Wednesday, December 31, 2025

Betrayal from the ones you trusted the most #friendships #friends #betrayal

Betrayal from the ones you trusted the most #friendships #friends #betrayal

 https://youtube.com/shorts/mQwc4PzMwHc?si=9Z3gSh0rwqdfAyQ4


https://www.youtube.com/watch?v=mQwc4PzMwHc

Transcript:
(00:00) ఎవరైనా యంగ్ గా ఉన్నప్పుడు మోసపోతే అదిఒక బాధ చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళ దగ్గర మోసపోతే అది ఒక బాధ కానీ ఒక వయసు వచ్చిన తర్వాత మెచూరిటీ వచ్చింది నేను నా ఫ్రెండ్షిప్స్ అన్ని చాలా చాలా కేర్ఫుల్ గా చూస్ చేసుకుంటున్నాను. ఈసారి నాకు దెబ్బ పడదు అని అనుకున్న తర్వాత ఎవరనా మోసం చేసినా మనల్ని అడ్వాంటేజ్ తీసుకున్నా కూడా అది చాలా బాధగా ఉంటది.
(00:16) అందుకే నేను అందరికీ చెప్తున్నాను అడల్ట్ ఫ్రెండ్షిప్స్ అనేవి చాలా చాలా ముఖ్యమైనవి. చిన్నప్పుడు అంటే తెలిసి తెలియని వయసులో ఎవరితోన ఫ్రెండ్ షిప్లు చేస్తాం అండ్ అవి కొన్ని అటువట్ అయిపోతాయి. కానీ అడల్ట్ ఫ్రెండ్షిప్స్ మాత్రం అంటే ఒక వయసు వచ్చిన తర్వాత పరిచయమైన వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి.
(00:32) ఎందుకంటే వాళ్ళని మీరు ఒక్కసారి లెడ్ డౌన్ చేసినా కూడా వాళ్ళది లైఫ్ అంతా గుర్తుపెట్టుకుంటారు. చాలా డీప్ గా హర్ట్ అవుతారు. బికాuse్ వ థింక్ దట్ వ ఆర్ మెచూర్డ్వ థింక్ దట్ వ ఫిగర్ ఎవ్రీథింగ్ అవుట్. వాళ్ళు అంత మెచూరిటీతో జడ్జ్మెంట్ తీసుకున్నాం అని అనుకున్న తర్వాత ఎవరైనా గనక వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకుంటే మాత్రం అది చాలా కడుపు మండిపోతుంది.
(00:47) అండ్ వాళ్ళు మిమ్మల్ని లైఫ్ అంతా గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే పెద్ద అయిన తర్వాత వయసు వచ్చిన తర్వాత మీతో ఎవరైనా ఫ్రెండ్ షిప్ చేస్తే వాళ్ళని మాత్రం లెట్ డౌన్ చేయకండి. అది చాలా చాలా డీప్ గా హర్ట్ చేస్తది.

No comments:

Post a Comment