Monday, December 29, 2025

కేవలం 32 ఏళ్ళు బ్రతికిన రామానుజం చేసిన అద్భుతాలు || Srinivasa RamanujanIndian Biography in Telugu

కేవలం 32 ఏళ్ళు బ్రతికిన రామానుజం చేసిన అద్భుతాలు || Srinivasa RamanujanIndian Biography in Telugu

https://youtu.be/PWcwKRn6m98?si=FPfgod5A3DL-PFWn


https://www.youtube.com/watch?v=PWcwKRn6m98

Transcript:
(00:00) క్లాస్ రూమ్ లో మాక్స్ టీచర్ లెసన్ చెప్తూ ఒక నెంబర్ ని సేమ్ నెంబర్ తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఒకటి వస్తుంది. కావాలంటే చేసి చూడండి అని విద్యార్థులతో అన్నారు. ఇక క్లాస్ రూమ్లో పిల్లలంతాఐదును ఐదు తోనూ 36 ను 36 తోనూ 14 ను 14 తోనూ ఇలా ఎవరికి తోచిన నెంబర్స్ తో వాళ్ళు డివిజన్ చేసి చూసి ఆన్సర్ ఒకటి వచ్చింది అంటూ ఆశ్చర్యంగా తలాడించారు.
(00:21) కానీ ఒక్క పిల్లవాడు మాత్రం మరి సున్నాని సున్నా తో డివైడ్ చేస్తే ఒకటి రాలేదు ఏంటి అని అడిగాడు. ఆ చిన్న పిల్లవాడు ఇలాంటి ప్రశ్న అడుగుతాడని ఆ మాక్స్ టీచర్ అస్సలు ఊహించలేకపోయాడు. ఆ రోజు ఆ పిల్లాడిని చూసి పక్కనున్న పిల్లలంతా నవ్వారు. కానీ ఆ పిల్లాడే తర్వాత మాక్స్ లో ఎన్నో గొప్ప గొప్ప తీరమ్స్ ని కనిపెట్టి ప్రపంచం మెచ్చిన శాస్త్రవేత్త ఎదిగాడు.
(00:41) ఆయనకు లెక్కలు తప్ప మరేమీ తెలియదు. దానివల్ల 12త్ క్లాస్ టూ టైమ్స్ ఫెయిల్ అయ్యాడు. చేతిలో సరైన డిగ్రీ లేదు. కానీ ఆయన తన టాలెంట్ తో ఆయనక వచ్చిన లెక్కలతోనే ప్రపంచం మహా శక్తిగా ఎదిగాడు. ఎంతలా ఎదిగారు అంటే ఏ స్కూల్లో అయితే ఆయన ఇంటర్ ఫెయిల్ అయ్యారో ఆ స్కూల్ కే ఆయన పేరు పెట్టేంతలా ఎదిగారు. ఆయన మరెవరో కాదు ప్రపంచమే మెచ్చిన గణిత మేధావి శ్రీనివాస రామానుజం అయ్యం గారు ఆయనకు గురువు లేరు పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు.
(01:07) అయినా మాక్స్ లో ఆయన రాసిన ఫార్ములాలు థీరమ్స్ ని చూసి ప్రపంచంలోని గొప్ప గొప్ప మ్యాథమెటిషియన్స్ అవక్ అయ్యారు. నిజంగా రామానుజం గారు బ్రతికింది 32 ఏళ్లే అయినా ఆయన జీవితం గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది తెలిపే ప్రయత్నమే ఈ వీడియో. అసలు రామానుజం గారు ఏం చేశారు? ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి కేవలం 20 రూపాయలకి చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తి ఎలా ప్రపంచమే న్యూటన్ తో పోలుస్తూ పొగిడే స్థాయికి ఎదిగారు.
(01:32) కేవలం 32 ఏళ్ళ మాత్రమే బ్రతికిన రామానుజం గారు ఎలాంటి జీవితాన్ని గడిపారు? ఆయన తన మేధా శక్తితో మాక్స్ ఫార్ములాస్ తో ప్రపంచానికి ఎలాంటి సేవ చేశారు ఆయనను ప్రపంచం ద మన్ హూ నో ద ఇన్ఫినిటీ అని ఎందుకు అంది అండ్ అన్నిటికంటే ముఖ్యంగా కేవలం 32 ఏళ్ల వయసులోనే ఆయన ఎందుకు మరణించారు ఇలా ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా దొరుకుతుంది.
(01:53) వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా విలువైంది కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. ప్రతి భారతీయుడిగా వీరి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది. కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. సో ఇక లెట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. [సంగీతం] శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22 న తమిళనాడులోని ఈ రోడ్లో ఒక తమిళ బ్రాహ్మణ అయ్యంగారి కుటుంబంలో జన్మించారు.
(02:19) వీరి తండ్రి కుప్పుస్వామి శ్రీనివాస అయ్యం వీరు ఒక బట్టల దుకానంలో గుమ్మస్తా గా పనిచేసేవారు. నెలకు ఆయనకొచ్చే జీతం కుటుంబ ఖర్చులకు కూడా సరిపోయేది కాదు. ఇక అమ్మ కోమల తమ్మాల్ వీరు ఆలయాల్లో భజనాలు పాడి కొంత డబ్బు సంపాదించి ఇంటికి సహాయం చేసేవారు. ఇక రామానుజం గారి చిన్ననాటి జీవితం చాలా కష్టాలతో ఉండేది. పేదరికం మాత్రమే కాదు చిన్న వయసులోనే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో కూడా ఆయన ఇబ్బంది పడ్డారు.
(02:44) రామానుజం గారికి రెండేళ్ళు ఉన్నప్పుడే స్మాల్ పాక్స్ సోకింది. అప్పట్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. తంజావూర్ జిల్లాలో ఆ ఒక్క సంవత్సరంలోనే స్మాల్ పాక్స్ కి సరైన వైద్యం లేక దాదాపు 4వేల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అదృష్టం కొద్ది రామానుజం గారు ఈ గండం నుంచి గట్టెక్కారు. ఆయన తన తండ్రితో గడిపిన క్షణాలు చాలా తక్కువ. ఎక్కువగా అమ్మతోనే గడిపేవారు.
(03:04) రామానుజం తల్లి ఆయనకు సాంప్రదాయం పురాణాలు భక్తి పాటలు నేర్పించేవారు. రోజు తన అమ్మతో కలిసి గుడికి వెళ్తూ ఉండటం వల్ల ఆయనకు దేవుడిపై అపారమైన భక్తి పెరిగింది. రామానుజన్ గారికి మొదటి నుంచి కూడా ఇతర పిల్లల్లా బొమ్మలతో ఆడుకోవడం బయటికి వెళ్లి ఆడుకోవడం పై అంతగా ఆసక్తి ఉండేది కాదు. ఆయనకి ఎక్కువగా ఆసక్తిని కలిగించినవి నెంబర్స్ ఫార్ములాస్ పాటర్న్స్ వేరే పిల్లలు 5+7 ని చేయడానికి కూడా ఆలోచిస్తున్నప్పుడు రామనిజం మాత్రం పెద్ద పెద్ద సంఖ్యలతో ఆటాడుకునేవారు వీధుల మీద కనిపించే నెంబర్స్ ని గమనిస్తూ ఏ నెంబర్ డివిజబుల్ అవుతుందో ఏ నెంబర్ కి ఏ
(03:35) పాటర్న్ ఉంటుందో ఏవి మిర్రర్ లా రిపీట్ అవుతాయో తన తల్లికి చెప్పేవాడు. ఆ చిన్న వయసులోనే అతని ఆలోచనలు టీచర్స్ కి అర్థం కాకుండా ఉండేవి. ఒకసారి ఆయన థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు టీచర్ క్లాస్ లో ఒక నెంబర్ ని అదే నెంబర్ తో భాగిస్తే ఫలితం ఎప్పుడూ ఒకటి వస్తుందని చెప్పారు. అప్పుడు వెంటనే రామనిజం అయితే జీరో ని జీరో తో భాగిస్తే కూడా ఒకటి రావాలి కదా అని అడిగారు.
(03:56) ఈ ప్రశ్నకు టీచర్ దగ్గర సమాధానం లేదు. ఒక మూడో తరగతి పిల్లవాడి నుంచి ఇంత లోతైన ప్రశ్న రావడంతో ఆయన ఆశ్చర్యపోయాడు. ఇక 10 ఏళ్ల వయసులో రామనుజం తన జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించి ప్రాథమిక చదువులు పూర్తి చేశారు. తర్వాత ఆయనను కుంభకోణంలోని ఇంగ్లీష్ మీడియం ఉన్న టౌన్ హైయర్ సెకండరీ స్కూల్ లో జరిపించారు. ఇక్కడే ఆయనకు ఫార్మల్ మ్యాథమటిక్స్ నేర్చుకునే అవకాశం మొదటిసారి లభించింది.
(04:19) అక్కడ ఆయన సీనియర్ల దగ్గర క్యూబిక్ ఈక్వేషన్స్ ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాడు. మాక్స్ అంటే రామనిజం గారికి ఒక సబ్జెక్ట్ మాత్రమే కాదు అది ఆయనక ఒక సాధన ఒక తపస్సు లాంటిది. అంతలా ఆయన అందులో మునిగిపోయేవారు. ఒకరోజు టీచర్ బ్లాక్ బోర్డు పై ఒక పెద్ద మల్టిప్లికేషన్ ప్రాబ్లం రాస్తున్నారు. మిగతా పిల్లలు బోర్డు చూడడంలో ఉండగా రామానిజం పేపర్ లో సమాధానం రాసి ముందుకు వచ్చారు.
(04:42) దాంతో టీచర్ ఆశ్చర్యపోయారు. అతను ఎలా లెక్క పెట్టాడో అడిగితే సార్ ఇలా వచ్చినట్టు అనిపించింది అని చెప్పి మరో షార్ట్ కట్ కూడా చూపించారు. ఇలా చిన్న వయసులోనే అతను మాక్స్ ప్రాబ్లమ్స్ ని ఏ పద్ధతి నేర్పకపోయినా తనదైన స్టైల్ లో సాల్వ్ చేసేవారు. వేరే పిల్లలు మల్టిప్లికేషన్ టేబులతో కష్టపడుతున్న వయసులో రామోనిజం అడ్వాన్స్డ్ ట్రిగ్నామెట్రీ పుస్తకాన్ని పూర్తిగా నేర్చుకున్నారు.
(05:02) పుస్తకంలోని ఫార్ములాస్ ని కేవలం నేర్చుకోవడం మాత్రమే కాదు వాటికి తనదైన ప్రూఫ్స్ ని కూడా కనుగొన్నారు. 13 ఏళ్లకే భయంకరమైన మాక్స్ ఐడెంటిటీస్ కూడా అతనికి చిన్న పజిల్లా అయిపోయాయి. తన తల్లి చెప్పిన కథలు దేవాలయ వాతావరణం అతని మనసులో స్పిరిచువల్ భావనను పెంచాయి. దేవి నమగిరి అమ్మవారు రాత్రిలో నా కలలో ఫార్ములాలు చెప్తారని ఆయన చిన్న వయసు నుండి నమ్మేవారు.
(05:24) అదే విషయాన్ని తన తల్లికి చెప్తే ముందు ఆమె ఆశ్చర్యపోయినా అతని ప్రతిభ చూసి నిజమే కావచ్చని కూడా అనుకునేది. ఆమెదిక ప్లస్ గణిత బుద్ధి ఈ రెండూ కలిసి రామునిజం ని ప్రపంచంలో అరుదైన ప్రతిభ ఉన్న వ్యక్తిగా మలిచాయి. పుస్తకాల్లో ఏం రాశారో చదవడం అతనికి ఒక భాగం మాత్రమే. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇలానే ఎందుకు వస్తుంది? ఇంకా దీనికి ఈజీ వే ఏంటి? అన్న ప్రశ్నలతో ప్రతి ఫార్ములాను చీల్చి చెండాడి కొత్తగా రీబిల్డ్ చేసేవారు రామనిజం.
(05:51) ఎవరు నేర్పని కాన్సెప్ట్స్ ని ఎవరు ఊహించిన పద్ధతుల్లో ఆయన తయారు చేసి చూపించేవారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఆయన క్యూబిక్ ఈక్వేషన్స్ అర్థమెటిక్ జియోమెట్రిక్ సిరీస్ అన్నిటిని పూర్తి స్థాయిలో నేర్చుకున్నారు. అంతేకాదు క్వార్టిక్ ఈక్వేషన్స్ ని పరిష్కరించడానికి తనే కొత్త పద్ధతి కూడా కనిపెట్టారు. అదే టైంలో ఆయనకు ఒక స్నేహితుడి ద్వారా జార్జ్ కార్ రాసిన ఏ సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకం లభించింది.
(06:16) దాంట్లో 5000 మాక్స్ ఫార్ములాస్ ఉండేవి. ఈ బుక్ చూసిన క్షణంలో రామానుజం కళ్ళు మెరిసాయి. అది ఆయనకి జీవితంలో లభించిన అత్యంత విలువైన ఖజానాలో అనిపించింది. ఆ పుస్తకంలోని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అంటే ఎవరికైనా కూడా జీవితకాల సమయం పడుతుంది. కానీ రామానుజన్ రెండు మూడు వారాల్లోనే వాటిని సాల్వ్ చేసేశారు. ఇంకా వాటి ఆధారంగా కొత్త ఫార్ములాస్ కూడా తయారు చేశారు.
(06:37) ఈ దశలో అతని ప్రతిభ సాధారణమైనది కాదని స్పష్టమైంది. దాంతో 1904 లో ఆయనకి స్కూల్ నుంచి కే రంగనాథరావు ప్రైజ్ లభించింది. ఆ ప్రైజ్ వచ్చిన తర్వాత రామానుజం కి కుంభకోణం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో చదువును కంటిన్యూ చేయడానికి స్కాలర్షిప్ కూడా లభించింది. కానీ అక్కడ జరిగిన ఒక సంఘటన ఆయన జీవితాన్ని మార్చేలా చేసింది. రామానుజం గారికి మాక్స్ తప్ప వేరే సబ్జెక్ట్ కనిపించేది కాదు అర్థం అయ్యేది కాదు కానీ అకాడమిక్ ఇయర్ పాస్ అవ్వాలి అంటే అన్ని సబ్జెక్ట్స్ లోనూ పాస్ అవ్వాలి.
(07:04) కానీ రామానుజం గారు మాక్స్ లో తప్ప మిగతా అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యేవారు. దీంతో ఆయన స్కాలర్షిప్ కూడా కోల్పోయారు. చదువును కంటిన్యూ చేయడానికి ఇంట్లో ఆర్థిక పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉండడంతో ఫెయిల్యూర్ అనేది ఆయన్ని లోపల నుంచి కదిలించింది. రామనిజం మిగతా విషయాలపై ఆసక్తి పెంచుకోవడానికి చాలా ప్రయత్నించారు. కానీ మాక్స్ తప్ప ఇంకేది తనకు అర్థం కావడం లేదని ఆయనకు స్పష్టంగా అనిపించింది.
(07:25) దాంతో ఆయన చాలా ఒత్తిడికి గురై దాని కారణంగా 1905 లో అకస్మాత్తుగా ఇంటి నుంచి వెళ్ళిపోయారు. సుమారు ఒక నెల రోజుల పాటు విశాఖపట్నం రాజమండ్రి ప్రాంతాల్లో తిరుగుతూ అలా గడిపి మనసు కుదుర్చుకొని తిరిగి ఇంటికి వచ్చారు. తర్వాత ఆయన మద్రాసు లోని పచ్చయప్ప కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నా కూడా అక్కడ కూడా పరిస్థితి మారలేదు. ఎగ్జామ్స్ వచ్చేసరికి ఆయన మాక్స్ లో తప్ప మిగతా అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యారు.
(07:46) దాంతో ఆయన చాలా నిరాశకు గురై ఇక చదువుకి స్వస్తి చెప్పి పూర్తిగా గణిత పరిశోధనలో మునిగిపోయారు. ఈ డెసిషన్ ఆయన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. ఆయనకు సరైన డిగ్రీ లేకపోవడంతో ఎక్కడ ఆయనకు ఉద్యోగం దొరకలేదు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఏమో అంతంత మాత్రం దాంతో ఆయన కొన్ని రోజుల పాటు ఖాళీ కడుపుతోనే ఆకలితోనే రాత్రులు నిద్రపోవాల్సి వచ్చేది.
(08:06) చివరికి పెన్ను పేపర్ కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేక ఆయన మాక్స్ ప్రాబ్లమ్స్ ని బలపంతో పలక మీద రాసుకునేవారు. రాత్రి పడుకొని మార్నింగ్ లేవగానే ఆయన మైండ్ లో కొత్త ఈక్వేషన్స్ రెడీగా ఉండేవి. వెంటనే వాటిని ఏదో విధంగా రాసి పెట్టుకునేవారు. ఇలా లెక్కల వల్ల కొడుకుకి పిచ్చి పడుతుందేమోనని భయపడిన రామనిజం తల్లిదండ్రులు ఆయనకు పెళ్లి చేశారు.
(08:28) 1909 జులై 14 న ఆయన జానకి అమ్మాలని పెళ్లి చేసుకున్నారు. సంసారం గడవడం కోసం 25 జీతంతో రామానుజన్ మద్రాసు పోర్టు ట్రస్ట్ లో క్లర్క్ గా పనిచేశారు. తర్వాత మాథ్స్ లో ఆయన టాలెంట్ చూసి ఏ డిగ్రీ లేకపోయినా మద్రాసు విశ్వవిద్యాలయం వారు నెలకి ₹75 ఫెలోషిప్ మంజూరు చేశారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరొకవైపు మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్, ప్రైమ్ నంబర్స్, పార్టిషన్ ఆఫ్ నంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ లాంటి విషయాలపై పరిశోధనలు కొనసాగించారు.
(08:53) ఇక అప్పట్లో కొత్తగా ఒక ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీని ఏర్పరిచిన డిప్యూటీ కలెక్టర్ రామస్వామి గారిని కలిసి తనకొక చిన్న ఉద్యోగం ఇప్పించమని రామానుజం కోరారు. తాను తీరిక వేళలో గణితం మీద రాసుకున్న నోట్ బుక్స్ ని అలా డిప్యూటీ కలెక్టర్ కి చూపించారు. వాటిని చూసిన డిప్యూటీ కలెక్టర్ చాలా ఆశ్చర్యపోయి రామనిజం ప్రతిభ చాలా గొప్పదని గుర్తించి మీలాంటి మేధవి ఒక చిన్న ఉద్యోగిగా నా వద్ద ఉండడం కరెక్ట్ కాదని మద్రాసు లో తనకు పరిచయం ఉన్న మ్యాథమెటిషియన్స్ దగ్గరికి తన రికమెండేషన్ లెటర్ ను పంపించాడు.
(09:22) అది చూసి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న రామచంద్రరావు గారు రామానుజం రాసుకున్న పుస్తకాలను చదివి అతని ప్రతిభ అమోగం అని అర్థం చేసుకున్నారు. దాంతో రామానుజం ప్రతిమను గుర్తించిన నారాయణ్ అయ్యర్ రామచంద్రరావు ఈడబ్ల్యూ మిడిల్ మాస్ట్ మొదలైన వారు రామానుజం పరిశోధనలని ఇంగ్లీష్ మ్యాథమెటిషియన్స్ కి చూపించడానికి ప్రయత్నించారు.
(09:40) లండన్ యూనివర్సిటీ కాలేజీకి చెందిన ఎంజేఎం హిల్ అనే మ్యాథమెటిషియన్ కూడా రామానుజం పరిశోధనలను చదివి అందులోని తప్పులని సవరించడానికి తగిన సలహాలు అందించి ప్రోత్సహించాడు. ఇక 1913 లో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ కి వచ్చిన ఫేమస్ మ్యాథమెటిషియన్ అయిన డాక్టర్ హక్కర్ రామోనిజం పరిశోధనలు చూసి ఆశ్చర్యపోయి ఆయన కనిపెట్టిన 120 పరిశోధన సిద్ధాంతాల్ని ఆ టైంలో ప్రసిద్ధుడైన కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ గాడ్ హార్డీకి పంపించారు.
(10:04) వాటిని చూసిన హార్డీకి రామానుజం ప్రతిభ ఎంతగానో నచ్చి ఒక లేఖను రాశారు. రామానుజం తీరంలో నన్ను పూర్తిగా ఓడించాయి. నేను ఇలాంటి తీరములను ఎప్పుడూ చూడలేదు. ఇవి సాధారణ గణిత శాస్త్రవేత్త రాసినవి కావు. వీటిని అత్యంత హై లెవెల్ మ్యాథమెటిషియన్ మాత్రమే రాయగలడు. ఈ సిద్ధాంతాలు నిజమే కావాలి. అవి నిజం కాకపోతే వాటిని ఊహించడమే అసాధ్యం అని హార్డీ ఆ లేఖలో రాశారు.
(10:26) దీని తర్వాత హార్డీ ఆ టైంలో గొప్ప మ్యాథమెటిషియన్ తత్వవేత్త అయిన బర్త్ అండ్ రసెల్ తో రామానుజం గురించి చాలా గొప్పగా చెప్పారు. మేము మద్రాసు లో పనిచేస్తూ ఉన్న ఒక హిందూ క్లర్క్ రూపంలో ఉన్న మరొక న్యూటన్ ని కనుగొన్నామని ఇలా గొప్పగా రామానుజం గురించి చెప్పాడు. అంత పెద్ద అధికారులు రామానుజంని న్యూటన్ వంటి గొప్ప శాస్త్రవేత్తలతో పోల్చారంటే మీరే అర్థం చేసుకోండి రామానుజం ప్రతిభ ఎంత అసాధారణమైనదో తర్వాత హార్డీ రామనుజోని కొన్ని తీరంలో ప్రూఫ్లు ఇంకా ప్రైమ్ నెంబర్స్ పై చేసిన అతని పరిశోధనలోని మరిన్ని వివరాలు పంపాలని కోరారు.
(10:58) హార్డీ నుంచి వచ్చిన ఈ రిప్లై సంవత్సరాల పాటు గుర్తింపు కోసం ఎదురుచూసిన రామనిజం కి మాటల్లో చెప్పలేని ఆనందం ఇచ్చింది. ఇక అప్పటి నుంచి అతని ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. హార్డీ అడిగినట్లుగానే పూర్తి వివరాలతో ఈసారి మరొక లెటర్ రామనిజం పంపారు. ఆ లెటర్ చూసిన హార్డీ హై లెవెల్ మ్యాథమెటిషియన్ రాయగల ఆ ఫలితాలను చూసి వెంటనే రామనిజం ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ఆహ్వానించారు.
(11:19) హార్డీ పిలుపుతో 1914 లో రామనిజం లండన్ కి బయలుదేరారు. లండన్ కి వెళ్ళే ఓడలో ఎక్కే టైం లో ఆయన మనసులో రెండు భావాలు వచ్చాయి. అద్భుతమైన గణిత ప్రపంచం ఆయన ముందుండటం ఒకటైతే తన సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం తన భార్య తన తల్లిని వదిలి వేరే దేశానికి వెళ్తున్న బాధ మరొకవైపు ఆ టైంలో ఇండియన్స్ సముద్రాన్ని దాటి వెళ్తే కులశుద్ధి పోతుందని చాలా మంది నమ్మేవారు.
(11:43) అందుకే తన తల్లి మొదట రామానుజని లండన్ వెళ్ళడానికి ఒప్పుకోకపోయినా తాను నమ్మిన దేవత నమ్మగిరి అమ్మవారి అద్భుతమే ఇదంతా అని ఆమె లండన్ వెళ్ళడానికి ఒప్పుకున్నారు. ఈ నిర్ణయమే రామానుజంని ప్రపంచ గణిత చరిత్రలో ఒక కొత్త అధ్యయనానికి తీసుకెళ్ళింది. కానీ రామానుజం జీవితంలో మాక్స్ తప్ప ఏదీ సరిగ్గా జరగలేదు.
(12:03) ఎందుకంటే లండన్ లోని కేంబ్రిడ్జ్ లో అడుగు పెట్టగానే రామానుజం గారు కల్చరల్ షాక్ కి గురయ్యారు. ట్రినిటీ కాలేజ్ వద్ద మొదటి రోజే రామానుజం కి విదేశీ వాతావరణం ఎంతో వేరుగా అనిపించింది. గాలిలో ఎప్పుడూ ఉండే చలి పొగమంచుతో నిండిపోయిన వీధులు చెట్లే లేనే నగరం పూర్తిగా వేరుగా ఉండే ఆహారం ఇదే ఆయనకి అతి పెద్ద సమస్యగా మారింది.
(12:23) ఎందుకంటే రామానుజం గారు కఠినమైన శాఖహారి కానీ అక్కడ శాఖహారం ఎక్కువగా దొరికేది కాదు. దొరికినా ఆయనక అది సరిపోయేది కాదు. కూరగాయలు పప్పు బియ్యం ఇలా ఏది దొరికితే దాన్ని ఆయనే తన రూమ్లో చిన్న స్టవ్ మీద వండుకునేవారు. ఇక ఆయన మొదటి రోజు నుంచే చలి తట్టుకోలేకపోయారు. ఇంగ్లాండ్ లో శీతాకాలం -10 డిగ్రీ సెంటగ్రేడ్ వరకు ఉంటుంది. ఈ చలికి రామానుజం గారు ఎప్పుడు దుప్పట్లో చుట్టుకుని ఉండేవారు.
(12:44) రోజులు గడుస్తున్న కొద్ది ఆయన బలహీన పడుతూ వచ్చారు. అయినా కూడా ఆయన తన గణితాన్ని విడిచిపెట్టలేదు. ఆయన జీవితం ఆయన శరీరం ఏ స్థితిలో ఉన్నా కూడా రామానుజం నోట్లో నుండి ఎప్పుడూ నెంబర్స్ ఈక్వేషన్స్ ఫార్ములాస్ ఆపకుండా వస్తూనే ఉండేవి. ఇక కేంబ్రిడ్జ్ లో రామోనిజం జీవితం మొత్తం హార్డీ చుట్టూనే తిరిగేది. వీరిద్దరి వ్యక్తిత్వాలు పూర్తిగా వేరు.
(13:04) హార్డీ కఠినమైన లాజిక్ ప్రూఫ్స్ పై ఆధారపడే మ్యాథమెటిషియన్ ఇక రామోనిజం ఇన్స్టిట్యూషన్ దేవుడి ఇచ్చిన అనుభూతి మనసులో నుంచి వచ్చే సమాధానాలతో పనిచేసేవారు. అయినప్పటికీ వీరిద్దరూ కలిసినప్పుడు మ్యాథమెటిక్స్ లో అద్భుతాలు జరిగాయి. రామనిజం ఇవ్వగలిగిన ఫలితాలను నిరూపించడానికి యూరోప్ మొత్తం కలిసి పనిచేసిన దశాబ్దాలు పడతాయని హార్డీ ఆశ్చర్యపోయేవారు.
(13:24) ఐల్లర్ లేదా జకోబి తరహాలో ఉన్న గొప్ప అద్భుతమైన మ్యాథమెటిషియన్ ని నేను కనిపెట్టాను అని రామానుజం గురించి హార్డీ అందరికీ గొప్పగా చెప్తూ ఉండేవారు. రామానుజం ఎంతో క్రియేటివ్ గా కఠినమైన గణిత సిద్ధాంతాలని అద్భుతంగా అర్థం చేసుకునేవారు. కానీ ఆయనకి మోడర్న్ మాక్స్ లో శిక్షణ లేకపోవడం వల్ల ప్రూఫ్స్ చూపకుండా నేరుగా రిజల్ట్ కి వచ్చేవారు.
(13:43) ఇదే హార్డీ కి కాస్త ఆందోళన కలిగించింది. రామోనిజం ఈక్వేషన్ ని ప్రపంచం అంగీకరించాలంటే మోడర్న్ పద్ధతిలో ప్రూఫ్స్ చూపడం అవసరం. అందుకే హార్డీ రామానుజం స్టైల్ ని మార్చకుండా ఆయనకి ఫార్మల్ మాక్స్ లో ట్రైనింగ్ ఇచ్చాడు. అలా రామానుజం హార్డీ జోడీ గణిత ప్రపంచంలో విప్లవమే సృష్టించింది. పార్టిషన్ థియరీని రెవల్యూషన్ చేశారు. నెంబర్ థియరీలో కొత్త ఇన్సర్ట్స్ ఇచ్చారు.
(14:04) ఈ కాన్సెప్ట్లపై వారు చేసిన పని ఇప్పటికే వరల్డ్ మ్యాథమెటిషియన్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది. ఇక లండన్ కి వెళ్ళిన కేవలం రెండు సంవత్సరాల్లోనే రామానుజం ఎన్నో అద్భుతాలు చేశారు. 1916 లో కేంబ్రిజ్ యూనివర్సిటీ రామానుజం కి బిఏ డిగ్రీ ఇచ్చింది. ఇది సాధారణ సిలబస్ పూర్తి చేసినందుకు కాదు ఆయన చేసిన హైలీ కంపోజిట్ నంబర్స్ పై రసెర్చ్ కి ఇచ్చిన గౌరవం.
(14:23) అదే ఏడాది మార్చ్ 1916 లో వారి రీసెర్చ్ పేపర్ ని ప్రొసీడింగ్స్ ఆఫ్ లండన్ మ్యాథమెటికల్ సొసైటీ జర్నల్ వారి ముందు పేజీ పై ప్రింట్ చేశారు. ఆయన పని చాలా అసాధారణమైంది కాబట్టే 1917 డిసెంబర్ 6న రామనిజం ని లండన్ మ్యాథమెటికల్ సొసైటీ మెంబర్ గా ఎన్నుకున్నారు. ఇక ఒక సంవత్సరం తర్వాత 1918 లో వారిని రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ఫెలోగా కూడా ఎంపిక చేశారు.
(14:47) రాయల్ సొసైటీ ఫెలోగా ఎంపిక అయిన రెండవ భారతీయుడు రామానుజం మాత్రమే. ఆ టైం కి రాయల్ సొసైటీ చరిత్రలో అత్యంత చిన్న వయసులో ఫెలో అయిన వారిలో రామానుజం ఒకరు. అంతేకాదు 1918 అక్టోబర్ 13 న రామానుజం ని ట్రినిటీ కాలేజీ ఫెలోగా కూడా ఎన్నుకున్నారు. ఆ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయుడు ఆయనే. ఈ టైంలో రామనిజం పేరు గణిత ప్రపంచంలో మెరిసిపోతున్న నక్షత్రంలో మారింది.
(15:11) అలా జీనియస్ అవ్వడానికి పెద్ద డిగ్రీలు డబ్బు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదని ఆయన ప్రపంచానికి నిరూపించారు. ఈ ఘనతను సాధించడానికి ఆయన చాలా కష్టపడ్డారు. ఉదయం నుండి రాత్రి వరకు ఆయన నోట్ బుక్స్ ఫార్ములాలు అంటూ ఎప్పుడూ మాక్స్ గురించి ఆలోచించేవారు. చాలా తక్కువగా నిద్రపోయేవారు. రోజుకి 10 నుంచి 12 గంటలు క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉండేవారు.
(15:30) ఆయన లండన్ లో ఉన్న ఐదేళ్లలోనే దాదాపు 3,900 సూత్రాలు కనుగొన్నారు. 1000 పేపర్లో అర్ధం కాని ఈక్వేషన్స్ తో నిండిన నోట్ బుక్స్ నమగిరి అమ్మవారి చిన్న చిన్న ఫొటోస్ హార్డీ పంపిన మ్యాథమెటికల్ బుక్స్ తో ఆయన గది నిండిపోయి ఉండేది కానీ 1917 నుంచి ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. విటమిన్ బి12 సి లోపం శాఖహారం సరిగా లేకపోవడం మొదటి ప్రపంచ యుద్ధం వల్ల ఆహార కొరత రాత్రిలో నిద్ర లేకుండా మాక్స్ చేయడం ఇవన్నీ కలిసి ఆయన ఆరోగ్యాన్ని నాశనం చేశాయి.
(15:57) 1917 చివరిలో ఆయనకి టీబి ఉందని తప్పుగా డయాగ్నోసిస్ అయింది. కానీ తర్వాత లివర్ అప్సెస్ లేదా గ్యాస్ట్రిక్ కలసర్ అని తెలిసింది. 1917 నుంచి 1919 మధ్య ఆయన దాదాపు 18 నెలలు హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ లోనే గడిపారు. ఎన్నో హాస్పిటల్స్ మారారు. కానీ హాస్పిటల్ బెడ్ మీద నీరసంగా ఉన్న టైంలో కూడా ఆయన తన మాక్స్ క్యాలిక్యులేషన్స్ ని వదలలేదు.
(16:18) మార్క్ థియేటా ఫంక్షన్స్ రామానుజం ప్రైమ్ సర్కిల్ మెథడ్ ఇవన్నీ వారి హాస్పిటల్ బెడ్ నుంచే పుట్టాయి. అదే టైంలో వారు మెంటల్ గా కూడా చాలా బలహీనంగా మారారు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా వారి కుటుంబం ముఖ్యంగా భార్య నుండి దూరంగా ఉన్నారు. తన కుటుంబాన్ని చాలా మిస్ అవుతూ ఉండేవారు. ఇంత బాధపడుతూ ఇండియాకి తిరిగి వద్దాం అనుకున్న బ్రిటన్ మొదటి ప్రపంచ యుద్ధంలో ఉండటం వలన అది సాధ్యం కాలేదు.
(16:39) ఒకానొక టైం లో అటు ఫిజికల్ గా మెంటల్ గా బాగా వీక్ గా ఉండడంతో రామానుజన్ గారు డిప్రెషన్ లోకి జారిపోయారు. ఆ బాధలో ఆయన రైలు ముందుకు దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కానీ డ్రైవర్ అలర్ట్ అయ్యి బ్రేక్ వేయడంతో రామానుజన్ ఆరోజు బ్రతికారు. తర్వాత మళ్ళీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యే ట్రీట్మెంట్ తీసుకుంటుండగా హార్డీ రామానుజన్ను చూడడానికి టాక్సీలో హాస్పిటల్ కి వచ్చారు.
(17:01) ఆ టాక్సీ నెంబర్ 1729 నెంబర్ల గురించి ఇద్దరి మధ్య ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉండేది. హార్డీ నవ్వుతూ నేను వచ్చిన టాక్సీ నెంబర్ 1729 అది చాలా డల్ నెంబర్ గా అనిపిస్తుందని అన్నారు. అప్పటికే చాలా నీరసంగా ఉన్న రామానుజం గారు వెంటనే హార్డీకి దిమ్మ తిరిగేల సమాధానం ఇచ్చారు. లేదు 1729 చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్ ఎందుకంటే 1729 అనేది రెండు వేరు వేరు విధాలుగా రెండు క్యూబ్స్ మొత్తంగా వ్రాయగలిగే అతి చిన్న సంఖ్య అన్నారు.
(17:25) అంటే 1729 = 12^3+ 1క్య అలాగే 1729 = 10^3+ 9క్య లా కూడా రాయొచ్చు. ఇంత చిన్న సంఖ్య రెండు వేరు వేరు క్యూబ్ కాంబినేషన్లో సమానంగా రావడం చాలా అరుదైన విషయం. ఈ ప్రత్యేకతను గుర్తించే శక్తి అలాంటి అనారోగ్య సమయంలో కూడా పనిచేయడం రామానుజం గారి ప్రతిభకు ఉదాహరణ. ఈ జరిగిన కథ ప్రపంచానికి ఎంతలా నచ్చిందంటే ఈ నెంబర్ ని తర్వాత నుంచి రామానుజం హాటీ నెంబర్ అని పిలవడం మొదలు పెట్టారు.
(17:51) ఎందుకంటే ఇది ఇద్దరి మేదస్సు, స్నేహం, గౌరవం ఈ మూడు గుణాల సమ్మేళనం. టాక్సీ నెంబర్ లో దాగి ఉన్న గణితాన్ని గుర్తించిన రామానుజం జీనియస్ కి ఇదొక ప్రతీకంగా నిలిచింది. తర్వాత గణిత శాస్త్రవేత్తలు ఇటువంటి సంఖ్యలకు ప్రత్యేకంగా టాక్సీ క్యాబ్ నెంబర్స్ అని పేరు పెట్టారు. 1729 అనే నెంబర్ మ్యాథమెటికల్ వరల్డ్ లో బౌండ్లెస్ నెంబర్ థియరీలో సమ్ ఆఫ్ టూ క్యూబ్స్ అనే అధ్యయనానికి ఇది ఒక పెద్ద మైల్ రాయి.
(18:14) ఏ నెంబర్ లో ఏ రహస్యం దాగుందో వెంటనే గుర్తించే రామనిజం నాచురల్ టాలెంట్ ని 1729 నెంబర్ ప్రపంచాన్ని చూపించింది. ఆయనకు సంఖ్యలో కేవలం అంకెలు కాదు జీవం ఉన్న వస్తువులు వాటితో మాట్లాడినట్టే ఉండే ఆయన విధానం గణిత ప్రపంచాన్ని మంత్ర ముగ్దులను చేసింది. ఇక రోజు రోజుకి రామానుజం ఆరోగ్యం మరింత పాడవడంతో 1919 లో వారు తమ సొంత ఊరు కుంభకోణంకి తిరిగి వచ్చారు.
(18:38) అక్కడ కూడా వారికి చికిత్స చేయించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఆ టైంలో టీబి కి సరైన చికిత్స లేదు. దాంతో రామానుజం గారి ఆరోగ్యం మరింత పాడైంది. ఆయన తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న తన మాక్స్ ఈక్వేషన్స్ డిస్కవరీని ఆపలేదు. తన చివరి రోజుల్లో తాను ఎక్కువ కాలం బ్రతకనని రామానుజం కనిపించినప్పుడు ఆయన హార్డీ కి ఒక లాస్ట్ లెటర్ రాశారు.
(18:58) ఆ లెటర్ లో ఆయన మార్క్ తీట ఫంక్షన్ల గురించి వివరించారు. అవి ఆధునిక నెంబర్ థియరీలో ఒక విప్లవాత్మక మార్పు కానీ హార్డీ ఆ లెటర్ కి సమాధానం ఇవ్వకముందే 26 ఏప్రిల్ 1920 న కేవలం 32 ఏళ్ల వయసులో మహాగణిత మేధావైన రామనిజం ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. బ్రతికింది కేవలం 32 ఏళ్లే అయినా అంత చిన్న వయసులోనే రామానిజం ప్రపంచానికి ఒక అమరమైన గణిత వారసత్వం ఇచ్చి వెళ్ళారు.
(19:22) ఇది నేటికి ప్రపంచంలోని శాస్త్రవేత్తలకి విద్యార్థులకి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది. తర్వాత ఆయన తమ్ముడు టి నారాయణ్ రామానుజం చేతితో రాసిన నోట్స్ ను సేకరించి పుస్తక రూపం చేయించాడు. అందులో సింగులర్ మాడ్యూల్లు, హైపర్ జియోమెట్రిక్ సిరీస్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్ వంటి కష్టమైన థియరీస్ ఉన్నాయి. కొంతమంది మ్యాథమెటిషియన్స్ ఆయన నోట్ బుక్స్ పై ఇంకా పరిశోధనల చేసి ఆయన ఫార్ములాల ఆధారంగా కొత్త విషయాలు కనుగొన్నారు.
(19:45) రామానుజం జీవిత కాలంలో 3900కు పైగా ఫార్ములాలు ఇచ్చారు. వాటిలో చాలా వరకు నేడు సైన్స్ కంప్యూటింగ్ టెక్నాలజీ రంగాలు ఉపయోగపడుతున్నాయి. ఆయన నోట్ బుక్స్ లో 1/5 ని ఇన్ఫినిటీ సిరీస్ గా చూపించే 17 విధానాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో కంప్యూటర్లపై విలువను బిలియన్ల డెసిమల్ స్థాయి వరకు లెక్కించగలిగే సామర్థ్యం రామానుజం అభివృద్ధి చేసిన సూత్రాల వల్లే జరిగింది.
(20:08) అలాగే మార్క్ థియేటర్ ఫంక్షన్ లో మోడర్న్ మాక్స్ కే కాకుండా మెడికల్ సైన్స్ లో క్యాన్సర్ వంటి వ్యాధులని అర్థం చేసుకోవడంలో కూడా ఉపయోగపడుతున్నాయి. రామానుజం కనుగొన్న ఇన్ఫినిటీ సిరీస్ ని సాల్వ్ చేసే నూతన పద్ధతులు ఈరోజు ఆధునిక గణితానికి బలమైన ఆధారంగా ఉన్నాయి. ఆయన మోడ్యులర్ ఫంక్షన్ లో మార్క్ తీటా ఫంక్షన్ లో తర్వాత కాలంలో థియరిటికల్ ఫిజిక్స్ లో కూడా ఎంతో కీలకపాత్ర పోషించాయి.
(20:27) అంతేకాదు బ్లాక్ హోల్ సమాచారాన్ని అర్థం చేసుకునేందుకు రామానుజం మాక్ థియేట ఫంక్షన్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు అంచన వేస్తున్నారు. రామానుజం గారు దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఎలాంటి సైంటిఫిక్ సాధనలు లేకుండా తయారు చేసిన ఫార్ములాలు నేడు స్పేస్, టైం క్వాంటం గ్రావిటీ, స్ట్రింగ్ థియరీ లాంటి అత్యాధునిక సైన్స్ కాన్సెప్ట్లకు బేస్ గా మారాయి.
(20:46) కంప్యూటర్ ప్రోగ్రామింగ్ క్రిప్టోగ్రఫీ డేటా అనాలసిస్ లాంటి అడ్వాన్స్ ఫీల్డ్స్ లో కూడా ఆయన రీసెర్చ్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఆయన గౌరవార్థం ఇండియాలో పోస్టల్ స్టాంపులు విడుదలయ్యాయి. ఆయన పేరుతో ప్రభుత్వం మ్యాథమెటిక్స్ అవార్డులు కూడా ఇవ్వడం మొదలు పెట్టింది. ఆయన 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం 2012వ సంవత్సరాన్ని నేషనల్ మ్యాథమెటిక్స్ ఇయర్ గా అలాగే డిసెంబర్ 22 ని నేషనల్ మ్యాథమెటిక్స్ డే గా ప్రకటించింది.
(21:12) రామోనిజం జీవితంపై చాలా సినిమాలు వచ్చాయి. అందులో 2015 లో విడుదలైన హాలీవుడ్ సినిమా ద మన్ హూ నో ఇన్ఫినిటీ చాలా ఫేమస్ అయింది. ఇందులో రామనిజం పాత్రలో బ్రిటిష్ నటుడు దేవ్ పటేల్ నటించారు. ఈ సినిమా Amazon ప్రైమ లో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడవచ్చు. ఒకసారి హార్డ్ ప్రపంచంలోనే గొప్ప మ్యాథమెటిషియన్స్ ని జీరో నుంచి 100 మార్కులతో రేట్ చేశారు.
(21:34) అందులో ఆయన తనకు 25 జర్మనీ గణిత శాస్త్రవేత్త డేవిడ్ హెల్బర్ట్ కి 80 కానీ రామానుజం కు మాత్రం 100కి 100 మార్కులు ఇచ్చారు. ఇప్పటికే రామానుజం రాసిన మ్యాథమెటికల్ నోట్ బుక్స్ రీసెర్చ్ పేపర్ లో వేల సంఖ్యలో ఉన్న ఆయన తీరమ్స్ అన్ని అమూల్యమైన ఖజానాలే. ఆయన చేతిరాతో ఉన్న నోట్ బుక్స్ లో వందల కొద్ది ఫార్ములాలు ఉన్నాయి. వాటిలో చాలా ఫార్ములాలు ఆయన చనిపోయిన తర్వాత 10 దశాబ్దాల తర్వాత మాత్రమే ప్రూవ్ చేయగలిగారు.
(22:00) ఇంకా ఆయన వందల తీరమ్స్ మాత్రం ఇప్పటికీ పజిల్స్ లాగానే మిగిలిపోయాయి. ఆయన చనిపోయి 100 సంవత్సరాలు దాటిన వాటిని ఇంకా ప్రూవ్ చేయలేకపోతున్నారు. అందుకే ఆయనకి సరిపోయే పేరు ఒక్కటే ద మన్ హూ నో ద ఇన్ఫినిటీ.

No comments:

Post a Comment