Tuesday, December 30, 2025

Actor Shivaji comments! మైదా పిండి కి మద్దతుగా, బూతు మారాజు! #actorshivaji #sivaji #telugu

Actor Shivaji comments! మైదా పిండి కి మద్దతుగా, బూతు మారాజు! #actorshivaji #sivaji #telugu

 https://youtu.be/PH1FXC9IAEo?si=_HHL66-2D9072Nzz


https://www.youtube.com/watch?v=PH1FXC9IAEo

Transcript:
(00:02) [సంగీతం] చిత్రోదయ స్వాగతం మిత్రులారా ఈరోజు వాయిదాల కూడా మనం ఆ శివాజీ మాట్లాడిన ఆ కాంట్రవర్సీ దాని గురించే మాట్లాడుతున్నానండి మళ్ళీ అదే టాపిక్ మాట్లాడుతున్నందుకు ముందుగా క్షమాపణలు చెప్తున్నానండి దీని తర్వాత మళ్ళీ ఈ విషయం గురించి నేను మాట్లాడాను. అయితే ఆ నిన్న ఒక ఆయన అయితే ఈమెయిల్ కూడా పెట్టేసారు నాకు ఫలానా ఒక హీరోని ఎందుకు అంటున్నా నేను హీరో అని అనట్లేదండి.
(00:26) నేను చెప్పిన పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీలోనే ఆ హీరో ఈ హీరో అని కాదు ప్రతి ఒక్కరు తెలుసో తెలియకో కమర్షియల్ పర్పస్ కోసమో ఆ బూత్ అనేదాన్ని ఎంకరేజ్ చేశారు దాన్ని వాడారు అందరూ ఇవాళ కొత్తగా వచ్చి ఏదో ఒక వ్యక్తి తప్పు చేసేసినట్టు తప్పు మాట్లాడేసినట్టు వాడి మీద ఎక్కేస్తాను అంటే అది తప్పు అని చెప్తున్నాను నేను అయితే టాపిక్ కి మనకి సంబంధం ఏంటిరా బాబు అంటే అండి ఎందుకు లేదండి సగం పైగా కేసెస్ లో భార్యా భర్తల మధ్య జరుగుతున్న కేసెస్ ఈ కోర్ట్ కేసెస్ ఉన్నాయి కదా మధ్యన గొడవ కారణం ఎట్లాంటి సెలబ్రిటీసే అయితే మైదా పిండికి సపోర్ట్ చేస్తూ ఓ నేతి బీరకాయ ఓ బూతు బడతపాము సీన్ లోకి వచ్చారు.
(01:02) ఆయన అంటారు మహిళలు చుడిదార్ వేసుకుంటే తప్పా ఫ్యాంట్ షర్ట్ వేసుకుంటే తప్పా మహిళలు మోడన్ గా ఉంటే తప్పా తప్ప అజంత శిల్పాలు ఎలా ఉన్నాయని ఆయన మాట్లాడింది అంతా విన్నాక నాకు ఏమనిపించింది అంటే ఆయనే కాదు ఆయన గాని ఆయన్ని ఫాలో అవుతున్న కొంతమంది గొప్పోళ్ళు గాని ఈ కాంట్రవర్సీ జరిగిన తర్వాత మహిళలందరూ బాగా మర్యాదపూర్వకంగా బట్టలు వేసేసుకుంటారేమో మనకి ఇంకా అలా చూసే అవకాశం ఉండదేమో ఎక్కడ మిస్ అయిపోతామో అని చెప్పి బాధ ఆయన కళ్ళల్లో ఎంత స్పష్టంగా కనబ పడుతుందంటే ఒక టైం లో ఇంకా ఈడ్చినంత పని చేశాడు.
(01:34) పైగా అంటాడు తప్పంతా మగ వెధవలదట వాళ్ళని కంట్రోల్ చేయలేని ప్రభుత్వాలదట. నేను మళ్ళీ చెబుతున్నా అండి ఎప్పుడూ కూడా మేటర్ ని జనరలైజ్ చేయకూడదు. అంటే ఒక వర్గం మొత్తాన్ని ఒక కులాన్ని ఒక మతాన్ని ఒక ప్రాంతాన్నో లేకపోతే తెలుపు నలుపునో మగ ఆడనో ఇట్లా జనరలైజ్ చేసి మాట్లాడకూడదు. ఓకే మీకు ఏదైనా వ్యక్తి మీద ప్రాబ్లం ఉంటే ఆ వ్యక్తిని అనండి.
(01:57) ప్రస్తుతం మీరు అన్నది మీ ఇంట్లో వాళ్ళని అంటే మగ వెధవలు అన్నారు కదా మీ ఇంట్లో వాళ్ళని లేదా మీ చుట్టూ తిరిగే వాళ్ళని మేము సర్దుకొని పోతాం వాళ్ళన్నా ఎవరనా ఉండొచ్చు గాక మొత్తం మగాళ్ళని వెధవలు దుష్కర మూకలు అంటే మూతిపళ్ళు రాళ్లుగొడతారండి ఇప్పుడు మగ వెధవలు అన్నారు ఉంటారు సార్ ప్రతి పదఏళ్లలో ఒక ఇంట్లో ఉంటారు వాడు పచ్చి సోమరిపోతూ వదరబోతూ వంశం మొత్తానికి మచ్చ తెస్తాడు కొంపలో వాళ్ళు వాళ్ళతో కలిపి సమానంగా పుట్టిన సోదరులు సోదరీమణలు ఎంతో కష్టపడి ఉన్నత స్థానాలకు చేరుకుంటూ ఉంటుంటే కొంతమంది మంది రాజకీయాల్లో కొంతమంది సినిమాల్లో ముందుకు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళందరినీ పక్కన పెట్టేసి
(02:30) సోమరపోచ్చేసే పనుల వల్ల కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది. ఏంటి ప్రభుత్వ వైఫల్యమా అంటే ఏంటి అంటే అదేదో సామెత చెప్తారు కదా ముష్టోడికి దేవుడు ప్రత్యక్షం అయితే బంగారు బొచ్చు వరం అడిగాడు అని చెప్పి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలండి అంటే ఏంటి 40 ఏళ్ల పసిపాప కిడ్స్ సెక్షన్ లోకి వెళ్లి ఏవో బట్టలు కొనుక్కొని అవి వేసుకొని పబ్లిక్ లోకి వస్తే ప్రభుత్వం పోలీసులని పెట్టి రక్షణ కల్పించాలా ప్రభుత్వం అంటే ప్రజలేని తెలుసా అసలు మీకు ప్రజల డబ్బులు ఏవని తెలుసా మీకు అంటే ప్రజల నుండి ప్రజల్ని రక్షించడానికి ప్రజల డబ్బే వాడాలి. అంతే గానీ వాళ్ళని కిడ్స్
(03:02) సెక్షన్ లోకి వెళ్ళద్దుని మాత్రం చెప్పకూడదు అంతేనా అది నేరం చెప్తే ఇప్పుడు మళ్ళీ ఓకే కళ్యాణ్ అభిమానులందరూ ఈ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ అతన్ని వెనకేసి రాకండి యక్చువల్లీ రావట్లేదు ఓకే ఎందుకంటే అండి ఆయన ఏదో కష్టపడి కష్టపడి ఓ దశాబ్దం పాటు కష్టపడి అధికారంలో భాగం సంపాదించుకున్నాడు. పవర్ సంపాదించుకోవడం ఎంత కష్టమో దాన్ని మేనేజ్ చేయడం అంతకంటే కష్టం.
(03:25) రైట్ ఆయన ఏదో శ్రద్ధగా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. చాలా చక్కగా నేర్చుకుంటున్నాడు అడ్మినిస్ట్రేషన్ ఏంటని చెప్పి ఈయన వృద్ధుడు కాబట్టి ఈయన ఖాళీగా కూర్చోబెట్టాడు. ఆయన చేస్తున్న పని పక్కకు పోయి ఇట్లాంటి వదరబోతల మాటలు బయటిక వస్తున్నాయి. ఈ విషయం మొత్తంలో ఆ పార్టీ క్యాడర్ ని మెచ్చుకోవాలండి ఎందుకంటే రాజకీయాలు ఇందులోకి రానేయకుండా చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నా స్నేహితులు కూడా ఉన్నారు చాలా మంది వాళ్ళంతటి వాళ్లే ఇతను చేస్తున్న ఈ వృద్ధుడు చేస్తున్న వ్యాఖ్యలకి మాకు ఏ సంబంధం లేదు చాలా చక్కగా పక్కకు తప్పుకున్నారు.
(03:54) ఓకే అసలు ఆ పార్టీ సంస్థాగత వ్యవస్థ ఎట్లా ఉంది క్యాడర్ బిల్డింగ్ ఎలాగా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి పంచాయతీ లెవెల్ ఆర్గనైజేషన్ హైరార్కీ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఆ పనులన్నీ వదిలేసి పొద్దున్న లేస్తే నాటు పులుసులో రాగి మందు నంచుకుంటే బాగుంటుందా బగారా రైస్ బాగుంటుందా అని చెప్పి రీసెర్చ్ చేయమని కాదు నీకు పదవి దొబ్బెట్టింది మీ వల్ల ఈ వ్యక్తి వల్ల పార్టీకి 10 ఓట్లు కూడా రావండి ఒక్క కోటు అదనంగా రాదు ఓకే 10 దాకా ఎందుకు ఒక కోటు కూడా రాదు పోతే 10 పోతాయి అసలు నాకు తెలియక అడుగుతాను కొంతమంది మహానుభావులు ఆడవాళ్ళ గురించి ఇంకొంతమంది అవినీతి గురించి
(04:27) మాట్లాడకూడదండి బాగోదు ఆ ఈ బుడతపాము మొన్నటిదాకా ఒక బూతు ప్రోగ్రాం కి న్యాయ నిర్ణేత అందులో అండి ఒకటి మగవాళ్ళకి ఆడవేషం వేస్తారు లేదా డైరెక్ట్ గా ఆడవాళ్ళ మీద జోకులు వేసేస్తారు. ఎలాంటి జోకులు అక్రమ సంబంధాల మీద లేకపోతే బూతు మాటలు నా అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అక్రమ సంబంధాలు పెరగడానికి ఈ కార్యక్రమం కూడా దోహదం చేసింది అంత జగుత్సాహకారంగా ఉంటుంది.
(04:52) దాంట్లో వాళ్ళు మాట్లాడేదే బూతు అంటే మళ్ళీ ఒక ఉబ్బుపోయిన బుడతపాము పక్కన నాటుపంది వీళ్ళు న్యాయ నిర్ణయతలు అంటే ఎవరు ఎక్కువ నికార్సైన బూతు మాట్లాడితే వాళ్ళకి ఎంపుక చేయాలన్నమాట ఈ బూతురాజే ఇవాళ వచ్చి తస్సయ నీతులు చెప్పడం ఇంకా అయిపోలేదు ఇతకాడు అంటాడు కాలం మారుతుంది మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం ఆడవాళ్ళు ఇలా ఉండాలని చెప్పడం ఏంటి అవును కదా ఇది ఎలా ఉందంటే అండి మీరేంటి ఆలు చిప్స్ తింటున్నారా ఆ సినిమా చూస్తూ ఏ యుగం ఇది తింటే ఇంటెల్ చిప్స్ తినండి లేకపోతే ఎన్విడియో చిప్స్ తినండి అంతేనా సార్ మీరు అన్నం నోటితోనే తింటున్నారండి అంటే ఏ యుగం కదా వద్దులే బాగోదు ఇతనికి
(05:25) ఇవాళ కాదండి ఎప్పటి నుంచో ఉన్న జాడ్యం ఇతగాడు ఎవరెవరిని తిట్టాడో తెలుసా అండి మీకు ఇంతకుముందు శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారిని తిట్టారు. ఎండమూరు వీరేంద్రనాథ్ రామచరణ్ని ఒక మాట అన్నారండి ఏవండీ ఏమన్నారు రామచరణ్ చిరంజీవి కొడుకు కాకపోతే అసలు హీరో అయ్యేవాడు కాదు అదే ఇంచుమించు దాదాపు అదే కాదు ఏదో అన్నాడు ఆ మాట రామచరణ్ ఒక్కడికే కాదు అది అప్లికబుల్ సెలబ్రిటీస్ పిల్లలు అందరికీ అప్లికేబుల్ అది వాళ్ళ పిల్లలు కాకపోతే వీళ్ళు ఇంత పెద్ద పెద్ద హీరోలు అయ్యేవారు కాదు దానికి ఈయన మందేసి స్టేజ్ ఎక్కి అమ్మ నా బూతులు తిట్టాడు ఆయన సరే వాళ్ళ పర్సనల్ విషయం
(05:54) మ్యాటర్ వదిలేద్దాం ఆయన ఆ రోజు అలా తిట్టకుండా ఈయన ఆ రోజు అతన్ని ఎండమూరి వీరేంద్రనాన్ని తిట్టకుండా ఉండి ఉంటే ఇవాళ రామ్చరణ్ ఎంత చక్కగా ఉన్నాడు సినిమాలో ఏముంది సార్ నాలుగు సినిమాలు చేస్తే అవే డెవలప్ అయిపోతారు ఆటోమేటిక్ గా అది కాదు బయట ఎలా ఉన్నాడు ఆయన ఆయన క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంది ఆయన ఆయన మాట్లాడే విధానం పెద్దలని గౌరవించే విధానం ఎంత చక్కగా తీరాడు ఒక ఒక స్పీచ్ చూసి నేను ఆయనకి అభిమాని అయిపోయాను సినిమా చూసి కాదు అంత చక్కగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు బీహార్ దగ్గర నుంచి ఏ పాట్నాకు ఒక 100 కిలోమీటర్ల దూరంలో పల్లెటూరికి వెళ్ళండి
(06:22) చిరంజీవి గారిని గుర్తుపెడతారా రామచరణ గుర్తుపడతారా ఇంత ఎదిగితే ఈయన ప్రోగ్రెస్ చూసి ఎండమూరు వీరేందన్న రియలైజ్ అయ్యేవాడుగా నేను అనవసరంగా అన్నానురా ఆ రోజు అని చెప్పి అది కదా రివెంజ్ తీచుకో అంటే ఎరు ఇంకెవరిని తిట్టారో తెలుసా ఇతను స్వర్గీయ శ్రీ ఎస్పి బాలసుబ్రమణ్యం గారిని శ్రీ గరిగిపాటి నరసింహరావు గారిని ఎందుకో తెలుసా వాళ్ళు ఏం చెప్ితే తిట్టాడో తిట్టాడో తెలుసా ఇతను అమ్మ మిమ్మల్ని నా కూతుర్లుగా నా మనవరాలుగా అనుకొని చెప్తున్నాను ఇలాంటి బట్టలు వేసుకోకండి మీరు ఇలా ఉండాలి సమాజంలో అని చెప్పినందుకు ఆడ పిల్లలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో
(06:51) చెప్పడానికి నువ్వు ఎవరివాయ్ ఆ రోజు ఉన్నావ్ మంచి ఉప్పు కారం తిని వచ్చావ్ మందు తాగవచ్చావ్ తిట్టావ్ ఇతకాడ వాడిని పదజాలం అది బాలు గరిగిపాటి ఇవే మాటలు దాదాపు ఇవే మాటలు కేజీవి సరితి గారు అని చెప్పారు మరి ఆవిడని ఎందుకు విమర్శించలేదో తెలుసా అండి ఆవిడ ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐపిఎస్ ఆఫీసర్ ఆవిడని ఇలాంటివి వాగుడే వాగుతే నీకు పదవి కొత్తేమో ఆవిడకి ఆవిడకి అధికారం ఆవిడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం కొత్త కాదు కదా మీ పిల్లలు రెండు పూర్ణంబూలు అయిపోయేటట్టు కొట్టిస్తారు అది కూడా లేడీ కానిస్టేబుల్ చేత అందుకే వాళ్ళ జోలికి వెళ్ళాడు ఈయన
(07:22) తేరగా ఎవరైనా దొరికితే ఇలా పైకి ఎక్కేసి బూతులు తిట్టేసి వాళ్ళ అన్నగారు వెనకాల తాకుంటాడు వెళ్లి పైగా ఆ మధ్యన ఎక్కడికో వెళ్ళొచ్చుండి నేను యూరోప్ వెళ్తేండి అక్కడ అందరూ నన్ను మోడీలా ఉన్నావ అంటున్నారండి. జబ్బులు బనని వేసుకొని పైన ఆడవాళ్ళు పరికిన ఓనీలో ఓనిీ ఉంటది కదా ఓనీ కప్పుకుంటూ ఉంటాడు మోడీ గారిలో ఉన్నా అని చెప్పుకుంటూ ఉంటాడు.
(07:41) మీరు రెండు గంటలయినా లంచ్ డైనింగ్ టేబుల్ నుంచి లేవట్లేదేమో లంచ్ దగ్గర నుంచి పైకి లేస్తారేమో అని పొగుడు ఉంటాడు ఎవడో మిమ్మల్ని మీకు మోడీ గారికి ఏ పోలికలు ఉండవు. మీ రూపం, మీ మాటతీరు ఏవండీ మీ బుద్ధి, మీ విజన్, మీ థాట్ ప్రాసెస్ అంతా కొంచెం డేరా బాబాకు దగ్గరగా ఉంటదండి. మీరు ఒకసారి ఆలోచించుకోండి. మేటర్ ఏంటంటే అండి ఈయన మాట్లాడింది విన్న తర్వాత ఈయన శివాజీ ఏం మాట్లాడాడో వినలే ఓకే అస్సలు వినలేదు ఈయన ఏమంటాడఅంటే ఆడవాళ్ళు ఐపిఎస్ లు అవుతున్నారు ఆడవాళ్ళు పెద్ద పెద్ద పోష అవన్నీ ఎందుకండి ఇప్పుడు ఎవరు కాదన్నారు ద్రౌపదిని అవమానించారు కాబట్టి కురుక్షేత్రం జరిగింది అబ్బా ప్రతి ఒక్కడు
(08:13) ఇదొక అలవాటు అయిపోయిందండి ఏంటి పనికిమాల్ పని చేయటం ద్రౌపది గురించి కథలు చెప్పడం ద్రౌపది పుట్టుక జననం ఎట్లాంటిదో తెలుసా ఆవిడకు ఉన్న వరం ఏంటో తెలుసా ఆ బ్యాక్గ్రౌండ్ తెలుసా పోనీ మీకు ఏమి తెలీదు ఎవడో ఎక్కడో చెప్పాడు వినేసి వచ్చి మొదలెడేస్తారు. ద్రౌపది వస్త్రాభరణం చేస్తే కురుక్షేత్రం జరిగిందట ఇప్పుడేమో వస్త్రాభరణం చేసుకోవద్దమ్మ అంటే కురుక్షేత్రం చేస్తున్నారు వీళ్ళు మీకు ఒక విషయం చెప్తా సార్ తాటకి పూతన హోళిక హిడింబి సూర్పణక వీళ్ళందరూ కూడా ఆడవాళ్లే తెలుసా విషయం రాముడు కృష్ణుడు ఆంజనేయుడు చంపి పారదొబ్బారు వీళ్ళని అక్కడ ఆడమగ
(08:46) కాదండి బుద్ధి ప్రధానం ఇదంతా ఇప్పుడు ఇదంతా ఏం లేదండి కేవలం ఒక వ్యక్తి మీద ప్లాన్ చేసి అటాక్ చేస్తున్నారు వీళ్ళకి అలవాటు అది రైట్ నిన్న నిన్న ఒకతను జలుబు చేసిన బాదురు కప్పలో ఉంటాడు అతను వచ్చి బట్టలు సత్తుగాడు ఆడపిల్లలు నీట్లు చెప్తు అరే యార్ అమీర్పేట్ హాస్టల్ లో ఉండే ఆడపిల్లల మీద ఓ బూతు సినిమా తీసి ఇప్పటి సమాజంలో అందరూ ఇలానే ఉంటున్నారు అన్నట్టు ఒక బూతు మెసేజ్ ఇచ్చాడు.
(09:11) మళ్ళీ దానికి ఒక అవార్డు తల్లిదండ్రులు మధ్య తరగతి తల్లిదండ్రులు ఉద్యోగం పేరుతోనో చదువు పేరుతోనో హైదరాబాద్ ఆడపిల్లలని పంపించి హాస్టల్ లో ఉంచాలంటే గుండెలు అదిరిపోయాయి కొన్నాళ్ళ వరకు ఉంది వాళ్ళ మీద ఇంపాక్ట్ వీళ్ళు నీతి కబుర్లు చెప్తున్నారు. 18 ఏళ్ళ కూతురు ఉన్న తండ్రిని అడగండి నిన్న శివాజీ మాట్లాడింది తప్పా కాదా అని చెప్పి స్వేచ్ఛ స్వాతంత్రం ఆధునికత శ్రీవాదం ఇవన్నీ కూడా అండి డబ్బులు ఉన్న వాళ్ళ ఇళ్లల్లో గాని నిరుపేదల ఇళ్లల్లో ఎవ్వడు పాటించుకోడు వీళ్ళ టార్గెట్ అంతా మధ్య తరగతిలే ఏవండీ ఇట్లాంటి దిక్కుమాలినోళ్ళు ఇచ్చే సలహాలు విన్నిగా విన్నారు గనుక
(09:42) ఎవరైనా నాశనం అయిపోతారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి నేను నాయన అంతసేపు నీతో చెప్తా ఉంటే ఆ మైక్ చూడండి ఆయన పెట్టుకున్న మైక్ ఇలా ఇలా ఇలా సిగ్గు పడిపోతుంది అది అదే సిగ్గు పడిపోతుంది అంటే సార్ మీరు నీతులు చెప్పొచ్చు సార్ మొన్నటిదాకా మీరు పచ్చి బూతులు మాట్లాడేవారు అని సిగ్గుపడుతుంది అది వీళ్ళ బ్యాచ్ ఉంటుందండి మైదాపిండి తాలూకాను సపోర్ట్ చేసే బ్యాచ్ వాళ్ళందరి దగ్గరికి వెళ్లి మీరు సార్ కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటని అడగండి కాస్టింగ్ కావచ్చా ఏంటది అది ఏమన్నా ఇటాలియన్ అంచకమా అని అడుగుతారు అంత అమాయకుల పాపం వీళ్ళు ఇంకా అన్నాడండి చాదస్తపు మగవాళ్ళు వెధవలట
(10:13) వాళ్ళని సపోర్ట్ చేసే ఆడవాళ్ళు పిచ్చోళ్ళట ఆడవాళ్ళారా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు పిచ్చోళ్ళా మీరు అని అడుగుతున్నాడు. అంటే ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదా వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయాలో కూడా నువ్వే చెప్తావా వాళ్ళకి ఆప్షన్ ఇవ్వవా ఇతను చెప్పేది ఎలా ఉందంటే అండి ఓ చోట ఇద్దరు అన్నదమ్ములు వెళ్తుంటే ఆ దారిన పోతున్న ఒక ఆడబిడ్డ వచ్చి అక్కడ అన్నగారు చాలా అందంగా ఎత్తుగా పొడువుగా అందంగా బ్యూటిఫుల్ ఉన్నాడు వజ్ర కవచం లాంటి శరీరం వేసుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టింది.
(10:40) ఆ యునో మీ అన్నగారిని ఇబ్బంది పెట్టినందుకు మాత్రం నా తమ్ముడు వెళ్లి ఆవిడ ఏదో అన్నాడు. మా అన్నయకి పెళ్లి అయింది ఇదిగో అక్కడే ఉంది మా వదిన గారు చూడు అక్కడ ఆయన్ని వదిలేసేయ అన్నాడు. నువ్వు చెప్పాలి నువ్వు వివరంగా చెప్పాలి ఆమెను బతిమాలాల ఆడబిడ్డ అంతే తప్పితే ముక్కు చెవులో కోసేస్తావా అని చెప్పి లక్ష్మణుని మీద సీరియస్ అవుతాడు ఇతను ఇది ఈయన గారి వాదన అన్నమాట సూర్పాణకను పట్టుకొని ఆవిడ ఆడబిడ్డ దిక్కుమాలిన వాదన ఒక్కటి మర్చిపోకండి మాస్టర్ పబ్లిక్ సోషల్ మీడియా చివరికి మీరు పొలిటికల్ పార్టీ అని చెప్పుకొని మీరు నిద్రపోతున్నా కానీ పార్టీలో ఉన్నారు కదా ఆ పార్టీ సభ్యులందరూ
(11:13) కూడా మైదాపిండి అండ్ కోకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు మధ్యలో దూరితే మీరు సూది కోసం వెళ్తే సూది అంతా బయట పడినట్టు ఏదో అవుతుంది కాబట్టి ఇక్కడితో వదిలేయండి. ధన్యవాదాలండి ఈసారికి ఇక్కడితో వదిలేద్దాం ఈ గోల మనక అనవసరం కానీ మన పని మనం చేసుకుందాం. మన్నించాలి ఎవరికనా ఇబ్బంది కలిగి ఉంటే

No comments:

Post a Comment