Monday, December 29, 2025

PRIYA CHOWDARY FIRE 🔥 ON NA ANVESHANA | నీ నాలుక తెగ్గోస్తా...! | HINDUISM | SEETHA MATA | DRESSING

PRIYA CHOWDARY FIRE 🔥 ON NA ANVESHANA | నీ నాలుక తెగ్గోస్తా...! | HINDUISM | SEETHA MATA | DRESSING

https://youtu.be/jVUESsF3Wgg?si=K0Dd_vygnV9h0tQV


https://www.youtube.com/watch?v=jVUESsF3Wgg

Transcript:
(00:02) కామాతురాణం నభయం నలజ్జ కామంతో కళ్ళు మూసుకుపోయిన ఒక వెదవకి సిగ్గు శరం లేకుండా వాగుతున్నాడు వాడికి సమాధానం చెప్పడానికి ఈ వీడియో మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ ప్రియా చౌదరి నా అన్వేష్ అనేటటువంటి ఒక అడ్డగాడిద ఈ ప్రపంచంలో విలువలు లేకుండా తిరుగుతుంది. తిరగడం కాదు అలాగే స్త్రీల యొక్క వలువలు తీసేసి తిరగండి అని ఒక సందేశం ఇస్తుంది.
(00:42) ఆ ఆంబోతికి నా సమాధానం ఒరేయ్ దరిద్రుడా నువ్వు ఎప్పుడైనా వాల్మీకి రామాయణాన్ని అలాగే వ్యాస మహర్షి రాసినటువంటి భారతాన్ని మహాభారత గ్రంథాన్ని చదివా నీచుడా నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ ఆ పదం నేను ఇక్కడ మాట్లాడను శివాజీ ఎంత దొంగజా కొడుకు అంటే నా అంబిషనటెత్ క్లాస్ ఫెయిల్ అయిపోయిన కొడుకు వాడు చెప్ప ఎందుకంటే నా సీతాదేవి నా ద్రౌపది అద్భుతమైనటువంటి స్త్రీలు మహిళామూర్తులు ఈరోజు మాట్లాడుతున్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఆ ఎంపవర్మెంట్ కి ప్రతీకగా నిలిచినటువంటి వ్యక్తులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు దరిద్రుడా సీతాదేవి గురించి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు
(01:23) నువ్వు సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీ షర్ట్లు వేసుకుందాం సీతాదేవి ఎంపవర్మెంట్ ఏంటి అని మాట్లాడుతారేమో ఒక దరిద్రుడు రావణాసురుడు అనేటటువంటి దరిద్రుడు ఆమెని దుర్బుద్ధితోటి తీసుకుని పోతే దాదాపు ఎంత కొన్ని నెలల పాటు ఆమె కనీసం అతనిని తాకను కూడా తాకనివ్వకుండా అలాగే అతను ఎంత బెదిరించినా కూడా బెదరకుండా తన భర్త మీద తనకున్నటువంటి నమ్మకాన్ని తన భర్త పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమని అలాగే అతని శౌర్యం పట్ల ఆమెకు ఉన్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వంటి స్త్రీ నా సీతాదేవిరా ఏం మాట్లాడుతున్నాడు రావణ బ్రహ్మ అని పిలిపించుకున్నటువంటి అంతటి
(02:19) వాడినే అల్లంత దూరాన నిలబెట్టి గడ్డి పోచతోటి పోల్చినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వము ధీరత్వము కలిగిన సహనశీలి సౌర్యశీలి నా సీతామాత అరేయ్ అల్లంత దూరంలో రావణాసురుడు నిలబడ్డాడు తప్ప సీతమ్మను తాకే ప్రయత్నం కూడా చేయలేదు. ఎన్నో బెదిరించాడు ఎన్నో బ్లాక్మెయిల్ చేశాడు ఎంతో డబ్బు చూపించాడు. బంగారు లంగా నగరానికి రాణిని చేస్తాను అన్నాడు గట్టిపోతతో సమానమందిరా అంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి సౌశీల్యం ఉన్నటువంటి సీతాదేవిని తీసుకొని వెళితే అరేయ్ దరిద్రుడా ఇక్కడ రెండు చెప్తాను నేను రెండు క్యారెక్టర్స్ చెప్తాను ఒకటి ఆ మాత భర్త పట్ల ఉన్నటువంటి
(03:10) నమ్మకము అలాగే తన మీద తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి తన మీద తనకు ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవము ఆత్మవిశ్వాసము అయితే పరాయి మగవాడు తీసుకొని వెళ్ళిన నా భార్యని నేను తీసుకునే తీరాలి అని వెతుక్కుంటూ వెళ్లి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి రామాయణం చదవండి ఇలాంటి దరిద్రులకు అర్థమవుతుంది. తన భార్యను తీసుకు వెళ్ళినటువంటి వాడి తలలు నరికి వాడిని సంహరించి భార్యని సగౌరవంగా వెనక్కి తీసుకొని వచ్చి సగర్వంగా ఈ ప్రపంచంలో నిలబెట్టినటువంటి పురుషోత్తముడు మారాము నువ్వు మాట్లాడుతున్నావురా పురాణాల గురించి చదివావురా గాడిద చదివా దానిలో ఉన్నటువంటి ఆ యొక్క పరమార్థం
(04:10) ఏముందో తెలుసుకున్నావా ఆ గ్రంథంలో ఏం తెలుసని మాట్లాడావురా ఇంకొక విషయం ద్రౌపది ద్రౌపది చీర కట్టుకుంటే ఏంటో కూసినవు కదా గుర్తుపెట్టుకో ఆమె ఒక్కటే మాట ఏ జుట్టు పట్టుకొని ఏ మగవాడైతే ఇడ్చుకొని వచ్చాడో వాడి చేతులు తెగనరికేంతవరకు తొడ మీద కూర్చోమని చెప్పి తొడ చూపించినటువంటి ఆ మగ మగవాడి తొడ తెగిపడేంతవరకు వాడి గుండెలు చీల్చేంతవరకు జుట్టు ముడివేయనని చెప్పి శపదం చేసి శపదాన్ని నెరవేర్చుకొని భర్తలని ఆ దిశగా నడిపించినటువంటి గొప్ప వనిత ద్రౌపది మాత అరేయ్ మన పురాణాలు ఏం చెప్పినాయో తెలుసా స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని చెప్పినయి స్త్రీ యొక్క
(05:05) ధీరత్వాన్ని చెప్పినయి నీలాగా దరిద్రమైనటువంటి భాష్యాలు ఇవ్వమని చెప్పలేదురా నీచుడా విషయం ఏంటంటే అందరూ ఏం మాట్లాడుతారు అంటే ఒక్కడు కూడా చదవలేదండి ఈ గ్రంథాలను ఎవ్వరు చదవలేదు. మన రామాయణ భారత భాగవత గ్రంథాలని ఇలాంటి వెధవలు ఎవ్వరు కూడా చదవలేదు. స్త్రీ వస్త్రధారణ గురించి మాట్లాడే వెధవలు చదవలేదు. అలాగే స్త్రీలు ఈ విధంగానే ఎందుకు ఉండాలి ఊడ తీసుకొని తిరుగుతామని మాట్లాడేటటువంటి వాళ్ళు చదవల నిజంగా చదివి ఉండి ఉన్నట్టయితే స్త్రీ యొక్క ఆంట్ర్ప్రన్యూర్షిప్ స్త్రీ యొక్క ఎంపవర్మెంట్ ఏంటో అర్థమై ఉండేది ఆ రోజే నా పురాణాలు చెప్పాయి ఎలా ఉండాలి ఎలా ఉండి
(05:47) గెలవాలి తాను యుద్ధం చేయకుండా తనకి తాళి కట్టిన వాడితోటే యుద్ధం చేయించింది శత్రువుని హతమార్చినటువంటి శౌర్యం మ స్త్రీలో ఉందిరా ఏం మాట్లాడుతున్నావురా ఆ స్త్రీల గురించి ఆ మహిళా మూర్తుల గురించి ఏం మాట్లాడుతున్నావ్ నాలుక తెగ్గోస్తా గాడిద ఇంకేం మాట్లాడను వాళ్ళ వీళ్ళ వేసుకుంటే ఏంట్రా భాష ఏంటి ఒక్కసారి నేను ఒక మాట అడుగుతున్నానురా అన్వేషు మీ మదర్ ని మీ ఫాదర్ ని ఇక్కడ ఆవిడ ప్రస్తావన తీసుకురాకూడదు కానీ తీసుకొస్తా ఎందుకంటే వాళ్ళద్దరు ఇద్దరిని కూర్చోబెట్టి నేను వాళ్ళని ఏమి తప్పు మాట్లాడను ఎందుకంటే గానిగెద్దులాగా పెరిగినటువంటి నీకు నీ
(06:33) సంస్కారము నీ దరిద్రం ఇట్లా ఏడిస్తే వాళ్ళఏం చేస్తారు నిన్ను కన్నందుకు ఏడవడం తప్పది వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళని కూర్చోబెట్టి నీ వీడియోలు చూపియరా వాళ్ళు కనీసం తల ఇట్లా ఎత్తి పక్కాళ్ళను చూస్తారేమో నేను చూస్తా నీ తల్లిదండ్రులు తల ఎత్తుకోలేనటువంటి పనులు చేసే నువ్వా ఈ దేశపు ఆడవాళ్ళ గురించి స్వేచ్ఛ గురించి మాట్లాడేటటువంటి వాళ్ళ ముందు నీ తల్లిని గర్వంగా గౌరవంగా ఈ సమాజంలో నిలబెట్టడం నేర్చుకోరా ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు ఎంత నీచమైనటువంటి భాష మాట్లాడుతున్నావ్ ఈ దేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి రక్షణ లేదా హిందువులు ఏం
(07:13) చేస్తున్నారురా అత్యాచారాలు చేస్తున్నారా 2800 ఎవరు చేస్తున్నారు ఈ హిందువులు తీరా నువ్వు లిస్టు కొడక నువ్వు ఇక్కడికి రా సన్నాసి నువ్వు ఇక్కడికి రా భారతదేశంలో రా టుక్ టుక్డా ేసి పారేస్తా ఎక్కడో ఉండి గాలికి వదిలే గాలి మాటలు మాట్లాడితే తగలబెడతారు జనంని సిగ్గుందా నీకు సిగ్గుందా అరే ఎంతమంది నువ్వు మాట్లాడినటువంటి భాషకి అనవసరంగా మీ మదర్ ని మాట్లాడుతున్నారు పాపం ఆవిడ ఆవిడ ఏంది ఎక్కడో ఉన్నటువంటి ఆవిడ నువ్వు తిరిగిన ఈ దరిద్రమైనటువంటి ప్రపంచము దరిద్రమైనటువంటి తిరుగుళ్లు దరిద్రమైనటువంటి భాషని కంట్రోల్ చేయడానికి నువ్వు ఆవిడ దగ్గర
(07:53) లేవు కదా ఈరోజు జరుగుతున్నది కూడా అదే మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ పిల్లలు ఎవరూ కూడా తల్లిదండ్రుల దగ్గర పెరగట్లేదు అలాగే ఈ తల్లిదండ్రుల చుట్టూ ఉన్నటువంటి సమాజం అంతా కూడా అవినీతితోటి కుళ్లిపోయి ఉంది. విపరీతమైనటువంటి ధరలు పెరగడం విపరీతంగా స్కూల్ ఫీజులు పెరగడం అరే ఒక సగటు మనిషి వీటిల్ని తీర్చుకోవడానికే సంపాదన సరిపోక పరుగులు పెట్టడానికే టైం సరిపోవట్లేదురా ఫాల్స్ ప్రెస్టేజస్ కోసం మనిషి పరుగులు పెడుతూ విలువలకి తిలోదకాలు ఇచ్చాడు ఆ విలువలే ఈరోజు సమాజంలో ప్రశ్నార్థకంగా మిగిలి ఇలాంటి వెధవలు విప్పుకొని తిరుగుతున్నారో లేకపోతే విప్పేసుకోమని
(08:37) చెబుతున్నారో వాళ్ళందరూ కూడా మన దేశపు స్త్రీల గురించి మన పురాణాల్లో ఉన్నటువంటి స్త్రీమూర్తుల గురించి మాట్లాడేటంత ఈ నీచ జాతి మాట్లాడే స్థితికి మనం తీసుకొని వచ్చాం. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు విలువలు ఎక్కడ నేర్పాలండి ఏ విద్యా వ్యవస్థలో విలువలు ఉన్నాయి ఏ కుటుంబంలో ఎవరు ఏ ఆడపిల్లని ఇచ్చేటటువంటి తల్లిదండ్రులు ఆ కుటుంబంలో అత్తమామలతో కలిసి ఉండమని చెప్పి పంపిస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉన్న ఊర్లో ఉన్నటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఈరోజు
(09:14) భారతదేశం యొక్క కుటుంబ వ్యవస్థ కునారిల్లిపోయిందమ్మా అందుకే కొన్ని సంవత్సరాల నుండి గొంతు చించుకొని అరుస్తున్నాను కుటుంబము కుటుంబము విలువలు ఇలా ఉండండి అలా ఉండండి ఉండండి దయచేసి మీ మనస్తత్వాలు మార్చుకోండి కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎలాంటి మనస్తత్వాలతో ఉంటారో వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలి వాళ్ళని ఎలా కలుపుకోవాలో మేమంతా గొంతు చించుకొని అరుస్తుంది హలో కొంతమందికి చెబుతున్నాను.
(09:41) ఈ విలువలు నిలబడాలని స్త్రీకి గౌరవం ఇవ్వాలని ఏం మాట్లాడేటటువంటి మాటలు ఎలా మాట్లాడుతున్నారు అనేటటువంటి జ్ఞానం లేకుండా కూడా మాట్లాడుతున్నారు కొంచెం అన్నా స్పృహ ఉందా స్త్రీ స్వేచ్ఛ అంటే ఏంటండి స్త్రీ స్వేచ్ఛ అంటే ఏంటి ఇవాళ బయటికి పోగానే అన్ని వేల మంది ఎందుకు వస్తున్నారండి మాలాంటి వాళ్ళు మిమ్మల్ని చూడటానికి ఎందుకు బయటికి పరిగెత్తుకొని రావడం లేదు ఎందుకు రాము మేము ఎందుకు రాము వాళ్ళంతా ఎందుకు వస్తున్నారు అనింటే ఈరోజు యువతని నాశనం చేస్తున్నది ఎవరు ఆ ప్రశ్న మాట్లాడదాం ఆ ప్రశ్నకి సమాధానం వెతుకుదాం మీరు కళ్ళు మూసుకోండి మీరు దరిద్రులు మీరు
(10:25) ఇది మీరు అది అని మాట్లాడుతున్నారే ఆ దరిద్రులని తయారు చేస్తున్నటువంటి వ్యవస్థలో నువ్వు ఉన్నావు నేనున్నా నేనే పని చేస్తున్నా నువ్వే పని చేస్తున్నావ్ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అరే దుస్తులు వేసుకోండమ్మ ఈ దేశానికి ఒక సంప్రదాయం ఉంది ఆ సంప్రదాయాన్ని గౌరవించండమ్మ అని చెప్తుంటే మన బంగాలు జరగట్లేదా అవి జరగట్లేదా ఇవి జరగట్లేదా చీర కట్టుకుంటే జరుగుతున్నాయి వాటికి ఏం సమాధానం చెప్తారు అది కాదండి ఇక్కడ అరే నువ్వు ఎలా ఉండాలో అది మర్చిపోయావు మా ఆడైనా మగైనా నీ సంప్రదాయాన్ని నువ్వు తీసి పక్కన పడేసావ్ వాడికి ఉన్నటువంటి విలువలు
(11:07) వాడు తీసి పక్కన పడేసాడు రెండిటి టి గురించి మాట్లాడదాం ఈరోజు ఎవడు మాట్లాడుతున్నాడో ఒరేయ్ అన్వేషు నాలుక కత్తెరిచ్చి పారేస్తాం రారా నువ్వు భారతదేశంలో నీకు దమ్ము ఉంటే ఏంట నీ బ్యాంక్ బ్యాలెన్స్ లోఆరు కోట్లు ఉన్నాయా నేను ప్రతి ఒక్క హిందువుకి చెప్తున్నాను ఈ దరిద్రుడిని ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో నిజంగా మీరు గనుక ఈ దేశంలో పుడితే అయ్యలారా పుట్టిన తర్వాత ఎవరు ఎవరికి మేలు చేశారో నాకైతే తెలియదు కానీ ఈ వెధవను అన్ సబ్స్క్రైబ్ చేస అవతల పడేయండి అప్పుడు ఆరు కోట్లు వీడికి ఆరు రోజుల్లో సరిపోతాయి ఆరు నెలల్లో అయిపోతాయి అప్పుడు మళ్ళీ ఎక్కడ
(11:45) అడుక్కు తింటాడో చూద్దాం. ఎక్కడ అడుక్కు తినడానికి ఏ దేశంలో స్థిరపడతాడో చూద్దాం అప్పుడు ఎవడు ఏ భగవంతుడు వీడికి గుర్తొస్తాడో చూద్దాం ఎవడు ఆదుకుంటాడో చూద్దాం. ఇంకొక విషయం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పొద్దున్నే లెగిస్తే హిందూత్వం హిందూ ధర్మం ధర్మం కోసం పోరాడుతున్నాము అని చెప్పేటటువంటి పార్టీ నాయకులకి చెబుతున్నాను మళ్ళీ పేర్లు చెప్తే ఒక్కొక్కళ్ళకి మనోభావాలు దెబ్బతింటున్నాయి.
(12:16) ఇలాంటి వెధవల్ని ఏం చేస్తున్నారండి వాక్ స్వాతంత్రము అనేటటువంటి పేరుతోటి విచ్చలవిడితనంగా స్త్రీలను అగౌరవ పరుస్తూ సంప్రదాయాన్ని అగౌరవపరుస్తూ దేశంలో ఉన్నటువంటి స్థితిని ఏ స్థితి అయితే ఉందో అది నీచాతి నీచంగా ప్రొజెక్ట్ చేసేటటువంటి వీళ్ళ మీద మరి కొంతమంది మంత్రులు ఉన్నారో కేంద్ర మంత్రులు ఉన్నారు వాళ్ళు సమాధానం చెప్పాలి.
(12:42) ఇలాంటి వెధవలు ఈ విధంగా మమ్మల్ని చులకన చేసి అరే హైందవ ధర్మం అంటే హిందూ స్త్రీ అంటే అరే గుడ్డలో తీసుకొని తిరిగితే స్వతంత్రం స్వేచ్ఛ ఉందని విచ్చలవిడితనాన్ని ప్రశ్నించడానికి నువ్వు ఎవడవని కనీసం ప్రాథమిక హక్కులు ఎలాంటివో ఎలా ఉంటాయో కూడా జ్ఞానం లేని ఈ ఇల్లిటరేట్స్ కి సంబంధించి చట్టం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందో దయచేసి ముందుకువచ్చి చెప్పండి చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది పదే పదే చెప్తున్నాను స్పీచ్లు వద్దు సార్ దయచేసి మాకు ఉపన్యాసాలు వద్దు కార్యాచరణ చెప్పండి.
(13:19) మేమందరం పొద్దున్నే లెగిస్తే విలువల కోసం మాట్లాడుతున్నాం వలువల కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రజలం పోరాడుతున్నాం నాయకులు మీరు ఏం చేస్తున్నారు? నాయకులు ఎంతవరకు పని చేస్తున్నారు అసలు వీళ్ళ మీద చట్టాలు ఏ విధంగా పని చేస్తున్నాయి మాకు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అతి భయంకరంగా పురాణ స్త్రీలని అగౌరవ పరిచినటువంటి ఈ దరిద్రుని ఏం చేస్తారో మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది.
(13:45) వీడి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక మాట మాట్లాడుతున్నాను. మా దేశం దాటిపోయినటువంటి వాడు ఏదైనా మాట్లాడొచ్చు ఈ దేశపు స్త్రీల గురించి ఈ దేశం యొక్క ఔన్నత్యం గురించి అని అంటే సార్ మీకు మేము ఓట్లు వేయడము దండగా మిమ్మల్ని మేము గెలిపించడము దండగ దేశంలో స్త్రీ పరిస్థితి ఎలా ఉంది దేశ సంస్కృతి ఎలా ఉంది దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాల్ని మీరే కాలరాస్తున్నారా సమాధానం చెప్పండి.
(14:17) ఈ దేశం యొక్క స్థితిని సంస్కృతిని సంప్రదాయాన్ని కాలరాయడానికి వాడికి అన్ని లభిస్తున్నాయి సార్ మాకున్నది ఒక్కటే ఈ దేశం అనే పిచ్చి ఈ సంప్రదాయం అనే పిచ్చి నా దేశాన్ని కాపాడుకోవాలనేటటువంటి నా తపన ప్రతి ఒక్కడిలోనూ ఉంది భారత్మాతాకి జై

No comments:

Post a Comment