Wednesday, December 31, 2025

 *🍁ఆధ్యాత్మిక జీవితం అంటే బ్యాంక్ క్యాషియర్ ఉద్యోగం లాగా ఉండాలి. ప్రతిరోజూ అనేకమంది నుండి ఎంతో డబ్బును లెక్క ప్రకారమే తీసుకుంటారు- అలాగే చెల్లింపులు చేస్తూ ఉంటారు. చుట్టూ  డబ్బు కట్టలు కట్టలు గా ఉంటుంది. స్వీకరించినపుడూ ఆనందం, చెల్లింపుల్లో దుఃఖం ఉండవు.  ఎంతో కష్టమైనా, ఓ ట్రస్టీగానే ఏ రోజుకారోజు లెక్కలు కరెక్ట్ గా అప్పచెప్తారు.🍁*

     మీ
మురళీ మోహన్

No comments:

Post a Comment