సర్వేజనాః సుఖినోభవంతు
archive books & videos link
View web version
View mobile version
Sunday, November 16, 2025
పిల్లలని
వెట్టి చాకిరీనించీ..
అడుక్కుతినటం నించీ
దూరం చేయలేని ఈ ప్రభుత్వాన్నీ..
వాళ్ల ...
ఆటలనీ, నవ్వులనీ
వాళ్ళనించి దూరం చేస్తున్న
ఈ వ్యవస్థనీ..
రోజో గంట
పిల్లలతో గడపలేని
తల్లిదండ్రులనీ...
నేను వెలి వేస్తున్నాను.
- చలం
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment