తిరుమల పవిత్రత వెనుక ఉన్న అసలు రహస్యం..? #thirupathi #shortvideos #trendingshorts #virslshorts
https://youtube.com/shorts/cs5tPLABzrw?si=fMfqd9FDtMjYnwUA
https://www.youtube.com/watch?v=cs5tPLABzrw
Transcript:
(00:00) అందరూ తిరుపతికి వెళ్ళారా ఎప్పుడైనా ఎంతమంది వెళ్లారండి తిరుమల వెంకటేశ్వర స్వామి ఎంత మంది దర్శించుకున్నారు తిరుమలలో వెంకటేశ్వర స్వామి విగ్రహం 12 అడుగులు ఉంటుంది మన ఊరిలో కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది మరి తిరుమలకి ఎక్కువ పోతున్నారా జనాలు మన ఊర్లో మన ఊరిలో ఉన్న గుడికి ఎక్కువ పోతారా ఎందుకండీ అక్కడ ఏమైనా వజ్రంతో చేసినారాయ విగ్రహాన్ని తిరుమల వెంకటేశ్వర స్వామి గర్భగు గుడిలో ఉన్నటువంటి విగ్రహం కూడా రాతి విగ్రహమే ఇక్కడ ఉన్నటువంటి మన ఊరిలో ఉన్నటువంటి విగ్రహం కూడా రాతి విగ్రహమే మన గుడికి ఎందుకు అంత తక్కువ మంది పోతారు
(00:25) తిరుమలకు అంతమంది ఎందుకు ఎక్కువ పోతారు ఎందుక కోట్లు కోట్ల రూపాయలు హుండీలు వేస్తారు మన గుళలో 10 రూపాయ ఆర్తలు వేసేదానికి ఆలోచిస్తారు. ఎందుకు జరుగుతుంది ఇలాగ చెప్పండి ప్రపంచంలో చాలా ఉన్నాయి కదా గుళ్ళ ఇలాగా ఎందుకో తెలుసా అక్కడ విక్రం చాలా పవర్ఫుల్ కాబట్టి పవర్ఫుల్ అనే కదా మనం పోతున్నాము ఎలా పవర్ఫుల్ అయింది అక్కడ ఒక మిరాకిల్ జరుగుతుంది.
(00:43) ఏం జరుగుతుందంటే మీరు క్యూలో తిరుపతి నుంచి ఇక్కడికి పోయేసరికి రకరకాల ఆలోచనలతో రకరకాల ఏదేదో ఆలోచించుకుంటా ట్యూ లైన్ల వరకు ఏమేమో ఆలోచించుకుంటా పోతారు మాట్లాడుకుంటా పోతారు మరి గర్భపుల్లోకి ఎంటర్ అవుతాను ఎవరైనా ఆలోచిస్తారా 100% కామ అయిపోతారు 100% ఒక్క సెకండ్ కూడా దేవుని చూడడం మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో పరమ ఏకాగ్రతతో నువ్వు విగ్రహాన్ని చూస్తావు నువ్వు ఏకాగ్రతతో దేన్ని చూసినా అది శక్తివంతమైపోతుంది మరి అటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహము కొన్ని వేల వేల సంవత్సరాల నుంచి ఎంతమంది మహాత్ములు మహర్షులు మహానుభావులు దర్శించిఉంటారో ముందు నుంచి కూడా పురాణ
(01:17) కాలం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క శక్తిని అక్కడ ప్రతిక్షేపిస్తారు మనం విగ్రహాన్ని చూస్తే విగ్రహం నుంచి మనకు రాదు శక్తి మన యొక్క శక్తి విగ్రహానికి పోతుంది మన ప్రాణశక్తి మన కళ్ళల్లో నుంచి మనం దేనిపైన కాన్సంట్రేట్ చేస్తే దానికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ధ్యానం మనం ఎక్కడ చేస్తాం బయట చేస్తామా లోపల చేస్తామా శ్వాస లోపలే కదా లోపల మీరు మీ శ్వాస పైన మీ ఫోకస్ పెట్టడం వల్ల ప్రాణశక్తి మొత్తం ఎక్కడ ఎక్కడ ఉంటుంది మీ లోపలే ఉంటుంది అర్ధమైందా
No comments:
Post a Comment