Monday, December 29, 2025

మహిళల బాధలన్నీ ఒకటేనని చెప్పిన ఒకే ఒక్క వీడియో|| Dr.PrasadaMurthy

మహిళల బాధలన్నీ ఒకటేనని చెప్పిన ఒకే ఒక్క వీడియో|| Dr.PrasadaMurthy

https://youtu.be/mKy44fRqKL8?si=hC1oPMd5We60zH4t

https://www.youtube.com/watch?v=mKy44fRqKL8


Transcript:

(00:01) మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్ మూర్తి వెల్కమ్ టు ప్రము టాక్స్ నేను డిసెంబర్ 22వ తేదీ అంటే ఆరు రోజులు అవుతుంది. ఒక వీడియో చేశనండి అది టైటిల్ ఏమిటయ్యా అంటే భార్యల అనారోగ్యానికి భర్తలే కారణమా అని ఆ వీడియో నేను ఒక రిపోర్ట్ ఆధారంగా చేసింది నా మెదడు నుంచో మేధస్సు నుంచో సృష్టించింది ఊహించింది కాదు కానీ ఎంత విపరీతమైనటువంటి స్పందన అనూహ్యమైనటువంటి రెస్పాన్స్ నేను ఊహించలేదు.

(00:39) అంత రెస్పాన్స్ వచ్చిందండి. ఆ రెస్పాన్స్ అంతా చూసిన తర్వాత ఏమనిపించిందంటే మహిళలందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్లాస్ రిలీజియన్ రిలీజియన్ లాంగ్వేజ్ కులమా మతమా ప్రాంతమా భాష లేదా ఆర్థిక తారతమ్యమా ఏమి ఏమీ లేదండి ఏ తారతమ్యం లేకుండా మహిళలందరూ కూడా అనుభవిస్తున్నటువంటి బాధే బాధ ఒకటే అది తమకు తెలియకుండా లేదా తెలిసి అనుభవిస్తున్నటువంటి ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్ ఎస్ ఇట్ ఇస్ మై హస్బెండ్ ఫర్ ఆల్ మై డిసీజెస్ అని చెప్పి తెలుగులో ఇంగ్లీష్ లో వర్షం వర్షం వర్షం కామెంట్లో వర్షం కురిసిందండి.

(01:37) YouTube కూడా కామెంట్ సమ్మరీ అని చెప్పేసి ఒకటి ఇచ్చింది ఇట్లా నాకు ఇ చూడండి ఈ కామెంట్ సమ్మరీ ఒకటి చదివితే మీకు అర్థమైపోతుంది అది ఏమిటి అంటే మోస్ట్ కామెంట్స్ రెసనేట్ డీప్లీ విత్ ద వీడియోస్ ప్రమైస్ విత్ ఏసిగనిఫికెంట్ మెజారిటీ అగ్రీయంగ్ దట్ హస్బెండ్స్ ఆర్ ఇండీడ్ ప్రైమరీ కంట్రిబూటర్స్ టు వైఫ్స్ డిక్లైనింగ్ హెల్త్ ప్రడమినంట్లూ టుమెంటల్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్ ఇది కామెంటరీ మొత్తం కామెంటరీ ఆ మొత్తం కామెంట్స్ యొక్క సారాంశాన్ని YouTube నాకు ఇలా ఇచ్చింది.

(02:14) ఎందుకంటే యూట్యూబర్స్ కొన్ని వందల వేల కామెంట్స్ వచ్చినప్పుడు ఆ కామెంట్స్ అన్నిటిని కూడా చదవడం అనేటటువంటిది సాధ్యం కాదు కాబట్టి ఇలాంటివి మనకి YouTube కూడా ఈ మధ్యన ఇచ్చేస్తుంది అన్నమాట సో మిత్రులారా ఇక్కడ ఆ కామెంట్స్ చాలా వరకు నేను ఎందుకంటే సాధారణంగా ఏ యూట్యూబర్ అయినా ఎవరైనా ఈ వీడియోలు చేస్తే వ్యూస్ ఎన్ని వచ్చినయో చూసుకుంటారు.

(02:39) ఆ సాధారణంగా పొలిటికల్ ఇష్యూస్ మీద మనం చేసామ అనుకోండి కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది అపోజ్ చేసేవాళ్ళు అపోజ్ చేసేవాళ్ళఅయితే చాలా నీచాతి నీచమైన కామెంట్స్ కూడా చేస్తారు. తల్లుల్ని భార్యల్ని పిల్లల్ని కూడా ముందుకు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలు పెడతారు కానీ విచిత్రంగా నేనైతే ఈ వీడియోకి వ్యూస్ ఎన్ని వచ్చినాయో చూడండి. కామెంట్స్ ఏమ వచ్చినాయో చూశను.

(03:06) కామెంట్స్ అలా అలా అలా అలా ఒక రోజుకి మించి రోజు రోజుకి మించి రోజు అలా అలా అలా వందలు వందలు వందల కామెంట్స్ వర్షంలా కురుస్తూనే ఉన్నాయి అన్ని కామెంట్స్ సారం ఒకటే మహిళలందరూ కూడా ఒకే దుఃఖంలో ఉన్నారు. అందరి బాధ ఒకటే ఇదండి ఆ రిపోర్టు నేను హిందూ పత్రికలో డిసెంబర్ 22న వచ్చినటువంటి రిపోర్ట్ ఇది గ్లోబల్ స్టడీ ముఖ్యంగా సౌత్ ఏషియా మహిళల మీద చేసినటువంటి స్టడీ వై ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్ ఈస్ యన్ అండర్ రికగ్నైజడ్ పబ్లిక్ హెల్త్ క్రైసిస్ ఇంటిమేట్ పార్ట్నర్ అంటే తమ జీవిత భాగస్వాముల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి కి ఎదురయ్యేటటువంటి

(03:52) హింస ఏదైతే ఉందో దాన్ని మన పబ్లిక్ హెల్త్ ఎందుకు పట్టించుకోవడం లేదు అనేటటువంటి దాని మీద వీళ్ళు ఒక పెద్ద స్టడీ చేసి ఆ రిపోర్ట్ ని ప్రకటించారుఅన్నమాట మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఎక్కువమంది 90% మహిళలు ఫేస్ చేసేటటువంటి శారీరక మానసిక అనారోగ్యాలకు కారణం వాళ్ళ ఇంటిమేట్ పార్ట్నర్ యొక్క వైలెన్స్ అది కొన్ని చోట్ల తెలిసి కొన్ని చోట్ల తెలియక సంవత్సరాల తరబడి అలా పేరుకొని సాధారణంగా డాక్టర్లు ఏం చేస్తారు మీకు ఒబిసిటీ ఉంది ఒళ్ళు తగ్గించుకోండి అని మాతలు ఇస్తారు మీకు షుగర్ ఉంది మీకు బీపి ఉంది లేదా మీకు ఆ స్ట్రెస్ ప్రాబ్లం ఉంది ఇట్లాంటి వాటికి

(04:34) ఇస్తారు కానీ డాక్టర్స్ నెవర్ అడ్రస్ టు దర్ ఆ ప్రీవియస్ ఫ్యామిలీ హిస్టరీ మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి మీ ఆయన ఏం చేస్తారు మీరేం చేస్తారు మీ పిల్లలు ఏం చేస్తారు మీరు ఎదుర్కుంటున్న బాధలు ఏంటి ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరు దీన్ని హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో దాన్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి డాక్టర్స్ అందరూ కూడా చాలామంది ఒక సెమినార్ కూడా పెట్టి కండక్ట్ చేసి కేరళాలో దాన్ని కూడా ఇది ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయము డాక్టర్స్ కూడా ఆ విషయాన్ని ఇది వెస్టర్న్ కంట్రీస్ లో ఇది ఇప్పటికే వచ్చింది.

(05:08) డాక్టర్స్ అందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళు ఫ్యామిలీలో ఎదుర్కుంటున్నటువంటి ఇష్యూస్ ని కూడా వాళ్ళు స్టడీ చేస్తారన్నమాట. అలా స్టడీ చేయాలన్నమాట. సో అలా స్టడీ చేసిన తర్వాత ఎదురైనటువంటి వాళ్ళకు తెలిసినటువంటి భయంకరమైనటువంటి వాస్తవాలు ఏమిటి అంటే 90% మహిళలు వాళ్ళు ఎదుర్కుంటున్నటువంటి బాధలు కష్టాలు కన్నీళ్లే కాదు వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా వాళ్ళ గృహ హింస నుంచి వచ్చినవే అని సో ఈ దీనికి సంబంధించి నేను వీడియో చేస్తే వందల వందల కామెంట్లు అన్ని కామెంట్లు సారాంశం ఎస్ మీరు చెప్పింది కరెక్టు పనిపాట్లు చేసుకునే మహిళ నుంచి డాక్టర్ వృత్తిలోనో న్యాయవాద వృత్తి ృతిలోనో లేదా

(05:47) టీచర్ వృత్తిలోనో ఎవరెవరు అనేక రకాలుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా అనుభవిస్తున్నటువంటి బాధ అంతా ఒకటే అంటే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు మహిళలందరి బాధ ఒకటే అని నాకు అనిపించిందండి. వీళ్ళు ఎదుర్కుంటున్న కష్టం ఒకటే వాళ్ళు ఓపెన్ గా చెప్పారండి ఎక్కడా ఓపెన్ గా చెప్పుకోలేరు. 90% మహిళలు వాళ్ళకి తెలియనే తెలియదు తాము ఎదుర్కుంటున్నటువంటి ఈ రోగాలు ఈ భయంకరమైనటువంటి మానసిక స్ట్రెస్ దీనింతటికీ కారణం తాము ఇంట్లో ఎదుర్కుంటున్నటువంటి హింస అనేది అనేది కూడా వాళ్ళకి తెలియదున్నమాట సో వాళ్ళు ఓపెన్ అప్ అయి ఈ వీడియోలో ఇలా

(06:24) చెప్పేటప్పటికి నాకు కన్నీళ్లు వచ్చాయి చాలా చోట్ల కన్నీళ్లు వచ్చాయి చాలా చోట్ల వాళ్ళు రెమిడీ ఏం చేయాలి ఏమిటి అని కూడా కొంతమంది అడిగారు. సో వీళ్ళందరికీ నేను ఏదైనా సమాధానం చెప్పాలి నాకు తోచిన సలహా చెప్పాలి నేను ఒక యూట్యూబర్ ని మాత్రమే మీరు గమనించాల్సింది నేను కౌన్సిలర్ ని కాదు లేదా సైకియాట్రిస్ట్ ని కాదు అన్నిటికీ మించి నేను బాబాని స్వామీజీని కాదు బాబాలు స్వామీజీలు అయితే ఇలా విభూది ఆకాశంలో నుంచి ఇలా సృష్టించి ఇలా వేసి మహిళా నువ్వు వెళ్ళిపోని బాధలు తీరిపోయినాయి అని లేదా ఒక తాయత్తు కట్టి లేదా నువ్వు దాచుకున్నటువంటి డబ్బులు ఆ

(07:02) నగలు అమ్మేసి తీసుకొచ్చి నాకు కానుకలుగా ఇవ్వని అదే చెప్తాడు. దయచేసి బాబాల దగ్గరికి వెళ్ళకండి స్వామీజీల దగ్గరికి వెళ్ళకండి మీ సమస్యకు పరిష్కారం మీ దగ్గరే ఉంది. సో నేను ఈ వీడియో చూసి వీడియో నుంచి వచ్చినటువంటి స్పందన చూసిన తర్వాత నేను ఏం చేయగలను అని బాధ్యత గల యూట్యూబర్ గా నేను ఏం చేయగలనని ఆలోచించి కొంచెం స్టడీ చేస్తే నాకు ఒకటి కనిపించిందండి ఇదే హిందూ పేపర్ లో వచ్చింది డిసెంబర్ 21వ తేదీన సిస్టర్ హుడ్ ఇన్ ద సిటీ అని ఇందులో ఉన్న విషయాలు మీకు చెబితే ఎవరు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా తమకు తాము సహాయపడగలరు తమలాంటి బాధలు పడుతున్నటువంటి

(07:48) వాళ్ళకు కూడా సహాయపడగలరు. ముఖ్యంగా మహిళా లోకానికి చెప్పేటటువంటిది ఒక చిన్నది ఇదిఏమిటయ్యా అంటే ఈ స్టడీలో ఒకప్పటి లాగా ఎవరికి వాళ్ళు బాధల్లో కృంగి కృషించి నశించిపోన అవసరం లేదు ఇప్పుడు ఇది డిజిటల్ యుగం నడుస్తుంది ఇంటర్నెట్ యుగం నడుస్తుంది అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. కాబట్టి మీ సహాయకుడు మీకు అత్యంత సమీపంలో ఉన్నాడు సమీపంలో కాదు మీ చేతిలోనే ఉన్నాడు జస్ట్ ఆ సహాయకుడి సహాయం తీసుకోవాలి మీరు ఏమిటి ఆ సహాయకుడు ఎవరు ఆ సహాయకుడు అంటే ప్రభుత్వ సంస్థలు పక్కన పెట్టండి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలేదు పోలీసులు ఉన్నారు కోర్టులు ఉన్నా న్యాయం

(08:34) న్యాయస్థానాలు చట్టాలు అన్ని ఉన్నాయి ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటికి ఎక్కడికి వెళ్ళలేరు రోడ్డు ఎక్కలేరుఅన్నమాట ఏం చేయలేరు అందుకనే చాలామంది ఇప్పటికీ కూడా చదువుకున్న వాళ్ళలో కూడా చాలామంది తమలో తామే సతమతం అయిపోతూ బాధపడుతూ ఈ జీవితం ఇంతటితో ఇక అయిపోయిందిలే చాలు అని ఊరుకుంటారు.

(08:55) అలా ఊరుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎవరికి వాళ్లే తమ సమస్యను పరిష్కరించుకుంటూ ఇతరుల సమస్య కూడా పరిష్కరించవచ్చు. ఎందుకంటే ఆడదే ఆడదానికి శత్రువు అనే ఒక సామెత సృష్టించారే ఆ సామెతను సృష్టించింది మగవాళ్ళే ఆడవాళ్ళు కాదు. ఎందుకంటే ఆడది ఆడది ఎప్పటికీ శత్రువు కాదండి నేను మీకు ఇది ఈ రిపోర్ట్ మీకు ఉన్న విషయాలు చెప్తాను చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది ఆడది ఆడదానికి శత్రువు కాదు ప్రతి ఆడది ప్రతి స్త్రీ ఎదుటి స్త్రీ యొక్క కష్టాన్ని అర్థం చేసుకుంటుంది ఎందుకంటే సానుభూతితో అర్థం చేసుకుంటుంది ఎందుకంటే ఆ కష్టంలో తన కష్టం కూడా ఒక భాగమే తను కురిపిస్తున్న కన్నీళ్ళకి తన

(09:36) ఎదుట తన కష్టాన్ని చెప్పుకుంటున్న మహిళ కురిపించిన కన్నీటికి కి తడి ఒకటే ఆ వేడి ఒకటే దాని వెనక ఉన్నటువంటి ఆ బాధ గాధ ఒకటే అందుకని ప్రతి స్త్రీ మరొక స్త్రీకి సహాయపడుతుంది సానుభూతితో మరొక స్త్రీని అర్థం చేసుకుంటుంది. ఇది ఇప్పుడు చూడండి సోదర భావం సోదర భావం అని అంటామే సోదర భావం కాదు సోదరీ భావం పెరుగుతూ ఉంది దేశంలో ముఖ్యంగా మన దేశంలో ఇది విదేశాల్లో ఎప్పటి నుంచో వచ్చింది.

(10:04) సిస్టర్ హుడ్ ఇన్ ద సిటీ అంటే నగరాలలో సిస్టర్ హుడ్ సోదరీ భావం ఏ విధంగా పెరిగింది ఏమిటి అనేటటువంటిది ఇందులో ఇచ్చారు. ఇందులో ప్రధానంగా ఈ రిపోర్ట్ లో అంటే ఇది మీకు ఉపయోగపడుతుందని ఎందుకంటే ఉదాహరణకి ఒక సిటీ ఒక నగరంలో కలకత్తా నగరం అనుకుందామండి సో ఈ నగరంలో ఒక మహిళ ఒక WhatsAppట్ గ్రూప్ లో పెట్టింది. నా సిస్టర్ ఈ బాధలు అనుభవిస్తుంది. హస్బెండ్ తో తను ఎవరికీ చెప్పుకోలేదు నాకు చెప్పింది దీనికి పరిష్కారం ఏమిటని ఒక WhatsAppట్ గ్రూప్ లో పెట్టేటప్పటికి తెల్లారేసరికి వేల వేల కామెంట్స్ రూపంలో రెస్పాన్సెస్ వచ్చినయి అన్నమాట మేము ఉన్నాము ఇది ఉంది ఈ సంస్థ ఉంది ఇలా

(10:46) ఉంది అలా ఉంది అనేటటువంటిది అంటే అంత అవేర్నెస్ పెరిగింది ఆన్లైన్ లో ఆన్లైన్ లో వచ్చేటటువంటి దుర్మార్గాలు దౌర్జన్యాలు హింస వీటిని పక్కన పెట్టండి ఆన్లైన్ లో ఉండేటటువంటి ఉపయోగాలను మాత్రం మీరు సక్రమంగా ఉపయోగించుకుంటే ఇది ఏం సంస్థ అంటే విమెన్ ఫర్ విమెన్ అని కొట్టండి మీరుగగు లోకి వెళ్లి వచ్చేస్తాయి ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి ఇది 2024 లో సుమేధా డే అనే ఆమె స్థాపించిందండి ఈవాట్సాప్ కమ్యూనిటీని ఉమెన్ ఫర్ ఉమెన్ అనేటటువంటి ఇప్పుడు ఇది ఇండియా మొత్తం ప్రతి సిటీలోనూ కూడా వ్యాపించింది.

(11:31) అన్ని చోట్లా ఉంది. అంటే ఎందుకు చెప్పానఅంటే మీ చేతిలోనే మీ సహాయకుడు మీ సహాయకురాలు ఉన్నారు జస్ట్ వాళ్ళ ఇలా చూడడమే అని ఎక్కడికో వెళ్ళవసరం లేదు తలుపులు తెలుసుకొని వెళ్ళవసరం లేదు గోడలు బద్దలు కొట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు కోర్టు తలుపులు తట్టాల్సినటువంటి అవసరం లేదు మీ సమస్యలకు అన్నిటికీ అన్ని రకాలుగా పరిష్కారం అన్ని రూపాలలో పరిష్కారం ఉంటుంది.

(11:55) కుటుంబాలని నాశనం చేసుకోక్కర్లేదు భర్తతో బాంధవ్యాన్ని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్ని చక్కదిద్దుకోవచ్చు అనేక రకాల మార్గాలు వీళ్ళు చెప్తారన్నమాట సో ఈ విధమైనటువంటి ఈ ఉమెన్స్ కలెక్టివ్ కలెక్టివ్స్ అనేటటువంటి అంటే మహిళల యొక్క సామూహిక బృందాలు ఇవన్నీ కూడా అనేక రకాలుగా ఆర్గనైజేషన్స్ గా వచ్చేసినయండి దేశవ్యాప్తంగా ఈ రిపోర్ట్ లో ఇచ్చింది ఏమిటయ్యా అంటే ఉదాహరణకి అనేక వర్క్ ప్లేసెస్ లో అనేక రకాల ఎంట్ర అట్రాసిటీస్ అబ్యూజెస్ హింస వైలెన్స్ ఎదుర్కుంటున్నారు.

(12:32) ముఖ్యంగా ఉదాహరణకి సినిమా రంగంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎదుర్కునేటటువంటి హింస దారుణమైనటువంటి హింస మామూలు హింస కాదు వాళ్ళు తమను తాము సమర్పించుకుంటే తప్ప అవకాశాలు ఇవ్వనటువంటి పరిస్థితి వచ్చింది. కేరళాలో ఒకటి తయారయిందండి ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అనిడబ్ల్యసి అనేటటువంటి సంస్థ అది 2017 లో ఒక యాక్టరు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసినటువంటి ఘటన అతనికేమో కోర్టులో బెయిలు ఇచ్చేసి ఆయన్ని హాయిగా వదిలేస్తే బయట అందరూ చప్పట్లు కొచ్చి చప్పట్లు కొట్టి స్వాగత సత్కారాలతో ఆహ్వానించేసరికి ఈ విమన్ అందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి టువంటి స్పందనతో బయటక

(13:18) వచ్చారు. వాళ్ళు ఆ గ్రూప్ ని ఏర్పాటు చేశారు. ఆ గ్రూప్ ఏర్పాటు ఆ గ్రూప్ ఏర్పడడం వల్ల కేరళాలో సినిమాలో జరుగుతున్నటువంటి స్త్రీల పట్ల అవమానాలు ఏమిటి అబ్యూసెస్ ఏమిటి వైలెన్స్ ఏమిటి ఇవన్నీ కూడా చాలా కథలు కథలుగా బయటిక వచ్చాయి. బయటక వచ్చిన తర్వాత అక్కడ ఒక హేమ కమిటీ అనేటటువంటి ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆ కమిటీకి అనేకమంది అనేకమంది వందల మంది ఆ అక్కడ అక్కడ పని చేస్తున్నటువంటి సినీ పరిశ్రమలో పని చేస్తున్నటువంటి వాళ్ళు తమ పేర్లు చెప్పకుండా ఎన్నెన్ని విషయాలు భయంకరమైన విషయాలు చెప్పారు.

(13:57) సో ఒకడు బయటికి వస్తే రావచ్చు తన ఇన్ఫ్లయెన్స్ ని వదులుకొని కానీ ఆ ఘటన ద్వారా అతను చేసినటువంటి ఆ దుర్మార్గమైనటువంటి ఘటన ద్వారా ఒక సంస్థ ఏర్పడింది. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అనేటటువంటి సంస్థ ఏర్పడింది ఆ సంస్థ అందరి కళ్ళు తెరిపించింది కేరళలో కమిటీ వచ్చింది ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్లో చాలా భయానకమైనటువంటి విషయాలు బయటపడ్డాయి.

(14:18) ఆ దెబ్బకి హిందీ ఫీల్డ్ లో కూడా సంచాలనం మొదలైింది. హిందీ ఫీల్డ్ లో కూడా సంచాలనం మొదలయి హిందీ ఫీల్డ్ లో బాలీవుడ్ లో యాక్టర్ తనుశ్రీ దత్త అనే ఆమె బయటక వచ్చి ఇదిగో నేను ఈ హింసని అనుభవించాను అని ఆమె చెప్పడంతో దెబ్బకి ఇండియా మొత్తం మీటు అనేటటువంటి ఉద్యమం వచ్చింది. ఎవరో ఒకళ్ళఇద్దరు తప్పించుకోవచ్చు కానీ ఈ విమెన్ గ్రూప్స్ ఇంకా ఇంకా ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతూ వచ్చాయి అన్నమాట ఒక ఇన్సిడెంట్ తో ఎక్కడ వాళ్ళు తలదించుకోలేదు పరాజయం పాలయ్యాము వద్దులే ఈసారి ఓడిపోయాం కోర్టులో అని కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు ఇంకా ఇంకా ఇంకా ఇంకా అవేర్నెస్

(14:57) పెరిగింది అన్నమాట ఎలాంటి గ్రూపులు ఎలాంటి సంస్థలు వచ్చాయి అంటే ఈ మహిళల్లో ఇండివిడ్యువాలిటీ పెంచేటటువంటి ఒక ఒక ఆమె ఆ ఊర్వశి పటోల్ అనే ఆమె ది బైకర్నిీ అనే ఉద్యమాన్ని స్టార్ట్ చేసిందండి భలే ఉన్నాయి ఇవన్నీ కూడా మహిళల ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనేటటువంటి ఆలోచనలతో బైకర్ని అంటే టూ వీలర్స్ ఎవరికి వాళ్ళు టూ వీలర్స్ కొనుక్కొని ఆ టూ వీలర్ మీద తిరగడమే అదే ఉద్యమం ఆమె ఈ ఊర్వశి పాట అనే ఆమె ఏం చెప్పిందంటే ఏమిటి ఈ ఉద్యమం వల్ల మీరు సాధించేది ఏంటి అంటే ఆమె చెప్పి చెప్పింది ఏమిటయ్యా అంటే ఒక ఇంజిన్ మోటార్ సైకిల్ ని కంట్రోల్ చేస్తుంది. ఆ

(15:45) ఇంజిన్ ని ఒక మహిళ కంట్రోల్ చేసి ఆ మోటార్ సైకిల్ ని లేదా కార్ ని ఫోర్ వీలర్ టూ వీలర్ తను నడపడం అంటే మహిళ ఓహో నేను కంట్రోల్ చేయగలను అనేటటువంటి ఒక తన మీద తనకి ఒక గొప్ప నమ్మకం ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది దీనివల్ల అంటే మహిళలు మాత్రమే కాదు పురుషులు మాత్రమే కాదు మహిళలు పురుషులు చేసేటటువంటి ప్రతి పనిని చేయడం ద్వారా వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం నెలకుంటుందని ఈ బైకర్నిీ అనే బైక్ అంటే మనకు తెలుసు కదా టూ వీలర్ బైకర్నిీ అనేటటువంటి ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది ఇది 11 సిటీస్ కి వ్యాపించిందండి ఈ గ్రూపు ది బైకర్ని అని కొట్టండి మీకు వచ్చేస్తుంది. 11 సిటీస్ లో ఈ గ్రూప్స్

(16:30) ఉన్నాయి 2500 మంది ఈ గ్రూప్ లో ఉన్నారు ఇప్పుడు అలాగే ఇంకొకటి ఐశ్వర్య సుబ్రహ్మణ్యం అనే ఆమె ఆమె ఒక పాపులర్ ఆన్లైన్ ఉద్యమం స్టార్ట్ చేసింది ఎట్ అదర్ వారియ ఎట్ అదర్ వారియ అని ఎట్ అదర్ వార్యా అని కొడితే మీకు ఆన్లైన్ లో వస్తుంది. ఇదేమిటయ్యా అంటే కేవలం పురుషులు మాత్రమే లోన్లీనెస్ అనేటటువంటిది మేల్ లోన్లీనెస్ ఎపిడమిక్ అనేటటువంటిది ఎక్కువ పురుషులకు సంబంధించి మాత్రమే అంటాం కాదు మహిళలే ఎక్కువ లోన్లీనెస్ అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు సంసారంలో ఉంటారు పిల్లలు ఉంటారు భర్త ఉంటారు అన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్లకు ఉన్నటువంటి లోన్లీనెస్ వేరు

(17:12) దాన్ని అడ్రెస్ చేయడం కోసం ఈమె ఈ ఐశ్వర్య సుబ్రహ్మణ్యం అనే ఆమె ఈ గ్రూప్ ని స్టార్ట్ చేసిందండి ఎట్ అదర్ వార్యా ఇది ఇప్పుడు అన్ని సిటీస్ లో ఆన్లైన్ లో మీకు ఆ గ్రూప్ లోకి వెళితే ఎవరి సమస్యలు వాళ్ళు అక్కడ షేర్ చేసుకుంటారు ఆ సమస్యలకు తగినటువంటి సమాధానాలు సూచనలు సలహాలు ఉంటాయి. ఇష్టమైతే స్వీకరించవచ్చు ఇష్టం లేకపోతే తీసేయవచ్చు అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు పోలీసుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు లాయర్ల దగ్గరికి వెళ్ళక్కర్లేదు అనేక రకాలుగా మీ బాధల్ని మీ కష్టాల్ని షేర్ చేసుకుంటారు మీ ప్రాబ్లమ్స్ ని షేర్ చేసుకుంటారు అక్కడి

(17:49) నుంచి మీకు రకరకాల రకరకాల రెమిడీస్ వస్తూ ఉంటాయి వాటిలో మీకు నచ్చింది ఏదో మీరు అంటే మీ సంసారాలని డిస్టర్బ్ చేయకుండానే చేసుకోకుండానే మిమ్మల్ని మీరు స్ట్రెంగ్తన్ చేసుకోవడం కోసం ఉపయోగపెట్టడం కోసం మహిళలే మహిళల కోసం స్టార్ట్ చేసినటువంటి ఉద్యమాలు ఇవన్నీ కూడా బైకర్నీ గాని ఇగో ఇప్పుడు ఈ ఉద్యమం గాన ఇంకొకటి సిస్టర్స్ ఇన్ స్వెట్ అని బెంగళూరులో స్టార్ట్ చేశారండి 2017 లో అంటే స్పోర్ట్స్ కమ్యూనిటీని అంటే ఒక్కొక్క రంగంలో ఉండేటటువంటి వాళ్ళు ఆయా రంగంలో ఆన్లైన్ లో ఈవాట్ గ్రూపులు ఆర్గనైజేషన్స్ వచ్చేసినయి ఇది స్పోర్ట్స్ లో ఎంతో మంది

(18:26) ముందుకు వెళ్దామని కోరికండి కూడా వెళ్ళలేక అనేకానేక ఆర్థిక ఇబ్బందులు కావచ్చు పేరెంట్స్ తోనో భర్తతోనో పిల్లలతోనో వద్దుడితో ఏమి చేయలేక లేకపోవచ్చు వాళ్ళకి సహాయపడడం కోసం వచ్చినటువంటి ఈ గ్రూప్ ఇది ఇది కూడా చాలా సిటీస్ లో ఇప్పటికి వచ్చేసిందన్నమాట అంటే మహిళల ఫిట్నెస్ ని అడ్రెస్ చేస్తుంది ఈ గ్రూప్ నువ్వు స్పోర్ట్స్ లోనే కాదు స్పోర్ట్స్ లో మళ్ళీ రీజాయిన్ అవుతారా లేదా అనేటటువంటిది కాదు నీ ఫిట్నెస్ ని నువ్వు ఎట్లా కాపాడుకోవాలి నీ ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి నీ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ని ఎట్లా కాపాడుకోవాలి అనేటటువంటి ఇష్యూస్ ని

(19:00) అడ్రెస్ చేస్తుంది ఇది ఇది దీని పేరేమిటి సిస్టర్స్ ఇన్ స్వెట్ ఎస్ఐఎస్ అని కొడితే ఇది వచ్చేస్తుంది అన్నమాట ఇలాంటివండి ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఉదాహరణకి నెట్వర్క్ ఆఫ్ వమెన్ ఇన్ మీడియా జర్నలిస్టులు ఆ రంగంలో ఎదుర్కుంటున్నటువంటి జర్నలిస్టులు మహిళనండి ఎక్కడైనా ఇంట్లోనే కాదు వర్క్ ప్లేస్ లో సినిమా రంగమా మీడియా రంగమా లేకపోతే ఇళ్లల్లో పనిపాట్లు చేసుకునేటటువంటి వంట చేసే మనిషా లేకపోతే ఇల్లు ఊడిచే మనిషా ఆ మనిషా లేదా టీచర్ గా పని చేస్తు స్తుందా లేకపోతే సాఫ్ట్వేర్ లో చేస్తుందా అని కాదు అన్ని రంగాలలో పని చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ అవేర్నెస్

(19:40) పెంచడానికి అన్ని రంగాల్లోన కూడా ఈ విధమైనటువంటివాట్ గ్రూపులు ఉన్నాయి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి గ్రూపులు అలాగే ఇంకొకటి ఉందండి బ్రేక్ ఫ్రీ స్టోరీస్ డివర్స్డ్ ఉమెన్ గ్రూప్ ఇదిఒకటి ఉంది. ఆల్రెడీ డివర్స్ అయిపోయినటువంటి ఉమెన్ గ్రూప్ వాళ్ళు ఎదుర్కునేటటువంటి మానసిక శారీరక సమస్యలు ఏవైతే ఉన్నాయో లీగల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవడం కోసం ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ రంగాల్లో వచ్చేసినయండి ఆన్లైన్ లో గ్రూపులు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళకపోయినా సరే మీరు ఆన్లైన్ లోనే మీకు పరిష్కారం ఉంది.

(20:15) మీకు ఒక చిన్నది అంటే ఎంతవరకు మహిళలు తమ సాటి మహిళలని కాపాడడం కోసం ఎంతవరకు వెళ్ళారంటే 2016 లో ఢిల్లీలో ఒక ఉద్యమం మొదలైంది ఆ ఉద్యమం పేరు ఏమిటయ్యా అంటే విమెన్ వాక్ ఎట్ మిడ్నైట్ అని విమెన్ వాక్ ఎట్ మిడ్నైట్ ఏమి ఏమి ఉద్యమం అంటే వాళ్ళఏమి కర్రలు పుచ్చుకోరు కత్తులు పట్టుకోరు తుపాకులు పట్టుకోరు ఎవరి మీద దండయాత్రలు చేయరు పేరు ఒక గ్రూపు గా మహిళలు అర్ధరాత్రి నడుస్తారు.

(20:50) అంతే ఏమిటి మీరు అర్ధరాత్రి నడవడం వల్ల మీరు సాధించేది ఏమిటని చాలామంది వాళ్ళని అడిగారు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చేసే వాళ్ళు ఏం చెప్పారయ్యా అంటే మేము సాధించేది ఇదే అర్ధరాత్రి అయినా సరే మహిళ నిర్భయంగా నడవగలదు. మాకు భయం లేదు మాకు దీని ద్వారా మనోస్థైర్యం ఆత్మవిశ్వాసం మరింత మరింత మరింత మెరుగవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు.

(21:17) ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు 2016 లో మల్లికా తనేజ అనే ఆమె స్టార్ట్ చేశారు ఇది ఇప్పుడు చాలా చోట్ల మనం 2024 లో కలకత్తాలో ఒక మెడికో రేపు జరిగినప్పుడు అక్కడ కొన్ని లక్షల మంది అర్ధరాత్రి వాక్ చేశారు కలకత్తా వీధుల్లో ఇగో ఇట్లాంటివి మహిళలు తమ అవేర్నెస్ పెంచుకోవడం కోసం తమను తాము కాపాడుకుంటూనే తమలాంటి బాధితులైన ఇతర మహిళలని కాపాడుకోవడం కోసం ఈ ఆన్లైన్ లో అనేక రకాల రకాల గ్రూప్స్ ఉన్నాయండి ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి వాటితో టై అప్ అవ్వడమో లేదా వాటితో వాటిని అప్పుడప్పుడు చూడడం ద్వారా తెలుసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది ఏమిటి అనేది అంటే ఇక్కడ నేను గమనించింది నాకు

(22:01) కామెంట్స్ పెట్టినటువంటి వాళ్ళలో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు మంచి పొజిషన్ లో ఉన్నారు వాళ్ళకి నేను వినతి చేసే వినతి ఏమిటయ్యా అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. కానీ అసహాయులైనటువంటి వాళ్లే చాలా మంది ఉన్నారు వాళ్ళకి మీ సలహా మీ సహాయం చాలా అవసరం ఉంటుంది. ఇదిగో ఈ అనేక రకాల ఆర్గనైజేషన్స్ ద్వారా లేదా మీ ద్వారా వాళ్ళకి సహాయపడండి.

(22:26) అందరూ కూడా తప్పనిసరిగా అందరికీ సహాయపడండి. సిస్టర్ హుడ్ ఇన్ ద సిటీ అనేటటువంటిది సిస్టర్ హుడ్ ఇన్ ద కంట్రీ మొత్తం దేశవ్యాప్తంగా ఈ సిస్టర్ హుడ్ వ్యాప్తి చెందాలి ఎంత చక్కటి బొమ్మ వేశరో చూడండి ఇక్కడ మహిళలు ఒకరి చేయి ఒకరు పట్టుకొని మిత్రులారా ఈ మొత్తం ఓవరాల్ గా మనం ఈ తెలుసుకున్నటువంటి అంటే లైఫ్ లో ఇంటిమేట్ పార్ట్నర్ ద్వారా ఎదురయ్యేటటువంటి వైలెన్స్ ద్వారా తమకు జబ్బులు వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి న్నాయి అది సరే సరి సో వీటిని నయం చేసుకుంటూనే మరొకరికి ఇలాంటి పరిస్థితి రాకుండా తాము ఎదుర్కుంటున్నటువంటి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడడం కోసం తాను నిలబడడం

(23:14) ఇతరులను నిలబెట్టడం కోసం ఒక మహిళ మరికొందరు మహిళలకు కూడా ఉపయోగపడాలి అప్పుడు సిస్టర్ హుడ్ అనేటటువంటిది జాజ్వల్యమానంగా వెలుగొందుతుంది లేకపోతే అయితే ఇప్పుడు ఓవరాల్ అంతిమంగా నేను చెప్పేది ఏమిటయ్యా అంటే ఇది ఒక అవేర్నెస్ పెంచడం కోసం ఇలాంటి వీడియో నేను చేసిన లేదా ఇలాంటి స్టడీలు వచ్చినా ఏమిటయ్యా అంటే ఇది మహిళల్లో అవేర్నెస్ పెంచడం కోసం చదువుకొని కూడా అసహాయంగా ఉంటున్నటువంటి ఉద్యోగాలు చేస్తూ కూడా అసహాయంగా ఉంటున్నటువంటి మహిళలకు తమను తాము స్ట్రెంగ్న్ చేసుకోవడం కోసం తాము నిలబడి మొత్తం తమ సంసారాన్ని నిలబెట్టుకొని ఇతరులకు కూడా సహాయపడేటటువంటి విధంగా ఆ అవేర్నెస్

(24:02) పెంచుకోవాలి అంతే అంతకుమించి లేని బాధలు కొని తెచ్చుకోన అవసరం లేదు ఉన్న సంసారాలని డిస్టర్బ్ చేసుకోన అవసరం లేదు జరిగింది ఏమిటో తెలుసుకోవాలి తెలుసుకుంటే అవేర్నెస్ పెరుగుతుంది అవేర్నెస్ పెరిగితే అర్థం చేసుకుంటాం అర్థం చేసుకుంటే మనల్ని మనం నిలబెట్టుకొని సమాజాన్ని నిలబెట్టడానికి మరింత ప్రయత్నం చేస్తాం.

(24:27) కాబట్టి ఇదంతా ఈ విషయాలన్నీ ఇన్ని విపులంగా నేను ఎందుకు చెప్పానయ్యా అంటే ఆ వీడియోకి వచ్చినటువంటి రెస్పాన్స్ తో నాకు ఒక రెస్పాన్స్ నాకు నిజంగా ఒక బాధ్యత ఉంది వీళ్ళందరి యొక్క కష్టాలకి కన్నీళ్లకి ఆ బాధలకి ఆ గాధలకి వారి వారి పెట్టుకున్న మొరకి నేను ఏదో నాకు తోచినటువంటి సలహా చెప్పడం కాదు దేశవ్యాప్తంగా వారికి ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటిది ఏమిటో తెలియజెప్పాలని ఈ చిన్న వీడియో నచ్చితే ఇది కూడా మీ మిత్రులకు షేర్ చేయండి తప్పనిసరిగా వ్యక్తిగతంగా నిలబడండి వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి ఇతరులకు మీ నుంచి ఒక మంచి సహాయం అందేలాగా మిమ్మల్ని మీరు మలుచుకోండి మహిళలకు

(25:11) అందరికీ కూడా నేను చేతులు జోడించి చేసే విన్నపం ఇదే థాంక్యూ


No comments:

Post a Comment