Naa Anveshana Exposed | వీడి వంద తప్పులు అయిపోయాయి | Duvvada Siva Prasad Counters
https://youtu.be/K_fFTHiaZwY?si=3d6p0nTBV0qFGa6D
https://www.youtube.com/watch?v=K_fFTHiaZwY
Transcript:
(00:03) అందరికీ నమస్కారం నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్ అతని వికృత చేష్టల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇన్నాళ్ళు ఉన్నటువంటి అనుమానాలని పటాపంచలు చేస్తూ ఇతడు ఎలాంటివాడు అన్నదానికి అతని యొక్క వీడియోనే సాక్షాధారంగా నిలుస్తూ ఉండటంతో ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇలాంటి సోషల్ మీడియా కలుపు మొక్కల్ని ఎక్స్పోజ చేద్దాం. ఇటువంటి వాళ్ళని మనం అన్ఫాలో కొట్టడమే కాదు ముఖ్యంగా టీనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి వారికి ఇన్ఫ్లయెన్స్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది.
(00:36) నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ఇతగాడు ఒక్కడే రోల్ మోడల్ మిగతా వాళ్ళందరూ కూడా వీడి రూలింగ్ లో ఉన్నటువంటి ఆఫ్ట్రల్ మనుషులు అనేలాగా వ్యవహరిస్తున్న ఇతని ధోరణి ఖండనీయమైనది. అంతేకాదు శిక్షార్హమైనది కూడా ఇతరపైన అధికారులు పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియా అనేది చిన్న విషయం కాదు దాంట్లో మంచి చల్లితే మంచి చెడు చలితే చెడు ఇంకా చెప్పాలంటే మంచి కంటే చెడు ప్రవాహం గట్టిగా ఉంటుంది.
(01:02) చెత్త వ్యాప్తింప చేసే వీడియోలకి వ్యూవర్షిప్ కూడా ఎక్కువగా ఉంటుంది కలి ప్రభావం వలన కనుకనే ఇటువంటి వారికి మిలియన్స్ ఆఫ్ ది ఫాలోవర్స్ ఉంటారు. ఎలా ఎదిగాడు ఈయన అనే విషయాలు మనం ఒక్కసారిగా ఆలోచిస్తే ఇతరులను దూషించడం వారిని నోటికవచ్చినట్టు మాట్లాడడం వారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను అసభ్యమైనటువంటి పదజాలంతో తిట్టటం వీటి ద్వారానే పాపులర్ అయ్యాడు.
(01:22) మనం ఎదగడం వేరు కానీ ఇంకొకడి ఎదుగుదలని చూసి ఓర్వలేక ఎలాగైనా సరే కుట్రలు పన్ని కుతంత్రాలు చేసి అబద్ధాల్ని ప్రచారం చేసి వాళ్ళను తగ్గించి మనం ఎదగడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మనిషి లక్షణం కాదు అది పూర్తి స్థాయిలో రాక్షస గుణం. ఈ వ్యక్తి ఈ నాన్వేషన్ అనే యూట్యూబర్ పనేంటి అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వైరల్ కంటెంట్ ని ఎత్తుకోవటం దాంట్లో ఏదో ఒక స్టాండ్ ని తీసుకొని ఇష్టరాజ్యంగా తోలటం ఇష్టారాజ్యంగా మాట్లాడటం వాగటం వాగుడుకాయ అంటారు కదా వాగుడుకాయ అయినా పర్వాలేదు కానీ ఇతను సోషల్ మీడియాలో ఉన్నటువంటి కలుపు మొక్క విషపు మొక్క లాంటివాడు కనుక
(01:59) ఇతన్ని పెకలించి వేయాల్సినటువంటి టైం వచ్చింది. సినిమాలకు కాదు సెన్సార్ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు YouTube లో వీడియోలకు కూడా సెన్సార్లు ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ వీడియోలో ఈ నాన్వేషణ అనే వ్యక్తికి సంబంధించిన వీడియోలని యధాతధంగా ప్లే చేసి చూపించాల్సిన పరిస్థితి ఉండటం మూలాన దయచేసి పిల్లలు ఈ వీడియోలు చూడకుండా ఉంటేనే బెస్ట్ పెద్దవాళ్ళు చూసి పిల్లల్ని అప్రమత్తం చేయండి అది చాలు.
(02:21) ఈ మధ్య యాక్టర్ శివాజీ చేసినటువంటి కామెంట్స్ మీ అందరికీ తెలిసిందే. ఆయన ఆడపిల్లల వస్త్రధారణల గురించి కొన్ని సజెషన్స్ ఇస్తూ కొన్ని పదాలని దొర్లడం జరిగింది వెంటనే కొంతమంది సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా రెడీగా ఇలాంటి వాటి కోసం వేటాడి ఆటాడుకోవడానికి వాళ్ళు రియాక్ట్ అయ్యారు మహిళా కమిషన్ పిలిచింది ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పాడు.
(02:42) అలాగే అతను ఏదైతే చెప్పినటువంటి సజెషన్స్ ఉన్నాయో వాటికి కూడా లక్షలాది మంది మద్దతు పలుకుతూ ఉన్నారు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేము ఉంది అని కానీ కొన్ని పద ప్రయోగాలు మాత్రం ఆడకుండా ఉండాల్సింది ఇది కదా మరి ఈ నా అన్వేషణ అనే వ్యక్తి ఇదే శివాజీ యొక్క మాటల్ని ఖండిస్తూ ఆ శివాజీ గారినే వాళ్ళ అమ్మని దూషిస్తూ తిట్టాడు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ ఆడవాళ్ళనే తక్కువ చేస్తూన్నాడు నేనేమన్నా ఆడంగోడినా అని మాట్లాడాడు లైవ్లో అంతేకాదు ఎవరన్నా వేరేవాళ్ళు కాస్త ఇతన్ని అబ్జెక్ట్ చేస్తే టెర్రరిస్ట్ లాగా మారిపోతూ ఉండటం కూడా అతని యొక్క లైవ్ కార్యక్రమాల్లో చూశాను. అంటే ఇతనికి
(03:19) మానసిక స్థితి ఎలా ఉంది అంటే ఒక పతాక స్థాయికి వెళ్ళిపోయాడు దేంట్లో సబ్స్క్రైబర్స్ ఈ పాపులారిటీ ఎక్కడికి వెళ్ళిన గుర్తింపు వెళ్ళిపోయి తను ఒక రూలర్ అని భావిస్తూ ఉన్నాడు. ఈ దశలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఏమిటంటే నెగిటివిటీ తీసుకోలేడు. అంతా కూడా తనకు నచ్చిన కోణంలోనే ఉండాలి అనే భ్రమలో ఉంటారు.
(03:39) ఎప్పటివరకు అంటే లాగిపెట్టి కొట్టేవాడు వచ్చేవరకు ఇప్పుడు ఇతగాడు భారత్ కి వస్తే సన్మానాలు ఉండవు తప్పకుండా ఇతడికి బడిత పూజ ఉంటుంది. కోడిగుడ్లు టమాటాలు వీటితో ఇతనికి సత్కారం పక్క ఇతను అంటా ఉంటాడు నా మీద వీడియోలు చేసేవాళ్ళు టమాటాలు ఉల్లిపాయలు కొనుక్కోవడానికి చేసుకోండి అని ఇతగాడి ఉదార స్వభావం అది. ఆడపిల్లల యొక్క ప్రైవేట్ పార్ట్స్ ని థంబ్నెయిల్స్ లో పెట్టి చూపిస్తూ వాటి ద్వారా డబ్బులు గడించి నా దగ్గరఆరు కోట్లు ఉన్నాయి 10 కోట్లు ఉన్నాయి నేను ఇన్కమ్ టాక్స్ కడుతున్నానని వెర్రవేగేటటువంటి ఈ అహంకారి ఎంతటి కుసంస్కారో ఒకసారి అర్థం చేసుకోండి ఆడపిల్లల ప్రైవేట్ పార్ట్స్
(04:13) ఇతని వీడియోలన్నీ పాపులర్ అయినవి చూడండి కేవలం ఆడవాళ్ళ మీద బ్రతికినటువంటి వీడియోలు అవి ఎన్ని ఎన్ని అసభ్యమైన పదాలో అతగాడి వీడియోల్లో ఇప్పుడు యాక్టర్ శివాజీ సామాన్యులు అనే పదమే అంతటి అభ్యంతరకరమైనద ైనప్పుడు ఈ నా అన్వేషణ అనే సోషల్ మీడియా కలుపు మొక్క ఎవరైతే ఉన్నాడో ఇతగాడు చేసినటువంటి కొన్ని వందల కొలది అసభ్య పదాల గురించి ఇంకెంతటి తీవ్ర స్థాయిలో మనం ఫైట్ చేయాలి. అయితే కర్మ అనేది ఒకటి ఉంటది.
(04:40) మనం ఎవరిని ఫాలో అవుతున్నాం ఎవడిని నమ్ముతున్నాం ఎవరిని వెనకేసుకొస్తున్నాం అనే దాన్ని బట్టి మనకి భవిష్యత్తు డిజైన్ చేస్తుంది కాలం అందులో భాగంగా యాక్టర్ శివాజీ గతంలో ఈ నాన్వేషణ గురించి అద్భుతంగా పొగిడిన సందర్భాలు ఉన్నాయి. ఏదో ఒకటి రెండు వీడియోలు చూసి ఒక వ్యక్తిని అభిమానించటమో విమర్శించటమో కాదు పూర్వపరాలు కాస్త నిశితముగా గమనించి ఆ తర్వాత అతన్ని ఫాలో అవ్వడమో అన్ఫాలో అవ్వడమో చేయాలి.
(05:02) యాక్టర్ శివాజీ అప్పట్లో ఏవో రెండు వీడియోలు చూసి ఇతన్ని పొగిడినట్టు ఉన్నాడు. ఇప్పుడు అదే యాక్టర్ శివాజీ గారి తల్లిని దారుణాతి దారుణంగా దూషిస్తూ వీడియోలు చేశాడు. ఇతగాడు ఆడపిల్లల హక్కుల కోసం పోరాడే యోధుడా భారత్కి వస్తే ఇతగాడికి ఇంచు ఇంచు సన్మానం పక్కగా ఉంటుంది. ఇందులో డౌట్ ఏమీ లేదు. గతంలో ఇతగడి మీద నాకు మిక్స్డ్ ఒపీనియన్స్ ఉండేవి మంచోడా చెడ్డోడా యాంటీ హిందూనా హిందూనా ఇలాంటి ఆలోచనలు ఉండేవి కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఇతగాడు యాంటీ హిందూ అట్ ది సేమ్ టైం యాంటీ నేషనల్ ఆల్సో భారత్ మీద రెస్పెక్ట్ లేని ప్రతి సునకము కూడా యాంటీ నేషనల్ మాత్రమే అవుతాడు.
(05:36) ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఈ ఉపోద్ఘాతం అంతటికీ కూడా ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని బేస్ చేసుకొని ఆ వీడియోని ప్లే చేస్తూ వాటి మీద నా కామెంటరీ ఇస్తూనే ఈ వీడియోని ఎండ్ చేస్తాను. దయచేసి వీటి ద్వారా ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనం ఎలాంటి వాళ్ళని ఫాలో అవుతున్నాం ఎందుకు ఫాలో అవుతున్నాం విలువైన మన ఆయుషషుని ఎలాంటి విషపు మొక్కల కోసం కేటాయిస్తున్నామో తెలుసుకోండి బిఫోర్ దట్ నేను మాట్లాడాల్సినటువంటి మరికొన్ని పాయింట్స్ ఉన్నాయి నాగబాబు, చిన్మయి, ప్రకాష్ రాజు, అనసూయ వీళ్ళందరూ కూడా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు యాక్టర్ శివాజీకి వ్యతిరేకంగా ఇక్కడ యాక్టర్
(06:11) శివాజీ పర్టికులర్ గా ఈ సబ్జెక్ట్ వరకు మాట్లాడిన దాని గురించే నేను చెప్తూ ఉన్నా ఆయన మాట్లాడిన దాంట్లో తప్పుడు పదాలు ఉన్నాయి ఆయన మాట్లాడింది తప్పు కాదు. స్త్రీ పురుషుడు ఈ సృష్టిలో సమానులే కానీ స్త్రీ అనేది పురుషుడు చేత నిత్యము రక్షించబడుతూ ఉండాలి. ఆవిడ ఎప్పుడూ కూడా రక్షణ వలయంలో ఉండాలి నాకు తిరుగు లేదు నాకు అడ్డు అదుపు లేదు అని వ్యవహరించడానికి స్త్రీకి శక్తి సరిపోదు అని పురాణ కాలం నుంచి కూడా ప్రస్తావించబడి ఉంది.
(06:40) స్త్రీకి విశేషమైనటువంటి స్థానాన్ని ఇస్తూనే ఆమెను రక్షించమని పురుషుడికి ఆజ్ఞలు ఉన్నాయి. ఇవి అర్థం చేసుకొని కొంతమంది మూర్ఖులు స్త్రీని తగ్గిస్తున్నారు వీళ్ళంతా కూడా హిందువులు మనువాదులు సనాతనం పేరిట ఏదేదో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అసలు శివాజీ చేసిన కామెంట్స్ కి హిందుత్వానికి ఏం సంబంధం లేదు కానీ ఇక్కడ హిందువుల్ని రేపిస్టులుగా ఈ నాన్వేషణ అనే వ్యక్తి ఉన్మాది మాట్లాడుతా ఉన్నాడు.
(07:03) ఇలాంటి ఉగ్రవాద చాష్టలకి పాల్పడుతా ఉన్నాడు. హిందువులంట ఆవుల్ని రేప్ చేస్తున్నారంట, మేకల్ని రేప్ చేస్తున్నారంట, 60 వేల రేపులు చేస్తున్నాడంట. అసలు క్రైమ్ కి అర్థం తెలుసా ఇతనికి. క్రైమ్ కి టెర్రరిజం కి లింకులు చేస్తా ఉన్నాడు ఈయన రిలిజియన్ ని ఎక్కడ ప్రస్తావించాలి ఎక్కడ ప్రస్తావించకూడదో తెలియట్లేదు హిందువు అనే ఒక భావన ఉన్నవాడు రేపులు ఎందుకు చేస్తాడు వాడికి విలువలు లేవు గనుక రేప్ చేశాడు విలువలు లేనివాడు హిందువు ఎలా అవుతాడు ఇంత చిన్న లాజిక్ కూడా తెలియదు మతాన్ని అడ్డు పెట్టుకొని బాంబుల్ని పేల్చేవాడు ఉగ్రవాది అవుతాడు అక్కడ మతాన్ని ప్రస్తావించాలి
(07:33) కానీ నేర ప్రవృత్తితో కూడుకున్నవాడు రేపులు చేసినా మర్డర్లు చేసినా వాడు నేరగాడు అవుతాడు అక్కడ మతానికి సంబంధం ఏముంది ఈ నాన్వేషణ అనే సో కాల్డ్ అసామా మాన్యుడైనటువంటి ఇన్ఫ్లయెన్సర్ కి ఇది తెలియదా తెలీదు ఎందుకంటే అహంకారం అజ్ఞానం పొరలు కమ్ముకొని పోయింది సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉండే కొద్ది రెవెన్యూ చూస్తున్న కొద్దీ ఇలాంటి పిచ్చి పిచ్చి ఉన్మాద స్థితి వస్తుంది అని ప్రూవ్ చేశడు ఈయన ఇక నాగబాబు కూడా చాలా రెచ్చిపోయి మాట్లాడారు స్త్రీలకు మనం చెప్పడానికి ఎవరం వారికి నచ్చింది వారు వేసుకోవచ్చు అంటే చిన్న పిల్లటి నుంచి స్త్రీ అయినా పురుషుడైనా ఒక
(08:05) తండ్రిగా మనం బుద్ధుల్ని నేర్పుతాం. అలాగే ఆడపిల్లకి కూడా కొన్ని హద్దుల్ని నేర్పుతాం ఎందుకు అంటే బౌండరీస్ ఉంటాయి జీవితం అన్నాక అంతే మరి నాగబాబు గారికి తెలియంది కాదు కానీ ఏదో ఆ టైం కి ఉదారవాద లక్షణాలు సో కాల్డ్ రేషనలిస్ట్ థింకింగ్ నేను రేషనలిస్ట్ అని చెప్పుకోవడానికి ఇలా మాట్లాడుతారేమో ఇది కాస్త అనాలోచితంగా ఉన్నటువంటి మాటలే అని నేను భావిస్తున్నాను.
(08:28) ఇష్టం వచ్చినట్లుగా గుడ్డలిప్పుకొని తిరుగుతాం మాకు అడ్డు ఏమిటి అని మాట్లాడితే తప్పకుండా దాని మీద కామెంట్స్ చేసే వారిని కంట్రోల్ చేయలేం డ్రగ్స్ ని విచ్చలవిడిగా లీగలైజ్ చేసేసామ అనుకోండి లీగలైజ్ చేసేసి మీరు డ్రగ్స్ తీసుకోకూడదు తీసుకుంటే నాశనం అయిపోతారు అంటే అది కంట్రోలింగ్ అవుతుందా కనుక రెండు వైపులా అటువైపు పురుషుడికి అవగాహన కల్పించాలి ఇటు స్త్రీకి కూడా అవగాహనని కల్పించాలి ఏ విషయాల్లో అంటే ఎక్కడ ఏ సందర్భంలో ఎలాంటి బట్టలు వేసుకోవాలి కంఫర్ట్ గా ఉండాలి అట్ ది సేమ్ టైం అందంగా కనిపించాలి దానికి ఎవడు అడ్డు జాపడు కానీ ఇక్కడ ఏం జరుగుతోంది తమకు ఉన్నటువంటి
(09:03) కొన్ని ప్రైవేట్ పార్ట్స్ ని కావాలని చూపిస్తున్నట్లుగా ఉండే డ్రెస్సెస్ ని వేసుకుంటున్నారు అది కంఫర్ట్ కాదు కంఫర్ట్ ఇస్ డిఫరెంట్ ఎక్స్పోజింగ్ ఇస్ డిఫరెంట్ ఎక్స్పోజింగ్ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది మాట్లాడదాం ఇక్కడ నాగబాబు గారు చెప్పాలి చిన్మయి ప్రకాషరాజు ప్రకాష్రరాజు కూడా నీతులు చెప్తున్నాడు ఏమయ్యా నీతులు నువ్వు కూడా చెప్తున్నావా నీవు నిజంగా స్త్రీ మీద అంత రెస్పెక్ట్ ఉన్నవాడివ అయితే నువ్వు ఎందుకు మరి ఒక స్త్రీకి అన్యాయం చేసేసి వదిలేసావు పెళ్లి చేసుకొని నువ్వు కూడా స్త్రీల హక్కుల గురించి మాట్లాడతావ్ స్త్రీల హక్కులని
(09:31) హననం చేసేవాడివి ఏమి లేదు వీళ్ళక ఒక దుగ్ధం ఉంటుంది ప్రపంచమంతా ఒక గ్రామం అందరికీ సమాన హక్కులు అంటాడు కానీ ఈయన సెక్యూరిటీ గార్డు కి మాత్రం గేట్ బయటే పెడతాడు రోజు ఇంట్లో పెట్టుకోవచ్చు కదా సెక్యూరిటీ గార్డ్ ని ఇలా వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఒక్కర బుద్ధితో ఉంటాయి విచిత్రంగా ఉంటాయి దేశానికి పనికి రానివిగా ఉంటాయి వీళ్ళు చెప్తున్నారన్నమాట ఆడవాళ్ళ వస్త్రధారణల విషయంలో ఎవరు కూడా చెప్పకూడదు అని గరికపాడు గారు చెప్పినా కూడా నాన్వేషణ స్థాయిలో కాకపోయినా నాగబాబు కూడా అలాంటి పదాలని వాడుతూ మాట్లాడడం జరిగింది వాడు వీడు అని చెప్పేసి ఇంత
(10:03) అనాలోచితంగా ఇంత మూర్ఖత్వంతో మాట్లాడడం అనేది మీకు మాత్రమే చెల్లుతుందేమో కాస్త సవరించుకోండి సరిదిద్దుకోండి స్త్రీ అనేది ఒక విలువైన శక్తి దాన్ని మనం కాపాడుకోవాలి ఇది మన బాధ్యత దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక అనసూయ భరద్వాజ్ గురించి కూడా చెప్పాలి అబ్బో ఈవిడ ఇచ్చేటటువంటి సందేశాలు మెంటల్ ఎక్కిపోతది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడుతాది ఈవిడ అరే నా బాడీ నేను చూపించుకుంటా అంటే చూపించుకో కానీ చూసేవాడు నీ కోణంలోనే చూడాలి అని అనుకుంటే మాత్రం ప్రమాదం అయితేది.
(10:31) వాడిని ఎవడు కంట్రోల్ చేస్తాడు ఎవడి మైండ్ లో ఏం తిరుగుతుందో ఎవడు ఊహించగలడు శరీరంలో ఉన్నటువంటి అవయవాలు వేటి కోసం భగవంతుడు ఇచ్చాడో ఒక్కసారి ఆలోచించాలి. ఆయా అవయవాల యొక్క ఉపయోగానికి తగ్గట్లుగా మనం వ్యవహరించాలి తప్ప కొన్ని కొన్ని ప్రదర్శనకి కావు అని తెలుసుకోవాలి. కానీ ఈవిడ కూడా నేను హీరోయిన్ే నన్ను కూడా అన్నట్లే అని చెప్పి శివాజీ గారి కామెంట్స్ కి అగైనస్ట్ గా మాట్లాడుతూ చాలా చాలా విచక్షణ రహితంగా మాట్లాడారు అనిపించింది.
(10:56) వాళ్ళ కొడుకు చెప్పినా కూడా ఈవిడ వినదంట అమ్మ కొంచెం మంచి బట్టలు వేసుకో అమ్మా అని కొడుకు చెప్తే యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఫర్ నాట్ యువర్ సెక్యూరిటీ అన్నట్లుగా ఏదో వాడికి నీతులు చెప్పిందంట. రేపు పొద్దున నా పిల్లాడు ఆడపిల్లల మీద అనుచిత ప్రవర్తన చేసేవాళ్ళలా మారితే అప్పుడు తెలుస్తది అన్నమాట వీడికి అరే నా తల్లే వినట్లేదు ఇంకా ఏ ఆడదయితే ఏముంది అన్నట్లుగా మాట్లాడితే వ్యవహరిస్తే అతను మారిపోతే కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా అనసూయ భరద్వాజ్ ఈవిడ ఈ జబర్దస్తు వాటిల్లో చేసినటువంటి ఆ డబుల్ మీనింగ్ డైలాగులు అప్పుడు ఎక్కడికి పోయింది అంటే డబ్బు వచ్చేసరికి డబుల్
(11:27) మీనింగ్ డైలాగులు వచ్చేస్తాయి ఆ మొత్తం ఇంట్లో మొత్తం అంతా సర్దేసుకొని కూర్చునేసరికి నీతులు వస్తాయి ఇలా డబుల్ స్టాండర్డ్స్ పనికి రావున్నమాట ఇక్కడ ఎవరూ కూడా స్త్రీలకు వ్యతిరేకంగా లేరు స్త్రీని రక్షించుకోవాలని ఆ ధోరణలోనే ఉన్నారు. అలా అని చెప్పేసి దేశంలో దాడులు జరగట్లేదా స్త్రీలపై అకృత్యాలు జరగట్లేదా అంటే జరుగుతున్నాయి.
(11:46) మనం ఆ కోణంలోనూ ఫైట్ చేయాలి మగవాళ్ళను కూడా ఎడ్యుకేట్ చేయాలి ఆడవాళ్ళను కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఈ రెండిటిలోనూ లోపాలు ఉన్నాయి. సమన్వయం చేసుకొని ముందుకు సాగాలి తప్ప ఏమన్నా చిన్న మాట అంటే చాలు మహిళా హక్కులు కాలగర్భంలో కలిపేస్తున్నారంటే ఎట్లా ఎవరు ఒప్పుకుంటారు ఇక చిన్మయ్య గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు శేఖర్ భాషా అనేటటువంటి ఒక వ్యక్తి క్లియర్ గా ఒక చిన్న రియల్లో ఆవిడని ఎక్స్పోజ చేశడు.
(12:07) ఇక ఇప్పుడు మనం డైరెక్ట్ గా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ వీడియో చూద్దాం. నీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరు సార్ వాడు అన్వేషన్ ఒకడు ఉంటాడమ్మ వాడు మమ్మీ వాడు అసలు మా అమూలోడు కాదమ్మా వాడు వాడు ఒక్కొక్క సిరీస్ వాడు చేస్తున్నాడమ్మా నిన్ననే వాడు కొత్తగా స్టార్ట్ చేసాడు మళ్ళీ లవ్ స్టోరీ పాత లవ్ స్టోరీని బ్లాక్ బ్యాక్ రివైండ్ చేసాడు వాడు ఇది శివాజీ ఒక దశలో అడ్మైర్ చేసిన విధానం ఎవరిని నా అన్వేషన్ ని అంతేకాకుండా ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి వాడి మమ్మీ అంటే వాడి అమ్మ అని మాట్లాడ మానట్టే కొన్ని కొన్ని సహజంగా అలవాటుగా ఉంటాయి ఆడమ్మ ఆనా
(12:44) కొడుకులు ఈనా కొడుకులు ఇలా మాట్లాడడం కొంతమందికి అలవాటు ఫ్యాషన్ కానీ అది ఎంత పెద్ద బూతో కూడా తెలుసుకోవాలి కనుక ఈరోజు యాక్టర్ శివాజీ కూడా గ్రహించాలి మొన్న కూడా ఏదో సక్సెస్ అయితే ఒక సినిమా కింద కూర్చుండిపోయి దీన అమ్మ దీనికోసం దీన అమ్మ అని కూడా మనం అనకూడదు. అన్నాము అంటే తల్లిని దూషించినట్లే కనుక అది కర్మ భూమరంగా అయింది అనుకోండి నా అన్వేషణ ఈరోజు శివాజీ గారి తల్లిని దూషించడానికి గల కారణం ఆ రోజు ఆడి మమ్మీ అని ఈయన మాట్లాడడమే అని నేను అనుకుంటున్నా అయినప్పటికీ ఆ కాంటెక్స్ట్ వేరు ఈ కాంటెక్స్ట్ వేరు నాకు ఇక్కడ అనిపించింది
(13:17) చెప్తున్నా అలా ఇతగాడు ఒకప్పుడు అభిమానించాడు ఈరోజు ఆ యొక్క సో కాల్డ్ ఇన్ఫ్లయెన్సర్ తోనే తిడులు తిన్నాడు. ఆడపిల్లలదే తప్పండి ఎందుకంటే 2024 లో 30 వేల రేపులు అయ్యాయి అఫిషియల్గా పోలీస్ లెక్కల ప్రకారం అండ్ 2025 లో 28 వేల రేపులు అయ్యాయి పోలీసుల లెక్కల ప్రకారం 2026 2027 లో కూడా అవుతది ఎవరు చేస్తున్నారు ఈ హిందువులు ఈ మగజాతి ఇంకా అయితుంది ఎవరు హిందూ ఆడపిల్లలు క్రిస్టియన్ ఆడపిల్లలు ముస్లిం ఆడపిల్లలు చిన్న పిల్లలు ఆ ముస్లిం మాములు చేరలో కట్టుకున్న వాళ్ళు పద్ధతిగా ఉన్నవాళ్లు వాళ్ళ మీద రేపులు చేస్తున్నారు ఆ ఇక్కడ ఈ గదికిపాటి నరసింహారావు గారు ఏమంటున్నారంటే
(13:59) టీ షర్ట్ అమ్మాయిలు వేసుకుంటే మాకు మూడు వచ్చేస్తుంది. అమ్మాయిలు జీర్ ఫ్యాంట్లు టీ షర్ట్లు వేసుకోకూడదు పద్దతిగా చీర కట్టేసుకోవాలి. ఈ శివాజీ అంటున్నారు. గరికిపాటి నరసింహారావు గారికి మీకు మూడ్ వస్తుంది ఎందుకంటే ఉప్పు, కారం తింటున్నారు కాబట్టి 65 సంవత్సరాల్లో మీ శుల్లి లేచిపోతుంది కాబట్టి రూపాయి బ్లేర్ పెట్టుకొని కట్ చేసేసుకోండి మిషుల్లి శివాజీ నీకు కూడా నీ శుల్లి కట్ ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ అమ్మాయిలు నాకైతే ప్రాబ్లం లేదు.
(14:24) వాళ్ళు ఎలా ఉన్నా నేను చూసి ఆకు మగవాడిగా ఆనందిస్తాను నాకు ఏ ప్రాబ్లం లేదు అది ఇతగ నేచర్ అర్థమైంది కదా ఎంతటి సైకో ఎలాంటి మానసిక ప్రవృత్తి ఇతడిది అని ఆ పదాలు విన్నారు కదా మరి ఇతని వీడియోలు స్త్రీలు కూడా చూస్తారు కదా ఇంత రెస్పెక్ట్ నిజంగా వీడికి స్త్రీల మీద ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడడు కదా ఈయన ఇలాంటి పదాలు వాడడు కదా ఆ స్త్రీలు చూసి ఏంటి వీడి గోల అని అనుకోరా ఏంటి ఆ పదాలు అని భావించరా చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు నేర్చుకోరా ఇతను సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్ అవుతాడా కలుపు మొక్క అవుతాడా పరమ డేంజరస్ ఈయన ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయొచ్చు భారత్ కి వస్తే ఇతగాడికి
(15:00) సన్మానం పక్క ఒకప్పుడు ఇతనితో మాట్లాడుతూ నేను అన్నాను మీరు వస్తే మిమ్మల్ని స్వాగతిస్తానండి మంచిగా అని చెప్పారు. నేను ఈసారి ఎలాంటి స్వాగతం చెప్తానో నా వైపు నుంచి ఈ వీడియోలో చెప్తా ఇలా మాట్లాడుతూ హిందువులు క్రైమ్ చేస్తున్నారు అని చెప్పి ఈ రేపుల సంఖ్యని వెల్లడిస్తూ మాట్లాడుతున్నాడు. హిందువులు ఏంటి క్రైమ్ ని హిందువులకు ఆపాదించడం ఏంటి నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పా ఏ నేరానికి రిలజియన్ అప్లై చేస్తారు ఏ నేరానికి రిలజియన్ ని అప్లై చేయరు అది మానవ కోణంలో చూస్తారు అని రేపులు మర్డర్లు మానభంగాలు దొంగతనాలు దోపిడీలు ఇవన్నీ కూడా హిందుత్వ
(15:33) విలువలు సనాతన ధర్మం గురించి తెలియక వాటి నుంచి పక్కకు వెళ్ళిపోయినటువంటి ఆ రక్కస హృదయాలు ఏవైతే ఉంటాయో లేకపోతే దొంగ ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు చేసేవి ఆ నేరపూరితమైనటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు వాళ్ళకి హిందుత్వానికి లింక్ పెడతావ ఏంటి వాళ్ళు మతపరమైనటువంటి కోణంలో నేరం చేయలేదు కదా మరి హిందుత్వం అంటావ ఏంటి అంటే నీకు కామన్ సెన్స్ పని చేయట్లేదు గరికబాటి గారి గురించి అలా మాట్లాడుతావ్ బ్లేడ్ తో కోసుకోవాలా మరి నీ నాలుకని ఎన్నిసార్లు కోయాలి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావే నీ నాలుకను చీరేయాలి కదా నువ్వు మనిషిగా కూడా అర్హుడివి కాదు అలా
(16:07) మాట్లాడుతున్నావు చూసారా హిందువులంట రేపిస్ట్ లంట ఇలాంటి పాపిష్టి ఎదవలు చేసేటటువంటి కామెంట్స్ ని పట్టుకొని ఈ వికృతమైనటువంటి యాంటీ హిందూ గ్యాంగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి ఇదిగో హిందువులు రేపిస్టులు అంటారన్నమాట. దయచేసి ఇలాంటి కలుపు మొక్కల్ని ఇప్పటికైనా సరే ఒక కంట కనిపెట్టండి. కనిపెట్టడం అంటే వాడిని ఫాలో అవ్వడం కాదు.
(16:28) వీడు ఎక్కడ దొరికితే అక్కడ సన్మానించండి. విదేశాల్లో కూడా భారతీయులు ఉన్నారు కదా వెంటనే వాడి బెండు తీసేటటువంటి ఏర్పాట్లు చేయండి. అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని లీగల్ గా అప్రోచ్ అయి చెప్పండి. వీడు మీ దేశంలో ఉంటూ మా దేశంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. ఊసరవల కంటే దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నాడు.
(16:45) ఒకసారి హిందూ అంటాడు మరొకసారి క్రిస్టియన్ అంటాడు ఒకసారి ముస్లిం అంటాడు అందరికీ బంధువును అంటాడు అందరి పర్సనల్స్ విషయంలో చొరబడి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతాడు. ఇతరులు వీడియోలు చేస్తే డబ్బుల కోసం అంటాడు వీడు మాత్రం ఏమన్నా రాళ్ళను సంపాదిస్తున్నాడా వీడు కూడా అదే డబ్బులు సంపాదిస్తా ఉంటాడు. ఇలాంటి మనస్తత్వం వీడిది.
(17:02) మళ్ళీ చెప్తాను మతపు కోణం ఎప్పుడు తేస్తారండి ఆడపిల్లల్ని తమ మతం దాచుకొని లోబరుచుకొని ప్రేమ పేరుతో వాళ్ళు పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత అప్పుడు ఇది నా మతం అని చెప్తారే అప్పుడు మతపు కోణంలో నేరం వస్తుంది. మత మార్పిళ్లు చేస్తారే ప్రలోభ పెట్టి అది మతపు కోణంలో నేరం దేవుడు చెప్పాడు మిమ్మల్ని చంపమన్నాడు అని చెప్పి ఉగ్రవాదులు తయారవుతున్నారే అది మతపు కోణంలో నేరం ఇలా మత కోణాల్లో ఉండేటటువంటి నేరాలు వేరు ఇతర నేరాలు వేరు.
(17:26) ఆ రెండిటికీ తేడా తెలుసుకో ఫస్ట్ మొత్తానికి 14 ఇయర్స్ అమ్మాయిని వేసాను అంటావ్ అదే అంటున్నా నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావ్ అదే అబ్బా మామూలువాడు కాదు రూపాయలు అంటే నువ్వు ఎందు ఈయన ఆన్వేషన్ గా గాడు ఏదో దేశంలో ఉన్నప్పుడు అంట 1000 రూపాయలు కావాలని చెప్పి ఒక 14 ఏళ్ల బాలిక వచ్చి అడిగితే ఆమెని అనుభవించాడు అనేది ఒక ఆడియో కాల్ ఆధారంగా రాడ్ రోస్టర్ అక్షయ్ అనే మంచి ఇన్ఫ్లయెన్సర్స్ వీళ్ళు రియల్ హిందూ వారియర్స్ రియల్ నేషనలిస్టులు వీళ్ళు ఎక్స్పోజ చేశారు.
(17:55) అందులో స్పష్టంగా చెప్తున్నాడు అవును చేశాను అని వీడు ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నాడు ఏ చెప్పుతో కొట్టాలి ఇతన్ని ఏ చెప్పుతో కొట్టాలి ఇప్పుడు కవరేజ్ చేసుకోవడానికి క్షమాపణలు చెప్తున్న వాళ్ళకి వీళ్ళకి ఏదో మాట్లాడుతున్నా వెనక్కి తీసుకుంటున్నా అంటే ఎవరు ఆల్రెడీ ఇక్కడ వెనక్కి వదిలాగినటువంటి బాణాలు ఉన్నాయి అవి టార్గెటెడ్ గా ఈ నాన్వేషణకి గుర్చుకునేదాకా అతడికి క్షమాపణ లేదు అతన్ని క్షమించే ప్రసక్తి లేదు ఇతను భారత్కి రావాల్సిందే భారత్లో ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా శిక్షించబడాల్సిందే ఇక్కడున్న ఆగ్రహ జ్వాలలకు తగ్గట్లుగా టమాటాలు గుడ్లు పడాల్సిందే ఇతని మీద చెప్పుల దండలు కూడా
(18:28) 14 ఏళ్ల బాలిక వదలలేదు ప్రపంచ దేశాలు అన్ని ముందుకు వెళ్తుంటే మన వాళ్ళని ఆడదాని చీర దగ్గర ప్రపంచమంతా అభివృద్ధితో ముందుకు వెళ్తూ ఉంటే ఆడదాని చీర దగ్గర ఆడదాని ఆడదాని అనే పదం కూడా అఫెండే అది కూడా తప్పే మరి అసలు చీర అంటే ఇంత అసహ్యం ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు మొన్న కాంబోడియా వెళ్ళారంట ఈయన ఆన్వేషణ గాడు ఎలాగో ఈయన భారతదేశానికి రాడు కదా చూడడానికి ఆవిడ కూడా అదే చీర కట్టుకొని కనిపించారు కదా అంత చీర అంటే అంత నెగిటివిటీ ఎందుకు మరి అభివృద్ధి అంటే చిన్న పిల్లలని రేప్ చేశారు కదా అది అభివృద్ధి కాదు మరి 14 గేళ్ల బాలికని ఏదైనా సరే అది లీగల్
(19:00) గా వాడు కరెక్ట్ అయి ఉండొచ్చు గానీ అనుభవించాడు అంటే మరి ఇతను రేపిస్ట్ కాదా అంతకంటే ఎక్కువ ఇతను ఒక లైవ్ ఏర్పాటు చేశడు అందులో చాలా మంది ఆడవాళ్ళు వచ్చి మాట్లాడారు కొంతమంది ఇతన్ని అబ్జెక్ట్ చేశారు ఎవరైతే అబ్జెక్ట్ చేస్తున్నారో వెంటనే వీడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉన్నాయి అంతే కాదు అమర్యాద పూర్వకంగా కూడా వ్యవహరిస్తున్నాడు దాన్ని ఎక్స్పోజ్ చేసేటటువంటి క్లిప్పే ఇది చూడండి రేప్ చేసేసి నోట్లో ముచ్చ పోసేసి వీడియో తీసి తెచ్చుకున్నాడు మీరు ఇక్కడ చూసారా తెలియదు మీకు రేపులు ఎక్కడ జరగవు మర్డర్లు మానభంగాలు ఎక్కడ జరగవు ప్రతి దేశంలోనూ
(19:27) క్రైమ్ రేట్ ఉంటది. ఎక్కువ తక్కువ అంతే తక్కువ జనాభా ఉన్న దేశంలో క్రైమ్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది. ఎక్కువ జనాభా ఉన్న దేశంలో పేదరికం ఉన్నటువంటి దేశాల్లో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ క్రైమ్ రేట్ ని తగ్గించాలి అంటే ఏం చేయాలి అనే ఆలోచనలు చేయాలి అలాంటి సలహాలు సూచనలు మనం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి. నీవు ఒక ఇన్ఫ్లయెన్సర్ కాబట్టి నువ్వు కూడా చెప్పాలి.
(19:49) అంతేగానీ ఈ క్రైమ్ రేట్ ఉంది కాబట్టి భారతదేశం వేస్ట్ హిందువులే చేస్తున్నారు మరి అమెరికాలో గన్ కల్చర్ ఉంది మాట్లాడితే ఎవడినొకడిని సరదాగా చంపేస్తా ఉంటారు వాళ్ళు మరి అమెరికా వేస్టా ప్రతి దేశానికి వారికి ఉన్నటువంటి సమస్యలు వారికి ఉంటున్నాయి అబ్బా నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ ఇక్కడ పైపెచ్చు ఆవిడ అబ్జెక్ట్ చేసింది మాట్లాడుతూ మాట్లాడుతూ వీడి మాటలు తట్టుకోలేక ఆవిడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నాడో చూడండి ఇప్పుడు అభివృద్ధి అంటే నేను వేసుకున్న షాట్ కాదండి అభివృద్ధి అంటే ఏంటి రేపు గురించి మాట తీసారా తీసే అంటుంది చూడండి పతివ్రత అంటుంది చూడండి
(20:18) వీడు అభివృద్ధిని మాట్లాడుతూ షార్ట్ ని ఎత్తుతున్నాడు. ఎత్తుతా ఉంటే ఏ ఆడపిల్లైనా అభ్యంతరకరంగా ఫీల్ అవుతుంది. ఆ లైవ్ నుంచి వెళ్ళిపోయింది ఆవిడ. అలాగే లైవ్ ఏర్పాటు చేసింది దేనికి జనాల యొక్క అభిప్రాయాలని తెలుసుకోవడానికి ఇతను వాగడానికి కాదు అవతలకి అసలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడే ఎక్కేస్తా ఉన్నాడే అందుకే ఇతను సోషల్ మీడియాలో విషపు మొక్క అని నేను మాట్లాడేది.
(20:39) పైపెచ్చు పతివ్రత అని మాట్లాడుతున్నాడు ఆడపిల్లల్ని మళ్ళీ ఆడవాళ్ళ హక్కుల గురించి పోరాడతా అంటున్నాడు. ఇంతకంటే సన్నాసిని ఎక్కడనా చూస్తామా మనం ఉమా తెలుగు ట్రావెలర్ రవి తెలుగు ట్రావెలర్ భయ్యా సన్నీ యాదవ్ ఇలా కొంతమంది ట్రావెలర్స్ ని కూడా టార్గెట్ చేసినప్పుడు వాళ్ళ అమ్మల్ని వాళ్ళ భార్యల్ని ఎంత దారుణంగా దూషించాడో ఎన్ని భయంకరమైన థంబ్నెయిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి పాపాల చిట్ట ఇతగాడు ఈరోజు వచ్చి నేను స్త్రీ జనోద్ధారకుడిని అంటే మనం నమ్మాలా వెంటనే ఇతన్ని అన్ సబ్స్క్రైబ్ చేయడం ఇస్ ఈక్వల్ టు మనం ఒక ఉమెన్ కి రెస్పెక్ట్ ఇవ్వడం కనుక ఆ పని చేయండి జాతగా మాట
(21:14) అయ్యప్పస్వామి మాల వేసుకొని ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయనది వేదాం టీవీ ఇతను కూడా మంచి ఇన్ఫ్లయెన్సర్ చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తా ఉంటాడు. మాలధారణలో ఉన్నాడు. ఉంటే అతన్ని ఏమంటున్నాడు విన్నారు కదా ఇలాంటి సైకోనా ఇన్నాళ్ళు మీరందరూ ఫాలో అవుతున్నది ఇమ్మీడియట్ గా ఎలిమినేట్ చేయాల్సినటువంటి వ్యక్తి ఈయన మానవ సమాజం నుంచి ఇతను బహిష్కరించాలి ఇతను మనిషి కాదు మనలో ఉన్న పురుగు మతంలోని హిందూ మతంలోని చాలా దారుణం ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడదానికి స్వేచ్ఛ అరే బీచుల్లోని అమ్మాయిలు అందరూ హ్యాపీగా లేరు గాలి తగలాలయ్యా నీకు గాలి తగలినట్లో వాళ్ళకి గాలి తగలాలయ్యా నువ్వు
(21:49) రేపే చేసేస్తాను అంటున్నావు సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీ షర్ట్లు వేసుకున్నానురా రేపులు అయ్యాయి ఆ రోజుల్లోనే రేపు మగవాడికి సీతాదేవి ద్రౌపది గురించి కూడా మాట్లాడేస్తున్నాడు. ఈ మధ్య మహాభారతం ఒకటి స్టార్ట్ చేశాడు కదా అన్నీ సగం సగం నాలెడ్జ్ తో చేసినటువంటి వీడియోలే నిజానికి అలాంటివి చూస్తే ఇంకొంచెం ఎక్కువ ప్రమాదం ఎందుకంటే తప్పుడు సమాచారంతో చూసే కథనాలు ఇంకా డేంజర్ కనుక ఈయన చేసేటటువంటి రామాయణ మహాభారతాలు మనకు అవసరం లేదు కానీ సీతాదేవి ద్రౌపది గురించి మాట్లాడుతూ ఆ ఉపమానాలు అండ్ అక్కడ ఒక పుచ్చకాయ పెట్టి ఒక దోసకాయ పెట్టి వికృతముగా
(22:23) అది ఏంటి అనుకుంటున్నాడు అంటే ఇన్ఫ్లయెన్స్ చేస్తున్నాడు అసామాన్యుడు కాబట్టి ఇన్ఫ్లయెన్స్ చేస్తున్నాడు ఏం ఇన్ఫ్లయెన్స్ చేస్తున్నాడు నోటికి ఏది వస్తే అది మాట్లాడి మాటలు కాదు వాంతులు చేసుకొని వీడియోలు చేసే సన్నాసి ఇతగాడు జనాల మీద పరాణ జీవనం చేస్తా ఉంటే మనం హర్షించాలా ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని క్షమించే ప్రశక్తే లేదు భారత్ కి వచ్చినా రాకపోయినా ఇతన్ని ఎక్కడైనా సరే పనిష్ చేయగలిగేటటువంటి పని మనం చేయాలి హిందువులు రేపిస్ట్ులు అంటావ ఏంటిరా సన్నాసి నేను ఎవరు చెప్పడానికి అదే అంటున్నాను మీరు ఎవరు చెప్పడానికి మమ్మ కోసం నేను అదే చెప్తున్నా
(22:54) మరి ఈయన ఎవరు చెప్పడానికి మనకి మొత్తం లోకానికి ఎప్పటికప్పుడు మెసేజ్లు ఇచ్చేస్తా ఉంటాడు చైనాను పొగుడుతా ఆ దేశాలని పొగుడుతా మన దేశాన్ని కించపరుస్తా దాన్ని వాడే చెప్పాడు చూడండి. మరి నీకేమ అవసరం సమాజం గురించి నాద నేను ఇన్ఫ్లయెన్సర్ మేము సామాన్య మానవులు వీడు ఇన్ఫ్లయెన్సర్ అంట మనం సామాన్య మానవులం అంట లేదా ఇంకెవరనా YouTube ఛానల్ పెట్టుకుంటే వాళ్ళంట వీడి మీద వీడియోలు చేసి ఉల్లిపాయలు టమాటాలు కొనుక్కుంటారంట వీడు ఒక్కడే ఇన్ఫ్లయన్సర్ సామాన్య మానవులంట ఇది ఇతగాడికి ఉన్నటువంటి స్టార్టింగ్ లో చెప్పా కదా ఒక జబ్బు వస్తది ఎక్కువ మంది ఫాలోవర్స్
(23:25) వచ్చేటప్పుడు ఆ జబ్బులో ఉన్నాడు దాని నుంచి బయటికి రాకపోతే అస్సామే వస్తే కన్నా బయటనుండి నేను ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి నేను బయట నుండి అన్ని సాధిస్తాను చూడు బయట నుండే సాధిస్తాను దయ రాను ఇండియా తల కిందులుగా తపస్సు చేసి ఒక్క రాబం చెప్పి ఇండియా రావడానికి పొల్యూషన్ అన్ని అన్ని పొల్యూషన్ దరిద్రం రేపు నా కూతురు పూడితే రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం నేను రాను అది ఇండియా మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ మొత్తం దరిద్రం అంట పొల్యూషన్ అంట కూతురు పుడితే రేపులు చేసేస్తున్నారు ఇలాంటి దరిద్రుడు ఏ ఏ దేశాలు ఇప్పటి వరకు 11 దేశాలు తిరిగాని చెప్పుకుంటున్నాడు కదా
(23:57) ఏ దేశంలో లో క్రైమ్ జరగలేదో చెప్పమనండి క్రైమ్ మనిషి ఉన్న ప్రతి చోట జరుగుతుంది మనిషిలో రకరకాల ప్రవృత్తులు ఉంటాయి. వాటిని కట్టడి చేసేవే చట్టాలు అవి ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఇతర సోషల్ ఎన్విరాన్మెంట్ లో ఇవన్నీ కూడా నిబిడీకృతం అయ ఉంటాయి. అంటే దాని రిజల్ట్స్ే అక్కడ మంచి చెడులా మనకు కనిపిస్తాయి కానీ ఇండియాకి రాకుండా ఇండియా మీద అంట యుద్ధం చేస్తాడంట ఇండియాని బాగు చేసేస్తాడంట నీ బతుకు ఎంత నువ్వఎంత గట్టి కంప్లైంట్ పెడితే నీ YouTube అడ్రెస్ే గల్లంత అయితది నీ బతుక ఎంత జస్ట్ వన్ అవర్ లో 1 లాక్ సబ్స్క్రైబర్స్ వెనక్కి వెళ్ళిపోయారు.
(24:32) ఇప్పుడు పతనం కాదు పూర్తి స్థాయి అధః పాతాళంలోకి వెళ్ళబోతున్నావు నువ్వు నువ్వు మారినా కూడా ఎవడు క్షమించడు నువ్వు మారాల్సిన అవసరం కూడా లేదు మాకు ఎందుకంటే ఇక నువ్వు మూసుకొని కూర్చోవడమో కాలగర్భంలో కలిసిపోవడమో అంటే మ్యూట్ అయిపోవడమో జరిగిపోవాలి తప్ప నీ వలన ఈ లోకానికి ప్రయోజనం లేదు పైపెచ్చు జనాల యొక్క విలువైన టైం ని నీలాంటి వాళ్ళు తినేస్తారు.
(24:55) తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళ ఆడంగులు గానీ ప్రపంచ యాత్రకుడు ఆటగాడు కాదు కదా నేను ప్రపంచ దేశాలు తిరిగాను తిరిగింద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఆడంగులు నేను ఆటగాడిని అని చెప్పుకుంటా ఉన్నాడు ఆ పక్కన ఉన్న ఒక ఆవిడ మరి ఎందుకో మరి నా అన్వేషణ మెప్పు కోసం ఏమో నవ్వుతా ఉంది. సో ఇదొక రకమైనటువంటి ట్రౌమా అన్నమాట వాళ్ళు కూడా బయటికి వస్తారు.
(25:13) ఇక్కడ నాన్ విషయం ఏమంటున్నాడు తెలుగు రాష్ట్రాలో ఉన్నవాళ్ళు ఆడంగోళ్ళు ఆడంగోళ్ళు అంటే తక్కువ ఆడతనము తక్కువ ఇతను మాట్లాడే ప్రతి మాట కూడా అభ్యంతరకరమైనదే ఇది అసలు స్వరూపం అదే మన గరిపాటి నరసింహారావు గారు తెలుసు కదా తెలుసండి ఆయన ఏమన్నారంటే ఇప్పుడు చాలా ప్రమాదకరమైన విష సంస్కృతి వచ్చింది సో దానివల్ల అది ప్రాబ్లం ఏమవచ్చిందంటే అంటే 65 ఏళ్ల వయసు ఉన్న నాకు ముసలవాడిని నేను ఉప్పుకారం తింటున్నా నాకే మూడు వస్తుంది అలాంటిది కుర్రోళ్ళు ఎలా ఆగుతారు సాధారణంగా ఎంటీ మైండ్ తో ఉన్నటువంటి మనిషి సమాజంలో వచ్చేటటువంటి రకరకాల పరిస్థితులకు తగ్గట్లుగా రిఫ్లెక్ట్ చేయబడుతూ ఉంటాడు.
(25:52) మంచికి చెడుకి ఇదొక విశాలమైనటువంటి విశ్లేషణ దీన్నే మానసిక శాస్త్రం అంటారు. అక్కడ గరికపాటి గారు చెప్పింది ఆయనకి మూడు వస్తదనో అలాని కాదు అంత వయసులో ఉన్న వాళ్ళకి కూడా అలా అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తే ఎవరైనా ఆలోచనలు మారుతాయి అని చెప్పడం అతని శైలిలో అతను జనాల్ని ఉద్ధరిస్తూ ముందుకు సాగుతా ఉంటే అతని మీద ఇష్టారాజ్యంగా కూతలు కోస్తావా సన్నాసి ఈరోజైనా నాలుగు ప్రవచనాలు విన్నావా గరికపాడు గారు చెప్పినవి హిందుత్వం గురించి ఇంకొక్కసారి నేను హిందువునని మాట్లాడితే నీకు ఎడమకాలు చెప్పే సమాధానం సంసారి సంసారి అయితే 65 సంవత్సరాలు మూడు వస్తది
(26:27) రేపు చేసే మాట అది కాదని నాకు అర్థం కావట్లేదు గరికిపాటు గారు ఎక్కడైనా రేపులను ప్రోత్సహించారా ఆడవాళ్ళ యొక్క కట్టుబాట్లు గురించి ఆడవాళ్ళ యొక్క రక్షణ గురించి ఆయన మాట్లాడితే అందులోనుంచి బూతులు వెతుక్కొని బూతులు మాట్లాడే నీవు ఇలా నీతులు చెప్తున్నావా అయితే ఇప్పుడు మన శివాజీ గారు సామాన్లు శివాజీ గారు మాట్లాడిన సామాన్ల గురించి అంత చచ్చిపోతున్నావే మరి నువ్వు మాట్లాడినటువంటి మాటలన్నిటికీ ఒక దగ్గర పెడితే ఒక డిక్షనరీ అవుతది ఆడవాళ్ళకి ఎగెనెస్ట్ గా నువ్వు కూసినటువంటి కూతల్ని నిన్ను ఏం చేయాలి నడి రోడ్డులో ఊరు తీయాలి నీ లెక్కను చూసుకుంటే ఇవన్నీ ఏంటంటే ఒకడు
(26:59) ఫిక్స్ అయ్యాడు దీన్ని మనం ప్రమోట్ చేద్దాం అని అది బెడిసి కొట్టింది ఇక మింగలేక కక్కలేక చస్తున్నాడు. అది నేను అంటా హిందువుని కాదట క్రిస్టియన్ అనో ఒకడు ముస్లిం అని అనో ఒకడు అరే వినాయకుని భగవద్గీతని నేను ఎన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాలుగా ప్రపంచ దేశాలు అన్నీ తిప్పుతున్నాను మీరు చూశారు ఇలాంటి సొల్లు చెప్పే నమ్మిస్తాడు ఏ వీడియోకి ఆ వీడియో చూస్తే ఇలాంటి వాళ్ళ ట్రాప్ లో మనం పడతాం నన్ను తీసుకువెళ్ళింది ఇన్ని దేశాలకి బైబిల్ దేవుడే అని చెప్పేసి కూడా మాట్లాడ నాకు బైబిల్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నేను పట్టుకుంటున్నాను అందుకే తెలుసు
(27:25) బైబిల్ దేవుని ఆజ్ఞ లేకుండా 125 దేశాలు నేను పాత నిబంధనలో పొద్దున్నఐదు గంటల పనితో పతంగా అన్ని నువ్వు హిందువైతే హిందువులా ఉండు నువ్వు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ లా ఉండు ముస్లిం అయితే ముస్లిం లా ఉండు క్రిప్టో క్రిస్టియన్ లాగా క్రిప్టో ముస్లిం లాగా ఉంటూ నేను హిందువునని చెప్పుకోకు నీలాంటి వాళ్ళ వల్లే సమాజానికి ప్రమాదం హిందుత్వానికి ఇంకా ప్రమాదం మన దేశానికి కూడా నష్టం నువ్వు భగవద్గీత పట్టుకుంటే ఎంత పట్టుకోకపోతే ఎంత వినాయకుడిని ముట్టుకుంటే ఎంత ముట్టుకోకపోతే ఎంత నీ నోట ఎప్పుడు బూతులే వస్తాయి అదే నోటితో నువ్వు దేవుణని స్మరిస్తే ఎంత స్మరించకపోతే ఎంత
(27:55) నీలాంటి సిగ్గుమాలిన వాళ్ళు చేసేటటువంటి ఈ యొక్క కవరింగ్ వీడియోలు వీటిని నమ్మేవాడు ఎవడు లేడు పైపెచ్చు నేను దేశద్రోహి ట నన్ను అందరూ నిందిస్తున్నారు అని చెప్పి వీడియోలో మాట్లాడుతున్నాడు. ఎస్ ఇతను దేశద్రోహియే యాంటీ హిందువు కూడా ఈ విషయాలు స్పష్టమయ్యాయి. కిల్లిమంజారా కొండెక్కి కూడా వినాయక పూజ చేసుకున్నాను.
(28:15) ఆ మీరెవడరా చెప్పడానికి నేను హిందువుని కాదని అదే ప్రశ్న మనం అడిగామ అనుకోండి నేను ఇన్ఫ్లయెన్సర్ ని నేను అసామాన్యుడిని మీరు సామాన్యులు అంటాడు. నువ్వు ఎవడివే చెప్పడానికి నీ నోటికి కుట్లు వేసే రోజు దగ్గరికి వచ్చింది. నీకు మూటా ముల్లి సర్దుకోవడమే బ్యాలెన్స్ ఇక ఏ దేశానికి వెళ్తావు నీ ఛాయిస్ నేను జస్ట్ నెల రోజులే అయింది మహాభారతాన్ని ఉపవాసం ఒంటు పూటతో 60 రోజులు చెప్పాను మహాభారతంలో దుర్యోధనుడి పాత్ర గురించి తెలుసు కదా అందులో ఆ క్యారెక్టర్ ధర్మరాజు కంటే భీష్ముడి కంటే ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణ పరమాత్ముని కంటే ఎక్కువ నీతులు చెప్పుద్ది నీలాగే కానీ వాడు అధర్మపరుడు
(28:51) రాక్షస ప్రవృత్తి కలిగినవాడు కనుక నేలనాగిపోయాడు నువ్వు కూడా నేలనాగిపోతావ్ మహాభారతం చెప్పినంత మాత్రాన అక్కడ మహానుభావుడువైపోవు నువ్వు నా అన్వేషణ అంటూ వీడియోలు చేయడం కాదు నిన్ను నీవు అన్వేషించుకో నువ్వు ఒక మురికి కాలవ నీలో ఉన్నటువంటి కంపును పక్కకు పెట్టు ఆ తర్వాత నువ్వు మనిషిగా మిగులుతావో లేదో చూసుకో రామాయణం అయిపోయాక భగవద్గీత భాగవతం చెప్తాను అది నా ఇష్టం నేను హిందూ ధర్మంలో పుట్టాను అరే భాగవతం అంటే ఏంటో తెలుసా అందులో నాలుగు నాలుగు శ్లోకాలన్న చదవగలవా భాగవతం చెప్తాడంట రామాయణం చెప్తాడంట ఇలాంటి ఇష్యూస్ డైవర్ట్ చేసేటటువంటి
(29:21) వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనం క్షమించకూడదు ఇతను ఆడపిల్లల మీద చేసిన కామెంట్స్ అన్నిటికీ శిక్ష అనుభవించాల్సిందే. సిపి సజజనార్ గారు ఇప్పటికైనా ఇతని గురించి తెలుసుకోండి ఇలాంటి వాడిగా మనం ఇంటర్వ్యూ ఇచ్చామని ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి మనది ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళు కూడా సిగ్గుతో తల్లదించుకోండి అతని వీడియోలు అంటే పాజిటివ్ గా ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా డిలీట్ చేయండి.
(29:42) నేను కూడా ఏమన్నా పాజిటివ్ గా ఇలాంటి మూర్ఖుడు గురించి మాట్లాడి ఉంటే తప్పకుండా మీ అందరికీ క్షమించమని అడుగుతూ వాటిని డిలీట్ చేసే పని కూడా మొదలు పెడతాను. ఎట్టి పరిస్థితుల్లో నాన్వేషణ అనే వ్యక్తి గురించి ఇకపైన ఎక్స్పోజ్ చేసే వీడియోలు వస్తాయి తప్ప సమర్ధించేటటువంటి కనీసం కనికరించేటటువంటి వీడియోలు రావు మన భారతవర్షం నుంచి భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తి పీఠాలు అదే ఇంక ఈ సొల్లంతా చెప్తా ఉంటాడు అతని వీడియోను మనం చూడడం కూడా వృధ అలాగే శివాజీ గారికి నేను క్షమాపణలు చెబుతున్నాను గరికపాటి గారికి క్షమాపణలు చెప్తే ఎవడికి
(30:13) కావాలి నీకు క్షమాపణలు నీ రెండు చెంపలు వాయించిన తర్వాత నువ్వు సాష్టాంగ దండ ప్రమాణం చేసి గరికపాడి గారికి సారీ చెప్పిన తర్వాత అప్పుడు ఇప్పుడు చూద్దాం ఆయన క్షమిస్తాడేమో గరికపాటి గారిని అభిమానించే వాళ్ళు ఎవరు క్షమించరు. యాక్టర్ శివాజీ ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. మొత్తం యావత్ హిందూ సమాజం యావత్ భారతీయులు ఎందుకంటే నువ్వు దేశాన్ని కూడా దూషించావు గనుక మతాలకు అతీతంగా ఒక్కటే నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు.
(30:37) నువ్వు ఉన్మాదిలాగా వ్యవహరిస్తున్నావని నువ్వు స్త్రీ జనోద్ధారకుడివి కాదు నువ్వు స్త్రీలను వాడుకునే వాడివి. స్త్రీల యొక్క ప్రైవేట్ పార్ట్స్ చూపించుకొని బ్రతికే పరాన్న జీవి పురుగువి మురికి కాల్వవి కనుక భవిష్యత్తులో నీ గురించి ఇంకా ఇంకా భయంకరమైన నిజాలు బయటక వస్తాయి అవన్నీ కూడా చూసి నువ్వు హాయిగా ఉంటున్నావు కదా ఇంకా ఇంకా హాయిగా ఉండు ఎన్నాళ్ళు హాయిగా ఉంటావో మేము చూస్తాం.
(31:01) ఇది నాన్వేషణ గురించి మర్చిపోయాను అన్నట్లుగా దీంట్లో భాగంగానే చిన్మయ్య గురించి చెప్పాలి కదా శేఖర్ భాష ఎలా ఎక్స్పోజ చేశాడో చూడండి. నా సోకు పళ్లేని వెన్ను పట్టి ఆరబెట్టేయ హని సోకు పళ్లే తిని వెన్నుపట్టి ఆరబెట్టే హని అదన్నమాట నా సోకు పళ్లెత్తి తిని వెన్నుపట్టి ఆరగించే హని ఇది భయంకరమైన బూతే కదా మరి స్త్రీల హక్కుల కోసం పోరాడుతున్న నేను ఒక ఫెమినిస్ట్ ని అని చెప్పుకొని ఈ చెన్నయ్య గారు పాడిన పాటే ఏమమ్మా లిరిక్స్ వస్తున్నప్పుడు ఆక్షేపించలేదా రహ్మాన్ గారు ఏంటండీ ఇదని అడగలేదా రాసిన వారిని కడగలేదా అంటే మనకి డబ్బులు వచ్చేసినాయి అనుకోండి రూల్స్
(31:40) రెగ్యులేషన్స్ వర్తించవు ఇంటికి వెళ్ళాక సుద్దపూస కవులు చెప్తామ అన్నమాట ఈ చిన్మయ్య గారు రాముడి గురించి లక్ష్మణుడి గురించి ఓ ఇష్టరాజ్యంగా కూసేస్తారు. మగజాతి అసలు ఈ భూమి మీద ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడుతా ఉంటారు. ఇక చిన్మయ్య గారి యొక్క హస్బెండ్ ఉన్నారు ఆయన కూడా నీతి కబుర్లు చెప్తా ఉంటాడు. నేను తాళిబొట్టు అనేది ఉండాలని అనుకోను తీసేస్తే తీసేసుకొని మెట్టలు అవసరం లేదు అనేలా మాట్లాడుతా ఉంటాడు.
(32:02) ఎవడు కట్టమన్నాడు ఎవడు తీసేయమన్నాడు. సంస్కృతి సంప్రదాయాలు అంటే తెలిస్తే కదా తెలిసి చేస్తే కదా ఇతను మన్మధుడుట అనే ఒక సినిమా తీశడంట ఆ మన్మధుడుట అనే సినిమాలో ఎలాంటి దరిద్రమైనటువంటి ఒక సన్నివేశం ఉంటుందంటే అక్కడ హీరోయిన్ వచ్చి తన బరువు గురించి చెబుతూ తన యొక్క ప్రైవేట్ పార్ట్స్ ఒక్షోజాల్ని చూపిస్తది అక్కడ నాగార్జున అండ్ రకుల్ ప్రీత్ సింగ్ అనుకుంటా ఆ రాసినటువంటి రాతగాడు ఈయనే అన్నమాట ఎవరు ఈ చెన్య గారి రాహుల్ రవీంద్రన్ అంట అరే మీరు బతకడానికి బూతులు రాసేస్తారు ఎంతటి దరిద్రమైన ైన పరిస్థితుల్లోనకైనా దిగజారిపోతారు కానీ సమాజానికి మాత్రం
(32:37) నీతులు చెప్తారా అందుకనే మూసుకొని ఉంటే మేలు ఇంకో వీడియో ఉంది అది చెప్తాను ఈ బంగ్లాదేశ్ హిందూ శివసుందరదాసు మరణం వెనకాతలో ఉన్న రాజకీయ కొన మీ ఎవ్వడికీ తెలియదు చెప్పు ఇతన్ని లుచ్చ అనడంలో ఏమాత్రం తప్పు లేదు. ఈ బంగ్లాదేశ్ హిందూ శివసుందరస్ అని మాట్లాడుతా ఉన్నాడు బంగ్లాదేశ్ లో మొన్న దీపు చంద్రదాస్ అనేటటువంటి ఒక కార్మికుడిని ఒక మతోన్మాదం మూక తగలబెట్టి చంపేసిందే మతకోణంలో ఉన్నటువంటి నేరం అది వీడికి తెలియాలి నీకు తెలియాలి అన్వేష్ నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ దీంట్లో రాజకీయాలు ఉన్నాయని మాట్లాడుతా ఉన్నాడు చూడండి బంగ్లాదేశ్ లో హిందువులని చంపారు.
(33:12) అందరూ మన హిందువులందరూ ముక్తకంఠంతో చెప్తుంది ఏంటంటే బంగ్లాదేశ్ గోడలు తెరవండి హిందువులని తీసుకండి మన భారతదేశంలో పెట్టండి జై శ్రీరామ్ అంటున్నారు బాగుంది ఎటకారం చేయకు జై శ్రీరామ్ అని ఎటకారం చేయడం మాత్రం చేయకు నీకు నిజంగా చెప్తున్నా నీకు పక్కగా దేహ శుద్ధి అనేది జరిగి తీరుతుంది. రాసి పెట్టుకో ఇది పక్క ఇంత లుచ్చా మాటలు మాట్లాడితే మాత్రం నిన్ను క్షమించేదిలే అయిపోతది మనం తీసుకొచ్చేస్తాం 140 కోట్ల జనాభాతో పాటు వాళ్ళు కూడా ఉంటారు హిందువులు రామ్ రామ్ బాయ్ బాయ్ తర్వాత ఇది చూసిన పాకిస్తాను అక్కడ ఒక హిందువులని ఇద్దరిని తెగ నరుకుతాం నరికిన వెంటనే మనం
(33:51) సేమ్ ఇదే గోళలు నిరసనలు అన్ని చేస్తాం అక్కడ గేట్లు తెరిచి పాకిస్తాన్లో హిందువుల వీడికి అక్రమ వలసలు అనే దాని మీద కనీసం అవగాహన ఉంటే ఇలా మాట్లాడడు అసలు చనిపోయినటువంటి దీపు చంద్రదాసు పేరే సరిగ్గా పలకనోడు ఇంకా ఇవన్నీ ఏం మాట్లాడుతాడు చెప్పండి హాఫ్ నాలెడ్జ్ ఫెలో సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఈ రాజకీయ కోణం గుర్తుపెట్టుకోండి అది ఇవి రాజకీయ కోణం అంట అంటే ఏంటి ఇక్కడ మోదీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యోగి బిజెపి వీళ్ళఏమనా చేస్తున్నారా ఏంటి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులని చంపిస్తున్నారా ఏంటి ఏం మాట్లాడుతున్నావు రా లుచ్చా నాకు
(34:24) అర్థం కావట్లేదు నువ్వు ఈ దేశం జోలికి ధర్మం జోలికి వస్తే నా నుంచి మర్యాదని పొందడం సాధ్యం కాదు పాకిస్తాను బంగ్లాదేశ్ ఈ రెండు దేశాలు మన దేశం పుట్టుకొచ్చినవిరా బాడుకవు అక్కడ ఉన్నటువంటి హిందువులు ఒకప్పుడు ఎంత ఉన్నారో ఇప్పుడు ఎంత ఉన్నారో చూసుకో లెక్కలు ఉంటాయి Google లో వాళ్ళందరూ ఏం చేయబడ్డారు చంపబడ్డారా మతం మార్చబడ్డారా లేకపోతే ఇంకెక్కడికైనా అక్రమంగా తరళించబడ్డారా వాళ్ళ హిందువులు వాళ్ళు కాపాడబడాలి అని ఎందుకు అనుకుంటాం అంటే వాళ్ళు మన దేశం నుంచి విడిపోయినటువంటి మొక్కలు కనుక కనుక ఆ రెండు దేశాలు కన్సిడర్ చేయొచ్చు చేసేంత
(34:51) ఈజీ కాదు బట్ కన్సిడర్ చేయొచ్చు మిగతా దేశాలన్నింటితో ఎందుకు ముడి పెడుతున్నావు దీపు చంద్రదాస్ ని ఉన్మాదులు మతోన్మాదులు చంపితే దాన్ని రాజకీయం అంటావా సన్నాసి బేసిక్ కామన్ సెన్స్ ఉందా నువ్వు మళ్ళీ హిందువువా వినాయకుడిని భగవద్గీతను పట్టుకున్నంత మాత్రాన అయిపోతావా అవే నిన్ను కొడతాయి చూడు పక్కగా కొడతాయి మళ్ళీ పిల్లి శాపాలు పెడతా ఉన్నాడండి నా మీద మీరు ఎక్కువగా వీడియోలు చేస్తే మీకు అది అయిపోద్ది ఇది అయిపోద్ది అని శాపాలు పెడతా ఉన్నాడు 2026 మీకు నాశనం అయిపోతారని ఏం మాట్లాడుతున్నావ్ రా బాబు సైకో గాడిలాగా ఇది వీడి యొక్క అసలు స్వరూపం సో చూశారు
(35:21) కదా చివర్లో రాడ్ రోస్టర్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ నాన్వేషన్ గురించి చేసినటువంటి ఒక రీల్ ని ఇక్కడ నేను మీ ముందు పెడుతున్నాను అది చూడండి దట్స్ ఆల్ ఫర్ నౌ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్ బీహార్లో అమ్మ కలుపుతో ఉన్న గోమాతని ఎనిమిది మంది మన హిందువులు బలతారం చేశారు రేప్ చేశారండి దాంట్లో ముస్లింస్ కూడా ఇన్వాల్వ్ అయిండు.
(35:39) కలుపుతో ఉన్న మ్యాగని ఆరు మంది అబ్బాయిలు లేచే హింద దాంట్లో చేసింది ముస్లిమ్స్ కేవలం హిందువులు హిందూ గురువులు అది తప్పు అందుకే నువ్వు 14 ఇయర్స్ అమ్మాయితో ఏం చేసినావో బయట పెట్టినవ్ నటించటకు దొరికిపోయినావ్ చాప్టర్ క్లోజ్ నీ ముసుకు చిరిగి మొక్కలు అయిపోయింది. నీ సినిమా అయిపోయింది. ఇంకా నటించుకో జనాలు చంపేస్తారు క్షమించాలి నేను చేసిన తప్పులకి సో ఇక ఇట్లాంటోని సబ్స్క్రిప్షన్ ఫాలోయింగ్ లిస్ట్ లో నువ్వు ఉన్నావంటే నువ్వు ఎంత అన్ఎడ్యుకేటెడో నువ్వే అర్థం చేసుకోవాలి ఇంకా అండ్ మహిళలని హిందువులని ప్రత్యేకంగా భారతదేశాన్ని అవమానించి
(36:20) కించపరిచి దూషించిన వీడిని మన పోలీసు వ్యవస్థ మన గవర్నమెంట్ వీని పైన చర్యలు తీసుకోవాలి వీడిని జియో బ్యాన్ చేయాలి వీడి వీడియోలు ఇండియాలో ప్లే కావద్దు వీడు ఇండియాకే రానంటాడు మళ్ళ ఇండియా మీద పడి ఏడుస్తాడు. ఇక్కడ ఉన్నవాళ్ళని దూషిస్తాడు. బికాజ్ వాడికి భయం ఇక్కడికి వస్తే చెక్కేస్తారని సో అక్కడ ఉన్నప్పుడే వీని జెక్కేస్తే మన ప్రైడ్ నిలబడతది.
(36:40) స్వామి వారు తలుచుకుంటే ఒక క్షణంలో మన జీవితాలు మారిపోతాయి. దైవలీ అలా ఉంటుంది మొత్తం ఏడంతస్తులు బిల్డింగ్ ఎత్తేదకే అప్పుడు వడగొడతాడు మళ్ళ కాళ్ళు చేతులు ఏమ ఉండవు ఎముకలు కూడదు బాగా ఎదగనిస్తాడు వ్యాపారంలో రాజకీయంలో పలుకుబడిలో టాప్ టాప్ టాప్ అని అప్పుడు టాప్ లేపేస్తాడు
No comments:
Post a Comment