*సాదారణంగా ప్రతీ వారికి వారి వారి ఇళ్ల లో వారి కుటుంబానికి సంబంధించిన కుల దేవతలు ఉంటారు.. మనం చేసే ప్రతి పూజా కార్యక్రమలలో వారికి ప్రధమ పూజ చేసి తరువాత మిగతా వారిని పూజించాలి..కుల దేవదేవతా పూజ విస్మరించడం వలన మనకు తెలియకుండనే మనం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం..వంశ పారంగతంగా మనం పూజించే కుల దేవతల ను తెలుసుకునే ఒక విదానం పరిశీలించండి ..మీ ఇంట్లో ఉన్న దేవతా విగ్రహ,లేదా ప్రతిమలు నిశితంగా పరిశీలించి చూడండి... ఆ తర్వాత కనీసం మీకు తెలిసినంత వరకు మీ ఇంట్లో వారి పేర్లు ఐదు తరాల వరకు జాగ్రత్తగా* *గమనించండి.. అంటే మీ అమ్మ గారు, అమ్ముమ్మ,వాళ్ళు అమ్మ.. వాళ్ళ కుటుంబ సభ్యులు పేర్లు పరిశీలించండి..ఇప్పుడు మెుత్తం పేర్లు రాయండి ఈ మద్య రెండు తరాల వారు ఫాషన్ గా పేర్లు పెడుతున్నారు కానీ అంతకు ముందు తరం వారు తమ కుల దైవం పేరు తమ పేరు కు జోడించేవారు.ఆ తరువాత ప్రతీ సంవత్సరం తప్పనిసరిగా మీరు చేసే పండుగ గమనించండి.. రెగ్యులర్ పండుగలు కాదు అప్పటి కి మీకు ఖచ్చితంగా ఒక అవగాహన వచ్చి తీరుతుంది..*
:
1 ప్రశ్న :- మీ "కుల దేవత" ఎవరో మీకు తెలుసా??
"మీ కుల దేవత ఎవరు ఇప్పుడే తెలుసుకోండి!!
" కులం" " దేవత"
1. బ్రాహ్మిన్స్. గాయత్రి దేవి
2. క్షత్రియులు. శ్రీరామచంద్రుడు
3. వైశ్యులు. వాసవి కన్యకా పరమేశ్వరి
4. చౌదరిస్(కమ్మ వారు), ఇష్టకామేశ్వరి
5. యాదవ . శ్రీ కృష్ణ పరమాత్మ
6. రెడ్డిస్. అన్నపూర్ణాదేవి
7. పెద్ద కాపులు. గౌరీ పరదేవత
8. శ్రీకాకుళం జిల్లా కాళింగులు:- శ్రీముఖలింగేశ్వరుని( శివుడు).
9. ముదిరాజ్:- శ్రీ పెద్దమ్మ తల్లి, (అంకమ్మ), జాంబవంతుడు.
10. నాయి బ్రాహ్మిన్స్:- ధన్వంతరి.
11. శెట్టి బలిజ :- వెంకటేశ్వర స్వామి.
12. మాదిగ:- ఎల్లమ్మ తల్లి, మాతంగి దేవి (harijan) .
13. మాల :- చెన్నకేశవస్వామి.
14. చాకలి( రజక) :- గంగమ్మ తల్లి, గుర్రప్ప స్వామి, సిద్దయ్య స్వామి. ✍️Ravuri Narasimha Prasad
No comments:
Post a Comment