Saturday, April 11, 2026

India vs America | Real Facts Explained | Anirudha Miriyala #sreesannidhitv

India vs America | Real Facts Explained | Anirudha Miriyala #sreesannidhitv

Author Name:Sree Sannidhi TV

Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mNeuCl-HgZA



Transcript:
(00:09) అన్నమా ఇంతకుముందు నేను జాబ్ విషయంలో ప్రీవియస్ అయితే చాలా డిప్రెషన్ ఇవన్నీ ఫేస్ చేశను అన్నమాట సో నాకు ఇప్పుడు వచ్చే కాల్స్ లో ఏంటంటే ఈ జాబ్స్ ఇవన్నిటి నుంచి కొన్ని కాల్స్ వస్తున్నాయి అంటే వీటిని ఎలా అవుట్కమ్ చేయాలి ఈ జాబ్ జాబ్స్ ను అంటే జాబ్స్ ఎలా తీర్చుకోవాలని కాల్స్ వస్తున్నాయి అన్నమాట అంటే వీళ్ళకి రిట్రీట్ కి వస్తే అంటే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా వీరికి ఏమన్నా చెప్పొచ్చా వారికి జాబ్ ఆ అంటే జాబ్ గురించి దేనికి క్వశ్చన్ జాబ్ లాభాలు ప్రయత్నిస్తున్నారు ఇంటర్వ్యూ ఎలా ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి ఓకే ఇప్పుడున్న యూత్ ఏంటి అంటే ఇప్పుడు
(00:45) వాళ్ళది స్టడీ అయిపోయినమాట ఏదో ఒకటి జాబ్ చేయాలి అట్లా దాని నుంచి ఏమవుతున్నారు అంటే ట్రై చేస్తున్నారు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ట్రై చేస్తున్నారు. సో తర్వాత జాబ్ రావట్లేదని కొంచెం బాగా డిప్రెషన్ అవ్వడం అంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా అన్నీ సెట్ అయినా కూడా పిల్లలు పిల్లల విషయం వచ్చే వరకు ఇట్లా ఫీల్ అవుతున్నారు అన్నమాట సో వాళ్ళకి ఎట్లా చెప్పాలి పిల్లలకి లేదని ఫీల్ అవుతున్నారా పేరెంట్లకే పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు పేరెంట్స్ కాదు పిల్లలే ఫీల్ అవుతున్నారు పిల్లలే ఫీల్ అవుతున్నారు ఈవెన్ వాళ్ళు ఫైనాన్షియల్ గా ఓకే ఉన్నా కూడా ఉన్నా కూడా
(01:13) పిల్లలు మాత్రం జాబ్ లేదు అని అట్లా ఫీల్ అయిపోతున్నారు నాచురల్ కదా ఎందుకంటే మన [గొంతు సవరించుకోవడం] కాళ్ళ మీద మనం నించోలి అన్నది ఒక సొసైటీలో ఒక ప్రెజర్ కూడా ఉంటది కదా ఏమ చదువు అయిపోయింది జయం చేస్తు స్తున్నా అనే క్వశ్చన్ ప్రతి ఒక్కరు అడుగుతారు చూడండి ఫేస్ పట్టుకొని అది మన ఇండియన్ దాంట్లో ఇప్పుడు నేను అమెరికాకి ఇండియాకి ఏం చూశనంటే డిఫరెన్స్ అంటే ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్ అక్కడ ఎవ్వరి లైఫ్ లోకి ఎవరు తొంగి చూడు నువ్వు జాబ్ చేస్తున్నావా చేయట్లేదా చదువు మధ్యలో ఆపేసాడా ఎవ్వరికీ అవసరం లేదు మీరు నువ్వు ఏ కార్ డ్రైవ్ చేస్తున్నావ కూడా ఎవరు
(01:46) పట్టించుకోరు. అయితే మనం మనమే సొంతంగా ఓ నేను బెంజి నడుపుతున్నా బెంజి నడుపుతున్నాను మనం మనం ఫీల్ కావాలి కానీ ఇప్పుడు ఏంటి ఇండియాలో పక్కోడు చూస్తుండు అని గర్వంగా ఫీల్ అవుతాం అక్కడ పక్కోడు చూడడం లేదు. సో చదువు కూడా నీకు నువ్వు సొంతంగా ఎంత చదువుకోవాలని నీకు అనిపిస్తేనే నువ్వు చదువుకోవడం పక్కోడు ఎవరు పుష్ చేయరు దాంతో ఏమవుతుందంటే వాళ్ళు ఉట్టి ఇంటర్మీడియట్ వరకే చదివి ఆపేస్తారు.
(02:12) ఏమంటారంటే నా డబ్బులు లేవు ఇంకా ఫర్దర్ చదవడానికి అందుకని వేరే చిన్న జాబులు చేస్తున్నా అంటారు. ఎప్పుడైతే వాళ్ళు చిన్న జాబులలోకి వెళ్తారో ఆ డబ్బుకి అలవాటు పడిపోతారు. వాట్ఎవర్ 2000 డాల 3000 ఇప్పుడు కొన్ని రెస్టారెంట్లలో పని చేస్తే టిప్స్ వస్తాయి కదా చాలా మనీ వస్తాయి అక్కడ 300 డాలర్స్ పర్ డే వస్తాయి అంటే ఒక మంచి జాబ్ చేసినంతగా ఈ 12వ క్లాస్ కి ఏమ వస్తాయి బయట జాబ్ వేరే జనరల్ జాబ్లో ఎంత చేసినా ఏం రాదు అదే వెయిటర్ గా పని చేస్తే ఇట్లాంటి జాబ్లకి చాలా హై వస్తాయి మనీ అందులో ఫిక్సేటెడ్ అయిపోతారు ఈ లిక్కర్ కలిపి ఎడాలు ఇట్లాంటి వాటిలలో ఫిక్స్ అయిపోతారు
(02:44) ఎందుకంటే మనీ మనీ చూస్తున్నారు కాబట్టి సోషల్ ప్రెషర్ లేదు. మన ఇండియాలో అంటే అది మంచో చెడో నాకు తెలియదు కానీ సోషల్ ప్రెజర్ తో చదువుతారు ఇంకా ఫర్దర్ ఫర్దర్ చదువుతారు. సోషల్ ప్రెజర్ తో జాబ్ చూసుకోవడానికి వాళ్ళు వాళ్ళు పుష్ చేసుకొని వెళ్లి చూసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కొంతమంది ఆ సొసైటీ ప్రెజర్ వాళ్ళు ఊరికే అడగడం వల్ల డిప్రెషన్ కూడా వెళ్తారు.
(03:11) సో ఒక ఒక 50% మంచి జరుగుతుంది ఒక 50% చెడు జరుగుతోంది అది నేను అమెరికాలో అబ్సర్వ్ చేశక రియలైజ్ అయ్యా నేను అరే వీళ్ళకి అసలు ఏ మోటివేషన్ లేదు ఎవరు గిచ్చట్లేదు వీళ్ళని కొట్టట్లేదు అంటే ఎవరు కూడా మాటలతో చేయట్లేదు. సో ఒక్కోసారి మనకు సోషల్ ఒక ప్రెజర్ ఉండడం కూడా మంచిదే మనకి ఇప్పుడు ఒక హస్బెండ్ నువ్వు జాబ్ చేయొద్దు చేయొద్దు అన్నాడు అనుకోండి నాకు ఇష్టం ఉంది జాబ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చేయొద్దు చేయొద్దు అంటే నేను ఇంకా ఎఫిషియంట్ తోని ఇంట్లో పనులన్నీ చేసి ఎందుకంటే ఇంట్లో వంట చేయకపోతే ఇంకా వద్దు అంటారు కదా ఇంట్లో పనులన్నీ చేసి ఆ ప్రెజర్ తో అన్ని
(03:47) పర్ఫెక్ట్ గా చేసి ఆ వర్క్ లో కూడా పర్ఫెక్ట్ గా చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి కూడా ఎక్కడ అలసట లేకుండా పర్ఫెక్ట్ గా చేసి ప్రతిది అందిస్తారు ఎందుకు ఆ వద్దంటాడన్న ప్రెజర్ తో కదా సో ఎక్కడో ఒక దగ్గర ప్రెజర్ ఉండాలి అన్నది నాకు అర్థమయింది అన్నమాట లైఫ్ లీడ్ చేశక అంటే అందరిని చూసి ఇప్పుడు అమెరికాలో అసలే ప్రెజర్ లేకపోవడం వల్ల అందరూ 12త్ వరకే చదివి ఆపేస్తున్నారు ఎందుకంటే ప్రెజర్ లేదు వాళ్ళకి తల్లిదండ్రులు కూడా నువ్వు చదువుకోవాలని చెప్పట్లేదు.
(04:14) మన పిల్లలు ఎందుకు చదువుతున్నారు అంటే ఇక్కడ తల్లి తండ్రి ఇద్దరు హైలీ ఎడ్యుకేటెడ్ ఆటోమేటిక్ గా తల్లి తండ్రిని చూసి ఆ కిడ్ ఇంకా చదవాలి అన్నది మోటివేట్ అవుతారు సో మనవాళ్ళు చదువుతున్నారు కానీ అమెరికన్స్ ఆ తల్లిదండ్రి చదివి ఉండరు ఏదో బిజినెస్లు చేసుకుంటూంటారు వాళ్ళని చూసి వీళ్ళు ఆపేస్తారు. సో ఒకవేళ తల్లిదండ్రి చదువుకొనిఉన్నా కూడా వీన్నని ఎప్పుడు చదువుకోరా ఇదిరా అని చెప్పరు.
(04:37) సో దాంతో ఆ ప్రెజర్ అన్నది లిటిల్ బిట్ ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్రెషర్ వల్ల లో వెళ్తున్నట్టు ఫీల్ అయితే ప్రెజర్ వల్ల మోటివేట్ అవ్వాలి మనం మనం మన సొసైటీలో మోటివేట్ అవ్వకపోతే లో వెళ్తాం. ఇప్పుడు నీకు పెళ్లి అవ్వట్లేదు పిల్లలు పుట్టట్లేదు ఇవన్నీ ఆ కోవకే వస్తాయి కదా పెళ్లి అవ్వట్లేదు పిల్లలు పుట్టట్లేదు లేకపోతే నువ్వు చదవట్లేదు ఆ నీకు ఉద్యోగం రావట్లేదు నీకు సీటు దొరకలేదు అందులో మెడిసిన్ సీటో వాట్ఎవర్ దే ఆర్ ట్రైింగ్ సో ఇవన్నీ ప్రెజరైజ్డ్ ఈ ప్రెజర్ తోనే ఎక్కువ చదువుతాం ఈ ప్రెజర్ తోనే ఇంక ఎక్కువ జాబ్ కోసం చూస్తాం. అలా చేయాలి కానీ లో
(05:14) వెళ్ళకూడదు. నెంబర్ వన్ సో లో వెళ్ళకుండా ఉండాలి అంటే కొన్ని టిప్స్ ఉన్నాయి మన దగ్గర లో వెళ్ళకుండా ఇంకోటి మనకి ఎప్పుడైతే ఇంటర్వ్యూ అన్నది చాలా స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా పక్కా చెప్పాలి వెళ్ళినప్పుడు నేను 100% ఎఫర్ట్ పెట్టి ఈ జాబ్ ని చేస్తా మీరు ఇస్తారు ఇయ్యారు అది మీ యొక్క డెసిషన్ కానీ నాకు ఈ జాబ్ వస్తే ఇది నా డ్రీమ్ జాబ్ దీన్ని నేను పక్కా చేస్తా అని చెప్పినారు వాళ్ళు కాన్ఫిడెంట్ తో మరి అలా చెప్పవస్తే జాబ్ వస్తే మరి అంత కాన్ఫిడెంట్ తో అంత ఇష్టంతో చేయాలి చేయగలగాలి.
(05:51) అది ఎప్పుడు మనకు బాగా సాధ్యంవుతుంది ఆ కాన్ఫిడెన్స్ ఇంటర్వ్యూలో ఎప్పుడు వస్తుంది అంటే మనము ఈ మెడిటేషన్ లాంటివి లేకపోతే హనుమ హీలింగ్ లిటిల్ లిటిల్ థింగ్స్ చేయించుకున్నప్పుడు మన లోపల చిన్నప్పటి నుంచి పేరుకుపోయి ఉన్న ఆ బ్లాక్స్ అనొచ్చు మలనం అనొచ్చు లేకపోతే అది బ్లాక్ ఎనర్జీ అవ్వచ్చు ఏ ఎనర్జీ అయినా దిష్టి కావచ్చు ఏది కూడా మనకి మనల్ని లో చేస్తూ ఉంటది.
(06:16) అవన్నీ క్లీన్స్ అయిపోయి ఇట్లా పటాపంచలు అయిపోయి మన దేహము అద్భుతమైన కాంతిలాగా వికసిస్తది. అప్పుడు ఆటోమేటిక్ గా మనం వెళ్లి కాన్ఫిడెంట్ అయ ఉద్యోగం ఏముంది నేను చేస్తా అంటారు. అప్పుడు వాళ్ళు జాబ్ ఇస్తారు జాబ్ ఇచ్చినా కూడా కాన్ఫిడెంట్ గా చేసుకుంటూ వెళ్ళగలుగుతారు మీలో నేను మిమ్మల్ని డే వన్ నుంచి చూస్తున్నా ఎప్పుడైతే మీరు ఫస్ట్ టైం రిట్రీట్ కి వచ్చినప్పుడు కూడా మీరు మనసా వజా కరుణా అక్కడ అక్కడ సేవ చేసింరు.
(06:41) నేను మీ దగ్గరికి వచ్చి ఆ మెడిటేషన్ లో కళ్ళు మూసుకో చేయండి ఇట్స్ ఓకే వీటిని వదిలేసేయండి వాటఎవర్ మీరు పిరమిడ్స్ ని చూసుకుంటున్నారు. అవి వదిలేసేయండి పర్వాలేదు మీరు మీరు చేసుకోండి మీరు మెడిటేషన్ చేసుకోండి అని నేను మీకు వచ్చి దగ్గరికి వచ్చి చెప్పేదాకా మీరు చేసుకోవచ్చు. ప్రతి రిట్రీట్ లో చెప్పారు ఆ ప్రతి రిట్రీట్ లో కళ్ళు మూసుకోమని చెప్తావచ్చు నేను సో అట్లా మీకు ఎందుకు అంటే ఆ రిట్రూట్ లో ఉన్న ఎనర్జీ తీసుకోవాలని మీరు అట్లా సేల్ చేస్తూ మెడిటేషన్ చేసినా చేయకున్నా మీకు ఎనర్జీస్ వచ్చాయి చూడండి.
(07:10) వచ్చి మీలో ఎవ్రీ టైం చేంజెస్ వచ్చాయి ఎందుకు మీలో ఉన్న ఆ చిన్నప్పటి నుంచి పెట్టిన ఇన్సెక్యూరిటీ భావాలు నాకు డబ్బులు లేవని నాకు ఎవ్వరు ఇయ్యరు అని నాకు ఆ ఇన్సెక్యూరిటీస్ అవి అంటే ఇంకా నా లైఫ్ ఇంతే ఇవన్నీ భావనలు ఉంటే ఆటోమేటిక్ గా హైయర్ పవర్ కూడా మీ దగ్గర రాలేదు చేయలేదు చేసినా దానికి ఫలితం ఉండదు హనుమంతులు వచ్చి మీకు జాబ్ చూపించినా మీరు దాన్ని తీసుకోలేరు.
(07:33) సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఆ హైయర్ ఎనర్జీ మీకు ఎవరైతే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారో మిమ్మల్ని క్లీన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీరు యూనివర్స్ కి కనెక్ట్ అయిపోతారు. సో ఇప్పుడు మీరు అంటున్నారు చూడండి అన్ని జాబ్స్ నేను చేయలేకపోతున్నా ఎందుకంటే అక్కడ ధర్మం ఉంటేనే నేను ముందుకు వెళ్లి చేయగలుగుతున్నా మిగతావి నా లోపల నుంచి నన్ను ఎనర్జిటిక్ గా చేయనివ్వట్లేదు అన్నారు.
(07:57) అదే మరి భగవంతుని శక్తి అంటే ఎప్పుడైతే మీరు మీలో ఉన్న భగవంతుని ఎనర్జైజ్ చేసుకుంటారో ఆటోమేటిక్ గా మిమ్మల్ని ధర్మ మార్గం వైపే పయనింపజేస్తది మీలో శక్తి పెంచుతది శక్తితో ప్రయాణం చేస్తారు. అంటే మీరు మీరు మోక్ష మార్గానికి వెళ్ళడానికి అదే పయనం అంతే కదా ధర్మము సత్యము అందరికీ హెల్ప్ చేయాలన్నది ఈ మూడు మనలో భావన ఉంటే మనని ఎవరు ఆపగలుగుతారు మనం ఏ జాబ్ ఆపగలుగుతది.
(08:25) సో ఈ కాన్ఫిడెన్స్ ని మనం యూత్ కి ఇవ్వగలం. చదువులో కూడా మనం యూత్ కి ఆ కాన్ఫిడెన్స్ మెమరీని ఇంప్రూవ్ చేయగలం. చాలామంది డిమెన్షియా ఇవన్నీ వెళ్లేది ఎందుకు వాళ్ళు యంగ ఉన్నప్పుడైనా పెరిగేటప్పుడైనా ప్రాపర్ ఫుడ్ తినక ఇప్పుడు ఏంటి డ్రింక్స్ ఈవెన్ ఆ డ్రింక్స్ తోని జంక్ తినడం డీప్ ఫ్రైలు ఇవన్నీ కూడా మనకి పాయిజన్ కదా స్లో పాయిజన్ అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతది డ్రింక్ ఎక్కడ బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవుతది ఎప్పుడో ఒకసారి ఒక గ్లాస్ తాగడంకి ఉన్న రోజు ఫ్రెండ్స్ తో కూర్చొని ఆ చెత్త ఫుడ్ తింటూ తాగడం అన్నది అది అది ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు అది అది భోగ జీవితం
(09:03) అనుకుంటున్నారు అది భోగ జీవితం ఎట్లా అవుతది మనం మనం విషం నింపుకుంటున్నాం మన బాడీలో అది ఎంతమందికి అర్థం అవుద్ది మరి తెలిసి తాగుతున్నారా తెలియ తాగుతున్నారా భగవంతునికి ఎరుక ఒక్క క్వశ్చన్ అన్నమా మనము ఇప్పుడు చాలా రీట్రీట్స్ చేస్తున్నాము ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నారు మీరు క్లాసుల ద్వారా మెడిటేషన్ ద్వారా అద్భుతంగా అన్ని వయసుల వాళ్ళకి యూత్ కి కిడ్స్ కి ఆ మళ్ళీ వచ్చి పెద్దవాళ్ళకి కూడా ఒక 50 60 ఇయర్స్ వరకు కూడా బానే ఇస్తున్నారు అన్ని కానీ ఇంకా ముందు ముందు రోజుల్లో రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి జ్ఞానాన్ని హనుమంతుల వారు ఇచ్చి ఇంకా ముందుకు వెళ్ళాలి అనేది ఏమన్నా
(09:44) కొన్ని ఐడియాస్ ఉన్నాయా హనుమా అంటే మనకి ఇప్పుడు 20 26 లో మొత్తము చేంజెస్ రాబోతున్నాయి అంటే కొత్తదనం రాబోతుంది కంప్లీట్ గా సో ఈ కొత్త దనానికి మార్పే ఇప్పుడు మనం మన రిట్రీట్స్ లో కూడా అందరినీ తయారు చేస్తున్నాం అన్నమాట అందుకే చూడండి మనము ముందు రిట్రీట్స్ కి ఇప్పటికి మనము అడ్వాన్స్డ్ అయ్యాం హనుమాన్ హీలింగ్ఏ కాదు మనము అంతకుముందు జన్మంలో నేర్చుకున్న జ్ఞానాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాము బ్లాక్స్ ని రిలీజ్ చేసుకుంటూ అట్లాగే చక్రాస్ని కూడా యక్టివేట్ చేసుకుంటూ చక్రాస్ లో ఉన్న బ్లాక్స్ మాలిన్యాన్న అంతా రిలీజ్ చేసుకుంటున్నాం
(10:21) అది అది బాలెన్స్ చేసుకుంటూ ముందు లేదు మనక అది సో మనకి ఆటోమేటిక్ గా మనం ఆల్రెడీ అప్గ్రేడ్ అయ్యాం ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా అప్గ్రేడ్ అయితాం 2027 లో ఏమ ఎనర్జీస్ రాబోతున్నాయో దానికి అప్గ్రేడ్ వచ్చేస్తుంది మనకి సో ఈ ఇయర్ లో మనకు మనకి మనందరం కూడా కొత్త దనాన్ని చూడబోతున్నాం మన అన్ని మారుతాయి మన జీవితం మారుతది మన లైఫ్ స్టైల్ మారుతది ఆ ఈవెన్ గవర్నమెంట్ పాలించే విధానం మారుతది ఎవ్రీథింగ్ 2026 అంటేనే కొత్తదనం సో ఇప్పుడు మనం మన ఆల్రెడీ రిట్రీట్స్ లో కొత్త దనాన్ని చూస్తున్నాం అట్లాగే ప్రతి ప్లేస్ లో మనది కొంచెం ఫాస్ట్ గా చేస్తాం
(10:58) కదా అంటే మనకి డైరెక్ట్ సోర్స్ భగవంతుని సోర్స్ ఉంది మనం వింటున్నాం వాళ్ళు చెప్పినట్టు వింటున్నాం కాబట్టి మనకి ఫాస్ట్ గా ఆల్రెడీ చేంజెస్ వచ్చేసాయి. సో ఈ చేంజెస్ అన్నది ప్రతి ఒక్కరిలో రావాల్సిందే వస్తాయి కూడా అందుకని ఇట్లాంటి రిట్రీట్స్ అటెండ్ చేస్తే వాళ్ళకి జ్ఞానం డౌన్లోడ్ అయి ఫాస్టర్ గా వాళ్ళు ఇంట్లో కాదు బయట కాదు చేంజ్డ్ గా వాళ్ళు లీవ్ చేయ చేసుకోగలుగుతారు.
(11:22) అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ అనమా 70 ఇయర్స్ అట్లా ఉన్నవాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళకి అనారోగ్యాలు ఉండొచ్చు మామూలుగా ఈ టెక్నాలజీ తెలియకపోవచ్చు ఫోన్ లో ఈ మెడిటేషన్ చేసుకోవటము ఆ లింక్ పెట్టి ఇవ్వాలి అని అంటే వాళ్ళకి సహకారం ఇంట్లో లేకపోవటం అలాంటిోళ్ళు ఉన్నారు కదా అంటే వృద్ధాశ్రమాలకి చేస్తున్నాం మనం ఆల్రెడీ కాకపోతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఎలా చేయొచ్చు అనేది ఏమనా కొంచెం ఐడియా ఐడియా ఉందా అనుమా మీకు పడుకొని చేసుకునేదే కదా మన మెడిటేషన్ యోగ నిద్ర అని పడుకొని మనది గైడెడ్ మెడిటేషన్ చేసుకొని చేసుకుంటే అంతే అందులో అంద హార్ట్ బీట్
(12:05) వినడం వల్ల వాళ్ళు మనది ఒక మెడిటేషన్ హార్ట్ బీట్ మెడిటేషన్ ఉంది కదా ఆ దానివల్ల వాళ్ళ శరీరాన్నంతా రుగ్మతలు రిలీజ్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా ప్రేమ తత్వంతోని మనలో ఉన్న రోగాలు ఏమున్నా పెయిన్ ఉన్నా వాటర్ రిటెన్షన్ ఉన్నా రిలీజ్ చేసేసుకోవచ్చు. [సంగీతం]

No comments:

Post a Comment