Bharatheeyam Satyavani About Women Dressing Issue | Naa Anveshana | Actor Shivaji | Anchor Anasuya
https://youtu.be/axxi0D_Fti4?si=r1UktdmFXJop6bLx
https://www.youtube.com/watch?v=axxi0D_Fti4
Transcript:
(00:02) హీరో శివాజీ చేస్తున్న వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదంగా మారుతున్నాయి అనేది మనం చూస్తున్నాం కానీ అంతకంటే ఎక్కువగా ఆడవారు ఎటువంటి వస్త్రధారణ వేసుకోవాలనేది మాత్రం మరింత వివాదస్పదంగా మారిందని చెప్పొచ్చు దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి భారతీయం సత్యవాణి గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం ఎలా ఉన్నారు బానే ఉన్నాను నేను చెప్పు మేడం ఇటీవల కాలంలో వస్తున్న అనేక విమర్శలు YouTube లో చూడొచ్చు మనం ఇన్స్టాలో మీరు కూడా అనేక చూసి ఉంటారు.
(00:28) అసలు ఆడవారి పట్ల ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా చాలా మందికి తెలియదు ముఖ్యంగా వస్త్రధారణ కొంతమందేమో ఆడవారు వాళ్ళకి నచ్చినట్టుగానే వస్త్రధారణ వేసుకోవాలి అంటారు. మరి కొంతమంది సమాజంలో జరుగుతున్న దారుణాలకు సంబంధించి అగైత్యలకు సంబంధించి వాటిని దృష్టిలో పెట్టుకొని బట్టలు వేసుకోవాలి అంటున్నారు. అసలు ఏంటంటారు దీని గురించి మీరేం చెప్తారు? నన్ను అడిగితే ఇవన్నీ పని లేని డిస్కషన్స్ అమ్మ మ్ ఒకప్పుడు జరిగాయి ఈ డిస్కషన్స్ అన్ని ఈ మధ్యన సోషల్ మీడియా వచ్చింది ప్రతి వారి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది.
(00:59) అందరూ YouTube ఛానల్స్ అన్ని రకాల వాళ్ళ భావజాలాన్ని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మాట్లాడేసుకుంటున్నాం. ముందు మన పెద్దలు చెప్పిన విషయాలను ఎంతవరకు మనం పట్టించుకోగలుగుతున్నాం పెద్దలు ఎందుకు చెప్పారు ఏం చెప్పారు సంప్రదాయంలో అందం ఉంది ఆరోగ్యం ఉంది అభ్యుదయంలో ఆలోచన ఉంది ఈ అభ్యుదయాన్ని ఈ సంప్రదాయాన్ని మేళవించుకొని గనుక జీవిస్తే ఆరోగ్యకరంగా ఉంటుంది అనేది మన పెద్దలు చెప్పిన మాట కదా దానిని చెప్పేయాల్సినటువంటి విషయాన్ని మనం చక్కగా చెప్పగలగడంలో కూడా మనం ఫెయిల్ అవుతున్నాం మంచి విషయాన్న విషయాన్ని కూడా మంచిగా చెప్పగలగాలి పిల్లలకి కూర్చోబెట్టి
(01:38) ఈ డ్రెస్ కోడ్ అనేది మిగతా దేశాల కంటే కూడా భిన్నంగా మన భారతీయులకి ఈ కట్టు బొట్టు పట్ల ఎందుకు అందించారు అనే విషయాన్ని పెద్దవాళ్ళు చెప్పాల్సిన సమయంలో చెప్పే విధంగా చెప్పాలి. దేవాలయానికి వచ్చినప్పుడు సంప్రదాయ దుస్తులు ఎందుకు రమ్మంటున్నారు. దాని వెనుకున్న పరమార్థం ఏమిటి చెప్పాలి. చెప్తే పిల్లలు అర్థం చేసుకుంటారు ఎవరు చెప్పుతున్నారు ఇవాళ కూర్చోబెట్టి తల్లిదండ్రులు ఇప్పుడు మీరు ఎంతమట్టుకు ఆడపిల్లలు ఆడపిల్లలు మగవాళ్ళ డ్రెస్ కోడ్ కూడా బాగుండడం లేదు.
(02:08) మన పూర్వీకులు మన పంచకట్టు గాని మన చేరకట్టు గాని వీటి వెనక ఎంత సైన్స్ ఉందండి అది ఎంత ఆరోగ్యకరమైనటువంటిది ఎక్కడక్కడ మన శరీరాలలో స్త్రీలకి అలాగే పురుషులకి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి దేహ భాగాలు కొన్ని ఉంటాయి. వైటల్ పాయింట్స్ ఉంటాయి ప్రాణ సమానమైనటువంటి పాయింట్స్ కొన్ని ఉంటాయి వాటిని జాగ్రత్త పరుచుకోవడానికి వాటిని పవిత్రంగా చూసుకోవడానికి కొన్ని నియమాలు పెట్టారు ఏ నియమాలు అవి ఆరోగ్యకరమైన నియమాలే ఇప్పుడు స్త్రీలు ఎందుకు సాష్టాంగ నమస్కారం చేయరండి స్త్రీల యొక్క వక్షోజాలు స్త్రీల యొక్క జననాంగాలు నేలకు తాకకూడదు ఆమె పవిత్రమ అది అంటుంది మర్మస్థానం కాదు అది
(02:51) జన్మస్థానం అని ఆ విధమైనటువంటి ఒక అద్భుతమైన పవిత్రతను మనకు ఆపాదించి ఆ పవిత్ర మూర్తిని పవిత్రంగా ఒక దేవతలుగా చూసేటటువంటి మన కళ్ళు ఆ దేవతను మరో రకంగా చూడకూడదు అనేటటువంటి భావనని నువ్వు దేవతవమ్మ నువ్వు దేవతలాగా ఉండమని చెప్పారు తప్ప నిన్ను ఇంకో రకంగా ఉండమని చెప్పలేదు కదా ఇప్పుడు మనం ఆదిమ జాతిలో లేము కదా మనం ఇప్పుడు నవీన యుగం అంటున్నాం రోజు రోజుకి అభ్యుదయం చెందుతున్నా ఉంటున్నాం రోజు రోజుకి డెవలప్ అవుతున్నాం డెవలప్మెంట్ అంటే ఏది అది అర్థం చేసుకోగలిగినటువంటి రిసీవింగ్ పోల్ మనలో పోతుందమ్మ ఆ రిసీవింగ్ పోల్ గనుక కరెక్ట్ గా గనుక ఉంటే
(03:27) పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటల్ని సరైన దిశలో అర్థం చేసుకని మనం బాగుపడితే బాగుంటుంది చెప్తేనే తప్పు అనేటటువంటి పరిస్థితిలో పిల్లలు మాట్లాడుతూ ఉంటే మనం ఏం చేస్తాం పిల్లలకి చెప్పడంలో పెద్దవాళ్ళు ఫెయిల్ అయ్యారు పెద్దవాళ్ళు కూడా దానిని అనుసరిస్తున్నారు అప్పుడు మనం ఏం చేయగలుగుతాం తర్వాత సాక్షీభూతంగా చూసి తర్వాత జరిగినటువంటి పరిణామాలకి అబ్బో బాబోయ అని మొత్తు కుయ్యో మర్రో అని మొత్తుకుంటే అప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు మొన్న నేను చూసాను ఒక సీనుపా ఒక హీరోయిన్ బట్టలు పూర్తిగా లేకోకుండా కారు ఎక్కుతుంటే మొత్తం మగవాళ్ళంతా ఎమ్మటపడి
(04:00) అమ్మాయి మీద చేతులు వేసి కార్లోకి తోసేస్తుంటే ఆ అమ్మాయి టెన్షన్ పడిపోయింది. ఆ టెన్షన్ పడటం ఎందుకు నువ్వు అలా రావడం దేనికి నిన్ను చూస్తే నమస్కరించేటట్టు ఉండాలి కానీ నువ్వు తిరస్కరించేటట్టు ఉండకూడదు కదా నేను చెప్పేది నమస్కరించేటట్టు ఉండాలా తిరస్కరించేటట్టు ఉండాలా నమస్కరించేటట్టు ఉండాలి అది కదా అందుకని ఆ గౌరవాన్ని నువ్వు పొందమ్మా అని నిన్ను హై స్థాయిలో పెట్టారు నిన్ను అవును నిన్ను ఏ స్థాయిలో పెట్టారు అన్నటికంటే ఉన్నతమైన సింహాసనం మీద నిన్ను కూర్చోబెడితే దాని మీదనుంచి దిగజారి నీ కిందకి వస్తాను అంటే మనం ఏం చేస్తాం అందుకని ఈ సంప్రదాయం ప్రతిదానిలోనూ ఆరోగ్య
(04:33) సూత్రమే ఉన్నది అది మీరు ఆడవాళ్ళనే అనకండి మగవాళ్ళ కూడా చిన్న చిన్న షాట్స్ వేసుకొని మాలాంటి పెద్దవాళ్ళ మీద కూర్చుంటే మేము పైకి చూడాలో కింద చూడాలో మాకే అర్థం అయవటలా కళ్ళలో కళ్ళు చూసిపెట్టి మాట్లాడాలంటే మాకే సిగ్గుచ్చేస్తుంది మగవాళ్ళు అలాగే ఉంటున్నారు. కేవలం స్త్రీలనే వెనకండి ఇద్దరిలోనూ మార్పు రావాలి. పిల్లలకు వాళ్ళే కొనిస్తున్నారు పేరెంట్స్ అటువంటి బట్టలు వేసుకొస్తున్నారు చిరిగిన ప్యాంట్లు వేసుకొస్తున్నారు రకరకాలుగా కూర్చుంటున్నారు ఎట్లా పడితే అట్ట ఉంటున్నారు.
(04:59) మరి పెద్దలు కోప్పడే పెద్దవాళ్ళనేమో అక్కడ ఓల్డ్ ఏజ్ హోమల్లో పెడుతున్నారు ఇళ్లల్లో కుటుంబాలు ఉమ్మడి కుటుంబాల్లో పెద్దవాళ్ళు లేరు గురుత్వం వహించే పెద్దలు లేరు మరి ఏం చేస్తారమ్మా మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్తాం తల్లి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది అనిపిస్తుంది మాలాంటి వాళ్ళకి కళ్ళు మూసుకుని చెవులు మూసుకుని తొందరగా మమ్మల్ని తీసుకెళ్ళిపోతే బాగుండు దేవుడా అని మొక్కుకుంటున్నాం.
(05:19) ఇలాంటి మాటలు ఎందుకమ్మ మీరే ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా చెప్పండి సనాతన ధర్మాన్ని మీరు ఎంత కాపాడుతున్నారు అనేది మేము చూస్తున్నాం ఇక్కడ ఒకటే సనాతన ధర్మాన్ని మనం కాపాడటం అనేది ఉండదు సనాతన ధర్మం మనం కాపాడుతుంది దిస్ ద రైట్ పాయింట్ కానీ ఈ రోజుల్లో మనం కాపాడటం కాదు మనం ఆచరిస్తూ ఉంటూ ఉంటే రాబోయే తరాలు అందుకుంటూ ఉంటే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది.
(05:44) ఉమ్ కదా అవును మీరు ఆరోగ్యం కోసం పెట్టిన నియమాలే మన దగ్గర ఆరోగ్యకరమైన నియమాలే ఉన్నాయి తప్ప నిబంధనలు ఎక్కడఉన్నాయి రెస్ట్రిక్షన్స్ ఎక్కడఉన్నాయి స్వేచ్ఛ ఇచ్చాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినటువంటి ఎవరికి నష్టం అరిటాకు వెళ్లి ముళ్ళ మీద పడ్డ ముళ్ళ వచ్చి అరిటాకు మీద పడ్డ నష్టం ఎవరికి అరిటాకుకే కదా అది సామెత తప్ప దాన్ని కూడా తప్పుగా తీసుకుంటున్నారు మేము అరిటాకులమా అంటారు అదేమంటే అరే నీ శరీర ధర్మాలు వేరమ్మా పురుషుడు శరీర ధర్మాలు వేరు పురుషుడులో అంతో ఇంత ఇంత కొంత పశు ప్రవృత్తి ఉంటుంది మనం పరిణామ క్రమంలో మృగాల నుంచి వచ్చాం కదా అవతారాలు చూసుకుంటే ఎక్కడి నుంచి వచ్చాం
(06:22) జంతుజాల నుంచి ఇలా వచ్చి ఇవాళ ఇలా పడ్డాం కదా మనం ఇలా తగలబడ్డాం కదా ఇవాళ ఇలా తగలబడి మనిషి మరి ఆ విధంగా మనిషిలో నుంచి ఒక మృగం అనేటువంటిది కొంత లేస్తుంది కదా దానిని అనుసరించి కదా మన పూర్వీకులు మనకు కొన్ని పద్ధతులు విధానాలు పెట్టారు అది వినకపోతే ఎవరికి నష్టం మనకే నష్టం కదమ్మా మరి అది అర్థం చేసుకోకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి అందుకని నిరాశ కాదు అంటే చూస్తూ ఉంటే కొన్ని కొన్ని ఇందాక ఆ కొంచెం నెమ్మదిగా చక్క ప్రేమగా చెప్తే కూడా అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు ఏడుస్తున్నారు పిల్లలు దాన్ని ఎలా చెప్పుకోవాలి చెప్పండి నేను ఇంకో మాట చెప్పను ఏమ అనుకోగా
(06:59) చెప్పండమ్మ ఈ మీడియా ఇప్పుడు సినిమాలు ఉన్నాయి కదా ఏదో అంటారు పిర్రగెళ్లి మళ్ళీ జోల పాడారని వాళ్ళు మొదలెట్టేది వాళ్ళే మళ్ళీ మమ్మల్ని ప్రశ్నలు వేసేది వాళ్ళే సినిమా వాళ్ళమ్మ అదే అంటే సినిమా మీడియా వేరు సినిమాలు వేరు అదేనమ్మా సినిమా మొదలెట్టింది కూడా అదే కదా ఒకప్పుడు సినిమాలు ఎలా ఉన్నా ఇప్పుడు సినిమాలు ఎలా ఉన్నా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కేస్తున్నారు డొల్లుతున్నారు అవే అనుసరించి ఇప్పుడు పెళ్ళళ్లలో కూడా ముందే పెళ్లికి ముందుగానే అన్ని డొల్లేస్తున్నారు మరి ఎవరు చెప్పాలి ఇవి అందుకంటున్నా నేను అందుకు అంటున్నా కాబట్టి ఇవన్నీ కాలమే పరిష్కరించాలి. మన
(07:35) ప్రయత్నం మనం చేస్తాం నెమ్మదిగా కాలమే పరిష్కరిస్తుందమ్మ ఇప్పటికే చాలామంది తల్లిదండ్రులు పెళ్లిళ్లన్నీ పెటాకులు అవుతూ ఉంటే ఇప్పుడు అర్థం చేసుకొని మనం పొరపాటు పడ్డాం అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచించే స్థాయికి మళ్ళీ వెనక్కి వస్తున్నారు మళ్ళీ తిరిగి సింహావలోకం చేసుకని వెనక్కి తిరిగి ఆలోచించి ఏ బాటనైతే మనం తప్పామో ఏ ట్రాక్ లో నుంచి మనం పడిపోయామో మళ్ళీ ఆ ట్రాక్ లోకి నడవాలనేటువంటి ఆలోచన ఒక వైపు నుంచి వస్తుందమ్మ ఆ ప్రయత్నం జరిగితే అంతా బాగానే ఉంటుంది.
(08:03) అంటే మీ మాటలు విని ఇప్పటి వరకు ఎంతో మంది మారారు ఎంతో మంది అభివృద్ధి చెందారు ఏ విధంగా ఉండాలి ఆడపిల్లలు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ విషయం మీరు వస్తమానం ఆడపిల్లలే ఇలా ఉండాలని అనకండి నేను అలా అనట్లేదమ్మ చెప్తున్నా అక్కడే వస్తుంది మనకి లేదు లేదు ఆడపిల్ల ఇలా ఉండాలి కదా మగపిల్లడు కూడా ఇలా ఉండాలి ఆడవాళ్ళు ఇంత మారినప్పుడు మరి మగవాళ్ళ గురించి ఏం చెప్తారు వాళ్ళ గురించి చెప్పండి అదే అదే చెప్తున్నాను మగపిల్ల మగవాళ్ళు కూడా మారాలి మగపిల్లవాడికి కూడా వాడి మైండ్ సెట్ ని కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది మాకు ఎంత మటుకు స్త్రీలనే
(08:36) అంటే వాళ్ళలో తప్పకుండా ఒక ద్వేషం వస్తుంది ఇప్పటికే మగజాతి మీద స్త్రీలందరూ ఒక పగను పెంచుకున్నారు ఎందుకంటే ఒకప్పుడు అణ చేశారు కదా అణచేసిన జాతి మళ్ళీ తిరిగి విజ్రంభిస్తుంది కదా అందుకని అలా కాకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇరువురికి చెప్పవలసిన విషయాలు ఇరువురికి చెప్పాలి పురుషుడు ఎలా ఉండాలో పురుషుడికి చెప్పాలి అబ్బాయికి అమ్మాయి ఎలా ఉండాలి అమ్మాయికి చెప్పాలి ఇద్దరు ఒకటే కదా అవును ఇప్పుడు ఇక్కడ విభాగమే తప్ప ఇద్దరి మధ్య విభేదం లేదు కదమ్మా ఈ విభాగాన్ని వివేకంతో అర్థం చేసుకుంటే అందరం బాగుండొచ్చు ఏమంటావు అవును ఇప్పుడు మనకు పద్యాలు ఉండే సృసి శతక
(09:07) పద్యాలు అన్యకాంత లడ్డంబైన అన్ కనుదోయికి అన్యకాంత లడ్డంబైన మాతృభావము చేత మరలువాడు అని మన పద్యం ఉండేది. ఎందుకుఉందది సంప్రదాయ దుస్తులతో ఒక దేవతలాగా వెళ్తే ఆవిడకి నమస్కారం చేసి పక్కక వెళ్ళిపోయేవాళ్ళు ఇవాళ అలా ఉంటున్నామా మనం అది అక్కడ క్వశ్చన్ కాబట్టి పెద్దవాళ్ళు మనకోసం చెప్పారని పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైతే ఉంటుందో పిల్లల్లో అప్పుడు వాళ్ళకే మంచిది కదమ్మా తర్వాత ఏడ్చేదానికంటే ముందే జాగ్రత్త పడటం మంచిది కదా ప్రికాషన్ కదా మందు తీసుకునే ముందు అసలు మన ముందే జాగ్రత్తగా ఉండే అసలు మందులు అవసరమే ఉండదు కదా ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్
(09:48) బిగ టీవీ ఛానల్
No comments:
Post a Comment