మీ Brain మిమ్మల్ని ఎలా మోసం చేస్తుంది? | Brain Psychology Explained In Telugu | Ram C Vision
https://youtu.be/g1vI6H49CcM?si=hA8CFzBSX87_j3JF
https://www.youtube.com/watch?v=g1vI6H49CcM
Transcript:
(00:01) నిజంగా మీ కలలు మీరే కంటున్నారా లేక మీ బ్రెయిన్ మీ వెనకు ఉండి నడిపిస్తుందా అంటే కలలు మనమే కదా కంటాము మన బ్రెయిన్ తలలో ఉండి కదా నడిపిస్తోంది అనుకుంటారు. అయితే ఇక నాది ఒక ప్రశ్న పెద్ద పెద్ద కలలు కనేలా చేస్తోంది మన బ్రెయిన్ే వాటిని సహకారం చేసుకోవడం కోసం ప్లానింగ్ చేస్తోంది డిజైన్ చేస్తోంది మన బ్రెయిన్ే కలలకు చేరువయ్యేలోపే ఇక్కడ రిస్క్ ఉంది ప్రమాదం ఉంది అని భయపెట్టి ఆపేస్తోంది మన బ్రెయిన్ే ఎందుకు అవును మిమ్మల్ని మీ బ్రెయిన్ మోసం చేస్తోంది కానీ మిమ్మల్ని నాశనం చేయడానికి అయితే కాదు ఎందుకంటే పాత బ్రెయిన్ ప్లస్ ప్రస్తుత ప్రపంచము ఇస్ ఈక్వల్ కన్ఫ్యూజన్
(00:42) ఇక్కడే మొదలవుతుంది. బ్రెయిన్ ఎలా పని చేస్తుంది ఎందుకు మోసం చేస్తుంది ఎప్పుడు మోసం చేస్తుంది మీ కలల్ని కనమని చెప్పి వాటి డిజైన్ ప్లానింగ్ ఇచ్చి చేరువయ్యే లోపల ఎందుకు మిమ్మల్ని భయపెట్టి ఆగిపోమని చెప్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో సైంటిఫిక్ గా విత్ లాజిక్ తో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను.
(01:06) వీడియో చివరికి వచ్చేసరికి మీ బ్రెయిన్ ని మీరు అర్థం చేసుకునే విధానం మారుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి అన్ని విషయాలు తెలుసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక ఆలస్యం లేకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే మన బ్రెయిన్ నిజం చెప్పడం కోసం పని చేయదు.
(01:34) మనల్ని బతికించడం కోసం పనిచేస్తాది. ఈ భూమ్మీద జీవం పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు అన్ని జీవులు తనని తాను పోషించుకోవడానికి ప్రమాదాల నుండి రక్షించుకోవడానికి తనలో డెవలప్ చేసుకున్న సర్వైవల్ మెకానిజం అన్నమాట ఇంతే కాదు అన్ని జీవులు ఆహారం సంపాదించుకోవడం కష్టమైనప్పుడు తక్కువ ఎనర్జీతో బ్రతకాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మన శరీరంలో అన్నిటికంటే మన బ్రెయిన్ే ఎక్కువగా ఎనర్జీని కన్స్ూమ్ చేస్తుంది కాబట్టి మన బ్రెయిన్ తక్కువ తక్కువ పవర్ ని కన్స్ూమ్ చేస్తూ తక్కువ ఎనర్జీని కన్స్ూమ్ చేస్తూ ఈ లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా విషయాలని షార్ట్ కట్ లో థింక్ చేయడం మొదలు
(02:14) పెడుతుంది. ఇలాంటి పరిస్థితులలో లాజిక్ ని వదిలేయడం జరుగుతుంది. ఎందుకంటే లాజిక్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎనర్జీ అనేది ఎక్కువ కన్జూమ్ అవుతుంది కాబట్టి షార్ట్ కట్ లో ఇన్స్టెంట్ గా నిర్ణయం ఎలా తీసుకోవాలి ప్రమాదాల నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి అనే విధంగా పనిచేస్తుంది. ఇప్పటివరకు ఇది అన్ని జీవులలో సరిగ్గానే పనిచేస్తుంది కానీ ఈ మనిషి విషయంలో కొంచెం భిన్నంగా పనిచేస్తుంది.
(02:40) ఇక్కడే సమస్య మొదలవుతుంది. ఎందుకంటే అన్ని జీవులు తిన్నాము బ్రతికున్నాము ప్రమాదాల నుంచి మనల్ని రక్షించుకున్నాము ఇంతవరకే ఆలోచించేస్తాయి కాబట్టి ఆ మెకానిజం అనేది వాటిల్లో క్లియర్ గానే వర్క్ అవుతుంది. కానీ ఈ జీవులకంటే భిన్నంగా మనిషి ఆలోచనా సామర్థ్యం కలిగి బ్రెయిన్ బాగా డెవలప్ అయ్యి విచక్షణతో జీవిస్తున్నాడు కాబట్టి ఊహ భవిష్యత్తు ఫ్యూచర్ ప్లానింగ్ డిపెండెన్సీ సొసైటీని ఫార్మ్ చేసుకున్నాడు కాబట్టి వీటికి అనుకూలంగా ఈ సొసైటీకి అనుకూలంగా జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి బ్రెయిన్ కి కన్ఫ్యూజన్ అనేది మొదలవుతుంది.
(03:19) ఎందుకంటే మన బ్రెయిన్ లో రెండు భాగాలు తయారయ్యాయి. ఒకటి ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ దీని పని ఏంటంటే ఆలోచన ప్లానింగ్ డిజైన్ లక్ష్యం కలలు ఇలాంటివి చేయడం అన్నమాట ఎందుకు డెవలప్ అయ్యాయి అంటే బ్రెయిన్ సామర్థ్యంతో మనిషి భవిష్యత్తును ఊహించుకోవడంలో గాని ముందున్నాడు కాబట్టి ఈ భాగం అనేది డెవలప్ అవ్వాల్సిన పరిస్థితి సర్వైవల్ మెకానిజం లో వచ్చింది.
(03:44) రెండవది అమిగ్డాలా ఇది అన్ని జీవరాశులలోనూ సర్వైవల్ మెకానిజం లో భాగంగా ప్రమాదాల నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం డేంజర్ డిటెక్షన్ గా ఈ అమిగ్డాలా అనేది ప్రతి జీవిలోనూ క్రియేట్ అయింది. దీని పని ఏంటంటే ప్రమాదాలను గుర్తించడం అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం మనలో ఫియర్ ని క్రియేట్ చేయడం అంటే ఎమోషనల్ బ్రెయిన్ అన్నమాట.
(04:09) ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే ప్లానింగ్ బ్రెయిన్ ఏమో లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్ళు అంటుంది. డేంజర్ డిటెక్షన్ అయిన అమిడాల అనే భాగమఏమో ప్రమాదము రిస్క్ ఉంది ఇక్కడ కచ్చితంగా నువ్వు ఆగాలని మనల్ని భయపెడుతుంది. ఇవి రెండు కలిసి నిర్ణయాలు తీసుకోవు విడివిడిగానే తీసుకుంటాయి కాబట్టి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సైన్స్ పాయింట్ ఏంటంటే ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా లక్ష్యం ఎంత క్లియర్ గా ఉన్నా సరే సర్వైవల్ మెకానిజం లో రిస్క్ అనేది తీసుకోకూడదు కాబట్టి తను బ్రతికి ఉండడమే అన్నిటికంటే ముఖ్యం కాబట్టి రిస్క్ ఏదైనా ప్రమాదం ఏదైనా ఓవర్ ఎస్టిమేట్ చేసి
(04:48) చిన్న సమస్యను కూడా పెద్దగా చూపించడము లేని సమస్యను ఉందేమో అని పాస్ట్ లోని అనుభవాల కారణంగా థింక్ చేయడము సురక్షితం అనుకొని డేంజర్ డిటెక్షన్ అయిన అమిడాల అనే భాగము చిన్న రిస్క్ అయినా తీసుకోవడానికి ఇష్టపడకుండా ప్రస్తుతం బ్రతికి ఉండడం ముఖ్యం అనుకొని భయం పేరుతో మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది. ఇక్కడే చాలా మందికి కన్ఫ్యూజన్ వస్తుంది ప్రస్తుతం బ్రతకడం ముఖ్యమైతే భవిష్యత్తు గొలుసుని ఎందుకు ఊహించుకోవడం లక్ష్యంగా పెట్టుకోవడం ప్లాన్ చేసుకోవడం అని ఇవన్నీ చేస్తుంది మన బ్రెయిన్ే కదా ఎందుకు అలా చేయడం అని డ్రీమ్స్ ని అందంగానో లక్ష్యంగానో ఊహించుకున్నప్పుడు
(05:27) డోపమైన్ రివార్డ్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇది తృప్తిని ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని దాని పట్ల ఆసక్తిని ప్రేరేపిస్తుంది. ఈ ప్రేరేపించిన కారణంగా ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటే ప్లానింగ్ బ్రెయిన్ అనేది లక్ష్యాన్ని ప్లాన్ చేయడం దానికోసం మనల్ని ప్రిపేర్ చేయడం ప్లాన్ చేయడం డిజైన్ చేయడం లాంటివి చేస్తూ లక్ష్యం కోసం ముందుకు వెళ్లే ప్రయత్నంలో డేంజర్ డిటెక్టర్ అయిన అబిక్డాల అనే భాగము తన పని డేంజర్ ఉన్నప్పుడు మనిషిని ఎస్కేప్ అయ్యేలా చేయడం కాబట్టి ప్లాన్ తో ముందుకు వెళ్తున్న మనిషిని తక్కువ ఎనర్జీని యూస్ చేసుకుంటూ గత తాలూకు జ్ఞాపకాలు ఏవైనా సరే ఆబవియస్లీ
(06:09) మనకు గుర్తుంటాయి కాబట్టి ఇప్పుడు చేస్తున్న పనికి గతంలో ఉండే అనుభవాలకి ప్రమాదాలకు సంబంధించి ఏదైనా మ్యాచ్ అవుతుందా అని పరిశీలించి ఇక్కడ రిస్క్ ప్రమాదం ఉంది అంటానే డేంజర్ బెల్ మోగించి మనలో భయాన్ని క్రియేట్ చేసి మనల్ని లక్ష్యం వైపు వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. కొన్నిసార్లు డేంజర్ లేకపోయినా సరే చిన్న ప్రమాదాలు ఉన్నా సరే మనం దాన్ని సాల్వ్ చేయగలము అని మనకు అర్థం అవుతున్న సరే తక్కువ ఎనర్జీతో బ్రెయిన్ వర్క్ అవ్వాలి అనే ఒక సిస్టం కూడా మన బాడీలో డెవలప్ అయింది కాబట్టి ప్లానింగ్ ని లాజిక్ ని పూర్తిగా అనాలసిస్ చేయకుండా షార్ట్ కట్ లో అనాలసిస్ చేసి
(06:50) నిర్ణయం తీసుకోవడం మొదలు పెట్టినప్పుడు లాజిక్ ని మర్చిపోయి ఎమోషన్ తో నిర్ణయం తీసుకున్నప్పుడు అయితే తప్పుగా డెసిషన్ తీసుకుంటాం లేదంటే భయంతో ఆగిపోతాం. ఈ అమిగడాల మన సర్వైవల్ మెకానిజం లో భాగంగా తయారైనా సరే ఎందుకు మనల్ని ప్రతి చిన్నదానికి ఇంత పెద్ద సమస్యలా చూపించి ఇంత వెనక్కి లాగుతోంది మన లైఫ్ పట్ల ఇది ఎందుకు ఓవర్ గా రియాక్ట్ అవుతుంది అనే విషయానికి వస్తే తక్షణ భద్రత ప్రస్తుతం జీవించి ఉండడం ముఖ్యమని అది అనుకుంటుంది.
(07:23) ఇది దాని తప్పు కాదు ఎందుకంటే డోపమీన్ అనే కెమికల్ ని ఆసక్తి పెంచి ప్లానింగ్ భాగము నువ్వు డిజైన్ చేసే లక్ష్యాన్ని చేరుకో పర్వాలేదు అని చెప్పిన భవిష్యత్తు ఫలితాలని మీరు దక్కించుకోండి ఆ దిశగానే ముందుకు వెళ్ళండి అని డేంజర్ డిటెక్షన్ అయినా అమిక్డాల అనుకున్నా సరే నాకు ఏమాత్రం రిస్క్ ఉందని అనిపించినా సరే నేను దీన్ని ఇక్కడ ఆపేస్తాను అంటుంది ఎందుకంటే భవిష్యత్తులో లో బతుకుతావో లేదో తర్వాత విషయం ప్రస్తుతం రిస్క్ ఉంది ఇక్కడ నువ్వు బతికితే గాని భవిష్యత్తుకు వెళ్లవు కాబట్టి అందుకే ఇక్కడ రిస్క్ ఉంది ఇప్పుడే ఆగిపో అనే దిశలో మనల్లో ఫియర్ ని క్రియేట్
(08:05) చేస్తుంది. ఇది సర్వైవల్ లో ఒక అద్భుతమైన స్ట్రాంగ్ అయిన ప్రతి జీవిలో ఉండే మెకానిజం ఇది మనల్ని సమస్యల్లో నెట్టడానికి కాదు మనల్ని బాధ పెట్టడానికి కాదు మనల్ని కాపాడడానికే పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది బాగా ఆలోచించండి మనిషికి ఈ రోజుల్లో శారీరకంగా త్రెట్స్ లేకపోయినా సరే సర్వైవల్ మెకానిజం లో వచ్చిన డేంజర్ డిటెక్టర్ అయిన అమిక్డాల అనే భాగం పాతకాలంలోనే ఉండిపోయింది మనిషికి ఈ రోజుల్లో ఫిజికల్ త్రెట్ అనేది లేదని గ్రహించలేక ఓల్డ్ వర్షన్ ఫాలో అవ్వడము అంటే దీన్నే మన పాత బ్రెయిన్ అనుకుంటే ప్లస్ ప్రస్తుత కాలం అంటే అన్ని జీవరాశుల కంటే మనము భిన్నంగా
(08:54) ఆలోచన సామర్థ్యాన్ని సొంతం చేసుకొని ఊహల్లో బతుకుతూ ప్రస్తుతం గురించే కాకుండా భవిష్యత్తుని ప్లాన్ చేసుకుంటూ దానికోసం ఇప్పుడే మనం పరిగెడుతుంటే ఈ మధ్యలో ఏదైనా సమస్య ఉంది అని అమిడాలా అనుకొని సమస్య చిన్నదైనా తక్షణం బ్రతికి ఉండడం ముఖ్యం కాబట్టి అది దాని పని కాబట్టి ఫియర్ ని కలిగిస్తుంది మనం ముందుకు వెళ్ళడం కోసం ఆలోచించి భయంతో ఇక్కడే ఆగిపోయేలా చేస్తుంది.
(09:24) ఈక్వల్ టు ఈ రెండిటి మధ్య ఉన్న ఘర్షనే మనకి కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తుంది. పాత బ్రెయిన్ ప్లస్ ప్రస్తుత రోజు ఈక్వల్ టు కన్ఫ్యూజన్ ఇదే అంటే ఏంటి బ్రెయిన్ మనల్ని మోసం చేస్తుంది. లక్ష్యం చేరుకునే ప్రయాణంలో చిన్న సమస్య ఉన్నా సరే అది మనం సాల్వ్ చేసుకోగలం అని అర్థం అవుతున్నా సరే అమిగ్డాల అనేది రిస్క్ నాకు అనవసరం. ప్రస్తుతానికి ఈ రిస్క్ నేను తీసుకోను అనే కారణంతో మనలో భయాన్ని క్రియేట్ చేసి మనల్ని ఆపేస్తుంది లక్ష్యం క్లియర్ గానే ఉంది. చిన్న విషయమే భయపెడుతుంది.
(09:59) మన ప్రయాణాన్ని ఆపేస్తుంది. అంటే ఏంటి సమస్య లేదు కానీ భయపడుతున్నావ్ అంటే నువ్వు నన్ను మోసం చేస్తున్నావ్. కానీ దాని ఉద్దేశం నిన్ను భయపెట్టడం కాదు నిన్ను నాశనం చేయడం కాదు నిన్ను కాపాడడమే దానికి ముఖ్యం. కాకపోతే మనిషికి ఫిజికల్ గా అనిమల్స్ లాగానో జంతువుల లాగానో అటాక్స్ అయ్యే పరిస్థితులు లేవని అది గుర్తించలేకపోతుంది.
(10:22) ఈ బ్రెయిన్ కి మన మీద పులి అటాక్ చేసినా ఈఎంఐ అటాక్ చేసినా అప్పులో అటాక్ చేసినా తేడా తెలియదు రెండు ఎటాకులు రిస్క్ గానే పరిగణిస్తుంది. భయం వేస్తుందంటే టెన్షన్ వేస్తుందంటే అర్థం ఏంటి? హార్ట్ రేట్ పెరగడం. చెమటలు కారడం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది స్పీడ్ గా చేయడం ఇలాంటివి జరుగుతాయి కదా ఇలాంటప్పుడే మనం ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ కాన్షియస్ మైండ్ తో ఆలోచించి ఇక్కడ సమస్య లేదు అనుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ స్లోగా తీసుకుంటే అంటే ఒక చిన్నపాటి వ్యాయామం లాంటివి చేస్తే ఆ సిగ్నల్ మన అమిగడా లాకి వెళ్తుంది. ఏమని నేను పారిపోవని హార్ట్
(11:07) రేట్ పెంచేశను బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది స్పీడ్ అప్ చేశాను ఆక్సిజన్ ఎక్కువగా కావాలని ఇప్పుడు ఆక్సిజన్ స్లో అయింది అంటే స్లోగా లోపలికి వెళ్తుంది హోల్డ్ అవుతుంది స్లో గా బయటికి వస్తుంది. అంటే ప్రమాదం లేదేమో అని థింక్ చేసి రిలాక్స్డ్ మోడ్ లోకి వస్తుంది. ఆ తర్వాత ప్లానింగ్ బ్రెయిన్ ఇక్కడ నిజంగానే సమస్య ఉందా అనేది వెరిఫై చేసుకొని సమస్య ఉంటే నిజంగానే ప్లానింగ్ మార్చుకొని ముందుకు వెళ్లేలా చేస్తుంది.
(11:36) అందుకే ఎవరమైనా మనము అనవసరంగా టెన్షన్ పడుతున్నప్పుడు ఫస్ట్ కూల్ అవ్వు రిలాక్స్ అవ్వు అంటారు. సో ఫైనల్ గా మన బ్రెయిన్ అనేది మన శత్రువు కాదు మనల్ని సురక్షితంగా ముందుకు నడిపించడం కోసం మనకి ఎన్నో పరీక్షలు పెడుతుంది. మన బ్రెయిన్ ఏం చేసినా సరే మనము జీవించి ఉండడం కోసమే. సో ఇది గాయ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.
(11:58) మీ బ్రెయిన్ అనవసరంగా ఏ విషయాలలో మిమ్మల్ని ఇరిటేట్ చేస్తుంది అనేది కింద కామెంట్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో పైన మీ బ్రెయిన్ ప్రస్తుతం ఏం చెప్తుందో కూడా కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరెన్నో సైంటిఫిక్ బ్రెయిన్ ఫిక్షన్ ఇలాంటి వీడియోలు మీ ముందుకు రావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ సో మచ్.
No comments:
Post a Comment