Saturday, December 20, 2025

 🕉️*అద్వైత జ్ఞానసూత్రాలు🕉️                *కన్నుతో చూడగలవు.*
*కన్నుని చూడలేవు.*

*పటికారు వస్తువును పట్టుకోగలదు.*
*తనను పట్టుకున్నవాణ్ని పట్టుకోలేదు.*

*సృష్టిని చూడగలవు స్రష్టను చూడలేవు.*                  ❤️💖❤️
*మార్పు కోరేవాడికి మనశ్శాంతి ఉండదు.*

"*ఏది ఎట్లా ఉండాలో అట్లానే ఉన్నది" అని ఉండటమే అసలైన మనశ్శాంతి.*          ❤️💖❤️
*మాట వరుసకు కూడా*
*మాట పనికిరాదు.*

*మౌనమే చిట్టచివరి*
*సమాధానము.*              ❤️💖❤️
ప్రయత్నంతో పొందినవాడు 'స్థితి' నుండి జారే అవకాశం ఉంది. ఉదా.విశ్వామిత్రుడు.*

*అప్రయత్నంగా పొందినవాడు 'స్థితి' నుండి జారడు. ఉదా.రమణుడు.*
*ఇదే ప్రయత్న-అప్రయత్నానికి తేడా.*                 ❤️💖❤️

No comments:

Post a Comment