🩺💊💉🩻💉💊🩺
*మన ఆరోగ్యం…!
*ఖర్బూజ*
➖➖➖✍️
```
*ఎండలు,మొదలయ్యాయంటే…
ఎక్కడ చూసినా ‘పుచ్చకాయ తినాలి శరీరం చల్లగా ఉంటుంది’ అని అంటుంటారు...
అది నిజమే కానీ…
*పుచ్చకాయకంటే ఇంకా మంచి ప్రయోజనాలు ఇచ్చే పండు ఉందని ఎంత మందికి తెలుసు?
ఆ పండు లో...
*పుచ్చకాయ కంటే 3రెట్లు విటమిన్A.
– కళ్లకు, చర్మానికి చాలా మంచిది.
*90% నీళ్లు ఉండి శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.
*విటమిన్ C పుష్కలంగా ఉంటుంది ఇమ్యూనిటీ పెంచుతుంది.
*వెయిట్ కంట్రోల్ వారికి బెస్ట్.
తక్కువ కాలరీలు, ఎక్కువ నీరు.
*పొటాషియం చాలా ఎక్కువ.
ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
*అదే — ఖర్బూజ (మస్క్ మెలన్)
*చిన్న సలహా: ఈ రెండు పండ్లను(పుచ్చకాయ&ఖర్బూజ) కలిపి ఫ్రూట్ సలాడ్‌లా తీసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.✍️```
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment