చేస్తున్న కర్మలకు ఎప్పుడూ “ లెక్కలు ” కట్టకూడదు !
“ లెక్కలు ” కట్టడానికి మన దగ్గర సరి అయిన “ విషయజ్ఞానం ”
ఏమీ లేదు !
లెక్కలను, ఫలితాలనూ పూర్ణ సృష్టికే వదిలేయాలి !
సృష్టికి మాత్రమే తెలుసు “ సరి అయిన లెక్కలు ” కట్టడం !
జన్మజన్మల లెక్కల ప్రకారం రావల్సింది అంతా వచ్చే తీరుతుంది !
జన్మజన్మల లెక్కల ప్రకారం పోవల్సిందంతా పోయే తీరుతుంది !
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన..
_గ్రూపు సభ్యులందరికీ 🙏🤝
No comments:
Post a Comment