*🕉️ జై శ్రీమన్నారాయణ🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*
*_🌴దేనిని తెలుసుకుంటే ఇంకా వేరే దేనినీ తెలుసుకోనవసరం ఉండదో దానిని తెలుసుకోవాలి. దేనిని ఆశ్రయిస్తే ఇంకా ఈ జనన మరణ చక్రంనందు పరిభ్రమించాల్సిన అవసరం ఉండదో దానిని ఆశ్రయించాలి. దేనిని స్మరిస్తే జన్మజన్మల కర్మఫలితమంతా నశించుకుపోతుందో దానిని స్మరించాలి. ఏ కర్మాచరణ ద్వారా అయితే సృష్టి కర్త సంతృప్తి చెందుతాడో దానినే ఆచరించాలి. భగవంతుని గురించి తెలుసుకోవాలి. ఆయన పాదములను ఆశ్రయించాలి. ఆయన నామాన్ని స్మరించాలి. దీనులను సేవించాలి. మానవునిగా పుట్టి ఇంతకంటే మనం చేయాల్సిందేదీ లేదు.🌴_*
No comments:
Post a Comment