కొన్నిసార్లు జీవితం నాశనం అవ్వడానికి తప్పులే చెయ్యక్కర్లేదు...
తప్పుడు మనుషులను నమ్మినా చాలు.
😊🙏🏻
*"మనల్ని ఒకరు మోసం చేసారని బాధ పడటం కన్నా .!!మనం ఎవరినీ మోసం చేయకుండా నిజాయితీగా బ్రతుకుతున్నందుకు సంతోషపడు.!!! నిజాయితీగా బతకడంలో ఉన్న ఆనందం.!! ఇతరులను మోసం చేసి బ్రతకడంలో లేదు."*
😊🙏🏻
No comments:
Post a Comment