Awareness అంటే ఏమిటో పూర్తి ఉదాహరణలతో 🌹ఇది అర్థమైతే అద్భుతం జరుగుతుంది 🌹Kanthrisa
https://youtu.be/yF9xKWDU974?si=wugTVB6yAIBBVtTE
ఆ పోనీ అది ఇక్కడిదా నువ్వు మళ్ళీ నువ్వు ఒకసారి వెర్బల్ గా అడుగు ఇప్పుడు మీరు అంటున్నారు కదా నిరంతర ఎరుక అని నిరంతర అన్న పదానికి కొంచెం చెప్పగలవా వాట్ ఇస్ ద డెఫినిషన్ అన్ఇంటరప్ అన్ఇంటరప్టెడ్ అన్ఇంటరప్టెడ్ సేమ్లెస్ సో నిరంతర అనే దాంట్లో ఇంకొక వర్డ్ ఇంక్లూడ్ అయింది. అదేంటో తెలుసా యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఏది నిరంతరంగా జరుగుతుందో అది నువ్వు చేయడం లేదు. ఏది నిరంతరంగా జరగడం లేదో అన్ని నువ్వే చేస్తుంది. ఉద్యోగం నిరంతరంగా జరగదు యు ఆర్ డూయింగ్ ఇట్ శ్వాస నిధనం నిరంతరం జరుగుతుంది తద్వారా నువ్వు చేయడం. సో ఇది ఆధ్యాత్మికత యొక్క సమగ్ర సారం ఇది. ఎరుక అన్నది నేను ఎరుకగా ఉంటున్నా అన్నంత వరకు అది నిరంతరంగా ఉండే అవకాశం లేదు. నేను ఎరుకగా ఉంటున్న ఎరుకగా ఉండాలని ప్రయత్నిస్తున్నా అంటే నువ్వు సింపుల్ గా చెప్తున్నావ్ అది ఎప్పుడైనా బ్రేక్ అయితదని అట్లా కాకుండా ఎరుక ఉంది దట్స్ ఆల్ దట్ ఇస్ ద ఆన్సర్ ఆలోచన ఉన్నా ఆలోచన లేకపోయినా పని చేస్తున్నా చేయకపోయినా ఏదైతే ఎగజస్టెన్షియల్ గా ఒక రకమైన ఆ అన్డివైడెడ్ అటెన్షన్ ఉందో దానికి ఎరుక అని పేరు యు కెనాట్ క్రియేట్ ఇట్ నదర్ యు డిస్ట్రాయట్ రెండోది ఎక్కువ ఎరుక తక్కువ ఎరుక కూడా లేదు. ఇది వర్బల్ గా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇదో కాంప్లికేటెడ్ మేటర్ అనిపిస్తుంది అట్ల ఏమ లేదు. ఇప్పుడు నువ్వు ఏ పని చేసినా శ్వాస కొనసాగుతుంది కదా ఏమనా కష్టపడుతున్నావా శ్వాస కొనసాగించడానికి ఇట్ ఇస్ జస్ట్ గోయింగ్ ఆన్ అట్లా ఎరుక నిరంతరం ఉంటది. కాకపోతే అది మనకు అనుభవంలో లేదు కాబట్టి దానికి ఒక వన్ ఆర్ టూ చిన్న మెజర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు యోగా చేస్తున్నప్పుడు ఇలా అంటారునుకో ఏమంటారంటే నార్మల్ బ్రీత్ అంటారు బ్రీత్ నార్మల్లీ దాని అర్థం ఏంది? అవుతున్నదాన్ని చూడడమే నార్మల్ అంటే యు డోంట్ హావ్ టు డు ఎనీథింగ్ అని ఇప్పుడు ప్రాణాయామం అంటే బ్రీత్ నార్మల్లీ కాదు కన్స్ట్రక్టివ్ బ్రీతింగ్ అది ఇట్లా తీసుకోవాలి లెక్క పెట్టాలివటతఫ ఇక్కడ నుంచి తీయాలి అక్కడి నుంచి ఇదంతా ఉంది. ఫోర్స్ బ్రీతింగ్ ఉంటది బసరిక యు ఆర్ ఫోర్సింగ్ ద బ్రీత్ అలా కాకు నార్మల్ బ్రీతింగ్ అంటే యు డోంట్ హావ్ టు డు ఎనీథింగ్ అబౌట్ ఏం జరుగుతుందో అది జరగని కీప్ ఇట్ ఆర్డినరీ నార్మల్ సేమ్ అని చెప్తుంది. మరి ఇలాంటి ఇంపోజిషన్ లేకుండా ఒకవేళ నువ్వు ఉన్నావ అనుకో ఆ స్టేట్ ఎట్లా ఉంటది అనేది ఒక అబ్జర్వేషన్ అంటే ఇలాంటి బరువు లేని ఒక పర్సన్ నీ పేరు గీరు కులం మతం ఇవన్నీ పడ్డాయి నీ మీద ఇవేవి లేనప్పుడు నువ్వు ఎట్లా ఉంటావు అనేది దానికి మనకి యోగులందరూ చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఏంది గాఢ నిద్రలో నువ్వు ఉన్న స్థితి నీ ఒరిజినల్ స్టేట్ అని అంటే హాయిగా ఏ బాదరబంది లేకుండా ప్రాపంచిక విషయాలు అంటుకోకుండా ఎలాంటి కలతలు కల్మశాలు లేకుండా యు ఆర్ జస్ట్ బీయింగ్ దేర్ అది మనం అందరం అనుభవిస్తున్నాం కదా ఇప్పుడు ఎరుక అంటే ఎట్లా అనుభవంలోకి వస్తుంది అంటే నిద్ర లేచిన తర్వాత నువ్వు అనుభవిస్తున్న ఆ స్టేట్ ఉంది కదా లేచిన క్షణం జస్ట్ రిమెంబర్ ఇట్ అండ్ డు ఎవ్రీథింగ్ నిద్ర లేదంటే మెలుకు వచ్చినప్పుడు నువ్వు రిలాక్స్ గా ఉన్నావు కదా అది నీ ఒరిజినల్ స్టేట్ దట్స్ హౌ మన్ షుడ్ లివ్ హ్యాపీలీ సినిమా ఎండింగ్ లో పడతది దే లివడ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అంటే ఏం పీక్లాడుకోకుండా కల్మషాలు లేకుండా ద్వేషాలు లేకుండా ఇట్లా ఉంటారు అని చెప్తుందమ్మ శుభం అంటే దే విల్ బి హ్యాపీ దే విల్ బి హ్యాపీ అంటే వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉంటారు. మనసు బారిన పడకుండా ఉన్నదంతా శుభమే మనసు బారిన పడితే మొత్తం సినిమా ఫస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ మనసు బారిన పడి ఆ లాస్ట్ ఐదు నిమిషాలు అందరూ మనసు కోలిపోయి మంచి మాడుకుంటారు అంతే సో నిద్రలో నుంచి నువ్వు మంచిగా నిద్రపోయిన తర్వాత ఎప్పుడైనా గమనించు వెన్ యు జస్ట్ అవేక్ చాలా హాయిగా ఉంది కదా దీన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అన్ని పనులు చేస్తూ ఈ హాయిని మిస్ చేసుకోకుండా ఉండడమే ఏరుకాదు. మిస్ చేసుకోకుండా కూడా ఒక ఇనిషియల్గా ఇనిషియల్గా ఇనిషియల్ గా అట్లా ఉంటది ఇనిషియల్ గా సైకిల్ ని పట్టుకోవాలి థాట్ తోనే పట్టుకోవాల్సి వస్తుంది ఆ థాట్ కాదు అది గుర్తించడం యుఆర్ రికగ్నైజింగ్ యువర్ స్టేట్ అంతే యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్ ఇది ఎట్లా చెప్పొచ్చుఅంటే ఇటు పెన్సిల్ పట్టుకుంటే హాయిగా అవుతుంది అనుకో నువ్వు అన్ని పనులు చేస్తే ఈ పెన్సిల్ ని వదిలి పెట్టగానే నేను చెప్తున్నాను పట్టుకుంటుంది ఏంటి అది యు ఆర్ నాట్ హోల్డింగ్ నువ్వు గుర్తిస్తున్నావ్ అంతే గుర్తిస్తున్నా గుర్తిస్తుంది గుర్తిస్తున్నాము అనేది థాట్ కాదా ఒకవేళ థాటే కానీ అది జీవన విధానంగా మారితే థాట్ గా ఉండకుండా వెళ్ళిపోతుంది ఎవరిని అడిగితే అయ్యా ఐ యమ బ్రీతింగ్ అని చెప్తాను థాటే కదా అందుకని ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా అదే మళ్ళ మళ్ళీ చెప్పుకుందాం. మళ్ళీ వేరే పదాలు వచ్చాయి అనుకో అవును అని చెప్పాల్సి వస్తది. ఎన్లైటన్మెంట్ ఇస్ ఆల్సో ఏ థాట్ లైఫ్ చాలా బాగుందన్నది కూడా థాట్ అయిపోతుంది.ఇట్ డంట్ మీన్ దట్ ఇట్ ఇస్ ఏ థాట్ బట్ యుఆర్ ఎక్స్ప్రెస్సింగ్ ఇట్ యస్ ఏ థాట్ స్థితి అన్నది ఆలోచనకు అతీతము కానీ ఆ స్థితి అని చెప్పడానికి ఆలోచన కావాలి. స్థితి ఆలోచనకు అతీతమే కానీ దాన్ని చెప్పాలంటే ఆలోచన కావాలి మరి ఆలోచన వస్తే స్థితి లేదు కదా అనడానికి లేదు. అందుకని మనం భాషలో ఇరుక్కోకుండా ఈజీయస్ట్ అర్థం కాకపోతే వదిలేద్దాం మళల రెండు ఒక రెండు నెలల తర్వాత డిస్కస్ చే తొందర ఏమ లేదు నిద్ర లేచినప్పుడు నువ్వు అనుభవిస్తున్న స్టేట్ ఇది అనుకో హాయిగా ఉంది దీన్ని మర్చిపోకండి నువ్వు చేయ మర్చిపోకంటే గుర్తుపెట్టుకుండా అని కాదు ఎగ్జామ్ లో నేను గుర్తుపెట్టుకొని రా అట్లాంటి మర్చు అటువంటిది కాదు యు జస్ట్ యు హవ రికగ్నైజడ్ దట్ యువర్ బెటర్ బెటర్ సిచువేషన్ నీ యొక్క బెటర్ స్టేట్ ని ఫస్ట్ టైం యు హవ రికగనైజడ్ అది జస్ట్ ఫిజికల్ కాదు సైకలాజికల్ గా అంతర్గత అనుభవాన్ని నువ్వు లెక్కలోకి తీసుకో నేను నిద్రలో ఇట్లా పడున్నాను కాబట్టి అట్లా పడు రోజుంతా అని కాదు నిద్రలో అనుభవిస్తున్న హాయి అలా హాయి ఎందుకు వచ్చింది అనేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంది ప్రాపంచిక విషయాలన్నీ దాదాపు పక్కకు జరగటం వల్ల నువ్వు హాయిగా ఉన్నావు. ఒక అమ్మాయికి పెళ్లి చేస్తారు అక్కడ హాయిగా ఉండు అంటే తెలుసా ఇక్కడ ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఇక్కడ కుటుంబ సమస్యలు ఉన్నాయి అక్కడ అవి ఏమి లేవు అట్లా హాయిగా ఉండ అని చెప్తున్నారు. నీతో ఉంటే నాకు హాయిగా ఉంటది అని అర్థం తెలుసా నీతో ఉన్నప్పుడు నాకు ఏ ఆలోచన రావడం లేదు అని హాయి అంటే నిన్ను బాదరి చేసే ఏ ఆలోచనలు నీకు లేకపోవడం అంతే అంతకు మించి మరేమి కాదు ఇప్పుడు మాల్దీవ్స్ కి వెళ్తారు హీరోయిన్స్ ఎందుకు అక్కడ ఇండస్ట్రీని అంతా వదిలేసి వెళ్తుంది ఈ సో కాల్డ్ పాపురాజి అంటారు ఫోటోలు తీసేవాళ్ళు ఆటోగ్రాఫ్ అడిగేవాళ్ళు ఎవ్వరు లేరు తద్వారా నువ్వు నీలా ఉంటున్నావ్ నువ్వు నీలా ఉండటమే హాయి దాన్ని ఫిజికల్ గా కూడా నువ్వు అనుభవిస్తే సుఖం అది ఇంటరప్ట్ లేకుండా ఉంటే ఆనందం అంతా అక్కడక్కడే ఉంది. అందుకని మళ్లీ నేను ఫస్ట్ ఏం చెప్పినో అదే చెప్తా నేను చెప్పింది నువ్వు ఊరికి వర్బల్ గా అయినా రిపీట్ చెయ్ పర్వాలే అర్థం కావాలని రూల్ ఏమీ లేదు. ఎందుకంటే మనకి పెద్ద పెద్ద విషయాలు ఈజీగా అర్థం అవుతాయి. చాలా కంటికి కనబడని విషయం సూక్ష్మ విషయం కాబట్టి అర్థం కావడానికి ఆధారం ఏమి లేదు బట్ ఎప్పుడైనా స్ట్రక్ అవ్వచ్చు. దీనికి ఏమంటారంటే సడన్లీ యు మే స్టంబుల్ అపాన్ ద ట్రూత్ అట్లా ఒక్కోసారి అనిపిస్తది అక్కడ బిగిన్ అయితది స్ట్రీమ్ అదేంది నిద్రలో నువ్వు అనుభవించే స్థితి నీ ఒరిజినల్ స్టేట్ నాట్ యస్ ఫర్ బాడీ కన్సర్న్ సైకలాజికల్లీ అంటే మెలుకోవలో ఏవైతే పట్టుకున్నావో ఇవన్నీ నిన్ను బాదరబాయి నిద్రలో ఇవన్నీ పక్కకు తేరి తద్వారా మీ ఒరిజినల్ స్టేట్ ఇది నో శబ్దం మౌనం హాయి సుఖం ప్రశాంతత నిశ్చలత ఓ గంభీరత ఒక ప్లెజెంట్నెస్ అన్ని ఉన్నాయి అక్కడ దీనికి ఏం సాధన లేదుగా అందరు నిద్రలు అనుభవిస్తున్నారు జస్ట్ ఇదంత పక్క జరిగింది పొద్దున్న లేస్తానే ఫస్ట్ ఫోన్ వచ్చి కూర్చుంది క్లామర్ స్టార్ట్ అయింది. తర్వాత అమ్మ వచ్చింది తర్వాత జాబ్ కి వెళ్ళాలని ఆలోచన వచ్చింది. తర్వాత కార్లో పోవాలని ఆలోచించింది ఓలా బుక్ చేసుకున్నాం తర్వాత ట్రాఫిక్ లోకి ఎంటర్ అయినాం స్టార్ట్ అయింది లో తర్వాత ఆఫీస్ కి వెళ్ళాం సాయంత్రం వరకు లోడ లోడ లోడ లోడ లోడ కొట్టుకున్నాం. ఇప్పుడు ఇది వద్దు అనిపించింది మళ్ళీ ఇంటికి రాగానే ఒక్కొక్కటి ఒక్కొకటి తీసేసినావ్ ఇప్పుడు ఆఫీస్ విషయాలు మాట్లాడదబ్బా నువ్వు ఒకటి తీసేసినావ్ ఎప్పుడు కుటుంబ విషయంలో తీసేసిన తర్వాత చివరికి ఫోన్ కూడా పక్కన పెట్టేసినావ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఇట్సెల్ఫ్ యు డ్రాప్ మిలియన్ థింగ్స్ అయినా కూడా కొన్ని కలల రూపంలో వ్యక్తమవుతున్నాయి నీకైనా నాకైనా ఎవరికైనా చివరి కుక్కకు కూడా ఆ డీప్ స్లీప్ లో యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ యువర్ యువర్ ట్రూ నేచర్ అదే ఒక చిన్న పిల్లవాడు మెలుకువలోనూ అదే నేచర్ ని అనుభవిస్తున్నాడు. దో హి హస్ నో ఐideా వాట్ ఇట్ ఇస్ ఇంకా ప్రపంచం పట్టుకోలేదు కాబట్టి వాడు ఫ్రీగా ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పేది అర్థం కాకపోయినా మాటి మాటికి అంటే మళల దీంట్లో భాషలో పడొద్దని నేను ఊరికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇదైతే అర్థమైందా నీకు ఇది అందరికీ సంబంధించి ఈజీ పుస్తకాలకు అతీతం ఇప్పుడు మెలుకువ నిద్రలో ఏదైతే ఉన్నావో అంటే ఇవేవి మెలుకువలో కూడా ఇవన్నీ పక్కకు పక్కకే ఉండి అప్పుడే నిద్ర లేచావు యు ఆర్ జస్ట్ అవేక్ ఫస్ట్ టైం యు ఓపెన్ సెన్సెస్ లోకి వచ్చావ అన్నమాట నిద్రలో నీ సెన్సెస్ అన్ని క్లోజ్ అయిపోయినాయి మెలుకోలో నీ సెన్సెస్ ఓపెన్ అయి ఫస్ట్ నువ్వు హాయిగా కూర్చున్నావ్ బాగుంది. నిద్రలో ఆల్మోస్ట్ ఏదిఉందో అదే మెలుకవలో కూడా ఉంది ఇప్పుడు అది గుర్తించు అంటున్నా ఫిజికల్ గా కాదు సైకలాజికల్ బికాజ ఆల్ స్ట్రెస్ ఓన్లీ ఆఫ్ ద మైండ్ సమస్యలంతా మనసువే శరీరానికి ఏం పెద్ద సమస్యలు ఉండవు జలుబో దగ్గో వస్తదా డాక్టర్ చూసుకుంటాడు పెద్ద పెద్ద యోగులకు కూడా శారీరకంగా సమస్యలు వచ్చాయి ఫిజికల్ హెల్త్ అనేది వాతావరణం మీద ఆధారపడిఉంది సైకలాజికల్ హెల్త్ కి ఏ సంబంధం లేదు నువ్వు అనుకుంటే సైకలాజికల్గా ఇప్పుడే హెల్దీగా ఎన్లైఫ్ హెల్త్ ఇప్పుడు నీదఏదైతే ఒరిజినల్ స్టేట్ ఉందో అది ఒక్కసారి గుర్తించడం ఆ గుర్తించిన గుర్తించి నువ్వు గ్రాస్ప్ చేసింది ఉందా ఆ గ్రాస్ప్ చేయడాని అంటే దానికి ఎక్కువ జోడించడం లేదు ఇది బాగుంది అనుకోవడం లేదు ఇది దిస్ ఈస్ యువర్ ఒరిజినల్ స్టేట్ దాన్ని గుర్తించు అంతే ఫస్ట్ నెక్స్ట్ స్టేజ్ ఉంది అది పోకుండా అన్ని పనులు చెయ్ చిన్న ప్రయోగం దీనికి ఎట్లా చెప్పొచ్చు ఆ థాట్నే ఇరుక్కుపోయే నేను ప్రయత్నం చేస్తున్నా చేయలేదు చేయలే ఆ కాంప్లికేట్ అవ్వడం వల్ల మనం చేయలేకపోతున్నాం కాంప్లికేట్ చేయక అంతే అదేదో పెద్ద కష్టము ఏదో కార్యక్రమం క్రియ లేకపోతే అట్లా అనుకోకూడదు. పోయిందా నవ్వుకో బిగిన్ అగైన్ ఏమి కాదు ఇప్పుడు దీనికి వచ్చింది ఎగ్జాంపుల్ ఇస్తా అంటే ఎరుక అనేది ఎట్లా వస్తది అనేది 100% నువ్వు గ్రాస్ప్ చేస్తే వర్బల్ గా అది నువ్వు ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది నా థియరీ ఇప్పుడు నేను నీకు మళ్ళీ నువ్వు కూడా విను ఈ వస్తువు ఇస్తున్నాను పట్టుకో ఇప్పుడు రిమెంబర్ ఇప్పుడు ఈ చేస్ట్ ఏదైతే ఉందో పూర్తి స్పిరిచువాలిటీ యొక్క ఎసెన్స్ గురించి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా సో ఐ యమ గివింగ్ యు దిస్ కప్ నేను సంవత్సరం ఇప్పుడు ఆ కప్పుని ఒకసారి చూడు అన్న ఎట్లా చూస్తావ్ ఏమందో చెప్పు కప్పుని డిస్క్రైబ్ చేయవా డిస్క్రైబ్ అంటే కప్పు అంటే దాని మీద ఒక రెండు చుక్కలు ఉన్నాయి దాని మీద రాసి ఉంది రాసి ఉంది మ్ ఇప్పుడు ఎవరైనా కొత్త ఇంటి రెంటికి ఇచ్చారు అనుకో అన్ని ఫోటోస్ తీసి పెడతారు కదా మళ్ల బయలుదేరే ముందు నువ్వు రెండు నెల తర్వాత ఖాళీ చేసేటప్పుడు నువ్వు మళ్ళ ఫోటోస్ తీసి చూపిస్తే రెండు ఫోటోలు మ్యాచ్ చేస్తారు అవునా మనీ అది ఎరుక అంటే కీపింగ్ ఇట్ ఇంటాక్ట్ ఇప్పుడు నేను చెప్పాను ఈ కప్పు ఒక రెండు చుక్కలు ఉంది చూడు ఇక్కడ ఉంది రెండు చుక్కలు ఉన్నాయి కదా ఫేస్ లాగా అదిఒకటి గుర్తుపెట్టుకో నేను చెప్పాను టూ ఇయర్స్ తర్వాత నాకు ఇవ్వు యదా స్థితిలో ఇవ్వు నాకు అని చెప్పి ఇప్పుడు నువ్వు ఏమి పని లేదు కదా నీకు యధా స్థితిలో నాకు అప్పగించుంటే నీకేం పని లేదుఅని కదా అయినప్పటికిని నీకు ఒక పని ఉంది అది అవేరుగా ఉండడు. ఒకసారి ఇక్కడ చెప్తా ఇప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్లి ఈయన మీ ఇంటికి వచ్చాడు నేను తీసుకొని ఈ చుక్కదే దాన్ని తుడిపోద్ది అది ఎరుకోవాలని చెప్పిన ఎందుకు తుడిపోద్ది అన్నావు ఓన్లీ వన్ రీజన్ ఇది ఎలా ఉందో అలా ఉంచమన్నారు. నేను దీని మీద పెనుతే రాయనా బాగుంది నో నో నువ్వు రాయొద్దు రాయద్దు ఎందుకు ఇది ఎలా ఉందో అలా ఉంచమన్నారు నువ్వు ఏం పని చేయట్లేదు యక్చువల్లీ సి ఒకవేళ నీ సమక్షంలోకి ఎవరు రాలేదు తప్పు ఎట్లా ఉంది నీకు ఏ పని లేదు స్టిల్ దాని మీద డస్ట్ పడ్డది సాయంత్రం వరకు ఉఫ్ ఇది కూడా ఎరుకల చేస్తు ఎప్పటికప్పుడు దాన్ని నేను ఇచ్చినప్పుడు ఏ ఒరిజినల్ స్టేట్ అయితే ఉందో దాని నిరంతరం నువ్వు అలాగని నువ్వు ఏ పందులో ఆపుకోలేదు యుఆర్ డూయింగ్ ఎవరీ డామ థింగ్ ఒ చిన్న దృష్టి దాని మీద పెట్టావు హవింగ్ ఏ గ్లాన్స్ ఆన్ ఇట్ అది మర్చిపోయే మర్చిపోతా ఎరుక అంటే అది మర్చిపోవడం అంటూ ఉండదు. ఇఫ్ యు రియల్లీ అండర్స్టాండ్ నేను చెప్పింది ఇప్పుడు దాన్ని ముఖ్యమంత్రి ఇచ్చాడు అనుకో మర్చిపోతావా ఇప్పుడు అదే ఓ పెద్ద పద్మభూషణ ఇస్తారు ఎందుకు అంత కేర్ఫుల్ గా అంటే ఇది చాలా అరుదయింది అనుకోవడం వల్ల నీకు ఎరుక వచ్చింది అక్కడ అదే ఒక చిన్న అవార్డు ఇస్తున్నాం దేవాలయంలో నువ్వు రా అంటే ఎవడు సీరియస్ గా తీసుకోండి అదే దేవాలయానికి ప్రధానమంత్రి వస్తున్నారు అనగానే సీరియస్నెస్ వస్తుంది. హూ ఇస్ బ్రింగింగ్ సీరియస్నెస్ నీవే అందుకని ఎరుక అన్నది అత్యంత అమూల్యమైనది ఇంపార్టెంట్ నువ్వు అనుకోగానే నీ మైండ్ అప్రమత్తం అయతది. ఇది పుస్తకాల్లో రాయబడలేదు నేను చెప్తున్నాను ఏదో ఎరుకగుండు ఎరుకగుండు అని చెప్పాడు తప్ప ఇలా హౌ అంటే ఇట్లా ఇలా అంటే నీ ఒరిజినల్ స్టేట్ నువ్వు గుర్తించి 50 సంవత్సరాల దీన్ని ఇలాగే ఉంచావు ఇప్పుడు జన్ ఆశ్రమాలు అదే చేస్తారు. ఎప్పుడో దాదాపు 600 ఏళ్ల క్రితం నాన్యన్ అనే ఒక జెన్ మాస్టర్ ఒక బుద్ బుద్ధ స్టాచూని అక్కడ పెట్టి కీప్ ఇట్ ఇంటాక్ట్ అని దాని పక్కన ఒక ఫ్లవర్ ఒక డెకరేషన్ గా పెట్టాడు ఇట్లా ఆ స్టాచూకి ఆ ఫ్లవర్ కూడా ఏది మందారపు అది కూడా ఇట్లా ఒక చిన్న డైరెక్షన్ లో పెట్టాడు. దాని ఒక దీపం పెట్టాడు కరెక్ట్ గా మూడు ఇంచుల దూరం శిష్యగణకు చెప్పాడు దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ కంపోజిషన్ మెంటైన్ ఇట్ మిగతా వాళ్ళందరూ బుద్ధిని కదిలించేది లేదు ఏం చేసేది లేదు వాళ్ళు చేస్తున్నదల్లా ఎరుకగా ఉండడమే ఎరుకగా అంటే ఎవరో మందారపు ఇక్కడ పెట్టారు ఆహా ఇక్కడ దే ఆర్ నాట్ మెకానికల్ కొంచెం అడిట్ అయినా కూడా దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ దీపం ఎవరు ఇట్లా పెట్టారు ఇట్లా అక్కడ ఎవరో పిల్లలు వచ్చి ఆడుకున్నారు ఇట్లా జరిపారు మళల శిష్యులు ఏం చేయట్లేదు అతను ఏమి చేయట్లేదు యక్చువల్లీ నువ్వు సరిగ్గా చూస్తే అట్లా పోతూ పోతూ బండి ఎక్కుతున్నాడు చూస్తే వచ్చి ఇట్లా దానిి జరిపి వెళ్ళిపోయాడు అతను ఎవరిని తీర్చడం లేదు కోపడడం లేదు తన ప్రశాంతత కోల్పోవడం లేదు హ జస్ట్ కీపింగ్ ఇట్ ఇంటాక్ట్ ఆల్ ద టైం ఇప్పుడు వాస్తవాల లైఫ్ లో ఏం జరుగుతది ఈడేదో తిట్టాడు నన్ను బాడక అన్నాడు. ఇప్పుడు నా ఒరిజినల్ స్టేట్ హాయిగా ఉండడం పోయింది అటఎట్లా అంటావ్ నౌ యు రిమెంబర్ ఇట్ నా ఒరిజినల్ స్టేట్ కి దెబ్బ తగిలుతుందా వాడిని వదిలేయ్ దీన్నే పట్టుకో ఏదంత అత్యంత అమూల్యమైన దాన్ని వదిలి పెట్టవుగా ఎగజాంపుల్ చేతిలో బాహుబలి సినిమాలో సినిమా బాగుంది అది అమూల్యమైనదని తెలిసి నిలను మునిగిపోతున్న పట్టుకుందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దానికి ఆ ఇంపార్టెన్స్ ఇస్తున్నావా లేదా బీయింగ్ అవేర్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వర్చు అని నువ్వు గుర్తిస్తేనే ఇదంతా నీకు వాలిడేషన్ లోకి వస్తుంది. అదే చిప్స్ ప్యాకెట్ అనుకో ఆమె పట్టుకున్నది చిప్స్ ప్యాకెట్ ఆడ నూకి ఆమె బయటికి వెళ్ళిపోతుంది. సో నీ ఒరిజినల్ స్టేట్ నీకు అత్యంత అమూల్యమైనది నువ్వు గుర్తిస్తే చక్కన ఇరక ఉదయిస్తది. ఇ జస్ట్ ఒరిజిన్ ఇట్స్ లైక్ నువ్వు ప్రశాంతంగా ఉండడం నీ యొక్క జీవితాశయం డబ్బు గిబ్బు కాదన్న మరుక్షణం ఇరక వచ్చేసి జుమ్మని లేస్తది ప్రశాంతత కోల్పోయే సందర్భం వచ్చిందా ఎరుకట్లు ఉంటది నువ్వు అటు పక్క పోనియది ఇట్ విల్ డ్రాక్స్ యు టువార్డ్స్ ఇట్ ఇది మళ్ల ప్రశాంతతలో ఉంచుతది ఏమి చేయట్లేదు నువ్వు దాన్ని అవాయిడ్ చేస్తున్నావ్ ఇప్పుడు మందు పార్టీకి వెళ్తే వాడు ఓడు ఎందుకు వాడు ఒరిజినల్ స్టేట్ డిస్టర్బ్ అవుతుంది అక్కడ వాడు పెళ్లి చేసుకోవాలన్నాడు ఎందుకు వాడిని ఒరిజినల్ స్టేట్ డిస్టర్బ్ అవుతుంది. ఒక డైవోర్స్ ఇస్తా అంటుండు ఎందుకు ఒరిజినల్ స్టేట్ మళ్ళ రిటైన్ కావాలి. అదే మీరు చెప్పారు ఒక ఎగ్జాంపుల్ స్పూన్లో ఆయిల్ పెట్టుకొని పలికిపోకుండా అదేమో జీవన విధానానికి సంబంధించి ఎరుకకు సంబంధించింది కాదు అంటే బాలెన్స్ బోత్ ద వరల్డ్ అండ్ ద నేచర్ ఇప్పుడు అది ఎరుక అని చెప్పలే ఎరుకనే అందుకే అంటున్నా నువ్వు ఎరుకగా ఉండాలఅని చెప్పి అన్ని పనులు ఆపుతలేవు చెప్తే కదా ఎగ్జాంపుల్ గులాబు అక్కడ పడిది అక్కడి నుంచి వస్తున్నాడు ఎంబడ తీసుకొచ్చి ఆయన ఎవరికీ ఏం చెప్పలేదు జస్ట్ అక్కడి 10 రోజులు ఉంటున్నాడు 10 రోజుల్లో ఈకి ఎరుక వచ్చింది సరైన ప్రశ్న ప్రశ్న అడిగాడు ఎందుకండి ఇట్లా పెడుతున్నారు అంటే అది మా గురువు గారు చెప్పే రైట్ కంపోజిషన్ ఒకవేళ నీకు తెలియదు కాబట్టి నేను చెప్తూ వచ్చాను ఇక మీదట ఎప్పుడైనా ఇట్లా జరిగింది అనుకో జస్ట్ కీప్ ఇట్ రైట్ అండ్ గో ఎవరికీ సలహాలు ఇవ్వకు నువ్వు దాన్ని మల్ల ఇప్పుడు ఎవడైతే ఇలా లేదని చెప్పి వేరే మీద కోపపడతాడు చూసావా వాడు నీ అంతగా మారుతాడు. అదిఒక కంపోజిషన్ అంతే దట్స్ ఆల్ యు రెస్పెక్టింగ్ ఇట్ అంతకుమించి ఏమలేదు ఎవరన్నా నిజంగా బుల్డోస్ చేశారు ఆ మీరు చెప్పినట్టు కాదు మాకు నచ్చినట్టు చేస్తుంటే చేసుకోండి హి నోస్ ద ఒరిజినల్ స్టేట్ వాళ్ళ ఇంట పోగానే అని పడేసి పెట్టాడు సో ఆల్వేస్ ఇట్ కీప్స్ టు ఇంటాక్ట్ ఇది మ్యాజిక్ ఆఫ్ ద మజిక్స్ అండ్ మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్ ఇది చిక్కడం చిక్కకపోవడం పెద్ద విషయం కాదు నువ్వు దానికి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నావా లేదా అది అత్యంత ప్రాముఖ్యం ముఖ్యమైన నువ్వు గుర్తించిన క్షణమే ఎరుక వస్తది. ఇప్పుడు ఉదాహరణకి బంగారం పట్ల ఎరుక అందరికి ఉంది. అమూల్యమైనదని గుర్తించడమే కారణం చీపురు పుల్లలు రెండు ఊడిచిపోయినా ఊడినప్పుడు ఎందుకు పట్టించుకోవట్లే అది అమూల్యమైనది కాదు అనుకోవడం వల్ల అట్లా నీ స్టేట్ ఆఫ్ బీయింగ్ అమూల్యమైనదిని నువ్వు గుర్తిస్తే ఇమ్మీడియట్ గా ఎరుక వస్తది ఎరుక ప్రాక్టీస్ లో రాదు. దవెరీ రికగ్నిషన్ ఆఫ్ ఇట్ బ్రింగ్స్ యు అవేర్నెస్ఇట్మేస్ యు అవేర్ నీకు ఏం అర్థమైందో చెప్పు సింపుల్ గా చెప్పు మళల దానికోసం ఐ నాట్ టాకింగ్ అబౌట్ థియరీ హియర్ వాట్ డిడ్ యు అండర్స్టాండ్ బికాజ్ అర్థం చేసుకుంటేనే అది ఎస్టాబ్లిష్ చేయడానికి వస్తుంది మనకి రూట్ మ్యాప్స్ కావాలి నీ ఒరిజినల్ స్టేట్ ఏంటో తెలుసుకు తెలుసుకోవడం అంటే నిద్ర గుర్తించడం నిద్రాలో ఎలా ఉందో మెలుకువలో కూడా మార్నింగ్ లేసిన తర్వాత ఫస్ట్ వచ్చే అదే అది ఎప్పుడైనా కావచ్చు నువ్వు హ్యాపీగా ఉన్నావ్ అది నీకు బాగుంది అనిపిస్తే అది పోకుండా అన్ని పని చెయ్ అంతే ఆ దాన్ని ఒక కన్నేసి ఉంచడం అంటారా అంతే కన్నేసి ఉంచడం బరువు లేకుండా స్ట్రెస్ లేకుండా ఒక కన్నేసి ఉంచడం వడియాలు చూసుకో బాబు ఇద వడియాలు నేను ఎగ్జామ్ ఇచ్చిన ఎగ్జాంపుల్ అంటే నాకు అల్టిమేట్ గా వడియాలు దొరికింది ఒక అమ్మ చెప్పింది ఆ వడియాలు చూసుకో అన్నది వాడు ఏం చేయట్లేదు బుక్ చదువుకుంటున్నాడు కానీ అక్కడ అక్కడ కాయక వచ్చి పిష్ అన్నాడు ఒడియాలని ఏం చేయట్లే ఒడియాలని ఏమి చేయకుండా ఉండడమే దాని ఒరిజినల్ స్టేట్ ఎవరో చిన్న పిల్లలు వచ్చారు అక్కడ దూరం ఆడకుండా ఇప్పుడు ఏవైతే అత్యంత పరమ పవిత్రమైనవని మనిషి భావిస్తున్నాడో అదంతా ఎరుకవలనే పవిత్రత కాపాడబడుతుంది. అలర్ట్నెస్ లో ఫిక్షన్ ఉంటుంది కదా ప్రకృతిలో ఉన్న అంటే వెన్ ఇట్ ఇస్ ఇంపోస్డ్ అదిఒక డైమెన్షన్వెన్వెన్ ఇట్ ఇస్ రియలైజడ్ అది చాలా ప్లెజెంట్ గా ఉంటది ఇప్పుడు ఇదే నేను బలవంతంగా ఉంచాను అనుకో నీకు అనవసరం రోజు ఇట్లనే ఉంచాలి దీన్ని అని పెడితే నీకు ఇంపోజిషన్ నీకు ఎందుకు పెట్టాలో తెలిసి వస్తలేదు. నువ్వు పెట్టకపోతే నేను కోపపడుతున్నా స్ట్రెస్ వస్తది అట్లా కాకుండా యు హావ్ రియలైజడ్ దిస్ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ కంపోజషన్ మా గురువు గారు చెప్పారు అండ్ ఐ లైక్ ఇట్ బాగుందండి అది అంటే ఎలా పెట్టినా పర్వాలేదు కానీ అలా పెడితే బాగుంది బాగుంది ఏదైనా అంతే కదా కుర్చి ఇంత ఎత్తు ఉండొచ్చు కదా ఇక్కడ ఉండొచ్చు కదా ఇక్కడ ఎందుకుంది ఒక్కొక్క మెట్టు ఇంత ఉండొచ్చు కదా ఒకప్పుడు ఇట్ల ఉన్నది నువ్వు ఖజరహో టెంపుల్ కి పో ఇంత ఉందంతటి ఒక మెట్టు నీకు ఇట్లా నిలబడితే ఆరే మెట్లు కనిపిస్తాయి ఆరు మెట్లు ఎక్కితే ఇంకో మూడు మెట్లు కనిపిస్తాయి వాళ్ళకి తెలియదు. అప్పుడు అలా పెట్టడానికి ఒక రీజన్ కూడా నాకు పెద్దా అని చెప్పాడు. మెట్ల అట్లా ఉన్నప్పుడు దేవాలయంలోకి ఎంటర్ అయ్యేలోపు మైండ్ శూన్యం అయిపోతుంది. అంటే నీ మైండ్ ఆగాలంటే ఏదో చేస్తే అవసరమని అట్లా చేశారు. అందుకే ఇట్లా ఉన్న కుర్చి ఇట్లా ఉన్న కుర్చి ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా అయి ఒక దగ్గర ఆగి ఆగిన తర్వాత ఇప్పుడు మాడన్ కుర్చీలు దానికి వచ్చిన నాబ్ పెట్టాడు. నీ హైట్ కి తగ్గట్టు యు కెన్ రీ అడ్జస్ట్ ఓవరాల్ గా నీకు నచ్చినట్టు ఒకసారి నువ్వు కుర్చి కొన్నావ అనుకో నీ గదిలో వాడే కుర్చి నువ్వు ఫస్ట్ కొనగానే అడ్జస్ట్ చేస్తావు కదా సో నౌ యు ఆర్ ట్రైింగ్ టు ఫైండ్ యువర్ ఒరిజినల్ స్టేట్ ఇక్కడ ఆగావు ఇది ఇలాగే ఉంచడం నువ్వు చేసే పని ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారా లేదా గుర్తుపడతావా లేదా కుర్చి మారగానే అదే ఎరుకగా ఉండడం అంటే నువ్వు ఎరుక ఉండకపోతే తెలియదు నీకు సో నువ్వు బాగున్నావ అని ఎట్లా తెలుస్తుంది బికాజ్ ఆఫ్ యు ఆర్ అవేర్ అద నీకు తెలియదు. ఇప్పుడు నేను ఉన్నాను నేను పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రశాంతంగా ఉంటాను. అన్ని పనులు చేస్తూ ఈ ప్రశాంతతకు అడ్డు వచ్చే వాటిని గుర్తిస్తున్నాను వీటిని నేను సాల్వ్ చేయగలిగితే నా ప్రశాంతత పోకుండా సాల్వ్ చేస్తా లేదా అది నా పరిధిలో లేదని గుర్తించి వదిలేస్తాను అది ఎంత అమూల్యమైనది ఇది ఎట్లాంటిది ఒక డైమండ్ రింగ్ పడిపోయింది లోయలో ఇప్పుడు దాని కోసం వెళ్తే నేనే పోతాను అని తెలిసింది అనుకో నేను అవస రింగ్ వదిలేసిన ప్రశాంతతనే పట్టుకుంటా బికాజ్ ఇట్ ఇస్ ద డైమండ్ రింగ్ అంటే అమూల్యం ఏంది అది ఒరిజినల్ స్టేట్ బీయింగ్ అంటాం కదా అల్టిమేట్ ఇది చాలా ఈజీ టు అండర్స్టాండ్ అంటే మొట్టమొదటిసారి మానవజతి చరిత్రలో ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం నేను చేస్తున్న పని అన్ని పుస్తకాల్లో అవేర్ గా ఉండని ఉంది తప్ప వాట్ ఇస్ ఇట్ అని ఎవడు చెప్పాలి. రెండోది అవేర్గా అందరూ ఉన్నారు పాక్షికంగా ఉన్నారు. భేదభావం వల్ల ఒకదానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అవేర్ ఉండడం వేరే అట్లా కాకుండా ప్రాధాన్యతలు కాదు నీ ఒరిజినల్ స్టేట్ దాని పట్ల అవేర్ ఉండడం ఎట్లా అన్నప్పుడు ఇది ఇది నీకు తెలుస్తది. యు నో ఇట్ దట్ యు ఆర్ అవేర్ నీ స్థితి అవేర్నెస్ అన్నది నీ ఒరిజినల్ స్టేట్ అని తెలుస్తుంది నువ్వు అవేర్ ఉండడం ఏముంది బై అండ్ బై యు బికమ్ దట్ నువ్వు ఎగిరినా దుంకినా సంసారంలో బడ్డ పెళ్లి చేసుకున్న పిల్లల్ని అన్నా అప్పులైనా ఏమైనా రెండోది అన్ని పనులు అవేర్ గా చేయబడతాయి కాబట్టి అసలు నీకు సమస్యలే రావు. ఒక మంచి డ్రైవర్ ని తీసుకుంటాం మనం లాంగ్ జర్నీకి వెళ్తేందుకు హి నోస్ ద రోడ్ అండ్ అడ్వర్సిటీస్ అందుకని అతని సమస్య రాకుండానే చూస్తాడు ఒకవేళ కార్ ఆగిన ఎంబడే బానెట్ లేకి సెట్ చేస్తాడు. తర్వాత ఆల్ ద వే ఎక్కడెక్కడ హోటల్స్ ఉన్నాయో కూడా తెలుసు. అందుకని అవేర్ గా ఉన్నావ అనుకో నీ అవేర్నెస్ అది దీపపు కాంతి లాంటిది అది. నీ భాష మార్చేస్తది నీ యొక్క జీవన విధానం మార్చేస్తది ఎందుకంటే అది గుర్తిస్తది ప్రాబ్లం ఇది అన్వాంటెడ్ ఇది అన్వాంటెడ్ ఇది అన్వాంటెడ్ నాట్ నెసరీ నాట్ నెసరీ యు హావ్ ఇట్ ఇది తీసుకో దీనికి ఆర్డర్ రా తీసుకో తెలుస్తుంటది నీకు ఇంత నేను చెప్పినంత చర్చ ఉండదు అది వెరీ స్పాంటేనియస్ గా జరుగుతది. సో ఇప్పటి వరకు అవేర్నెస్ గా ఉండమని చెప్పారు కానీ వాట్ ఇస్ ఇట్ అన్నది ఎగజక్ట్గా కామన్ మన్ పర్స్పెక్టివ్ లో నాకైతే దొరకలేదు పుస్తకంలో ఇదంతా నా వివరణ దీన్ని ట్రై చేసి చూడు సింపుల్ ఇలా నువ్వు అవేర్ గా ఉండి ఒక సంవత్సరం గడిచింది అనుకో నువ్వు మాట్లాడితే భగవద్గీత సారమే ఉంటుంది అంటే ఇరుకలో మాటనే మాట భగవద్గీతది దాంట్లో ఒక ట్రమండస్ బ్యాలెన్స్ ఉంటది. ఎలా ఉండాలో అలా ఉంటది. అది ఉంటది బాగుండడం బాగుండకపోవడం ఇట్స్ దేర్ అట్లా చివరికి నీ శరీరం నశిస్తున్న నీ ఒరిజినల్ స్టేట్ తో నీవు ఉండటం వల్ల దాన్ని చూడడమే ఉంటది తప్ప బాధపడడం ఎంతో కొంత అర్థమయింది. అది సింక్ అవ్వని పర్వాలేదు. నీకు అర్థమైందా అండి ఎవ్వరికైనా అర్థమైతది ఒరిజినల్ కీప్ ఇట్ అంటే నీవు దాన్ని ఒక ఒరిజినల్ స్టేట్ లో నిరంతరం ఉంచు అది చేస్తున్నారు అందరూ లా అండ్ ఆర్డర్ ఇదే అదేమో ఎన్ఫోర్స్డ్ అందుకే స్వీయ విచక్షణ స్వీయ నిబద్ధత అన్నారు కదా అవి ఆధ్యాత్మికత వస్తాయి ఎవ్వరూ లేరు కానీ నువ్వు నీట్ గా ఉంచావు నిన్ను చూడడానికి ఎవరు రారు ఇప్పుడు స్నానం చేసి ఫ్రెష్ గా బట్టలు వేసుకొని కూర్చున్నావ్ ఆ నిరంతర ఎరుకలో ఆలోచన మనం చేస్తామా ఆ తర్వాత సంగతి నువ్వు చేసే పనికి తగ్గ ఆలోచన నువ్వే చెయ్ నీకు సంబంధం లేని ఆలోచనలు నీవి కాదని గుర్తించు ఇప్పుడు నేను రాయాలనుకుంటున్నా ఈ పెన్ను ఎక్కడఉంది అన్న ఆలోచన ఈ క్యా పట్టుకోవాలన్న ఆలోచన ఇక్కడ రాయాలి నేను చేస్తున్నా తద్వారా ఐ యామ ప్రిసడింగ్ ద థాట్ నా ద్వారా ఆలోచన వస్తుంది. ఆలోచన పక్కన పెట్టిన నేను ఉన్నాను. అట్లా కాకుండా ఊరికే ఉన్నప్పుడు మన ప్ాంట్ ఎక్కడో ఉన్నాడో భలే ఉందని ఆలోచన వచ్చిందనుకో అది నాది కాదు. అందుకని మనిషికి వచ్చే 100 ఆలోచనలు 99 ఆలోచనలు అతనివి కావు ఎవరెవరో ఆలోచన ఎగ్జాంపుల్ ఇక్కడ ఊ అని శబ్దం వినిపించింది ఇప్పుడు అది ఇంటిది కాదు బయట పోయే బైక్ ది కానీ నీకు వినిపించింది గా నాకు వినిపించింది అంటే మన ఇంట్లోదే ఉండాలని వెతకదు అనవసరంగా ఇట్ ఇస్ ఫర్ అట్లనే నీకు వచ్చే ఆలోచనలు నీవేమి కాదు ఎక్కడెక్కడి నుంచో వచ్చి నీ మైండ్ లో రిఫ్లెక్ట్ అయితాయి కనిపిస్తాయి అట్లా నువ్వు దాంతో అసోసియేట్ తీసేసేయండి నువ్వు సింపుల్ గా చెప్పు అది నాది కాదు అంటావా లేదా బ్యాగ్ ఇది ఎవరిదండి టవాలు బాల్కనీలో పట్ట నాది కాదు అంటావ్ అట్ యు సింప్లీ సే దట్ ఇస్ నాట్ మై థాట్ నాకే వచ్చింది మా బల్కానిీలోనే ఉంది టవాలు అయినా నాది కాదు అని చెప్పావలేదు అట్ట నేను చెప్తున్నా నాకు వచ్చే ఆలోచనలో చాలా వరకు నావి కాదు అని నువ్వు చెప్పడంతో అవి రావడం మానేస్తాయి ఇప్పుడు నేను ఉన్నాను నాకు అసలు థాట్స్ రావు నేను నీతో ఉండి ఎట్లు ఒంటరిగా ఏకాంతంగా ఎన్ని గంటలు నాకే ఆలోచనలు రావు. ఒకవేళ ఆలోచన వస్తే నేనే దానికి స్పురణ ఇస్తాను. పుస్తకాన్ని రాయాలని ఆలోచన నాది ఎలా రాయాలన్న ఆలోచన నాది రాసిన తర్వాత పక్కకు పెట్టేది నేను అది అయిపోగానే ఈ ఆలోచన రాదు. నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు 2009 నుంచి ఈనాడు వరకు నేను ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు. అది ఆలోచన రావాలి కదా ఐ డోంట్ కాల్ మనీని అడుగు ఐ నెవర్ కాల్ యు అది గొప్ప అనట్లే నాకు రియల్ కమ్యూనికేషన్ ఏర్పడ్డది కాబట్టి నేను ఓన్లీ ఫోన్ ద్వారా మాత్రం వ్యక్తపరచాలనుకు నాకు నిజంగా మళ్ళీ గుర్తొస్తే వెంటనే వెళ్లి కలుస్తాను. దాని చేసేస్తా అది ఒరిజినల్ థాట్ ఉన్నాడు కదా ఒక మనిషి అని ఒక్క అన్నెసెసరీ మాట కూడా మాట్లాడను 10 గంటలు ఉన్నా ఏం మాట్లాడను. మామూలుగా కూర్చుంటే ఏదో గూసుకొల కబ్బులు ఏదో మాట్లాడుకోవాలి కదా మీరు కలిసిరు గుర్తురావడం వల్ల ఫోన్ లోనే మాట్లాడితే కలిసినట్ట అయిపోయాయి రెండు సేమ్ అమెరికా ఉంటే అంతే మనీ గుర్తొచ్చిన టాటా బాయ్ బాయ్ ఎందుకు గుర్తొచ్చినవో నాకు తెలియదు థాట్ వచ్చింది దాన్ని ఎక్స్ప్రెస్ చేసేసిన అయిపోయింది ఇంకా చాలాసార్లు పక్కన ఉండే మనీ గుర్తొచ్చాడు అని ఆ థాట్ రిలీజ్ చేసి రిలీజ్ ఇంకా మళ్ళీ మర్చిపోతుంది. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరనా ఫోన్ చేసి గుర్తు చేసుకున్నాడు అని చెప్పి మళ్ళ కలుపుతారు అట్లా ఏదో విధంగా కలుస్తారు ఏదమైనా బాధ లేదు వాటి వల్ల బికాజ ఐ యమ అడ్రెస్సింగ్ థాట్ నాకు పాసిబిలిటీ ఉన్నది మిగతావి నావి కాదని గుర్తిస్తాను ఇప్పుడు నాకు ఆలోచన బెంచ్ కార్ కొంద ఆలోచన రావచ్చు కదా అది మన థాట్ కాదు ఎవడిదో అది మనకు వచ్చింది. అంటే ఎవరిదో కడ డ్రైర్ మన ఇంట్లో పడ్డట్టు కడ్రర్ బాగుంది అని వేసుకోవడానికి ట్రై చేయ మనది కాదు అది సో సింపుల్ యార్ దీన్ని కాంప్లికేట్ చేసి పాడు దొబ్బారు లైఫ్ ని అర్థం చేసుకోవడం అన్నది చాలా చిన్న విషయం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కంటే ఈజీ రైట్ డిస్కషన్ రైట్ అబ్జర్వేషన్ రైట్ ఇంప్లిమెంటేషన్ కపుల్ ఆఫ్ డేస్ లో యు విల్ గెట్ ద పాయింట్ ఆ తర్వాత లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు ఈ క్లామర్ లేకుండా పని చేస్తున్నా నేను అంతే అందరిలాగా నేను YouTube చేస్తున్నా అందరిలాగే పెయింటింగ్ చేస్తున్నా అందరిలాగా ఏదో చేస్తున్నా బట్ లోపటి ఈ రబస లేదు. ఎందుకు లేదు క్లియర్ కట్ గా అర్థమైపోయింది వాట్ ఇస్ మైండ్ నా ఆలోచనలు ఇంతవరకు ఇంతే నా ఆలోచన నేను దాన్ని నియంత్రించలే దానికి కావలసిన ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఒక లైట్ ని ఇవ్వడం వల్ల అది అంతవరకే ఎస్టాబ్లిష్ అయిపోతుంది. దిస్ ఇస్ సో సో సో సింపుల్ జస్ట్ మనం పట్టుకునే టైం వచ్చినప్పుడు దొరుకుతాది అదే జస్ట్ ఈ చిన్న డిస్క్రిప్షన్ సరిగ్గా పట్టుకో ఈ ఒక్క ఎగ్జాంపుల్ మర్చిపోకు జీవితం అక్కడ ఉంది దాని లాజిక్ అంత ఇప్పుడు అంత ఎందుకు నువ్వు డ్రెస్ వేసుకుంటే బొడ్డు కనిపించింది నాకు ఏం చేస్తావ్ అది ఎరుకోవాలి అది ఇలా ఉండాలని ఎవరు చెప్పారు నీకు అంటే షర్ట్ ఎలా ఉండాలని ఒక నిర్ణయం జరిగింది. నువ్వు ఎగిరిన దునికిన మడడుతున్న ఇట్లా చూపించినప్పుడు ఇట్లా అంటా ఉంట యు ఆర్ ఆల్వేస్ డూయింగ్ దట్ నువ్వు అదేమన్నా ఇప్పుడు నేను ఈ రోజు ఏం చేసావ అంటే షర్ట్ ఒక ఆరు సార్లు కిందికి అనుకున్నా అని చెప్పవు అది ఇన్వాలంటరీగా జరుగుతుంది. నిరంతర ఎరుక వచ్చిందా అసలు నువ్వు అది ఎరుక పని కాదు నీవే అని తెలుస్తుంది. యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఇట్ ఇస్ హాపెనింగ్ బికాజ్ ఏదనా నా బుడ్డు కనపడకూడదని నిర్ణయం తీసుకుంటాం. అంతే మా సినిమాలో హీరోయిన్లు గాని అమ్మాయి సన్నగా అందులో బొడ్డు కనిపిస్తది భూమికి అది పవన్ కళ్యాణ్ చూస్తాడు ఆమె దాచుకుంటది వాట్ ఇస్ దిస్ అంతే ఎరుక వలనే కానీ అది ఎరుక అన్నది చాలా పాక్షికమైంది దాంట్లో లస్ట్ గిస్ట్ అట్లా ఉండి అది కరప్ట్ అయింది. దే ఆర్ నాట్ డీలింగ్ విత్ ఒరిజినల్ స్టేట్స్ దే ఆర్ డీలింగ్ విత్ బాడీ అది ఆ టైం ఫ్రేమ్ లో కాస్ అందంగా ఉంది అంతే అదే భూమిక 95 ఏళ్ళ వస్తే పవన్ కళ్యాణ్ కళ్ళు దొబ్బితారా చూస్తాడా ఆ క్యారెక్టర్ ఇంపాసిబుల్ అది అక్కడ శరీరం అనే ఆ రంగు దానికి అట్రాక్ట్ అయ్యేదో జరిగింది తప్ప అట్లా కాకుండా మన అందుకే మనం డిస్కస్ చేసింది శరీరంకి సంబంధించింది కానే కాదని ముందే చెప్పేసి శరీరం ఎప్పుడైనా మారుతది. అని గుర్తించడం ఎరుక ఆ ఇది మారుతది దాని బట్టి ఎరుక అందుకే మారుతది కాబట్టి యుఆర్ నాట్ స్టక్ ఇన్ ద బాడీ ఎవరో ఉండి అరే ఈ మధ్య కొంచం సన్నగా అయినావ అంటే శరీరం మారుతది డాడీ ఇంకా వేరే పనులు చెప్పన్నా అందుకే యోగులు మరణిస్తున్నప్పుడు దే వర్ హ్యాపీ ఆ సహజం అది అయితే ఏమిటి నువ్వు ఏం చూడడానికి వచ్చావ్ అడిగ రమణ మహారాజ్ దగ్గరికి వచ్చి ఏం భగవాన్ ఒకప్పుడు ఎలా ఉండలా అంటే ఓహో ఇది చెప్పడానికి వచ్చావా అన్నాడంట అంత దూరం నుంచి అందుకు వచ్చావా ఛ అబ్బా తినేసా ్ కొంచెం చల్లగా ఉన్నాయి ఎక్కువ ్ ఊపుకుంటూ ఊపుకుంటూ తింటా వేడిగా ఉంటే ఊపుతారు చల్లగా ఉంటే ఉప్పుతా నేను వేడితా ఊపుతా ఇప్పుడు మంచి టాపిక్ డిస్కస్ చేసిన నువ్వు మిస్ అయిపోయాను. ఇప్పుడు అమూల్యమైంది నా స్థితి అని తెలుసుకోవడం ఎరుక అలానే పట్టించి పట్టించు అంటే ప్రాక్టీస్ అది పోకుండా పని చెయ్ అంతే చిన్న చిన్నవి చాలా చేస్తారు ఇట్లా ఒక అమ్మాయి పాపటి బిల పెట్టుకుంటది ఇక్కడ డాన్స్ చేస్తుంటది ఇట్లా పోతుంది అనుకో ఏం చేస్తది అంతే అంటే ఇది ఇక్కడే ఉండాలని ఎవరు చెప్పారు అది ఎరుక యు హావ్ రికగ్నైజడ్ అది ఎక్కడ నిలబడితే బాగుంటుదని నువ్వే గుర్తించావు అట్లా కాకుండా కోతికి పెట్టు అది ఏరి వెనక్కి పడ్డి పట్టించుకోదు అది చిన్న పిల్లలకి పెట్టు ఇక్కడ ఉన్నా పట్టించుకోరు వాళ్ళకి తెలియదు ఇక్కడే ఉండాలని అట్లా యోగి ఎవడు తను ఎలా ఉంటే బాగుందో తెలుసుకున్నాడు. అది పోకుండా అనుభం చేస్తున్నాడు. అందుకని ఒక ఆలోచన ఇరుకలో వస్తుందా ఆలోచన పరిధిలో మనం ఉన్నామ అంటే ఆలోచన పరిధిలో మనం లేము. ఈ విషయాలన్నీ రెన డికార్టస్ అని ఒక గొప్ప ఫిలాసఫర్ ఆలోచించి ఆలోచించి తలబద్దలు కొట్టుకొని హి కేమ టు ఫ్యూ లాజికల్ కంక్లూజన్స్ అతనికి భారతీయ తత్వవేత్తల పరిచయం ఏ వింటే అంత ఆలోచించేవాడు కాదు తెలుసు కదా కాగిటో ఇరుగోసం విన్నావా మణి వినలేదా లాస్ట్ టైం ఎప్పుడు డిస్కస్ చేసి కోగిటో ఇరుగోసం అని తర్వాత మూడు ప్రతిపాదించాడు ఐ థింక్ దేర్ఫోర్ ఐ యామ అని మళ్ళ తను మే బీ ఐ యామ్ దేర్ఫోర్ ఐ థింక్ తర్వాత మళ్లా ఒక 10 ఏళ్లకు మారింది. ఐ థింక్ ఐ డౌట్ థింకింగ్ అండ్ డౌటింగ్ ఒకటేనా అన్నా డిస్కస్ చేద్దానికి ఇదేంది ఆ దానిమ గింజలు నువ్వు థింక్ చేస్తున్నావా దీని పడ డౌట్ ఫుల్ గా ఉన్నావా అని నీకు తెలియదు సరిగ్గా చూస్తే నీ వెరీ థాట్ వెదర్ ఇట్ ఇస్ థాట్ ఆర్ డౌట్ యు డోంట్ నో మా ఫ్రెండ్ మంచివాడు ఈస్ ఇట్ ఇట్ ఏ థాట్ ఆర్ ఏ డౌట్ నా భార్య నన్ను మోసం చేయదు ఇస్ ఇట్ ఏ థాట్ ఆర్ డౌట్ యు డోంట్ నో నువ్వు సరిగ్గా ఎంక్వైరీ ఇస్తే పిచ్చితో నీకు ఐ థింక్ ఐ డౌట్ అన్నాడు. అంటే ఐ థింక్ ఐ డౌట్ కాదు దాని అర్థం చేస్తాదే థింకింగ్ ఇట్సెల్ఫ్ డౌట్ అన్నాడు ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు ఐ ఎగజిస్ట్ ఈగో అన్నాడు ఇది ఈగో అన్నాడు ఐ ఎగజస్ట్ అంటే నేను ఉన్నాను అన్నది ఒక ఒక ఈగోయిస్టిక్ స్టేట్ అనిపిస్తుందని అన్ని కరెక్టే కానీ మన భారతీయ ఆధ్యాత్మిక కదా ఎగ్జిస్టెన్షియల్ గా ఉంది దట్స్ ఆల్ ఇప్పుడు నిన్ను డీకోడ్ చేసుకుంటూ పోయినాం అనుకో నన్ను డీకోడ్ చేసుకుంటూ పోతే ఈన్ని డీకోడ్ చేసుకుంటూ పోతే ఆయన డీకోడ్ చేసుకుంటూ పోతే ఒకటే పదం దగ్గర రాదు ఉంది అని ఉన్నాడు కూడా కాదు ఉన్నది కూడా కాదు ఉంది మళ్ళీ జెండర్ వచ్చింది. అట్లా ఇప్పుడు నీ దేశాన్ని వదిలేయ్ స్టిల్ నువ్వు ఉన్నావ్ నీ కులాన్ని వదిలేయ్ నువ్వు ఉన్నావు నీ మతాన్ని వదిలే ఉన్నావు డబ్బుని వదిలే ఉన్నావు ఇట్లా వదిలేస్తూ వదిలేస్తూ వదిలేస్తూ వదిలేస్తే జెండర్ ఉంది. నిద్రలో జెండర్ లేదు స్టిల్ ఉన్నావు జెండర్ లేదు కాబట్టి ఉన్నావు కాదు అక్కడ ఉంది. నిద్రిస్తున్న పర్సన్ ఉంది అనాలి. మెలుకునగానే ఉన్నాడు అయితే శరీరం పైన ఉంది ఉంది ఆ ఉంది అన్నదే ఆధ్యాత్మిక సారం నమస్తే గురువుగారు అయ్యా నమస్కారం దాన్ని అన్ఇంటరప్టెడ్ గా నువ్వు అర్థం చేసుకొని దాన్ని కొనసాగించేటట్టు ఒక వాతావరణం క్రియేట్ చేసినావ్ అది స్పిరిచువల్ అంతే సో సింపుల్ అందుకని కాంప్లికేట్ చేయకుండా ఫిలసాఫికల్ గా థింక్ చేయకుండా అర్థం కాకపోతే అర్థం కాలేదని వదిలేయడం స్పిరిచువల్ నేను అర్థం చేసుకొని తీరుతా ఈగోయిస్టిక్ నాకు అర్థం కాదేమో బీయింగ్ స్కెప్టికల్ అర్థం చేసుకునేది కానే కాదు ఇది స్పిరిచువల్ నేను తెలుసుకుంటాను మైండ్ తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఉంది ఎగ్జిస్టెన్షియల్ అంత అక్కడక్కడే ఉంది. నేను లాస్ట్ చెప్పిన 30 సెకండ్స్ ఓ బుక్ రాయొచ్చు మొత్తం ఉంది అక్కడ దట్ రిప్రసెంట్స్ ఎంటైర్ హ్యూమానిటీ ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఉన్నది అనుభవించే వాళ్ళు ఉన్నారు లేని దాని కోసం ఆరాటపడే వాళ్ళు ఉన్నారు లేదని బాధపడేవాడు ఉన్నాడు ఉన్నది విస్మరించే వాళ్ళు ఉన్నారు లేనిది తలుచుకునేవాడు ఉన్నాడు ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టు కాకుండా గొప్పగా చూసేవాడు ఉన్నాడు గొప్పదాన్ని కూడా అసలు పట్టించుకొని మామూలుగా చూసే వ్యక్తులు ఉన్నారు అసలు గుర్తించే వాళ్ళు ఉన్నారు గుర్తించని వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఎవరు ద హ్యూమానిటీ ఈ జారుగా నుంచి బయటపడి జస్ట్ నీ ఒరిజినల్ స్టేట్ మీద దృష్టి పెట్టు అన్ని పనులు చేద్దాం ఉద్యోగం చేయి పెళ్లి చేసుకో పిల్లల్ని నువ్వు శృంగారం చెయి అవసరమైతే జెండా పట్టుకొని ఉద్యమం చెయ బట్ మేక్ షూర్ యువర్ ఒరిజినల్ స్టేట్ ఇస్ నాట్ డిస్ట్రబడ్ చేయొచ్చు మనకు తెలియదుక ఇది ఎట్లా ఉందంటే సైకిల్ నడుపుతూ బాగా వచ్చిన తర్వాత జూమ్ లోకి వెళ్ళ ఫోన్ ఇట్లా తీసి ఇట్లా పెట్టి మలపట్టుకుంటావ్ అది నువ్వు సైకిల్ ఇది చూసి సైకిల్ ఎట్లా నేర్చుకోలేవు నువ్వు సైకిల్ నేర్చుకోవాలంటే ఫస్ట్ యు హావ్ టు క్యచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ నీ ఒరిజినల్ స్టేట్ సైకిల్ నేర్చుకున్నప్పుడు కాదు సైకిల్ పూర్తిగా వచ్చిన తర్వాత అప్పుడు సైకిల్ నీలో ఒక భాగం అయిపోతుంది. ఒక ఎలిమెంట్ గా మారిపోతుంది. అక్కడే యాక్చువల్ గా మళ్ళీ నువ్వు ప్రవహించడం స్టార్ట్ అవుతది. అంటే నీలో సంశయం పోయి యు ఆర్ అగైన్ ఫ్లోయింగ్ విత్ ద సైకిల్ అట్లాంటి స్టేట్ నీ ఒరిజినల్ స్టేట్ గుర్తించు ఫస్ట్ మెకానికల్ సైకిల్ పట్టుకున్నట్టే ఉంటది రాన్ రాన్ రాన్ రాన్ కపుల్ ఆఫ్ డేస్ లో యు స్టార్ట్ బీయింగ్ విత్ ఇట్ దెన్ యు స్టార్ట్ లివింగ్ విత్ ఇట్ దెన్ యు బికమ్ దట్ దెన్ యు ఆర్ దట్ దెన్ యు అది నీవే అంతే అంతే
No comments:
Post a Comment