PRIYA CHOWDARY MASS WARNING TO DIRECTOR RAHUL RAVINDRAN | GIRL FRIEND MOVIE | RASHMIKA | CHINMAYI
https://youtu.be/HcAZN8LCBjs?si=diOD_gqO0ped5fIT
https://www.youtube.com/watch?v=HcAZN8LCBjs
Transcript:
(00:02) నా స్త్రీ స్వాతంత్ర మర్హతి స్త్రీకి స్వాతంత్రం ఉండద్దు ఇది నిజమా ఇది నిజమే అయితే ఎలాంటి స్త్రీలకి స్వాతంత్రం వద్దు ఆ విషయం గురించి ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ ప్రియా చౌదరి మై డియర్ ఫ్రెండ్స్ మొన్న నా ఫ్రెండ్ ఒక సినిమా చూడమని చెప్పేసి అని నాకు సజెస్ట్ చేసింది.
(00:38) అంటే ఎవరైనా నాకు ఏదైనా ఫలానాది ఫాలో అవ్వు అనో చూడు అనో అంటే దాంట్లో ఏదో ఒక కచ్చితంగా నేను సమాజానికి ఏదో చెప్పాల్సిందో లేకపోతే నా అభిప్రాయాన్ని వాళ్ళు తీసుకోవడానికో చేస్తారు అలాగే తనకి తన అభిప్రాయాలు నా అభిప్రాయాలు దగ్గరగా ఉంటాయి. వెంటనే నేను ఆ సినిమా చూశాను. ఆ సినిమా చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా సినిమా చూసిన తర్వాత ఫోన్ చేయంది సినిమా చూసిన తర్వాత ఫోన్ చేసిన తర్వాత సరే చూసావా చూసాను అని అన్నాను ఇమ్మీడియట్ గా కొన్ని వీడియోస్ పంపించింది ఈ వీడియోస్ చూడు అనంగానే నిజంగా షాక్ అయినానండి నిజంగా షాక్ అయ్యాను ఎందుకు షాక్ అయ్యాను అసలు ఎందుకే ఆ సినిమా ఏంటి అనింటే ఆ సినిమా
(01:13) పేరు గర్ల్ ఫ్రెండ్ అండి ఈ గర్ల్ ఫ్రెండ్ సినిమా ఎవరు తీశరువయ్యా అంటే ఆ స్త్రీ అభ్యుదయవాది ఎవరైతే ఒక ఆవిడ ఉన్నారో ఆవిడ భర్త గారు ఈ సినిమాకి డైరెక్ట్ చేశారు. ఏవండీ సినిమాలో అసలు ఏం చెప్పదలుచుకున్నాడు ఈ పెద్ద మనిషి ్ మేధావి అని ఒక టాగ్ తగిలించేసుకొని వీళ్ళు సినిమాలో సగం ఇంగ్లీష్ మాట్లాడేస్తే అదిఒక అభ్యుదయమైనటువంటి సినిమా అయిపోతది అనే ఫీలింగ్ లో వీళ్ళు ఉన్నారా భారతీయ మూలాలు ఎప్పటికీ పోవండి.
(01:48) సనాతన ధర్మ మూలాలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సనాతన ధర్మానికి ఆది లేదు అంతము లేదు ఆ సినిమా మొత్తం నేను చూస్తున్నంతసేపు నాకు అర్థం కానటువంటి విషయాలు ఏంటి అనింటే మిస్టర్ డైరెక్టర్ నేను మీకే చెప్తున్నాను ఆ సినిమా ఏంటి అనింటే ఒక అమ్మాయి ఊరి నుంచి వచ్చి ఆ తండ్రి యొక్క ప్రేమను తట్టుకోలేక చదువు పేరుతోటి బయట పడిపోవాలని చెప్పి వచ్చి యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ చదువుతుంది.
(02:14) అదే యూనివర్సిటీలో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదవడానికి ఇంకొక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయిని చూసి ఆ అమ్మాయి ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమలో పడిన తర్వాత వాళ్ళు ప్రేమలో చాలా దూరాలు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి పొసగదు అని చెప్పేసి అని చెప్పి ఆ అమ్మాయి బయటికి వచ్చేయడానికి ట్రై చేస్తుంది.
(02:36) ఆ అబ్బాయి విపరీతమైనటువంటి మనోభావాలు దెబ్బతిన్న పులిలాగా ఆ అమ్మాయి యొక్క ఐడెంటిటీని రప్చర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇలా ఇలా ఇలా కథ నడుచుకుంటూ పోతుంది. ఈ సినిమాలో మై డియర్ డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నావ్ నువ్వు అసలు ఆ సినిమా క్యారెక్టర్స్ ని నువ్వు ఎలా చూపించదలుచుకున్నావ్ ప్రపంచానికి నాకు ఒక్క మాట చెప్పండి. మొట్టమొదట ఒక ఫస్ట్ ఒక క్యారెక్టర్ గురించి నేను అనాలసిస్ చేస్తా ఆ హీరోయిన్ తండ్రి ఆ హీరోయిన్ తండ్రి పాపం హీరోయిన్ పుట్టిన తర్వాత తల్లి చనిపోతే తండ్రి పెళ్లి కూడా చేసుకోకుండా కూతుర్నే సర్వస్వం అనుకుంటూ చాలా ప్రేమగా పెంచుతాడు. ఆ పెంచేటటువంటి ప్రేమలో ఆ
(03:13) పిల్ల సఫకేషన్ ఫీల్ అవుతుంది. సఫకేషన్ ఫీల్ అవ్వడం అంటే ఆ తండ్రికి ఒక సెల్ఫిష్నెస్ అనేటటువంటిది ఉంటది అంటే ఏంటి భార్య దూరమైపోయింది నా కూతురు కూడా ఎక్కడ దూరమైపోతదో అని ఆ కూతుర్ని చుట్టూనే తను తిరుగుతూ ఉంటాడు అన్నమాట. ఆ తిరుగుతూ ఉన్నటువంటి సిచుయేషన్స్ లో ఆ కూతురు సఫకేషన్ ఫీల్ అవుతది. తను ఆ సఫకేషన్ నుంచి బయటికి రావడానికి యూనివర్సిటీకి వస్తది అక్కడి వరకు బానే ఉంది.
(03:40) ఆ తర్వాత అదే యూనివర్సిటీలో ఒక హీరో పరిచయం అవుతాడు ఆ హీరోని హీరోయిన్ చాలా అట్రాక్ట్ అవుతది ఎందుకు అట్రాక్ట్ అయితది అంటే ఒక పోలీసుని కొట్టేస్తాడు అన్నమాట హీరో కొట్టేసేసి ఒక అమ్మాయి మీద పెత్తనం తీసేసుకుంటాడు. ఆ హీరోఇజం కనపడంగానే ఆ అమ్మాయికి ఒక అట్రాక్షన్ అనేటటువంటిది వచ్చేస్తది. ఆ హీరో తోటి వాడు అనుకోకుండా ఈ అమ్మాయిని కలుస్తాడు ఈ అమ్మాయిని అనుకోకుండా ఏందో జరుగుతదండి అది ఏందనేది నాకు అర్థం కాలేదు ఎందుకంటే యూనివర్సిటీలకి మేము కూడా పోయినామ అబ్బా కానీ ఇట్లాంటివి మేము చూడలే ఓకే వీళ్ళు మాత్రమే చూస్తారు ఈ సోకాళ్ళ మేధావులే చూస్తారు అనుకుంటా సూడో మేధావులు
(04:16) ఓకే ఆ తర్వాత ఈ అమ్మాయి ఎలా ప్రేమిస్తది వాడిని అని అంటే ఆ అబ్బాయి వచ్చేసి ఈ అమ్మాయికి ముద్దు పెట్టేస్తాడు. ముద్దు పెట్టేయంగానే ఈ అమ్మాయికి ఏదో అయిపోతుంది ఏంటో ఏంటో ఏంటో అయిపోతుంది ఆ తర్వాత అలా అలా ప్రేమ అయిపోతుంది సరే ప్రేమ వరకు బాగానే ఉన్నారు. ఆ ప్రేమించిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేస్తదంటే ఇతగాడు ఆ అమ్మాయిని ఊరు తీసుకెళ్తాడు వాళ్ళ అమ్మకి పరిచయం చేయడానికి పెళ్లి చేసుకుంటానని వాళ్ళ అమ్మకి చెప్పగానే వాళ్ళ అమ్మ అక్కడ ఒక క్యారెక్టర్ ఉంటదండి.
(04:45) ఆ క్యారెక్టర్ ఏంటి అనింటే చాలా అంటే ఒక భయం భయంగా ఒక ఆ ఒక పానిక్ కి గురైపోయినటువంటి ఒక క్యారెక్టర్ ఆమె ఎవరితోటి మాట్లాడదు వంచిన తల ఎత్తదు అని అంటారు చూసారా వెనకటికి నా చిన్నప్పుడు వినేదాన్ని ఇప్పుడా అబ్బో తలకాయ ఎత్తితే తప్ప టప్ప కొడతారు ఇప్పుడు ఆ మాట మాట్లాడినవాళ్ళు మూతి పగలకొడతారు అట్లా ఉన్నారు ఆడపిల్లలుందరూ ఏమనుకోవద్దమ్మ ఆడపిల్లల మనోభావాలు దెబ్బతింటే ఏం చేస్తాను నేను ఆడపిల్ల తల్లిని కాబట్టి కచ్చితంగా మాట్లాడాలి.
(05:11) ఓకే ఆ తర్వాత ఆమె వంచిన తల అత్తకుండా ఉన్నటువంటి తల్లి ఆమె మాట్లాడదు ఈవిడ వెళ్ళిన తర్వాత ఈమెకి ఏమన్నా తల వంచి ఇలా సిగ్గుపడుతూ ఇస్తూ ఉంటుంది అన్నమాట కాఫీ అడిగినా టీ అడిగినా టవల్ అడిగినా ఈ అమ్మాయికి డౌట్ వచ్చి ఎందుకు మీ అమ్మకి మాటలు రావా మోగదా అని మాట్లాడితే లేదు లేదు లేదు లేదు మా అమ్మకి బాగా మాట్లాడడం వచ్చు కానీ మా అమ్మ నోరెత్తిందామా మా మా నాన్న వచ్చేసరికి మా అమ్మ అన్ని రెడీగా పెట్టకపోయిందా బెల్టు తెగిపోయేది మా అమ్మ నోరు ఎవరెత్తి ఏదన్నా అడిగిందా మా నాన్న బెల్టు సమాధానం చెప్పేది అని ఒక దరిద్రమైన సమాధానం చెప్తాడు అన్నమాట అంటే
(05:47) ఎంత కర్కసంగా పైశాచికంగా ఈ ఇండియాలో ఉన్నటువంటి భర్తలు భారతదేశంలో ఉన్నటువంటి భర్తల భార్యలని అనగదొక్కేసాడని చెప్పేటటువంటి ప్రయత్నం భలే చేశడు డైరెక్టర్ ఆ అతి తెలివి ఓకే ఆ తర్వాత ఆమె తనలో తనే మాట్లాడేసుకుంటూ పిచ్చి పిచ్చిగా అయిపోకుంటూ ఏదేదో అయిపోకుంటూ మరి ఆ క్యారెక్టర్ని నేను ఎప్పుడు చూడలేదండి ఉంది మగవాడు ఆడదాని మీద ఆధిపత్యం చలాయించడం అనేది ఖచ్చితంగా ఉంది.
(06:14) కానీ ఇలాంటి క్యారెక్టర్లు ఇలాంటి అర్బన్ నక్సల్స్ మాత్రమే క్రియేట్ చేయగలరేమో ఈ డైరెక్టర్ లాంటి మేధా మేధావులు నాట్ మేధావులు ఆ అమ్మాయిని చూడంగానే వీడు బయటికి వెళ్తాడు ఊర్లోకి వెళ్లి వస్తాను అని చెప్తాడు వాళ్ళ అమ్మ కూర్చుని మాట్లాడి ఒక ఆల్బం్ ఇస్తుంది ఆల్బం్ ఇచ్చిన తర్వాత ఆల్బం్ చూసిన తర్వాత ఆంటీ మీరు ఆ చిన్నప్పుడు ఇంత యక్టివ్ గా ఉన్నారు ఏంటంటే ఇట్ల ఇట్ల ఇట్ ఇట్లా అమ్మాయి సిగ్గుపడిపోయి సమాధానం చెప్తూ ఉంటుంది.
(06:41) అంటది ఇదే మరి అతి కాదా అరే కొడుకు బయటికి వెళ్ళాడు సరే మగవాళ్ళ ముందు ఆవిడ మాట్లాడదు ఎందుకంటే భర్త ఆ విధంగా ఆవిడని ప్రిపేర్ చేశాడు భర్త చనిపోయాడు చనిపోయిన తర్వాత కూడా మౌనంగా ఉండడం అనేటటువంటి క్యారెక్టర్ ని ఇక్కడ ఈ డైరెక్టర్ కి మాత్రమే సాధ్యమైంది ఇలాంటివి చూపించడం అంటే భారతదేశాన్ని లో ఉన్నటువంటి భర్తలు ఎలాంటి వాళ్ళు ఎంత దరిద్ర దుర్మార్గులు ఎలాంటి దాస్టీక నడుస్తుంది అలాగే ఆడజాతి ఏ విధంగా ఆ అణగదొక్కేయబడింది అనేటటువంటి దరిద్రాలని ఇప్పటివరకు బాగా సృష్టించారు ఇప్పటినుంచి ఇట్లాంటి వాళ్ళు మొదలపెట్టినట్టు ఉన్నారు న్నారు అక్కడ భర్త చచ్చిపోయి ఉంటాడు కొడుకు బయటికి
(07:11) వెళ్లి ఉండిఉంటాడు వీళ్ళద్దరు ఉన్నది ఆడవాళ్ళే ఎందుకు మాట్లాడదు అసలు ఆవిడ ఆ మాట్లాడకపోయేసరికి ఆ క్యారెక్టర్ ని చూడంగానే ఈ అమ్మాయికి పానిక్ వచ్చేస్తది అన్నమాట పానిక్ అయిపోతది ఈ అమ్మాయి ఏంటి అనింటే అమ్మో రేపు పొద్దున వీడికి కోపం ఎక్కువ ఉంది వీడిని కట్టుకుంటే ఎందుకంటే అంతకుముందే వాడు చెప్తాడు మా నాన్న బెల్ట్ సమాధానం చెప్పేది అనగానే ఈ అమ్మాయి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తుంది.
(07:30) షాక్ అవ్వంగానే వాడు ఒక్కసారి ఆ నువ్వేం కంగారు పడమాక నేను నిన్ను అస్సలు కొట్టలే నిన్ను బాగా చూసుకుంటాను నేను కోపం వచ్చినప్పుడు కొంచెం నువ్వు తగ్గి ఉంటే చాలు అని చెప్పేసిని ఒక అభయం పడేసి పోతాడు అన్నమాట వెంటనే వెళ్ళిన తర్వాత హీరో మదర్ కి ఈ అమ్మాయికి జరిగినటువంటి కాన్వర్సేషన్ లో ఒక్క మాట మాట్లాడదాం.
(07:49) అని తప్ప ఓకే అక్కడ అయిపోయింది. ఈవిడ ఈ హీరోయిన్ క్యారెక్టర్ పానిక్ అయిపోయి రేపు పొద్దున నేను కూడా ఇలాగే తయారైపోతానేమో నేను కూడా ఇలానే ఉంటానేమో ఒక ఇల్యూజన్ లోకి వెళ్ళిపోతది. వెళ్ళిపోయిన తర్వాత అతగాడు వస్తాడు కాలేజీ కి తీసుకొస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత దారి పడుకునే ఈ అమ్మాయికి ఓవర్ థింకింగ్ అనేటటువంటి ఒక డిసార్డర్ ఉంటుంది.
(08:07) ఎందుకు దానికి కూడా కారణం చెప్తా అసలు క్యారెక్టరైజేషన్ ఎలా చూపించాలి అనేటటువంటిది మిస్టర్ డైరెక్టర్ నీకు తెలియకపోతే ఒక మంచి రైటర్ ని పెట్టుకుంటే ఆ రైటర్ చెప్పుకుని ఉండేవాడు. సరే అన్ని నువ్వే ఈ దాంట్లో చేశవు కాబట్టి అదృష్టం ఏంటంటే హీరో క్యారెక్టర్ నువ్వు చేయలేదు లేకపోతే హీరోయిన్ క్యారెక్టర్ మీ ఆవిడ చేయలేదు కాబట్టి వి ఫీల్ వెరీ హ్యాపీ ఓకే తర్వాత ఆ ఊరి నుంచి వచ్చేసిన తర్వాత ఈ అమ్మాయి విపరీతంగా పానిక్ అయిపోయి ఆ షవర్ కింద నిలబడిపోయి ఆ సఫకేషన్ ఏదైతే ఉందో ఎందుకంటే అక్కడ తండ్రి అమితమైనటువంటి ప్రేమను చూపించేస్తా ఉంటాడు ఇక్కడ ఈ హీరో
(08:41) క్యారెక్టర్ వచ్చేసరికి అమితమైనటువంటి ప్రేమను చూపించేస్తాడు బాబు ఇదంతా నేను అస్సలు భరించలేను నాతోటి కానే అనే కాదు అని చెప్పేసి అని ఆవిడ విపరీతంగా యంజైటీకి గురైపోయి యంజైటీ లెవెల్స్ పెరిగిపోయి పానిక్ అటాక్ కి గురవుతుంది. సరే గురయిన తర్వాత ఆ అమ్మాయి హాస్టల్ రూమ్లో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి నువ్వు ఎందుకు ఇంత పానిక్ అవుతున్నావ్ ఇంత ఆలోచించాల్సిన అవసరం ఏముంది ఇదిగో టాబ్లెట్లు తీసుకో నేను ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్లి తీసుకొని వచ్చాను టాబ్లెట్ తీసు ఈ లోపు హీరో గారి క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది ఎంటర్ అయిన తర్వాత అప్పుడు నీతో కొంచెం మాట్లాడాలఅని
(09:09) చెప్పి టెర్రస్ మీదకి తీసుకెళ్లి అంటే నాకు తెలుసండి ఈ యూనివర్సిటీస్ లో అంటే నాకు తెలిసి నాకు తెలిీదు మీకేమనా తెలిస్తే నాకైతే తెలిీదు ఆ తెలియని విషయం ఏంటి అనింటే ఉమెన్స్ హాస్టల్ కి ఆ మెన్స్ హాస్టల్ లో ఉన్నటు వంటి స్టూడెంట్స్ వచ్చిపోతారా ఏది డైరెక్ట్ గా రూముల్లోకి హాస్టల్ రూముల్లోకి వచ్చిపోయినంత మాత్రాన పర్వాలేదండి ఈ సూడో ఇంకా ఎంత బాగా కథ రాసాడో నేను చెప్తా అంటే ఎంత మేతావో నేను చెప్తా సరే ఆవిడ టెర్రస్ మీదకి తీసుకెళ్ళిపోయి నో నో నో నోనో నీతో నేను బ్రతకలేను నాకు ఆ సఫికేషన్ ఫీల్ అవుతున్నాను నేను నావల్ల కాదు అని అనగానే
(09:46) హే ఎందుకు కాదు అని అంటే ఆ అమ్మాయికి ఆ మాటలు చెప్పేటటువంటి ధైర్యం కూడా ఉండదుఅన్నమాట నోరెత్తే ధైర్యం ఉండదు ఎందుకు ఎందుకంటే తండ్రి దగ్గర తను అలాంటి ఫేస్ చేసి ఉంటది అదే ఇక్కడ ఉంటుంది. లేదు లేదు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనము ఎగ్జామ్స్ అవి ఉన్నాయి నేను అసలు ఇప్పుడేం మాట్లాడలేను నేను చాలా స్ట్రెస్ లో ఉన్నాను ఎగ్జామ్స్ దీంట్లో ఉన్నాను ఆ చదువు అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. సరే మంచిది.
(10:11) ఆ తర్వాత అతను కిందకి వచ్చేస్తాడు బాగా అరుస్తాడు అది అయిపోతది వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత మళ్ళీ రూమ్ కి వస్తాడు రూమ్ కి వచ్చి ఆ ఫ్రెండ్ కి చెప్తాడు నువ్వు కాలేజీ కి వెళ్ళు ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అంటాడు. ఆ అమ్మాయి కాలేజీ కి వెళ్తది ఇతగాడు వస్తాడు తలుపులు మూసుకుంటారు మళ్ళీ బయటికి పోతాడు ఓ పాట ఆ పాటలో వస్తాడు తలుపులు మూస్తాడు బయటికి పోతాడు ఏదంటే ఎక్కడంటేనండి తలుపులు మూసి వెళ్ళేది అపార్ట్మెంట్ లో కాదండి అక్కడ ఉమెన్స్ హాస్టల్ అండి యూనివర్సిటీలో ఉన్నటువంటి యూనివర్సిటీ క్యాంపస్ లో ఉన్నటువంటి ఉమెన్స్ హాస్టల్ దాంట్లోకి యదేచ్చగా అబ్బాయిలు ఇలా వచ్చేయొచ్చు అంటే ఎలాంటి
(10:44) వాతావరణాన్ని ఎంత దగుల్బాజితనంగా ఎన్ని అబద్ధాలతో చూపించాడో చూద్దాం అయితే వెళ్ళిపోయిన తర్వాత పాట ాట అయిపోతుందండి సుదీర్ఘంగా అయిపోయిన తర్వాత ఇంక వీడు ఏం చేస్తాడు ఊరు వెళ్ళిపోయి వచ్చేస్తున్నాను నేను అని చెప్పేసిని ఊరు వెళ్లేసేసి వస్తాడు. ఊరెళ్లి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఏంటి అనింటే ఇదిగో మనము పాట అయిపోయే క్షణానికిఅండి వన్ ఫైన్ డే వాళ్ళ నాన్న హటాతగా సర్ప్రైజ్ ఇద్దాం అని చెప్పేసి అని ఆ అమ్మాయి హాస్టల్ కి వస్తాడు.
(11:09) పేరెంట్స్ కి ఎలో ఉంటుంది కదండీ వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా పేరెంట్స్ కి ఎలో ఉంటది కాబట్టి పేరెంట్ ఆయన ఫాదర్ వస్తాడు. ఫాదర్ వచ్చి తలుపు కొడతాడు అన్నమాట హాస్టల్ తలుపు కొట్టంగానే అందరూ ఆడవాళ్లే ఉంటారండి ఇతగాడు తప్ప ఫాదర్ అనేటటువంటి మగ క్యారెక్టర్ తప్ప ఇంకఎక్కడ ఏమ క్యారెక్టర్లు కనపడవు సరే తలుపు కొట్టంగానే హీరో తలుపు తీస్తాడు తలుపు తీయంగానే ఐ యమ సారీ నేను అంటే వేరే హాస్టల్ రూమ్ కి వచ్చాను అని వెళ్ళిపోతూ లోపల మంచం మీద పడుకున్న కూతురుని చూడంగానే గుండెలు జారిపోతాయి తండ్రి ఒరేయ్ ఎవడరా నువ్వు ఇదేందిరా నా కూతురు ఏడ ఉంది అనిఅంటే వాడు ఇంత షెడ్డీ వేసుకొని ఉంటాడు
(11:41) అన్నమాట వాడికి అక్కడ ఏం జరిగింది అనేది అర్థమైందిరా ఇదేంట్రా ఉమెన్స్ హాస్ లోకి వచ్చి మగపిల్లాడు ఉన్నాడు ఏం జరుగుతుంది ఏంటి అనింటే వీడే అరిచేస్తా ఉంటాడు హీరో క్యారెక్టర్ ఏ ఎవరు నువ్వు ఏంటంటే ఎవడురా నువ్వు అని చెప్పేసి టప్ప టప్ప హీరో చెంపలు వాయిస్తాడు. చెంపలు వాయించేసిన తర్వాత పాపం హీరోయిన్ గారు లేసి నాన్న నాన్న నాన్న అని చాలా దీని కింద అడ్డం పడతా ఉంటది.
(12:03) అడ్డం పడిన తర్వాత వాడు కోపంతోటి బయటికి వెళ్ళిపోతాడు అన్నమాట. బయటికి వెళ్ళిపోతా ఉంటే హీరో గారు తండ్రి గారికి చెప్తారు ఏమని అంటే ఓ నీ ప్లేస్ లో నేను ఉంటే ఇలాగే ప్రవర్తిస్తా కానీ కంట్రోల్ యువర్ సెల్ఫ్ మీరు కోపం కంట్రోల్ చేసుకోండి నేను ఇలాగే ప్రవర్తిస్తాను నేను అని అసలు అక్కడ ఆ క్యారెక్టర్ ఏం చెప్పదలుచుకున్నది ఏంటి అనేది భలే కదా గమ్మతుగా ఉంటది తెలుసా అసలు నాలాంటి వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చిన కొంచెం బాగా చేసేటోళ్లేమో ఓకే ఎందుకంటే నాకు అసలు ఆ కెమెరాలు కట్టు షాట్లు కూడా తెలవదు కానీ బాగా చేసేస్తాను అని ఒక నమ్మకం నాకు వీడికంటే అయిపోయింది అయ్యో వీడు అనకూడదు
(12:33) కదా మేతావి మేతావి కంటే అయే ఈడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఊరు వెళ్ళిపోతాడు ఇతగాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ తండ్రి పట్టరా అని కోపంతోటి యూనివర్సిటీలో గబ గబ గబ గబ ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరి అతగడ ప్రొఫెసరో మరి లేకతే ఇంచార్జ్ ఎవడో ఎలా క్యారెక్టర్ సరిగ్గా చెప్పరు. సరే నేను కరెక్ట్ గా వెళ్లేదా నీ హాడి దగ్గరికి పోయిన తర్వాత ఏ నువ్వు ముందు నాకు అర్జెంట్ గా టీసి ఇచ్చే మా అమ్మాయిని నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను నువ్వు అసలు ఏమన్నా మనిషివా ఇంకేమన్నానా అక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూసుకునే పనిలేదా అని తండ్రి అరుస్తూ ఉంటే అతగాడు
(13:05) హేయ్ వాట్ నాన్సెన్స్ యు టాకింగ్ దే ఆర్ అడల్ట్స్ దే ఆర్ అడల్ట్స్ అని మాట్లాడతాడు. నేను టీసి నేను ఇవ్వను నువ్వు అడిగినంత మాత్రాన నేను టీసిీ ఇవ్వను ఎందుకంటే వాళ్ళు మేజర్లు అయ్యారు వాళ్ళు అడల్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు చెప్తేనే నేను టీసి ఇస్తాను నువ్వు చెప్పను కానీ ఆ యూనివర్సిటీకి ఫీజులు కట్టడానికి మాత్రం తండ్రి కావాలి టీసి ఇవ్వడానికి మాత్రం వీళ్ళ అడల్ట్స్ చూడండి చట్టాలని ఈ జాతిని నాశనం చేయడానికి ఈ ఇక్కడ ఉన్నటువంటి విలువల్ని నాశనం చేయడానికి ఎంత అద్భుతంగా ఈ సో కాల్డ్ సూడో ఎవరు వీళ్ళు మేధావులు అర్బన్ నక్సల్స్ యూనివర్సిటీలో
(13:41) యువతని నాశనం చేసేటటువంటి ఇలాంటి తగులుబాజీలు చేసేటటువంటి పని ఓకే నో నేనేమోనో అంటాడు అనంగానే పాపం ఆ తండ్రి ఏం చేయాలో అర్థం కాక వాడి బుర్ర పగలకట్టలేక లాప్టాప్ పగలకొట్టి వెళ్ళిపోతాడు. ఈ పిల్ల తండ్రి అమ్మడపడతది నాన్న పరుగు పోతది నాన్న ప్లీజ్ నాన్న పరుగు పోతది నాన్న పరువు అంటే డైరెక్ట్ గా ఒక లేడీస్ హాస్టల్ కి తీసుకొని వచ్చి ఒక లేడీస్ హాస్టల్ లోకి బాయ్ ఫ్రెండ్ ని తీసుకొని వచ్చి రోజులు తరబడే అమ్మాయి గడపినప్పుడు పరువు పోదు.
(14:09) తండ్రి ఎప్పుడైతే క్వశ్చన్ చేశడో అప్పుడు ఆ అమ్మాయికి పరువు పోతుంది. ఏందిరా ఈ క్యారెక్టరైజేషన్ డైరెక్టరా ఆ సరే అది అయిపోయింది తండ్రి పోతాడు ఆ పాపం ఈ ఆయన పట్టలేని కోపంతోటి ఎందుకంటే అడల్ట్ అన్నాడు కదా అయ్యో నా కూతురు అడల్ట్ అయిపోయింది నాకు ఏ విధమైనటువంటి హక్కులు ఉన్నాయి అని చెప్పి పాపము తనని తాను పనిష్ చేసుకుంటూ అటు నుంచి అటే పోతాడు చేతగాని తండ్రి చేతనయ్యే తండ్రి అంటే తనమని కాదండోయ్ ఇక్కడ చెప్తా అది అయిపోయిన తర్వాత హీరో గారు ఊరి నుంచి వచ్చేస్తారు.
(14:38) ఊరు నుంచి వచ్చేసే ఆ మనం అదేంటి మీ నాన్న పోయాడా పోనీ మీ నాన్న ఇప్పటిదాకా చూసాడో ఇప్పటినుంచి నేను చూసుకుంటా ఇక నువ్వు నా దాంట్లో ఉంటావ్ నేను నిన్ను అద్భుతంగా చూసుకుంటా నువ్వు నాకుఇదే నాది అదే అని మాట్లాడి నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను అని ఒక సందర్భంలో హీరోయిన్ ఉంటే ఉద్యోగం ఎందుకు చేస్తావ్ నువ్వు ఉద్యోగం చేయక్కర్లేదు నువ్వు ఇంట్లో ఉంటే చాలు అంటే ఇక్కడ భారతదేశంలో పురుషాధిక్యత ఎంత దరిద్రంగా ఉంది అని చూపించేటటువంటి ప్రయత్నము చాలా అద్భుతంగా చేసినటువంటి ఆ డైరెక్టర్ నిన్ను బాగా సన్మానించుకుంటాం మేమందరం తర్వాత ఓకే ఆ అంటే ఇక్కడ ఎవరు ఎవరిని
(15:14) ఉద్యోగాలు చేయనీయట్లే అయినా ఈ రోజుల్లో ఎంఏ ఏంటిరా ఎదవ ఎక్కడున్నావ్ నువ్వు ఇంకా ఎంఏ ఇంగ్లీష్ లో ఏంది ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేంది యూనివర్సిటీలో కూర్చుని ఇలాంటి క్యారెక్టర్ ని తీసుకొని నువ్వు నువ్వు ఇది డిజైన్ చేసావు చూసావా అంటే మీ టార్గెట్ ఎవరో మాకు ఇప్పుడు అర్థమైంది. మీ టార్గెట్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో లేకపోతే ఈ డాక్టర్సో లేకపోతే ఇంకొకల్లో ఇంకొక ప్రొఫెషనల్స్ కాదండి కేవలం ఇలాంటి వాళ్ళే మేధావులు అని చెప్పి ఈ డిగ్రీస్ తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే మీ టార్గెట్ ఎందుకంటే వాళ్ళు ప్రపంచాల్లో ఖాళీగా ఉంటారు ఆవేశపూరితంగా మాట్లాడండి
(15:47) ఎందుకంటే వాళ్ళకి ఒక చాలా నిదానమైనటువంటి లైఫ్ మీకు టైం ఇచ్చేటటువంటి లైఫ్ ఉంటది వాళ్ళకి ఓకే రైట్ రెండో విషయం ఏంటంటే అంటే ఉన్నారు ఇంజనీరింగ్ లో ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అంతా సాఫ్ట్వేర్ కదా ఇంతకుముందు ఒక నాలుగు దశాబ్దాలు మూడు దశాబ్దాల కిందటి వరకు సాఫ్ట్వేర్లు లేవు కాబట్టి అప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ వేరు ఆ ఇంజనీరింగ్ కాలేజీ లో కూడా ఇట్లాంటి దరిద్రాలు ఆడ మగా తేడా లేదు ఎవడిని ఎవడైనా ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు అని చెప్పేసిఅని కొన్ని కాలేజీలు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో ఇలాంటివి ఏంటది ఆ మధ్యకాలంలో
(16:17) అదేదో చేశరబ్బా కిస్ డేను కిస్సింగ్ డేను అని చెప్పేసి అని మూతులు మూతలు నాకేసేసుకొని ఒక పెద్ద రచ్చ చేసింది ఒక యూనివర్సిటీ నాకు తెలిసి ఒక దశాబ్దన్నర కిందట అనుకుంటా ఆ తర్వాత జనాలందరూ ముఖం వాచ్చేటట్టు పెట్టారు. ఇక అది అయిపోయిన తర్వాత హీరో గారు వచ్చేసి ఏ నువ్వు ఉద్యోగం చేయడానికి వీలేదు నేను చూసుకుంటా నేను చూసుకుంటా అని పురుషాదిక్యాన్ని చూపించేస్తే ఈ అమ్మాయి వెంటనే లోపల తలుపులు వేసేసి తీసుకొని వెళ్లి నేను నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు నేను నిన్ను చేసుకోలేను నావల్ల కాదు నీకేమన్నా పిచ్చ నీకు బ్యాక్ లాక్స్ ఉన్నాయి నీకు ఆరు
(16:50) బ్యాక్ లాక్స్ ఉన్నాయి అంటది అనంగానే వాడు కరెక్టే మాట్లాడతాడండి హీరో దగ్గర కరెక్ట్ సమాధానమే ఇచ్చాడు కానీ కానీ వాడు బఫువుని చేశడు అంటే అంటే నాకు ఆరు బ్యాక్ లాక్స్ ఉన్నాయి అని చెప్పి నువ్వు పెళ్లి చేసుకోవా నాకు ఆరు బ్యాక్ లాక్స్ ఉన్నాయి అని చెప్పేసి నీకు ఇప్పుడు తెలిసిందా నువ్వు నాకు పరిచయం అయినప్పుడే నాకు ఆరు బ్యాక్ లాక్స్ ఉన్నాయి అన్న సంగతి నీకు తెలుసు కదా ఇంతకు విషయం ఏంటయ్యా అంటే హీరో ఎందుకు అంత ఎమోషన్ ఫీల్ అవుతాడు అనింటే ఆల్రెడీ వీళ్ళద్దరు కమిట్ అయిపోయి ఉన్నారు ఫిజికల్ గా ఎక్కడ కమిట్ అయి ఉన్నారు డైరెక్ట్ గా ఉమెన్స్ హాస్టల్లో ఆ క్యాంపస్
(17:22) లోనే యూనివర్సిటీ క్యాంపస్ లో ఉన్నటువంటి ఉమెన్స్ హాస్టల్ లో రూమ్ లోపల జరుగుతున్నటువంటి విధ్వంసం అన్నమాట ఇది మరి ఆరు బ్యాక్ బ్యాక్ లాగ్స్ ఉన్నాయని నువ్వు నన్ను ఎందుకంటే నువ్వు ఎలా నీకన్నా పిచ్చో అంటది అన్న తర్వాత ఇది అక్కడ మళ్ళీ ఇంకో సాంగ్ వేసుకుంటారండి ఓ దరిద్రం అది అయిపోయిన తర్వాత ఏం జరుగుతది ఈ అమ్మాయి ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి సార్ సార్ సార్ మీరేమనుకోవద్దు మీ లాప్టాప్ నేను కొనిస్తానండి మా నాన్నగారు పగలుకొట్టేసారు కదా సారీ అయితే కానీ ఒక్క మాట విను నువ్వు నువ్వు నువ్వు నీలా ఉండు నువ్వు నీలాగా నిర్ణయాలు తీసుకో తండ్రి బాధపడతాడనో
(17:59) ఇంకొకళ్ళ బాధపడతారనో వాళ్ళని నువ్వు పట్టించుకోవద్దు ఇప్పుడు నువ్వు అడల్ట్ ఈ ఈ మాట ఏడి నుంచి పట్టుకొచ్చినావురా నువ్వు చాలా పెద్దదానివ అయిపోయావు నీ నిర్ణయాలు నువ్వు తీసుకో నీ బజారు తిరుగులు నువ్వు తిరుగు నువ్వు ఏం చేసినా కూడా యు ఆర్ అడల్ట్ అని ఒ లైసెన్స్ ఉంది అని చెప్పేస్తాడు అన్నమాట పాపం ఆ అమ్మాయి పాపం ఆ ప్రొఫెసర్ గారి మాటలు నమ్మి అడల్ట్ కదా కాబట్టి నిర్ణయాలన్నీ తీసేసుకుంటుంది.
(18:26) తీసేసుకున్న తర్వాత ఇక్కడ అడల్ట్ అనగానే అమ్మాయికి ఇంకో విషయం ఏం గుర్తొస్తుంది అనింటే వాడికి ఆరు బ్యాక్ లాక్స్ ఉన్నాయని అది తూచ్చు అంటది అరేయ్ నీతో పెళ్లి ఏంటరా అది అదవా దరిద్రుడా ఆరు బ్యాక్ లాక్స్ ఉన్నాయి నిన్న నేను పెళ్లి చేసుకొని నేను ఏం చేయాలిరా చల్ దబయ అంటది అన్నమాట అప్పుడు వాడికి అర్థమైతది అమ్మా బ్యాక్ లాక్స్ ఉన్నాయి ఏంట్రా ఇది ఇది బ్యాక్ లాక్స్ ఉన్నాయి అంటది ఏంటిరా ఏమనుకుంటుంది ఇది అని అప్పుడు అడుగుతాడు మరి నాతో అప్పుడు ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నప్పుడు నీకు ఆరు బ్యాక్లాక్స్ కనపడలేదా కరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడండి వాడు అక్కడ మాత్రం
(19:02) డైరెక్టర్ బాగా నచ్చాడు మరి ఆరు బ్యాక్లాక్స్ ఉన్నప్పుడు నువ్వు నాతో ఎందుకు ఈ విధమైనటువంటి రిలేషన్షిప్ పెట్టుకున్నావ్ నువ్వు నాతో ప్రేమను ఎందుకు చూపించావు ప్రేమను ఎందుకు యక్సెప్ట్ చేశవు నాతో ఎందుకున్నావు ప్రేమగా ఎందుకు ఉన్నావు అని ప్రశ్నిస్తాడు దానికి సమాధానం ఉంటు అది అయిపోయిన తర్వాత వీడు కసి కొద్ది ఆ అమ్మాయిని మొత్తం గోడల మీద రాసి నాన్న బీబచ్చం చేసేస్తాడు బీబచ్చం చేసేసిన తర్వాత తర్వాత ఈ అమ్మాయికి ఆల్రెడీ అదేంటంటే ఫెయర్వెల్ పార్టీ అనేది ఒకటి ఉంటుందన్నమాట ఆ ఫెయర్ వెల్ పార్టీలో అమ్మాయి ఒక నిర్ణయం తీసుకుంటది ఏంటంటే
(19:33) మొత్తం గోడల మీద రాస్తాడు వాడికి ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ తో ఇక్కడ కూడా అంటే ఇండియన్ గైస్ ఎలా ఉంటారు అంటే వాడికి ఆడపిల్ల దక్కకపోతే ఆడపిల్లని ఎంత నీచంగా పోర్ట్రేట్ చేస్తాడని 1950స్ లో ఉన్న కథ ఎవడో రాసింది పట్టుకొచ్చి వీడు ఇప్పుడు తీసాడు సినిమా రాసింది సుమి ఓకే ఇలాంటి చెత్తను కూడా ఎంకరేజ్ చేసింది ఈ అర్బన్ నక్సల్స్ే ఇలాంటి మేధావులే ఆ తర్వాత ఆ అమ్మాయి గోడల మీదకి ఎక్కిం్చి నానా అల్లరి చేసేసి పెళ్లి చేసుకుంటాను అనేటటువంటి వాడు పెళ్లి చేసుకోని అనేసరికి ఆ అమ్మాయిని అంత దరిద్రంగా మొత్తం యూనివర్సిటీ మొత్తంలో ఈ అమ్మాయికి ఇంత
(20:12) రేటు ఉంది ముద్దు పెట్టుకుంటే ఇంత రేటు కౌగలించుకుంటే ఇంత రేటు ఇంకోటి ఇంకోటి ఇంకోటి ఇంకోటి నానా దరిద్రాలు అనేటటువంటిది ఒక ఉమెన్ ని పోర్ట్రేట్ చేస్తారు. చేసేసిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయి లాస్ట్ గా అండి ఇక్కడ కూడా బాగుంది ఆ అమ్మాయి లాస్ట్ గా తండ్రికి ఫోన్ చేస్తుంది నాన్న ఫోన్ చెయ్ ఫోన్ ఫోన్ ఫోన్ పాపం ఆ తర్వాత చాలాసార్లు తండ్రికి ఫోన్ చేస్తది తండ్రి కూడా పాపం ఆయన చెప్తున్నాను కదా ఆయన కూడా ఒక యంజైటీ డిసార్డర్ లో ఉంటాడు.
(20:37) ఆయన ఫోన్ ఎత్తాడు కూతురు పట్ల ఆ తర్వాత పాపం ఎందుకో ఎత్తుతాడు ఏంటి అని అడుగుతాడు అడిగితే నాన్న నేను నాన్న నాకు ఈ చదువులు వద్దు ఏమవద్దు నాన్న ఎప్పుడు వస్తది జ్ఞానోదయము ఈ అమ్మాయి నిర్ణయాలు ఈ అమ్మాయి తీసేసుకుని అడల్ట్ నిర్ణయాలు తీసేసుకున్న తర్వాత బొకబోర్లా పడిన తర్వాత తండ్రి గుర్తొస్తాడు ఇల్లు గుర్తొస్తుంది గుర్తుపెట్టుకోండి ఏ ఆడపిల్లకైనా బరిలో ఉన్న బరి ఉండాలి ఒక గీత ఉండాలి ఆ గీత ఎప్పుడూ దాటొద్దు దాటొద్దండి దాటితే ఎన్ని పరిస్థితులు ఎదురవుతాయో పురుషాదిక్య సమాజము ఇక్కడ లిటరేచర్ రాసేటటువంటి వాళ్ళు కూడా పురుషాదిక్య సమాజం గురించి పురుషులే బోల్డ్ అని రాశరంట
(21:22) ఆడాళ్ళు బయటికి రావాలని కానీ నేను చెప్తున్నాను ఐ హావ్ ఎక్స్పీరియన్స్ విత్ దోస్ అర్బన్ నక్సల్స్ హిస్టరీ ఈ వెధవలు కూడా అక్కడ ఆడదాన్ని ఎంత దరిద రిద్రంగా అణచివేస్తారో నాకు తెలుసు ఎంత దరిద్రమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో ఎంతో మంది ఉదాహరణలు ఉన్నారు కాతే మన నాగబాబు గారు చెప్పినట్టు వాళ్ళఏమనుకుంటారో వీళ్ళఏమనుకుంటారో అని ఈ మేధావులకు సంబంధించిన ఈ మేధావుల కింద నలికిపోయి లేదా ఈ మేధావుల కింద అణచివేయబడినటువంటి ఎవ్వరు ఆ జాతి ముందుకు రారు వస్తే చంపి పారేస్తారు.
(22:04) అంత భయంకరమైనటువంటి సాడిజమో ఈ అర్బన్ నక్సలిజం లో ఉంటుంది. అర్థమైందా మీకు సరే స్టోరీలోకి వస్తా ఈ అమ్మాయి ఎప్పుడైతే వాడు గోడల మీద రాసేసాడో తండ్రితో మాట్లాడిన తర్వాత అప్పుడు తండ్రి ఒక మాట కచ్చితంగా మాట్లాడతాడండి అది అద్భుతంగా మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతాడు అనింటే అమ్మ నీకు ఆ హార్మోన్స్ నిన్ను ప్రేరేపిస్తాయని నాకు ఒక్క మాట చెప్పున్నట్టయితే పెళ్లి చేసేది ఆవాడిని కదమ్మా సలక్షణంగా కదా ఇప్పుడు మేము మొత్తుకునేది అదే కదా మీరు 30 ఏళ్ళ వచ్చి 40 ఏళ్ళు వచ్చేదాకా పెళ్లిళ్లు చేసుకోకుండా ఉంటే అరే మీ ఒంట్లో ఉన్నటువంటి హార్మోన్స్ మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే మీరు జాయ్ఫుల్ గా ఎంజాయ్
(22:45) ఫుల్ గా వీకెండ్స్ చేస్తే హెచ్ఐవ కేసులు ఎన్ని పెరిగిపోయినాయి ఆ ఎక్కువగా లేడీస్ హాస్టల్ లో ఉన్న పిల్లకాయలకి మేము మొత్తుకునేది అదేనమ్మా చక్కగా ఇన్ టైంలో పెళ్లిళ్లు చేసుకోండి పెళ్లిళ్లు చేసుకొని ఒకళ్ళనఒకళ్ళ అర్థం చేసుకోండి అర్థం చేసుకొని చక్కగా లైఫ్ లీడ్ చేసుకోండి ఇవి కదా మొత్తుకుంటున్నాం పెళ్లి దేనికోసం చేస్తామఅంటే పిచ్చ మొహాలారా మీరు ఒక బానిసత్వంలోకో లేకోతే ఇంకొక దానిలోకో వెళ్ళమని కాదు ఆ వయసుకి శరీరానికి అవసరము ఒకరికి ఒకరి తోడు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒక వ్యక్తికి ఒక వ్యక్తి తోడు మోరల్ గా అవసరం వయసులో ఉన్నప్పుడు కేవలము
(23:33) శారీరకపరమైనటువంటి ఆ వాంఛలు ఏవైతే ఉంటాయో ఈ విధంగా సమాజంలో దరిద్రం పట్టిపోతారు ఆడవాళ్ళు మగవాళ్ళతో సహా అని వివాహం అనేటటువంటి అద్భుతమైనటువంటి కట్టుబాటు తీసుకొచ్చి సమాజాన్ని రక్షించినటువంటి అద్భుతమైనటువంటి సంప్రదాయము మన హైందవ సంప్రదాయము సనాతన సంప్రదాయము భారతదేశపు సంప్రదాయం బద్దలు కొట్టుకొని వచ్చేసారు గోడలు రైట్ రావాలి హింసను ఎవ్వరు ప్రోత్సహించరు హింసను అనుభవించమని ఎవ్వరు సలహా ఏ సనాతని కూడా సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఏ ఆడది కూడా మగవాడిని జయించింది తప్ప మగవాడికి లొంగిపోయే లేదు లేదండి ఒకవేళ అలాంటి స్టోరీలు ఉన్నా ఆ కుటుంబమో లేకపోతే ఆమెలో ఆ ధైర్యం
(24:28) లేకపోవడమో ఇవి జరిగి ఉండి ఉండవచ్చునేమో కానీ సరైనటువంటి విద్య సరైనటువంటి జ్ఞానము నా పుస్తకాల్లో ఉంది నా గ్రంథాలలో ఉంది నా భగవద్గీతలో ఉంది ఆడదాన్ని సమాజం ఎలా గౌరవించాలి ఎత్తనారియస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత స్త్రీ ఎలా ఉండాలి అని చెప్పేసి అని మాట్లాడితే ఒక అద్భుతమైనటువంటిది ఉంది దాన్ని దరిద్రంగా కూడా పోర్ట్రేట్ చేశారు.
(24:58) కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాతా సయనేషు రంభ క్షమయా దరిత్రి షట్కర్మ పత్ని దీన్ని ఎలా తీసుకొచ్చారుఅంటే దాన్ని ఏమన్నారు కార్యేషు దాసి అంటే ఆడదానికిలో ఉన్నటువంటి ఓర్పు ఎవరిలోనూ లేదండి చక్కబెట్ట ఇంటిని చక్కబెట్టగలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆడదానిలోనే ఉంది కార్యేషు దాసి ఒక తల్లి పాత్ర అంత గొప్పది తల్లిలా ఉండమ్మా అన్నారు భోజ్యేషు మాత భోజనం పెట్టేటప్పుడు భర్తకి తల్లి లాగా తనకి ఏమ అవసరమో పెట్టమ్మ అనేసి అని అన్నారు ఓకే కరణేషు మంత్రి ఇక్కడ ఇది మాత్రం ఈ వెతవలు కొంతమంది అర్బన్ నక్సల్స్ అనేటటువంటి ఈ ఈ సో కాల్డ్ సినిమాలు తీసిన
(25:45) కరణేషు మంత్రి భర్తకి సమస్యలు వచ్చినప్పుడు ఆయన చేసేటటువంటి పనులు అన్నిటిలో కూడా నువ్వు మంత్రిగా నిలబడు రాజు ఎప్పుడు కూడా మంత్రి మీద ఆధారపడి ఉంటాడు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా హైందవ సంప్రదాయంలో నువ్వు ఏది తీసుకున్నా కూడా మగవాడికి చెప్తుంది ఒరేయ్ దరిద్రుడా నీ జీవితం మొత్తం ఆడదాని చుట్టూనే అల్లుకుంది ఆడది అనేటటువంటి ఒక స్తంభానికి తీగలాగా నువ్వు అల్లుకుని ఉన్నావు నీ జీవితం అల్లుకునింది అనే చెప్పింది.
(26:19) అమ్మ మగవాడు బయటికి పోయి సస్తాడు నీ మీద ఉన్నటువంటి ఆ ఎలిగేషన్స్ వేస్తాడు ఆ బయటికి ఎందుకు పోతున్నాడో ఒకసారి కనుక్కో అదేదో ఇంట్లోనే ఇప్పు ఉండాలా అలాగా అని మాట్లాడుతారు. కారణం ఏంటంటే ఎలాగ ఎలాగో ఉండమని ప్రకృతికి విరుద్ధంగా ఉండమని ఏ ఆడది ఇంకొక ఆడది అని దానికి చెప్పదండి. ప్రకృతి విరుద్ధంగా ఉండమని చెప్పదు సృష్టి రహస్యం ఏంటో బోధించాల్సినటువంటి అవసరం ఉంది.
(26:47) కథ విషయానికి వద్దాం. ఈ అమ్మ వెంటనే వెళ్ళిపోయి ఆ ఫెయర్ వెల్ పార్టీలో ఆ రంగులు అంటినటువంటి మొఖం ఇలా తుడిచేసుకొని వెళ్ళిపోయి ఏయ్ అబ్బో అని అక్కడ ఒక మ్యూజిక్ పెట్టుకొని జింగ్ చిక్ జింగ్ చిక్ జింగ్ చిక్ అనేసి వీళ్ళ జూనియర్లు డాన్స్ులు వేస్తా ఉంటే ఆమె అలా వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఒక ఇది తీసుకొని ఆ మ్యూజిక్ సిస్టం ని ఎత్తి కింద పడేస్తది.
(27:10) అంటే ఏంటి దీనికి భలే అర్థాలు చెప్పారబ్బా యూత్ యూత్ ని కూడా అడిగా ఈ సినిమా చూసినావాళ్ళని ఏంటా అని ఏమడిగా ఏమన్నారంటే బ్రేక్ చేస్తుంది బ్రేక్ బ్రేక్ బ్రేక్ తన లైఫ్ లో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ ని బ్రేక్ చేస్తుంది అది పగలగొట్టి బాగుంది మైక్ పట్టుకుంటదండోయ్ మైక్ పట్టుకొని వచ్చి ఏం చెప్తుదంటే ఒరేయ్ అన్వేషు అన్వేషనా ఏదో ఏదో దరిద్రం ఓకే ఒరేయ్ నేను నీతో అని ఒక పచ్చిగా ఒక మాట చెప్తది.
(27:44) ఎస్ ఫలానా వాడు ఉన్నాడు నేను వాడితో గడిపా గడిపా అనేది నేను పాలిష్ గా చెప్తున్న పచ్చిగా చెప్తాది అన్నమాట ఎస్ నేను ఇప్పుడు బ్రేకప్ చెప్పేసాను అని చెప్పి అరేయ్ నేను చెప్పేసారా ఇంక నువ్వు ఏం చెప్పేది నేను చెప్పేసా అని అనగానే ఎదురుగుండా ఎవడైతే ఉంటాడో ఈ అమ్మాయి గురించి గోడల మీద రాసిన ఒక క్యారెక్టర్ ఉంటదిన్నమాట ఉండగానే ఆమె రౌద్రంతోట అక్కడ ఉన్నటువంటి ఒక గిటార్ను పట్టుకొని డన్ డన్ డన్ డన్ డన్ డన్ డన్ డన్ అని పరిగెట్టుకొని వచ్చేసి నేను అనుకున్నాను అబ్బా తలకాయ బద్దలు కొట్టేస్తున్నా బదలు కొట్టేయాలి బదలు కొట్టాలి బద కొట్టాలి దరిద్రమైనటువంటి క్యారెక్టర్ని ఖచ్చితంగా కొట్టాలి వైల
(28:20) యాత్తి కొట్టబోయి ఆల్రెడీ ఆయి అని ఆ గిటార్ పక్కన పారేసి వెళ్ళిపోద్దండి అయిపోయిందా వెళ్ళిపోంగానే ఇప్పుడు ఒక వీడియో పంపించింది మా ఫ్రెండ్ అని చెప్పాను కదా ఆ వీడియో ఏంటంటే ఇలా వెళ్లిపో పోగానే అలా ఒక క్యారెక్టర్ అండి ఆడియన్స్ లో నుంచి అలా స్టేజ్ మీదకి వచ్చేసి అక్కడ డైరెక్టర్ అండ్ టీం ఉండంగానే ఆ చున్ని ఇలా తీసి పడేసేసి నేను ఇంతకుముందు ఐ బిఫోర్ లైక్ దిస్ ఓన్లీ నౌ ఐ లైక్ దిస్ అని ఇలా పడేయంగానే అంటే అసలు ఆ డైరెక్టర్ గవ వచ్చి ఇలా ఒక హగ్ చేసేసుకొని ఎస్ ఎస్ ఎస్ అంటాడండి.
(29:07) ఎవడ్రా నువ్వు పరాయి ఆడపిల్లని ముట్టుకోవడానికి ఎవ్వడరా నువ్వు హగ్ చేసుకోవడానికి ఎందుకు ఈ మాట అడుగుతున్నాను అనింటే ఇదే విషయము మీ ఆవిడ భయంకరంగా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తుంది పరాయి ఆడదాన్ని ముట్టుకునేటటువంటి కామాంతులు ఈ దేశంలో ఉన్నారు ఇప్పుకొని తిరగండి అని ఆ అమ్మాయి ఇప్పుకోగానే నువ్వు వచ్చి పట్టు టుకున్నావ్ ఏమనుకోవద్దమ్మ ఎందుకంటే నువ్వు చేసింది స్టేజ్ మీద నీ మనోభావాలు మీ పేరెంట్స్ మనోభావాలు తెప్పతింటే ఆ పేరెంట్స్ కి కూడా చెప్తున్నాను ఆ అమ్మాయికి జీవితంలో ఏదో ఒక సఫకేషన్ ఉంది దయచేసి అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించండి. మీ తప్పులు కూడా
(29:53) ఉన్నాయి అక్కడ ఆయన వచ్చి వాటేసుకుంటాడు ఇది తప్పు లేదండోయ్ ఆ ఆ పిల్ల వచ్చి హగ్ చేసేసుకుంటుంది ఇది తప్పు లేదండోయ్ మరి ఇక్కడ ఏం చెప్పినావ్ ఈ క్యారెక్టర్ లో నేను చెప్తా నేనేమో ఏమి ఎక్స్పెక్ట్ చేశను అంటే నండి ఈ హీరో మాట్లాడితే విపరీతమైనటువంటి కోపంతోటి అన్ని పగలుకొట్టేస్తా ఉంటాడు. ఈ క్యారెక్టర్ ని చివరికి తీసుకొచ్చేసరికి ఈ ఏం చేస్తాడా వీళ్ళందరినీ అని నేను చూసేసరికి ఏమవుతుంది అనింటే ఒక్క క్యారెక్టర్ అలా ఎందుకు ఉందో చచ్చిన వీడు రివీల్ చేయలేదండి డైరెక్టర్ అక్కడ హీరోకి యాంగర్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఒకటి అవసరం వాడు చిన్నప్పటి
(30:36) నుంచి వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లిని కొట్టడం చూసిన తర్వాత వాడికి ఒక కసి ఆ కసిని ప్రపంచంలో చూపించేస్తాడు. అలాగే హీరో తల్లి ఎవరైతే ఉందో ఆ ఉన్నప్పుడు ఉన్నటువంటి పానిక్ ఏదైతే ఉందో ఆ ఆమె ఏ ట్రోమాలో ఉందో ఆ ట్రోమా నుంచి బయటికి తీసుకో ఈ కోడలు అనే క్యారెక్టర్ బయటికి తీసుకొస్తదేమని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేశ ఆ ట్రౌమాలో నుంచి ఆమెక ఏమన్నా ఒక మోరల్ గా సపోర్ట్ ఇవ్వడం లేకపోతే ఒక ట్రీట్మెంట్ ఇప్పించి ఆ ట్రౌమా నుంచి బయటికి తీసుకొచ్చి ఆమెను మంచిగా చేస్తది ఎందుకంటే చదువుకున్న కోడలు కదా అని నేను అనుకున్నా అది జరగలే ఈ హీరోయిన్ తండ్రి
(31:11) క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఒక ఇన్సెక్యూర్ ఫీ ఫీలింగ్ అతనికి భార్య వెళ్ళిపోయింది తనని వదిలిపెట్టి కూతురు కూడా తన తన నుంచి దూరమైపోతుదేమో అనేటటువంటి ఒక ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఆలోచన చాలా కంజస్టివ్ ఆలోచనలతోటి ఉంటాడు అన్నమాట ఒక లిమిటెడ్ గా ఉంటది అతని ఆలోచన పరిధి దానినుంచి కూతురు ఏమన్నా తన బాధని చెప్పించి లేదా ఈ ప్రొఫెసర్ అనేటటువంటి వాడు కూర్చోబెట్టి ఆ క్యారెక్టర్ కి సార్ మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు కానీ మీ బిడ్డ పెరిగి పెద్దది అవుతుంది ఏదో ఒకరోజు రోజు వేరే ఇంటికి వెళ్ళిపోవాలి మీరు ఇలా ఉన్నా ఇలా ఏమన్నా ఎడ్యుకేట్ చేస్తారేమో
(31:48) అని అనుకున్నా అబ్బే ఏ ఒక్క క్యారెక్టర్ ఎందుకు అలా ఉందో జనాలకు చెప్పలా ఆ క్యారెక్టర్ కి ట్రీట్మెంట్స్ ఏంటో చెప్పలా ఈయన చెప్పిన ట్రీట్మెంట్ ఏంటంటే సున్నీలు తీసేసుకొని వచ్చి హగ్ చేసుకోండి అని మాత్రం చెప్పాడు. ఇక్కడ ఇతను చెప్పదలుచుకున్నది ఏంటంటే భారతదేశంలో పురుషాధిక్యత ఎంత జుగుప్సాకరంగా ఉంది చివరికి తండ్రి ఆడపిల్లకి తండ్రి ప్రేమను చూపకూడదు ఆడపిల్ల తప్పు చేస్తే తండ్రి అడగకూడదు ఎందుకంటే అడల్ట్ అయిపోయింది అదే అడల్ట్ కి మళ్ళీ ఫీజ కట్టడానికి మాత్రం ఆ యూనివర్సిటీకి తండ్రే కావాలి అంటే పేరెంట్స్ ని కేవలం ఏటీఎం లాగా వాడుకోండి
(32:28) అని చెప్పాడా తర్వాత ఈ బాయ్ ఫ్రెండ్ కి అనేట టువంటి ఈ క్యారెక్టర్ సిక్స్ బ్యాక్లాగ్స్ ఉన్నా ఆ అమ్మాయి ఇతనితోటి గడపటము అది కూడా క్యాంపస్ లో ఉన్నటువంటి లేడీస్ హాస్టల్ లోకి మెన్ ఎవరైనా వస్తారా అలా అలవ్ చేసేటటువంటి ఆ యూనివర్సిటీస్ ఏమన్నా ఉంటే నాకు చెప్పండి నేను మళ్ళీ వాటి సంగతి చూస్తా. ఇలా బాహాటంగా ఒక ఆడది మగవాడు పడుకోండి అని చెప్పాడా? అంటే ఈ భారతదేశంలో విలువలు లేవని చెప్పాడా విలువలు అక్కర్లేదని చెప్పాడా? ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఆడపిల్ల యంజైటీ డిసార్డర్ లో ఉంది రెండు కారణాలు ఒకటి తినేటటువంటి ఫుడ్ రెండు
(33:10) వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఆ లైఫ్ స్టైల్ లో చాలా వస్తాయి ఏమేంటి అనింటే వాళ్ళకు ఉన్నటువంటి కరిక్యులం చదువుకునేటటువంటి చదువులో ఎక్కడా కూడా మోరల్స్ అనేటటువంటిది ఒక మనిషిని ఒక మనిషి ఎలా అర్థం చేసుకోవాలిఅనేటటువంటి సైకాలజీ లేదు. అలాగే పేరెంట్స్ పిల్లలతో ఎలా ఉండాలి అనే సబ్జెక్టు కొన్ని దశాబ్దాల నుంచి ఇలాంటి దరిద్రులే ఇలాంటి అర్బన్ నక్సల్స్ ఇలాంటి మేధావులే సిలబస్ నుంచి తుడిచిపెట్టి అవతల పారేసి ఎదురు తిరగడం విచ్చలవిడితనంగా ఉండండి అని చెప్పడం నిన్న మొన్న మనం చూస్తున్నాం కదా వీడెవడు వాడెవడు అసలు వీడెవడు అని మాట్లాడుతున్నారే ఆ ఎవడు అనేది ఇలాంటి
(33:50) దరిద్రులు పుట్టించింది ఎవడే ఎవరు చెప్పారండి కచ్చితంగా ఉన్నాయి పురుషా దిక్యత అన్ని చోట్లా ఉందండి ప్రపంచం మొత్తం ఉంది మేల్ డామినేషన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా కానీ భారతదేశంలో ఆడదాన్ని అద్భుతంగా గౌరవించేవాళ్ళు నిన్న గాక ఆమె ఒక అమ్మ ప్రశ్నించింది చూసావా దేవాలయం మీద బూతు బొమ్మలు ఎన్నే వాటి గురించి ఏం మాట్లాడుతారు అని మూతి పగలగొట్టేవాళ్ళు లేక దేవాలయం మీద బూతు బొమ్మలు అంత ఆరోజే మోటర్నేట్ గా నా దేశం ఉంది.
(34:22) బూతు బొమ్మలు ఎందుకున్నాయో మేధావులకి చెప్తున్నాను వినండి. సృష్టి అనేటటువంటిది ఒంటినిండా బట్ట కప్పుకున్నటువంటి ఆడదా గాని మగవాడికి కానీ సృష్టి ఎలా ఉంటుందని దేవాలయం మీద ఎందుకు వేశారు అనిఅంటే అంత పవిత్రమైనటువంటి జన్మ ఆ శరీరం కూడా అంత పవిత్రమైనటువంటిది సృష్టి కార్యం కూడా దేవాలయం దగ్గరే ఎందుకు తీసుకొచ్చారు అంటే అక్కడ అంత పవిత్రమైనటువంటి కార్యక్రమము సృష్టిలో పవిత్రమైనటువంటిది ఎవరంటే దేవుడు ఆ తరువాత శృంగారం అనేటటువంటిది శృంగారము నాట్ సెక్స్ అంత పవిత్రము అనేటటువంటిది చెప్పారు.
(35:07) అంతే తప్ప అక్కడ ఊడతీశారు దేవతలకు బట్టలేవు ఏం నాలెడ్జ్ రా మీది ఏం నాలెడ్జ్ దేవతలతోటి మీరు పోల్ చేసుకుంటారా ఆ ఏం పీకినారు ఈ సమాజంలో అని దేవతలతోటి పీ అంటే మీరు ఒక విధంగా దేవతల్లే ఇంక నేను ఎక్కువ మాట్లాడను అడిగిందల్లా వరాలిస్తూ ఉంటారు కొంతమందికి పిచ్చి నాటకాలు పిచ్చి రచనలు ఇవాళ ఉన్నటువంటి యువతని జాగృతం చేసేటటు అఖండట లాంటి సినిమాలు ఎవడు చూడరా ఏ యూత్ చూడడు ఎందుకంటే దాంట్లో సెక్స్ లేదు ఎట్టబడితే అట్ట వెళ్ళడానికి వీలు లేదు అందులో ఏంటంటే దేశం ధర్మము ఎలా ఉండాలి అనేటటువంటిది దీంట్లో మా అమ్మాయి కూడా జోక్లు వేస్తా ఉంటది అమ్మ ఇలా ఇలా ఇలా ఇలా ఇలా తిప్పిన
(35:49) దాన్ని అబ్బా అసలు మీరు ఎలా అనేసి అప్పుడు నేను మా అమ్మాయికి చెప్పాను సినిమా చూసిన తర్వాత మాట్లాడు ఈ తత్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాట్లాడు అన్న తర్వాత పాపం తను కన్విన్స్ అయింది నేను చేశాను నా బిడ్డని నేను కన్విన్స్ చేశనండి అలాగని నా కూతురుని ఇంట్లో కూర్చొని తానులు తానులు చుట్టుకోమని నేను చెప్పల నా పిల్ల గ్లామర్ గా ఉండమనే చెప్తాను కానీ హద్దు ఉంది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి ప్రమాదాలు కొని తెచ్చుకునేటటువంటి ఈ స్థితిలో నీకు మాత్రం హద్దులు భగవాడు నిన్ను టచ్ చేయడానికి హద్దులు ఉండాలన్నప్పుడు అలాగే నీ ప్రొవకేటింగ్ కూడా హద్దులు ఉండాలి
(36:30) ఎందుకండి ఎందుకండీ శరీరం మీద అచ్చాదన ఎందుకుఉంది అంటే అవి ప్రేరేపిస్తాయి అవి ప్రేరేపిస్తాయి వాంచలను ప్రేరేపించేటటువంటివి కాబట్టే వాటిల్ని కప్పుకొమ్మన్నారమ్మ విప్పుకొమ్మనలేదు. అర్థమైందా ఏతావాత నేను చెప్పేది ఏంటంటే ఈ గర్ల్ ఫ్రెండ్ అనేటటువంటి సినిమా ఏదైతే ఉందో ఇలాంటి దరిద్రమైనటువంటి సినిమాలు తీసిన ఆ డైరెక్టర్ ని నేను అడుగుతున్నాను నువ్వు ఆడదాన్ని ఏ విధంగా చూపించావు అంటే అది ఏదో తెలియని అయోమయంలో ఉంటది అయోమయంలో ఉన్నప్పుడు మగాడు వచ్చి ప్రీవిసెస్ లోనే ముద్దు పెట్టేస్తాడు ఆడదబోయి ప్రిన్సెస్ లోనే ముద్దు పెట్టేస్తది అంటే కాలేజీ
(37:13) క్యాంపస్లన్నీ కూడా యూనివర్సిటీ క్యాంపస్లన్నీ కూడా సెక్స్ కి నిలయంగా ఉన్నాయి అని చెప్పాడండి. అలాగే సిక్స్ బ్యాక్ లాక్స్ ఉన్నా సెవెన్ బ్యాక్ లాక్స్ ఉన్నా ఆడాళ్ళు మీరు వెళ్ళిపోండి పని కానిచ్చేసుకోండి ఆ తర్వాత ఎవడో ఒకడు దొరుకుతాడు ఎదవ లేదా ఎవరో ఒకడు మహానుభావుడు దొరుకుతాడు మీరు మాత్రం ఈలోపు పనులు చేసుకోండి అమ్మ కానీ పాపం మిమ్మల్ని ఉద్ధరించడానికి మాత్రం ఒకడు వస్తాడు ఆ అప్పుడు కూడా మీకు వీలైతే వాడితో ఉండండి లేకపోతే వాడికి కూడా ఇయ్యే డైలాగులు చెప్పి వెళ్ళిపోండి.
(37:42) జీవితం అంటే ఏంట్రా డబ్బు ఉద్యోగము ఇవి మాత్రమే కాదు ఒక చక్కటి కుటుంబం ఆ కుటుంబాన్ని సమర్ధించుకు రాగలిగే సమర్థత ఆడదానిలో మాత్రమే ఉంది. అందుకే ఎప్పుడూ కూడా ఒక సృష్టి రహస్యం చెప్తాను మగవాడు ఎందుకో తల్లి దగ్గర ఆకలి తీరడానికి స్తన్యాన్నే పట్టుకుంటాడు అలాగే శృంగారంలో ఆకలి తీరడానికి అదే స్తన్యాన్ని ఎందుకు పట్టుకుంటాడు అంటే వాడు పసివాడే ఆడదాని దగ్గర మైండ్ ఇట్ భారత్మాతాకి జై
No comments:
Post a Comment