శ్లో" గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం | నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం ||27||
అర్ధం:- భగవద్గీత, విష్ణు సహస్రనామాలను గానం చెయ్యాలి ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ధ్యానించాలి సజ్జన సాంగత్యంలో మనసుని నడపాలి. దీనులైన వారికి ధనాన్ని దానం చెయ్యాలి. Verse" Geyam Geeta Nama Sahasram Dhyeyam Sripati Rupa Majasram | Neyam Sajjana Sange Chittam Deyam Deenajanaya Cha Vittam ||27||
Meaning:- One should sing Bhagavad Gita and Vishnu Sahasranamas. One should always meditate on the form of Sri Maha Vishnu. One should keep one's mind in the company of good people. One should donate money to the humble.
No comments:
Post a Comment