Tuesday, December 30, 2025

Good News to Naa Anveshana:గలీజుతనాన్ని ఇంత లోతుగా రోతగా సులభంగా చూపుతుంటే ఎలా Unsubscribe చేస్తారు?

Good News to Naa Anveshana:గలీజుతనాన్ని ఇంత లోతుగా రోతగా సులభంగా చూపుతుంటే ఎలా Unsubscribe చేస్తారు?

https://youtu.be/pOE9FdiPzBQ?si=0Hk9bMXotba6wRbW


https://www.youtube.com/watch?v=pOE9FdiPzBQ

Transcript:
(00:06) అందరికీ నమస్కారం నా అన్వేషణ అతని పేరు అన్వేష్ ఇతనికి సంబంధించిన నేను వీడియోలు ఇచ్చాను కదా మరీ ఎక్కువ లాడ్ చేయడం నాకు ఇష్టం లేదు అతని టాపిక్ అందుకని సింపుల్ గా చెప్తా అసలా షార్ట్ న్యూస్ ఇచ్చేవాళ్ళు గాని మెయిన్ న్యూస్ ఛానల్స్ గాని వెబ్సైట్ అంతా కూడా భారీ శాఖ భారీ శాఖ భారీ శషాక అంటూ ఇస్తున్నారు.
(00:28) ఏమంత భారీ శకం నేను చూశ ఫస్ట్ పెడుతున్నటువంటివేమో నిన్న సబ్స్క్రైబర్స్ కౌంట్ అతనికి ఎంత ఉంది ఫాలోవర్స్ కౌంట్ ఎంత ఉంది అని నిన్న Facebook పెట్టిన ఈరోజు Facebook కూడా పెడుతున్నా ఫస్ట్ పెట్టేదేమో నిన్న సబ్స్క్రైబర్స్ ది ఫాలోవర్స్ ది ఇప్పుడు పెట్టేదేమో ఈరోజు సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అతనికి సంబంధించి నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు ఇదే పేరుతో YouTube ఛానల్స్ Instagram ఛానల్స్ అండ్ Facebook లో కూడా ఉంది.
(00:53) సో మొత్తం ఐదు పేజీలు అన్నట్టు Facebook లో ఒకటి Instagram లో రెండు అండ్ YouTube లో వచ్చేసి రెండు అన్ని చోట్ల కూడా మిలియన్స్ లో ఉన్నవి వచ్చేటప్పటికీ అగైన్ అండ్ అగైన్ మిలియన్స్ లోనే చూపిస్తుంది తప్ప అది లక్షలోకి రాలా నా పాయింట్ కరెక్ట్ మీరు గమనించండి. 2.45 మిలియన్ నేను ఉన్నా ఈరోజు 2.35 35 ఉన్నారు అంటే ఎంత తగ్గారు లక్ష అంతేనా అతను ఉన్న సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అత్యధికులు వచ్చేసి హిందువులే అండ్ అత్యధికులు వచ్చేసి అవునన్నా కాదన్నా ఓలల్లో ఉండేవాళ్ళే అంటే ఇక పట్టించుకోరా సిటీలో ఉండేవాళ్ళు ఉన్నా గాని బూతులే కావాలా రోత గల్లీ స్థానంగా యాక్చువల్లీ ఈ వీడియో చిన్న పిల్లలు చూడరు
(01:37) అనుకుంటున్నాను ఓకే చూసినా పర్లేదు వాస్తవం చెప్తున్నాను YouTube ఒక మంచి స్టేజ్ కి వెళ్తుందన్న మూమెంట్ లో గలీతనంగా రోతతనంగా వీడలు పెడుతూ ఉండేవాళ్ళు వాటికి అబ్బో లక్షల వ్యూస్ వస్తాయి మిలియన్స్ లో కూడా వ్యూస్ వచ్చాయి. ఏంట్రా అవి అంటే అశ్లీలం అశ్లీల సాహిత్యం పచ్చి బూతులతో గురాత ఘోరంగా నిన్న ఈ నా అన్వేష అనబడే వ్యక్తి పుచ్చకాయన్ని తీసుకొని దాన్ని ఇంకో కీరదోసకాయని తీసుకొని ఎలాగైతే స్త్రీ యోని పురుషుని యొక్క లింగం అంటూ లైక్ ఎక్స్ప్లైన్ చేసుకుంటూ వచ్చిన్నాడో అవ్వే మనుషులు కనపడకుండా ఇమేజెస్ బొమ్మలతో పెట్టోలు వ్యూస్ వేలల్లో లక్షల్లో
(02:23) YouTube అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసి పెట్టాయి. దాంతో ఆ వర్డ్స్ పలికిన దాని తర్వాలు కంటెంట్ ఉన్న లేపు అవతలు పడేసారు ఛానల్స్ ని మరి ఇతని ఛానల్ ఉంది ఇతని వీడియోలు ఉన్నాయి. ఇతనికి సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫాలోవర్స్ మరి ఏంటి? అంటే జనానికి రోత కావాలి. జనానికి నాలుగు గోడల మధ్య వాళ్ళ ఇంట్లో చేసుకునేది పబ్లిక్ అంతా చూపిస్తుంటే చూడాలి.
(02:48) అందుకే మొన్న బట్టల విషయంలో గాని ఈరోజు గాని అందుకే ఇతను అన్నాడు కదా ఇప్పుకోతిరండి అమ్మాయిలు మీకు స్వేచ్ఛ ఉందని ఏ మహిళా సంఘాలు మరి వీడి మీద కేసు పెట్టలా మహిళా కమిషన్ వీడికి నోటీసులు ఇవ్వలా రిమైనింగ్ వాళ్ళు ఎవరు మరి స్పందించలా ఎవడరా నువ్వు మేమ ఇప్పుకొని తిరిగేది ఏంట నువ్వు ఎవడరా చెప్పడానికి ఒక్కళళ అన్న అన్నారా ఆ మాట ఓ ఇప్పుకొని తిరగాలా ఆ సరే అని అన్నారా పోనీ సో అవన్నీ నాకు వద్దు నేను ఏమంటున్నాను అంటే ఈ సమాజంలో మంచి చెవడం కన్నా పద్ధతిగా ఉండమని చెవడం కన్నా ఇప్పుకొని తిరుగు ఇష్టం వచ్చినట్టు తిరుగు అండ్ గల్లీస్తనగా రోతనంగా ఉన్నవాటిని
(03:22) పట్టకవచ్చి ఘోరాత ఘోరంగా నీచ నీచంగా పలుకుతూ తీడుతూ ఎవరైతే చేస్తున్నారో ఇంకా వారికే డిమాండ్ ఇంకా అటువంటి కంటెంట్ ని మేము చూస్తామని జనాలు చెప్పకనే చెబుతున్నారు అందుకే అతనికి స్టిల్ మిలియన్స్ లోనే ఫాలోవర్లు అండ్ మిలియన్స్ లోనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి అతను భారిషా ఏం పోయిందని బాషాకు అందుకే బిందాస్ గా ఉన్నాడు.

No comments:

Post a Comment