😱 రెండు కనుల మధ్య దివ్య జ్యోతి చూసారా...? మనస్సును కదలకుండా ఉంచడం ముఖ్యం 🔥
Author Name:My Journey Sg
Youtube Channel Url:https://www.youtube.com/@SaiGaneshRudrakshala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FnfQbIoGze0
Transcript:
(00:03) [సంగీతం] హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ కుండలిని సిరీస్ లో మాట్లాడుకోబోయే టాపిక్ త్రక గురించి ఇది మనం ఆల్రెడీ హటయోగ దగ్గరో లేదంటే ఈ కుండలిని సిరీస్ లో ఎక్కడో చెప్పే ఉంటాం బట్ దీని గురించి మళ్ళీ పర్టిక్యులర్ గా చెప్తాను కాబట్టి చెప్తా సో నా చేతిలో ఒక క్యాండిల్ లా ఉంది కదా సో ఇది ఆర్టిఫిషియల్ క్యాండిల్ అన్నమాట సో రియల్ గా కదా ఒక్క నిమిషం ఆగాన్ని మీకు కనిపిస్తుందా ఇక్కడ లైట్ వచ్చినట్టు సో వెలుగుతుందా సో ఇదఏంటంటే మీకు సింపుల్ గా చూపియడానికి ఇప్పుడు మనం త్రాటగా అంటే ఏంటంటే ఏదైనా ఒక దీపాన్ని లేదంటే ఇప్పుడు మనం ఇంట్లో దీపారాధన చేసుకుంటాం కదా సో
(00:48) నేను అలాగే చేస్తాను పర్టిక్ులర్ గా ఏంటంటే మనం దీపారాధన చేసినప్పుడు నేనైతే ఆ దీపం ఏదైతే ఉంటదో దాన్ని ఇలా నా ఫోర్ట్ దగ్గర ఇలా పెట్టుకొని సో నేను దాని మీద ఫోకస్ గా చూస్తా ఉంటాను అన్నమాట కొద్దిసేపు రేపు చూసాక మనం ఫోకస్ గా చూస్తా ఉంటాం కదా దాని తర్వాత ఇట్లా కళ్ళు మూసుకుంటే ఆ దీపం జ్యోతి ఏదైతే ఉందో అది మన ఈ థర్డ్ డై ప్లేస్ లో కనిపిస్తా ఉంటది.
(01:11) ఇది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి త్రాటక మీద మీరు నెట్లో కొట్టిన వస్తే త్రాటక గురించి సో మనం ఫోకస్డ్ గా మెడిటేషన్ చేసేటప్పుడు ధ్యానం అందరికీ కుదరకపోయినా లేదంటే అంటే చాలా మందికి చాలా ఆలోచనలతో లేదంటే సడన్ గా కూర్చున్నా సరే టైం టేకింగ్ అన్నమాట. సో ధ్యానంలో కూర్చునే వాళ్ళకి ఈ త్రాతక అనే పద్ధతి చాలా హెల్ప్ అవుద్ది. చూడండి చూపిస్తా ఇప్పుడు ఇలా ఉంది కదా నేను ఇది దీపం అనుకోండి ఇలా పెట్టుకొని ఏకాగ్రతగా చాలా ఫోకస్డ్ గా చాలాసేపు దానికి వెళ్లి చూస్తా ఉండి వన్స్ మనకి ఆ కాన్సంట్రేషన్ ఎప్పుడైతే మొత్తం ఈ లైట్ మీద షిఫ్ట్ అవుతదో తర్వాత ఇట్లా కళ్ళు మూసుకుంటే సో ఆ
(01:49) లైట్ అనేది ఏదైతే ఉందో అది మీ థర్డ్ డే దగ్గర కనిపిస్తా ఉంటది అన్నమాట సో మీరు దీపాన్ని నాచురల్ గా ముట్టించిన దీపాన్ని ఫోకస్డ్ గా చూడండి చూసి ఆ ఒక సర్టెన్ పీరియడ్ ఒక 30 సెకండ్స్ లేదంటే వన్ మినిట్ దాని తర్వాత దీపాన్ని ఇక్కడ పెట్టేసి కళ్ళు మూసుకోండి మీకు డెఫినెట్ గా మీకు ఈ థర్డ్ డే ప్లేస్ లో మీకు చిన్న లైట్ కనిపిస్తది.
(02:12) సో అలా మనం ధ్యానాన్ని చేయొచ్చు అన్నమాట అంటే ఫోకస్డ్ గా సో చాలా మందికి ఏంటంటే మెడిటేషన్ ఎమ్మటే కుదరదు అంత ఫోకస్డ్ కాదు ఏదో ఒక ఆలోచన వస్తానే ఉంటది. ఏదో ఒక ఆలోచన మైండ్ లో తిరుగుతా ఉంటది. మనకి Instagram లో గానిీ YouTube లో ఇలా స్క్రోలింగ్ చేస్తున్నా చూడండి అలా ఫటాఫటా తిరుగుతా ఉంటాయి అన్నమాట. సో అంత మైండ్ అనేది అలా పని చేస్తా ఉంటే మనం ఎలా కూర్చుంటాం చెప్పండి ఫోకస్డ్ గా సో ఇదొక మెథడ్ త్రాటక అనేది సో బిఫోర్ ఈ త్రాటక మెథడ్ యూస్ చేసి కూర్చునే ముందు ప్రాణాయామం కూడా చేయండి ప్రాణాయామం గురించి కూడా మనకి ఈ ఛానల్ లో వీడియో అప్లోడ్ చేశ సో ప్రాణాయామం కూడా బేసిక్
(02:43) ప్రాణాయామం చేసి నాడి శోధన ఆ ప్రాణాయామం చేసేసి తర్వాత ఈ తరాటక మెథడ్ యూస్ చేసి మీరు మెడిటేషన్ లో కూర్చోండి చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తది చాలా బాగుంటది కూడా జస్ట్ సింపుల్ ఒక లైట్ ని గాని క్యాండిల్ ఆర్టిఫిషియల్ క్యాండిల్ కదా మీరు నాచురల్ క్యాండిల్ ఇట్లా వెలిగించుకున్నా సరే అలా ఒక స్పేస్ రూమ్లో మీకు ఉంటే సపరేట్ రూమ్ ఉంటే అలా మీకు ఎదురుగా ఇలా పెట్టుకోండి.
(03:05) ఇలా దాన్ని ఫోకస్ గా చూడండి. ఆ ఫ్లేమ్ కదులుతూ ఉంటది కదా ఆటో ఇటు దాన్ని చూస్తూ చూస్తూ అలా ఉండండి ఒక 30 సెకండ్స్ లేదంటే మీకు ఎంతసేపు అలా ఓపిగా చూడగలిగితే అంతసేపు ఆ ఫ్లేమ్ నే చూస్తూ ఉండండి అలా వన్స్ చూసుకుంటూ చూసుకుంటూ కళ్ళు మూసుకోండి మీకు ఆ జ్యోతి మీ ఫోర్ హెడ్ దగ్గర కనిపిస్తది. సో దిస్ ఇస్ ది కాన్సెప్ట్ అన్నమాట. సో దీన్ని మనం ఏంటంటే మనం స్పటిక శివలింగాల గురించి కూడా చెప్పాం కదా స్పటిక శివలింగాలతో కూడా చేస్తారన్నమాట చాలా మంది చక్రాస్ యక్టివేట్ చేసే వాళ్ళకి లేదంటే ఆజ్ఞ చక్రం ఏదైనా బ్లాక్ అయినా సరే మనక ఏంటంటే ఇలా చూడడం వల్ల ఆజ్ఞ చక్రం మీద
(03:37) చాలా ఇంపాక్ట్ పడతది ఇప్పుడు స్పటికం మనకి వీడియో కూడా ఉంటది స్పటికాన్ని కూడా మనం ఇలా స్పటేశ్వలింగాన్ని పెట్టి వెనకాల దీపం ఉంటే స్పటికం నుంచి ఆ లైట్ రిఫ్లెక్షన్ అనేది మనకి కనిపిస్తా ఉంటది. సో మన ఆజ్ఞ చక్రం మీద చిన్న ప్రెజర్ పడ్డ ఫీలింగ్ ఉంటది. మన ఫోకస్ మొత్తం ఆ స్పగశివలింగ్ మీద పెట్టి ఆ లైట్ ని చూడడం వల్ల సో మన ఆజ్ఞ చక్రం అనేది యాక్టివేట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఇదేంటి ఇలా అయిపోతే మరి అందరూ చేసేయొచ్చు కదా అంటే అందరూ సాధన చేయగలిగితే అందరూ ఈ త్రాటక సాధన చేయొచ్చు అన్ని చేయొచ్చు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన హార్ట్ చాలా
(04:09) సాఫ్ట్ గా ఉండాలి లైక్ నిష్కల్మషంగా మనం గ్రజేసి పెట్టుకొని ఒకళ్ళ మీద కుళ్ళు పెట్టుకొని లేదంటే ఇంకొకడు నాశనం అయపోవాలని చెప్పి ఎన్ని చేసినా సరే అన్ని వేస్టే ఆ దేవుడి దగ్గర వెళ్లి పూజ చేయాలి కొబ్బరికాయ కొట్టాలి ఇవన్నీ చేసినా సరే మీ మనసులో కుల్లు కుతంత్రాలు ఉంటే అవన్నీ చేయపోయినా ఏం కాదు. చెప్తున్నా కదా మీ మనసు నిర్మలంగా చేసుకొని మీరు ఏ కర్మ చేసినా సరే అది ఆ భగవంతుడే స్వీకరిస్తాడు.
(04:34) సో అలాగే మీ సాధనలో అంటే ఇలాంటి ట్రిక్స్ వల్ల మీరఏంటంటే తొందరగా మెడిటేషన్ లో కూర్చోవచ్చు సాధన చేసుకోవచ్చు హ్యాపీగా సో మీ కాన్సంట్రేషన్ ఎక్కువ అవుతది ఫోకస్డ్ గా మీరు మెడిటేషన్ చేయగలరు. సో ఇది త్రాటక అనేది ఒక సింపుల్ టెక్నిక్ అన్నమాట. సో ట్రై చేసి చూడండి ట్రై చేయండి డెఫినెట్ గా వర్క్ అవట్ అవుద్ది నేను చేస్తా ఉంటా సో అంటే నేను ఈ స్పిరిచువల్ కంటెంట్ పెట్టేటప్పుడే అనుకున్నా అంటే మనం బుక్స్ లో చదివేసో లేదంటే ఏదో ఎక్కడో చూసేసి వినేసి మనం చెప్పేస్తే అది వేస్ట్ అన్నమాట ఆధ్యాత్మికత గురించి మన అనుభవాలు లేకుండా ఒక్క ముక్క మాట్లాడినా సరే అది వేస్ట్
(05:08) నువ్వు ఎంత చెప్పినా సరే దాని ఫ్లేవర్ నీకు తెలియదు నీకు తెలియకుండా ఎన్ని చెప్తే మాత్రం ఏంటి లాభం సో అందుకోసం అనేసి నేను చేసినవి లేదంటే నాకు వర్కవుట్ అయినవి దాని తాలూకు అనుభవాలు మాత్రమే మనం ఈ స్పిరిచువల్ కంటెంట్ లో మాట్లాడుకుంటాం అవి చాలా మందికి కనెక్ట్ అవుతున్నాయి. ఎందుకు కనెక్ట్ అవుతున్నాయి అంటే అవి ప్రాక్టికల్ గా మనం చేస్తున్నాం కాబట్టి సో ఈ త్రాటక్ అనేది కూడా డిఫరెంట్ గా ట్రై చేసి చూడండి.
(05:29) ఆ అర్థమైంది కదా ఒకసారి బ్రీఫ్ గా చెప్తా చూడండి దీపాన్ని ఇలా మనం వారి చేతిలో పెట్టుకున్నా లేదంటే ఇలా పట్టుకున్నా సరే లేదంటే ఒక క్యాండిల్ ఉన్నా నో ప్రాబ్లం ఒక స్టోల్ మీద గాని ఒక హైట్ లో పెట్టుకొని ఇలాగా దాన్ని ఫోకస్డ్ గా చూస్తా ఉండండి. ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత మీరు కళ్ళు మూసుకున్నా సరే మీకు మీకు థర్డ్ డే ప్లేస్ లో మీకు ఆ లైట్ కనిపిస్తది.
(05:47) సో అలా మీరు ఫోకస్డ్ గా ధ్యానం చేయండి మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ లో పిన్ చేయండి. సో అది ఈరోజు టాపిక్ తాటక గురించి ఇదఏంటంటే కాన్సంట్రేషన్ పెంచడానికి ఫోకస్డ్ గా మనం ఉండడానికి ఆలోచనలన్నీ డిస్పర్స్ అయిపోయి మన ఫోకస్ మొత్తం ఈ లైట్ మీద ఉంటది కదా సో అలా మనం ఫ్రీగా కూర్చోవచ్చు. ఎమ్మటే ధ్యానం చేసినా సరే ఎమ్మటే చాలా ఆలోచనలు వస్తా ఉంటాయి కదా సో అవన్నీ షిఫ్ట్ కొడతాం అన్నమాట మనం అంతే ఇక్కడ.
(06:11) సో అలా ఫోకస్డ్ గా మెడిటేషన్ చేసుకోవచ్చు. సో అదండి ఈరోజు టాపిక్ వచ్చే వీడియోస్ లలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం బ్రహ్మచర్యం గురించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ థర్డ్ డే గురించి ఇప్పుడు ఎలా అయితే మనం త్రాట గురించి చెప్పుకున్నామో అసలు థర్డ్ డే ఎందుకు యాక్టివేట్ అవుద్ది యాక్టివేట్ అవుతే ఏంటి అసలు యాక్టివేట్ అయ్యాక ఏం జరిగిద్ది థర్డ్ డే అనేది జ్ఞాన చక్రం అంటారు అన్నమాట సో మీకు థర్డ్ డే ఓపెన్ అయింది అంటే మీకు అంటే మీకు ఈ ప్రపంచాన్ని చూసే పర్స్పెక్టివే మారిపోద్ది లైక్ జ్ఞానం అన్నమాట దాని మీనింగ్ ఏంటంటే లైక్
(06:41) అల్టిమేట్ నాలెడ్జ్ అల్టిమేట్ జ్ఞానం మీకు తెలియకుండానే మీలో ప్రవహిస్తా ఉంటది. మీరు మాట్లాడే విషయాలు గాన మీరు ఎవరు తన షేర్ చేసుకున్నా సరే అసలు మీకు తెలియకపోయినా సరే మీరు ఎక్కడ ఏ పుస్తకంలో చదవకపోయినా సరే మీరు మాట్లాడేటప్పుడు ఆ నాలెడ్జ్ అంతా వచ్చేస్తది ఎందుకంటే మీ నాలెడ్జ్ అంతా ఈ అల్టిమేట్ యూనివర్స్ తోనే కనెక్ట్ అయి ఉంటది కదా సో ఆజ్ఞ చక్రం తెలుసుకోవడం అంటే జ్ఞానం అని సో మనం జ్ఞాన సముద్రంలో ఊగులాడుతున్నట్టు అన్నమాట సో అందుకోసమే చాలా మంది థర్డ్ డే యాక్టివేషన్ కి చాలా ట్రై చేస్తా ఉంటారు మనం ప్రకృతిని చూసే పర్స్పెక్టివ్ మారుద్ది ప్రతి జీవిని చూసే
(07:11) పర్స్పెక్టివ్ మారుద్ది అసలు రియల్ లైఫ్ ని మనం జీవించడం మొదలుపెట్టేది అప్పుడే సో అందరూ ఈ సాధనలో ఆ లైక్ అంటే హడావడికి కాకుండా లేదంటే ఏదో ఫోర్స్ ఫుల్ గా మనం ఏదో చేసేయాలి మన స్వార్థం కోసం ఏదో చేసేయాలి యక్టివేట్ చేసేసేయాలి ఇలా కాకుండా నిష్కల్మషంగా మన మనసుని తయారు చేసుకొని నిస్వార్థంగా కర్మలు చేస్తూ ఈ సాధనను కొనసాగిద్దాం సో ఒక్కొక్క మెట్టు ఎక్కుదాం ఈ ఆధ్యాత్మికతలో సో ప్రతి ఒక్కరి అనుభవాలు ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక్కడ ఒక లైఫ్ లో ట్రిగర్ అయిపోతాం ఈ స్పిరిచువల్ పాత్ కి దేవుని నమ్మని చాలా మంది సడన్ గా స్పిరిచువల్ షిఫ్ట్ కొట్టేస్తా ఉంటారు
(07:45) నేను అంతే నేను ఒకప్పుడు నాస్తికునే చూడండి నేను నేనే చెప్తున్నా ఇవన్నీ సో ఇక్కడ మీలో కూడా చాలా మంది ఉంటారు దేవుడే లేననే వాళ్ళు ఉంటారు దేవుని నమ్మని వాళ్ళు ఉంటారు. సో వన్స్ ఒకసారి ఈ షిఫ్ట్ ఎప్పుడైతే వస్తదో ఏదైనా ఒక ట్రిగర్ ఒక పెద్ద లైఫ్ లో ఒక పెద్ద సంఘటన జరిగి ఒక చలించిపోయాక రియాలిటీ అర్థమైపోద్ది. అలాంటి ఆ ఒక్కడు ఆ ఒక్కడు ప్రపంచాన్ని మార్చగలడు.
(08:10) సో అంటే లైక్ వాట్ ఐ ఫీల్ ఇస్ నేను ఒకప్పుడు నాస్తికున్నా బట్ ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేయడం మొదలు పెట్టాక నాకు తెలియకుండా కొన్ని అద్భుతాలు జరిగాక నమ్మక సస్తమా నిజం అదే కదా సత్యాన్ని నమ్మించాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు కూడా మీకు ఎక్స్పీరియన్స్లు ఇప్పుడే రావట్లేదు అనుకున్నా సరే సో అవి వచ్చినప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోండి ఒక అబ్సర్వర్ గా ఒక అబ్సర్వర్ గా వాటిని అబ్సర్వ్ చేసుకోండి అండ్ అర్థం చేసుకోండి సో మీ స్పిరిచువల్ పాత్ లో ముందుకు వెళ్ళండి.
(08:33) సో మరి వచ్చే వీడియోలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుసుకుందాం మీకుేమైనా డౌట్స్ ఉన్నా ఈ స్పిరిచువల్ పాత్ లో లేదంటే మీకుేమనా ఎక్స్పీరియన్స్ లు ఉన్నా మీకుేమనా డ్రీమ్స్ లో ఏమనా సైన్స్ వచ్చినా లేదంటే మీకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉన్నా సరే కామెంట్స్ లో పెట్టండి మనం వాటి గురించి అప్ కమింగ్ వీడియోస్ లో మాట్లాడుకుందాం.
(08:50) చాలా మందికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి అది వాళ్ళకి తెలిసి జరగొచ్చు తెలియకుండా జరగొచ్చు కొన్ని కలల్లో వస్తా అంటే ప్రతి కలకి చాలా డీప్ మీనింగ్ ఉంటది దాన్ని డీకోడ్ చేస్తే దాంట్లో అసలు ఏం మెసేజ్ ఉంది అలా తెలుస్తది నాకు కూడా కలలో చాలా సైన్స్ వచ్చేటివి అన్నమాట. సో ఒక్కొక్కటి మనం ఈ సిరీస్ లో మాట్లాడుకుందాం. మీరు కామెంట్ లో పెట్టండి.
(09:08) సో మనం దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా మంది మన వీడియోస్ లో చూసేవాళ్ళు 90% వరకి సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారంట. కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ లా ఉంటది, మోటివేషన్ లా ఉంటది. మీరు చూసే ప్రతి ఒక్క వీడియో మీకు ఎంతో కొంత జ్ఞానాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇస్తుంది.
(09:27) తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం నమఃశివాయ సర్వం శివం జగత్ రుద్రిత వృక్షేరాగ్రీవావిలోహితాః యే భూతానామధిపతయో విశితసకవర్తినః యహసహైగవాహం ప్రవశం [సంగీతం] ప్రజయామి ఆకాశహైగవాహం ప్రవశం [సంగీతం] ప్రజామిసహైగవా ప్రవజం ప్రజ
No comments:
Post a Comment