ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన రెండు విషయాలు 🤔శివాజీ అనసూయ నా అన్వేషణ 🤔kanthrisa
https://youtu.be/1TVucXiIiTQ?si=FxTfmr-EHn5tkYDF
https://www.youtube.com/watch?v=1TVucXiIiTQ
Transcript:
(00:01) ఓ మంచి పాట ఓ మంచి పాట ఉంటది ఏది మన సువి కస్తూరి రంగ సువి కావేటి రంగ సువి రామాది రామ సువిలాలి ఆ ఇప్పుడు ఇప్పుడున్న టాపిక్ ట్రెండింగ్ లో శివాజీ గారును అనసూయ గారు గురించి ఒక టాపిక్ ఉంది అవును మంచి మంచి ఆక్టర్స్ గురించి అంటే ఈ డ్రెస్ డ్రెస్ ఎలా వేసుకోవాలిఅనేది ఎవరు డిసైడ్ చేస్తారు అసలు అంటే మీరేమనుకుంటున్నారు దీని మీద ఇప్పుడు డాలిీ వచ్చింది కదా సరే భోగి భోగి జోగి సారీ జోగి భోగి అది జోగి భోగి రెండు ఇప్పుడు వచ్చింది జోగి సారీ భోగి బ్లాక్ కాబట్టి భోగి సో అది న్యూడ్ గా ఉంది చూశరా అవును కానీ దాని పట్ల మనకి ఏటో ఏంటి నీకు జుగుప్సా భావన కలగలే మ్
(01:02) ఈ ప్రపంచంలో మనిషి మాత్రమే బట్టలు వేసుకుంటాడు. ఇక ఏది బట్టలు వేసుకోలేదు ఎవ్రీథింగ్ ఈస్ నెకెడ్ ప్రతిదీ నగ్నంగా ఉంది భూమిమీద భూమి బట్టలు వేసుకొని తిరిగింది అనుకో తినలేదుఅది ఒక చెట్టు మీద దుప్పటి కప్పినో కాయలు రావు సో ప్రకృతి అంటే ఓపెన్స్ కానీ మనిషి కి మనసు ఉంది కాబట్టి ఆ మనసుకి ఒపీనియన్స్ ఉన్నాయి కాబట్టి బట్టలు అనివార్యమైనాయి ఎందుకంటే ఒక శరీరంలో ఒక భాగం మంచిదని ఒక భాగం చెడ్డదని ఒకటి సెక్షువల్ గా ప్రవోక్ చేస్తదని ఒక దగ్గర ముట్టుకుంటే సమాజం పరంగా కరెక్ట్ అని ఒక దగ్గర ముట్టుకుంటే శుభ సూచకమని ఒకలా చూస్తే మంచిదని ఒకలా చూస్తే చెడ్డదని మనిషి నిర్ణయించాడు. మ్
(01:53) ఆ నిర్ణయించిన మనిషి తాలూకా సమాజం యొక్క ఒకానొక ఆ శిఖరంలో ఇప్పుడు మనం నిలబడ్డాం. మ్ ఇంత టెక్నాలజీ వచ్చినా ఇంకా ఎవడికీ తెలియదు. అంటే ఎట్ టు డిసైడ్ మ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఈ విషయాలు రాసి ఉండదు. కాన్స్టిట్యూషన్ లో వ్యవస్థ ఎట్లా నడవాలో రాసి ఉంటది. ఏం తినాలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉండదు. మ్ మన ప్రధానమంత్రి కూడా చెప్పాడు అది ఓకే జడ్జీ చెప్పాడు.
(02:20) కేస వస్తే చెప్తాడు ఎవరు ఎట్లా వేసుకున్నా కూడా వేరే వాడిని ముట్టుకునే రైట్ నీకు లేదని లా చెప్తది. ఎవడు ఎటువంటి వాడైనా చంపే రైట్ నీకు లేదని లా చెప్తాది. సో ఇందులో సామాజిక కోణం ఉంది నీతిగత కోణం ఉంది. అట్లాగే ఆధ్యాత్మిక కోణం ఉంది, వ్యక్తిగత కోణం ఉంది. ఉన్నాయా ఆ అంటే ఇప్పుడు నువ్వు ఆ వేసుకున్న బట్టలు ఇవన్నీ ఉన్నాయి. మ్ ఇప్పుడు మనం టెంపుల్ కి వెళ్ళినప్పుడు చీర కట్టుకొని వెళ్తున్నారు.
(02:46) అంటే ఆ చీరకి టెంపుల్ కి ఏం సంబంధం భక్తికి చీరకి ఏం సంబంధం అంటే నేను టెంపుల్ కి వెళ్ళినప్పుడు నా దృష్టి దైవం మీదే ఉండాలి. నా దృష్టి పక్కకు జరగొద్దంటే [నవ్వు] నా దృష్టిని పక్కకు లాగేటువంటివి ఏమి ఉండొద్దు. అందుకని అందరూ సభ్యతగా ఉంటే అందరూ వాళ్ళ వాళ్ళ శరీరాలు దాచుకుంటే అప్పుడు నేను దేవుడి వైపు చూస్తాను.
(03:10) అని చెప్పడానికి నీట్ గా పంజాబ్ డ్రెస్ వేసుకొని రండమ్మ చున్ని కప్పుకోండి అని చెప్తున్నారు ఓపెన్గా ఎందుకంటే విధవలు ఉన్నారు వాళ్ళ పనే అది వాళ్ళు చూశారనుకో నీ భక్తికి నీ సమయానికి బొక్క పడతది వాడికి ఎంటర్టైన్మెంట్ అది అందుకని ఈ జోన్ లోపట ఆ పిచ్చి పనులు చేయదని చెప్తున్నారు కదా అందరూ పాటిస్తున్నారు కూడా ఇప్పుడు ఆఫీసులకి వెళ్తాం ఆఫీస్ కి ఎవడు బిక్కిని వేసుకొని పోడు చెడ్డీ వేసుకొని పోడుగా ఆఫీసలు అందరూ నీట్ ఇప్పుడు నువ్వు అసలు విదేశాల్లో చూస్తే ఇంపెకబుల్ డ్రెస్సింగ్ ఉంటది అసలు అసలు నేను చూసింది ఏంది అసలు ఎక్స్పోజింగ్ ఓన్లీ మిలియన్ లో ఉందిరా
(03:44) అవును దేర్ ఇస్ నో సచింగ్ కార్డ్ ఎక్స్పోజింగ్ ఇన్ విదేశం విదేశాల్లో ఉంటే న్యూడ్ సీన్ ఉంటది ఎక్స్పోజింగ్ ఉండది. ఎక్స్పోజింగ్ అంటే న్యూడ్ గా ఉండే అవకాశం లేదు కాబట్టి ఆ న్యూటీ నువ్వు కొంత చూపిస్తున్నావ్. న్యూడ్ గా ఉండే అవకాశం ఉంటే ఎక్స్పోజింగ్ ఎందుకు? ఇప్పుడు నీల్స్ తినే అవకాశం ఉంటే నువ్వు బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేస్తావ్? ఇప్పుడు విదేశాల్లో ఎక్స్పోజింగ్ సీన్స్ ఎక్కడ ఉండవు సినిమాల్లో కూడా ఉంటే న్యూడ్ సన్నివేశం ఉంటది కాంటాక్ట్ రాసుకుంటారు వాళ్ళకి దాని పట్ల ఒక జుగుప్స భావన లేదు జీవితంలో అది పార్ట్ అండ్ పార్సల్ అందుకని అది ఒక సన్నివేశం పెట్టుకుంటారు అది ఒక
(04:18) ఎవాల్వడ్ సమాజమా లేకపోతే డిజల్వడో మన డిస్కషన్ అది కాదు. సో వ్యక్తిగత కోణంలో ఏందంటే శరీరానికి బట్టలు ఎందుకు వేసుకుంటుందో తెలుసుకోవడం నీ ధర్మం ఎందుకు వేసుకుంటున్నావ్ ఫిఫ్త్ ఈ వాతావరణం నుంచి నిన్ను కాపాడుకోవడానికి అది ఒక ఆన్సర్ అంటే కామన్ గా ఆలోచిస్తే ఇది ఆమాద్మీ పార్టీ సినిమా తెలుసా ఇది దానికి సపోర్ట్ ఏం చేస్తలేను ఆ సో ఫస్ట్ ది ఏంది ఎందుకు చలికి వేసుకుంటున్నావ్ కోట వేసుకుంటున్నావ్ ఎలాగో బట్టలు వేసుకుంటున్నావ్ కాబట్టి ఆ బట్టలు వేరే వాళ్ళకి బాగుంటే బాగుంటది అన్న చోట డిజైన్ వచ్చింది.
(04:55) అంతకుమించి ఏమి లేదు. అంతవరకు బాగుంది. కానీ నువ్వు బట్టల మధ్యన నీ శరీరాన్ని వేరే వాళ్ళకి చూపించాలనుకుంటున్నప్పుడు అప్పుడు బట్టలు మెల్లగా ఆర్టికులేట్ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఫ్యాషన్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది అందంగా గ్రేస్ ఫుల్ గా కనబడడం కాకుండా ఎరోటిక్ గా కనబడాలి. నా శరీరంలో ఏదైతే ఇప్పుడు జబ్బలు ఉన్నాయో నాకు బాగా జబ్బలు నాకు ఉన్నాయి కానీ నీకు చూపియాలఅనుకుంటున్నా అందుకని నేను స్లీవ్ లెస్స వేసుకున్నా అటు నా యొక్క టీ షర్ట్ కోత వేయబడ్డది.
(05:25) ఇది వ్యక్తిగత నిర్ణయం ఇది అంటే నేను బట్టలు ఇప్పుడు ఉదాహరణకి బట్టలు ఎలా వేసుకో నాలా వేసుకోవాలి. ఉమ్ చూడు నేను ఇంటి ఇట్లే ఉంటా ఇప్పుడు నా బిడ్డ ఉంది ప్రత్యక్ష సాక్షి నేను లాబీలోకి అంటే మా ఇంట్లో కూడా నేను చెడ్డ వేసుకుంటూ రాను అవును నేను చెడ్డ వేసుకోవచ్చుంటే ఎప్పుడో అర్ధరాత్రి అందరు నిద్ర పోయి అంటే జస్ట్ ఇట్లా వచ్చి ఇట్లా నీళ్లు వేసుకొని ఇట్లా పోతాను నేను చూసేవాళ్ళు ఎవడు లేడు అంటే ఇలానే ఎందుకు వేసుకోవాలి అంటారు నేను బట్టలు శరీరాన్ని పూర్తిగా కప్పుకోవడానికి ఉపయోగిస్తున్నా అంతే అంటే నా దానికి చివరికి ఆధ్యత ఎక్కువ ఉందని చెప్తా దానికి కంఫర్టబుల్ ఉంటది కదా
(05:55) 100% కంఫర్ట్ అదే అంటున్నా నేను న్యూ ఉంటే ఎట్లన్నానో ఈ బట్టలు అట్టున్నా నేను 100% న్యూడిగానే ఉంది మీ ముందు కానీ బట్టలు మీకు నాకు అడ్డు ఉన్నాయి అడితే మనిషి నువ్వుడుగానే తిరుగుతున్నాడు. ఇప్పుడు స్కిన్ ఫిట్ జీన్స్ వచ్చింది అది న్యూడిగా ఉండడానికి అది ఒక ప్రత్యామనయం మనిషి న్యూ ఉండాలనుకుంటున్నాడు కానీ సమాజం ఒప్పుకోదు పేరెంట్స్ ఒప్పుకోరు వ్యవస్థ ఒప్పుకోదు స్కూల్లో ఒకలాగా అందుకని ఇవన్నీ ఉన్నాయి.
(06:19) సో నేను చెప్పాల న్యూడు ఉండాలనుకునేది వేరే వాళ్ళ కోసం అదే చెప్తున్నా చివరిగా ఆధ్యాత్మిక కోణానికి వస్తా సో వ్యక్తిగతంగా బట్టలు ఎందుకంటే [నవ్వు] సమాజంలో మనుషులు ఉన్నారు సమాజంలో వాతావరణం కండిషన్స్ ఉన్నాయి మనం జంతువుల్లాగా ఉండలేము కాబట్టి ఈ వాతావరణం నుంచి రక్షణ పొందడానికి బట్టలు వచ్చాయి ఒకప్పుడు ఆదిమానవుడు తోలు కట్టుకున్నాడు ఏదైనా కట్టుకున్నాడు.
(06:42) రెండోది అత్యంత ముఖ్యంగా కప్పుకోవాల్సిన పార్ట్ ఏది అంటే ఏవైతే ప్రైవేట్ పార్ట్స్ అంటున్నామో సెక్షువల్ కి సంబంధించిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కాదు మనం పూర్వం పోయి లో కప్పబడి ఉంది. ఇప్పుడు నిన్న మనం తాజకృష్ణకి పోయిన రాలే తాజాకృష్ణలో మనం మెట్లు దిగుతుంటే ఒక పెద్ద స్కల్ప్చర్ ఉంది. ఆ స్కల్ప్చర్ లో ఒక అమ్మాయి ఒకతని ఇట్లా ఎత్తుకొని ఇట్లా ఉంది.
(07:06) అతని ప్రైవేట్ పార్ట్ లో ద్రాక్ష ఆకు ఉంది. నువ్వు ఇప్పుడు ఓల్డ్ రెనసన్స్ పెయింటింగ్స్ చూడండి యూరోపియన్ ఆర్ట్ ఎప్పుడు న్యూడిటీని చూపించలేదు వాళ్ళు ఇట్స్ కాల్డ్ ఆప్సీన్ ఆప్సీన్ అంటే బ్రహ్మణ మహర్షుడు గోచి పెట్టుకున్నాడు. గోచి పెట్టుకునేది అంటుంది అతను సంపూర్ణ నగ్నంగా ఉన్నాడు. ఎందుకు గోచి పెట్టుకున్నాడు ఆ ప్రైవేట్ పార్ట్ ఏదైతే ఉందో సమాజానికి దాని పట్ల మంచి ఒపీనియన్ లేదు. అందుకనే అది కప్పవలసి వస్తుంది.
(07:33) ఇప్పుడు బంగారాన్ని ఎందుకు లాకర్లో పెడుతున్నాం అది బంగారం తప్ప కాదు ఆదిమానలు కూడా కవర్ చేసుకున్నారు దానికి కారణాలు చెప్తా నేను కవర్ చేసుకోవడానికి కారణము దాని పట్ల అది ఓన్లీ ప్రత్యేకమైన పార్ట్ రిప్రొడక్టరీ మిషన్ అది అది ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించేది కాదు అందుకని దాన్ని సెక్యూర్ గా ఉంచుకోవాలి మోస్ట్ సెన్సివ్ సెన్సిటివ్ పార్ట్ కాబట్టి ఇప్పుడు క్రికెట్ అని కూడా గాడ్ పెట్టుకుంటారు.
(07:57) ఎందుకు అది మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ ఇన్ ద బాడీ దానికి అయితే మరణించే ప్రమాదం ఉంది. సో రకరకాల కారణాల చేత దాన్ని ప్రొటెక్షన్ చేయడానికి ఏదో కప్పుకోవడం జరిగింది అట్లా ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్న బంగారం నువ్వు దాంట్లో పెడతావు గూట్లో తప్పు బంగారాన్ని అంటుంది కాదు మనిషిది బంగారం పట్ల మనిషికి ఆసక్తి ఉంది కాబట్టి బంగారం బయటఉంటే ఎత్తుకోపోతాడు.
(08:19) అందుకని దాన్ని దాస్తున్నావు కదా బంగారానికి విలువయడం కూడా మనిషిస్తు ఓకే మనం అందులో అంత సిమాంటిక్స్ లోకి వెళ్ళట్లే ఐ ఓన్లీ నా అబ్సర్వేషన్ చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పేది ఫైనల్ కాదు నేను ఎవరి గురించి ఫైనల్ చెప్తా నా గురించి ఇప్పుడు నా లాస్ట్ కి ఆధ్యాత్మిక గుణం లాస్ట్ కి చెప్తా ఇప్పుడు ఇట్లా బట్టలు వేసుకోవడానికి కారణం ఉంది.
(08:39) 100% రీజన్ ఉంది ఇట్లా అన్కాన్షియస్ గా వేసుకోలే జీవితకాలం ఇట్లా ఒకవేళ నేను అంగిప్పేద్దాం అని అనుకుంటున్నాను. ఒకవేళ నేను అంగిప్పేస్తే మత లింకర్లు బాబులో గొంగడి కప్పుకుంటా మంచిగా ఆల్రెడీ నేను చాలా సార్లు ఇంట్లో నా బెడ్రూమ్ లో గొంగడి కప్పుకొని ఉంటాను నేను ఏకాంతంగా ఉన్నప్పుడు నేను లుప్పటి కప్పుకొని వర్క్ చేస్తాను నేను అది మోర్ కన్వీనియంట్ ఉంటది నాకు నేను బట్టలు వదిలేసి నేను నగ్నంగా ఎప్పుడు ఉండను జీవితకాల నిర్ణయం నా మీద పూర్తిగా బట్టలు వేసుకొని ఉంటాను.
(09:04) దానికి కారణం ఉంది కారణం ఏంటో చెప్తాను నేను అది లాస్ట్ కి ఆధ్యాత్మిక కోణం అది సో వ్యక్తిగత కోణంలో సమాజం ఉంటది వ్యక్తిగత రణంలో ఆధ్యాత్మికం ఉంటది. సో ఆధ్యాత్మికం అన్నది అది సర్వసమ్మతము సామరస్యం చెడగొట్టకుండా అందరిని కాపాడుతది. నువ్వు నీ సమాజంలో ఒక్కడిగా లేవు నువ్వు ఒక్కడివే సమాజంలో లేవు ఒక్కడిగా ఉన్న సమాజంలో నువ్వు ఒక భాగంగా ఉండు అందుకని సామాజిక బాధ్యత అని నువ్వు అనుకున్నప్పుడు కొంచెం వివేకము అంే వివేచనతో వివేకము తర్వాత విచక్షణతో నువ్వు పని చేయాల్సిన అవసరం ఉంది.
(09:40) ఎగ్జాంపుల్ ఒకప్పుడు బైక్ వచ్చింది దానికి ఒక రకమైన హారన్ వచ్చింది భూ అని శబ్దం వచ్చేది. తెలుసా ఊలల్లో చాలా మంది హార్ట్ అటాక్ లో చచ్చిపోయారు ముసలోళ్ళు ఈ యువకులు ఏం చేసిరు ముసలోళ్ళు ఇట్లా పాలగి నేను నా కళ్ళతో చూసిన మా పిన్నమ్మ వాళ్ళ ఇంటి పక్కన నేను కూర్చున్న ఆడుకుంటున్నా అప్పుడే ఆ ఊరికి బైక్ వాడు అది తీసుకొచ్చాడు. ఆమె ఒకామె పాలమ్మ యాదమ్మ అని ఒకమె పాలు తీసుకొని పోతుంటే వాడి వెనక హారం కొడితే ఆమె వెళ్లి చెట్టుకి గుద్దుకొని కింద పడిపోయింది బాపరే అంటే భయపడినా ఘోరంగా అసలు ఆ శబ్దం ఎట్లా వస్తదింటే అట్లా వస్తది బూయింగ్ అంటారు దాన్ని చ అంటాం కదా అది చిన్న పుంగలాగా వచ్చేది
(10:13) హారని కొడితే ఆ పుంగ కనెక్ట్ అయితే చాలా పెద్ద శబ్దం వచ్చేది. అది ఫస్ట్ లో సరదాగా ఉంది కదా ఆ తర్వాత కోర్టుకి వెళ్ళింది మేటర్ మ్ అలాంటిది వేయకూడదు. ఇప్పుడు చెప్తా పుంగాలు పెట్టేటోళ్ళు అదే పెళ్లి లోపట పెద్ద పెద్ద పుంగాలు పెట్టి పాటలు వేసేటోళ్ళు మైక్ సెట్ ఆ ఇప్పుడు ఎన్ని డిసబుల్స్ ప్లే చేయాలో గవర్నమెంట్ చెప్తుంది. రైట్ అది ఎందుకు గవర్నమెంట్ చెప్పాల్సి వచ్చింది మనిషికి కామన్ సెన్స్ లేదు కాబట్టి ఎన్ని డిసబుల్స్ వేయాలి ఎన్ని డిసబుల్స్ సౌండ్ ఉండాలో చెప్తుంది గవర్నమెంట్ అంటే ఎంత ఏరియాలో ఎంత సౌండ్ ఉండాలి ఆ తర్వాత ఆఫ్టర్ 11 నువ్వు శబ్దాలు పెడితే
(10:47) వచ్చేస్తారు పోలీసులు వచ్చేస్తారు బంద చేయండిమ్మ అంటారు ఒకప్పుడు పెళ్లి మాది ఊరు మాది ఎప్పుడో జీవిత ఒకసారి పెళ్లి పో బాబు పో అంటే పోయేటోళ్ళు ఇప్పుడు లా వచ్చేసింది. ఇప్పుడు ఢిల్లీ లాంటి ఏరియాల్లో 10 సెకండ్ల కంటే ఎక్కువ ఒక అమ్మాయి వైపు చూస్తే ఇట్స్ ఆన్ అఫెన్స్ కేస్ అయితది 10 సెకండ్ల కంటే ఎక్కువ ఎందుకంటే మనిషి ఎప్పుడు నేరుగా ఎక్కువసేపు దేన్ని చూడడు ఓన్లీ పనికిరాని విషయాలు చూసే టీవీని చూస్తాడు అంతే ఎందుకంటే కేసులు కాదు కాబట్టి అదర్వైస్ మన అమ్మ నాన్నను కూడా మనం 10 సెకండ్లు గురాయి చూడం నువ్వు గమనించుకోండి వ నెవర్ పే అట్లా చూడనే చూడం
(11:20) మన ఊరికే చూసి చెప్పి పక్కగా తల దించుకుంటాం సో బంగారం ఎట్లైతే మనం బయటప ఇక్కడ పడేసి పోతున్నాం ఎవరు తీసుకెళ్తున్నారా ఇది ఈ కేస్ అన్నమాట దాన్ని ఎవరు చూడరు చూసిన దాన్ని ఎవరు డామేజ్ చేయరు కానీ ప్రైవేట్ పార్ట్ అని ఏదైతే అంటున్నామో ఒకవేళ అమ్మాయిలు అయితే మళ్ళ నోటితో చెప్పడం ఎందుకు ఊహించుకోండి ఒక మూడు భాగాలు ఉంది లేదా నాలుగు భాగాలు ఉన్నాయి అంటే వక్షము నాభి తర్వాత పిరుదులు ఆ తర్వాత ఈ కింది భాగం దాన్ని సో ఈ నాలుగు భాగాలు అట్రాక్ట్ చేస్తున్నాయి దాంతో పాటు తోడ ఇవి ఊరువులు ఇవి అట్రాక్ట్ చేస్తుంది మగవాడిని సెక్షువల్ గా అట్రాక్ట్
(12:07) చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అట్రాక్ట్ చేస్తుంది ఇప్పుడు సినిమాలో కూడా హీరోయిన్ పోజి ఇట్ పెట్టుకొని నిలబడతారు ఇట్ల వేళ ఇట్లా రెండు వేళ్ళు ఎవడు చూపాడు నా వేలు అట్రాక్ట్ చేయదు ఈ వేళలో సెక్షువాలిటీ ఏమీ లేదు నా ముక్కులో సెక్షువాలిటీ ఏమ లేదు ఫేస్ లో సెక్షువాలిటీ ఏమ లేదు ఫేసియల్ ఎక్స్ప్రెషన్ లో సెక్షువాలిటీ ఉంది. చూస్తే నాకు వచ్చింది అట్లా నాకు రాలేదు.
(12:29) ఆహా నేను అట్లా పెట్టలే ఎక్కువసేపు పెట్టలేదు నాకు అలవాటు లేదు గా అంటే ఒక రకంగా చూస్తే సెక్షువాలిటీ కనిపిస్తది. ఇప్పుడు బుద్ధుడు ఇట్లా ఉన్నాడు ఇట్లా అట్లా అంటే ఏంది ఇట్లా థింకర్ గా చేసు థింకర్స్ ఇలా చేసినట్టా నువ్వు కాదు పెదవి కొరికితే సెక్షువాలిటీ ఉన్నట్టు అంటే కొన్ని చేయకూడదు ఇప్పుడు ఉదాహరణకి యూనివర్సిటీలో జడ్జ్ ముందు పెదవి కొరకూడదు.
(12:50) [నవ్వు] ఐ నాట్ జోకింగ్ యార్ ఇవన్నీ సమాజం మనకు నేర్పించింది కదా బుద్ధి అంటే చెప్తున్నాడు అట్ల బుద్దు అంత ప్రశాంతంగా ఉన్నవాడు ఇట్లా కన్ను కొట్టి ఇట్లా ఒక రకంగా ఇట్ట ఇట్లా కన్ను ఎగరేసిన అనుకో కోపం వస్తుంది మనకు ఏం పోయే కాలం వచ్చింది అట్లా చేస్తున్నాడు [నవ్వు] సో మనిషి అంటే మనిషి యొక్క ముభావము గాని శరీరము గాని బిగుతుగా ఉండకూడదు అభావములు ఉండాలి.
(13:14) నువ్వు సమాజంలో న్యూట్రల్ ఫేస్ తో తిరగాలి అప్పుడు నీకు సెక్యూరిటీ నీ సెక్యూరిటీ ప్రపంచంలో పోలీసులో లేదు నీ న్యూట్రాలిటీలో ఉంటది. అయినా సరే దుర్మార్గులు ఉంటారు అయితే నేను చెప్పాలనుకు ఒక వ్యక్తిగత కోడం అయిపోయింది సామాజిక కోణం సామాజిక కూడా అనుకుంటే ఒక పుస్తకాన్ని రాయొచ్చు కానీ అందులో కొన్ని అంశాలు యూనివర్సిటీలో ఎలా ఉండాలి డ్రెస్ ఎట్లా ఉండాలి లేకపోతే మన టెంపుల్ ఎలా ఉండాలి ఎవ్రీథింగ్ హస్ బీన్ డిసైడెడ్ అందరూ పాటిస్తున్నారు కొన్ని కొన్ని చోట్ల ఇంకా నియమం రాలే ఇప్పుడు స్టేజ్ ఎటికెట్ అంటారు ఒక స్టేజ్ మీద ఎలాంటి బట్టలు వేసుకోరు ఇలా చెప్తే ఏమదంటే నాకు స్వేచ్ఛ
(13:48) లేదో అని ఏడుస్తున్నారు సో ఒక విషయాన్ని పట్టుకుంటే అక్కడే ఉండాలి ఇప్పుడు ఆ ప్రైవేట్ పార్ట్ ఎందుకు కప్పుకోవాలి అనేదానికి నా జవాబు ఇది ఎందుకంటే దాని మీద చూసేవాడికి ఇంకో మంచి ఒపినియన్ లేదు. ఇది దాని ప్యూర్ ఆన్సర్ ఇది ఏమంటారు అది నీ తప్పు ఒప్పుకుంటున్నా నేను అందుకని ఆ దృష్టి నుంచి తప్పించుకోవాలినుకుంటు ఇప్పుడు బంగారం ఉంది నువ్వు ఇట్లా పట్టుకొని పోతే రోడ్డు మీద చైన్ లాగేసుకొని పోతుంది అది వాడి తప్పే అందుకని నువ్వు బంగారం వేసుకొని తిరగకు అని బంగారం వేసుకొని తిరుగుతా బరాబర్ కానీ దొంగతనం చేయొద్దు అంటే అట్ట ఎట్లా కుదురుతది సో ఇది టిట్ ఫర్ టాట్ కింద
(14:28) ఉంది. సో ఇది ఆర్గ్యూ చేసే విషయము లేకపోతే నాది కరెక్ట్ నీది కరెక్ట్ అని డిస్కస్ చేసే అంశం కాదు ఇది వివేకము అండ్ విచక్షణకు సంబంధించిన విషయం. ఇది ఒక డైమెన్షన్ తర్వాత మొరాలిటీ అని ఒకటి ఉంటుంది అంటే నీతికి సంబంధించింది. ఈ నీతి విషయాల్లో కుటుంబానికి సంబంధించి అసలు ఇంట్లో ఒకరి శరీర భాగాలు ఒకరికి కనబడకుండా ఉండటం అన్నది మన పూర్వీకుల నుంచి వస్తున్నది.
(14:50) దాని అర్థం ఏంది శరీరం మీద దృష్టి పడకూడదురా నువ్వు ఏం చేసినా సరే నీ దృష్టి శరీరం మీద విషయం మీదకి దృష్టి రావాలంటే శరీరం మీద దృష్టి పక్కక వెళ్ళాలి. ఇదిఒక అబ్జర్వేషన్ అలాగనే శరీరాన్ని నువ్వు ఇబ్బంది పెట్టుకునేంత కప్పుకోకు ఆరోగ్యకరంగా కప్పుకో ఇప్పుడు అమ్మాయి వేసుకుంటది బట్టలు నాన్న వేసుకుంటాడు తాత వేసుకుంటాడు భార్య వేసుకుంటాది భర్త వేసుకుంటాది పిల్లలు వేసుకుంటారు.
(15:12) అయితే ఇది స్టాండర్డ్ గా ఇది అని చెప్పడానికి రాదు రాదు రాదు ఎందుకు రాదు మనకు సినిమాలు ఒక ఎక్స్ట్రీమ్ ఎగజాంపుల్ సినిమాలు ఏవైతే ఉన్నాయో సావిత్రి చేసిన మిస్సమ్మ సినిమా నుంచి రీసెంట్ కి వచ్చిన సినిమా వరకు చూస్తే ఒక ఎవల్యూషన్ ఉంది బట్టల పరంగా అసలు ఒకప్పుడు బూతు మాటలు ఉండేవి కావు ఆడమోగా కవలించుకున్న ఇట్లా కవలించుకోవాలి గట్టిగా కవలించుకుంటే ఫీల్ అయ్యేటోళ్ళు అంటే ఏ బరి తెగించిందా అది హీరోయిన్ అనేటోళ్ళు రాను రాను కొంచెం కొంచెం దగ్గరికి కొంచెం కొంచెం దగ్గరికి ఓప ఏళ్ళ లోపట కవలించుకోవడం ఓప తర్వాత బట్టలు మన బెడ్డు మీద పూర్ణడాలు చూపించారు. పెద్ద పెద్ద
(15:54) హీరోలు చేశారు. ఎన్టీఆర్ చేశాడు శోరిమా చేశాడు సూపర్ స్టార్ కృష్ణ చేశాడు తర్వాత ఇట్లా బొడ్డు దగ్గర తలకాయలు పెట్టి పాడడాలు తర్వాత బొడ్డు తిట్టిట అనడాలు ఆ తర్వాత నడుము పట్టుకొని డాన్స్ చేయించడాలి ఇవన్నీ చేశారు ఇవన్నీ సమాజంలో ఎవడు చేయడు అది ఒక విక్షిప్త స్థితి కానీ సమాజం అంగీకరించింది దాన్ని సమాజం ఎట్లా అంగీకరిస్తుంది ఆశ్చర్యపోతే అట్ట ఎట్లా డాన్స్ చేస్తాడు దానికి ఎవడు ప్రొటెస్ట్ చేయలేదు ఆప్ష ఆశ్చర్యం ఆ తర్వాత ఆ ఇట్లాంటి సినిమాల్లో ఎవల్యూషన్ వచ్చి చివరికి అర్జును లిప్ టు లిప్ కిస్ వచ్చినా హాయిగా ఫ్యామిలీ ఫ్యామిలీ చూస్తున్నారు.
(16:27) ఫిజికల్ వచ్చిన ఆ చెప్తున్నా ఇప్పుడు వెబ్ సిరీస్ లో అక్కడక్కడ సెక్షువల్ సీన్స్ అనేది ఎప్పుడైతే కామన్ అయిపోయిందో సమాజం ఇది మామూలే అనిపిస్తుంది. అట్లనే ఏదో రోజు న్యూ ఉన్నా మామూలే అనిపిస్తే రోజు రావచ్చేమో ఐ డోంట్ నో మన మన జనరేషన్ లో అయితే జరగదు. అంటే ఏ మామూలు ఏముంది బట్టలు వేసుకోలే ఏముంది అందులో అంటారు ఏమో నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు నేను అన్నదాన్ని నో చెప్పడానికి ఆస్కారమే లేదు.
(16:51) ఎందుకు సావిత్రి సినిమాలో మిస్సమ్మలో ఒక సెన్సార్ కట్టుంట తెలుసా మీకు అంటే సెన్సార్ కట్టు అంటే ఒక డైలాగ్ లేపేశరు. అచ్చా ఆ ఏం చేస్తున్నావ్ అంటే రవిక వేసుకుంటున్నాను అంట రవిక అంటే జాకెట్ ఆ సావిత్రి రవిక వేసుకుంటుందని డైలాగ్ వాడితే అభిమాని ఊహించుకుంటే అభిమాని ఊహించుకుంటే సావిత్రి రవిక వేసుకోవడం అది ఆప్సీన్ అంటే ఊహించే అవకాశం కూడా ఇవ్వకూడదు అందుకని నా డైలాగ్ లేపేశరు.
(17:18) ఇప్పుడు రవిక వేసుకుంటున్నారు. హీరో ఇట్లా చాతి ఇచ్చుకొని ఇట్లా డైలాగ్ బీచ్లో నడుస్తున్నారు ఇట్లా అవంతా స్లో మోషన్ లో చూపిస్తున్నారు నువ్వు ఏం ప్రూవ్ ఏం చూపిస్తున్నావ్ అసలు ఫస్ట్ సినిమాలు మారాలి. అందుకే సినిమా యాక్టర్స్ే చర్చలోకి వస్తున్నారు. ఎప్పుడనా కామన్ మన్ చర్చలోకి వచ్చిండా కామన్ మన్ బ్రహ్మాండంగా ఉన్నాడు బాగున్నాడు.
(17:37) ఈ సినిమా యాక్టర్లు వాళ్ళకి ఇంకా పేరు రావాలే వాళ్ళ అందాన్ని ఇంకా పొగడించుకోవాలనే ఒక చిన్న తాపత్రయంతోటి రెండోది ఎవరికైతే తన శరీరం పని అయిపోతుందని డౌట్ వస్తదో వాడు ఎక్కువ చూపించుకోవాలని ట్రై చేస్తాడు. ఇదఒక చిన్న పిచ్చుకుంటే ఏమ వస్తది అసలు గుర్తింపు కోసం తహ తహ నువ్వు ఎంత పీకినా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు నిన్ను గుర్తించారు డాడీ ఎక్కడ పడ్డావు నువ్వు అవసరం లేదు అది వాళ్ళ అంటారు నన్ను గుర్తింపని వాళ్ళ గుర్తింపు కాదన్నప్పుడు మనం ఫస్ట్ నుంచి చెప్పిన ఆన్సర్స్ లో ఎన్నో ఉన్నాయి నేను ఎన్నో మాట్లాడి ఇద నా అబ్సర్వేషన్స్ ఇప్పుడు నేను చెప్పింది ఎవరు ఒప్పుకున్నా ఓకే
(18:11) ఒప్పుకోకపోయినా ఓకే ఇప్పుడు ఒప్పుకోవాలని రూల్ ఏమి లేదు ఎవడి మైండ్ వాడిది ప్రతి దాంట్లో 1000 ఒపిన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో వీడికే పోయి కానీ ఇట్లా మాట్లాడుతున్నా అనొచ్చు బట్ స్టిల్ మై అబ్సర్వేషన్స్ ఆర్ రెలవెంట్ టు మీ ఇప్పుడు ఈ అబ్జర్వేషన్స్ అన్ని అర్థం చేసుకున్న నేను ఈ సమాజంలో ఒక కాంటెంపరరీ బీయింగ్ గా బట్టలు ఎట్లా ఉండాలన్నదానికి 100% నేను ఒక ప్రమాణంగా నిలబడతాను.
(18:33) నేను ఎవరికీ సలహా ఇయను. నాకు సలహా ఇచ్చే అంత బుద్ధి జ్ఞానం నాకు ఉన్నాయి నేను ఎవడు సలహా ఇయను మీ ఇష్టం చాగంటి గారో లేకపోతే గరికపాటి గారో లేకపోతే ఒక సుప్రీం కోర్టు జడ్జ్ లేకపోతే ఇప్పుడు మహిళా మండలి వాళ్ళ తర్వాత అందరూ కూర్చొని సమావేశం ఏర్పాటు చేసుకొని ఎట్లైతే నార్త్ కొరియాలో ఒక రీజనబుల్ డ్రెస్ ఎట్లా ఉండాలి పోలీస్ ఇప్పుడు పోలీసు ఎస్ఐ ఉంటది.
(18:57) ఆమె ఎట్లా డ్రెస్ వేసుకుంటది ఫుల్ అక్కడ లేదా ఆ స్వేచ్ఛ నువ్వు ఏది వేసుకున్నా కాకీగా ఫుల్ మన మొన్న వైజాగ్ అక్కడ ఆ స్టీల్ ఏదో ప్లాంట్ కి వెళ్తే ఎట్లంది ఆమె పోలీస్ ఆఫీసర్ ఎంత గౌరవంగా ఉంది ఎంత చక్కగా ఉంటది అసలు నిండుగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అది నాకు తెలియదు నేను అంటుంది అది నేను చెప్తా గౌరవం ఇస్తావ నిండుగా లేకపోతే గౌరవం కాదు ఎదుటి వ్యక్తికి అందరికీ లాస్ట్ ఒక పాయింట్ ఇప్పుడు ఆధ్యాత్మిక కోణం వస్తే నీకు అర్థం రెండు రకాలుగా బట్టలు వేసుకుంటూ రెండు రకాలుగా నేను చెడ్లు వేసుకొని తిరిగేవాడిని మా ఇంట్లో చాలా పెద్ద గొడవ అయింది నా గురించి
(19:32) నేను ఇంత చిన్న చెడ్డు వేసుకొని తిరిగేవాడి అంటే అంత చిన్న చెడ్డు వేసుకొని తిరిగేవాడిని ఒక టైం లో చిన్న చర్చ ఏమ అంటే నాకు కంఫర్ట్ ఉంది వేసుకుంటుంది మీకుేమనా ఇబ్బందా అని అడిగారు. అంటే రకరకాలుగా వీడికి చెప్తే మళ్ల ఫీల్ అయితే వాళ్ళకందరి అంటే అనవసరంగా ఎందుకు నీ శరీరాన్ని చూపిస్తున్నావ్ అనేది ఒక యాంగిల్ ఫైనల్ గా నేను దీని గురించి విచారణ చేసిన నిజంగా ఆలోచించి ఎందుకంటే లైఫ్ అంతా నన్ను వదిలి పెట్టకుండా నాతో సచ్చేదాకు ఉండేది నా బట్టలు ఒకటి నా సెకండ్ స్కిన్ అది సో ఐ షుడ్ హావ్ ఏ క్లారిటీ అని నాకు అనిపించి మహబూబ్ నగర్ గ్రీన్ లోటస్ లో నేను తపస్సు
(20:06) చేసిన దీని మీద ఆలోచించిన ఈ అమ్మాయి ఈ బట్టలు ఏంది దాని కథ ఏంది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిందా నువ్వు వచ్చిన కాడి చెప్పడం నన్ను చెడ్డీలో చూసినావారా నేను పార్క్ వచ్చింది ఇది మాస్టర్న బట్ట ఉండొచ్చు నేను ఫుల్ గా వేసుకుంటున్నా నేను ఇప్పుడు నేను ఈవెంట్స్ లో కూడా ఇలా ఈవెంట్ ఇట్ వెళ్ళిపోయి తులుపుకోను నాకు గౌరవం వాటి మీద ఆసక్తి లేదు.
(20:25) కానీ బట్టలు ఇట్లా వేసుకోవడం వెనక ఒక ఆధ్యాత్మిక కోణం ఉంది. రెండు రెండు విషయాల కోసం మనిషి తెలుసో తెలియకో బట్టలు వేసుకుంటుండు ఒకటి ఎదుటి వ్యక్తి యొక్క దృష్టి నుంచి తప్పించుకోవడానికి ఎదుటి వ్యక్తి దృష్టిని ఆకర్షించడానికి అవును ఇది మోస్ట్ రిలేవెంట్ కాన్వర్సేషన్ ఇప్పుడు నేను మొత్తం చెప్పే దాంట్లో ఎదుటి వ్యక్తి యొక్క దృష్టి నుంచి తప్పించుకోవడానికి ఎదుటి యొక్క దృష్టిని నువ్వు ఆకర్షించడానికి బట్టలు వేసుకుంటు నీ శరీరాన్ని దేనికి ఉపయోగించుకుంటావ్ నీ టాలెంట్ ని దేనికి ఉపయోగించుకుంటావ్ నీ బంగారం దేనికి ఉపయోగించుకుంటావ్ ఎదుటి వ్యక్తి యొక్క దృష్టిని ఆకర్షించకూడదు
(20:56) అంటే కొన్ని మెజర్స్ తీసుకు కో ఎదుటి వ్యక్తి యొక్క దృష్టిని ఆకర్షిస్తాయి అంటే దాని రిపర్కాషన్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఒక మాట అంటే ఎదురెత్తి ఇంకో మాట అనొచ్చు అందుకని నేను మౌనంగా ఉంటా దాని అర్థం నా అసహాయత కాదు నా బలహీనత కాదు నేను అర్థం చేసుకున్నా ఇప్పుడు నేను బట్టలు వేసుకుంటుంది అది ఎదుటి వ్యక్తి యొక్క దృష్టి నాపై పడకుండా ఉండటానికి మాత్రమే సింపుల్ ఎప్పుడు దార నాకు సిక్స్ ప్యాక్ ఉంటది ఇట్లా ఇట్లా పెట్టుకొని తిరుగుతున్నా ఇట్లా ఇట్లా గుండెలో వదిలేసి ఇప్పుడు వాడికి నేనుఎవరో ఇర్రెలవెంట్ అయిపోయినా నా అటు దృష్టి నా మీద పడుతుంది
(21:30) నా యొక్క చాతి మీద పడుతుంది ఏ కాంత్ భాయ నైస్ అప్పుడు నేను నైస్ ఇది జిమ్ చేస్తున్నా వెరీ నైస్ సో ఎదుటి వ్యక్తి దృష్టి నా మీద పడొద్దు ఇది నేను నిర్ణయించుకు మనిషి దృష్టి నా మీద వద్దు మనిషి చూస్తే నా శరీరము నేను పెట్టుకున్న బంగారం బంగారం కూడా వద్దు అందుకే తీసేసి నా దగ్గర ఏమ లేవు మేకప్ కూడా లేదు ఏ ఆకర్షణ లేదు జిగులు జిగలు రాని ఏమ లేదు.
(21:56) నువ్వు సరిగ్గా చూస్తే మీరు దగ్గరికి చూస్తే చాలా మార్చిపోయిన బట్టలు ఇవి అలాగని నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలని కాదు నాకు హాయిగా ఉంది ఇట్లా నేను ఈ సమాజంలో చెత్తకుడిలా ఉండాలనుకుంటున్నాను ఏకాంతాన్ని అనుభవిస్తే చెత్తకుండి అదిఒక జ్ఞానం యొక్క స్థితి అది సో ఇప్పుడు నేను ఒక ఊరికి అవగాహనలో నుంచి మాట్లాడుతున్నాను ఇది జీవిత కాలానికి వర్తించే స్టేట్మెంట్ ఇది మళ్లా నేను స్టేట్మెంట్ మార్చా భవిష్యత్తులో అది అంగి తీసేస్తా ఐ యమ్ టెలింగ్ కానీ చక్కగా ఒకటి పని మంచి నాకు నచ్చిన రంగు రంగుల దుప్పటి కప్పుకుంది.
(22:35) సో రంగుతో ఎవడికి ప్రాబ్లం లేదు. ఆ దుప్పటికి హోల్స్ ఉంటే ప్రాబ్లం ఎందుకు దృష్టి పడుతుంది కాబట్టి ఇప్పుడు మన ఇళలి ఉంది సంసారం చేస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ కిటికి తెరుచుకొని చేయొచ్చుగా కిటికీ ఎందుకు మూస్తున్నావ్ కిటికీ కూడా శరీరమే బాబు కిటికీ తెరిచి ఉంటే ఎవరు చూడట్లే కానీ చూస్తారేమో అన్న అనుమానం నీకు ఉందా లేదా బాత్్రూమ్లో స్నానం చేస్తున్నావ్ ఎందుకు లాకేసుకొని చేస్తున్నావ్ ఎవరనా చూస్తారని అనుమానం ఉంది చూడడం వల్ల ఏం జరుగుతుంది చూసే చూడని అనుకోవచ్చు కదా అది నా స్నానం చేస్తున్నావ్ చూసే చూస్తే చూడ అనుకోవట్లే నోబడీ హస్ రైట్ టు లుక్ అట్ యు నీ శరీరం ఎవరిది నీది
(23:14) డ్రెస్ ప్రపంచాన్ని సో ఏదైనా చూపించుకోవాలనుకుంటే ఏది చూస్తే ఒక ప్లెజెంట్ గా ఉంటదో ఏది చూస్తే ఏ థాట్ రాదో ఆ రెండు చూపి అట్ల ఏం కనిపిస్తున్నాయో నాకు మొత్తం చూస్తే ఈ పాదాలు అరచేతులు నా ఫేస్ ఈ మూడు తప్ప మిగతా అన్నిటి మీద ఒక థాట్ వస్తుంది అందుకని దృష్టి దోషం నుంచి తప్పించుకోవడానికి నేను బట్టలు వేసుకుంటున్నాను.
(23:41) ఒకవేళ అడవికి వెళ్తే నేను బట్టలు వేసుకోను. అక్కడ మనిషే లేడు కాబట్టి దృష్టి లేదు కాబట్టి నాకు బట్టలు అవసరం లేదు అప్పుడు నేను బట్టలు ఎందుకు వేసుకుంటా ఓన్లీ చలికాలం వస్తే బట్టలు వేసుకుంటా లేకపోతే కాళ్ళకు ముళ్ళు ఉంటే కాళ్ళకి నేను బట్ట చుట్టుకుంటా కూర్చుంటే పిల్లలకి ఏమనా టచ్ అయితాయి అంటే నేను ఇక్కడ దీనికి ఏదనా బట్ట కట్టుకుంటా బికాజ్ ప్రొటెక్షన్ కోసం వేసుకుంటా అప్పుడు బట్టలు అప్పుడు అందం లేదు బొంగు లేదు ఇప్పుడు నేను వేసుకుంటున్న నేను ఎవరి దృష్టిలో అందంగా ఉండాలని కాదు నేను ఒక ఆర్టిస్ట్ గా నా కలర్స్ మీద ఒక అవగాహన ఉంది కాబట్టి అట్లా కలర్స్ ఎంచుకుంటా తప్ప వీటి వల్ల ఎవరికీ
(24:11) నా మీద కన్ను పడ్డం లేకపోతే దృష్టి పడ్డం అట్లాంటివి ఏమ ఉండవు అందుకని అనుసయ్య గారు ఏం చెప్పారు శివాజీ గారు ఏం చెప్పారు అది నాకు ఆసక్తి లేదు. ఈ డిబేట్ లైఫ్ లాంగ్ నడుస్తది. విచక్షణ వివేకం ఉంటే ఆన్సర్ నీలో దొరుకుతది. ఇప్పుడు నేను చెప్పింది నా ఆన్సర్ జీవితకాలం నేను పాటిస్తాను నన్ను 100 మంది వచ్చి సమాజంలో ఇప్పుడే కోర్టులో ఆర్డర్ వచ్చింది బట్లు వేసుకోపోయిన ఏం కాదంట అయినా నేను వేసుకుంటాను.
(24:37) ఇట్స్ నాట్ అబౌట్ ద సొసైటీ నాకు 100% తెలుసు దృష్టి దోషం ఉంది ఈ దృష్టి వెనక ఒక మనిషి యొక్క మనసు ఉంది ఆ మనసులో ఎన్నో కపోల కల్పనలు ఉన్నాయి వాడు దేని దేన్నో చూసి ఏదో ఊహించుకుందో లక్షణం కలిగి ఉన్నవాడు అది షెడ్ చేసేసేయాలి. నా దగ్గరికి వచ్చినప్పుడు విషయం గురించే రావాలి నా శరీరాన్ని చూడడానికి కాదు. చూపించుకోవడానికి కూడా కాదు అసలు కాదు శరీరం నాది ఇది లైఫ్ లో అంతా నాతో ఉండేది నా శరీరము నేను దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి బట్టలు వేసుకుంటున్నా రెండోది దృష్టి దోషం నుంచి తప్పించుకోవడానికి బట్టలు వేసుకుంటున్నా ఇప్పుడు నేను చెప్పిన రెండు మాటలు మీకు
(25:09) అర్థమైతే ఒకసారి రిపీట్ చేయండి ఎంత మంచిగా వేసుకున్నా చూసే అది అప్పుడు నెగిటివ్ థాట్ రాదు ఇక్కడ విషయం నేను చెప్పాను కదా సెక్షువల్ గా ప్రవోక్ అవ్వాలంటే చాతి నాభి ఇది ఆ కింద ఇవి సెక్షువల్ గా ప్రవోక్ చేస్తాయి అది మొత్తం ప్రవోక్ చేయవు అందులో కొంత కనిపించిన నీకు సెక్షువల్ థాట్ వస్తది అందుకే సినిమాలో కూడా ఎక్స్పోజింగ్ అంటే ఎక్స్పోజింగ్ మీరు అరచేసి చూపియాలని ఎవరైనా చెప్తాడా ఇదిగో నేను ఎక్స్పోజింగ్ చేస్తున్నా నరచంద ఇది దిస్ ఇస్ నాట్ ఎక్స్పోజింగ్ అదే ఈ రెండు ఇక్కడ తీసేసి రెండు వేరే పెట్టు ఎక్స్పోజింగ్ అంటున్నా ఇదంతా సినిమా మనకు
(25:47) అంటకట్టిన దరిద్రమే అంటే సగం సగం చీరలు కప్పుకోవడాలు ఇట్లా వంగి చూపియడాలు ఆ తర్వాత రొమాంటిక్ సీన్లు తర్వాత హీరోయిన్లు నడుములు గిల్ల డాలి పెద్ద పెద్ద హీరోలు అందరూ చేసిరు. ఇలా అంటే అంటే సినిమా సినిమాలో చూపించింది అంటే మీకు మైండ్ లేదా నాకు లేదు. ఇప్పుడు ఏందంట మనం సమాజం గురించి మాట్లాడుతున్నాం సమాజం అనేది రకరకాల మానసిక స్థితులు కలిగి ఉంటాయి.
(26:11) కచ్చితంగా కలిగి ఉంటాయి. సో ఐ యమ్ నాట్ బీయింగ్ జడ్జ్మెంటల్ ఇప్పుడు నేను చెప్పిన మొత్తంలో ఎవరు ఎలాగైనా ఉండని నేను ఇట్లా ఉంటాని నిర్ణయం తీసుకున్నా అట్ల ఎవరిది వాళ్ళు చెప్పమను అంతే ఇప్పుడు ఇయవలసింది ఇప్పుడు అనుసయ గారు ఉన్నారు అనుకో ఇది నేను ఇట్లా వేసుకుంటాను. వాళ్ళు ఒకలా ఉండాలని ఫిక్స్ అయ్యారు అది నేను అంటున్నా ఎవరి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చుకోవాలి అంటున్నా ఇప్పుడు నేను ఫైనల్ గా ఆధ్యాత్మిక కోడం ఏంది నేను బట్టలు వేసుకోవడానికి రెండు కారణాలు నాకు కనిపించినాయి ఇది నా అన్వేషణ ఇది ఏ పుస్తకంలో దొరకదు.
(26:39) ఉ ఒకటి నా దృష్టి వేరే వాళ్ళ దృష్టి నా మీద పడేటట్టుగా బట్టలు వేసుకోవడం వేరే వాళ్ళ దృష్టి నా మీద పడకుండా బట్టలు వేసుకోవడం ఈ రెండు కోణాలే నాకు అనిపించినాయి. ఇప్పుడు నాకు వేరే వాళ్ళ దృష్టి నా మీద పడడం ఇష్టం లేదు. అందుకే సెకండ్ సెకండ్ ఆప్షన్ ఎవరి దృష్టి పడొద్దంటే నేను సాదా సీదా ఉండాలి. ఇంకోటి నాకు ఏ బట్టలయినా ఒకటే నాకు కోటి రూపాయల బట్ట అయినా ఐదు రూపాయల బట్టయినా నాకు బట్టల మీద ఏ అవకారం లేదు.
(27:05) ఇది బట్ట నాకు ఆచాదన మాత్రమే గానీ నాకు గౌరవము కాదు లేకపోతే నాకు అహంకారము కాదు నాకు పరువు ప్రతిష్ట కాదు ఇప్పుడు ఉదాహరణకి ఇట్లా వేసుకొని జిగిల్ జిగలు వేసుకొని వాడు ఒక రకంగా నడుస్తా నేను ఏ బట్టలు వేసుకొని ఇలాగే నడుస్తాను నాకు అసలు బట్టలు నా మీద ఉంటుందే తప్ప బట్టల యొక్క మత్తు నా మనసులో లేదు ఈ అవగాహన అంతా నాకు కలిగింది ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆధ్యాత్మిక కోణం ఒక్కటి సమాజానికి జవాబు మిగతాదంతా మైండ్ బాగ్లింగ్ డిస్కషన్స్ నడుస్తాయి మీరు చెప్పింది కరెక్ట్ అండి మీరు చెప్పింది తప్పండి అదండి ఇదండి అని మాట్లాడుతారు మాట్లాడుకొని
(27:35) డెమోక్రసీ మాడుకొని నేను అంటుంది ఎవరి స్టేట్మెంట్ వాళ్ళు ఇద్దాం నేను ఎందుకు ఇట్లా బట్టలు వేసుకుంటున్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా నీకు అర్థమైందా అర్థం చెప్పు టైసన్ చూద్దాం అంటే ఇప్పుడు నీకు అర్థమైింది నువ్వు చెప్పిన ప్రపంచంలో అందరికీ అర్థమైినట్టే వేరే వాళ్ళ దృష్టి నీ మీద పడకుండా మీరు చూసుకుంటున్నారు మీ కంఫర్ట్ చూసుకుంటూ ఆ దృష్టి పెడితే ఏమైతది అంటే ఆ దృష్టి వెనక ఒక ఆలోచన ఉంది అది రకరకాలుగా మారుతుంది రకరకాలుగా ఉంటది ఇప్పుడు ఉదాహరణ ఎక్కి నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి నేను ఎప్పుడు షో ఆఫ్ చేయను చూసారా అవును ఎప్పుడు చేయలేదు గమనించారా మీరు
(28:05) ఎప్పుడన్నా షోఫ్ అంటే చూపియడమా కొందరు డబ్బులు రాగానే నగలు వేసుకుంటారు ఇట్లా ఇప్పుడు నేను ఎప్పుడు జీవితకాలం నా మీద విలువైన వస్తువులు ఎప్పుడు మీరు కనబడ ఎందుకు నా దగ్గర డబ్బులు నేను దృష్టి కోసం కాదు అవసరాల కోసం జస్ట్ నాకు ఇవరక అవసరం ఏంది నా బిడ్డ పెళ్లి చేయాలి లేకపోతే ఇదో చేయాలి లేకపోతే అప్పుడు ఉపయోగం అవుతే ఉపయోగపడతాయి.
(28:26) రియల్ గా అయితే బయట వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసమే బట్టలు వేసుకుంటున్నా. సో ఇప్పుడు చెప్పిన కదా దృష్టి దోషం నా మీద పడకుండా చూసుకుంటున్నా. ఉదాహరణకి నేను ఇప్పుడు ఒక సమస్య ఎందుకు పెడతలేను దృష్టిదోషం పడకుండానే ఓకే నేను జీవితకాలం ఏకాంతంగానే జీవిస్తాను ఏకాంతంగానే ఉన్నాను ఏకాంతగానే ఈ శరణం వదిలేస్తాను ఎందుకంటుంది ఈ మాట మాటి మాటికి దాని వెనుక ఆధ్యాత్మిక కోణం ఉంది ఆధ్యాత్మిక దృష్టి దోషం పడనియకు ఒక వ్యక్తి నిన్ను ఒక మాట అనేలా చేస్తే నీ టైం వేస్ట్ అయిపోయి వాడికి జవాబు ఇయ్యాల్సి వస్తది.
(28:55) అసలు నేను దానికి ద్వారమే ఓపెన్ చేస్తానులే ఐ క్లోజ దట్ డోర్ మాట్లాడుకోపోండి జనాలు చాలా మంది ఉన్నారు చర్చించుకోపోండి దొబ్బేయండి ఇక్కడి నుంచి ఐ యమ చెప్ టెలింగ్ ఎవరీబడ నీకు లైఫ్ లో నిన్ను బాదర్ చేసే అంశం ఏదైనా ఉందా అది నన్ను అడుగు నేను నీకు డౌట్ క్లియర్ చేస్తా అంతవరకే నా సహాయం అది లేకపోతే దైవ సహాయం ఉంది అది చూసుకో కానీ చర్చలు అవ్వబడకు నాతోటి నువ్వు కరెక్ట్ తూతు మయమే నైకర్ణ ఎందుకంటే నేను సెట్ గాను నేను ఇంకా వీలైతే వీళ్ళందరితే కరెక్ట్ అండి నేను నా ఓట నిష్ వెళ్లి మ నా జీవితం నేనే గడుపుతా ఐ యమ్ నాట్ హియర్ టు విన్ విన్ విన్ ద ఎనీ డిబేట్
(29:29) వై షుడ్ ఐ విన్ ఇక్కడ ఎవడు గెలిపోవడం నిర్ణయించేది. పప్ప అయితే నిన్న ఒక సినిమా చూసా మల్లేషం ఎంత చక్కగా సినిమా ఇంత బాగుంది అందులో ఎక్స్పోజింగ్ చేస్తే సినిమా హిట్ అయితే పెద్ద అబద్ధం అందులో ఎంత మంచి మెసేజ్ ఉంది నెక్స్ట్ అన్ని చూపించారు కానీ ఆ డ్రెస్సింగ్ అసలు ఎంత చక్కగా అంటే నా ఉద్దేశము బాగుంది ఒకటి ఉంటదిరా యస్ ఆన్ ఆర్టిస్ట్ గా లాస్ట్ యాంగిల్ చెప్తా ఈ రెండు పదాలు ఉంటాయి ఆప్సీన్ వల్గారిటీ అండ్ ఆస్థెటిక్స్ అండ్ బ్యూటీ అదఒకటి ఉంటది.
(30:08) ఇప్పుడు ఈ చెట్టుకి ఇది విలాట తీసినాం. ఉమ్ దిస్ కాల్డ్ ఆస్థెటిక్స్ అంటే అందాన్ని ఇనువడింప చేయడం ఓకే అర్థమైందా అవును ఇప్పుడు ఒక రకంగా చూస్తే ఉదాహరణకి ఇట్లా కూర్చుని ఇట్లా మ్ ఇది ఆస్థెటిక్ అన్నమాట మ్ ఓకే ఇది వల్గర్ కాళ్ళు అవే అదే ఆస్థెటిక్ లో డ్రెస్ సెన్స్ వేరేగా ఉంట ఏదున్నా ఇప్పుడు ఒకటి ఉంటది మీ శరీర తత్వానికి తగ్గట్టు బట్టలు ఎంచుకోవడం కూడా ఒక ఆర్ట్ అవును ఓకేనా ఇప్పుడు నేను చాలామంది రష్యన్స్ చూశాను అమెరికన్స్ చూశాను దే హావ్ ఏ ఫైన్ బాడీ వాళ్ళు చలి దేశాల్లో పుట్టడం వల్ల మనం ఓషో పార్వతిని కలిసినం అవును 75 ఇయర్స్ స్టిల్ షి ఇస్ ఇంటాక్ట్ కానీ ఆమె ఎంత నిండు వేసుకుంది
(30:58) ఆ ఇంత నిండుగా వేసుకుంది రెండోది సరైన శరీరం మీద బట్టలు అశ్లీలంగా అనిపించవు ఇది నా అబ్సర్వేషన్ ఆర్టిస్ట్ గా చెప్తున్నా కొంచం అర్థం చేసుకోవాలంటే ఒక 20 ఏళ్ళ తర్వాత సరైన శరీరం అంటే ప్రకృతి పరంగా ఏదైతే శరీరం ఉంటదో అది న్యూడిగున్న అగ్లీగా ఉండదు అందులో వల్గారిటీ కనబడదు ఇప్పుడు కుక్క ఉంది అగ్లీ కనబడదు మనక మన కంటికి ఏ ప్రాణి అగ్లీకి కనబడదు.
(31:20) అవును ఎందుకంటే దాని మీద కొంచెం కూడా ఎక్స్ట్రా కండ లేదు. ఆ ఎక్స్ట్రా కండలే అగ్లీ ఆ ఎక్స్ట్రా ఖండనే సెక్సీ అన్నాడు బేసికలీ ఏదైతే మనం కర్వ్స్ అంటున్నామో అది అంటున్నామో చర్చిస్తున్నామో ఇది కొంచెం లోతే అవ్వగాన అనవసరంగా చర్చించకండి ఒక 20 ఏళ్ళు పెయింటింగ్స్ చేస్తే కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఆ డైమెన్షన్లో ఇది జనరల్ గా ఊరికి ఇటఇట్లా అన్నా ఇంకోటి ఏదనా వినగానే స్పందిస్తున్నారు.
(31:45) ఆలోచించి స్పందించకుండా ఒక చిన్న పేపర్ రాయండి వాట్ డు యు నో దాని మీద సంతకం పెడితే అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎంత స్టాటిక్ గా దాని మీద నిలబడ్డవ ఇప్పుడు నేను వేరే వాళ్ళ దృష్టి నా మీద పడకుండా బట్టలు వేసుకుంటుందా అన్నది నేను మీకు ఎవరికైనా రాసిస్తా నేను ఇది నా అవగాహన ఇది ఇది నేను ఎవరో సమాజం చెప్పిందని కాదు నేనే అర్థం చేసుకున్నా అవును సమాజంలో ఉన్నందుకు చాలా అట్రాసిటీస్ జరుగుతున్నాయి తర్వాత ఎవడో ఏదో మాట అంటాడు అనవసరంగా ఒక మన టైం అంతా వేస్ట్ అయిపోతది.
(32:16) నేను ఈ నాకున్న ఈ బ్యూటిఫుల్ సమయాన్ని నేను అన్నెసెసరీ డిస్కషన్స్ లో కొట్లాడటలో పెట్టాలి అనుకోవట్లే ఐ వాంట్ టు డు సంథింగ్ క్రియేటివ్ అంతటి దానికి ఏ బట్టలు వేసుకుంటే ఏమి ఎలాగ వేసుకోక తప్పదు కాబట్టి నిన్ను హాయిగా నిండు కప్పుకుంటే అది ఎవ్వడని పట్టించుకోవట్లేదు. ఎవడు పట్టించుకోకపోతే నాకు ఆయగ ఉంది. నాకు ఎవ్వడు రెస్పెక్ట్ వద్దు ఎవ్వడు నన్ను పట్టించుకోవద్దు నాకోసం ఎవ్వడు ఏం చేయొద్దు.
(32:42) ఇది నేను కోరుకుంటున్నా నాకు జీవితంలో ఒకరో ఇద్దరో జస్ట్ ముసలతనం వచ్చినాక నేను వంట చేసుకోకపోతే గౌరవంగా సగౌరవంగా నాకు ఇంత భోజనం పెట్టేటోళ్ళు సగౌరవంగా నాకు ఇంత నీళ్లు ఇచ్చేటోళ్ళు అట్లాంటి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని ఈ ఎగ్జిస్టెన్స్ నాకు పంపిస్తే చాలు ఐ యమ్ నాట్ సీకింగ్ మచ్ నా దగ్గర ఉన్నంతా ఊడిచి ఇచ్చేస్తా [నవ్వు] దానికి ఏం ప్రాబ్లం లేదు కానీ అది ఒక వ్యక్తి పూర్తి గౌరవంగా సర్వీస్ చేసే వ్యక్తి దొరికితే అదృష్టం రా భూమిమీద అది అది మనం డబ్బులు ఇచ్చినా దాని అందం రా అంటే నువ్వు వాడు నీళ్లు ఇస్తాడు వీడు నిలిస్తాడు భార్య నీళ్లు ఇస్తాడు అందరి బట్ ఒక చిన్న అరే నీ వల్ల నేను బెనిఫిట్
(33:19) అయ్యానురా బాబు నేను నీకు చేయదగ్గ సేవ ఏది లేదు నీకు ఏమి ఇచ్చుకోలేను జస్ట్ నా సమయాన్ని తప్ప ఏమి ఇచ్చుకోలేను అట్లాంటి ఒక వ్యక్తి ఎవరనా ఉంటే ఐ యమ ఫైన్ యా తర్వాత సరే ఇది అపార్ట్ ఫ్రమ్ దిస్ నాకు ఒక ఎడిటర్ కావాలి ఔత్సాహికుడైన ఎడిటర్ ఉద్యోగం లాగా కాకుండా నేను కొంత రెమునరేషన్ ఇస్తా రోజుక ఒక నాలుగైదు షాట్స్ఇ కోసం YouTube కోసం ప్రయోగాలు చేద్దామని సో రోజు ఒక త్రీ ఫోర్ అవర్స్ వస్తే కంటెంట్ తీసుకొని ఇంట్లో అయినా చేసుకోవచ్చు.
(33:49) లేదే నేను ఇక్కడి నుంచి WhatsApp లో పంపించి ఇంట్లో కూర్చొని చక్కగా ఎడిటింగ్ చేసుకొని పంపియొచ్చు. సో చిన్న శాలరీ లాగి ఇస్తాను ఓ సంవత్సరం ప్రయోగం చేద్దాం ఎవరికన్నా ఎడిటింగ్ కాస్తో వచ్చి మంచినే రావాలి అంటే కొంచెం క్రియేటివ్ ఓన్లీ షార్ట్స్ే వీడియోలు అక్కర్లే క్రియేటివ్ గా చేసే ఉద్దేశం ఉండి ప్రయోగాలు చేసే ఉద్దేశం ఉంటే నాకు కామెంట్స్ లో పెట్టండి వచ్చి కలవండి చేద్దాం పని చేద్దాం ఆడుతూ పాడుతూ అంటే ఐ హావ్ సం ఐడియాస్ అన్ని మనం చేయలేంు కదా అంటే అక్కడే ఉండి చేసేటట్టయితే ఒక్కసారి త్రిముఖని అడిగి చూస్తాం చిముక చేస్తా ఉన్నాడు కా చిముక కూడా ఉన్నాడు నాకు ఐదారు మంది
(34:17) కావాలి మెసేజ్ పెట్టండి. యా టాటా బాయ్ బాయ్ ఒక నిమిషం ఆగండి ఆగండి ఆగండి ఇప్పుడు నువ్వు చెప్పు నేను బట్టలు వేసుక ఎందుకు వేసుకుంటుంది ఇట్లా ఇప్పుడు నా బిడ్డ సాక్ష్యం నేను ఎప్పుడన్నా మా అమ్మ ముందు కూడా షార్ట్ వేసుకొని తిరిగాను లేదు ఎందుకు తిరగలేదు అంటే మా అమ్మ నా గురించి తప్పుగా ఏమ అనుకోదు. అసలు అనుకోవడానికి అనుకోకుండా ఉండడానికి ఆస్కారం తలుచుకోలేదు నేను ఇంకొకటి ఇలా అంటే మళ్ళీ ఏమంటారు మొన్న వైజాగ్ [నవ్వు] వెళ్ళినప్పుడు బీచ్లో వేసుకున్నారు కాని మళళ ఆ స్నానం చేసినప్పుడు రా బాయ అది ఆ ఒక్క ఐదు నిమిషాలే అప్పుడు నేను నీళ్ళని
(34:47) కప్పుకున్నాను నేను ఇంకోటి అక్కడ అందరూ అట్లా ఉన్నారు కాబట్టి తప్పు అనిపించదు. దీనికి రకరకాల రీజన్స్ ఉన్నాయి న్యూడ్ బీచ్ లో నువ్వు న్యూగా తిరిగివ అనుకో ఇది ఎవరు చూడ న్యూడిటీ ఉన్న చోట న్యూడిటీ చూడబడదు. ఓకే అందుకని అది వేరే కాంటెక్స్ట్ అదర్వైస్ నేను ఆచరిస్తున్న చెప్తున్నా ఇప్పుడు మా ఇంట్లో నాకు ఎవరు ఫత్వా జారీ చేయలే నువ్వు అట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలిని నేనే నిర్ణయించుకున్నా ఆఫ్టర్ కరోనా ఐ టుక్ ఏ లైఫ్ లాంగ్ ఎందుకంటే లైఫ్ లాంగ్ నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది.
(35:16) ఎంతసేపు ఊరికి పనికిరాని చర్చలో పడతాంరా నాకు అంత టైం లేదు జనాలు మాట్లాడుకుంటే మాట్లాడుకొని ఇది వెరీ ఇంపార్టెంట్ మాట్లాడుకొని ఒకరినొకరికి చెప్పుకుంటూ నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అనుకుంటూ నీ బొంద ఏది కరెక్టో బుక్ రాయ్ నీకు అనిపిస్తే ఒక బుక్ రాయ్ డాడీ ఎందుకు ఇట్లా చెప్తున్నా ఏది కరెక్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి టెస్టిమోనీస్ ఇచ్చి ఒక బుక్ రాయ్ అది కాదనివాడు ఒక బుక్ రాసే సమాజం నిర్ణయించుకుంటది.
(35:38) అందుకని సినిమాలు ఒక గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాయి ఈ మిస్ అండర్స్టాండింగ్ కి సినిమాల్లోనే స్కిన్ షో ఉంటది సినిమా అనేది లేకపోతే స్కిన్ షో ఉందా అసలు లేదు అసలు సినిమా లేకపోతే ఐటం సాంగ్ ఉందా? నిరంతరం ప్రభావితం చే ఏదో వర్షన్ విన్నా లాస్ట్ మనవాళ్ళు చీర చుట్టుకొని ఉండేవాళ్ళు బ్లౌజ్ లేకుండే అని అది కాదు సమాజం బట్టల పరంగా కూడా చాలా ఎవాల్వ్ అయింది.
(36:00) మీకోక చిన్న విషయం చెప్తా ఒకప్పుడు అద్దాలు పెట్టుకునే అద్దాలు ఉన్నాయా ఇప్పుడు రజనీకాంత్ కొత్త అద్దాలు ఉంటాయి ఇట్లా జస్ట్ ముక్కకి పెట్టుకుంటాడు ఇవి కూడా ఉండవు. ఓ అవును అంటే ఇట్లా పెట్టుకుంటే నిలబడతాయి. ఇనిషియల్ గా అద్దాలు కనుక్కున్నవాడు అద్దాలకి ఈ చెవుకి ఇట్లా పెట్టి మళ్ళ దారాలు ఎత్తి కట్టుకుంటుళ్ళు. ముసిపోతే ఏమో అని తర్వాత మళ్ళా 10 ఏళ్ళ అయింది. ఈ దారం తీసేసింది నిలబడ్డాయి.
(36:23) అప్పుడు చెవు చుట్టూ రింగ్ ఉండేది. ఆ తర్వాత రింగ్ సగం కట్ చేశరు అయినా నిలబడ్డది ఉత్త పుల్ల పెట్టిన నిలబడ్డది ఆ తర్వాత అద్దాలు ఇట్లా ఉండక్కర్లే మారింది. సో ఏదైనా మారుతూ వస్తుంది బట్టల గురించి కూడా అవగాహన మారుతూ వస్తుంది ఫ్యాషన్ ఇండస్ట్రీ ఎందుకుంది ఇప్పుడు విదేశాల్లో ఫ్యాషన్ ఇండస్ట్రీ అంటే దే ఆర్ ఓపెన్ సొసైటీస్ నేను ఇంకొక్కటి నేను శండియాగోలో శన్ ఫ్రాన్సిస్కో అన్ని చోట్ల తిరిగాను వాళ్ళకి ఎక్కడ ఏ బట్టలు వేసుకోవాలో తెలుసురా మనకు తెలిీదు.
(36:50) ఇది నేను 100% నేను చెప్తున్నా రెస్టారెంట్ కి వస్తే రెస్టారెంట్ బట్టలు వేసుకుంటారు. తర్వాత ఏదనా పార్టీ ఆఫీస్ కి వెళ్తే ఆఫీస్ ఇంపకబుల్ గా వెళ్తారు ప్యూర్ బ్లాక్ అండ్ వైట్ కోటు సూట్ వేసుకొని వెళ్తారు అసలు బీచ్ కి వెళ్తే నీ అమ్మ తగడా ఉంటారు అసలు అందర అమ్మ డాడీ పిల్ల గిల్లు అందరూ బిక్కు వేసుకుంటారు అక్కడ నేను గమనించింది ఏంటే ఎవ్వరి బాడీని ఎవరు చూసుకోవట్లేదు అక్కడ దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇక్కడ మనం ఒక బాడీని కామెంట్ చేస్తున్నాం కదా అక్కడ నేను శండియాగోలో నేను ఒక పెద్ద షిప్ దగ్గర కూర్చొని ఫోర్ ఫైవ్ అవర్స్ ఉన్నా అంటే పప్ప అక్కడ కల్చర్ అలానే ఉంది
(37:22) కాబట్టి కల్చర్ గురించి చెప్తా ఐ యమ్ టాకింగ్ అబౌట్ మైండ్ సెట్ మైండ్ సెట్ మైండ్ సెట్ మైండ్ అనేది ఇప్పుడు ఉదాహరణకి ఒక లావ వ్యక్తి పోతున్నాడు. వాడు బుక్ రాసుకుంటాడు చూసి వాడు బుక్ రాసుకుంటుండు ఇక్కడ వాడు చూసిన ఎంతలా ఉన్నాడు చూసినా రేయ్ రైసన్ అని చెప్తున్నాడు ఇక్కడ ఐ యమ్ నాట్ బ్లేమింగ్ దిస్ కల్చర్ కానీ ఇటువంటి ఒక మానసిక స్థితి నేను చూసిన నేను కూడా అట్లా ఉండేవాడిని కల్చర్ అనేది మైండ్ సెట్ నుండి రాదంటావా రకరకాలుగా వస్తది.
(37:44) ఒక్క నిమిషం ఇట్లా అనగానే ఇండియన్స్ ఫారదర్స్ కంటే తక్కువ అట్లా అనకండి అంటే వితండవాదంలోకి వెళ్ళకండి నేను ఇండియనే కాబట్టి నాకు అటువంటి మానసిక స్థితి ఉండే నేను అందుకే ఇప్పుడు చాలా మందికి చెప్తా మళ్ళీ పేర్లు చెప్పాను ఏది కనిపిస్తే దాని మీద వ్యాఖ్య చేయడం ఆపేయి అని చాలా సార్లు చెప్పి వస్తువు గాని మనిషి గాని చూసినవా ఎంత లా ఉన్నాడు చూసినవా ఎంత తెల్లగా ఉన్నాడు చూసిన ఎంత పొడుగు ఉన్నాడు ఆయన బట్టలు చూసినావా ఆయన డ్రెస్ చూడు అసలు చూడే వద్దంటుంది నేను డోంట్ లుక్ అట్ ఎనీబడ నువ్వు వచ్చింది నీ పని చేసుకోవడానికి అందరికీ వాళ్ళ మీద తప్ప
(38:14) వేరే వాళ్ళ మీదనే ఉంది ఆ సో మళ్ల ఫైనల్ గా అక్కడికే వస్తది గుర్తింపు కోసం తహతహలాడే కార్యక్రమం నీ మనసులో పోనంత వరకు నీకు శాంతి లేదు విముక్తి లేదు ఆనందం లేదు తృప్తి లేదు ప్రశాంతత లేదు. కాయ రాజా కాయ్ రీసరసవైసా
No comments:
Post a Comment