Are You Treating Both Your Kids Equally? #nutripolitics #parenting #mindset #love #relationship
Author Name:NutriPolitics
Youtube Channel Url:https://www.youtube.com/@NutriPolitics
Youtube Video URL:https://www.youtube.com/watch?v=gCpjbi1W5vo
Transcript:
(00:00) తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల్ని కంటారు. కానీ ఇద్దరిని మాత్రం సమానంగా చూడరు. పిల్లలి ఇద్దరిని సమానంగా చూడలేని పేరెంట్స్ కూడా రోగులతో సమానమే. ఓహో వాడికన్నా వీడికి కొంచెం శాలరీ ఎక్కువ ఉంది కాబట్టి వాడు ఇంక ఏది చేసిన చెల్లిద్ది అన్నమాట. అంటే అమ్మాయి రేపు పొద్దున పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిద్ది కాబట్టి మన చివరి రోజులో మనం ఉండాల్సింది కొడుకుతేనే కాబట్టి ఇప్పుడు బెనిఫిట్స్ అన్ని కొడుక్కి ఇచ్చేస్తున్నావా? ఈ మాత్రం దానికి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పుకోవడం ఎందుకు? వెల్కమ్ టు న్యూట్రీ పాలిటెక్స్.
(00:30) ఈరోజు మనం పేరెంట్స్ ఇద్దరు పిల్లలని కన్న తర్వాత ఇద్దరిని ఈక్వల్ గా ఎందుకు చూడరు అన్న దాని గురించి కొంచెం ఘోరంగా డిస్కస్ చేద్దాం. పిల్లలని కనడం అనేది చాలా ఈజీ జస్ట్ బెడ్రూమ్ లోకి ఇలా వెళ్లి అలా వచ్చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది. కానీ వాళ్ళద్దరిని సమానంగా పెంచడం అనేది చాలా కష్టం అది కాపురం చేసినంత ఈజీ అయితే కాదు. వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళు సంపాదించే శాలరీని బట్టి మీరు వాళ్ళకి ఇచ్చే వాల్యూ చేంజ్ అవుతుంది ఎందుకు అంటే నెలకు లక్షన్నర సంపాదించే వాడికేం విఐపి ట్రీట్మెంట్ ఆ నెలకు 30 40,000 సంపాదించే వాడికి వపి ట్రీట్మెంటఆ ఎందుకలా ఇద్దని
(00:58) అన్నది నువ్వే కదా పిల్లలతో మీరు చాలా క్లియర్ గా చెప్పాలి మీ సెల్ఫ్ గ్రోత్ కోసం మీరు ఎన్ని లక్షలని సంపాదించుకోండి ఐ డోంట్ కేర్ బట్ మీ ఇద్దరిని మాత్రం నేను ఈక్వల్ గా చూస్తాను. మీ శాలరీకి నా ప్రేమకు సంబంధం లేదు అని చెప్పండి. లేదంటే మీ ఇంట్లో కొంచెం ఎక్కువ శాలరీ సంపాదించేవాడు రెచ్చిపోతా ఉంటాడు. ఎలాగో ఇంట్లో హైయెస్ట్ శాలరీ నాదే కాబట్టి నేను ఏడ్చ చేసిన నడుస్తది నన్ను ఎవరేమ అనరు నేను ఇంటికి ఏ టైం కి వచ్చినా సరే నన్ను పల్లెత్తి మాట కూడా అన్న అని చెప్పేసి ఈ పాటికి వాడు ఫిక్స్ అయి ఉంటాడు.
(01:24) వాడికి అంతా పొగరు రావడానికి కారణం ఎవరు మీ ఇద్దరు కాదా ఇంట్లో ఇద్దరు పిల్లల్లో ఒకళ్ళ అమ్మాయి ఒకళ్ళ అబ్బాయి గనుక అయితే ఆ గోల వేరేలా ఉంటాయి. కాస్ట్లీ కాస్ట్లీ గిఫ్ట్లు బట్టలు బంగారాలు అడిగిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇవ్వటం ఇలా అన్నీ కూడా అమ్మాయికి ఫేవర్ గా చేసేసి వాడిని మాత్రం గాలికి వదిలేస్తారు. లేదా ఇంకో సినారో జరుగుద్ది.
(01:42) ఆ పిల్ల ఎలాగో పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిది కాబట్టి చివరి రోజులో మనం ఉండాల్సింది వీడితోనే కాబట్టి అన్ని వీడికి ఫేవర్ గా చేద్దాం అని చెప్పేసి అనుకుంటారు. పాప ఆ అమ్మాయిని కనీసం దేకని కూడా దేకరు ఎంతమంది పిల్లల్ని కనాలి అన్నది మాత్రం నీ నిర్ణయమే కానీ పుట్టిన ప్రతి పిల్లల్ని మాత్రం ఈక్వల్ గా చూడాలన్నది మాత్రం నీ నిర్ణయం కాదు అది నీ బాధ్యత.
(02:01) మీరు మీ పిల్లల్ని ఈక్వల్ గా చూడలేనప్పుడు రేపు ఏదైనా యాక్సిడెంట్ లో మీరు పోతే మీ ఇద్దరి పిల్లల్లో ఒకడికి ఏదైనా కష్టం వస్తే వేరేవాడు అమ్మయ్య వాడి దోలు తీరిందిలో అనుకుంటాడు. కష్టం వస్తే వాడి పక్కన నిలబడ్డాడు. దానికి పునాదులు వేస్తుంది మీరే ఇంకొంతమంది పుట్టిన పిల్లల్లో ఎవడికి ఆయన హెయిర్ వచ్చిందా ఎవడికి వాళ్ళ కలర్ వచ్చింది ఎవరికి వాళ్ళ హైట్ వచ్చింది ఎవరికి వాళ్ళ బలం వచ్చింది అని చెప్పేసి సెలెక్టివ్ గా వాళ్ళనే వాళ్ళ ఫేవరెట్ కిడ్ లాగా చూసుకుంటారు.
(02:24) వాడిది నా జీన్స్ అని చెప్తారు. అంటే వేరేవాడు నీకు పుట్టలేదా ఇంకొంతమంది డెకాయిడ్ పేరెంట్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళ కొడుకుని ఒక్క మాట కూడా అననివ్వరు. కూతురిని మాత్రం ఎన్నైనా అనొచ్చు. ఏందిరా అంటే ఏ వాడి మగాడు వాడిని అనకూడదు అంటారు. ఆడపిల్ల నువ్వే కదా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి కదా అంటారు. ఎందుకంటే మీ బ్రెయిన్ లో ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నారు.
(02:41) చివర ఆకర్లో మేము బతకాల్సింది కొడుకు దగ్గరే అని ఎంత స్వార్ధపరులు మీరు కచ్చితంగా నిన్ను మీ ఆయన్ని యమలోకంలో వేయించడానికి పామాయలే వాడతారు. కోల్డ్ ప్రెస్ వుడ్ ప్రెస్ రాయలైతే అస్సలు వాడినే వాడతారు. ఇంకొంతమంది ఇంట్లో అయితే పెద్ద కూతురు అమ్మ ఇద్దరూ కలిసి చిన్న కూతురు సంగతి చెప్తారు. లేదా చిన్న కూతురు అమ్మాయి కలిసి పెద్ద కూతురు సంగతి చెప్తారు.
(02:57) శత్రువులు అందరూ కూడా మీ ఇంట్లోనే ఉంటంటే ఇక మిమ్మల్ని ఎవడు కాపాడతాడు చెప్పండి. పిల్లలు ఏమన్నా తక్కువ ఉన్నారా మీ ఇద్దరు పిల్లల్ని పిలిచి అమ్మ నాన్న ఇద్దరిలో నీ ఫేవరెట్ ఎవర అంటే నాకు నాన్న అని ఒకళ్ళే అంటారు నాకు అమ్మ అని ఇంకొకళ్ళే అంటారు. వాళ్ళు ఇలా డిఫరెన్స్లు చూపిస్తున్నారు కాబట్టే పేరెంట్స్ కూడా అలానే తయారయ్యారు.
(03:12) నాన్నేమో నాకు పెద్ద కొడుకి ఇష్టం అంటాడు అమ్మేమో నాకు చిన్న కొడుకి ఇష్టం అంటే అందర అందరూ ఇలా తయారైపోయారు. ఇక్కడ ఎవడి పర్ఫార్మెన్స్ వాడు ఇస్తున్నాడు. పేరెంట్స్ కూడా చాలా తెలివైనవాళ్ళు ఉన్న ఇద్దరి పిల్లల్లో రేపు చివరాకర్లో ఎవరిని వీళ్ళద్దరు బాగా చూసుకుంటారో వాళ్ళకి ఆల్రెడీ బ్రెయిన్ లో ఒక ఐడియా ఉంటది. ఇక వాడికే ఇంట్లో అన్ని పనులు ఫేవర్ గా జరుగుతా ఉంటాయి.
(03:30) రేపు పొద్దున వాడో పెద్ద టోపీ పెడతాడు మీకు అప్పుడు అసలు వీడు మనల్ని చూసే ఛాన్స్ లేదు అన్న వాళ్ళ ఇంటికి వెళ్లి నువ్వు ఉండాల్సి ఉంటది. అప్పుడు ఆ కొడుకు నిన్ను యక్సెప్ట్ చేస్తాడా లైఫ్ అంటే ఎప్పుడు కూడా అన్ప్రెడిక్టబుల్ ఉంటది. వీడు కచ్చితంగా చదువురాని ముద్దు అవుతాడు అనుకున్న ప్రతి ఒక్కళ్ళ కూడా పెద్ద పెద్ద ఎమఎన్సి కంపెనీలో జాబులు కొడతారు.
(03:46) వీడు కచ్చితంగా టాపర్ అవుతాడు అనుకున్న వాళ్ళలో చాలా మంది నెలకో పాతికి వేల 30,000 సంపాదిస్తారు. వీడు రేపు ముసలోడు అయిన తర్వాత మనల్ని అస్సలు చూసుకోడు అనుకున్నవాడే వంట ఉండి మరి పక్కన ఉండి టాబ్లెట్లు వేసి మరి జాగ్రత్తగా చూసుకుంటాడు. నా పెద్ద కొడుకు బంగారం మమ్మల్ని రేపు పొద్దున చాలా బాగా చూసుకుంటాడు అనుకున్న వాళ్ళల్లో చాలామంది ఎంఎస్ చేయడానికి యుఎస్ కి వెళ్లి అక్కడే పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయి తర్వాత పేరెంట్స్ ముఖం కూడా చూడడం వాళ్ళు చాలా మంది ఉన్నారు.
(04:12) మీరేమైనా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యులు అనుకున్నారా ఏంటి స్పీచ్ ని ప్రెడిక్ట్ చేయడానికి వాడు చూస్తాడు వీడు చూడ్డు వాడు ఇంటెలిజెంట్ వీడు కాదు మీరు ఇలా పిల్లల్ని చూసే విషయంలో గనక మీరు డిఫరెన్సెస్ గనక చూపిస్తే రేపు పొద్దున వాళ్ళ టర్న్ వస్తది. అప్పుడు పెద్ద 90 mm రాడి తీసుకొని వస్తాడు మీ దగ్గరికి గుర్తుపెట్టుకో టైం ఎప్పుడు నీది కాదు.
(04:29) అప్పుడప్పుడు నువ్వు ఇంట్లో ఈక్వల్ గా చూడని పిల్లాడికి కూడా టైం వస్తది. ఆ రోజు ఆ క్షణం వాడు నీ చేత కోయి డాన్స్ లేపిస్తాడు. నువ్వు మీ ఆయన ఇద్దరు కలిసి కావాలని ఇగ్నోర్ చేస్తున్నా ఆ పిల్లోడు గాని పిల్ల గాని అన్ని కామగా ఆపుతారు చేస్తానే ఉన్నారు. ఆల్రెడీ నీకు మొగాల నొప్పులు వచ్చేసినాయి బీబి అటాక్ అయిపోయింది కిడ్నీలో స్టోన్లు ఉన్నాయి హార్ట్ లో స్టంట్ వేయించుకున్నావ్ జస్ట్ ఇంకొక ఐదేళ్ళు అంతే నువ్వు వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇచ్చిందంతా కూడా భూచక్రం విష్ణు చక్ర వడ్డీతో సహా కలిపి ఇచ్చేస్తాడు నీకు పిల్లల్ని ఈక్వల్ గా ట్రీట్ చేయడం అనేది కూడా ఒక ఆర్ట్ నీకు
(04:59) బేసిక్ ఆర్టే లేదు అందులో నువ్వు మీ ఆన ఇద్దరు పెద్ద ఆర్టిస్ట్లు అయిపోదాం అనుకుంటున్నారా పిల్లల్ని కనడం జస్ట్ బయాలజీ కానీ వాళ్ళని పెంచడం పెద్ద సైకాలజీ పిల్లల్ని కనడానికి ముందేమో నాకు ఇద్దరు పిల్లలు కావాలి ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా యాక్సిడెంట్ లో నేను పోతే పాపం ఒకళ్ళకఒకళ్ళ వాళ్ళు సాయం ఉంటారా అని చెప్తారు.
(05:15) ఇప్పుడు నువ్వు మీ ఆయన సరిగ్గా పెంచడం చేతకాక అన్నదమ్ములు విడిపోతున్నారు, అక్క చెల్లెలు విడిపోతున్నారు, అన్న చెల్లెలు విడిపోతున్నారు. ఇంకొంతమందిని పిల్లల్ని అసలు ఎందుకు కంటున్నారు అంటే రేపు పొద్దున మనం ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మనల్ని చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా అందుకు కంటున్నాం అంటారు. వాడు ఎంఎస్ చేయడానికి కానీ యుఎస్ వెళ్ళిపోయి అక్కడే జాబ్ లో సెటిల్ అయిపోయి అక్కడే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ అక్కడే గ్రీన్ కార్డ్ కి అప్లై చేసుకొని పర్మనెంట్ గా సెటిల్ అయిపోయిన తర్వాత మరి నీ పిల్లని నేను చూసుకోవడానికి రావట్లేదు కదా అంటే అంటే మనని చూసుకోవడానికి రావాల్సిన అవసరం
(05:39) లేదు వాళ్ళు అక్కడన్నా సరే హ్యాపీగా ఉంటే చాలని అంటారు. అంటే నీకు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా మార్చేస్తావు నీ స్టేట్మెంట్ ని మరి అన్ని కవర్ డ్రైవ్లు కొట్టొద్దు నువ్వే సచిన్ టెండూల్కర్ కాదు నీకు నీ డ్రామాలకి పిల్లల్ని ఈక్వల్ గా చూడలేని నీ మైండ్ సెట్ కి శతకోటి వందనాలు సహస్ర కోటి నీ బొందనాలు ఎలాగోలా చావండి నేను వెళ్లి ఇప్పుడు ఆ పిల్లలని కనే పని మీద ఫోకస్ పెట్టాను
No comments:
Post a Comment