Wednesday, December 31, 2025

 *🍁మీ ఇంటికి మీ బంధువు లో, తెలిసినవారో, మీతో ఏదైనా పని ఉన్నవారో మాత్రమే కదా వచ్చేది*.

*అదే విధంగా అనారోగ్యం కావచ్చు, అవమానం కావచ్చు, సమస్య కావచ్చు, పరిస్థితి యే కావచ్చు..*
*మీతో సంబంధం లేకుండా ఏది కూడా మీ ముందుకు రాదు..*

*కనుక వచ్చిన వారికి మజ్జిగ, పంచదార నీరు ఇచ్చినట్లుగా...*

 *మీ వద్దకు వచ్చిన మీ కర్మ ఫలితాలకు   హృదయ పూర్వకమైన భగవంతుని స్మరణ అనే ప్రసాదం ఇచ్చి చూడండి.. అవన్నీ మీకు నమస్కరించి వెళ్ళిపోతాయి..🍁*

       మీ
మురళీ మోహన్

No comments:

Post a Comment