బోయపాటిలో,పూరిలో నాలో,మీలో ఉన్నదొక్కటే🌹కాంట్రోల్ వేరేవాళ్లని కాదు,నీబాడీని చేయగలవా చూసుకో🌹రిసా
https://youtu.be/xrwV9RBsQOw?si=EWWuG89FP47nehMU
https://www.youtube.com/watch?v=xrwV9RBsQOw
Transcript:
(00:02) సో ఇప్పుడు బోధి యోగ సెంటర్ లో అక్కడ వెనక బోయపాటి సీన్ గారు ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళ గురువు గారు అశోక్ గారు నాకు ఒకటేసారి పరిచయం గాన ఇనాగరేషన్ కి రమ్మంటే వచ్చిన ఇకో ఫ్లవర్ బొకే ఇచ్చిరు అయితే బోయపాట సీన్ గారు ఒక మంచి విషయం చెప్పారు ఆ వీడియో తీసిన అంటే ఎవరైనా సినిమా ఎట్లుంది అవన్నీ పక్కన పెడితే ఎక్స్పీరియన్స్ ఇస్ ఎక్స్పీరియన్స్ కదా వంట చేసినప్పుడు అది కుదరొచ్చు కుదరకపోవచ్చు బట్ వంట చేయడం ఒక ఎక్స్పీరియన్స్ కదా ఆయన చెప్పింది ఏంది ఏది ఏమైనా ఎక్కడఉన్నా నేను యోగా చేస్తాను.
(00:35) అది ఒక మంచి ఇన్స్పైరింగ్ వర్డ్ తర్వాత నేను ఈవెంట్స్ కి లేకపోతే ఇనాగరేషన్స్ కి వెళ్ళను ఎక్కడ పాజిటివ్ గా ఉంటే అక్కడికి వెళ్తా అన్నాను అది నాకు బాగా నచ్చింది అది ఆ తర్వాత అసలు యోగా ద్వారా ఆరోగ్యం వస్తదా రాదా పక్కన పెడితే నేను ఫస్ట్ నాకు వచ్చిన రియలైజేషన్ ఏందంటే నీ శరీరానికి ఉన్న ఫ్లక్సిబిలిటీని ఎంజాయ్ చేయడానికి ఇదిఒక మార్గం తర్వాత ఎక్సర్సైజ్ కి యోగాకు ఉన్న తేడా ఏంది చెప్పు చూద్దాం ఎక్సర్సైజ్లో స్పీడ్ గా చేస్తాం యోగాలో స్లో చేస్తాం యోగాలో మన బాడీని మైండ్ ని ఎక్సర్సైజ్ కూడా మైండ్ అప్లై చేయాలి బయ కానీ ఎక్సర్సైజ్ అనేది ఓన్లీ నీ శరీరం కోసం
(01:16) మాత్రమే చేసేది శరీరంలో భాగం భాగాన్ని నువ్వు సవరించే ప్రక్రియ ఎక్సర్సైజ్ కంప్లీట్ బాడీ కోసం చేసేది దాంతో పాటు ప్రకృతిని అనుసంధానం చేసి చేసేది అందుకే సూర్య నమస్కారాలు అంటే ఇక్కడ శరీరం ఉంది బట్ ఎక్కడో ఉన్న సూర్యుడు ఈ రెండు ఒకటే అని అర్థం చేసుకొని చేయడానికి యోగా ఉంది తప్ప ఎక్సర్సైజ్ లో ఏం నమస్కారం లేదు చాతి చూసుకుంటాడు ఇట్లా తర్వాత అంటే వాడు లిమిటెడ్ అయిపోయింది తర్వాత ఎక్సర్సైజ్ చేసేవాడు వేరే వాళ్ళ దృష్టిలో బాగా కనబడాలని చేస్తున్నాడు.
(01:45) యోగా చేసేవాడు తాను బాగుండాలని చేస్తున్నాడు తాను బాగుంటే అంత బాగుంటదని తెలుసు కాబట్టి అందుకని యోగా అన్నది ఆ జాతికి కులానికి మతానికి దేశానికి సంబంధించింది కాదు అది యూనివర్సల్ ఎక్సర్సైజ్ ఎక్స్క్లూసివ్లీ వ్యక్తికి సంబంధించింది అంటే ఒక రకంగా డ్రెస్ వేసుకొని ఒక రకంగా షో ఆఫ్ చేయడానికి మోడల్స్ కి ఎక్సర్సైజ్ కి పర్పస్ ఉంది ప్రపంచంలో యోగా అన్నది ప్రకృతి ఎందుకు యోగా చేయవలసి వచ్చింది ప్రకృతిలో ఏ ప్రాణి యోగా చేస్తలే ఎందుకు గెస్ ఎందుకంటే సహజంగానే యోగం చేస్తే ఆహా అవి ఏం తినాలో అవి తింటున్నాయి ఏం చేయాలనో అది చేస్తుంది ఎప్పుడు నిద్ర
(02:23) వస్తే అప్పుడు పడుకుంటున్నాయి ఆకలేకపోతే తింటలేవు ఒకవేళ మనిషి గనుక అట్లా ఉంటే ఏ యోగ అక్కర్లే దాంతో పాటు అవి క్లీన్ ఎయిర్ లోనే ఉంటాయి ప్రకృతికి అనుసంధానంగా ఉంటాయి. మనం ప్రకృతికి దూరంగా ఉంటున్నాం మనం ప్రకృతిని క్రియేట్ చేసుకుంటున్నాం అదేంటి ఏసి క్రియేట్ చేసుకోవడం ఆ లేకపోతే ఫుడ్ లో చేంజెస్ అందుకని ఆ చేంజెస్ ని న్యూట్రల్ చేయాలంటే మనకు కొంత కదలిక అవసరం శరీరంలో ఆ తర్వాత ఇప్పుడు తైచి అంటారు కదా నీ శరీరం యొక్క ఫ్లక్సిబిలిటీని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటూ ఉండాలి.
(02:55) మన శరీరంలో మూడు భాగాలు ఉన్నాయి అంటే ఎవరికైనా అంటే మూడు భాగాలు కాదు మూడు డైమెన్షన్స్ ఉన్నాయి కండరాలు బొక్కలు నరాలు ఈ మూడే సో నరాలు కండరాలు బొక్కలు సో ఈ మూడిటిని లెక్కలోకి తీసుకొని మనం కదలాలి ఇది ఓన్లీ నిరంతర ఎరుక వల్ల సాధ్యమైతది తర్వాత యోగా నేర్చుకునేవాడు యోగా ప్రాక్టీషనర్ కానీ నిరంతరం యోగా చేస్తున్నవాడు యోగి అని పిలుస్తున్నవాడు ఇప్పుడు ఎవడు యోగి అంటే 24 అవర్స్ వాడి ప్రతి కదలికలోన హార్మోనీ ఎస్టాబ్లిష్ అయి వాడు నిలబడ్డ చూసినా కదిలినా కొట్లాడినా అరిచినా వాడు హార్మోనీ మిస్ కాకుండా చూస్తున్నాడు.
(03:35) ఇప్పుడు భరతనాట్యం డాన్సర్ ఒక గంట సేపు స్టేజ్ మీద ఎంత ఎగిరినా హార్మోనీ ఉంటది. అట్లా యోగా చేసేవాడు ఎవడైనా యోగీయగా మారినప్పుడు అతని ప్రతి కదలికలో కూడా ఒక హార్మోనీ ఉంటది అనేది ఒక అబ్సర్వేషన్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకో నిరంతరం నాకు ఆ స్పురణ కలిగింది. ఇది నేను ప్రూవ్ చేయలేను. కానీ నేను నడుస్తున్నప్పుడు అర్ధరాత్రి నిద్రలో లేచినా కూర్చున్న బాత్రూమ్ తలుపు తీసిన అన్కాన్షియస్ గా లేకపోతే ఫోర్స్ ఫుల్ గా చేస్తున్నది ఏమీ లేదు.
(04:03) శరీరానికి ఒక ధర్మం ఉంది ఆ ధర్మాన్ని అర్థం చేసుకొని హార్మోనీ పోకుండా దాన్ని సవరించే ప్రక్రియ చేస్తున్నాం సం టైమ్స్ కదలికల ద్వారా సం టైమ్స్ శ్వాస ద్వారా సం టైమ్స్ మనం తాగే వాటర్ ద్వారా సం టైమ్స్ మన యంబియన్స్ ద్వారా సం టైమ్స్ ఆహారం ద్వారా ఇవన్నీ కలిపి ఆహారం ఇట్స్ నాట్ జస్ట్ ద ఫుడ్ వ ఈట్ అందుకని ఆ మంచిగా అనిపించింది యక్చువల్గా నీవ వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళు ఖాళీగా లేరు ఇప్పుడు 132 సినిమా షూటింగ్ అంటే 30 రోజులు ఒక నెల 120 రోజులు అంటే నాలుగు నెలలు 130 రోజులు అంటే నాలుగు నెలల 10 రోజులు ఇది షూటింగ్ అంతకుముందు దాని స్క్రిప్ట్ ఒక ఐదు నెలలు
(04:40) ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఒక మూడు నెలలు అంటే ఒక ఎనిమిది తొమ్మిది నెలలు ఒకటే థాట్ తో ఇంకోటి అన్కాన్షియస్ గా ఉండడానికి వీలు లేదు హీరోలని కలుస్తారు కెమెరామన్ ని కలుస్తారు సో ప్రతి చోట నువ్వు ఆర్టికలేట్ చేయాల్సి వస్తది ఇప్పుడు కెమెరామన్ కి ఏదో ఒకటి తీయని చెప్పనీకు రాదు ఏం తీయాలో స్పెసిఫిక్ గా చెప్తారు.
(04:57) అది వచ్చిన తర్వాత చూసుకుంటారు అది వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్తారు దాన్ని ఎడిటింగ్ టేబుల్ లో పెడితే దంతా ఆర్టిక్లేషన్ ఒక ఆర్డర్ ఫాలో అయ్యేవాడి మైండ్ బాగుంటది. అందుకని ఆర్డర్ ఫాలో కావాలి. అంటే ఫిలిం అయిపోయిన తర్వాత ఇలా ఉంది అలా ఉంది అని చెప్తారు కానీ దానికి చాలా కష్టం ఉంటుంది ఆ అంటే ఇంకోటి ఎవరైతే సినిమాలు తీస్తారో వాడు ఎప్పుడు ఎవడిని విమర్శించడు వాడికి తెలుసు కష్టం సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ సినిమా తీయడం ఒక ఎక్స్పీరియన్స్ కదా ఇప్పుడు మనం కూడా సినిమా తీద్దాం అనుకుంటున్నాం సక్సెస్ ఫిల్ కోసం కాదు తీయడంలో ఒక ఆనందం ఉంది దాన్ని అనుభవించాలి
(05:27) మనం ఇప్పుడు యాక్టింగ్ చేసేవాడికి యాక్టింగ్ చేసే అవకాశం ఇయాలి ఆ కెమెరా చూసేవాడికి కెమెరా తీసే అవకాశం ఇవ్వాలి వంట చేసేవాడికి ప్రొడక్షన్ ఇవ్వాలి కారుడికి లాజిస్టిక్స్ ఇవ్వాలి ఎడిటింగ్ వచ్చినకి ఎడిటింగ్ అప్ప చెప్పాలి ఎవ పోస్టర్ చేస్తా అంటే వాడికి థం్నెల్ చేయమ సో అందరూ కలిసి సరే మీరు ఇప్పుడు ఈ బోయిపాటి గారు చేస్తున్నంత ప్రొఫెషనల్ గా లేకపోతే జేమ్స్ కెమెరూన్ లేకపోతే రాజమౌళ చేసే ప్రొఫెషనల్ కాదు శ్రద్ధ అయితే అందరికీ ఒకటే కదా అంటున్నా ఇప్పుడు ఆయన ఎంత శ్రద్ధగా చేస్తాడో కీరవాణి ఎంత శ్రద్ధగా పాట కడతాడో రాజమౌళ ఎంత శ్రద్ధగా
(05:59) తీస్తాడో కెమెరన్ ఎంత శ్రద్ధగా చేస్తాడో అంతే శ్రద్ధగా మనం చేయొచ్చు అవుట్పుట్ వేరే ఉంటది బికాజ్ మనం మంచి కెమెరాలు మన దగ్గర లేవు మన దగ్గర పైసలు లేవు మనకు పైసలు పెట్టేవాళ్ళు లేరు క్యాకరే ఆ ఇంకోటి ఏది ఉందా లేకుండా యోగా అయితే ఉంది. సార్ నిన్న ఫామ్ ఫిల్ అప్ చేయకపోతే మరి ఈరోజు ఏమన్నా ఇస్తారా టికెట్స్ అది నాకు తెలిీదు వాళ్ళని అడగాలి ఎవరన్నా ఇట్లనే అడుగుతూ పోయి ఎవరో ఒకవరు చెప్తారు అక్కడ అడగండి ఎవరనా చెప్తారు ఎవరో ఒకరు సో ఇది మామూలుగా ఎవరైతే ఈ బోధి యోగా సెంటర్ పెట్టారో ఆయన పేరు అశోక్ అక్కడ ఉన్నాడు కదా ఆ మధ్యలో ఆయన ఆయన నాకు ఒకటేసారి పరిచయం
(06:44) అంటే అది కూడా ఎంతో ఈమె యోగా పూర్తి చేసిన తర్వాత నేను ఊరికే వెళ్ళిన యస్ ఏ ఫాదర్ గా అంటే పేరెంట్స్ తో పోవాలి కదా ఆ అయిపోయిన తర్వాత వెళ్లి అంతే ఆయన మళ్లా నాకు తెలియకుండా ఆయనంతక ఆయనే మీరు కూడా వచ్చి ఇనాగరేషన్ చేయండి అని పిలిచాడు. ఆ అంటే ప్రాపగండా గానీ రికమెండేషన్స్ కానీ అట్లాంటివి ఏమి లేవు అయ్యా అన్నారెడ్డిపాలెంలో మీరు యోగిరామయ్య గారి గురించి చదివిం కదా అవును అవును అక్కడికి వెళ్తుంటే నాకు ఒక ఆశ్రమం ఉంది ఒక్క నిమిషం మాట్లాడతా చిన్నది రికార్డ్ చేస్తున్నా ఆ సో కంక్లూషన్ ఏమిటంటే ప్రతిరోజు చక్కగా శరీరాన్ని కదిలేయండి.
(07:28) మీరు ఎక్కడున్నా కూడా మీతో ఉండేది మీ శరీరమే ఆ తర్వాత రోజు ఒకసారి మీ కాళ్ళు మీరు మొక్కోండి ఆ తర్వాత మీ యొక్క ఏమంటారు రకరకాల వ్యక్తులని కంట్రోల్ చేస్తారు కదా అసలు మీ బాడీ మీ కంట్రోల్ లో ఉందా చెక్ చేసుకోండి ఈ ప్రపంచంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మీ మాట వినొచ్చు మరి మీ బాడీ మీ మాట వింటుందా లేదా చెక్ చేసుకోండి. నిజంగా ప్రపంచంలో ఎవ్వడు మీ మాట వినలే మీ బాడీ మీ మాట వినడం అనుకో అంతకంటే గొప్ప అదృష్టం ఇంకోటి లేదు.
(07:57) హ నేను నిన్నటి నుంచి మళల తైచి స్టార్ట్ చేసిన తైచి కూడా అదా అది నేర్పిడ కష్టం కానీ మనం తైచి డైలీ ఎక్సర్సైజ్ లాంటివి ఉంటాయి అది ఎవరైనా అది కామన్ సెన్స్ చిన్న పిల్లలు అందరూ చేస్తున్నారు అది ఇంకో విషయం చెప్పనా అసలు ఇప్పుడు పతంజలి యోగా ఉంది అందరూ చేస్తున్నారు కదా అసలు ఆ యోగా పతంజలికి ఎట్లా వచ్చింది ఐడియా అష్టాగ క్రియేట్ చేసాడు కదా అది ఎట్లా వచ్చింది థాట్ ప్రకృతిలో అన్ని కొన్ని ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా ఎట్లా క్రియేట్ చేస్తున్నావ్ అతను తన బాడీ తను ప్రాక్టికల్ గా ట్రై చేసి అతని మీద స్పృహ స్పృహ ఎట్లా వచ్చింది అంటున్నా
(08:47) చిన్న విషయం దాగున్న రహస్యం పిల్లల్ని చూసి ఆ నేను పుట్టినప్పటినుంచి గర్భంలో ఉన్నప్పటి నుంచి లేచి నిలబడే వరకు నేను చేసే ప్రయత్నమే యోగ అన్నమాట బేసిక్ సో ఈ ప్రపంచంలో ఎన్ని యోగ భంగిమలు ఉన్నాయో అన్ని యోగ భంగిమలు పిల్లవాడు పుట్టినప్పటి నుంచి నిలబడే వరకు వేస్తున్నాడు ఆమైటీ ఏ అట్లే ఉండని చెప్పు ఒకసారి అదే చెప్తున్నాడు ఇంకేమైనా చెప్పురా పని అన్న చెప్పు చెప్పు ఇంకేదైనా ఇంకో మాట చెప్పు ఒక ఒక ప్రా అందరికీ చెప్పు మంచి మోటివేషనల్ స్పీకర్ ఒక జోక్ కే నాలుగు సార్లు నవ్వలేం మనము ఒక ప్రాబ్లం కి ఎన్ని సార్లు బాధపడతావ్ చూడదు ఇప్పుడు
(10:00) [ప్రశంస] తరనానర ఎతుకులే ఆ బ ఆ
No comments:
Post a Comment