Sunday, November 16, 2025

ఆర్థొడాక్స్ క్రీస్టియన్ల స్నైపర్ టూరిజం.




 ఈ రోజు పొద్దున్నే 
పేపర్ లో చదివాను sir 
ఎంత దారుణం 
మనిషి వేటాడి gun తో చంపడానికి ఒక రేట్ ..

అదే 
పిల్లల్ని చంపితే కోటి 

ముసలి వాళ్ళను ఫ్రీ గా 
కాల్చుకొమ్మనే వాళ్లంట 

దీనికోసం tourism 
total గా 15000 మంది ని 
చంపేశారు అంట 

జాలి దయ  
కూడా  వీళ్ళను 
ఈ హంతకులను   చూస్తే 
క్రూరంగా 
చంపేస్తది

No comments:

Post a Comment