ఒక దానిగురించి ఎక్కువ ఆలోచించకు #love #spirtuality #nature
https://youtu.be/-tS1aibjJD8?si=kmcI_h9nU9zpdHTi
నేను ఎక్కువ థింగ్ చేస్తే ఒక విషయాన్ని బలు వాళ్ళ గురించి ఆ అభిప్రాయం మారుతది అభిప్రాయం మారుతుంది ఆ ఇది ఇది ఒక మంచి సబ్జెక్టు అంటే ఏ విషయం గురించి అయినా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నాం అనుకుంటాం అనుకో అప్పుడు అభిప్రాయాలు మారి మారి మారి మారి అదొక విశ్వవలయం లాగా మారిపోతుంది. ఒక చిన్న కథ విన్న నేను ఆ కథ ఏందంటే ఇది ఓషో టైంలో ఓషో చెప్పింది అంటే ఇక్కడఉన్న పూనా ప్రజలు ఎట్లా అపోహలో బతుకుతారు ఒక ముస్లాం ఉందట దీంట్లో ఆ ముస్లాం చెప్పారంట ఓషో రజనీష్ ఉన్నారు కదా ఆయన సన్యాసులు మంచివాళ్ళు కాదు దొంగలు అటాక్ చేస్తారు అసలు ఆమెకు తెలవదు ఓషో అంటే ఎవరో తెలియదు రజనీష్ అంటే ఎవరో తెలియదు ఆధ్యాత్మికత తెలవదు ఆశ్రమం తెలవదు బట్ ఈమె చెప్పింది అవునా అట్లాంటి వాళ్ళతో కేర్ఫుల్ గా ఉండు వాళ్ళ ఎప్ప అర్ధరాత్రి వచ్చి తలుపు కొడతారు. నువ్వు ఏదైనా ఒప్పిన దగ్గర పెట్టుకొని తలుపు తీయ నువ్వు తలుపు తీసావ అనుకో లోపటికి వచ్చి దోచుకొని పోతారు. అంత అంటే నెగిటివ్ గా చెప్పి అంత నెగిటివ్ నేనే చెప్తారు ఎవడైనా ఎందుకంటే హ్యాపీగా ఉంటది. ఆ ఆ తర్వాత సరే ఆ తర్వాత ఒకరోజు ఒక 10 రోజులు అయింది హటాత్తు ఒంటి గంట తలుపు కొట్టేదారు దాంతే మామూలుగా ఇట్లా వస్తున్నా అని పోబోతు మొత్తం గుర్తొచ్చింది ఇప్పుడు అభిప్రాయం అభిప్రాయం మాయలో పడి ఎవరు అంటే ఏ శబ్దం రాలే మళ్ల టిక్ టిక్ అని తలుపు కొట్టారు కచ్చితంగా ఇవడో దొంగనే అయిఉంటాడు అని ఒక చిన్న కట్ట తీసుకొని మళ్ళ తలుపు దగ్గరికి పోయి ఏమో వాడు ఎంతున్నాడు నేను కొట్టగలుగుతునో లేదో ఫోన్ గిన అట్లా ఏం లేదు కదా అట్లా అనుకొని వాడు మళ్ళీ వస్తారు ఎవరు అంటే అక్కడి నుంచి ఏ రెస్పాన్స్ రాలే ఇంకా భయం పెరిగింది ఆ తర్వాత చివరికి కత్తి ఆ తర్వాత ఇంత పెద్ద కత్తి అంతవరకు వచ్చింది. ఇంకా లాభం లేదని ఇ టెన్షన్ పెరిగిపోతుంది. ఇంకా హార్ట్ బ్రేక్ అయి పడిపోతదేమో దీనికంటే చచ్చిపోవడం కంటే వీడి చిదర చావడం బెటర్ అని తలుపు తీస్తే హస్బెండ్ నవ్వుతాంట హస్బెండ్ అంటే నువ్వు ఎంత ఇమాజిన్ చేసుకున్నావు అంటే ఈ 10 రోజుల్లో వాళ్ళు వచ్చి కొంచెం దాడి చేస్తాను అనే దాన్ని చంపేకాడికి తీసుకపోయింది ఈమె ఆలోచించి ఇప్పుడు ఈమె అడిగిన లెజిటిమేట్ క్వశ్చన్ హస్బెండ్ ఏందంటే ఎన్ని సార్లు పిలిచినా నేనుని ఎందుకు చెప్పలే అవును సర్ప్రైజ చేద్దామా ఎవడు ఆనందం వాడిది అవును అట్లా మనం ఒక వ్యక్తి ఇది అని నిర్ణయానికి రాకూడదు. వచ్చావా ఆ వ్యక్తిని మనసులో మరణిస్తాడు. ద గ్రేట్ ఆర్టిస్ట్ పికాసో విందారా పేరు ఎప్పుడైనా అయితే పప్ప ఎక్కువ వ్యక్తి గురించి ఆలోచిస్తే మరణ అదే నువ్వు చెప్పింది ఏదైతే ఉందో అదే ఒకరొకరిని ఇష్టపడ్డ విషయంలో అలా జరగదు. అభిప్రాయం ఏర్పరచుకొని వద్దు ఎప్పటి ఫ్రెష్ గా ఎంటర్ గా ఎగ్జాంపుల్ ఈ విషయం మన వంట విషయంలో ఉంటుంది 20 ఏళ్ళ నుంచి నువ్వు పర్ఫెక్ట్ గా వంట చేస్తున్నావ్ అంటే 21వ సంవత్సరం ఫస్ట్ డే చేయకపోతే ఏమనకూడదు ఇంకా అనొచ్చు మరి ఆ రోజుది ఆ రోజే కదా అట్లాంటప్పుడు ఒక మనిషి మంచోడే అని 20 ఏళ్ళు నిర్ణయించుకొని ఎందుకు ఎప్పటిదప్పుడే అవును మన పురాణాల్లో ఒక కథ ఉంది పెళ్లిఅయిన తర్వాత ఒక యోగిని పెళ్లి చేసుకుంటది ఒక ఆవిడ ముందే చెప్తారు అతను చాలా గొప్పవాడు అతని పుస్తకాలు రాస్తాడు అది ఇది నీ పని ఏందంటే అతన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం చక్క ఇల్లు నువ్వు చక్క పెట్టుకో ఆయన వ్యవసాయం చేస్తాడు రోజు త్రీ ఫోర్ అవర్స్ రాసుకుంటాడు యాగం చేసుకుంటాడు అంత లైఫ్ బాగుంటది. పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత ప్రతిరోజు అతను యజ్ఞోపవితం చేసి తర్వాత గాయత్రి చదువుకొని ఆ తర్వాత ఒక శంకులోపట నీళ్ళు తెచ్చి పెట్టాడంట. మ్ నీళ్లు తెచ్చిపెట్టి ఒక సూది దాన్ని పక్కన పెట్టాడంట. ఆమెకు తెలీదు కొత్తగా పెళ్లి అయి వచ్చింది. ఎందుకు తెచ్చాడు అని. హమ్ 15 సంవత్సరాలు అయింది ఇద్దరు ముగ్గురు పెళ్లిలు అయ్యారు వాళ్ళందరూ చదువుకుంటున్నారు చక్కగా స్టిల్ హి ఇస్ బ్రింగింగ్ దట్ శంకు శంకులో వాటర్ ఒక చిన్న సూది అన్నం తిన్నప్పుడు తెస్తున్నాడు. ఆమె కూడా తీసిన తర్వాత కడిగి పెడుతుంది కొంచెం చనువు పెరిగింది ఇప్పుడు ఒక కొడుకు పెళ్లి కూడా అయింది. అంటే అప్పట్లో ఆ రేంజ్ అయితే కానీ చనుపేది కాదు అది కాద ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ డే కి ఆ తర్వాత అడిగిందంట అసలు ఏమిటది ఎందుకు తెచ్చి సంవత్సరాలు ఆ అప్పుడు కొంచెం చనువు వచ్చింది ఏమండి అని చూసుకునే అసలు అయ్యో అంతే కదా పేరు కూడా చెప్పుకోరా పాత రోజుల్లో అప్పుడు ఆధార్ కార్డు ఇయ్యాలంటే సావాలి మీ ఆయన పేరు అంటే మా ఆయన పేరు ఎట్లా చేస్తారు అప్పుడు ఆయన చెప్పాడంట ఏరోజన్నా అన్నం వడ్డిస్తున్నప్పుడు ఒక మెతుకు కింద పడతదేమో అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా ఆ సూదితో అన్నపు గింజ నొత్తి దాన్ని శంకులో కడిగి కంచంలో విదిలించుకుందామ అని అనుకున్నాను. కానీ ఈనాటి వరకు ఒక్కసారి కూడా అట్లా చేయలేదు. మరి పెళ్లియ 22 ఏళ్ళ అయింది కదా మరి అలా అన్నం ఎలా వడ్డిస్తున్నానని తెలిసినప్పుడు మళల మల ప్రతిరోజు ఎందుకు తేస్తున్నావ్ అని అన్న అంటే ఎప్పుడన్నా పడొచ్చు అంటే ఏరోజు ఆరోజు ఏ రోజు ఆరోజే ఫ్రెష్ గా ఇప్పుడు నేను నీ మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకొని ఉంటే నేనుతో మాట్లాడడం అసాధ్యం అవును నాకు ఏ అభిప్రాయం లేదు కాబట్టి ఎవ్రీ టైం ఫ్రెష్ గా బిటా అని వస్తాను. అంటే ఆకాశం లానా ఆ ఆకాశం ఎప్పుడు ఒకేలా ఉండాలి అవును నువ్వు హాయిగా ఉండాలంటే అభిప్రాయాలు క్రియేట్ చేసుకోకు మన మనసు ఎలా ఉండాలిఅనే దానికి ఒక చిన్న సింబాలిక్ ఎక్స్ప్రెషన్ మన స్కూల్స్ లో పడ్డ బోర్డు ఉంటది కదా ఆ బోర్డు మీద చాక్ పీస్ తో రాయి మార్కర్ పెన్తో రాయకు స్థిరభిప్రాయాలు నిన్ను ఏదో రోజు బాధ పెడతాయి ఇది మెనీ టైమ్స్ ప్రూవ్డ్ తాత్కాలిక అభిప్రాయం ఉండని ఇప్పుడు ఇదంతా కలిసాము చాలా బాగుంది కదా మెట్లు దిగేలోపు ఇది మర్చిపోయి అరే వెదర్ బాగుందని అభిప్రాయాన్ని ఫీడ్ చేసుకో మళ్ళ డ్రైవ్ ఇట్లా వెళ్తే ట్రాఫిక్ చాలా గబ్బు గబ్బు ఉంది ఈరోజు ఇంత జామ అయింది ఆ అభిప్రాయాన్ని పెట్టుకో మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి అమ్మాయిలు బాగుంది అంటే ఎప్పటితప్పుడు అభిప్రాయాన్ని చెడిపేస్తూ పోయి ఇప్పుడు ఈ అభిప్రాయం పెట్టుకొని దాని పక్కన ట్రాఫిక్ పెట్టి దాని పక్కన అట్లా చేయకు ఎప్పుడు ఒకటే అభిప్రాయం క్యారీ గాని కాసేపుట్లో అది వెళ్ళిపోతది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పటికి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో భోజనాలు చేసినావు ఒక భోజనం ఖాళీ అవ్వగానే ఇంకో భోజనం వచ్చి కూర్చుంటుందే తప్ప ఒక భోజనం పక్కన ఒక భోజనం కూర్చుంటలేదు పోయి అవును అప్పుడు నువ్వు డైనోసార్ అంత ఉంటావ్ సో పికాసో ఒక మాట చెప్పేవాడు ఎవరికైతే నా పెయింటింగ్ అర్థమైతదో అతని దృష్టులు నా పెయింటింగ్ మరణించినట్టు అన్నాడు. ద మూమెంట్ యు అండర్స్టాండ్ మీ పెయింటింగ్ ఇట్ ఇస్ డెడ్ ఫర్ యు అన్నాడు. అంటే ఆయన పెయింటింగ్ అర్థమే కదా అర్థం చేసుకోకూడదు మీరు పెయింటింగ్ ఉన్నది అర్థం చేసుకోవడానికి కాదు పెళ్లి చేసుకునేది భార్యని అర్థం చేసుకోవడం కాదు సంసారం చేయడానికి ఇంకొకటి కదిలే దాన్ని అర్థం చేసుకోవడం ఎట్లా కదండు మర్చిపోయిండు అదా ఇది ఎవరు మనది ఇది మనది మురళీ గారు మురళి గారు వీడియో తీస్తు మురళీ గారికి నేను సాప సజీవంగా ఉన్నదాన్ని నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. అయితే గొప్ప అబ్బే నువ్వు చెప్పింది చూసినావా అంటే ఒక థాట్ వెళ్లి ఇంకోటి రావాలి అది అభిప్రాయం పోవాలి పోవాలి నెక్స్ట్ ఇంకోటి రావాలి ఇంకోటి అంటే స్థిరంగా ఉండద్దు మరి అభిప్రాయం లేకుండా ఉండొద్దా మరి లేకుండా ఎట్లా ఉండవు ఖచ్చితంగా అభిప్రాయం ఏర్పడుతది అభిప్రాయం అప్పుడప్పుడు నువ్వు చెప్తావ అసలు ఏ అభిప్రాయం లేకుండా ఉండదు అవును ఈ భూమి మీద 99 99 99 విషయాల్లో నీకు ఏ అభిప్రాయం లేదు ఎగజాంపుల్ అంగార గ్రహం గురించి అంగార గ్రహం గురించి ఏదో పాయింట్ చెప్పిరు ఇప్పుడు నీకు అభిప్రాయాలు ఈ క్షణం నువ్వు ఏర్పరుచుకున్న అభిప్రాయం ఏది లేదు చిన్నప్పటి నుంచి చూస్తున్న వర్షం నాన్నావు కదా వర్షం పట్ల ఏ అభిప్రాయం ఉంది వర్షం వర్షకాలం వస్తాయి అది అభిప్రాయం కాదు నువ్వు ఫాక్ట్ చెప్పినావు ఆ ఓకే అభిప్రాయం ఏముంది అభిప్రాయం అంటే దేన్ని అభిప్రాయం అనాలి చెప్పు ఒకసారి ఊహించి ఏర్పరచుకున్నది వర్షం నీళ్లలో చేయపెడితే నాతో ఇది అభిప్రాయం కాదు నిజంగానే నాతది. సరే సరే చెప్పు వర్షం గురించి అభిప్రాయం అంటే రేపు ఈ అభిప్రాయం చెప్పనా అభిప్రాయం చెప్పనా ఈ వారంలో వర్షం నేను ఎప్పుడు బ్లాక్ షర్ట్ వేసుకున్న వర్షం వస్తుంది. ఓకే ఓకే ఇది బాగుంది ఎగ్జాంపుల్ ఇటువంటివి ఏమి ఉండుకోకూడదు. నువ్వు తీరా మంచి బ్లాక్ షర్ట్ వేసుకొని రాకపోతే ప్రాబ్లం అయతుంది. డిసపాయింట్ అట్లా అసలు అభిప్రాయాలు ఉండాలి కానీ చాక్ బోర్డు మీద చాక్ పీస్ మీద రాసినట్టుగా అవి వెంటనే డస్టర్ తీసుకొని చూడిపోయాలి. పప్ప నువ్వు చెప్పుకున్నదానికి నాకు ఒకటి గుర్తవచ్చింది. నేను అంటే ఆ నేను కొంచెం కొంచెం కాదు నిజంగా నేను స్ట్రాంగ్ గా బాధపడి కొంచెం ఏడ్చిన ఆరోజు వర్షం వచ్చింది. నిజంగా అలా నాకు జరిగిందిట ఇంకా ఏడవాలని కోరుకు ఎందుకంటే చాలా జరుగుతుంది నేను చెప్తున్నది కామెడీ కాదు ఊరికే చెప్తున్నా అలా నాకు సింక్ అయింది. త్రీ టైమ్స్ అయింది ఫోర్ టైమ్స్ అయింది ఇంకొ ఇంకొకసారి కూడా అలా బాధపడితే అది ఎండకాలంలో నేను అంటే స్ట్రాంగ్ గా భయపడ్డానన్నట్టు చాలా రోజుల తర్వాత నిజంగా వర్షం వచ్చింది అబ్బా నాకు రియలైజ్ అయింది అంటే ఇది ప్రకృతి స్పందిస్తుందా లేకపోతే నాకు ఇలా అయితుందా అని ఆలోచించినా కదా దీన్నే కాస్మిక్ కోయిన్సిడెన్స్ అంట కాస్మిక్ ఎన్ని సార్లు లేదా ఎన్ని సార్లు లేదు కాస్మిక్ కోన్సిడెన్స్ ఇప్పుడు చెప్పినావు కానీ మళ్ళీ ఎక్కడఉంది చెప్పినావ అనుకో గవర్నమెంట్ వాళ్ళని తీసుకున్నాడ మాట్లాడి అప్పుడు చేసేస్తారు అంటే మన వాళ్ళత కలనప్పుడు ఆ తర్వాత ఆ ఏడ అదంతా ఉత్త కల్పన అంతే సంబంధ నువ్వు పుట్టినప్పటి నుంచి ఎన్నో సార్లు వర్షం పడ్డది దాని అర్థం ఏంది నీకు వర్షానికి ఏ సంబంధం లేదని నువ్వు పుట్టి ఏడిసిన క్షణమే మొట్టమొదటిసారి భూమి మీద వర్షం పడితే అప్పుడు అది లెక్కలో అంటే పడలేదు వచ్చి ఇక్కడ పడింది కావచ్చు తద్వారా మనకు సంబంధం లేదు అది అంటే ఇవన్నీ కో కాస్మిక్ కోయిన్సిడెన్స్ అదే నేను మొన్న చెప్పిన కదా చెప్పారు ఏ పర్వాలేదు ఎవడో పిత్తగానే చేనాలు ఫ్లైట్ కూలిపోయిందంట వాడు అప్పుడే పిత్తడం మానేసాడంట నేను పిలితే వాడు పొట్టింత లావయిందంట అప్పుడు అదే అందర అడిచిట్ల నమస్కారం పెట్టారు పిత్తండి సార్ పిత్తండి మనిషి ప్రాక్టీస్ చేయకుండా చేసేది అది ఒక్కటే మిగతా ప్రతిదానికి ప్రాక్టీస్ కావాలి పాడాలన్నా ప్రాక్టీస్ కావాలి ఏం చేయాలన్నా ప్రాక్టీస్ కావాలి. గ్యాస్ ఫ్రీ ప్రాబ్లం అంతా గ్యాసే పెద్ద అంటారు గాన ఎవరెవరు వదిలింది ఎవరెవరు పిలుస్తున్నారో ఓన్లీ నువ్వు మంచిగానే పిలుస్తావని గ్యారెంటీ లేదు కదా అందుకే మనకు నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తాయి అంటే అందుకే ఒక యోగి పక్కన కూర్చుంటే బాగుంటది. ఈ టాపిక్ వదిలేద్దాం ఒక విషయం ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు సరే మన ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటున్నాం. ఇంట్లోకి వెళ్తే ఇప్పుడు అదే నేను కాపరికి వస్తాను అంటే ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటే మనం ఇంట్లోకి రాంగానే హ్యాపీగా ఉంటున్నాం. ఇంట్లో వాళ్ళు గన సంతోషంగా లేకుండా వాళ్ళు మూడ్ ఆఫ్ లో ఉండి వాళ్ళు మనకు విరుద్ధంగా అంటే నెగిటివ్ గా మాట్లాడినా గాని మనం మూడ్ చేంజ్ అవుతున్నాం అంటే మనం ఆఫ్ అయితున్నాం. అట్లా కాకుండా ఉండడానికి ఏం చేయాలి చెప్ప అట్లా అవితది ఎందుకు అందుకే మనం ఏం చేయాలి ఒక చిన్న రూల్ ఇప్పుడు నేను మాటిమాటికి చెప్తా నేను చెప్పేది తనకు తెలుస్తది. ఇప్పుడు ఎవరన్నా అయ్యా రండి సాడ్ గా ఉండి అన్ెసెసరీ గా డల్ గా ఉన్నారనుకో నేను వాళ్ళ దిక్కు చూడను ఆహ ఓకే ఓకే సింపుల్ అంతే దీంట్లో చూస్తాను పక్కవెళ్లి పని చేసుకుంటాను. అంటే నేను ఇక్కడ ఉన్నది కాస్త బ్యూటిఫుల్ సిమిట్రీని చూడడానికి మనం చెత్తకుండా ఎందుకు చూస్తాం చూడు పూల తోటనే చూస్తాం. ఒక మనిషి బాధపడాలఅనుకుంటే అది వాడి ఛాయిస్ బాధపడి కానీ వాడి దిక్కు చూడాల వద్దా అన్న ఛాయిస్ నాకు ఎప్పుడు ఉంది. నేను చూడను అంటే ఇప్పుడు నాకు చూడడం వల్లనే అది వస్తుందని గమనించుకోవాలి లేదా సాక్షిగా ఉండగలిగితే ఎవరు ఎట్లా ఉందో ఏం కాదు. అంటే దాన్ని అట్లానే చూస్తూ ఉండాలని రెస్పాండ్ కావద్దు అప్పుడు వాళ్ళకి తీటలు వేస్తది. అది ప్రాబ్లం వాళ్ళకి విపరీతంగా కోపం వస్తది నేను ఇంత బాధపడతాడు నువ్వు అంత ప్రసన్నంగా ఉంటావా అందుక చాలా మందికి ఎవరన్నా హెల్త్ ఇష్యూ వస్తది కదా నువ్వు పక్కన షార్ట్స్ చూడు వాళ్ళకి ఘోరం కోపం వస్తది అసలు నేను ఇంత కష్టపడుతు అరే నీ కడుపు నొప్పి నీది నా షాట్ నాదంటే వాడికి అర్థం వేసావ్ అవదు వాడు బాధపడితే అందరూ బాధపడాలి ఇంట్లో గ్లూమీగా ఉండాలి డల్లుగా ఉండాలి మెల్లగా మాట్లాడాలి ఎవరు శబ్దాలు చేయొద్దు ఏందో తీసి బయట నో అసలు చూడండి పంచాయతది అవును ఇప్పుడు నేను ఉన్నాను అనుకో నాకు జ్వరం వచ్చింది ఏ కండిషన్ ఉండదు ఎవ్వరు ఎట్లాైనా ఉంటారు వాళ్ళ ఇష్టం అందుకేమ సపరేట్ రూమ్ కట్టుకొని తలుపులో పెట్టుకున్నది దీని నుంచి బయటికి పోవడానికి కానీ మనిషి కోరుకుంటున్నట్ల వాడి సింపతీ కావాలి వాడికి అప్రిసియేషన్ కావాలి వాడు బట్టలు వేసుకుంటే అందరూ మెచ్చుకోవాలి వాడు వంట చేస్తే బాగుందని చెప్పాలి ఏందిరా బాబు ఇది కదా టాక్స్ ఏదో ఆడ నూకిపో నువ్వు చేసే ఆ బోడి వంటకి మళ్ళ అప్రిసియేషన్ ఒకటి అవసరం లేదు ఒకరినొకరు కలిసి ఉన్న వాళ్ళు ఎక్కువ పట్టి పట్టించుకోవద్దు. మరి ఈ విషయం ఎందుకు అర్థం కాదు తప్ప తెలియదు చిన్నప్పటి నుంచి మనం అందరిని అట్లాంటి వాళ్ళని చూస్తున్నాం. మనం అట్లే తయారవుతున్నాం. ఎవడన్నా వింతగా చేస్తే ఆయన గొప్పవాడని పక్కన కూతు నీకు సాధ్యమైంది మాకు సాధ్యం కాదు మా అనేవా అవుట్కాస్ట్ చేస్తారు అని చెప్పి మాల వేసి పక్క జరిపేస్తారు పక్క జరిపేస్తారు. అది ఈజియస్ట్ వే దొబ్బే అనకుండా దండేస్తారు అంతే వెళ్ళిపో అని అయితే మనకి నిజంగా హ్యాపీగా ఉండడం అవసరం అత్యంత ఆవశ్యకం అని గుర్తిస్తే కచ్చితంగా మన పర్సెప్షన్ మారుతది. మనకున్న సమయాన్ని నేను ఎప్పుడు ఇది చాలాసార్లు గుర్తొచ్చింది నాకు 2009 కి అటు ఇటు మన లైఫ్ టైం 100 గంటలు అనుకుంటే అందులో 10 గంటలు బాల్యం తీసి ఒక 10 గంటలు ముసలితనం తీసి ఈ 80 గంటలు ఈ 80 గంటలు ఎన్ని గంటలు నువ్వు హ్యాపీగా గడుపుతున్నావ్ అనేది ఇంపార్టెంట్ ఎన్ని గంటలు క్రియేటివ్ గా గడుపుతున్నావ్ హ్యాపీగా గడుపుతున్నావ్ పాట పాడుతూ గడుపుతున్నావ్ ప్రకృతిలో ఉండి గడుపుతున్నావ్ ఆ మంచి పుస్తకాలు చదువుతూ గడుపుతున్నావ్ కానీ 80 గంటలు పీకులాడుకుంటూ వాడి గురించి వీడి గురించి నితిబా బాధుకుంటూ తలుపులు వేసుకొని ఏడ్చుకుంటే ఏంది ఇది ఒక్కటే హోప్ మళ్లా పుడతా అని అందుకని అట్లా చేయకూడదు అంటే హోప్స్ ఉండాలా ఉండొద్దా వర్తమానంలో ప్రశాంత్ ప్లెజెంట్ అన్ప్లెజెంట్ అనిపించిందా దాన్ని వదిలేయ్ ఎంత గొప్పది కానీ నేను చాలాసార్లు ఊరికి అడిగే ప్రశ్న లక్ష రూపాయల డ్రెస్ ఉండొచ్చు అది లోపట కరుస్తుంది అనుకో ఎందుకు అది జస్ట్ ఆ జస్ట్ ఆ కొంచెం ఫంక్షన్ వరకు వేసుకొని అది కూడా ఫంక్షన్ వదిలి పెట్టాలంటా నేను ముందు పోయి డ్రెస్ మార్చుకొని మామూలుగా పాత పంజాబ్ డ్రెస్ వేసుకొని రావాలి. కంఫర్టబుల్ అంతే హాయిగా ఉండటమే అల్టిమేట్ దాని దాన్ని వేస్ చేసుకుంటే ఎట్లా ఇద ఇద్దరు వ్యక్తులు ఇంట్లో భార్యా భర్తలైనా పిల్లలైనా కలిసి ఉన్నప్పుడు మిగతా సమయంఅంతా కలిసి ఉంటున్నారు ఎప్పుడో వాళ్ళ అంటే ఒకరికొకరికి గొడవలు అయినప్పుడు కొట్లాటలు అయినప్పుడు లేదంటే ఒకరికొకరికి విరుద్ధం అయినప్పుడు ఆ పాత్రదంతా తోకొని నువ్వు ఇట్లా వేసినవ్వు అట్లా వేసినావు అలాంటిది వస్తుంది అలాంటిది అంటే దాన్ని ఎట్లా ఆలోచన దానికి తుపాకి లైసెన్స్ ఉంటే అంత ఉండదు అది లేనందుకు వాళ్ళకి ఏం చేయాలో అర్థం అయతలేదు సింపుల్ గా చెప్పండి దే వాంట్ టు ఎలిమినేట్ ఈచ్ అదర్ కానీ అది సాధ్యం కాదు కాబట్టి అటెండ్ అయితే కేసులు అయితాయి కాబట్టి ఇంక ఏం చేయాలో అర్థం కాక గతాన్ని తీసుకోవాలి అంటే మాక్సిమం ఇబ్బంది పెట్టి వీడిని పడుకోవాలి ఇయాలని నేను నేర్చుతాను మాక్సిమం అంటే అల్టిమేట్ ఇంకా ఇయ్యాల వాడు రాత్రి కుక్క సావు చావాలేరు వాళ్ళ ఇద్దరం పండుకున్న సరే నా ఫేస్ కనబడాల దెయ్యం లాగా రకరకాల అర్ధరాత్రి బడుకులు లేవాలి వీళ్ళైతే పోసుకోవాలి ఇదంతా అనుకొని ప్లాన్ చేసుకొని ఎంటర్ అయితారు మనిషి అంత పిచ్చోడు ఎవరు లేడు ఒకప్పుడు మనిషి గొడవ పడ్డాడు అంటే అర్థం ఉందిరా టైసన్ ఇంత సమృద్ధి అయిన సమాజంలో ఒక సొంత ఇల్లు ఉండి కార్ ఉండి ఫోన్ ఉండి దాంట్లో షాట్స్ కూడా ఉండాయి. నువ్వు స్టిల్ ఫైండ్ చేస్తున్నావ షాట్స్ జబర్దస్తు కామెడీ సీన్లు సినిమాలున Amazon ప్రైమ లేవు ఓన్లీ ఏమి లేనప్పుడు టైం పాస్ గా కొట్లాడారు అంటే ఐ అగ్రీ ఇప్పుడు ఇవన్నీ ఉన్నా కూడా కొట్లాడుతున్నాడు నాకు అర్థమైంది. అసలు వీళ్ళకి కొట్లాడనే ఇంపార్టెంట్ ఆ మనిషి ఎందుకు పుడుతున్నాడు కొట్లాడుకోవడానికి పనిలేరు నేనైతే నాకు వద్దు అది నాకు నిజంగా ఇబ్బంది అనిపిస్తాయి మా కుటుంబంలో అయినా నేను చెప్పబెట్టకుండా కొత్త నెంబర్ తీసుకున్నా అంటే అర్థం అట్లా ఎప్పుడైనా అంటా ఉంటాది టైసన్ కొత్త నెంబర్ ఎంత ఉంది అని అంటుంది అనుకో నువ్వు సైకలాజికల్ ప్రిపేర్ అయిపో వీడు ఎక్కడికో స్విచ్ ఆఫ్ అయితున్నాడు ఇక నేను రాను నాకు వద్దుగా డబ్బులు గిబ్బులు నాకు ఓకారం లేదు కదా ఇప్పుడు ఆస్తి ఉంటే పట్టుకొని దాన్ని ఊబులాడుతున్నావ్ ఏ వద్దే వద్దు అడుక్కు తింటే అవసరమైంది ఇంకోటి అరుణాచలం దొరికింది నాకు అక్కడ ఫుడ్ గుడ్డుకు ప్రాబ్లం లేదు అసలు వద్ద పెడుతున్నారు అక్కడ ఏం చేయాలో అర్థం అయతలేదు అందరు గొడవ పడదాం అంటే అందరు ఉన్నారు నేను ఇంకో దిక్కు ఏం చేయాలో అర్థం కాక మెల్లగా ట్యూన్ అయ డైలాగ్ అర్థం కాకుండా పెద్దావిడ అదే చెప్తుంది భోజనానికి మాత్రం పోద వేసుకుంటే మూడు సార్లు సాయం చూద్దామ చాయ ఎట్లా అమ్మా అంటే చాయ పోతుందంట ఎక్కడ పోయి ఎక్కడ పోయినా మ్ అందుకని ఒక్కటి అభిప్రాయాలు ఉండడం తప్పు కాదు స్థిర అభిప్రాయము నీ పట్ల నీకు ఉండని వేరే వాళ్ళ పట్ల ఉండడానికి ఇప్పుడు నా స్థిర అభిప్రాయం పెయింటింగ్ చేద్దాం అనుకుంటున్నా కానీ నువ్వు పెయింటింగ్ చేస్తావ్ నేను స్థిర అభిప్రాయం ఏర్పడుచుకుంటే అప్పుడు నేను గాయపడే ప్రమాదం ఉంటది. నేను మంచిగా ఉంటాను నేను ఆనందంగా ఉంటా అనుకో గానీ నా భార్య మంచిగా ఉండాలి ఆమె ఆనంద నేను ఎందుకు అట్లా అనుకుంటా అనుకుంటే ఆమె ఉంటది ఉండదు. నా బిడ్డ ఎన్నటికీ నాలాగా పెయింట్ అయతది అనుకుంటే పా ఇంపాసిబుల్ అది అది ఫోటోకి దండేస్తది లాస్ట్ టైం అంతే అలాగే మురళగారు మురళి గారు నమస్కారం మీకు బుక్ ఇచ్చిందా మైతి బుక్ ఇస్తాను అది మీకు మీరు ఓకే మూడు సార్లు మైండ్ ని పాయిజన్ గా మార్చేది ఇదే ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో ఏదైనా ఒక పండు పెట్టి ఊరెళ్లి వచ్చామ అనుకో మెల్లగా పండు మురిగిపోయి దూమలుగా అదే అభిప్రాయం ంటే మెల్లగా మురిగిపోతది అయితే పప్పా అభిప్రాయం పాజిటివ్ ఎందుకు ఉండదు పాజిటివ్ గా ఉంటే నెగిటివ్ కూడా వస్తది ఏదో రోజు ఇప్పుడు టైసన్ మంచోడు అని చెప్తే నమ్మినవు హటాతిగా ఎవడో వచ్చి టైసన్ తాగి రోడ్డు మీద పడ్డాడు అంటే అయితే చెడ్డోడు అవును నాకు ముందే తెలుసు ఏదో అంటే ఒకసారి ఇట్లా ఉప్పుకుంటూ వచ్చా మీకు అసలు నేను మాట్లాడతే చిట్టిని ఎట్టో చూసిండు అవును జస్ట్ ఇ వస్తుంటే మనసు చెప్తదిరా తాగుపోతుడారా అసలు మనిషిని మనిషి చూడని కదా అది ఎప్పుడు కానీ పాప ఒకప్పుడు అలా అనుకునేవాళ్ళం కావచ్చు కానీ నీ టాక్స్ విన్నాక అంటే అంటే కొన్ని తెలుసుకున్నాక సరే నాకు చిన్ని తాగు సరే తాగని అది తప్పేముంది మనల్ని తాగమని అడగొద్దు వాడు రెండోది పైసలు అడగొద్దు మూడోది తాగి ఇంటికి రావద్దు ఆ విషయంలో కూడా సరే ఆ విషయంలో కూడా అభిప్రాయం కూడా చేంజ్ అయింది ఎందుకంటే నేను ఒక విషయం చెప్తా నేను ఒక పరమ సత్యం చెప్తా తాగి ఎవరైతే తాగుతున్నారో వాళ్ళని ఎప్పుడైతే కోపపడతావో హి విల్ డ ఇట్ అగైన్ కంపాషన్ తోనే మార్చొచ్చు ఒకవేళ నీకు నిజంగా ఆ వ్యక్తి బాగుండాలని కోరిక ఉంటే రేపు పొద్దున్న చూడు తెలుసో తెలియకో చేసినో నా మాటని తీసేయరాదు ఇది అని మాట్లాడతావ్ మనం ఉత్తగనే ఫైర్ అయితా ఉంటాం అంతే ఫైర్ బ్రాండ్ అది 1000 వాలా ఉంటది కదా ఇట్లాంటిది అసలు ఆలోచించదు పట్ప 1000 వాల అదే టపాకు ఉంటది కదా తోక పటాకులు టపట వెళ్తా ఉంటది అట్లా ఒక మాట తర్వాత ఒక మాట వేసేసేసి గబ్బులు చెప్తాం అంత నాన్ స్టాప్ ఆ పేలుతా ఉంటది అట్లా ఒక మాట తర్వాత ఒక మాట ఒక మాట తర్వాత ఒక మాట ఒక మాట అట్లా నాకు ఎవ్వరి మీద ఏ అభిప్రాయం లేదు అలాగే అభిప్రాయాలు ఏర్పరచుకోనని కాదు ఎప్పటితప్పుడు ఏర్పరచుకుంటా ఎప్పటిదప్పుడు చెరిపేసి ఫ్రెష్ గా నేను మళ్ళ నా వర్క్ లో పడిపోతా ఇప్పుడు ఈ పెయింటింగ్ చాలా బాగుంది ఐదు నిమిషాలు తీసి నూకి ఇంకో క్యాన్వా తెచ్చి పెట్టేది అదే అభిప్రాయం ఏర్పరచుకుంటే ఇంకో పెయింటింగ్ వేయగలనా ఇంపాజబుల్ మీరు ఆశ్చర్యపోతారు ఈ భూమి మీద ఎవ్వరినన్నా అడగండి మీకు నచ్చిన పాట అని చెప్తారు కదా ఏదో పాట వేల పాటలు పడిన సింగర్ ని అడుగు వాడికి ఏం నచ్చిన పాట ఉండదు. నిజంగా ఉన్నా అస్సలు ఎందుకో తెలుసా వాడు పాట పాడుతున్నాడు మర్చిపోతున్నాడు పాడుతున్నాడు మర్చిపోతున్నాడు పాడుతున్నాడు మర్చిపోతున్నాడు. వాళ్ళు ఆలోచిస్తారు నచ్చిన పాట నచ్చిన పాట అంటే ఎస్టర్డే ఐ సాంగ్ ఏ సాంగ్ దట్ వాస్ గుడ్ అనేది పాడుతున్నారు వాడు గుర్తుండదు వాడు తర్తులియన్ అనే పేరు ఉందా ఎప్పుడన్నా ఆయన ఒక ఫేమస్ ఫిలాసఫర్ ఆయన చెప్పిన ఒక ఫేమస్ స్టేట్మెంట్ యు కెనాట్ స్టెప్ ట్వైస్ ఇంటు ద సేమ్ రివర్ అన్నాడు చెప్పు అర్థం యు కెనాట్ ఇంటు ద రివర్ ట్వైస్ అంటే నువ్వు యు కెనాట్ స్టెప్ రివర్లో రెండు సార్లు కాలు పెట్టరా అది స్టెప్ తీసుకోవడానికి ట్రై చేయ కాదు ట్రై చేయండి ఆ అంటే నువ్వు ఒకసారి నదిలో కాలు పెట్టావ అనుకో అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ే మళల రెండోసారి దిగితే మళ్ళ కొత్తది అది ఎవ్రీ మినిట్ మారుతుంది. ఎక్స్పీరియన్స్ అందుకే మరణించే దాని పట్ల అభిప్రాయం ఏర్పరచుకో ఐఫోన్ బాగా పనిచేస్తది. ఏ అభిప్రాయం ఓకే అంటే అభిప్రాయం అనేది చైతన్యమైన మనుషుల పైన సజీవంగా ఉన్న దాని మీద పని చేయదు. అంటే జడ వస్తువులు పెట్టుకోవచ్చు మంచి మంచిగా నచ్చినంతా పెట్టుకో అంటే ఇప్పుడు మెషిన్స్ ఉన్నాయి వాటి ఏదైనా అప్పుడు పెయింటింగ్ కూడా అదే కదా అదే అభిప్రాయం వస్తువు కాబట్టి నువ్వు ఏమైనా వేసుకో ఒక తను దన్న అది అంటే పొద్దున్నే ఖరాబత దొంగ ముండా అని ఒక తను తన్న ఏమనుకోదు అది అభిప్రాయం క్రియేట్ చేసుకుంటే వచ్చే సజీవంగా ఉన్న దాని మీద అభిప్రాయం ఎట్లా రియల్ ఫండమెంటల్ సజీవంగా ఉన్న దాని మీద అభిప్రాయం ఎట్లా ఏర్పరుస్తావు ఎట్లా అసలు ఈ అభిప్రాయాలు ఎక్కడి నుండి క్రియేట్ అవుతున్నాయి పప్ప అభిప్రాయం అంటే ఏమీ లేదు ఇప్పుడు ఒకటి ఫోటో తీస్తున్నావ అనుకో కెమెరాలో ఏమేమ చూస్తున్నా ఇట్లా టక్కున కొట్టిన అదే అభిప్రాయం అంటే నీ బెటర్ మూమెంట్ కోసం ట్రై చేస్తావా సెల్ఫీ అంటే నీకు తెలుస్తుంది నువ్వు బాగలేవని నువ్వు బాగుంటే ఊరికేట చూడని కూడా చూడ నువ్వు బాలేవు అని నీకు అభిప్రాయం ఉంది ఆల్రెడీ అందుకని రకరకాల ఫేసులు ఎట్లా వంక తిప్పి ఇట్లా వంక తిప్పి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా వద్దు అది కొంచెం బాగుంది కంపోజిషన్ నీకు నచ్చింది. అది వేరే నచ్చకపో ఆ నచ్చకపోవచ్చు ముందు అట్లా మళల నచ్చలేదంటే మళ్ల బాధ అవుతుది కదా అందుకని ఎవ్వరు ఇప్పుడు నిజంగా నువ్వు బాగున్నావ అనుకో ఇప్పుడు మనకు థం్నెల్ ఉంటది. ఇట్లా ఇట్లా పెట్ట పెట్టాలి అది నేను బాగానే ఉన్నా నీకు నచ్చకపోతే నేనుేం చేయలేను. పప్ప నువ్వైతే యస్ ఇట్ ఈస్ పెడతావ్ కానీ అంద ఎలా పెడతా అంటే ఇప్పుడు చూడు అవగాహన నుంచి మాట్లాడుతున్నా నేను నిజంగా నేను ఎట్లా ఉంటేనే బాగుంటా అంటే ఫోటో షూట్ చేయించనురా అసలు ఇంపాసిబుల్ అది ఇ ఆ ఒక్క ఫోటోనే మాటి మాటికి పెడతాం 50 ఏళ్ళ అదే ఫోటో అది మిగతావి బాలేవు అట్లా కాకుండా నువ్వు బాగున్నావ్ కదిలేది సజీవంగా ఉన్నది ఎప్పటికీ మారుతా ఉంటది దాని మూలతత్వం మారదు అంతే కదిలేది సజీవంగా ఉంది ఎప్పుడు మారుతా మారుతూనే ఉంటది కానీ మూలం మారదు చింతపండు చింతకాయ చింత చిగురు చింత గింజలు పులుపు అనేది దాని మూల తత్వం అట్లా నా ప్రశాంతత మారట్లే నేను కొద్ది రోజుల్లో జుట్టు తెల్లగా అయిపోవచ్చు సెంపలు సొట్టపోవచ్చు పండు ఊసిపోవచ్చు సో వాట్ నేను బాగానే ఉన్నా కదా ఇట్లా ఉన్నదే బాగుంది అని ఎవడు చెప్పాడు అలాంటప్పుడు ఇంక నువ్వు ఆనందంగా ఉండే అవకాశమే లేదు ఇప్పుడు ఇట్లా ఉండదు కదా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఏదో కన్నులు లొట్టబోవడం ఏదో అయితది ఖచ్చితంగా రావద్దనే కోరుకుంటుంది అయినా ఓకే అయితే అయితే ఏందంట దాంతో అసోసియేషన్ లేదు అది ఉపయోగించుకోవడం దాన్ని అందంగా మార్చుకోవడం వరకు మన డ్యూటీ నువ్వు దాంట్లో నివసిస్తున్న వాడివే దాని మీద నువ్వు కాదు కదా అందుకని ఇప్పుడు YouTube నేను థంబ్నెయిల్స్ అన్ని నేను నా ఫిజికల్ రియాలిటీ పెడతలేను మ్ నా యొక్క ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ పెడుతున్నాయి అది అర్థమైన వాడికి అర్థమవుతది. నాకు అర్థమైంది కాబట్టి నేను చేస్తున్నా లేకపోతే తంబ్నెయిల్ కోసం ఓ అసలు మామూలు చావర్రా బాబు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు మనం అరుణాచలం నుంచి ఇప్పటికి వచ్చే వరకు రోజు మూడు వీడియోలు చొప్పున 15 రోజులకి 15 మూలు 40 అన్ని వీడియోలు పెట్టాను. అన్ని తంబ్నెల్లు ఒక్క దాంట్లో క్లియర్ ఉంటదా బ్లర్ బ్లర్ చీకటి అంటే ఐ నాట్ వరీడ్ వెదర్ పీపుల్ లుక్ అట్ ఇట్ ఆర్ నాట్ నేనే అసలు అసలు ఏమ లేదు అంద నువ్వు నాతో అదృష్టవశాత్తు ఉన్నందుకు నువ్వు తొందరగా గట్టు మీద పడి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావ్ లేకపోతే 20 30 ఏళ్ళ అయినా ఈ థాట్ పార్ట్ సెట్ చేసే టచ్ అప్ ఏంటి టచ్ అప్ అయినా టచ్ అప్ టచ్ అప్ అసలు ఏం చేస్తారేమో అసలు ఏం అర్థం కాదు అసలు ఆ కెమెరాకి వెళ్తే ఇంటెలిజెన్స్ అది కూడా గుద్దుకుంటది వీళ్ళు చూస్తున్నా ఏంది ఇంతసేపు అని అవును అందుకని కంక్లూజన్ ఏంది సజీవంగా ఉన్న వాటి మీద అభిప్రాయం కుదరదు. తద్వారా గాయపడడం కచ్చితం భార్యకి భర్త మీద మూల అభిప్రాయ ట్రస్ట్ ఉండాలి. డౌట్ ఉందనుకో నువ్వు ఆనందంగా ఉండే అవకాశం లేదు అభిప్రాయం పెట్టుకూడదు ట్రస్ట్ ఎందుకు అంటే ఇద్దరు కలవకూడని ఇద్దరు వ్యక్తులు కలిశారు కాబట్టి ఉదాహరణకి డ్రైవ్ నువ్వు చేస్తున్నావ్ నేను పడుకోవాలంటే ట్రస్ట్ చేయాలి కదా చేయ అంతే లేకపోతే విషయంలో ఓకే ఏ విషయంలో అయినా అంతే అంతెందుకు ఆ స్ఫూర్తి ట్రస్ట్ అనేది ఎట్లా ఉంటది అట్లా ఉండదండి అన్నాడు ఒకడు అయితే పప్ప ఎదుటి వ్యక్తి ఎలా అయినా ఓకే అన్నప్పుడు అక్కడ ట్రస్ట్ అవసరం లేదుఇగ ఇప్పుడు ట్రస్ట్ దేనికంటే ట్రస్ట్ దేనికంటే దే డిసైడ్ టు లివ్ టుగెదర్ ఫర్ఎవర్ అయినా సరే ఎన్నో కార్యకారణాలు వస్తాయి పిల్లల విషయంలో గొడవలు వస్తాయి అత్తమామల విషయంలో వస్తాయి ఆర్థిక విషయంలో వస్తాయి అందం విషయంలో వస్తాయి అటాతగా భర్త స్కూటర్ పోతూ పోతే ఒక అమ్మాయి చూస్తే త్రీ అవర్ గొడవ అవతది దాని గురించి త్రీ అవర్స్ ట్రస్ట్ ఉందంటే నమ్ముకోలే ట్రస్ట్ ఉంచుకొని ఏదేమైనా విడిపోము అన్న అన్న సిద్ధాంతం మీద కొట్లాడుకో అంతే మనం ఇద్దరం కలిసే ఉందాం నో మేటర్ వాట్ కానీ ఈ చిన్న అంశం గురించి కొట్లాడుకుందాం పట్ట అంటే అది బాగుంది ఎందుకంటే మూలం ఫిక్స్ అయిపోయింది త్రీ అవర్స్ చాలా తక్కువ అంటే ఇప్పుడు ఇది అన్నం ఉంటది కదా గొడవ రకరకాలు ఉంటది తర్వాత ఇట్లా తాగు అమ్మాయి చూసినా అందుకే రకరకాలుగా అంటే ఎక్స్ప్రెస్ చేయాలి కదా నీ కోపాన్ని ఒక్కడు దొరికాడ వాడిని చావకొట్టొద్దు అంటే ఒక్క దొరికింది దీన్ని చావకొట్టొద్దు అర్థం చేసుకోవాలి తనక ఏం కావాలి ఓకే ఇది నీకు నచ్చలేదు కదా ఇక చేయనులే సరే ఓకే అంటే అయిపోయేదానికి ఏందో లాజిక్లు పడ తడపడుకుంటారు ఏమి కాదు ఒకవేళ అత్త వైపు వదిలేకపోతే సరే నచ్చింది చూసుకో అని ఏమ మన వదిలేయాలి అలా కుదరదు అటు ఇటు కుదరకపోతే అటు వదిలేదు కదా స్వామి స్వామి ఒక్క నిమిషం అది అవ్వదమ్మ ఇప్పటిదా అయిపోయింది మీరు ఇప్పుడు ఏమన్నారు స్థిరంగా ఉన్న దాని మీద అభిప్రాయం ఏర్పరచుకోవచ్చు అవును జడవస్తువుల మీద జడవస్తువుల మీద జడ వస్తువుల మీద ఇది ఇప్పుడు ఆయన ఏమంటాడు ఆ పెయింట్ జడ వస్తువే కదా అవును నేను అభిప్రాయం ఉంచుకొని తీసేస్తాను ఎట్లా అంటారు మీరు అని అడుగుతాడు నేను మీరే నేను కొత్త పెయింటింగ్ కాయాలంటే దాన్ని మర్చిపోవాలి కదా కొత్త పెట్ట ఆయన కొన్న వ్యక్తి లైఫ్ అంత ఉంచుకొని అభిప్రాయం నాకే డౌట్ వచ్చింది ఇది జడమే కదా దీని మీద అభిప్రాయం నువ్వు ఎత్తాస్తా అంటాడు ఏంది అని అంటాడు కానీ పెయింట్ వేసినప్పుడు ఆ జడ పదార్థం మీద లైఫ్ ని క్రియేట్ చేస్తున్నాం మనం అందుకే దాని మీద అభిప్రాయం ఏర్పరచుకోవద్దు అభిప్రాయం ఏర్పరచుకుంటే మీరు నెక్స్ట్ చూడద్దు దాన్ని ఇప్పుడు మీరు బాత్్రూమ్లో ఎప్పుడనా సబ్బుని వెళ్లి చూస్తారా సబ్బునీ సబ్బుస ఊరికే వాతం లుక్ అట్ ఇట్ అదే దేవుడి బొమ్మ ఇంత ఫోటో దాన్ని చూస్తాం ఇట్లా బికాజ్ ఫిక్స్డ్ థాట్ లేదు అదేదో బతికే ఉంది అనింట అంతే కదా సజీవం ఉంది ఇప్పుడు ఉదాహరణ అది యోగిమల సినిమాలో ఒక మంచి సన్నివేశం ఉంటది. ఆహా కాదు ఇది మిని బిగినింగ్ లోనే అమ్మవారి చీర తీసుకుపోయి ముస్లామ కప్పుతాడు. అచ్చా కప్పితే వదిన సీరేతది. అట ఎట్లా చేస్తావు ఏమయ్యా అంటే అది రాతి బొమ్మ దానికి ఏమనా చలి పెడతదా పాడవదినా పాపం మా ముసలిది వనుకుతు అంటే కరెక్ట్ నువ్వు చీర కప్పొద్దని చెప్పలేదు ఏమయ్యా కానీ ఆ రాతి బొమ్మని దైవం అనుకొని ఎందరో విశ్వసిస్తున్నారు దానికి కట్టిన చీరనే కావాలా ఈ భూమి మీద ఎన్నో చీరలు ఉండగా అదే పీక్కొని రావాలనా చేయడం మంచిదే ఒక్క సెకండ్ ఆగి ఇంట్లో మస్తు చీరలు ఉంది తీసుకుపోయి ఇంత కాలం వణకింది ఇంకో రెండు గంటలు వణకితే వచ్చేదే అంటే వాళ్ళ వాళ్ళ నమ్మకాలని అన్న తర్వాత ఏదేమైనా అంత అది విగ్రహమే కదండీ అంటాడు. వేయమని ఏ ఉత్త విగ్రహమే దాన్ని విశ్వసించడం తప్పు కదా అందులో అందులో లైఫ్ ఉందఅనుకోవడం తప్పు అది దైవం అనుకోవడమే తప్పు అన్నప్పుడు అప్పుడు చెప్తది వాళ్ళ పనాయనని పిలిచి ఆ అంటే తన కూతురు అంటే వదిన కూతురు ఆ ఫోటో బయట పడాంట ఏంటి బిగ ఆ దేనికి అమ్మగారు అంటాడు. అదే మా అమ్మాయి అక్కడ ఆడుకుంటుంది అదేమనా మా అమ్మాయా పాడా బొమ్మ అది దాన్ని బయట పడే అంటే నాకు మీ అమ్మాయి అయినా ఫోటో అయినా ఒకటేనా నేను పడేయలేను మీరు పడేసుకోండి అని వెళ్ళిపోతారు ప అంటే వ్యక్తి వ్యక్తిగా మారిపోతది కాదు లైఫే ఇప్పుడు నా ఫోటో కూడా నేనే అప్పుడు నువ్వు నన్ను ఫోటోగా చూసినావ అనుకో అది గ్రీటింగ్ కార్డ్ అయితది. అని అందులో లైఫ్ చూసినప్పుడు నువ్వు నన్ను చూసినట్టే అనుభూతి చెందుతావు అందుకని టెంపుల్స్లో విగ్రహాన్ని మనం నిజంగా రాముడిని రాముడిలా చూస్తున్నా అది భావన కాదు కాదు అది అట్లా అదే నువ్వు లైఫ్ జోడించినప్పుడు నువ్వు ప్రత్యేకంగా చూస్తావు ఫ్రెష్ గా చూస్తావు అనేది ఒక అబ్సర్వేషన్ అంతే అన్నిటిలో లైఫ్ ఉంది కాదనట్లే అభిప్రాయం మాత్రం వద్దు ఇప్పుడు రాముడు మంచోడు ఇంక ఎందుకు పోతున్నావ్ అవును నిర్ణయం అయిపోయిన తర్వాత అట్లా కాకుండా యు వాంట్ టు ఎక్స్పీరియన్స్ హిస్ గ్రేస్ ఆర్ అట్లా ఏదో ఉంది సంథింగ్ మనిషికి అర్థం కానింది. అది సాటి మనిషి చెప్పలేడు ఇంట్లో వాళ్ళందరూ మామూలు మనుషులు కాబట్టి వాడు చెప్పిన ఆయన బుద్ధి కాదు. ఎవడో గురువో లేకపోతే దైవమో తనకంటే చాలా ఉన్నత స్థితిలో ఉన్నది అట్లాంటి స్పర్శ తగిలితే జీవితం మారుతుదని మనిషి అనుకుంటున్నాడు. తప్పేమ లేదు. ఇంతకుముందు మీరు ఒక నది చెప్పారు కదా ఆ దాన్ని ఓషో కూడా చెప్పాడు అది చెప్పాడు ఒకసారి బాగుంటది. అది ఏం చెప్పాడు జాబ్ చేశడు జాబ్ చేస్తూ రోజు సాయంత్రం స్కూటర్ వేసుకొని పోయి నది వడ్డుకు కూర్చొని కాళ్ళు పెట్టి చూస్తూ ఉండేవాడు ఎన్ని రోజులు ఒకటి రెండు మూడు 15 20 సంవత్సరాలు చూసి ఆయన లాస్ట్ కి ఆ 15 సంవత్సరాల తర్వాత నిర్ణయించుకునేది ఏందంటే ఆ రీసా ఒక్క నీటి చుక్క మాదిరిగా రెండో నూడి చుక్క లేదబ్బా అంతే దానికి 15 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు ఆయన మీరు ఇందాక ఏదో ఒక కాలు నదిలో కాలు అంటే నువ్వు ఒకటే అంటున్నారు కదా యు కెనాట్ అంటే ఒక సేమ్ నదిలో అభిప్రాయం ఏర్పరచుకుందాం అనుకో ఇప్పుడు నేను అభిప్రాయం ఏర్పరచుకున్న పర్సన్ తద్వారా ఇంక నువ్వు అతన్ని చూడట్లేదు ఇంకా అత నీ హృదయంలో డెడ్ అయిపోయాడు అంటే అభిప్రాయం మాత్రమే ఫిక్స్ అయిన దాన్ని నువ్వు మనిషిని వదిలేసి అభిప్రాయాన్ని పట్టుకో పట్టుకున్నావు నువ్వు అభిప్రాయాన్ని వదిలేసి మనిషిని పట్టుకో ఏమో నిన్నటి వరకు దుర్మార్గుడు ఎన్నో కథలు ఉంది అంగిలి మాడి కథ ఉంది లేకపోతే వాల్మీకి కథ ఉంది ఎందరందరూ ఆ ఇప్పుడు ఉదాహరణకి మనిషి పాయింట్ ఆఫ్ వ్యూ ఆలిస్తే వాల్మీకి వేస్ట్ ఫెయిల్ అయిపోయింది అనుకుంటే రామాయణం బయటికి వచ్చేదా అట్లా కాకుండా ఎవ్రీ డే ఫ్రెష్ గా అటెంప్ట్ చెయ్ సరే ఈరోజు కూడా ఇట్లా ఉన్నాడులే మారతాడులే మనిషి అంటే మారేవాడే ఒకప్పుడు నేను ఇట్లా ఉన్నాను ఇప్పుడు మారాను బాగుంది మనిషి అంటే మారే అవును అవును మూలం మారదు ఎప్పుడు సో ఇప్పుడు నీలో యోగి లక్షణం ఉంటే తాగుబోతయినా వ్యభిచారనా తిరుగుబోతయినా మూలంలో మార్పు ఉండదు నువ్వు ఆ మూలాన్ని చూడగలిగితే పై విషయాలని నువ్వు మార్చొచ్చు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం యు కెన్ చేంజ్ సంబడీ దానికి అనంతమైన ఓపిక ఉండాలి నువ్వు టెంప్టేషన్ తో జీవితాలు మార్చలేవు వార్నింగ్లు ఇస్తే ఎవడు మారడు ధమకీలు ఇస్తే ఎవడు మారడు అన్నం పెట్టకపోతే ఎవ్వడు మారడు నువ్వు సరిగ్గా అతని హృదయాన్ని ఆలోచింపచేసే మాట చెప్పినప్పుడు అక్కడి నుంచి థాట్ ప్రాసెస్ షిఫ్ట్ అయితది అది ఎలా చెప్పాలి అది నీకు జీవితం తెలిస్తే మనసు యొక్క మూల స్వరూపం నీకు తెలిస్తే తప్ప అది చేయలేవు మరి ఎలా గొప్ప అందరికీ ఎలా సాధ్యం అందరికీ సాధ్యం కాదు చూడదో అయితే అందరూ మారరు మారుతారు తప్పకుండా మారు మారుతారు అట్లీస్ట్ డెడ్ బాడీగానే మాడతారు ఏదో రోజు మనిషి అంటే మారేవాడు అంత గంభీరత అక్కర్లేదు కానీ ఇట్స్ ఓకే అనుకుంటే సరిపోతది. ఇప్పుడు మళ్ళీ మారినప్పుడు వాళ్ళని వదిలేయాలి అది బెటర్ అదే రామ అది అంటే నువ్వు ఒక ఒక వ్యక్తిని అంగీకరిస్తే సరిపోతది కదా అదే ఎక్సెప్ట్ చేసేయాలి మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉండే అంద స్కూల్లో ఆమె మా మొత్తం క్లాస్మేట్స్ లో ఆమె ఫస్ట్ పెళ్లి అయింది. 10త్ అయిపోగానే పెళ్లి చేశరు. ఆ అమ్మాయి చాలా సుమారా ఉంటుండే అప్పటికే ఆమె కొన్ని కలలు అవి ఉంటుండే చెప్పేది అన్నమాట నేను విన్నా నేను షై నాకు ఎవరో చెప్తే విన్నా అబ్బాయి ఇలా ఉండాలి పెళ్లి అంటే వద్దు వద్దు వద్దు వద్దుఅని చివరికి పెళ్లి అంటే నాకు రాజకుమారులా ఉండాలి గుర్రం మీద రావాలి తర్వాత కత్తి తిప్పాలి ఇట్లా ఆమె చెప్తే అట్లే అట్లేని పూలు చేసేరు ఆమెను అయ్యో పూలు చేయొద్దు బప్ప చేస్తారు నేను మేకప్ వేసి కూసోపెట్టేదే అందుకు ఇంకా ముఖానికి పూలు కడతారు ఎందుకో తెలుసారా ఫేస్ కనబడకూడదు మధ్యన వాడు నవ్వినప్పుడు ఆ పాచి పండు చూసి పారిపోయింది అనుకో వామ్మో అందుకే పొట్ట గిట్ట అంతా కవర్ చేసి ఏది కనబడయారు. బెడ్ రూమ్ లోకి పోయిన ఒక్కొకటి ఎప్పుతుంటే తెలుస్తది వాట్ వాట్ అసలు ఏంది ఇది అప్పుడేం చేయలేం కాబట్టి ఆ ఏం చేయలేవు ఇంకా అయితే ఏదో చెప్తున్నా చివరికి వాడు పరమ తాగుబోతు నిక్కుల అంటే ఈమె ఊహించిన దానికి 100% ఆపోజిట్ మాడు అనుకుంటే దాంతో ఆమె అయితే నాకు తర్వాత తెలిసింది ఆమె అతన్ని మార్చడానికి ఆమె చేయని ప్రయత్నం లేదు. ఐదు సంవత్సరాలు ఈ విషయం తెలిసింది నాకు నేను ఒకసారి తెలగపల్లి ఆ ప్రాంతంలో పోతున్నా హటాతగా ఆమె కనిపించింది అది రియల్ ఇన్సిడెంట్ రియల్ ఓకే సంకన పిల్లని ఎత్తుకొని పోతుంది ఇట్లా ఆ రాజకుమారి లేదు ఇప్పుడు ఎవరో పోతుంది. నేను ధైర్యం తెచ్చుకొని ఏమైనా అడగొచ్చు కదా ఇదే అడిగా ఏదో డిఫరెంట్ గా అడిగి ఆ ఇది మీ ఆయన తాగుడు గురించి విన్నాను అంటే నిజమే కాంతు నిజమే అది చాలా మోసం జరిగింది. మరి ఎప్పుడంటే నేను తాగుతున్నాగా అన్నది బాపరే బాప ఒక్క ఒప్పందం కుదిరిందంట ఏమని కాకుండా అయితే ఉండలేనే ఎక్కడెక్కడ పోయి తాగే బదులు నువ్వు నాకు కంపెనీ ఇస్తే ఒక పెగ్గుతో ఆపిస్తా అన్నాడుట మారింది అతని కాదు ఈమె లైఫ్ మారింది మారిపోయింది చాలా బాగుంది ఇప్పుడు ఏ న్యూసెస్ ఇద్దరు ఇద్దరు వాడు రాగానే తీసుకొస్తానంట 90 వాడు దవ్వద పోయి తీసుకొస్తాడు ఫుడ్ ఈమె దవ్వద ఉండుతది మంచి టేబుల్ పెట్టుకుంట ంటారు సినిమా పెట్టుకుంటారు చూస్తారు ఆ నేను అంటున్నా ఏదో ఒక ఉడంబడిక మనకు నచ్చకపోవచ్చు అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు విదేశాల్లో సాయంత్రం అయితే పార్టీ చేసుకుంటారు సినిమాలో అసలు సాయంత్రం ఏ:00 అయితే నైట్ 11 12 వరకు ఖచ్చితంగా తాగి ఊగడానికి కాదు దే వాంట్ టు గెట్ రిలీఫ్ పొద్దున్న నుంచి షూటింగ్లో అటెంట్ ఉండి ఉండి ఉండి ఉండి చిరాగ దొప్పుతది. యు ఆల్వేస్ ఫ్రెష్ గా ఉండాలి. అందుకని యు వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ యువర్ ఆ లైఫ్ నుంచి అందుకని ఊరికే చిన్న పెగ్ వేసుకొని ఊరికే కాసేపు సుత్త వేసుకొని మీరైతే ఫర్దర్ బిజినెస్ ఏదో మాట్లాడుకొని కొత్త స్నేహాలు చేసుకొని పోయపడు మళ్ల ఫ్రెష్ గా ఎర్లీ మార్నింగ్ 5 ఓ క్లాక్ శివుడి పూజతోనే స్టార్ట్ చే అంతా ఫ్రెష్ గా ఉంటారు. తప్పదు అవన్నీ లైఫ్ లో ఏదో సాధించాలనుకున్నావు కాబట్టి ఏం సాధించద్దు అనుకున్నప్పుడు నువ్వు హ్యాపీగా జీవించొచ్చు ఎవరికి వాళ్ళు ఒక ప్రశ్న అడుక్కోండి ఇప్పుడు నీ ఎగ్జిస్టెన్స్ దేనికోసం మ్ నీ చుట్టూపక్కల ఉన్న వాళ్ళకి నీ ఎగ్జిస్టెన్స్ వల్ల ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నావ్ అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు తాగి గోడ మీద ఉంటారు కదా తాగి తాగి తాగి తాగి చచ్చిండయ్యా అట్లా వాడి ఎగ్జిస్టెన్స్ అట్ అట్లా వాడికి ఒక ఆలోచన ఇచ్చింది. ఏం పడ ఒక పీకలాడు పీకలాడు పీకలాడు పీకలాడు అందరినీ ఇబ్బంది పెట్టి ఇబ్బంది లాస్ట్ చచ్చి అంటే కాకుండా రౌండ్ మర్ష అనుకో సైలెంట్ గా ఉంది ఆ ఎంత అద్భుతంగా అంటే అతను అటువంటి ఒక మార్క్ వదిలేసి వెళ్ళాడు అంటే ఎట్లాంటి ఒక సందేశం ఇవ్వాలఅనుకుంటున్నా అంటే అతని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సైలెంట్ ఎందుక సందేశం నువ్వు వదిలేయవు బట్ అట్లీస్ట్ నీ గురించి తలుసుకుంటే ఇప్పుడు తలుచుకుంటే ఆ అది విషయం కాదు కచ్చితంగా తలుచుకుంటాడు. నేను అంటుంది అది నీ ఎగజస్టెన్స్ నువ్వు పూల చెట్టులాగా ఉండాలనుకుంటున్నావా పిండకుప్పలాగా ఉండాలి అనుకుంటున్నావా అది అది డిక్లేర్ చేసుకోవాలి అంటుంది ఎవరికి వాళ్ళని నేనైతే ఒక గార్డెన్ లాగా ఉండాలనుకుంటున్నాను నేను అలాగే ఉంటున్నా సో ఒక ఫ్లవర్ ఎట్లా ఉంటదో ఆ కారణమే అంటే పప్ప మనం అలా డిసైడ్ అంటే ఒక థాట్ కి వచ్చిన తర్వాత నేను గార్డెన్ లో ఉండాలనుకుంటున్నా నేను సరస్సులా నదిలా ఉండాల ఇలా అనుకుంటాం కదా దానివల్ల ఏంటి అంటే ఏంటి జీవితం బాగుంటది కదా అంటే ఒక థాట్ మనకి థాట్ కాదు జీవన విధానం బయ అంటే ఒక క్లారిటీ వస్తదా జీవన విధానం క్లారిటీ జీవన విధానం ఏంటంటే క్లారిటీ వచ్చిన తర్వాత జరిగేది క్లారిటీ రావడం ఏమ లేదు.ఏ కాదు వేరే వేరే టాపిక్స్ కి వెళ్తుంది కంక్లూజన్ ఏంది నా పట్ల ఏ అభిప్రాయాన్ని ఏర్పరచుకోకు అదే నువ్వు నాకు ఇచ్చే గొప్ప బహుమతి నేను నీ పట్ల ఏ అభిప్రాయాన్ని శాశ్వత అభిప్రాయాన్ని ఏర్పరచుకోను మూలంలో ఒక్కటే వాట్ ఎవర్ ఇట్ మే బి హి ఇస్ మై పప్ప ఐ లవ్ హిమ అంటే వాట్ ఎవర్ ఇట్ మే షి ఇస్ మై డాటర్ అండ్ నేను అతని కోసం ఉన్నాను. అంతే ఏదైనా పిచ్చి పని చేయొచ్చు కోపం వచ్చింది. రేపు పొద్దున మర్చిపోయి మళ్ళ ఫ్రెష్ గా గలవు. దాన్నే మోస్తూ మోస్తూ మోస్తూ మోస్తూ గుమాస్తగాకు ఇదే అట్లీస్ట్ నేనైతే పాటిస్తున్నా ఎందరు కలిసిన ఇప్పుడు టైసన్ వాడే అనుభవం ఐ హావ్ నో ఒపీనియన్ ఏ రోజు దారది ఫ్రెష్ గా ఉంటది ఏమరా క్యారీ చేయను ఎప్పటికదప్పుడే గంట గంటకి మళ్ల ఫ్రెష్ టైస్ అన్నట్టు మళల ఓకే అన్న అంతేగాని మొన్న అట్లా చేసిన ఫైవ్ డేస్ తర్వాత ఫైవ్ డేస్ క్రితం చేసిన వన్ వీక్ తర్వాత వన్ వీక్ క్రితం ఎట్లా చేసిన ఎంతసేపు చెప్తావ్ క్లాస్ కి ఏం చేస్తామ వద్దురా బాబు వీని వదిలేసిపోతా అనా అట్లా సో అభిప్రాయం లేకపోతేనే జీవితం ఉంటది. ఎక్కువ అభిప్రాయాలు ఏర్పడ్డావు అనుకో ఈ అభిప్రాయాలు నిన్ను ఇబ్బంది పెడతాయి. 800 కోట్ల జనాభాలో నువ్వు కలిసి ఉండగలిగేది నీకు పరిచయం ఉన్నవాళ్లే 100 మంది లేరు. అందులో నీకు కొంచెం పేర్లతో సహా ఇంటి పేర్లు ఊరి పేర్లు తెలిసింది 20 మంది అందులో నీకు కొంచెం క్లోజ్ గా తెలిసింది నలుగురు ఇంకా క్లోజ్ గా తెలిసింది ఒక ఇద్దరు ఇంతోటి లైఫ్ నువ్వు అసలు ఇంత కష్టం అంత కష్టం అసలు ఈ 100 మందికి బాయ్ బాయ్ చెప్పు కొత్త 100 మందిని ఫ్రెండ్షిప్ చేసుకో మస్త ఉండాలి ఏ రోజుకి ఆరోజు ఏ రోజుకి ఆరోజు మనం అందుకే గమనించనమా పాత చివరి మాట మన ఇంట్లో వాళ్ళది ఆల్రెడీ నువ్వు పరిచయం ఉన్న వాళ్ళని కలిస్తే నువ్వు డల్ అయిపోతున్నావ్ ఆ ఇంక నీ గురించి అంతా తెలుసు ఎన్ని డ్రామాల అన్నా మాకు నువ్వు తెలుసులేదు నువ్వు పెద్ద కథలు చెప్పకంటారు అట్లా కాకుండా మనం కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ఇంతకుముందు రాజుగారు తాత గారు వస్తున్నారు యు ఆర్ ఏ న్యూ పర్సన్ ఆయనకు నీ గురించి ఏమి తెలియదు కాబట్టి నువ్వు ఫ్రెష్ గా ఉంటావు అక్కడ అందుకే కొత్త వ్యక్తిని కలిసినప్పుడు మనిషి బాగుంటుంది అందుకే ఫంక్షన్ లోకి ఊరికేది వాడంతా కొత్త కొత్తోళ్ళు ఉంటారు కదా భర్త ఎట్లా అప్రిషియేట్ చేయడు అందుకని కొత్త కొత్తోళ్ళకి చూపించుకోవాలి. ఆ ఓష కూడా ఒకసారి ఒక మాట చెప్పాడు నాకు మస్త నచ్చింది అసలు సంపాదించింది భర్త బంగారం కొనిచ్చింది వాడు చీరలు కొనిచ్చింది వాడు వాడి ముందు కదా అందంగా తిరగాల్సింది వాడి ముందేమో భైరవి లాగా తిరుగుతారు ఇట్లా జుట్టు గిట్టు పోసుకొని గలీజగా నైట్ వేసుకొని ఆ అంటే భైరవి బనికే గూతే మరి బయట వాళ్ళు వస్తే వస్తున్నారు బంధువులు అంటే తయారవుతారు అంటే నీ అందం ఎవరి కోసం ఎవరికి కరెక్ట్ ఇప్పుడు నేను అనుకో ఒక నిర్ణయం తీసుకుందా ఇంటోలకి ఇట్లే కనిపిస్తా బయటకి ఇట్లే కనిపిస్తా ఓషో కరెక్ట్ చెప్పండి కదా తప్ప కరెక్ట్ అంతకంటే కరెక్ట్ ఇది ఇంకా అసలు ఇంకా విభజన లేదు. ఒకప్పుడు నేను షార్ట్ వేసుకునేవాడిని బయట అంటే ఇంక టూ ఇయర్స్ అయింది అనుకో ఐ డిసైడెడ్ ఈ ఎప్పుడు ఇంకా పంచనే ఇంట్లయినా ఎక్కడైనా నేను మామూలుగా ఎన్ని సార్లు బయటికి వచ్చినా నేను ఒకవేళ వేసుకోకపోతే వేసుకొనే వస్తా నేను. అవును ఐ డిసైడెడ్ రీసెంట్ గా ఒకసారి గొడవ అయింది. నేను అప్పుడు వేసుకొని వచ్చినట్టే అది అంత సిన్సియర్ గా ఉద్యోగం చెప్పనా లాస్ట్ భర్త ఒక్కడే వదిలేసి భార్య పెళ్లికి పోయిందంట పోయిన తర్వాత రాగానే తెలిసింది దొంగలు పడ్డారు 50 తులాలు వీకిని లక్ష రూపాయలు పోయినాయి అసలు పెద్ద బ్లాక్ బెల్టు పీకనీకి అచ్చా వాళ్ళ ఆ ఒక్క దొంగ వస్తే కొట్టలేకపోయినావు అంటే అది పడితే నాకు కరాట డ్రెస్ దొరకలేదే లేకపోతే బుతిక ఆరేస్తుంటే స్టిల్ సర్చింగ్ నువ్వు ఎక్కడ పెట్టినావ్ అసలు దొంగ నువ్వు ఉతికి ఎక్కడెక్కడ పెడతావ్ అది టయానికి ఉపయోగపడబాయ ఇట్లాంటిదే ఇదొక వర్షన్ కదా తెలంగాణ ఒక వర్షన్ చెప్తారు చాలా బాగుంటాయి పిచ్చోళ్ళు ఎట్టు ఉంటారని జలసూత్రం రుక్మిణినాథ శాస్త్రి అనే అనే వ్యక్తి వాళ్ళ భార్య ఇద్దరు ఊరు వెళ్తే వచ్చేసరికి దొంగలు పడ్డారంట ఇద్దరు దొంగలు పడ్డారని తెలిసేసరికి ఇద్దరు పరిగెత్తిరు ఆమె బంగారం చూసుకుంటే ఆయన పుస్తకాలు చూసుకుంటాడు. అంటే టూ డిఫరెంట్ మైండ్ సెట్స్ అందులో ఆంధ్ర మహాభాగవతం భారతం ఇట్లాంటి తర్వాత ఫ్రెంచ్ నావెల్స్ చాలా పాతవి అంటే ప్రింటింగ్ లో లేనివి ఆ మూడు నాలుగు పుస్తకాలు అమ్మయ్యా ఉన్నాయి నాయన అనుకున్నాడు ఆయన అనుకుంటే అసలు నువ్వు అసలు మొగోడివా మనిషివా నువ్వు ఇంట్లో బంగారం గిన్నెలు ఇవి పోయినాయో చూసుకోకుండా నీ పనికి రాని లఫుడ్ పుస్తకాలు చూసుకుంటున్నావ్ ఏయ్ అట్లా అనకు అవి చాలా అమూల్యమైనవి బంగారం అలా కొనుక్కోవచ్చు అది దొరకదు అది దొరకదు అది ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు నీలాంటోడు ఇంకొక్కడు ఉంటే నేను మెడ పోసుకుంటా అన్నదంట అది నాకు తెలవదు అదేదో దొరక చాలా వాల్యూబుల్ ఒక 10 డేస్ కి చలం గారి ఉత్తరం వచ్చింది చలంగారి ఉత్తరాలు రెండే లైన్స్ ఉంటాయి. జెరూక్ దొంగలు పడ్డారని తెలిసింది ఈ మూడు పుస్తకాలు అయితే పోలేదు గా అని రాశడు అంటే వెదవగారం పోతే పోలే అప్పుడు ఆ సేమ్ మైండ్సెట్ సెకండ్ పర్సన్ చార్ తెచ్చి కట్ చేసుకోవాలనా కట్ చేసుకుంటా అంటే ఉన్నారు ఏది రియల్లో ఏది నిజమైన సంపదనో దాన్ని గుర్తించే వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. బంగారం స్టుపిడ్ థింగ్ అది ఎక్కువ బంగారం దొరికింటే మనం చెంబులు తట్టలు కూడా దాంతోనే వేసుకున్నాం రాళ్ళు గులకరాళ్ళు అత్యంత రేర్ గా దొరికింటే ఎవరితో చూపించిరు ఎక్కువ గోల్డ్ అయిపోయి లెట్రిన్ పాట్ కూడా వాళ్ళు గోల్డ్ తెచ్చుకుంటారు అంత ఘోరంగా అప్పుడు ఉన్నదా ఎనిమిది కోట్లు అమ్మకానికి ఉంది బంగారం పాట మనకి వస్త కానీ అది అది మనం రావాలి కదా కొన్ని టాక్స్ తో గోల్డ్ గురించి చెప్పినం కదా అసలు గోల్డ్ నథింగ్ అంటే అది మనకి మనీ వస్తది తప్ప తప్ప అవును అసలు మన దగ్గర లేకపోతే అసలు అసలు అది ఆభరణం అంతే అంటే వాల్యూ అదే చెప్తున్నా గులకరాళ్లు తక్కువ ధర ఉన్నాయి అసలు దొరికేవి కాదనుకో భూమి మీద అప్పుడు గులకరాలు అప్పుడు గులకాయలే అప్పుడు చిన్న గులకరాయ ముండ దొరికింది చాలా కాస్ట్లీస్ గులాక రాయ అని ఏదో చెప్పుకుంది దాని పేరు మనిషి ఉత్త మూర్ఖుడు నిజంగా ఆనందానికి మించిన సంపద ఒకటి ఉందా చిరునవ్వుకు మించింది ఉందా చిన్న పిల్లలాంటి ఒక ఈజ పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉత్సాహంగా ఉండాలి. అప్పుడు మాలు మాడుచుకుని దిగాలుగుండి వాడు ఇట్లా అసలు నాకు అర్థమే అసలు వీళ్ళక ఇదఏమ పిచ్చిరా నాయన అసలు తెలుసు మేమంటున్నాం నిన్న అనట్లే ఎప్పుడు పరచింతన పక్కవాడి మీద దృష్టి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పప్ప ఉన్నది అంతే నువ్వు కూడా ఎవరిని మోయొద్దు అంటే ఒక్కసారి అందరి ముందు చెప్తా నేను అది అట్లా అయితే అయితే నువ్వు నిజంగా జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలదు పెయింటింగ్ వేసేదో ఒక పాట పాడుకునేది పరిచింతన ఉందనుకో అది ఎప్పుడు వాడు సస్తే తప్ప నీకు ఆనందం లేదు. తెలుసా నీకుొక విషయం అంటే కొన్నిసార్లు థింకింగ్ ఏంటంటే పాజిటివ్ వేలో కూడా ఉంటాయి అంటే వాళ్ళు తిన్నారా అంటే వాళ్ళు తిన్నారా లేదా అని కాదు వాళ్ళు తిన్నారా లేకపోతే మన ఇంట్లో ఫుడ్ ఉంది ఆ వేలో అంటున్నది అసలు వాళ్ళ కొంతకాలం ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అసలు ఎవ్వరు లేరునుకొని నీ పనిలో ఉండి అంటే కేరింగ్ అసలు కేరింగ్ అక్కర్లే హూ నీడ్స్ యువర్ సో కాల్డ్ కేరింగ్ ఇంకోటి నువ్వు చూపించిన కేరింగ్ కేరింగ్ అని నువ్వు అనుకోవడం నాకు అనిపియకపోతే ఎవరు అందుకని అందుకని నో నీడ్ టు టేక్ కేర్ నిజమైన కేరింగ్ తెలుసా పట్టించుకో అల్టిమేట్ కేరింగ్ అది నిద్ర పెట్టండి పడుకొని లేపు నిద్ర వస్తుందా ఇప్పటి కట్పాలనా నేను ఆల్రెడీ జోక్ చెప్ప ఒకటే సందర్భానికి చాలా జోక్స్ ఉంటాయి. అది ఉద్యోగ చెప్పనా సైకిల్ మీద ఒకడు అప్పట్లో సైకిల్ కి లైట్ ఖచ్చితంగా ఉండాలంట అవును లేకపోతే పైన స్టూల్ అదే ఆ రోజుల్లో అంటే బైక్ కి లేని రోజుల్లో ఒకడు లైట్ లేకుండా పోతున్నాడు. పొద్దునే వాడిని పట్టుకున్నారండి పట్టుకున్న తర్వాత వాడంటే ఎందుకు పట్టుకుంటున్నారు అంటే లైట్ లేదు అన్న తర్వాత ఆ ఎనుకోండి పట్టుకోండి ఎవరిని ఎనుకో వాడు నడుస్తున్నాడు నడుచుకుంటాడు ఎందుకు పట్టుకోవాలంటే నాకు ఆఫ్టర్ లైట్ లేకుండా పట్టుకున్నారు వాడికి సైకిల్ే లేదు. వాడిని పట్టుకోండి ఫస్ట్ అన్నాడు ఓకే అంతే అంటే నా ఉద్దేశం ఏందటంటే జోక్ ఎన్ని చోట్ల ఉంటది ఓకే ఓకే అంటే ఓకే నాకు అర్థం అతని వస్తుంటే నాకు సైకిల్ లేదు లైట్ లేదు కాబట్టి నాకు దానికి అర్థం అంటే నేను అంటున్నది నీ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి అన్నది విచారణ చేస్తే నేను నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఉన్నంత కాలం హాయిగా ఆనందంగా ప్రశాంతంగా వీలైతే ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను. తర్వాత అట్మోస్ట్ క్రియేటివిటీ అది స్వార్థం కోసమో డబ్బుల కోసమో కాదు ఐ రియలీ వాంట్ టు పెయింట్ ఇంతకుముందు పీటర్ హిక్స్ చూపించిన ముసలయన చక్క పోతాడు బొమ్మలు వేసుకుంటాడు వస్తాడు తింటాడు పడుకుంటాడు మళళ పొద్దున్నే రాత్రి నిద్ర మెలుక వచ్చిందా హి స్టార్ట్స్ పెయింటింగ్ మళ్ళ పడుకొని లేచాడా మళ్ళ భూమిమీద అంటే ఆల్వేస్ ఒక ఎంతసేపు ఈ మనుషుల గురించి ఆలోచిస్తావ్ ఈ క్షణం నువ్వు పుట్టుకొని మరణించినా ఎవ్రీథింగ్ కంటిన్యూస్ అంతే నేను చదివిన మనం అరుణాచలంకి వెళ్ళినప్పుడు ఆ ఫిష్ ఉంది కదా అయితే నేను ఫాస్టింగ్ ఉంటా అన్నట్టు వన్ వీక్ వరకి అయితే డైలీ డైలీ ఫుడ్ అయిపోతే ఫిషెస్ చనిపోతాయి బయట అయితే మేము బై మిస్టేక్ మర్చిపోయి వెళ్ళినం అనుకున్నాం ఒకరు తీసుకొచ్చుకున్నా ఎవరు తీసుకొచ్చ అంటే అది ఆయన చెప్పింది నమ్మి ఆ అది ఆ హోప్ ఉంది మనక ఏంటి ట్రస్ట్ ఉంది అది ఫాస్టింగ్ కూడా ఉంటుంది కానీ అక్కడికి వెళ్లి అంటే దారి మధ్యలో గుర్తొచ్చింది అరే పిషన్ మర్చిపోయినమ అని రిటర్న్ రాలేము ఆ వెళ్ళాక డైలీ మళ్ళీ గుర్తొస్తుంది సరే అది బ్రతుకుద్దా చచ్చిపోద్దా బ్రతుకుద్దా చనిపోతుదా అంటే నేనైతే అసలు ఆలోచించు తింటున్నా కన్నా తృప్తి ఉండట్లేదు మనసులో ఏదో చిన్నగా కలకల బ్రతుకుద్దా చచ్చిపోద్దా డైలీ లేస్తున్నా పడుకుని సరే చూద్దాం అప్పుడు బాధ లేదా చూస్తున్నా జస్ట్ థాట్ ని కూడా బ్రతుకుద్దా చస్తదా అది పప్ప చెప్పడం వల్లనే అట్లా ఉంది మైండ్ వచ్చిన తర్వాత ఫస్ట్ డోర్ తీసి అది బతుకుందా చచ్చిందా అని ఫస్ట్ కలిపి చూస్తే అది కాద ఇలా తీసి చూడాల్సింది అప్పుడు ఇంకా 100% తెలిసింది ఆ టైం లో నేను ఫస్ట్ ఫస్ట్ థాట్ అండి ఒకవేళ చనిపోయినా అది ఓకే అర్థమయింది ఏదేమైనా బాధపడకూడదు కొత్త ఫిష్ తెచ్చేసుకోవాలి అంతే నేను అనుకున్నా ఒకవేళ చనిపోతే సేమ్ కలర్ తెచ్చుకొని నాకు లైఫ్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ అది చెప్పుకొని ముగిద్దాం లేట్ అయిపోయింది. ఏంటంటే ఒక చండీగడ్ లో ఒక ఇంట్లో అతిథిగా పిలిచారు నన్ను ఎవరైతే నన్ను పరిచయం చేశడో వాళ్ళ ఇంటికి చెప్పాడంటే రీసా సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్ ఒక అతిపండిని బ్రతికిస్తాడు అట్లాంటి పర్సన్ అతను అది చెప్పాడంట ఇది వాడు చెప్తుంది ఈ విషయం నాకు తెలవదు నాకు పోయి రూమ్ ఇచ్చారు కరెక్ట్ గా 11 12 గంటలకి ప్లేట్లో ఒక్కటే అట్టిపండు నాకేంది అట్టిపండి ఇచ్చిన తర్వాత భోజనం ఆ నాకు తెలవదు వాడుఏం చెప్పాడో నాకు తెలవదు కాల్ మీట్ ఆఫ్టర్ త్రీ డేస్ అని చెప్పాడు అట్టిప పండు అది ఇంతే ఉంది అది కూడా నాకు ఘోరంగా ఆకలి అయతుంది మెల్లగా చూద్దామని తలుపు తీస్తున్నా వాళ్ళు కుంబాల కుంబాలు తింటున్నారురా తిని నమస్తే రిసాజి నమస్తే హిందీ హిందీ బెల్ట్ నమస్తే రీసాజి నమస్తే అప్ ఖాలియా కేలా అప్ సోజాయే రెస్ట్ అసలు ఫుడ్ జోలే ఎత్తలేదు అసలు నథింగ్ తర్వాత మళ్ళ సాయంత్రం నేను వెయిట్ చేస్తున్నా అసలు ఏందిఇది అంటే వీళ్ళు ఏమనా టెస్ట్ చేస్తున్నారా నేను బయటికి వెళ్దాం అంటే ఆ రోజే పోయినా చూద్దాం ఎక్కడ తప్ప చండిగాడు ఓకే నెక్స్ట్ డే మార్నింగ్ మా సాయంత్రం నైట్ అవర్ ఎక్కేలా దే నెక్స్ట్ డే మార్నింగ్ ఒకేలా ఇచ్చారు. టూ మచ్ ఆ అయితే వాడు ఫోన్ చేసినా వీళ్ళ ప్రాబ్లం ఏందో నాకు అర్థం కావట్లే వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం అందు పిలిచి నాకు అట్టిపండు పెట్టి వాళ్ళు నా ముందే వంకాయ పప్పు రోటి ఓకాయ ఓకాయ అంతా తిని నన్ను చావగొడుతున్నారు అసలు ఏం చెప్పినావురా నువ్వు అంటే అవసరమైతే ఒక ఒక అతిపండి నిన్ను బ్రతకలేదని చెప్పాను వాళ్ళకి ఇట్లా అర్థమేసి వచ్చింది. అంటే నీకేం పెట్టలేదా టు డేస్ పెట్టలేదురా నాయన బెట్ ఆఫీస్ కన్నా అద్వా ఫోన్ చేసి వాళ్ళ కుక్క తిట్లు తిడితే వాళ్ళ ఆగోడి కూడా గుద్దుకొని మొత్తం పెట్టి 100 సాలు అన్న పక్క పక్క ఆకలే ఏమి లేకపోతే అట్టిపండే ఆహారం అనుకొని తింటా అని చెప్పింది వాడు చక్కగా చెప్పలే అట్లీస్ట్ నిజంగా అట్టిపండి తింటాడా వేరేనా పెడితే తింటారా అని మీరు అడిగి కనుక్కోండి పో పోనీ ఏంది మీరంత మీరే దొబ్బి తింటురు నాకనే నేను అడిక్కడ ఎట్లా చూస్తున్నా అమ్మా ప్రతిదానికి లిమిట్ ఉంటది స్టూపీటీకి ఉండదు. నువ్వు టూ డేస్ ఎవరిని అడిగినావ్ నాకు టుడే నైట్ ఆరోజు నైట్ ఎందుకంటే నాకు ఏది చూసినా ఏదో ఫ్రూట్ కనిపిస్తుంది అదే పోకి అంట ఎవరు పొడుగున్న చూస్తే మహేష్ బాబు కనిపిస్తుంది నాకు ఇది చూస్తే ఏదో మునక్కడ ఇది చూస్తే బ్రెడ్ అటా కనిపిస్తుంది అంటే కొద్దిగా ఎగ్జరేట్ చేసి చెప్తున్నా రియల్ గా నేను షార్ట్ వినా ఏందిరా బాబు ఇది అంటే వాళ్ళు ఏమన్నా నా మీద వ్రతం కట్టుకున్నారా అంటే వాట్ ఇస్ ది కదా ఆమె కదా అర్థమయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు అట్టిపండి ఇచ్చినా ఇదంతా గుర్తొస్తది ఎట్లా కనిపిస్తుంది పెయింటింగ్ అందులో చూపించాలి ఇంకా చాలా బాగుంది ఇది ఊరికే ఇట్లా సరదాగా ఎవరో ఆర్టిస్ట్ వేస్తే దాన్ని చూసి వాటకర్ లాగా చేసింది ఇది చూడడానికి అయితే బాగానిపిస్తుంది. లాంగ్ షాట్ లో బాగుంది కదా ఎక్సలెంట్ ఎవరికైనా కావాలస్తే అడగండి ఇస్తా కాంబినేషన్ కావాలి తీసుకెళ్ళు నాకు ఇచ్చేసేయ తీసుకో కలర్ వేయాలని చెప్పండి అంతేనా వైట్ వేద్దాం ఇంతసేపు ఆరిపోతే తొందరని ఓకే టాటా బాయ్ బాయ్
No comments:
Post a Comment