🚨Untold Stories of Te**or Attacks: Special Podcast with Former Major SPS Oberoi | Sudheer Talks
https://youtu.be/iATAyk-pEzY?si=ao1f5DwVc5sSsFVr
ఒకప్పుడు టెర్రరిజం అంటే బాంబ్ బ్లాస్ట్ ఎప్పుడు టెర్రరిజం అంటే మీ ఇంట్లో వచ్చే టాప్ వాటర్ లో పాయిజన్ కూడా అవ్వదు. ఈ టెర్రర్ అటాక్ ఢిల్లీ లోనే ఎందుకు జరిగింది అది చాలా ఇంపార్టెంట్ రెడ్ ఫోర్ట్ దగ్గర రెడ్ ఫోర్ట్ లోనే ఎందుకు జరిగింది టెర్రరిజం అంటే బేసిక్ గా అంటే చదువుకొని వాళ్ళు కొంచెం ఏదో మనీ నీడ్స్ ఉన్నవాళ్ళు కనిపిస్తుంటారు. బట్ ఈరోజు చూసుకుంటే ఒక ప్రొఫెషనల్ డాక్టర్ మీరు చదువుకున్న డాక్టర్ అంటున్నారు. ఇప్పుడు దీన్ని మనము వైట్ కాలర్ టెర్రరిజం అంటాం. కెమికల్ బ్లాస్ట్ చేయాలి కాబట్టి డాక్టర్నో కెమికల్ ఇంజనీర్ పట్టుకున్నాం. రేపు వాళ్ళ ఐడియాలజీ స్ప్రెడ్ చేయాలనుకున్నప్పుడు ఒక టీచర్ ని పట్టుకుంటాం. ఎందుకంటే టీచర్ విల్ ఇన్ఫ్లయన్స్ మెనీ స్టూడెంట్స్ కదా ఈయన ఏం చేస్తున్నాడు క్యాస్టర్ సీడ్స్ ఉంటాయి కదా అందులోనుంచి రైసిన్ ఆర్ఐసిఐఎన్ అనే ఒక విష పదార్థాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మనకు టెంపుల్ లో ప్రసాదం ఇస్తారు కదా గుడ్లో ఆ ప్రసాదం కలిపే ప్రాసెస్ లో దీన్ని కలపాలి అని సో దట్ 1ౌసండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ విల్ డై పాకిస్తాన్ వాడు అంటాడు నాకు ఆ బ్లాస్ట్ కి సంబంధం లేదు మీ కంట్రీలో ముస్లిమ్స్ కి సేఫ్టీ లేదు అందుకే వాళ్ళ పోరాటం అని చెప్పేసి తుపాక అనే మూవీలో స్లీపర్ సెల్స్ ని చూపిస్తారు. అంటే వీళ్ళకి ఎప్పుడు వర్క్ వస్తుంది అంతవరకు వాళ్ళు ఎలా వెయిట్ చేస్తుంటారు వర్క్ వచ్చాక ఎలా వీళ్ళు రియాక్ట్ అయి దానికోసం ఎంతవరకు వెళ్తున్నారు అనేది అనిపిస్తుంది. అండ్ ఇట్లా చూసుకుంటే డాక్టర్స్ ని కూడా స్లీపర్ సెల్స్ లాగా యూస్ చేసుకున్నారా ఇక్కడ 100% ఓ పంచర్ షాప్ పెట్టుకొని ఉంటాడు కార్ వాషింగ్ షాప్ పెట్టుకొని ఉంటాడు బట్ ఇస్ స్లీపర్ సెల్ ఏజెంట్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై ఎందుకంటే కామన్ మన్ మీ పక్కెట్లో ఫ్లాట్ లోనే ఎప్పుడు తాలం వేసి ఉంటుంది కానీ మనుషులు ఉంటున్నారు. కచ్చితంగా ఏదో తప్పు జరుగుతుంది. సో కచ్చితంగా ఇమ్మీడియట్లీ ఇన్ఫామ్ యువర్ పోలీస్ పీపుల్ దట్స్ దేర్ ఇస్ సంథింగ్ ఫిషీ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ ఫ్లాట్ ఇంకొంతమంది అంటే ఈ కామెంట్ చేసేవాళ్లే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ సార్ గురించి కూడా కామెంట్ చేస్తుంటారు. అజిత్ దోవల్ గారి గురించి తప్పుగా మాట్లాడినోడు అసలు ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదని చెప్పారు. లాస్ట్ టూ డేస్ లో చూస్తున్నాము ఆల్మోస్ట్ సెవెన్ టుఎయిట్ టెర్రరిస్టులు దొరికారు. కానీ దరిద్రం ఏందంటే మన దేశంలో ఉన్న మన వాళ్లే టెర్రరిస్టులుగా మారి ఇదంతా ప్లాన్ చేశారు మన నేషనలిస్ట్లు అని తెలుస్తుంది. ఇలాంటి సంఘటనలు బయటికి వస్తే ఆర్మీకి కూడానో దుఃఖం ఉంటుంది సార్. అంటే నేను ఎంతో కష్టపడి దేశాన్ని సరిహద్దులు కాపాడుతున్నాను కానీ మన లోపల ఉన్న సిటిజన్స్ ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఎంతో బాధగా ఉంటుంది సార్ ఎందుకంటే లైఫ్ ఇస్ ఇంపార్టెంట్ వాళ్ళు వాళ్ళన పిల్లల్ని ఫ్యామిలీస్ ని వదిలేసి దేశాన్ని సేవం కోసం వెళ్తారు అండ్ ఇక్కడేమో చూస్తే ఇండియన్ సిటిజన్స్ ఇట్లా చేస్తున్నారు నీకు ఫుడ్ ఇచ్చింది క్లోదింగ్ ఇచ్చింది షెల్టర్ ఇచ్చింది నీకు ఒక ఆత్మాభిమానం ఇచ్చింది ఈ దేశమే కదా సార్ నీ కమ్యూనిటీ నీ నీకు ఏమ ఇచ్చింది ఏమి ఇయలేదు గొడవలు తప్పి ఆచి కారం పొడి అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి నమస్కారం సార్ నమస్తే సార్ జైన్ టు యువర్ వ్యూయర్స్ ఎలా ఉన్నారు సార్ ఐ యమ్ గుడ్ సర్ యర్ బేసిక్ గా అంటే నేను ఎప్పుడు ఆర్మీ వాళ్ళని స్వామిమాలలో చూడలేదు. సో మీరు ఈ పాటర్న్ లో ఎందుకు ఉండడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు సార్ స్వామిమాల ఇస్ అబౌట్ మినిమలిజం సర్ అంటే మంచి మంచం ఉంది పడుకోవడానికి వీలు లేదు. ఇంట్లో రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి తినడానికి వీలు లేదు. ఇంట్లో గీజర్ ఉంది ఆన్ చేస్తే వెడినీళ్లు వస్తాయి వాడుకోవడానికి లేదు. అంటే ఒక మినిమలిజం లైఫ్ ని ఎలా బ్రతకాలి సో దట్ మన మైండ్ మెటీరియలిజం నుంచి తిరిగి నేచర్ తో ఎలా కనెక్ట్ అవ్వాలి అది స్వామి మాల నేర్పిస్తుంది సర్. ఓకే నాకు ఒక 15 టు 18 డేస్ అవుతున్నాయి సర్. హమ్ ఐ కెన్ సీ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ మై థింకింగ్ ప్రాసెస్ మైండ్ కామ్ అయిపోయింది. మ్ ఎందుకంటే మొబైల్ ఎక్కువ చూడట్లేదు కాబట్టి ఎంత టైం ఉంది మన దగ్గర అన్న విషయం అర్థంఅవుతుంది. అండ్ ఎంత కోపం వచ్చినా సరే కోపాన్ని ఆపుకోవాలి కాబట్టి అంటే మనం ఊరికే కోప్పడేవాళ్ళము పాస్ట్ లో అన్నది కూడా నాకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. సో చాలా చేంజెస్ అయితే చూశారు. చాలా చాలా నేను చాలా కూల్ డౌన్ అయిపోయింది సర్. ఓకే సర్ ఈ పాడ్కాస్ట్ లో చాలా సిచువేషన్స్ గురించి మాట్లాడుకోవాలి రెడ్ ఫోర్ట్ బాంబ్ బ్లాస్ట్ అయినా అండ్ అదర్ ఎండ్ లో ఇట్లాంటివి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి వాటి గురించి కూడా చాలా ఎక్స్ప్లనేషన్స్ కావాలి సార్. సో పాడ్కాస్ట్ లో ఫస్ట్ థింగ్ ఒకటి అడగాలనుకుంటున్నాను సార్. టెర్రరిస్టులకి రిలీజియన్ ఉండదని చెప్తారు. కానీ ఇప్పటి వరకు దొరిగిన ఎన్నో కేసెస్ లో ప్రతి టెర్రరిస్ట్ కూడా ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్లే కనిపిస్తున్నారు. మరి ఎట్లా సర్ ఇది లేదు కచ్చితంగా టెర్రరిజం కి ఇన్ ద ప్రెజెంట్ కాంటెక్స్ట్ అయితే రిలీజన్ ఉంది. వాళ్ళు ఇస్లామిక్ బిలీఫ్ సిస్టం నుంచి వస్తున్నారు. అలా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ టెర్రరిస్ట్ అని నేను అనను. కానీ కచ్చితంగా అక్కడి నుంచి అయితే వస్తున్నారు ఓకే సో ఇస్లామిక్ కమ్యూనిటీ కూడా ఇంట్రాస్పెక్షన్ చేసుకునే అవసరం కూడా ఉంది సర్ ఎందుకంటే సమాజంలో ఉండాలి అంటే అందరితో కలిసి ఉండాలి ఒకరికి మేలు చేయడానికి ప్రయత్నించాలి కానీ ఏదో మతభేదాలు ఉన్నాయని చెప్పేసి మీ మతాన్ని ఫాలో అవ్వని వాళ్ళందరూ దుర్మార్గులు అని చెప్పేసి వాళ్ళని చంపేయడం మాత్రం అది మన ఇండియాలో అయితే జరగదు ఓకే సార్ రీసెంట్ రెడ్ ఫోర్ట్ బాంబ్ బ్లాస్ట్ ఇన్సిడెంట్స్ చూసుకున్న ముందురోజు ఫైరదాబాద్ లో చూసుకుంటే 2900 kg ఎక్స్ప్లోజవ్ ఐటమ్స్ దొరికాయి. అండ్ అదర్ ఎండ్ లో అమోనియం ది కూడా ఏదో బ్లాస్ట్ ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఈ కాంటెస్ట్ లో ఇవన్నీ అసలు ఆ ప్లేస్ లోకి తెచ్చి ఫిల్ చేయాలన్నా సరే చాలా పెద్ద ఆపరేషన్ కదా సార్ ఎలా చేయగలిగి ఉంటారు అండ్ ఈ అమోనియం గురించి గాని ఆ ఎక్స్ప్లోజవ్ ఐటమ్స్ గురించి గాని మీరు ఏం చెప్తారు సార్ అమోనియం నైట్రైట్ ని యాక్చువల్లీ ఆక్సిడైజర్ అంటారు సార్ కాపోతే అమోనియం నైట్రేట్ తో ప్రాబ్లం ఏంటంటే సర్ అమోనియం నైట్రైట్ ని మనము ఫర్టిలైజర్ గా కూడా వాడతాం సార్. సో అందుకే మనకు మార్కెట్ లో దొరికే అమోనియం నైట్రైట్ ఎక్స్ప్లోజన్ కి పనికి రాదు సార్. ఉమ్ అమోనియం నైట్రైట్ ఎప్పుడైతే ప్యూరిటీ 45 ప్లస్ % అవుతదో అప్పుడు అది ఎక్స్ప్లోజవ్ గా పనిచేస్తది. సో వీళ్ళ దగ్గర దొరికిన అమోనియం నైట్రైట్ వీళ్ళు మార్కెట్ లో కొన్నది కాదు. వీళ్ళు డాక్టర్స్ కాబట్టి వీళ్ళు ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ వాడి దాన్ని తయారు చేసుకున్నారు సెల్ఫ్ గా ఆ దాన్ని తయారు చేసుకున్నారు కాబట్టి బేసిక్ రా మెటీరియల్స్ వాడి ఎందుకంటే మార్కెట్ లో మీకు 45% కంటే ఎక్కువ ప్యూరిటీలో అమోనియం నైట్రేట్ దొరకదు. 202 పాలసీ ఉంది గవర్నమెంట్ ది మీరు అండ్ 45% కింద ఉంటే అది బ్లాస్ట్ అవుతుంది. ఓకే సో అది ఆక్సిడైజేషన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండాలి అంటే దాన్ని ప్యూరిఫై చేయాలి. వీళ్ళు ముగ్గురు డాక్టర్లు కాబట్టి వాళ్ళు చదువుకున్న తెలివిని ఇలా నెగటివ్ గా వాడి దాన్ని ఎక్స్ప్లోజవ్ ఫామ్ లో తీసుకురావడం జరిగింది. అండ్ టెర్రరిజం అంటే బేసిక్ గా అంటే చదువుకొని వాళ్ళు కొంచెం ఏదో మనీ నీడ్స్ ఉన్నవాళ్ళు కనిపిస్తుంటారు. బట్ ఈరోజు చూసుకుంటే ఒక ప్రొఫెషనల్ డాక్టర్ మీరు చదువుకున్న డాక్టర్ అంటున్నారు. అంటే చిన్నప్పటి నుంచి టెర్రరిస్ట్ అవ్వాలనే సంకల్పం పెట్టుకొని దాన్ని అచీవ్ చేయడానికి డాక్టర్ అవ్వాలని చదువుకొని అవుతున్నారు కదా సో ఇంత గ్రాస్ప్ గా ఒక అంటే అనుకున్న దాన్ని రీచ్ అవ్వడానికి ఎలా సార్ వాళ్ళు ట్యూన్ అవుతున్నారు? సర్ ఇలా అంటే ఇప్పుడు దీన్ని మనము వైట్ కాలర్ టెర్రరిజం అంటున్నాం. మీరు అన్నట్టుగా ఒకప్పుడు ఏంటి పేద కుటుంబం నుంచి ఒక యూత్ ని పట్టుకోవాలి వాళ్ళ ఫ్యామిలీ కి ఐదుప లక్షలు ఇవ్వాలి వీడిని తీసుకోపోవాలి ఇండడాక్ట్రినేట్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి ఆయుధాలు ఇవ్వాలి ఇండియా మీదకి పంపించాలి. ఇది ప్రాసెస్ ఇది ఒకప్పుడు కానీ ఇప్పుడు ఏంటి అక్కడే కూర్చొని పాకిస్తాన్ లోనే ఉంటూ ఇండియాలో ఒక రాడికల్ మ్యాన్ పవర్ బేస్ ని క్రియేట్ చేయాలి. అండ్ ఈ మ్యాన్ పవర్ బేస్ ఎవరు చదువుకున్న వాళ్ళ అయి ఉండాలి. అండ్ అందులో ముఖ్యంగా ఇంజనీర్లు అయి ఉండాలి లేదా డాక్టర్లు అయి ఉండాలి ఎందుకంటే వీళ్ళు ఇలా కెమికల్ అటాక్స్ చేసే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది. అంటే వాళ్ళ అవసరం బట్టి ఇప్పుడు కెమికల్ బ్లాస్ట్ చేయాలి కాబట్టి డాక్టర్నో కెమికల్ ఇంజనీర్నో పట్టుకున్నారు. రేపు వాళ్ళ ఐడియాలజీ స్ప్రెడ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక టీచర్ ని పట్టుకుంటారు. ఎందుకంటే టీచర్ విల్ ఇన్ఫ్లయన్స్ మెనీ స్టూడెంట్స్ కదా సో అప్పుడు టీచర్ ని పట్టుకుంటారు. సో వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు వీళ్ళు అండ్ డిజిటల్ ఛానల్స్ అన్నీ వీళ్ళు వాడేదిటెలిగ్రమ వీళ్ళు వాడేదిఇ వీళ్ళు వాడేది YouTube దీని ద్వారానే వీళ్ళు వీళ్ళకి టచ్ లో వస్తున్నారు. మొత్తం కమ్యూనికేషన్స్ మొత్తం డిజిటల్ టెలిగ్రామ్ ఈ సీక్రెట్ కదా సర్టెలిగ్ర అండ్టెలిగ్రామ లో చాలా రాంగ్ థింగ్స్ అవుతున్నాయి సో కచ్చితంగా గవర్నమెంట్ మాత్రముగ్రామ మీద ఏదో విధంగా కంట్రోల్ అయితే తీసుకురావాలి లేదంటే ఆ ప్రైవసీ ప్రైవసీ అని చెప్పేసి యాంటీ నేనేషనల్ యాక్టివిటీస్ అయితే కచ్చితంగా జరుగుతున్నాయిటెలిగ్రామ ద్వారా ఈ డాక్టర్ లో కూడా మనం చూసింది రైసిన్ తయారు చేస్తున్నాడు ఆ పాయిజన్ ద్వారా చాలా మందిని చంపడానికి కూడా అతనికి స్కిల్ వచ్చిందని చెప్తున్నారు. అసలు ఇది ఎందుకు యూస్ చేస్తారు దీని వల్ల అంటే ఒక వందలాది మందిని కూడా కొన్ని గంటల్లోనే చంపొచ్చు అని చెప్తారు లక్షలు లక్షలాది మందిని ఇన్ఫాక్ట్ మీరు అంటున్నది మొహుయుద్దీన్ అహ్మద్ డాక్టర్ మొహయుద్దీన్ అహ్మద్ ఈయన చైనాలో చదువుకున్నాడు సార్ చైనాలో ఎంబిబిఎస్ చేశడు అండ్ ఇండియాలో గుజరాత్లో ఏటీఎస్ టీమ్ ఇయనని పట్టుకుంది. ఈయన ఏం చేస్తున్నాడు క్యాస్టర్ సీడ్స్ ఉంటాయి కదా అంటే ఆమదం గింజలు అవును అందులోనుంచి రైసిన్ ఆర్ఐసిఐఎన్ అనే ఒక విష పదార్థాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు. ఇప్పటి నుంచి కాదు ఎన్నో నెలల నుంచి చేస్తున్నాడంట ఈయనతో పాటు ఇంకొక ఇద్దరు డాక్టర్లు ఉన్నారు సోహేల్ అండ్ ఆజాద్ అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్నో నెలల నుంచి ఈ రైసిన్ అనే పాయిజన్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మనకు టెంపుల్ లో ప్రసాదం ఇస్తారు కదా గుండ్లో ఆ ప్రసాదం కలిపే ప్రాసెస్ లో దీన్ని కలపాలి అని చెప్పేసి సో దట్ థౌసండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ విల్ డై అంటే అంటే ఒక బాంబ్ బ్లాస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఏ టెర్రరిస్ట్ ని ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు ఇన్ఫిల్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు ఏమ అవసరం లేదు ఏమీ అవసరం లేకుండా లక్షల మంది చనిపోతారు అంటే ఎంత వీళ్ళు ఎంత క్రూరానికి దిగజారంటే వీళ్ళకి మనిషి మానవత్వము ప్రాణము ఏ విలువలు లేకుండా పోయింది అవును ఇమాజిన్ ఒక పెద్ద దేవస్థానంలో ఈ పాయిజన్ చేరుకుంటే ఎలా సార్ అండ్ రైసిన్ అనేది దానికి స్మెల్ ఉండదు టేస్ట్ ఉండదు అండ్ అది మార్చరీ లో కూడా కనిపించదంట కనిపించదు పోస్ట్ మార్టం లో కూడా దాని ఎందుకంటే రెసిడ్యూ లేదు కాబట్టి అండ్ ఇమాజిన్ మీరు తింటున్నది పాయిజన్ అని కూడా మీకు తెలియదు. అవును అండ్ మన టేస్ట్ ఉండదంట ఆ ఏం టేస్ట్ ఉండదు స్మెల్ కూడా ఉండదు. ఆ దట్ ఇస్ ద వస్ట్ పార్ట్ సో అండ్ ఒక్క డ్రాప్ ఒక మనిషిని చంపేయడానికి చాలు ఓకే అండ్ ఈ ముగ్గురు డాక్టర్స్ ఐఎస్ఐ వాళ్ళతోటి ఐఎస్ఐ పాకిస్తాన్ వాళ్ళతోటి ఐఎస్ఐఎస్ వాళ్ళతోటి వాళ్ళతో టచ్ లో ఉండి ఈ పదార్థాన్ని వాడుతున్నారు అండ్ రీసెంట్ గా చూసుకుంటే ఐఎస్ఐ రిక్రూట్మెంట్ వాళ్ళు 300 నుంచి 400 మంది ఇన్ఫ్లయెన్సర్స్ ని తీసుకుంటున్నారు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారు వాళ్ళ నుంచి దీన్ని ఇంకా ప్రాపగండా ముందర తీసుకెళ్ళాలని చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది అండ్ ఇది ఒకవేళ జరిగితే మన దేశానికి ఎంత ప్రమాదం 100% సార్ దీన్ని సైబర్ టెర్రరిజం అంటారు. అంటే సైబర్ స్పేస్ ని వాడుతూ టెర్రరిజం చేయడం సార్ ఇప్పుడు కాదు సార్ 2012 13 14 15 ఐఎస్ఐఎస్ Facebook వాడి ఎంతో మందిని రిక్రూట్ చేసుకుంది. ఆ దేశానికి వెళ్ళకుండా మన ఇండియా నుంచి ఎంతో వందల మంది వెళ్ళారు సార్ అంటే Facebook లో చూసి వెళ్లి ఐస్ ఐఎస్ఐ ఐఎస్ఐఎస్ జాయిన్ అయిపోయారు. సో ఇప్పుడు ఐఎస్ఐ ఆఫ్ పాకిస్తాన్ కూడా అదే ప్లాట్ఫామ్ ని వాడుతూ ఇండియాలో సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్స్ ని పట్టుకొని వాళ్ళ ద్వారా ఒక ఐడియాలజీని స్ప్రెడ్ చేసి వాళ్ళ ద్వారా ప్రాస్పెక్టివ్ టెర్రరిస్ట్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళని రాడికలైజ్ చేసి ఇలా చేయమని చెప్పి చేస్తుంది అండ్ లాస్ట్ టైం కూడా ఒక అమ్మాయి యూట్యూబర్ దొరికారు కదా ఎస్ ఆపరేషన్ సింధూర్లో కూడా చూసాము సర్ ఎలా ఐఎస్ఐ నుంచి కొన్ని మిలియన్ డాలర్స్ తీసుకొని జ్యోతి మల్హోత్ర అనే అమ్మాయి క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఎలా షేర్ చేసిందో అవును సో సో ఖచ్చితంగా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో సార్ దీనికి నేను బయటికి వచ్చే దారి కూడా చెప్తా గవర్నమెంట్ ఏం చేయాలంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళ మీద కచ్చితంగా సైకోమెట్రిక్ టెస్ట్ చేయాలి సైకో అనాలసిస్ టెస్ట్ చేయాలి వాళ్ళలో ఎటువంటి ఫీలింగ్ యాంటీ ఇండియా ఫీలింగ్ ఉందా ఆ టెస్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇవ్వాలి అండ్ రెగ్యులర్ టెస్ట్ సబ్జెక్ట్ చేయాలి. అండ్ వాళ్ళు చేసే వీడియోస్ కి లైన్ ఆఫ్ చార్ట్ ఎలాగ వెళ్తుందో దాని మీద కూడా ఒక కన్ను పెట్టి ఉంచాలి. అప్పుడు కచ్చితంగా అండ్ వాళ్ళ చాట్ బాక్సెస్ లో ఎలాంటి చాట్స్ వస్తున్నాయి ఎలాంటి చాట్స్ కి ఆ ఇన్ఫ్లయెన్సర్ రెస్పాన్స్ ఇస్తున్నాడో ఇవన్నిటి మీద కన్ను పెట్టే అవకాశం అవసరం ఎంతో ఉంది సర్ గవర్నమెంట్ ఏం చేసిన అవసరంలే ఏఐ టూల్ క్రియేట్ చేస్తే ఆ ఏఐ టూల్ చూసుకుంటుంది. లాస్ట్ టూ డేస్ లో చూస్తున్నాము ఆల్మోస్ట్ 7 టుఎ టెర్రరిస్టులు దొరికారు కానీ దరిద్రం ఏందంటే మన దేశంలో ఉన్న మన వాళ్ళే టెర్రరిస్టులుగా మారి ఇదంతా ప్లాన్ చేశారు మన నేషనలిస్ట్ల అని తెలుస్తుంది. అంటే క్లియర్ గా అర్థం అవుతుంది అంటే మన వాళ్ళు మిలిటరీ వాళ్ళు బార్డర్ లో ఉండి అక్కడ వాళ్ళని కాపాడుకునే బదులు లోపల కూడా ఒకటి చేయాల్సి వస్తుంది అసలు ఇదంతా ఎట్లా ప్లాన్ చేయగలుగుతున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే సార్ పాకిస్తాన్ 1986 లో టెర్రరిజం స్టార్ట్ అయింది సార్ అప్పుడఏంటి వీళ్ళు ఆఫ్ఘానిస్తాన్ నుంచి తీసుకొచ్చిన టెర్రరిస్టులని పాకిస్తాన్ టెర్రరిస్టులని ఇండియాకి పంపించేవారు. అప్పుడు ఇండియా ఏం చెప్పింది ఇంటర్నేషనలీ పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తుంది టెర్రరిజం అని చెప్పి ఇప్పుడు వీళ్ళఏం చేస్తున్నారు పాకిస్తాన్ని నేషనల్ ని గాని ఆఫ్ఘానిస్తాన్ నేషనల్ గాని పంపేయకుండా ఇండియాలోనే కల్టివేట్ చేస్తున్నారు. అప్పుడు ఇండియా మీద ప్రెజర్ ఏమ వస్తది ఇండియా ఏమ ఇప్పుడు పాకిస్తాన్ చేస్తుందని చెప్పడానికి ఆధారాలు ఉండవు అవును ఎందుకంటే పాకిస్తాన్ సిటిజన్ కాదు కాబట్టి ఇప్పుడు అజ్మల్ కసాబ్ అంటే పాకిస్తాన్ నుంచి వచ్చాడు వీళ్ళు ముగ్గురు ఇండియన్సే కదా సో పాకిస్తాన్ వాడు అంటాడు నాకు ఆ బ్లాస్ట్ కి సంబంధం లేదు మీ కంట్రీలో ముస్లిమ్స్ కి సేఫ్టీ లేదు అందుకే వాళ్ళ పోరాటం అని చెప్పేసి చెప్తాడు అందుకే ఐడెంటిటీని మారుస్తున్నారు పర్పస్ ఏముంది పర్పస్ ఏముంది ఇండియాలో అల్లకల్లోలాలు సృష్టించాలి కానీ మార్చింది ఏంటి ఐడెంటిటీ మార్చే మీరు అంటే 26/1 అటాక్ గురించి కూడా చెప్పారు. కసాబ్ అటాక్ జరిగినప్పుడు తుకారామ గారు ఆ రోజు కసాబ్ ని పట్టుకోకుండే అది మొత్తం రిలీజియన్ మీద పడేది ఆర్ఎస్ఎస్ ని టార్గెట్ చేసే విధంగా కనిపించేదే ఆ రోజు ఆయన చేసిన త్యాగం వల్లే మనం ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నామ అనయతే నేను అనుకుంటున్నాను. అవును సో ఆ ఇన్సిడెంట్లో ఒకవేళ పట్టుకోకపోయింటే ఎటువంటి డ్రామా మనం చూసేవాళ్ళం పొలిటికల్ డ్రామా సర్ అంటే గవర్నమెంట్ ని బ్యాడ్ లైట్ లో తీసుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళే చేయించారో లేదా అపోజిషన్ వాళ్ళే చేయించారో అన్న డ్రామా వచ్చేసింది. సో లక్కీలీ ఆయనను పట్టేసుకున్నాం కాబట్టి ఆ అబ్బాయి ఒప్పేసుకున్నాడు కాబట్టి ఇది పాకిస్తాన్ నుంచి జరిగింది అని చెప్పి సమాజానికి మనం యనో చెప్పగలిగాం అంటే మేమంటే సొసైటీలో చూస్తుంటాం కాబట్టి ఏది ఎలా రిఫ్లెక్ట్ చేపిస్తున్నారో అర్థం కాదు బట్ బీయింగ్ ఏ ఆర్మీ పర్సన్ చాలా రెస్పాన్సిబిలిటీస్ తో దేశభక్తితో ఇవన్నీ చూస్తుంటారు కదా సో మీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో వీడు చేసింది ఇలా ఉంది అనేది కనిపిస్తది కదా సో మీరు ఎలా రియాక్ట్ అవుతుంటారు సర్ కచ్చితంగా సార్ సి అంటే టెర్రరిజం బయట కనిపించే చేది ఒకటి దానికి దాన్ని వెనక నడిపించేది ఇంకోటి సర్ కామన్ సిటిజన్ రిజల్ట్ే చూస్తాడు. నడిపించే మెషనరీని గురిపెట్టుకోలేడు. కానీ బికాజ్ ఐ హవ్ సర్వడ్ ఇన్ ది ఆర్మీ ఫర్ సో మెనీ ఇయర్స్ ఐ అండర్స్టాండ్ హౌ దే ఆపరేట్ ఇప్పుడు డాక్టర్స్ ని మనం టార్గెట్ ఇప్పుడు డాక్టర్స్ చేశారని అర్థమయింది. మే బి ఇంకొక టెర్రర్ మాడ్యూల్ కెమికల్ ఇంజనీయర్స్ ఉందేమో ఇంకొక టెర్రర్ మాడ్యూల్ యునో రిలీజియస్ ప్రీచర్స్ ఉన్నారేమో ఇంకొక టెర్రర్ మాడ్యూల్ లో హై ప్రొఫైల్ బిజినెస్ మాగ్నెట్స్ ఉన్నారేమో ఎవరైతే డబ్బులు సప్లై చేస్తున్నారేమో సో కచ్చితంగా దీనికి చాలా లింక్స్ ఉంటాయి సర్ ఎందుకంటే ఇండిపెండెంట్ గా ఒక్క లింక్ ఎప్పుడు ఆపరేట్ అవ్వచ్చు సర్ ఎందుకంటే అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అవును అది ఫెయిల్ అయితే ఇమ్మీడియట్ బ్యాకప్ ఉండాలి. సో వీళ్ళ బ్యాకప్ టెర్రర్ మాడ్యూల్స్ ఏంటి అది కనిపెట్టుకోవాలి. అది ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సిన ముఖ్యమైన పని సో దీన్ని బట్టి చూస్తే ఆ 2900 kg ఎక్స్ప్లోజవ్స్ ఏవైతే దొరికాయో అవి నిజంగా వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ అయింటే ఏమేమ జరిగేది ఉండొచ్చు సార్ అంటే ఎట్లా స్ప్రెడ్ చేసిండొచ్చు మీ విజన్ లో కొన్ని వందల మంది చనిపోయేవాళ్ళు సర్ అండ్ ఇట్ వడ్ హావ్ బీన్ ఏ బిగ్ డిజాస్టర్ సర్ మీరు ఈ టెర్రర్ అటాక్ ఢిల్లీ లోనే ఎందుకు జరిగింది అది చాలా ఇంపార్టెంట్ రెడ్ ఫోర్ట్ దగ్గర రెడ్ ఫోర్ట్ లోనే ఎందుకు జరిగింది ఎందుకంటే ఇప్పుడు దిస్ ఇస్ ఏ మ్యారేజ్ సీజన్ అండ్ అండ్ ఢిల్లీ నవంబర్ మిడ్ తర్వాత జనవరి వరకు చాలా ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ ఉంటాయి అవును ఎక్కువ జనాలు బయటికి రారు సార్ సో ఈ వన్ వీక్ 10 డేస్ బ్రాకెట్ే ఉంది టైం ఎప్పుడైతే ఈ పని చేయాలి ఎందుకంటే మాక్సిమం షాపింగ్ ఈ టైం లోనే జరుగుతుంది. మ్యారేజ్ షాపింగ్ వింటర్ స్పెషల్ షాపింగ్ అంతా ఇప్పుడే జరుగుతుంది. సో క్రౌడెడ్ ఉంటుంది ఆ క్రౌడ్ లో స్ట్రైక్ చేయాలి. ఎస్ అందుకే వీళ్ళు చాలా సర్ టెర్రరిజం లో టైమింగ్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ 2011 తర్వాత ఢిల్లీలో జరిగిన ఫస్ట్ టెర్రర్ అటాక్ ఇది 2011 97 నుంచి 2011 వరకు తీసుకుంటే ఒక ఎనిమిది టెర్రరిస్ట్ అటాక్లు జరిగాయి సార్ కానీ 2011 నుంచి 2025 వరకు ఇది మొదటి అటాక్ ఇంకో మెసేజ్ ఏంటంటే బై స్ట్రైకింగ్ ఢిల్లీ వీళ్ళ ఒక మెసేజ్ వరల్డ్ కి ఏమ ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఇండియా ఇస్ నాట్ ఏ సేఫ్ కంట్రీ టు ట్రావెల్ ఫర్ టూరిజం మన బికాజ్ వింటర్ టూరిజం మనకి హిమాచల్ కుల్లు ఇదంతా వింటర్ టూరిజం అండ్ వయా ఢిల్లీ వెళ్తది అవును సో చాలా మంది యు విల్ బి సర్ప్రైజడ్ వాళ్ళ ట్రావెల్ ప్లాన్ ని క్యాన్సల్ చేసుకుంటారు ఖచ్చితంగా అంటే ఎకానమీకి లాస్ వచ్చింది కదా సర్ సో ఆసిఫ్ మునీర్ చాలా తెలివిగా చెప్తాడు ఐ విల్ ఐ విల్ యనో డామేజ్ యువర్ ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి మనం అనుకుంటాం ఎలా చేస్తాడు వీడు అనేసి ఇలా చేస్తాడు సర్ ఇండియన్ ఎకానమీని డామేజ్ చేయాలి టూరిజంని డామేజ్ చేయాలి సర్ ఒక దేశంలో టెర్రరిస్ట్ అటాక్లు జరుగుతున్నాయి అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ రాదు. మ్ ఇన్వెస్ట్మెంట్ రాకపోతే డెవలప్మెంట్ జరగదు. మన వాళ్ళైనా ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఎంతసేపు ఉన్నా గవర్నమెంట్ నో ఇంటెలిజెన్స్ నో పోలీస్ వాళ్ళనో మీరు ఇలా చేశారు మీ వల్లి ఇలా అయింది అని చెప్పేసి ఎన్నో స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. సో ఇటువంటివి ఎంత ఎఫెక్ట్ చేస్తాయి సర్ వర్క్ చేసే ప్రాసెస్ మీద సర్ ఫర్ యువర్ వ్యూయర్స్ ఒక ఒక సర్వే ప్రకారము ప్రతిరోజు 300 నుంచి 600 అటాక్స్ కి ప్రయత్నం జరుగుతుంది సర్ ఎవ్రీ డే ఎవ్రీ డే మన ఎన్ఐఏ గాని ఐబి గాని రా గాని స్టేట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ గాని వీళ్ళందరూ వీటిని అవాయిడ్ చేస్తారు. అంటే ఇవి జరగకుండా చూసుకుంటారు. ఒకటి స్లిప్ అవుతది సర్ అది కనిపించేస్తది సో చాలా మంది లూ స్టాక్ ఏమఇస్తారంటే మనోళ్ళు ఏం చేస్తున్నారు ఇట్ ఇస్ ఆన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పేసి అనేస్తారు అనేస్తారు ఇమాజిన్ ది సైజ్ ఆఫ్ అవర్ కంట్రీ ఇమాజిన్ ది పాపులేషన్ ఆఫ్ అవర్ కంట్రీ వి ఆర్ ఏ డెమోక్రటిక్ కంట్రీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకి పక్కనే నెయబర్ ఉన్నాడు వాడికి ఒకే ఒక ఉద్దేశము వీడిని డిస్టర్బ్ చేయాలి. ఉమ్ సో అలాంటప్పుడు కచ్చితంగా ఏదో ఒక ప్లేస్ లో స్లిప్ అయినా జరుగుతది అండ్ ఇమాజిన్ ఈ ఢిల్లీ అటాక్ మే బీ చాలా పెద్దది జరగాలేమో ఆ రోజు పట్టేసుకున్నారు కాబట్టి చిన్న స్కేల్ లో జరిగిపోయింది కదా సార్ అవును అది కూడా హరిబరీలో అయింది ఆ హరిబరీలో జరిగింది పానిక్ లో చేసాడు అబ్బాయి ఒకవేళ పానిక్ లో కాకుండా ఫుల్ ప్లాన్డ్ గా సర్ 3000కgస్ అంటేమూడు టన్నలు కార్లో రాదు కదా సార్ ఆఐ20 లో మహా అయితే ఒక 100 kg లో 120 kgీలు వచ్చి ఉంటది. ఆ 3000 టన్నలు ఢిల్లీ మొత్తం స్ప్రెడ్ చేసి ఒకేసారి బ్లాస్ట్ చేస్తే ఏమవుతది సార్ 1993 ముంబై సీరియల్ బాంబ్ బ్లాస్ట్ ఏమైంది అదే అయే అదే టార్గెట్ టార్గెట్ కూడా అదే వాళ్ళది చాలా పెద్దగా ప్లాన్ చేశారు కానీ ఎగ్జిక్యూట్ చేయడంలో మిస్టేక్ జరిగింది. అది ఎందుకు జరిగింది మనవాళ్ళు యక్టివ్ గా దాన్ని పట్టుకున్నారు కాబట్టే కదా సర్ సో ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా నమ్మను సార్ అండ్ ఇంకొంతమంది అంటే ఈ కామెంట్ చేసేవాళ్లే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ సార్ గురించి కూడా కామెంట్ చేస్తుంటారు బట్ ఆయన ఒకప్పుడు ఒక గొప్ప స్పై ఏజెంట్ పాకిస్తాన్ లో వర్క్ చేశారు తిరిగి వచ్చారు మేబీ ఆయన ఉన్న పొజిషన్ లో ఆయన ఎన్నో సిచువేషన్స్ అలోన్ గా చూస్తుంటారు బట్ అవతల వాడికి అది అర్థం కాకుండా ఇష్టం వచ్చిన స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంటారు. సో ఇటువంటి వాటికి మీరు ఎలాంటి ఆన్సర్ ఇస్తారు సర్ సింపుల్ సార్ అజిత్ దోవల్ సర్ బ్రెయిన్ ఎలా పని చేస్తది అంటే ఆయన బ్రెయిన్ లో ఏం నడుస్తుందో పక్కోడికి తెలియని వావ్వాడు సర్ బికాజ్ దే ఆర్ స్పైస్ నో సర్ వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంటుందంటే మీరు నేను కలిసి ఏం చేయగలము ఆ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఏంటి వాళ్ళు కనుక్కుంటారు. అక్కడి నుంచి రివర్స్ లో వస్తారు. సో అజిత్ దౌల్ గారి గురించి తప్పుగా మాట్లాడినోడు అసలు ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదు అని చెప్తాను సర్ ఆయన వయసు ఎంత సార్ హి ఇస్ టచింగ్ 80 అవును మీ ఇంట్లో 80 ఇయర్స్ ఓల్డ్ గ్రాండ్ ఫాదర్ ఏం చేస్తున్నాడు సార్ గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదరో మంచి ఎక్కి కూర్చున్నాడు అవును ఆయన ఆ వయసులో దేశానికి సర్వీస్ చేస్తున్నాడు అంటే మనం ఎంతో గర్వపడాలి. అండ్ ఆయనను సపోర్ట్ చేయాలి. ఆయనలో తప్పులు ఎదిగితే మాత్రమే ఇంకా దేశం నాశనం అయిపోవడం తప్పితే ఇంకేమి లేదు సార్. ఆయన చేసింది ఒకటి రెండు కాదు సార్ అంటే ఇన్ఫాక్ట్ ఈరోజు పాకిస్తాన్ అసలు న్యూక్లియర్ స్టేట్ అవ్వకూడదు అజిత్ దవల్ మొత్తం ప్లాన్ అంతా అక్కడికి వెళ్లి పాకిస్తాన్ లో వెళ్లి మొత్తం ప్లాన్ అంతా సెట్ చేశడు ఆ న్యూక్లియర్ ఇన్స్టలేషన్ ని లేపేద్దాం అని చెప్పేసి అప్పట్లో మొరార్జీ దేశాయి సపోర్ట్ చేయలేదు సార్ సపోర్ట్ చేసి ఉంటే ఈరోజు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబే ఉండకపోయింది కదా చాలా ఎఫర్ట్ చేసాడు ఆయన అదొకటే కాదు నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ తీసుకోండి మీరు 19 ఖాలిస్తాన్ మూమెంట్ తీసుకోండి మీరు సిక్కిం ఇండియాకి జాయిన్ అవ్వడం ఇష్యూ తీసుకోండి ఇవన్నీ సెటిల్ చేసింది ఒకే ఒక మనిషి ఆయన పేరు అజిత్ దో ఆ మనిషిలో మనం తప్పు ఎదుగుతున్నామ అంటే మనక బతికే అర్హత కూడా లేదు. అండ్ మరో పక్క చూస్తే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ లో ఒక ఇష్యూ జరుగుతుందని వింటున్నాము సో మీ ప్రకారం అది ఏంటి దాని రిజల్ట్స్ ఏంటి అసలు సర్ యాక్చువల్లీ పాకిస్తాన్ ఆఫ్ఘానిస్తాన్ మ్యాప్ మనం చూసుకుంటే వాళ్ళద్దరి మధ్యలో బార్డర్ డ్యూరాండ్ లైన్ సర్ ఆఫ్ఘానిస్తాన్ ఏనాడు ఆ డ్యూరాండ్ లైన్ ని ఒప్పుకోలేదు సార్ ఇది మా బార్డర్ కాదు ఎందుకంటే డ్యూరాండ్ లైన్ పాకిస్తాన్ లో ప్రాంతంలో చాలా బలుచీస్ ఉంటారు. ఆ బలూ ఆర్ అఫ్ఘాని పీపుల్ దే హావ్ గాట్ నథింగ్ టు డు విత్ పాకిస్తాన్ సో ఆఫ్ఘానిస్తాన్ ఎప్పుడు అంటది మా ప్రాంతాల్ని నువ్వు అక్రమంగా బ్రిటిష్ వాళ్ళని ఏదో ఒక చెప్పేసి మా ప్రాంతాలని తీసుకున్నావు ఆ ప్రాంతం మాకు కావాలి. సరే ఏది జరిగినా జరగకపోయినా ఆఫ్ఘానిస్తాన్ మాత్రం పాకిస్తాన్ వాడి దగ్గర ఆ భూమి మాత్రం తీసుకొనే తీరుతాడు సర్ మనం పిఓకే తీసుకుంటామో తీసుకోమో తెలియదు కానీ కచ్చితంగా ఆఫ్ఘానిస్తాన్ మాత్రము వాళ్ళ భూమిని వాళ్ళు తీసుకుంటారు సర్ అండ్ ఇండియా ఓపెన్ గా సపోర్ట్ చేయొద్దు సర్ దొంగచాటుగా చేయొద్దు ఇంకా ఇంకేది పాకిస్తాన్ విషయంలో దొంగచాటుగా చేయొద్దు సార్ బలుచిస్తాన్ ఆర్మీని ఓపెన్ గా సపోర్ట్ చేయాలి అఫ్ఘానిస్తాన్ ని ఓపెన్ గా సపోర్ట్ చేయాలి రష్యాకి ఇజ్రయిల్ కి చెప్పి సపోర్ట్ తీసుకురావాలి అండ్ పాకిస్తాన్ ని ముక్కలు ముక్కలుగా చేయాలి. అప్పుడే ఎందుకంటే సార్ మనం ఇప్పుడు మళ్ళీ స్ట్రైక్ చేసామ అనుకోండి టెర్రరిస్ట్ క్యాంపుల మీద స్ట్రైక్ చేస్తామా మళ్ళీ మూడు నెలల తర్వాత వాడు మళ్ళీ అటాక్ చేస్తాడు. సో పాకిస్తాన్ కి బుద్ధి ఎలా చెప్పాలంటే నువ్వు నా మీద ఒక్కసారి స్ట్రైక్ చేస్తే నీ దేశంలో ఉన్న ఒక భూభాగం వెళ్ళిపోతుంది. ఆ మెసేజ్ ఇవ్వాలి ఆ మెసేజ్ ఇవ్వగలిగితే మాత్రం వాడు ఊరుకుంటాడు అప్పటిదాకా పాకిస్తాన్ ఊరుకునే ప్రసక్తి లేదు. అండ్ మీరు చెప్తున్నప్పుడు నేను చూసుకుంది ఇప్పుడు బలోచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గాని పాకిస్తాన్ గాని పైన చైనా గాని అంటే మన ఇండియా చుట్టూ కంచలాగా మన శత్రువులు ఎక్కువ మంది అయిపోతున్నారు. సో పోయే కొద్దీ ఇది చాలా లావిష్ గా ఎక్స్పాండ్ అయ్యే విధంగానే కనిపిస్తుంది. మరి ఇది ఇండియాకి ఎటువంటి ఇబ్బందులు తీసుకొస్తాది బట్ అదర్ ఎండ్ లో ఇండియా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే స్టడీగా నిలబడుతుంది ఫైట్ చేస్తుంది. సో మన స్ట్రెంత్ ఏంటి అవతల వాళ్ళకి వచ్చే ఆలోచనలు ఏంటి? సర్ మన స్ట్రెంత్ ఏంటంటే సర్ మనం ఎప్పుడూ ఎవరికీ చెడు చేయలేదు సార్ ఫర్ ఎగ్జాంపుల్ మాల్దీవ్స్ సర్ మాల్దీవ్స్ ని ఆక్రమించడానికి మనం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు సార్ ఫోన్ చెప్తే సరే సర్ రండి అని చెప్పేసి ఆయనే అంటాడు శ్రీలంక గాని నేపాల్ గాని భూటాన్ గాని మ్యాన్మార్ గాని చిన్న చిన్న దేశాలు సార్ కానీ ఏరోజు మనము వాళ్ళకి దురుద్దేశంగా ఏది కోరుకోలేదు ఏ ప్రయత్నం కూడా మనం చేయలేదు సర్ కానీ మన దేశం ఎదిగింది సార్ ఇది వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అందులో అందులో ముఖ్యంగా వీళ్ళందరి మిగతా దేశాలందరి మనసుల్లో పాయిజన్ కలిపేది పాకిస్తాన్ సార్ అవును అండ్ ఈ పాకిస్తాన్ కి ప్యూర్ గా సపోర్ట్ చేసేది చైనా ఎందుకంటే చైనాకి ఏంటంటే ఇండియా ఎదగొద్దు ఇండియా ఎదిగితే నాకు రీజినల్ రైవలరీ ఉంటది ఫ్యూచర్ లో గ్లోబల్ రైవలరీ కూడా ఉంటది. అందుకే కావాల్సిన ఆయుధాలన్నీ పాకిస్తాన్ కి ఇచ్చి పాకిస్తాన్ని ఇండియా మీద పంపిస్తాడు. చైనా వాడు ఇండియా మీదకి రాడు. పాకిస్తాన్ కి ఆయుధాలు పాకిస్తాన్ కి ఐడియాలజీ కావాలంటే డబ్బు ఇచ్చి మరి ఇండియా మీద పంపించడం జరుగుతుంది సర్ అండ్ ఇదే పాకిస్తాన్ కి సౌదీ నుంచి సపోర్ట్ వస్తుందని చెప్తున్నారు యుఎస్ నుంచి కూడా సపోర్ట్ ఉందంటున్నారు ఈవెన్ ట్రంప్ కూడా ఇది అంటే చూడ్డానికి కూడా లీగల్ గా అది కరెక్ట్ కాదు కానీ అక్కడే ఎందుకు సపోర్ట్ ఇస్తున్నాడు ఈ సపోర్ట్ తో పాకిస్తాన్ కి ఏమన్నా ప్లస్ మైనస్ పాకిస్తాన్ కి అసలు ప్లస్ అనే పాయింట్ే లేదు సార్ సర్ పాకిస్తాన్ ఇస్ నాట్ ఏ కంట్రీ పాకిస్తాన్ ఇస్ ఆన్ ఐడియా ఐడియా ఏంది ఈ ఈ బేసిస్ మీద ఒక దేశం పుట్టాలి ఆ దేశిన్ని మనం వాడుకోవాలి. దేశం పుట్టింది వాడుకుంటున్నాడు అమెరికా వాడుకుంటుంది చైనా ఆ అవగాహన కూడా పాకిస్తాన్ కి లేదు సార్ 1947 14 ఆగస్టు రోజు పాకిస్తాన్ పుట్టింది. 15 ఆగస్టు రోజు నేను పుట్టాను. అదే క్రమంలో 1948 లో చైనా పుట్టింది అదే క్రమంలో 1945 తర్వాత ప్రస్తుతం ఉన్న జపాన్ ఉంది జపాన్ ఇండియా చైనా ఎక్కడ ఉన్నాయి పాకిస్తాన్ ఎక్కడ ఉంది సార్ చాలా అంటే ఆ అసలు కంపారిజన్ే లేదు అంటే పాకిస్తాన్ ఇస్ ఏ ఫెయిల్డ్ స్టేట్ సర్ కానీ వాళ్ళ ప్రజలు ఎక్కడ వాళ్ళ లీడర్షిప్ ని ప్రశ్నిస్తారు అని చెప్పేసి ఇలా ఇండియాతో దీన్ని కంటిన్యూేషన్ గా ఉంచుతారు సో దట్ ప్రజల మైండ్ లో ఇండియా మన మీద దాడి చేస్తుంది ఆ ఒక్క పాయింటే ఉండిపోతుంది కానీ నాకు ఫుడ్ దొరకట్లేదు ఆ పాయింట్ రాదు. అండ్ పిఓకే గురించి పిఓకే ఏంటంటే సార్ మనం చాలా పెద్ద తప్పు 1947 లో చేశము బై యునైటెడ్ నేషన్స్ కి వెళ్లి అప్పుడే కంప్లీట్ ఆపరేషన్ చేసి తీసుకోవాల్సింది. 1965 లో కూడా తప్పు చేసాము లాల్ బహదూర్ శాస్త్రి గారిని అక్కడ పంపించడము చాలా తప్పు చేసాము ఆయన తిరిగి రాలేదు. అవును 1971 లో కూడా మళ్ళీ తప్పు చేశము ఈస్ట్ పాకిస్తాన్ని బంగ్లాదేశ్ చేశము అదే టైంలో వెస్ట్ పాకిస్తాన్ మీద అటాక్ చేసి మన పిఓకే స్వాధీనం చేసుకోవాల్సింది. 1999 లో కూడా అదే తప్పు చేశం. యాక్చువల్లీ స్ట్రాటజిక్ గా చూసుకుంటే సార్ 1998 లో ఎప్పుడైతే మనం న్యూక్లియర్ అటాక్ చేసామో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ చేశమో దానికి ముందు పాకిస్తాన్ మీద అటాక్ చేసి ఆ పిఓకే తీసుకున్న తర్వాత న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ చేయాల్సింది. అక్కడ చిన్న తప్పు మనతో జరిగిపోయింది. ఎందుకంటే మనం న్యూక్లియర్ టెస్ట్ చేసిన వెంటనే పాకిస్తాన్ కూడా చేసేసింది దే ఆల్సో డిక్లేర్ దెమస్ స్న న్యూక్లియర్ స్టేట్ ఇ ఆ తర్వాత అవకాశం మనకు కోల్పోయింది. అండ్ ఇజ్రాయిల్ గాజాది కూడా మనం చేసుకోవచ్చు పీస్ కోరుకున్నప్పుడు ప్రిజనర్స్ అయితే రిలీవ్ చేశారు కానీ తర్వాత ఇజ్రాయిల్ మళ్ళీ అటాక్ చేసింది అనే మాటలు కూడా వింటున్నాం. సో దీన్ని ఏ బేసిస్ మీద అర్థం చేసుకోవాలి అండ్ ఇజ్రయిల్ గురించి మీ ఇంటెన్షన్ ఏంటి సర్ ఇజ్రయిల్ కి ఒకటే సార్ ఇజ్రయిల్ హాస్ ఏ సర్వైవల్ త్రెట్ ఇజ్రయిల్ కి ఒక భయం ఉంది సార్ ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఇంక్లూడింగ్ పాకిస్తాన్ అనుకుందాం వాళ్ళకి ఏంటంటే న్యూక్లియర్ బాంబ్ ఇజ్రాయిల్ మీద వేసే అవకాశం ఉంది. అందుకే ఇజ్రాయిల్ ఇరాన్ ని న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకొని ఇవ్వదు. ఏరోజయతే పాకిస్తాన్ ఇరాన్ కి న్యూక్లియర్ బాంబ్ ఇవ్వడం గానీ పాకిస్తాన్ డైరెక్ట్ గా ఇజ్రాయిల్ మీద న్యూక్లియర్ బాంబ్ వేస్తది అన్న అవగాహన వాళ్ళకి వచ్చింది ఇంటెలిజెన్స్ వచ్చిందంటే ఆ రోజు ఈ వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ చివరాఖరి రోజు ఇజ్రాయిల్ ఊరుకోదు అండ్ ఇజ్రయిల్ డైరెక్ట్ గా అటాక్ చేయదు. ఇజ్రయిల్ మనల్నే వాడుతది. ఓకే ఈ ఇజ్రయిల్ విల్ యూస్ అస్ అండ్ వ విల్ డు ఎవరీథింగ్ వాట్ ఇజ్రయిల్ విల్ టెల్ బికాజ్ ఇజ్రయిల్ కి భయం ఏముంటుందంటే డైరెక్ట్ గా అటాక్ చేస్తే కచ్చితంగా పాకిస్తాన్ ఎడో ఒక న్యూక్లియర్ బాంబ్ వేసేస్తాడు అని చెప్పేసి వాళ్ళకి అవగాహన ఉంది. అందుకే ఇజ్రాయిల్ వాడు ఇండియాకి చెప్పి ఇండియాతో ఆ పని చేయిస్తాడు అండ్ ఇండియా విల్ డు దట్ వర్క్ ఫర్ ఇజ్రయిల్ ఎందుకంటే ఇజ్రాయిల్ తో అలాంటి స్నేహం మనకు ఉంది కాబట్టి అండ్ ఆ అగ్రెసివ్ స్టేట్స్ సర్ అంటే మనం ఇజ్రాయిల్ హిస్టరీ తీసుకుంటే వాళ్ళు వాళ్ళఒక్కలే అందరినీ కలిసి ఓడించిన ఎన్నో యుద్ధాలు ఉన్నాయి సర్ అవును వాళ్ళఒక్కలే అందరినీ కలిసి ఆర్ఆఫ్ వరల్డ్ మొత్తాన్ని ఓడించిన ఆరే ఆరు రోజుల్లో ఓడించి అండ్ వాళ్ళ పాపులేషన్ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చారు కదా రిహర్సల్స్ వచ్చినప్పుడు లోపల ఉండాలి ఎస్ ఎస్ ఎస్ అండ్ అది ఒకటే కాదు సార్ ఇజ్రాయిల్లో లో కాన్స్క్రిప్షన్ ఉంది కాన్స్క్రిప్షన్ అంటే ఎవ్రీ యూత్ విల్ అండర్టేక్ మిలిటరీ ట్రైనింగ్స్ అవును అండ్ దే విల్ సర్వ్ ఫర్ మినిమం నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ది ఫోర్సెస్ ఆఫ్ ది ఇజ్రయిల్ అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల శత్రువులు ఉన్నారు సో కచ్చితంగా వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి అక్కడంటే చుట్టుపక్కల శత్రువులు బట్ మన కంట్రీలో చూసుకుంటే మన మన నేషనలిస్ట్లు అయి ఉండి మన కంట్రీలోనే మనకు ప్రమాదంా అనిపిస్తుంది. బయట నుంచి వచ్చే వాళ్ళని ఆపడానికి చూస్తున్నాం. ఈ టైం లో ఆర్మీ వాళ్ళ మైండ్సెట్ ఎలా ఉంటుంది సర్ ఆర్మీ ఏముంటుందంటే సర్ ఆర్మీకి ప్రాబ్లం ఏంటంటే ఆర్మీ ఇస్ ఏ బ్రూట్ ఫోర్స్ అంటే వీళ్ళు ఫోర్స్ యూస్ చేస్తారు కాబట్టి ఆర్మీ ట్రైనింగ్ అంతా డిజైన్ ఎలా ఉంటుందంటే ఎనిమీని ఎలా ఫైట్ చేయాలో దాని బేసిస్ పెట్టుకొని డిజైన్ ఉంటుంది మొత్తం ట్రైనింగ్ మోడ్యూల్ కానీ సిటిజన్స్ ని డీల్ చేయాలి అంటే దానికి స్పెషల్ ట్రైనింగ్ అందుకే కౌంటర్ ఇన్సర్జెన్సీ కి ట్రైనింగ్ వేరేగా ఉంటుంది. కౌంటర్ టెర్రరిజం కి ట్రైనింగ్ వేరేగా ఉంటుంది. ఇంటర్నల్ సెక్యూరిటీ ఆపరేషన్స్ లో ట్రైనింగ్ వేరేగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఆర్మీ డీల్ చేస్తుంది మన సిటిజన్స్ తో కానీ ఇలాంటి సంఘటనలు బయటికి వస్తే ఆర్మీకి కూడా యనో దుఃఖం ఉంటుంది సార్ అంటే నేను ఎంతో కష్టపడి దేశాన్ని సరిహద్దులు కాపాడుతున్నాను కానీ మన లోపల ఉన్న సిటిజన్స్ ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఎంతో బాధగా ఉంటుంది సార్ ఎందుకంటే లైఫ్ ఇస్ ఇంపార్టెంట్ వే సర్ వాళ్ళు వాళ్ళ యనో పిల్లల్ని ఫ్యామిలీస్ ని వదిలేసి దేశం సేవ కోసం వెళ్తారు అండ్ ఇక్కడేమో చూస్తే ఇండియన్ సిటిజన్స్ ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి సర్ ఇది కూడా సార్ అంటే మూవీస్ లో చూస్తాం తుపాకి అనే మూవీలో స్లీపర్ సెల్స్ ని చూపిస్తారు. అంటే వీళ్ళకి ఎప్పుడు వర్క్ వస్తుంది అంతవరకు వాళ్ళు ఎలా వెయిట్ చేస్తుంటారు వర్క్ వచ్చాక ఎలా వీళ్ళు రియాక్ట్ అయి దానికోసం ఎంతవరకు వెళ్తున్నారు అనేది కనిపిస్తుంది. అండ్ ఇట్లా చూసుకుంటే డాక్టర్స్ ని కూడా స్లీపర్ సెల్స్ లాగా యూస్ చేసుకున్నారా ఇక్కడ 100% దీన్ని ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అని కూడా అంటారు. స్లీపర్ సెల్ అనే పదం వాడొచ్చు ఒక డైమెన్షన్ లో ఓవర్ గ్రౌండ్ వర్కర్ అనే పదం కూడా వాడొచ్చు. ఓవర్ గ్రౌండ్ వర్కర్ అంటే ఏంటంటే సర్ వీళ్ళకి టెర్రరిస్ట్ తో లింక్ ఉంటుంది వాళ్ళ ఆర్గనైజేషన్ తో లింక్ ఉంటుంది అన్ని కనెక్షన్స్ ఉంటాయి కానీ సామాన్య ప్రజలకు వీళ్ళు సామాన్యులాగే కనిపిస్తారు. టీచర్ అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు, లాయర్ అయి ఉండొచ్చు బిజినెస్ మన్ అయి ఉండొచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయి అయి ఉండొచ్చు సో మీకు నాకు కనిపించినప్పుడు అరే మన పక్కనే ఉంటాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయి అని అనుకుంటాం కానీ లోపల ఇంకేదో జరుగుతా ఉంటుంది. సో దీన్ని స్లీపర్ సెల్ అంటారు సర్. అంటే స్లీపర్ సెల్ ఎలా అంటే అవసరం ఉన్నప్పుడు యక్టివేట్ చేస్తారు. అవసరం లేనప్పుడు లై డౌన్ అంటారు. సో దాన్ని స్లీపర్ సెల్ అంటారు సర్ ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ వాళ్ళఏంటి కామన్ మ్యాన్ లో కలిసిపోతారు. కామన్ మ్యాన్ తోనే కలిసి ఉంటారు అవసరం ఉన్నప్పుడు యాక్టివేట్ అవుతారు. సో అలా ఒకవైపు స్లీపర్ సెల్ ఇంకోవైపు ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ని కూడా చేయొచ్చు. అండ్ మీ సర్వీస్ లో ఎప్పుడైనా ఈ స్లీపర్ సెల్ యాక్టివిటీ ఏదైనా చూసారా? ఆ జెన్కే లో సర్జ జన్కే లో లాట్ ఆఫ్ స్లీపర్ సెల్స్ ఉంటాయి సర్ ఒక పంచర్ షాప్ పెట్టుకొని ఉంటాడు. ఓ ఆ కార్ వాషింగ్ షాప్ పెట్టుకొని ఉంటాడు బట్ ఈస్ ఏ స్లీపర్ సెల్ ఏజెంట్ ఆ ఆ సో ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై ఎందుకంటే కామన్ మన్ మీకు కామన్ మన్ లాగే కనిపిస్తాడు బయట నుంచి వస్తాయి అంతేనా ఆ అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇంకా కష్టం అయిపోయింది సార్ ఒకప్పుడు అంటే ఫిజికల్ గా హవాలా ద్వారా మన వచ్చాయి డబ్బులు వచ్చాయి హవాలా ద్వారా ఆ తర్వాత మనీ లాండరింగ్స్ జరుగుతున్నాయి బ్యాంకింగ్ ఛానల్స్ తర్వాత ఇప్పుడు క్రిప్టో కరెన్సీని వాడుతున్నారు సర్ క్రిప్టో కరెన్సీని వాడితే మనం ఈ జన్మలో పట్టుకోలేంు సర్ అండ్ మీరు ఇదే అంటున్నారు రీసెంట్ మనం చూసుకున్న చైనాలో ఎంబిబిఎస్ చదువుకున్నాడు ఇండియాలో డాక్టర్ అయ్యాడు మన హైదరాబాద్ లో పని చేస్తున్నాడు. యూపిఎస్స కూడా క్రాక్ చేశారనే ఒక న్యూస్ కూడా మనం చూసాము. అంటే వీళ్ళు గవర్నమెంట్ సెక్టార్స్ లో కూడా ఇండైరెక్ట్ గా ఎంటర్ అవుతుంటే అంటే ఇది కంట్రీ పొల్యూషన్ే కదా సర్ అయ్యేది అయిపోయింది అయ్యేది కాదు ఇది ఎప్పుడ అయిపోయింది సర్ లాస్ట్ 20 30 ఇయర్స్ నుంచి ఇదే జరిగింది. ఐడియలాజికల్ టిల్ట్ ఉన్న వాళ్ళని ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో వీళ్ళు సపోర్ట్ ఇచ్చి మరి రిక్రూట్మెంట్ చేయించారు. సో దట్ అవసరం ఉన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవచ్చు అన్న విషయం అది అయితే ఆ డైల్యూషన్ ఎప్పుడ అయిపోయింది. ఓకే ఇంకా దాన్ని మనం ఆపలేం ఎందుకంటే వి హావ్ గివెన్ ఈక్వల్ రైట్స్ సో అందుకే అంబేద్కర్ గారు గుర్తొస్తారు. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ మేక్ ది స్టేట్మెంట్ ఆపోవచ్చు కానీ అంబేద్కర్ గారు ఒకటి మాట అన్నారు మీరు ఇంకొక దేశం కోరుకున్నారు కాబట్టి అందరు అక్కడికి వెళ్ళిపోండి అంతే కదా బట్ గాంధీజీ గారు ఆపేసారు. అందుకే ఈరోజు జనాలు గాంధీజీని తిట్టుకుంటారు. కానీ ఇఫ్ యు వాంటెడ్ ఏ డిఫరెంట్ నేషన్ యు గో అండ్ స్టే దేర్ అదర్వైస్ డోంట్ ఆస్క్ ఫర్ ఇట్ ఈ మాట చెప్తున్నప్పుడు దీనికి కంటిన్యూేషన్ సర్ ఇప్పుడు 26/1 అటాక్స్ కూడా జరిగాయి ఆ రోజు అంటే ఒక ఫైవ్ మంత్స్ తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీ గారు అంటే లైక్ కాంగ్రెస్ పార్టీ తరపున పాకిస్తాన్ కి వెళ్లి అక్కడ వాళ్ళకి ఫ్లడ్స్ వస్తే వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి హెల్ప్ చేసి మరి తిరిగి వచ్చాడో ఇదంతే ఇట్లా అంటే లైక్ మనం అపోజ చేయాలో స్టాండ్ తీసుకుంటున్నామా ఇది హిపోక్రసీ సర్ ఇది హిపోక్రసీ ఎందుకంటే సార్ నేను ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరినీ ద్వేషించండి అని నేను అనట్లేదు సార్ కానీ ఆ కమ్యూనిటీని ఆ కమ్యూనిటీలో క్లీనింగ్ చేసుకునే బాధ్యత కమ్యూనిటీకి ఇవ్వాలి వాళ్ళదే బాధ్యత అని వాళ్ళకి చెప్పాలి మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే మీకు సిటిజన్షిప్ రైట్ తీసేస్తాము అని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది సార్ లేదంటే ఇది ఎప్పటికీ అలా ఉండిపోతుంది. ఎందుకంటే సర్ సి మరి దేశం బాగుపడేది ఎప్పుడు సార్ ఇప్పుడు నేనే ఉన్నాను సార్ మీరు సార్ మీకు దేవుడు ముఖ్యమా దేశం ముఖ్యమా అంటే ఒక్క సెకండ్ కూడా టైం తీసుకో నాకు దేశమే ముఖ్యం అని చెప్తాను కానీ అక్కడ అట్లా కాదు సార్ నాకు దేవుడు ముఖ్యము అండ్ నా దేవుడు ఇట్లా చంపేయమని చెప్పిండు అని సో ఆ డైమెన్షన్ లో ఐడియలాజికల్ యునో బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుతుంది. అది ఆగాలి దట్ ఇస్ వాట్ ఐ యమ్ సేయింగ్ ఇప్పుడు జాకీర్ నాయక్ సర్ మ్ ఆయన మీద అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తే ఆయన పారిపోయాడు. ఆయన పట్టుకొని రావాలి పట్టుకొని రావాలి అండ్ పనిష్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే ఆయన ఎంతో మంది మైండ్ ని కరప్ట్ చేశడు సర్ అవును ఎంతో మంది మైండ్ ని కరప్ట్ చేశడు కాబట్టి సో ఇలాంటి వాళ్ళని వదిలే పరిస్థితి లేదు అండ్ మీరు అన్న దాని ప్రకారం చూస్తే ఇండియా ఈస్ ఏ సెక్ులర్ కంట్రీ అని చిన్నప్పటి నుంచి చెప్తున్నారు మీ పాయింట్ ఆఫ్ బేసిస్ లో ఏమ అచీవ్ చేసాము సెక్యులర్ గా ఉండి మనం అంటే సర్ ఏమవుతుందంటే బికాజ్ మనము ఒక ప్రిన్సిపల్డ్ కంట్రీ సర్ ఆ ప్రిన్సిపల్డ్ కంట్రీలో మనం సెక్యులర్ అనే పదాన్ని వాడాల్సి వచ్చింది. ఎందుకంటే మనకు తెలుసు హిస్టారికల్ గా ఇన్వేషన్స్ జరిగినాయి ఇన్వేడర్స్ వచ్చారు వాళ్ళ మతాన్ని తీసుకొచ్చారు క్రిస్టియానిటీ వచ్చింది నాట్ దట్ క్రిస్టియానిటీ బ్రిటిష్ వాళ్ళతో వచ్చింది క్రిస్టియానిటీ చాలా ముందే వచ్చేసింది. సో బట్ వచ్చింది కదా సార్ సో బట్ అంటే అంటే మీరు వరల్డ్ లో ఎన్ని కంట్రీస్ ని ఆ గమనించినా సరే ఒక విషయం మీరు గమనిస్తే సార్ ఈ భూమి పైన ప్రతి ఒక్కరికీ మీకు మీ మతాన్ని ఫాలో అయ్యే స్వేచ్ఛని కాన్స్టిట్యూషన్ లో రాసింది ఏకైక దేశం నా దేశం అండ్ అప్పుడు మీరు ఆ దేశానికి ఎంత కృతజ్ఞత భావంతో ఉండాలి సార్ బట్ మీరు ఈ మాట అంటారు సార్ ఇవి నిజంగా కనెక్ట్ అవితే ఈ రోజు కొన్ని సందులలో ఎక్కడైనా వెళ్తున్న కొన్ని స్ట్రీట్స్ లో వేరే దేశపు జెండాలు దాంట్లో పాకిస్తాన్ వాళ్ళ జెండాలు కూడా కనిపిస్తాయి. అది మన దేశానికి పేరు ఎలా వస్తది అంటే వీళ్ళు ఏమవుతుందంటే సర్ దట్స్ వాట్ ఐ యమ్ సేయింగ్ నో ఎక్కడో ఆ కమ్యూనిటీలో దేశం గొప్పది అన్నది వాళ్ళు పిల్లల్లో చిన్నప్పటి నుంచి పెట్టట్లేదు సార్ అక్కడే పోతుంది ఇప్పుడు నా కమ్యూనిటీ ఉంది సార్ సిక్ కమ్యూనిటీ ఉంది. సిక్ కమ్యూనిటీలో చాలా మందికి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏముందంటే ఆల్ ద సిక్స్ వాంట్ ఖాలిస్తాన్ ఇది జీరో ఆన్సర్ సర్ అవును నాకు 44 ఏళ్ళు సార్ నేను నా లైఫ్ లో ఇప్పటికి వచ్చి నా కమ్యూనిటీలో ఖాళీస్తాన్ సపోర్టర్ ని కలవలేదు సార్ నా ఓన్ కమ్యూనిటీ చెప్తున్నా ఓకే అది లేదు అది ఒక క్రియేట్ అయిపోయిన ఇష్యూ అదిఒకటి కానీ చిన్నప్పటి నుంచి మా కమ్యూనిటీలో ఒకటే మాట సార్ చిన్నప్పటి నుంచి సర్వీస్ చేయాలి అంటే హ్యూమన్ సర్వీస్ నేను గురునానక్కు చెప్పింది అదే సార్ రెండవది అవసరం వస్తే దేశానికి సర్వీస్ చేయాలి. అంటే నువ్వు ఆర్మీ జాయిన్ అవ్వాలి నువ్వు పోలీస్ జాయిన్ అవ్వాలి నువ్వు నేవీ జాయిన్ అవ్వాలి నువ్వు ఎయిర్ ఫోర్స్ జాయిన్ అవ్వాలి చిన్నప్పటి నుంచి ఒక ఒక చైల్డ్ బ్రెయిన్ లో చాలా గట్టిగా వేసేస్తారు సార్ అందుకే ఎప్పుడు మీకు సిక్ కమ్యూనిటీతో ప్రాబ్లం రాదు ఎందుకు రాదంటే దేశం గొప్పది అని నేర్పిస్తారు కాబట్టి ఈ నేర్పించడము ఇస్లాం కమ్యూనిటీలో జరగట్లేదు సార్ ఇది జరగాలి ఇది జరగాలి అంటే ఆ మదర్సాస్ లో ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఫస్ట్ వాళ్ళని సరిదిద్దాలి అవును వాళ్ళ వాళ్ళని సరిదిద్దాలి అండ్ అక్కడ నేర్పిస్తున్న సబ్జెక్ట్స్ ని మార్చాలి. సర్ సింపుల్ ఐ డోంట్ నో కమ్యూనిటీ ఎలా తీసుకుంటుందో ఈ స్టేట్మెంట్ ని మా ఫాదర్ ఒక మాట అనేవాడు సార్ అప్ టు ది ఏజ్ ఆఫ్ 13 ఆ చైల్డ్ హస్ నో వర్క్ ఇన్ ద టెంపుల్ అనేవాడు 13 ఏళ్ల వరకు ఒక చిన్నారికి గుడి అంటే అసలు అర్థమే లేదు ఎందుకంటే దేవుడు అన్న కాన్సెప్ట్ 13 ఇయర్స్ వరకు అసలు ఏమ అర్థం అవుతుంది అర్థంఅవ్వదు అండ్ మెన్ నీ మైండ్ పని చేయనప్పుడు ఈ ఒక్కడే దేవుడు మిగతా వాళ్ళందరూ తప్పు వాళ్ళని నువ్వు చంపేయాలి అని చిన్నప్పటి నుంచి నువ్వు మైండ్ ని కరప్ట్ చేసుకుంటా వస్తే కచ్చితంగా మైండ్ అలాగే పెరుగుతది 100% సో కచ్చితంగా ఆ రిలీజియస్ పర్స్పెక్టివ్ తోనే 13 వరకు ఉండాలి ఆ 13 తర్వాత ఇది మన రిలీజియన్ ఇది ఆ రిలీజన్ ఇది ప్లస్ ఇది మైనస్ ఇది మైనస్ ఇది ప్లస్ ఇవన్నీ చెప్పుకుంటూ రావాలి సర్ అప్పుడే కదా సర్ మనం రిలీజియన్ నుంచి బయట రావాలి ఫస్ట్ ఆ రిలీజియన్ నుంచి బయటికి వస్తే అందుకే కాల్ మార్క్స్ అన్నాడు సర్ రిలీజియన్ ఇస్ ది ఓపిఎం ఆఫ్ మాసస్ అని చెప్పేసి మనం రిలీజియన్ నుంచి బయటికి వచ్చిన రోజే మానవత్వం మిగులుతది లేదంటే ఒకరి ఒక కొట్టుకొని చ్చిపోతాం సర్ అసలు మన కంట్రీలో ఈరోజు కూడా ఒక కమ్యూనిటీగా అందరూ నిలబడి భారత్ మాతాకి జై అని చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు సిగ్గుపడుతున్నారు నామోషి పడుతున్నారు ఏం తప్పు ఉంది సార్ అందర చెప్పండి మీరు ఒక మాట భారత్ మాతాకి జై అంటే హం మాతాకో న పూస్తే అరే ఇట్ ఇస్ అబౌట్ యువర్ ల్ాండ్ ఇట్ ఇస్ అబౌట్ యువర్ నేషన్ సర్ నీకు ఫుడ్ ఇచ్చింది క్లోదింగ్ ఇచ్చింది షెల్టర్ ఇచ్చింది నీకు ఒక ఆత్మాభిమానం ఇచ్చింది ఈ దేశమే కదా సార్ నీ కమ్యూనిటీ నీకు నీకు ఏమ ఇచ్చింది ఏమి ఇయలేదు గొడవలు తప్పితే సో ఆ ఆలోచన ఆ కమ్యూనిటీకి రావాలి సర్ అవును ఆ కమ్యూనిటీలో ఆలోచన వచ్చేంతవరకు అండ్ ఇది ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి సార్ ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి నిర్ణయాన్ని ఎటువంటి నిర్ణయ వాళ్ళని పొలిటిక్స్ నుంచి డిలీట్ చేయండి. మ్ నీకు హక్కు లేదు బికాజ్ యు ఆర్ నాట్ క్లీనింగ్ యువర్ కమ్యూనిటీ నువ్వు కమ్యూనిటీని క్లీన్ చేయట్లేదు అంటే చాలా ఇష్యూ వస్తది సార్. స 21 సెంచురీలో కూడా మతం మీద చంపుకోవడం అంటే అసలు అర్థం ఉందా సార్ ఒకవైపు మూన్ మీద వెళ్దామని మాట్లాడుతున్నాము ఒకవైపు మార్స్ మీద వెళ్ళిపోదామని మాట్లాడుతున్నాము ఒకవైపు సాటిలైట్లు పంపించేస్తున్నాము కానీ మనిషి బుర్రలో నుంచి ఆ మతం పోవట్లేదు ఈవెన్ కసాబు లాంటి ఒక వ్యక్తిని పట్టుకున్న చంపాడని తెలిసిన అక్కడే చంపకుండా ఒక లాయర్ ని ఇచ్చి అతనితోనే స్టేట్మెంట్స్ రన్ చేసి ఎన్ని సంవత్సరాలు నడిచింది సార్ అంటే స ఏమవుతుందంటే ఆ ప్రిన్సిపల్డ్ కంట్రీ అవ్వడం వల్ల మనం కొన్ని కీలకమ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం ఆ కీలకమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి సార్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది సార్ ఇప్పుడు మీరు కొరియాకి వెళ్ళపోండి సార్ నార్త్ కొరియాకి ఎవ్వరైతే ఫ్యామిలీలో ఆ కింగ్ కిమ్ జాంగ్ ఉన్ కి విరుద్ధంగా వెళ్తాడో ఆ ఫ్యామిలీ మొత్తం లేపేస్తాడు సార్ మొత్తం ఫ్యామిలీ లేపేస్తాడు. ఏమన్నా జరుగుతుందా సర్ ఇక్కడ లేదు కదా ఇంత స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీకు దేశం మీద భక్తి రాకపోతే ఇంక మీరు మనుషులు ఎందుకు వచ్చారు అంతే ఎందుకు సార్ లాస్ట్ పుల్వామా అటాక్ జరిగినప్పుడు ఇది రిలీజియన్ బేసిస్ మీద జరిగిందంటే అది ఆ రిలీజియన్ బేస్ అటాక్ ఆ పాల్గమది అది రిలీజియస్ బేస్ అటాక్ కాదు అది వేరే అటాక్ అని చెప్పి మనవాళ్ళే పోటర్ వేయడానికి వస్తారు ముందరికి అంటే మనవాళ్ళు కూడా మూర్ఖులు తక్కువ ఉన్నారు అసలు ఆ అది ఎప్పుడైతే కొన్ని సీన్స్ అది పాయింట్ ఇప్పించి చెక్ చేసి చంపడం ఇది చూసాక ఓకే వీళ్ళు మాట్లాడడం తగ్గించారు ఆ సీ ఎలా ఉంటుందంటే సార్ అంటారు కదా ఇంట్లో దొంగని ఆ శివుడు కూడా పట్టుకోలేడు అంటారు సర్ సో వీళ్ళు ఇంట్లో ఉన్న దొంగలు అన్నమాట సర్ వీళ్ళు ఒకవైపు మన దగ్గరే ఉంటారు మన దేశం అన్ని సౌకర్యాలు కావాలి కానీ దేశం మీద వేలెత్తి చూపించడానికి ఎప్పటికైనా రెడీగా ఉంటారు అవును దేశానికి ఇచ్చింది ఏమీ లేదు అబ్దుల్ కలాం గారు ఎంత పెద్ద మాట అన్నారు సార్ దేశం నీకు ఏమి ఇచ్చింది ఏనాడు అడక్కు దేశానికి నువ్వు తిరిగి ఏమి ఇచ్చావు అది నువ్వు ఆలోచించు అని చెప్పి సో అంత పెద్ద మనిషి సార్ అంటే ఇప్పుడు ఇప్పుడు నేను అబ్దుల్ కలాం అని చెప్తే మీకు ఇస్లాం గుర్తు వచ్చిందా సర్ రాలేదు కదా ఎందుకు రాలేదు అంటే ఆయన మతాని కంటే పైన ఎదిగాడు సార్ అదే కదా కావాలి గ్రేట్ అదే కదా కావాలి సార్ సో అక్కడ ఎక్కడో ఆ కమ్యూనిటీని కరెక్షన్ చేసుకోవాలి అన్న ఆలోచన ఆ కమ్యూనిటీలోనే రావాలి. ఉ అప్పుడే ఇవన్నీ సరిదిద్దుకుంటే లేతే లేదు అండ్ పాకిస్తాన్ లో కూడా 12 మెంబర్స్ చనిపోయారు బాంబ్ బ్లాస్ట్ అయింది సో ఏంటి సార్ దా స్టోరీ ఆసిం మునీరు వాడికి బుర్ర లేదు సార్ ఆసిం మునీరు ఎలా అంటే ఇప్పుడు ఇండియాలో ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. కచ్చితంగా వేలు అటే వెళ్తది కదా సార్ అవును ఆ వేలు మన వైపు వచ్చే ముందు ఓ బాంబ్ బ్లాస్ట్ మనం చేసుకొని నువ్వే కాదు నేను కూడా విక్టిమ్ ఆఫ్ బాంబ్ బ్లాస్ట్లు నేను కూడా విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం అని చెప్పుకోవడానికి ఒక కౌంటర్ స్ట్రాటజీ అన్నమాట చాలా తెలివైనోడు సార్ అందుకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ లో బాంబ్ బ్లాస్ట్ అవ్వలేదు అనుకుందాం మనవాళ్ళు చేసినవాళ్ళు జైషే మొహమ్మద్ కి చెందిన టెర్రరిస్ట్లు అనుకుందాం. జైషే మొహమ్మద్ సపోర్ట్ చేసింది ఎవరు పాకిస్తాన్ సో వేలు కచ్చితంగా వాళ్ళ వైపు వెళ్తది కదా ఆ వేలు నా వైపు రావద్దు అంటే నా కంట్రీలో కూడా బాంబ్ బ్లాస్ట్ అవ్వాలి అండ్ వెంటనే ఏం చెప్పాలి నా కంట్రీలో అయిన బాంబ్ బ్లాస్ట్ కారణం నువ్వే అని చెప్పాలి అది ఎవరితో చెప్పించాడు ప్రైమ్ మినిస్టర్ తో చెప్పించాడు చాలా తెలివైనవాళ్ళు సర్ అంటే వీళ్ళు వాళ్ళు తప్పు కాదు మనదే తప్పు అని ప్రూవ్ చేయడానికి వాళ్ళని వాళ్ళ ప్రజలని కూడా చంపేసుకోవడానికి సిద్ధమైపోతారు కనిపిస్తుంది అది రియల్ అది వాస్తవం అది వాస్తవం మొన్న ఒక నెల రోజుల క్రితము ఖైబర్ పక్తున్వ పాకిస్తాన్ ప్రాంతం కదా సార్ ఎయిర్ ఫోర్స్ తో బాంబింగ్ చేసుకున్నాడు మన ప్రజల మీద వాళ్ళ ప్రజల మీద అంటే అంత బుద్ధి లేని పని సార్ అసలు అది అది జరుగుతుందా ఒక గ్రడ్జ్ అనేది ఎంతవరకు వెళ్తుందో క్లియర్ గా కనిపిస్తుంది కనిపిస్తుంది మరి ఓవరాల్ గా ఇటువంటి ఇష్యూస్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయి అండ్ మీరేమన్నా అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఏమనా సజెషన్ ఇవ్వాలనుకుంటా సర్ ఖచ్చితంగా ఒక సజెషన్ ఏంటంటే అవాయిడ్ ఆబ్వియస్ ప్లేసెస్ అట్ ఆబ్వియస్ టైమ్స్ అంటే చాలా క్రౌడెడ్ ఉన్న ప్లేసెస్ కి వెళ్ళబాకండి అవసరం లేదు ఈరోజు అన్ని ఫోన్లో వస్తాయి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఆఫీస్ కి వెళ్తున్నారో కాలేజీ కి వెళ్తున్నారో వర్క్ కి వెళ్తున్నారో సాఫ్ట్వేర్ కి వెళ్తున్నారో అబ్జర్వెంట్ గా ఉండండి అంటే జాగ్రత్తగా ఉండండి ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్ గా తమిళనాడులో ఒక యాక్టర్ పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తే ఎంతో మంది స్టాంప్ పీడ్ లో చనిపోయారు సార్ ఒక యాక్టర్ మీద అభిమానం ఉండొచ్చు తప్పేమ లేదు. కానీ ఆ అభిమానం కోసము మీ ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా వెళ్ళడం అన్నది మూర్ఖత్వం సర్ ఖచ్చితంగా సో ఇలా ఆబ్వియస్ ప్లేసెస్ ని అవాయిడ్ చేయాలి అండ్ మీ చుట్టూపక్కల కూడా ఎవరి బిహేవియర్ లోనైనా తేడా మీకు కనిపిస్తే వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి అవసరమైతే పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ కూడా చేయండి. మేబీ ఫాల్స్ రిపోర్ట్ అవ్వచ్చు పర్వాలేదు కానీ కచ్చితంగా ఎవరినో ఒకరిని పట్టుకోవడానికి మనం ప్రయత్నించొచ్చు. మీ చుట్టుపక్కల మీ పక్కలో ఫ్లాట్ లోనే ఎప్పుడు తాలమేసి ఉంటుంది కానీ మనుషులు ఉంటున్నారు. కచ్చితంగా ఏదో తప్పు జరుగుతుంది. సో కచ్చితంగా ఇమ్మీడియట్లీ ఇన్ఫామ్ యువర్ పోలీస్ పీపుల్ దట్ దేర్ ఇస్ సంథింగ్ ఫిష గోయింగ్ ఆన్ ఇన్ దిస్ ఫ్లాట్ సో కచ్చితంగా అది మనం చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అబ్సర్వెంట్ గా ఉండాలి సర్ అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో సజెషన్ చెప్పంటే ఒకప్పుడు టెర్రరిజం అంటే బాంబ్ బ్లాస్ట్ ఎప్పుడు టెర్రరిజం అంటే మీ ఇంట్లో వచ్చే టాప్ వాటర్ లో పాయిజన్ కూడా అవ్వచ్చు. అది కూడా టెర్రరిజం మీరు తినే ఫుడ్ అరిటిపండో ఆపిలో ఏదో తింటున్నారు అందులో కూడా పాయిజన్ ఉండే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇప్పుడు స్పెసిఫిక్ గా హిందూ కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఏవైతే హిందూ దేవస్థానాలు ఉన్నాయో అతి ముఖ్యంగా పెద్ద పెద్ద దేవస్థానాలు ఎక్కడైతే వేలల్లో లక్షల్లో జనాలు వెళ్తారో కచ్చితంగా అక్కడ తయారు చేసే ప్రసాదం గాన ఆ పరిసర గాని వాళ్ళు కొనుక్కునే సామగ్రి ఎక్కడి నుంచి అయితే కొనుక్కుంటారో దాని ప్రాపర్ క్వాలిటీ టెస్ట్ చేసుకున్న తర్వాతనే ఆ ప్రసాదం తయారు చేయాలి ఆ తర్వాతనే దానికి ఇష్యూ చేయడం చేయాలి. ప్రోటోకాల్స్ అన్ని మార్చాల్సిన అవసరం ఉంది. వాటర్ బాడీస్ ఎక్కడైతే మనకి నదులు ఇవన్నీ ఉన్నాయో వాటిని కాపాడుకునే బాధ్యత కూడా ఉంది ఎందుకంటే వీళ్ళు వాటర్ ని కూడా పాయిజన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇది గవర్నమెంట్ చేయాలి. వాటర్ బాడీస్ ని కచ్చితంగా కాపలా ఉంచాలి. విలేజ్ లెవెల్ లో కూడా వాటర్ బాడీస్ మీద కాపులా ఉంచుకోవాలి. పరిస్థితులు అలాగే అయిపోయాయి సార్ సో మనం ఇంకేం చేయలేం ఎందుకంటే ఫర్ సమ రీజన్స్ ఒక కమ్యూనిటీ వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత మందే కాబట్టి కచ్చితంగా మనం ఇవన్నీ పాటించాల్సిన అవసరం ఎంత సార్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్ లాస్ట్ ఇంటర్వ్యూలో టెర్రిటోరియల్ ఆర్మీ గురించి చెప్పారు అది చేరితే పిఎఫ్ వస్తుంది ప్రతి ఒక్కరి కంట్రీకి సర్వీస్ చేయొచ్చని చాలా మందికి దాని మీద ఒక క్లారిటీ ఎక్స్ప్లనేషన్ కావాలని అడుగుతున్నారు సో ఏమన్నా మా ఆడియన్స్ కోసం సర్ టెర్రిటోరియల్ ఆర్మీ అంటే నేను ఇంకెక్కడో సర్వీస్ చేస్తా తున్నాను సర్ కానీ నాకు నా దేశానికి సర్వీస్ చేయాలి అని ఒక ఆలోచన అయితే ఉంది. యూనిఫార్మ్ వేసుకొని దేశానికి సర్వీస్ చేయాలి అన ఆలోచన అయితే ఉంది. సో దేశం మనకు ఒక అవకాశం ఇస్తది దాన్ని టెర్రిటోరియల్ ఆర్మీ అంటారు. సంవత్సరంలో ఒక నెల రోజులు మనము అక్కడికి వెళ్లి దేశానికి సేవ చేయాలి. మీరు 20 ఇయర్స్ సేవ చేస్తే గనుక మీకు పెన్షన్ కూడా వస్తుంది. టెర్రిటోరియల్ ఆర్మీ 42 ఇయర్స్ వరకు జాయిన్ అవ్వచ్చు. 42 ఇయర్స్ వరకు మీరు గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. ఏమంటారు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తది దాని తర్వాత ఎస్ఎస్బి ఉంటుంది దాని తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒక బటాలియన్ అసైన్ అయిపోతది. మీరు సంవత్సరానికి ఒక నెల రోజులు బటాలియన్ కి వెళ్లి మీ సర్వీస్ మీరు చేసి రావాలి. ఇలా 20 ఇయర్స్ నెల నెల నెల రోజులు చేస్తే మీకు 20 ఇయర్స్ తర్వాత ఫుల్ పెన్షన్ కూడా వస్తుంది ఆర్మీది సో ఇది గోల్డెన్ అపర్చునిటీ ఇందులో రెండు జరుగుతాయి సర్ సంవత్సరానికి ఒకసారి మీరు వెళ్లి ఆర్మీలో సర్వీస్ చేయాలి అంటే సంవత్సరం అంతా మీరు డిసిప్లిన్డ్ గా ఉంటారు హెల్త్ మీద బాధ్యతతో ఉంటారు రెండోది మీకు డిసిప్లిన్ వస్తది. మూడవది దేశానికి సేవ చేస్తున్నాను అని ఒక పాజిటివ్ ఫీలింగ్ కూడా మీలో వస్తది. అండ్ ఐదవది చాలా ముఖ్యంగా మీరు అక్కడ సర్వీస్ చేస్తున్నప్పుడు మీకు ఆర్మీ శాలరీ కూడా ఇస్తుంది ఫ్రీ కాదు ఆర్మీ శాలరీ కూడా మీకు ఇస్తుంది. మెడికల్ బెనిఫిట్స్ వస్తాయి. మీకు మెడికల్ బెనిఫిట్స్ కి మీరు అర్హతులు అవుతారు రూపాయి బయట ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మెడికల్ బెనిఫిట్స్ అన్నీ దొరుకుతాయి. సో చాలా మంచి అవకాశం కాకపోతే టెర్రిటోరియల్ ఆర్మీలో వెళ్ళడానికి మీకు ఒక జాబ్ ఉండాలి. జాబ్ ఉంటేనే మీకు ఆ టెర్రిటోరియల్ ఆర్మీలో వెళ్ళడానికి ఉంటుంది అండ్ టెర్రిటోరియల్ ఆర్మీలో వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో మీకు అది నచ్చింది అనుకోండి నేను ఇంకా అది వదిలేస్తాను సివిలియన్ జాబ్ నేను ఇక్కడే ఉంటాను అంటే దాన్ని పర్మనెంట్ అబ్సర్ప్షన్ అంటారు. ఆ పర్మనెంట్ అబ్సర్ప్షన్ కూడా అయిపోతుంది. అంటే మీ కెపాసి మీ కేపబిలిటీని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు మిమ్మల్ని పర్మనెంట్ అబ్సర్బ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో ఇట్ ఇస్ ఏ గోల్డెన్ అపర్చునిటీ టు ఆల్ ఆఫ్ యు టు సర్వ్ యువర్ కంట్రీ టెర్రిటోరియల్ ఆర్మీ థాంక్యూ సో మచ్ సర్ థాంక్యూ వెరీ మచ్ సర్ అండ్ జై హింద్ టు ఆల్ యువర్ ఆడియన్స్ చూసారు కదండీ మన ఓబరాయ్ సార్ ఎలాంటి మాటలు చెప్పారు అండ్ బేసిక్ గా ఈ ప్లానింగ్స్ ఎలా ఉంటాయి టెర్రరిస్ట్ ఎలా వస్తుంటారు ఈ బాంబ్ బ్లాస్ట్ల గురించి సో ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపినియన్ తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుదీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్
No comments:
Post a Comment