Tuesday, November 18, 2025

 శత్రా మిత్రే పుత్రే బంధవ్ మా కురు యత్నం విగ్రహ సంధవ్ | సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం 

అర్ధం:- శత్రువు గాని, గాని, మిత్రుడు మిత్రుడు గాని, పుత్రుడు గాని, బంధువు గాని - వీరిపట్ల శత్రుత్వమో, స్నేహమో చేసే యత్నం మానుకో. అందరిలోను ఆత్మను చూస్తూ, భేదభావాన్ని అన్ని సందర్భాలలోనూ విడిచిపెట్టు.             Shatra Mitre Putre Bandhav Ma Kuru Yatnam Vigraha Sandhav | Sarvasminnapi Pashaytamanam Sarvastrotsruja Bheda Gnanam 

Meaning:- Be it an enemy, a friend, a son, or a relative - stop trying to be friendly or hostile towards them. See the soul in everyone and abandon the feeling of difference in all situations.

No comments:

Post a Comment