Monday, November 17, 2025

 *యద్భావం.. తద్భవతి..
                 
*ఇది చదవండి...కాదు, కాదు... ఆచరించండి..!*

*మీ జీవితంలో మార్పుకోసం !*

*"కొద్దిగా నీరసంగా ఉంది...*

*కొద్దిగా బద్దకంగా ఉంది...*

*కాసేపు పడుకోవాలనిపిస్తోంది..*

*కాసేపాగి పని చేసుకోవచ్చులే..!*

*ఇప్పటికిప్పుడు కొంపలేం మునిగిపోవట్లేదు కదా..!"*

*నీకు నువ్వు ఇచ్చుకునే ఈ auto suggestions ని నువ్వు ఎప్పుడైనా గమనించావా?*

*హ్యూమన్ బ్రెయిన్ చాలా గొప్ప executor.*

 *మీరు అనుకున్నవన్నీ,,,,,, తు..చ .. తప్పకుండా అమలు చేస్తుంది..!*

*నిద్ర వస్తోంది అనుకోండి.,*

 *అప్పటి నుండే ఆవలింతలు మొదలవుతాయి.*

*ఇవ్వాళ రిలాక్స్ అయి రేపు పని చేద్దాంలే అనుకోండి..*
*వెంటనే సాకులు వెదికిపెట్టి, మనం కంఫర్టబుల్‌గా రిలాక్స్ అయ్యేలా చేస్తుంది.*

*బ్రెయిన్ ప్రోగ్రామింగ్.. ఓ గొప్ప సబ్జెక్ట్.*

*ప్రతీ క్షణం మన థాట్ ప్రాసెస్‌ని గమనించుకుంటూ*
*మన బ్రెయిన్‌ని సిస్టమాటిక్‌గా పెట్టుకుంటూ*
*outputని సమీక్షించుకుంటూ  చేయాల్సిన పని!*

*ఒక్క క్షణం కమిట్ అవ్వు...          "నేను ఏది ఏమైనా ఈ పని చేస్తానని"!*

*Next మినిట్ నీ చావు రాసిపెట్టి ఉన్నా...*
*మొదట నువ్వు అనుకున్న పని చేశాకే చచ్చిపోతావు.*

*అది మన గొప్పదనం కాదు, మన బ్రెయిన్ గొప్పదనం.!*

*నువ్వు ఏదనుకుంటే అది చేసి చూపెడుతుంది.*

*అందుకే ఎప్పుడూ...*

*గొప్పగా ఆలోచించు....*

*నువ్వు  ఇప్పటికిప్పుడు కష్టపడతానంటే....*
   
*నీ ఆవలింతలను,,,,,,,*
*నీ నిద్రనీ,,,,,,, *
*నీ బద్ధకాన్నీ,,,,,,*
*నీ జలుబునీ,,,,,,,, *
*నీ జ్వరాన్నీ,,,,,,*

*నీ చుట్టూ ఉండే అన్నీ,,,,, అన్నీ,,,,,*

*డిజప్పాయింట్‌మెంట్లనీ పక్కన పడేసి,*
*నీ బ్రెయిన్....*
*నీ పని మీద ఫోకస్ చెయ్యడం మొదలుపెడుతుంది.*

*గుర్తుంచుకో,, నీ బ్రెయిన్‌కి...        feed ఇవ్వాల్సింది,,,,.......*
*.............నువ్వే!*

*నీ లైఫ్..     నీ గమ్యం కోసం                నీ బ్రెయిన్‌ని సిద్ధపరుచుకో !*

*"చుట్టూ చెత్త ఉంటే....                        నేను ఫోకస్ చెయ్యలేకపోతున్నాను" అనకు.*

*బురదలో నుండి పద్మం పుట్టుకొస్తే దాని విలువ మాటల్లో చెప్పలేం.*

*అంతా క్లీన్‌గా పాజిటివ్ గా ఉంటే... నువ్వేంటి....ప్రతీ ఒక్కరూ సాధించగలరు.*

*నీ చుట్టూ ఉండే బలహీనతలను దాటుకుని,*
*నువ్వెలా ఎదిగావన్నదే నీ గొప్పదనం.*

*ఇంకొక (మనందరి) చిన్న అనుభవం.*

*ఏదైనా ముఖ్యమైన పని కోసం మనం అలారం పెట్టుకుంటే.....*

*అలారం కొట్టక ముందే ….                 రెండు మూడు సార్లు మనలని నిద్ర లేపుతుంది నిద్రావస్థలో ఉన్న మన మెదడు.*

*అంటే... తాను.... 24×7.                  అంత అలర్ట్ గా ఉంటుంది,          మనల్ని ఉంచుతుంది.*

*ఎటొచ్ఛీ... మనమే దాన్ని జోకొట్టేస్తుంటాం !*

*ఇంకొక ఆశ్చర్య కరమైన విషయం విన్నాను…*

*ఒక మనిషికి రోడ్డు ప్రమాదంలో తల పగిలి,*
*మెదడు బయటకి వచ్చి ఉన్న స్థితిలో....*
*హాస్పిటల్ లో ఆపరేషన్ జరిగే లోపు...*

*అతని మెదడుకి డాక్టర్లు ….           "నీకేమీ కాదు, నువ్వు బాగుంటావు, బాగుంటావు"*

*అని positive suggestions ఇస్తూనే ఉన్నారట.*

*ఆ మెదడు ఆ positive suggestions వల్లనే కోలుకుని, operation success అయి, అతను ఇప్పటికీ బాగానే ఉన్నాడట  !!!*

*ప్రమాదం జరిగిన మెదడే కొలుకోగా లేనిది....*

*ఆరోగ్యంగా ఉన్న మన మెదళ్ళు...*

*రోజూ మనం positive suggestions ఇస్తుంటే...*

 *బ్రహ్మాండంగా  పనిచేయవా ?*

*"బుర్ర" పెట్టి ఆలోచిద్దాం....*

*"యద్భావం... తద్భవతి!"*

*అనే సూక్తి  అంతరార్ధం ఇదే..!*

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment