Wednesday, December 31, 2025

 



*నీలో ఉన్న✴️ఆత్మను గుర్తించి, నీ ఆత్మకు✴️సత్యమైన శాశ్వతమైన🕉తండ్రి 🔱శివ🕉పరమాత్ముని💟ప్రేమించు*
       *పరుగులు పెడితే  ప్రయోజనమే లేదు*,

             *నీలో లేనిది బయటేమీ లేదు* 

*భగవంతుని గుణాలైనా ప్రేమ, పవిత్రత, సుఖము, శాంతి, జ్ఞానము, శక్తి, ఆనందం ఈ సద్గుణాలు అన్ని నీలోనే ఉన్నాయి... నీలో ఉన్న వికారి, అసురి గుణాలు తొలగించుకొని భగవంతుని మీద ప్రేమతో ఓంకారం🕉️ ఓం💓ధ్యానం చేస్తే ఈ సద్గుణాలన్నీ మీలోకి వచ్చేస్తాయి...*

*🕉️ఓంకారం చేసే సమయంలో మీ మనసులో సంకల్పం చేయాలి శివ పరమాత్మ నుంచి శివశక్తి✴️ Almighty power✴️ నాలో ప్రవేశిస్తుంది అని... నాలో ఉన్న అనారోగ్యం🙇‍♂️, వ్యర్థం Negative అంతా వెళ్లిపోయింది అని సంకల్పం చేయాలి...*

          *సర్వే జనా సుఖినోభవంతు*
*ఓం🕉️నమః💟 శివాయ✴️*

*🕉️ఓం🕉️ఓం🕉️*

*ఓంకారం🕉️🕉️ అన్ని✨సమస్యలకు🙏పరిష్కారం👨‍👩‍👧‍👦🔱ముక్కోటి🕉️✴️ఏకాదశి🛕💫శుభాకాంక్షలు🙏🏽*

No comments:

Post a Comment