Naa Anvesh Controversial comments: నా అన్వేష్: నోటి దూల..! బట్టలు వేసుకోవాలా వద్దా..!? | Gundusoodhi
https://m.youtube.com/watch?v=T8GNi10B_HU
https://www.youtube.com/watch?v=T8GNi10B_HU
Transcript:
(00:01) అందరికీ నమస్తే అండి మన తెలుగు YouTube ఇన్ఫ్లయన్సర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఆఫ్ ద టాప్ ఉన్నది నా అన్వేషణ అన్వేష్ విజయనగరం జిల్లా మా ఉత్తరాంధ్రే సో ప్రపంచ దేశాలు చాలా దేశాలు తిరిగాడు చాలా జ్ఞానం ఉంది అతనికి చాలా పెద్ద మాటకారి బోల్డ్ గా పచ్చిగా ఉన్నదన్నట్టు మాట్లాడడం అతని నైజం సో ఇప్పుడు ఎక్కడో విదేశాల్లో ఏ దేశంలో ఉన్నాడో సో ఆయన ఈ మధ్య ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఒక అంశం గురించి వికృతంగా మాట్లా మాట్లాడాడు వరస్ట్ గా మాట్లాడాడు.
(00:33) సో ఆయన మాట్లాడిన మాటల మీద ఇప్పుడు చాలా మంది విరుచుకు పడుతున్నారు చాలా అతని మీద విపరీతంగా చర్చ జరుగుతుందన్నమాట. సో నేను కూడా అతను మాట్లాడిన అంశాలు చూసా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది పెట్టేసరికి చూశ చూసిన తర్వాత అంటే అతను ఉద్దేశం బాగానే ఉందండి ఆయన ఏమంటాడంటే స్త్రీ పురుషులు సమానంగా ఉండాలి. పురుషుడు ఎలాగైతే ఒక బనాను హాఫ్ న్యూడ్ గా రోడ్డు మీద తిరుగుతాడో భద్రంగా ఇంటికి వస్తాడో స్త్రీ కూడా అలాగే హాఫ్ న్యూడ్ గా తిరిగినా సరే భద్రంగా ఇంటికి వచ్చే సంస్కృతి ఉండాలి అంటాడు.
(01:01) ఎస్ మేబి కరెక్టే కానీ టైం పడతది దానికి మనం ఉన్నది భారతదేశంలో మనం ఉన్నది పాశ్చాత్య దేశంలో కాదు ఇప్పుడు నాన్వేష అనే వ్యక్తి 170 190 దేశాలు తిరిగి తిరిగి తిరిగి అతనికి ఆ పాశ్చాత్యం సంస్కృతి అలవాటు పడిపోయి మన దేశంలో కూడా మహిళలు ఎలా హాఫ్ న్యూడ్ గా బిక్కినీలు వేసుకొని తిరగాలి అనే ఆలోచనలో ఉన్నాడేమో దానికి కొంత టైం పడతది మనం ఉన్నది భారతదేశం మనం ఉన్నది ఒక సనాతన ధర్మమైన దేశం మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి మనకు కొన్ని పరిమితులు ఉన్నాయి మన తల్లిదండ్రుల మాట మనం జవదాటము అండ్ చిన్నప్పటి నుంచి మన మన తల్లిదండ్రులు మన మైండ్ లో ఒకటి పెట్టి
(01:34) పెట్టి పెట్టి పెట్టి గుచ్చి గుచ్చి పెంచుతారు ఇవన్నీ ఉంటాయన్నమాట సడన్ గా నాకు ఇప్పుడు చైతన్యం వచ్చింది నేను విపరీతమైన తెలివి తేటలు వచ్చేసాయి నేను విపరీతమైన మాటకారణ అయిపోయాను నేను పెద్ద ఇన్ఫ్లయెన్సర్ ని కాబట్టి నేను చెప్పింది ఫాలో అవ్వాలని చెప్పి గరికిపాటి నరసింహరావు గారినేమో బూతులు తిట్టడం శివాజీని బూతులు తిట్టడం ఒక బొమ్మేసి ఒక పుచ్చకాయ బొమ్మేసి ఒక ఇది పెట్టి అలా చూపించడం ఎంత వరస్ట్ గా ఉందన్నమాట అతను చేసిన వీడియో మేబీ అతను తాగేసి చేసాడో తాగకుండా చేసాడో కామన్ సెన్స్ తో చేశాడో కావాలని చేశడో అతని ఉద్దేశం అంటే అతను ఏ
(02:03) పరిస్థితిలో చేశాడో అనేది అనవసరం కానీ ఆయన మాట్లాడిన అంశాలు ముఖ్యంగా సీతాదేవి గురించి ద్రౌపది గురించి వాళ్ళు అప్పట్లో చీరలు కట్టుకున్నా సరే వాళ్ళ మీద రేపులు జరిగాయి కదా జరిగాయా వాళ్ళ మీద రేపులు జరిగాయా పురాణ గాధలు అవి పురాణ గాధలు మనం గౌరవించాలి చదివి పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేసేలా ఉండాలి దాని నుంచి ఒక సారాంశాన్ని పాఠాన్ని గ్రహించాలి.
(02:23) ఇదే నా అన్వేషు ఈ మహాభారతం స్టోరీలు స్టోరీలుగా చెప్పాడుగా అప్పుడు స్టోరీలు చెప్పినప్పుడు ద్రౌపది రేప్ జరిగిందని ఎందుకు చెప్పల ఈ సీన్ వచ్చిన వచ్చినప్పటికి అతను ఎందుకు రేప్ జరిగింది అని చెప్తున్నాడు అతను చూసాడఏంటి సో అతనికి తెలియదా పురాణాలు ఇదే నాన్వెస్ట్ తన ఛానల్లో మహాభారతం చెప్పాడు ఎపిసోడ్ ఎపిసోడ్లు చెప్పాడు అందులో చెప్పలేదే ద్రౌపదికి రేపు జరిగిందని కానీ నిన్న చేసిన వీడియోలో ఎందుకు అలా చెప్పాడు సీతాదేవిని ఉద్దేశించి కూడా ఎందుకు అలా మాట్లాడాడు దూల నోటి దూల మనకు నోరు ఉంది కదా మనం ఏదైనా మాట్లాడచ్చు చెల్లుట అవుద్ది అనుకో వడం తప్పు అదే నా అన్వేష
(02:53) ఇండియాలో ఉండి ఈ పాట అలా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ లోనో హైదరాబాద్ లోనో ఉండి అలా మాట్లాడితే చితకొట్టేవారు జనం వెళ్లి ముఖ్యంగా బిజెపి వాళ్ళు వెళ్లి చితకొట్టేవాళ్ళు ఎందుకంటే ఆయన గరిగపాటి నరసింహరావుని ఉద్దేశించి ఆ ముసలాయన అవి తెంపేయాలి ఇవి తెంపేయాలిఅని చాలా దారుణంగా మాట్లాడాడు తప్పు వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా అండ్ శివాజీని ఉద్దేశించి పచ్చిబూతులు మాట్లాడాడు.
(03:17) అండ్ ఆ పురాణ ఇతిహాసాలు ఆ స్త్రీ పాత్రలను అగౌరవ పరిచాడు కించపరిచాడు. సరే అతను మాట్లాడింది సారాంశం ఏంటి అనేది కాసేపు పక్కన పెడితే వరస్ట్ గా మాట్లాడాడు అతను తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి మన దేశంలో మనకు కొన్ని ఆచార సాంప్రదాయాలు అలవాటఅయ్యాయి. స్త్రీ పురుషుడు సమానంగా ఉండాలి ఇద్దరు హాఫ్ న్యూడ్ గా వెళ్ళినా సరే ఎవడికీ మైండ్లో ఏ ఆలోచన కలగకూడదు అనుకునేది కరెక్టే అది వస్తే అందరికీ మంచిదే కానీ మన భారతదేశంలో టైం పడతది బ్రదర్ మన తల్లిదండ్రులు మనక అలా పెంచుతారు బ్రదర్ మీరు చెప్పింది అమలవ్వాలంటే ఒక ఒక రెండు మూడు జనరేషన్లు మారిపోవాలి అంటే వయసు వచ్చేసరికి ఆడపిల్లకి జాగ్రత్తలు చెప్పి
(03:51) మెచూర్ ఫంక్షన్ అయిపోయిన వెంటనే జాగ్రత్తలు చెప్తారుగా నువ్వు ఆడితో మాట్లాడకో వీడితో మాట్లాడకో ఆ బట్టలు వేసుకోకు ఈ బట్టలు వేసుకోక అని తల్లిదండ్రులు చెప్తారుగా సో తల్లిదండ్రులు మార్చగలమా అంటే ఇది ప్రాక్టికల్ గా మాట్లాడితే చాలా పెద్ద సమస్య ఇప్పుడు మన భూమిమీద ఉన్న జీవరాశుల్లో అన్ని జంతువుల అన్నిటిలో మీకు అన్ని జంతువులకి మానవజ జన్మకి ఒక తేడా ఉంది.
(04:16) సో ఒకటి మీరు ఆలోచించండి మీరు ఒక కోడి చూడండి కోడి పెట్టకంటే కోడి పుంజు చాలా అందంగా ఉంటది. పుంజు చాలా అందంగా ఉంటది అద్భుతంగా ఉంటది రెండు పక్కపక్కన పెట్టి చూడండి అండ్ ఒక ఆవు చూడండి ఆవు ఆంబోతు చూడండి ఆవు కంటే ఆంబోతు చాలా అందంగా ఉంటది పైన అది ఉంటది అద్భుతంగా ఉంటది చూడడానికి అండ్ గుర్రం చూడండి లేదా మీరు ఏదైనా చూడండి ఈ భూమి మీద ఉన్న ఏ జీవరాశి అయినా చూడండి స్త్రీ కంటే పురుషుడిది చాలా అందంగా ఉంటది ఆకృతి బాగుంటది చూడడానికి అందంగా ఉంటది కానీ ఒక్క మానవ జన్మ మాత్రమే మనుషుల్లో మాత్రమే పురుషుడి కంటే స్త్రీ అందంగా ఉంటది.
(04:51) సో అది దేవుడు సృష్టి అది ప్రాక్టికల్ గా ఒక అబ్బాయి హాఫ్ న్యూడ్ గా ఒక బనేను ఒక జబ్బల బనే లేదా ఒక బనియన్ అండ్ కింద ఒక షాట్ వేసుకొని రోడ్డు మీద నడిచెళ్ళాడు అనుకుందాం ఎదురుంగా ఒక 10 మంది అమ్మాయిలు వచ్చి చూశారు అనుకుందాం ఆ అమ్మాయిలు 10 మంది చూసినప్పుడు ఏదో వాడు అలా వెళ్తున్నాడు పిచ్చోడనో ఎర్రోడనో లేదంటే వీడికి కామన్ సెన్స్ లేదనో బుద్ధి లేదనో అనుకుంటారు.
(05:16) ఆ 10 మందిలో ఒకరికో ఇద్దరికో ఆడి శరీర సౌష్టం బాగుంటే కాస్త వైట్ గా బాగుండి అంతా ఉంటే ఒకరికో ఇద్దరికో కాస్త హార్మోన్స్ కదులుతాయేమో అరే బాగున్నాడే అని కాస్త హార్మోన్స్ కదులుతాయేమో కానీ ఒక అమ్మాయి అదే హాఫ్ న్యూడ్ గా వెళ్తే 10 మంది అబ్బాయిలు ఆ అమ్మాయిని చూస్తే 10 మందిలో తొమ్మిది మందికి హార్మోన్స్ కదులుతున్నాయి కదులుతాయి తొమ్మిది మంది అబ్బాయిలకు హార్మోన్స్ కదులుతాయి ఆ తొమ్మిది మందిలో ఎనిమిది మందో ఏడుగురో ఆ అమ్మాయి వెంటపడడమో ఫోన్ నెంబర్ కోసం ట్రై చేయడమో లేదా లేదా డైరెక్ట్ అవ్వడమో ఏదో ఒకటి చేస్తారు.
(05:47) బరితెగించింది ఇది అదే అనుకుంటా అని చెప్పి మాట్లాడడానికి చూస్తారు అంటే ఇక్కడ వేరియేషన్ ఏంటి ఒకటి హార్మోన్స్ రెండు ఆలోచన ఈ రెండు తేడా ఉన్నాయి. ఈ రెండు కూడా తేడా ఉన్నాయి మూడు అమ్మాయి శరీర సౌష్టం ఆకర్షణీయంగా అందంగా అద్భుతంగా ఉంటాది అబ్బాయి శరీర సౌష్టం అంత ఏం ఉండదు. మెయింటైన్ చేసినా సరే సో ఇక్కడ ప్రాక్టికల్ గా మనం అర్థం చేసుకుంటే చాలా డెప్త్ అయిన సబ్జెక్ట్ ఇది సో మాకు మాకు జీవితం ఉంది సో మేము ఇప్పి చూపిస్తాము సో మీరు చూస్తే చూడండి కానీ మీరు మమ్మల్ని గౌరవించాలి మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి మేము ఏ బట్టలు వేసినా మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి
(06:23) అని అంటున్నారు అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది ఏం చేయాలంటే సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం పెట్టి తీర్పు ఇవ్వాలి ఇంకా అమ్మాయిలు హాఫ్ న్యూడ్ తో వెళ్తారు అలా వెళ్ళినా సరే అబ్బాయిలు చేతులు కట్టుకొని ఉండాలే తప్ప ఏమి మాట్లాడకూడదు నోటిక్ ప్లాస్టర్ వేసుకుండాలే తప్ప ఏమి మాట్లాడకూడదు అని సుప్రీం కోర్టులో ఒక రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వాలి లేదా పార్లమెంట్లో ఒక చట్టం చేయాలి.
(06:46) అంటే చట్టబద్ధంగా అమ్మాయిలు అలా వెళ్ళడం యాక్సెప్టా లేదా అనేది ఇక్కడ చట్టానికి సంబంధం లేదు కానీ నేను ఎందుకు చట్టం అని చెప్తున్నాను అంటే మగోళ్ళు నోరు మోసుకొని ఉండాలి అంటే అలా భయం ఉండాలి అమ్మో సుప్రీం కోర్టు ఊరుకోదు పార్లమెంట్ ఊరుకోదు అనే వ్యవస్థలకైనే భయం ఉండాలి. ఇప్పుడు వ్యవస్థలు ఎలాగా చట్టం చేయలేవు కదా చేయవు అది అయ్యేది కాదు ఇక్కడ ఎవడికి వాడికి కామన్ సెన్స్ ఉండాలి ఎవడి భయం వాడికి ఉండాలి ఎవడి పరిమితులు వాడికి ఉండాలి సో ప్రతి ఒక్కలు కూడా మన మానవ జీవితంలో మనిషి అనేవాడు ప్రతి ఒక్కడు కూడా ఒక సంఘటనను ఒక్కొక్కడు ఒక్కలా చూస్తాడు. ఒక వైట్
(07:19) పేపర్ ఖాళీ వైట్ పేపర్ ఇచ్చి నీకు నచ్చింది నువ్వు రాసుకోరా అంటే ఒకడు సినిమా కథ రాస్తాడు ఒకడేమో అడల్ట్ స్టోరీ రాస్తాడు ఒకడేమో పిచ్చి పిచ్చి బొమ్మలు వేస్తాడు ఒకడేమో వాడికి వచ్చిన కల రాస్తాడు ఒకడు ఇంకేదో పిచ్చి పిచ్చి బొమ్మలు చేస్తాడు ఒకడేమో పడవ చేసి నీటిలో వదులుతాడు ఎవడు ఆలోచన ప్రకారం వాడు చేస్తాడు అలాగే ఒక అమ్మాయి హాఫ్ న్యూడ్ గా కనిపించినప్పుడు ఆ ఎదురుంగా చూసిన వాళ్ళు ఒకడు సెల్ఫీ దిగాలనుకుంటాడు ఒకడేమో తాకాలనుకుంటాడు ఇంకొకడేమో ఇంకేదో అడ్వాన్స్ అవ్వాలనుకుంటాడు ఇంకొకడేమో దూరం నుంచి చూసి ఆస్వాదిస్తాడు ఇంకొకడు ఫోటో తీసి
(07:47) నిత్యం ఎవడి ఆలోచన వాడికి ఉంటది. సో ఇక్కడ ఏం చేయాలి ఈ అమ్మాయి ఎవరైతే హాఫ్ ఫ్లూడ్ గా బట్టలు వేసుకొని వచ్చిందో ఆ అమ్మాయి ముందుగానే ఫిక్స్ అయిపోవాలి. నేను ఇలా వెళ్తున్నాను నన్ను చూసే అబ్బాయిలు రకరకాలుగా ఉండొచ్చు మార్కెట్ లో సో రోడ్డు మీద ఇడియట్లు కొదవే ఉండదు అని చెప్పి ఒక యాడ్ ఉంటది సిఎట్ టైర్ యాడ్ ఉంటది మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక్కొక్కడు ఒక్కోడా వస్తాడు.
(08:09) వికృతంగా వస్తారు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలిగా మనం బండి మీద వెళ్తున్నామఅండి మన పక్కన నుంచి వెళ్ళినోడు సడన్ గా మనకు ముందు మనని ఓవర్టేక్ చేసి టర్నింగ్ తీయొచ్చు అప్పుడు మనం వెళ్లి వాడిని గుద్దేయొచ్చు మనము పడతాం వాడు పడొచ్చు కానీ అక్కడ తప్పు ఎవరిది తప్పు వాడిదే మన తప్పు ఏమీ లేదు కానీ దెబ్బలు ఇద్దరికీ తగులుతాయి గా బాధితులు ఇద్దరం అవుతాంగా సో రోడ్ల మీద కామన్ సెన్స్ ఉండదు జనాలకి అందరూ తప్పులు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎదుటివాడి నుంచి మనం మంచి ఆశించకూడదు ఆశిస్తే మంచిదే ఎదుటివాడు మంచోడు అయితే మంచిదే దేశం బాగుపడతది మనం బాగుపడతాము
(08:43) సమాజం బాగుపడతది కానీ ఎదుటివాడు మంచిగానే ఉండాలని మనం మనం కోరుకో కోరుకోవడంలో తప్పు లేదు కానీ అలా కోరుకోవడం కామన్ సెన్స్ కాదంటాను నేను మేబి అర్థమయ్యే ఉంటది అనుకుంటున్నా సో అలాగే ఒక మహిళ అలా హాఫ్ న్యూడ్ గా బయటికి వచ్చినప్పుడు అందరూ తనను చూడాలి కానీ ఏమి అనుకోకూడదు ఇప్పుడు అనసూయ ఉంది పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు అయినా సరే ఆమె బీచ్ బీచ్ కి వెళ్ళడం ఆ అసభ్యకరమైన బట్టలు వేసుకోవడం అవన్నీ ఉంటది.
(09:13) ఆమెని ఎవరైనా కామెంట్ చేస్తే ఆమె బాగా హర్ట్ అవుద్ది. హర్ట్ అయి ఒక్కోసారి కన్నీళ్లు పెట్టుకుంటది ఒక్కోసారి సోషల్ మీడియాని ఆఫ్ చేసేస్తది ఒక్కోసారి తిరిగి రివర్స్ అవుద్ది కొంతమందికి లీగల్ నోటీసులు పంపిస్తది ఇష్టం వచ్చినట్టు ఆవిడ ఆవిడ ఇష్టం. సో ఆమె అలా చూపించినప్పుడు అలా పెట్టుకున్నప్పుడు దానికి వచ్చే కామెంట్లు కూడా అలాగే వస్తాయి.
(09:32) దాన్ని యాక్సెప్ట్ చేసే విస్తృతమైన పెద్ద విశాల హృదయం ఉండాలి యాక్సెప్ట్ చేయగలగాలి. మనం అలా ఉంటున్నప్పుడు మనకు ఎదురుంగా వచ్చారు అంటే వాళ్ళ రియాక్షన్ ని మనం ఎలా కంట్రోల్ చేయగలం ఇక్కడ చట్టము నైతికత చాలా ఉంటాయి. నైతికంగా అయితే అమ్మాయిలు ఎలా వెళ్ళినా సరే ఓకే మనం మాట్లాడకూడదు చూసి సంతోషించి పక్కక వెళ్ళిపోవాలే తప్ప జాగ్రత్తగా ఉండాలి.
(09:57) కానీ ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ కట్టుబాట్లు ఉంటాయి కాబట్టి ఒక అమ్మాయి చీర కట్టుకున్నా సరే కాస్త పక్కకు జరిపితే అరే ఈ అమ్మాయి తేడారా అనుకుంటారు అబ్బాయిలు కచ్చితంగా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి నడుస్తున్నప్పుడు కాస్త చీర పక్కకు జరిగినా సరే ఒక ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు పక్కన ఉన్నప్పుడు ఏమనుకుంటారు కచ్చితంగా అదే అనుకుంటారు అది తేడా కేసరా అని అనుకుంటారు.
(10:19) ఎందుకంటే అది అలా అలవాటు అయిపోయింది. సో వాళ్ళు ఎలా నడుస్తారు అమ్మాయి నడక అమ్మాయి కట్టుబాట్లు అమ్మాయి కట్టుకున్న బట్టలు అన్ని కూడా చూస్తారు అబ్సర్వ్ చేస్తారు లేదు లేదు అలా చూడడం తప్పు అంటారా ఇప్పటివరకు ఏ చట్టాలు అలా రాలేదు ఒకవేళ చట్టాలు వస్తే మేబి కంట్రోల్ అవుతారేమో కానీ నైతికత అలా చూసి ఏమైనా అసభ్యంగా కామెంట్ చేయకూడదు ఎందుకంటే వీడు మనిషి కాబట్టి వీడు వీడు కూడా ఇంట్లో ఒక అమ్మ అక్క చెల్లి ఉంటారు కాబట్టి వీడు కామెంట్ చేయకూడదు కానీ ప్రతి ఒక్కడు అలాగే ఉంటాడా ప్రతి ఒక్కడు అక్కడ అలా ఉండడుగా ఒక మగాడు యువకుడిగా ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు గంజయ తీసుకున్నప్పుడు ఒకలా ఉంటాడు నిషేధిత మాదక
(10:58) ద్రవ్యాలు తీసుకున్నప్పుడు ఒకలా ఉంటాడు అదే మగాడు తండ్రి ఒక ఆడపిల్లకు తండ్రి అయినప్పుడు ఒకలా ఆలోచిస్తాడు ఒక చెల్లికి అన్న అయినప్పుడు ఒకలా ఆలోచిస్తాడు ఏమీ లేకుండా ఒక రెండు మూడు నెలలు గ్యాప్ వచ్చి కరువులో ఉన్నప్పుడు ఒకలా ఆలోచిస్తాడు అంటే అంటే ఇలా చెప్తున్నాను ఏమ అనుకోవద్దు ఒక మగాడు మనిషి అనేవాడు మంచి చెడు రెండు ఉంటాయండి ప్రతి మనిషిలో కూడా మంచి బుద్ధి ఉంటది చెడు బుద్ధి ఉంటది ఆ సమయం సందర్భం సిచుయేషన్ ఆధారంగా మనిషి అనేవాడు మంచిగా ఆలోచిస్తాడు చెడుగా ఆలోచిస్తాడు మళ్ళీ చెప్తున్నా ఒక మగాడు బాధ్యతాయుతంగాను ఆలోచిస్తాడు చెత్త
(11:33) వికృతంగాను ఆలోచిస్తాడు. రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తున్నప్పుడు తనలో తన కూతుర్ని చూసుకుంటాడు తన చెల్లిని చూసుకుంటాడు లేదా తన తల్లిని చూసుకుంటాడు ఒక్కోసారి అదే మగాడు ఒక్కో సందర్భంలో తేడాగా చూసినా చూస్తాడు. కాబట్టి ఇక్కడ మగాడి బుద్ధిని మీరు ఎస్టిమేట్ చేయలేరు ఎస్టిమేట్ చేయడం కష్టం అలాగే ఒక అమ్మాయి కూడా రోడ్డు మీదకు వచ్చినప్పుడు నేను నాకు నచ్చినట్టు నేను వెళ్తాను చూసిన ప్రతి మగాడు కూడా గౌరవంగానే ఉండాలి ఏమి మాట్లాడకూడదు అని అనుకోవడానికి మన భారతదేశంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చెల్లుబాటు కాదు.
(12:10) కచ్చితంగా శివాజీ గారు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమే ఆయన మాట్లాడిన పదాలు యక్సెప్ట్ చేయకూడదు కానీ ఆయన ఉద్దేశాన్ని మనం అంగీకరించాలి కప్పుకోండి మీరు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు కప్పుకోండి అని చెప్పాడు ఆయన తప్పేముంది నిధి అగర్వాలు ఆ శివాజీ గారు మాట్లాడిన తర్వాత నిధి అగర్వాల్ ఏది విక్టిం ని బ్లేమ్ చేయడం మనిపులేషన్ అని చెప్పి ఒక స్టేటస్ పెట్టింది ఆమె అంటే నేను బాధితురాలని నన్నే ఇంకా తప్పు పడుతున్నారు అంటే అంటే దట్స్ కాల్డ్ మనిపులేషన్ అని పెట్టింది ఎందుకు బాధితురాలు మీరు మీరు సినిమాల్లో అలా ఉండొచ్చు కానీ మీరు ఒక సినిమా ఈవెంట్ కి
(12:46) అలా వెళ్ళినప్పుడు అక్కడ వందలాది మంది వేలాది మంది ఉన్నప్పుడు మీరు ఒక హీరోయిన్ మిమ్మల్ని వాళ్ళు వేలాది మంది మిమ్మల్ని ఆరాధిస్తారు పూజిస్తారు మీ బొమ్మలు చూస్తారు మిమ్మల్ని ఎందుకు ఆరాధించాలి మిమ్మల్ని ఎందుకు పూజించాలి మీరు ఎందుకు సెలబ్రిటీ అయ్యారు బికాస్ ఆఫ్ యువర్ గ్లామర్ అంతే కదా మీరు అందంగా ఉంటారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు అభిమానిస్తారు ఆరాధిస్తారు మీరు ఆ అందంతోనే రోడ్డు మీదకు వచ్చినప్పుడు మీ అందాన్ని వాళ్ళకు చూపిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా అందాన్ని చూస్తూ పక్కనే అలా సైలెంట్ గా డిసిప్లిన్ తో ఉండాలి అని అనుకోవడం అవివేకం కాదా వస్తారు అలా
(13:21) రాకూడదు అనుకుంటే మీరు ఒక ప్రైవసీ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా ఆ పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళకూడదని నేను చెప్పను వెళ్ళినప్పుడు దేర్ ఆర్ సం లిమిటేషన్స్ కొన్ని లిమిటేషన్స్ ఫాలో అవ్వాలి కొన్ని రూల్స్ మనం ఫాలో అవ్వాలి. సో అట్లీస్ట్ ఒక చీరక ఒప్పుకొని రావాల్సింది కదా ఇప్పుడు హీరోయిన్లు షూట్లో కొన్ని సినిమా షూట్లో ఏం చేస్తారు మాక్సిమం మరి ఎక్స్పోజ ఓవర్ ఎక్స్పోజ చేయాలి లేదా ఐటం సాంగ్ చేయాల్సి వచ్చినప్పుడు షూటింగ్ జరిగినంత వరకు కెమెరా ఆన్ లో ఉండి డైరెక్టర్ కెమెరా ఆన్ యాక్షన్ అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్లి డాన్స్ చేసి వస్తారు షూటింగ్ అయిపోయిన
(13:53) వెంటనే ప్యాకప్ చెప్పిన వెంటనే అదే ఐటం గా కూడా ఏం చేస్తది షాలువా గాని ఏదో ఒకటి కప్పుకొని షూట్లో సెట్ లో కూర్చుంటారు కావాలంటే మీరు అబ్సర్వ్ చేయండి కప్పుకొనే కూర్చ కూర్చుంటారు అవునా కాదా ఇది ప్రాక్టికల్ గా జరిగేది చెప్తున్నాను. కానీ అలాంటిది ఒక పబ్లిక్ ఈవెంట్ కి వందలాది మంది వచ్చిన ఈవెంట్ కి అలా వచ్చినప్పుడు ఆ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యారు కాబట్టే మీకు జరిగిన ఇన్కన్వీనియన్స్ ని తగ్గాలి అంటే మరొకరికి జరగకూడదు అంటే ఏం చేయాలి అనే సలహా శివాజీ గారు ఇచ్చారు.
(14:26) ఆయన ఇచ్చిన సలహాలో ఆయన వాడిన పదాలు తప్పుడు పదాలు ఆ రెండు పదాలు తప్పు అలా మాట్లాడకూడదు అవే పదాలు సినిమా పాటలో వస్తే తప్పు కాలే కానీ ఆయన మాట్లాడితే తప్పయ్యాయి. కాబట్టి తప్పుఅంటే తప్పే ఆయన మహిళా కమిషన్ కి సమాధానం కూడా ఇచ్చుకున్నాడు. దానికి శివాజీ శివాజీ గారు అనసూయ రెచ్చిపోయారు అనసూయకు సపోర్ట్ గా నాగబాబు రెచ్చిపోయారు ఇప్పుడు నా అన్వేష అనేవాడు ఇంకా నోటికి పని చెప్పాడు ప్యూర్లీ నోటి దోలండి ప్యూర్లీ నా అన్వేష అనేవాడిది నోటి దోల అంటే నోరు ఉంది కదా నేను ఏం మాట్లాడినా చెల్లుద్ది అనుకోవడం తప్ప ఇంకేమీ కాదు మనకి నోరుఉన్నా సరే మనం ఏం మాట్లాడినా చెల్లదు చాలా జాగ్రత్తగా
(14:58) మాట్లాడాలి మన నోటి నుంచి ఒక పదం బయటకి వచ్చిన తర్వాత అది ఎంతో మందిని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తది మనం మాట్లాడిన మాటనే ఎదుటి వాళ్ళు అందరూ ఒకలా అర్థం చేసు చేసుకోరు ఒక్కొక్కడికి ఒకలా అర్థం అవుద్ది. అలా మనం వేసుకున్న బట్టల్ని అందరూ ఒకేలా అర్థం చేసుకోవాలని మనం ఎలా అనుకుంటాం సో ఇది చాలా పెద్ద టాపిక్ అన్నమాట మాట్లాడే కొద్ది ఇంకా మాట్లాడాల్సే ఉంటది చాలా పెద్ద టాపిక్ అవుద్ది కానీ నేను ముగిస్తున్నాను ఇక్కడ ఆబవియస్లీ నేను చెప్పేది ఏంటంటే పబ్లిక్ లోకి వచ్చినప్పుడు క్రమశిక్షణగా డిసిప్లిన్ గా మంచి బట్టలు వేసుకోండి ఇప్పుడు సౌందర్య గారు ఉన్నారు ఆమె
(15:31) అందగత్తే అందంగానే ఉంటారు గా పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో సావిత్రి కూడా అందగత్తే జయప్రద జయసుద వీళ్ళందరూ అందగాలే హీరోయిన్లే పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటారు కానీ కాన ఇప్పుడు వీళ్ళు ఎందుకు అలా వస్తున్నారు సినిమాల్లో చూపిస్తున్నది చాలదా బయట ఎందుకు చూపించాలి బయట చూపిస్తున్నప్పుడు ఆ ఇన్కన్వీనియన్స్ కచ్చితంగా అలాగే ఉంటది కదా నేను ఇంకా పచ్చిగా కొన్ని చెప్పొచ్చు ఇప్పుడు హీరోయిన్లలో బొమ్మలు చూసి బాత్రూమ్ లోకి వెళ్ళినవాళ్ళు ఎంతమంది ఉన్నారు హాస్టల్ లో ఉన్న కుర్రోళ్ళు అవునా కాదా సో మరి అలాంటప్పుడు డైరెక్ట్ గా
(16:00) హీరోయిన్ కనిపించినప్పుడు వాడు పిచ్చిగానో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడంలో తప్పా ఒప్పా నిజంగా తప్పే చట్టబద్ధంగా తప్పే అలా బిహేవ్ చేయకూడదు చట్టబద్ధంగా తప్పు పట్టాలి కానీ వాడికి ఆ అవకాశం ఇవ్వకూడదు వాడికి ఆ అవకాశం ఇవ్వడం సో ఇక్కడ రెండు వైపులు కూడా జాగ్రత్త పడాలి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు సంయోనంగా ఉండాలి వీళ్ళు కూడా అట్లీస్ట్ కొంచెం జాగ్రత్తగా వస్తే వాళ్ళు వాళ్ళ ఆలోచనలకు వాళ్ళ బుర్రలకు జాగ్రత్త పడతారు అన్నమాట.
(16:30) సో నేను ఇంకా మాట్లాడే కొద్ది నేను కూడా బోల్డ్ గా చెప్పేయాల్సి వస్తది. సో ఈ టాపిక్ ఇక్కడితో ఆపేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ కూడా చేయను ఎందుకంటే ఇది ఒక పెంట టాపిక్ అన్నమాట. ఎవడో ఒకడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. సో నాన్వేష ఆడిన మాటలు నేను చూసాక ఆ మరీ ఇంత పచ్చిగా మాట్లాడాడు ఏంటి అనిపించి నేను వీడియో చేయాల్సి వచ్చి చేస్తున్నాను. సో థాంక్యూ.
No comments:
Post a Comment