*ఒక ఆడపిల్ల తన కన్నతల్లి తరువాత*
*జీవితాన్ని పంచుకునే భర్తకు తరువాత*
*తనకు పుట్టిన బిడ్డకు పాలు ఇవ్వడానికి మాత్రమే*
*ఈమూడు సందర్భాల్లో మాత్రమే తన వక్షస్థలం వారికి చూపిస్తుంది.*
*ఇది ఎంతో విలువైన సంపద. ఇది మహిళ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం.*
*కానీ, నేటి కాలంలో ఆడపిల్లలు. యువతులు. ఆంటీలు తమ వక్షోజాలు ఎంత మంది చూస్తే అంత గొప్పగా ఫీలౌతున్నారు. ఎవరైనా చూస్తే బాగుండదని... ఎంతో జాగ్రత్తగా ఉండే రోజులు నుంచి ఎంత ఎక్కువమంది చూస్తే అంతగా ఆనందంగా ఫీలౌతున్నారు. ఆడవాళ్ళు తమ ఒంటి మీద చున్నీవేసుకోవడం ఏనాడో మరిచిపోయారు. ఒకవేళ చున్నీ వేసుకున్నా వక్షోజాలు మీద కాకుండా మెడకు వేసుకుంటున్నారు. ఇంట్లోవాళ్ళ చేతుల్లో నుంచి ఏనాడో జారిపోయారు.*
*మగవాళ్ళు నిండుగా వస్త్రధారణ చేస్తుంటే, ఆడవాళ్ళు మాత్రం అర్ధనగ్నంగా వస్త్రధారణ చేస్తున్నారు. అదేమంటే మహిళాస్వేచ్ఛ అంటారు. స్వేచ్ఛకు ఒకపరిధి ఉంటుంది.*
*ఆ పరిధి దాటితే నష్టపోయేది ఆడది మాత్రమే. ఆలోచించండి. విదేశీయులే భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయం సనాతనధర్మం యొక్క గొప్పతనాన్ని గ్రహించి పాటిస్తున్నారు. కానీ ఈదేశంలో పుట్టిన మీరు ఏంచేస్తున్నారు. అతి అత్యంత ప్రమాదకరం.*
*జై శ్రీరామ్.*🤷♂️
Sekarana

No comments:
Post a Comment