Why the Modern Diet Is Making You Sick #nutripolitics #shorts #inflammation #pcos #thyroid #periods
https://youtube.com/shorts/DvenudaSy-M?si=9_u5CoObevotp4Rg
https://www.youtube.com/watch?v=DvenudaSy-M
Transcript:
(00:00) ఈసారి ఎప్పుడైనా మీరు విజేతా గాని మోరుకు గాని రత్నదీప్ గాని వెళ్ళినప్పుడు చిప్స్ ప్యాకెట్లు పట్టుకోరండి. ఎందుకంటే ఫ్యాటీ లివర్ తెచ్చుకోవాలి కదా అదే చేత్తో పక్కన ఫ్రిడ్జ్ లో ఉన్న 2 లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ ని ట్రాలీలో వేసేయ్ ఎందుకంటే డయాబెటిస్ తెచ్చుకోవాలి కదా అక్కడ బిల్లు కట్టేసి బయటిక వచ్చి ఎదురుగా ఉన్న పానీపూరి బండి దగ్గర ఆగు రెండు ప్లేట్ల పానీపూరి ఆట చెయ్ ఎందుకంటే అందులో వాడిన కంటామినేటెడ్ వాటర్ వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తెచ్చుకోవాలి కదా అది అయిన తర్వాత ఆ ఏరియాలో కొత్తగా ఎవరైనా బ్యాకరీ గనుక పెడితే నువ్వు మీ ఆవిడ ఇద్దరు కూడా
(00:26) అందులోకి దూరేయండి. చక్కగా మైదా ట్రాన్స్ఫార్ట్ వాడిన బిస్కెట్లు ఎగ్ బఫులు పేస్టీలు తినండి. ఎందుకంటే మీ ఆవిడికి పీసిఓడి గిఫ్ట్ గా ఇవ్వాలి కదా. అసలే దగ్గర దగ్గర 30 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటికే పీసి వడి తెచ్చుకోవడం చాలా లేట్ అయిపోయింది. అర్జెంట్ తెచ్చేసుకోవాలి. లేదంటే సమాజంలో మన ఫ్యామిలీని వేరుగా చూస్తారు.
(00:41) మనల్ని వెలేసిన వెలేస్తారు. ఆ తర్వాత కొత్త సినిమాలు ఏమ వచ్చాయి అని చెప్పేసి బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళండి. ఇంటర్వెల్ టైం లో లార్జ్ పెజ్జా గాని బర్గర్ గాని తినండి. ఎందుకంటే అది హై క్యాలరీ అండ్ లో న్యూట్రియంట్ ఫుడ్ కాబట్టి పొట్ట ముందుకు తన్నుకొని రావడానికి ఉపయోగపడిద్ది. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ మాత్రం పొట్ట ముందుకు తనుకొని రాకపోతే ఎందుకు నిద్రపట్టదు.
(00:59) థియేటర్ లో నుంచి బయటికి రాగానే క్రేవింగ్ అనే ఒక వంగ అడ్డ పెట్టుకొని దగ్గరలో ఉన్న స్వీట్ షాపులకు దూరండి. మీకు నచ్చిన స్వీట్స్, కేక్స్ పేస్టీలు అన్ని తినండి. ఎందుకంటే స్కిన్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి కదా లేదంటే సమాజంతో జరిగే రేస్ లో మనం ఓడిపోతాం. ఏం మనుషులురా నాయనా మీరు క్రేవింగ్ అనే ఒక్క వర్డ్ అడ్డం పెట్టుకొని మీ పొట్టని మున్సిపాలిటీ చెత్తకుండి గన దారుణంగా తయారు చేస్తున్నాం.
(01:20) మీకు వచ్చిన రోగాల దెబ్బకి హాస్పిటల్ లో ఉన్న డాక్టర్ల సైతం చేతులు ఎత్తేస్తున్నారు. వీటిని రివర్స్ చేయలేము జస్ట్ మేనేజ్ చేసుకోవాల్సింది అంతే అని చెప్పి ఎవరు గోళ వాళ్ళది డాక్టర్లు కూడా రోగాలతో బాధపడుతున్నారు. వాళ్ళ రోగాలే వాళ్ళకి తగ్గినప్పుడు ఇంక మిమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు ఇక్కడందరూ సర్వమంగళ మేలమే
No comments:
Post a Comment