పోక్సో చట్టం: బాలల రక్షణ మరియు తల్లిదండ్రుల బాధ్యత | Shiva Chandana | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Yq3hckcCllI
Transcript:
(00:05) సో గుడ్ మార్నింగ్ ఎవరీవన్ పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ సెక్షువల్ అఫెన్సెస్ సో ఇక్కడ మనం చూస్తే ఫోర్ వర్డ్స్ ఉన్నాయి ప్రొటెక్షన్ చైల్డ్ సెక్షువల్ అఫెన్స్ ఇవి నాలుగు మనం చూస్తే ఫస్ట్ ఏంటి ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ అంటే కాపాడటం ఎవరిని కాపాడుతున్నాం పిల్లల్ని ఇక్కడ పిల్లలు అంటే చాలా మందికి అర్థం కాదు ఆ పిల్లలు అంటే అంటే అమ్మాయిలు అబ్బాయిలు మాత్రమే వస్తారు అని ఒక అపోహ ఉంటుంది.
(00:36) ఓక్సో కేసెస్ లో ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలతో పాటు ట్రాన్స్జెండర్స్ అండ్ ఇంటర్సెక్ట్స్ ఉన్నవాళ్ళు కూడా కవర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి జెండర్ అనేది వాళ్ళ సంబంధం లేకుండా వస్తుంది. పుట్టకతో వచ్చేది వాళ్ళు చూస్ చేసుకున్నది కాదు సో అందుకని అండర్ 18 ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో కవర్ అవుతారు అండ్ అది చిల్డ్రెన్ అన్నమాట నెక్స్ట్ సెక్షువల్ అఫెన్స్ అఫెన్స్ అంటే ఫస్ట్ మనం చూద్దాం తర్వాత సెక్స్ గురించి మాట్లాడదాం అఫెన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఇబ్బందికరమైన ఇష్యూ అన్నమాట షార్ట్ గా చెప్పాలంటే ఒకళ్ళని బాధ పెట్టి లేదా వాళ్ళకి కష్టం కలిగించే మానసికంగా గాని
(01:16) శారీరక రకంగా గాని వాళ్ళని ఇబ్బంది పరిచే ఒక చర్య అది ఇక్కడ ఏంటి సెక్షువల్ యాక్ట్ అన్నమాట సెక్షువల్ గా అంటే ఆ సెక్షువల్ ఆర్గాన్స్ తో లేదా లేదా సెక్షువల్ ఇంటెన్షన్ తో ఎవరినైనా ఇబ్బంది పెట్టడం లేదా ఇబ్బంది పెట్టాలన్న ఇంటెన్షన్ తో బిహేవ్ చేయడం లేదా ట్రై చేయడం ఇవన్నీ సెక్షువల్ అఫెన్సెస్ కింద వస్తాయి. సో సెక్షువల్ అఫెన్సెస్ ఏంటంటే బేసిక్ గా ఈ యాక్ట్ లో మూడు ఉంటాయి.
(01:46) ఆ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ సెక్షువల్ అసాల్ట్స్ అండ్ పోనోగ్రఫీ చైల్డ్ పోనోగ్రఫీ అవినేవి మూడు కేసెస్ ఉంటాయన్నమాట. చైల్డ్ పోనోగ్రఫీ అంటే ఏంటంటే పోన్లో అండర్ 18 ఉన్న పిల్లల్ని యూస్ చేసి షూట్ చేయడం గానీ లేదా వాళ్ళని ఫోర్స్ చేయడం గానీ యక్ట్ కోసం ఇట్లా కావాలి అని చెప్పి అవన్నీ కూడా చైల్డ్ పోనోగ్రఫీ కింద వస్తాయి. సెక్షువల్ అసాల్ట్ అంటే ఏంటంటే ట్రై ఉంటుంది అంటే నిజంగా వీళ్ళేమి పెనిట్రేటివ్ సెక్స్ లో పార్టిసిపేట్ చేయరు బట్ పార్టిసిపేట్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తారన్నమాట అంటే లైక్ ఓరల్ గాని లేదా మాస్టర్బేట్ చేయడం కాన అంటే ఒకళ్ళకఒకళ్ళ మాస్టర్బేట్
(02:27) చేసుకోవడం ఇలాంటివి లేదా చేయించుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనల్ సెక్స్ ఇవన్నీ దీనిలో వస్తాయి. పెనిట్రేటివ్ అంటే ఏంటంటే జెనటికల్ ఆర్గాన్స్ యూస్ చేసి చేయడం దీనిలో పెన్నిస్ అండ్ వర్జినాతో ఉంటుంది ఇవన్నీ కూడా వస్తాయన్నమాట ఈ మూడు కేసెస్ ని సెక్షువల్ అబ్యూసెస్ అంటారు మొత్తం ఈ మూడు కవర్ అవుతాయి.
(02:52) ఇందులో మనకి ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎవరైతే ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది పోక్సో కేసెస్ లో ఈ పోక్సో ఎవరైతే గురయ్యారో అంటే ఈ సఫరర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సహజంగా ఏమనుకుంటారంటే ఎవరో బయట వ్యక్తి వచ్చి వీళ్ళ మీద అటాక్ చేశారు. అందువల్ల వీళ్ళు గురయ్యారు లేదా సఫర్ అయ్యారు అని అనుకుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పోక్సో కేసెస్ లో చూసినప్పుడు ఏంటంటే ఎక్కువ మంది తెలిసిన వాళ్ళ వల్లే సఫర్ అవుతున్నారు.
(03:24) 90% ఆఫ్ ద కేసెస్ లో ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు ఏద వాళ్ళ ఇంటి పక్కన ఉన్న నేబర్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి లేదా ఇందాక ప్రవీణ్ గారు చెప్పారు క్లాస్ లోనే ఇలా స్కూల్లో జరిగింది అని అంటే ఇంకొక ఎవరో చైల్డ్ వచ్చేశరు ఇలాంటి కేసెస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే ఆ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సరౌండింగ్ లో ఉన్న వ్యక్తులే ఇలా ట్రై చేస్తూ ఉంటారు.
(03:50) ఇక్కడ ఏమవుతుందంటే ఈ యాక్ట్ లో ట్రై చేసే వాళ్ళందరూ కూడా నాలెడ్జబుల్ అడల్ట్స్ అన్నమాట అంటే నాలెడ్జ్ దేని ప్రకారంగా ఉంటుంది వీళ్ళకి సెక్షువల్ యక్ట్ పట్ల నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఒక నాలెడ్జ్ సెక్షువల్ యక్ట్ పట్ల నాలెడ్జ్ ఉన్న వ్యక్తి సెక్స్ గురించి అవగాహనే లేని ఒక పిల్లల మీద ట్రై చేసినప్పుడు ఏంటంటే వీళ్ళకి బాగా భయం వేస్తుంది.
(04:17) సహజంగా ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే పిల్లలు వెంటనే డిస్కనెక్ట్ అయిపోతారు. వాళ్ళ ఆ సరౌండింగ్స్ నుండి పూర్తిగా పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోతారు. చెప్పరు ఒకవేళ బై ఎనీ ఛాన్స్ వాళ్ళు కమ్యూనికేట్ చేశారు. చేసినప్పుడు వెంటనే పేరెంట్స్ ఏం చేస్తారు అసలు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావేమో ఇలా జరిగిందా అసలు వాళ్ళు ఎవరో తెలుసా వాళ్ళ మీద ఒక్క రిమార్క్ కూడా లేదు.
(04:40) నువ్వు వచ్చి ఇలా చెప్తున్నావ్. అసలు ఇలా ఎందుకు అనుకుంటున్నావ్ అసలు ఇది ఎప్పుడు జరిగింది ఇట్లా వెంటనే క్వశ్చన్ చేస్తుంటారు అన్నమాట ఈ క్వశ్చన్ చేసినప్పుడు ఏంటంటే ఈ పిల్లలు భయపడిపోతారు అంటే వాళ్ళకి వాళ్ళ మీద ఎవరో దాడి చేశారు ఏదో ట్రై చేశారు వాళ్ళకి అది ఏంటో తెలియలేదు బట్ వాళ్ళకి ఏదో ఇబ్బంది కలిగింది ఇబ్బంది కలిగింది అనే విషయం ప్రతి చైల్డ్ కి వాళ్ళు ఎంత చిన్న ఏజ్ అయినా ఉండనివ్వండి.
(05:06) వాళ్ళక కచ్చితంగా ఇబ్బంది అనేది తెలుస్తుంది. అది ఏంటి అనేది తెలియకపోవచ్చు. స్టిల్ ఇబ్బంది ఏదో జరిగింది అనే విషయం ప్రతి చైల్డ్ కి తెలుస్తుంది ఎవరైతే సఫర్ అయ్యారో ఆ పిల్లలందరికీ ఏదో సంథింగ్ జరిగింది అది నాకు నచ్చలేదు కానీ నా మీద ఫోర్స్ ఫుల్ గా వాళ్ళు ట్రై చేశారు అనే విషయం ప్రతి పిల్లవాడికి లేదా అమ్మాయికి రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ అందరికీ తెలుస్తుంది.
(05:34) అండ్ ఫస్ట్ పేరెంట్స్ ఏం చేస్తారంటే పేరెంట్స్ కానీ టీచర్స్ గానిీ ఎవరైతే అడల్ట్ ఉంటారో ఇక్కడ ఏంటంటే దీనిలో ట్రస్టెడ్ అడల్ట్ అంటామ అన్నమాట అంటే ఈ పిల్లలు ఎప్పుడైతే సఫర్ అయ్యారు వీళ్ళు వెంటనే ఫస్ట్ కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ కమ్యూనికేట్ ఎవరితో చేస్తారు వాళ్ళ లైఫ్ లో అప్పటివరకు ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళకి నమ్మదగిన వ్యక్తి అన్నమాట.
(05:56) అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళ చెప్పుకోవచ్చు అనుకునే వ్యక్తి ఎవరో ఒకళ్ళ ఉంటారు ఆ పిల్లల లైఫ్ లో ఫస్ట్ వెళ్లి వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తారు. ఇలా నాకు ఏదో కొంచెం ఇబ్బంది వచ్చింది. నేను ఇట్లా సఫర్ అయ్యాను. సఫర్ అయ్యాను అంటే ఎగజాక్ట్ గా మోస్ట్లీ ఏంటంటే కొంతమంది కమ్యూనికేట్ చేయలేకపోతారు. ఇప్పుడు 12 టు 18 ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలు ఏంటంటే కొంత కమ్యూనికేట్ చేయగలుగుతారు.
(06:22) బట్ బిలో 12 లేదాసిక్స్ ఇయర్స్ ఉన్న పిల్లలు వాళ్ళక ఏం అర్థం కాదు. సో వాళ్ళు ఏమవుతారు మోస్ట్లీ వీళ్ళలో ఏంటంటే ఏజ్ పరంగా ఉంటుంది. [గొంతు సవరించుకోవడం] 12 టు 18 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు ఓరల్ గా కమ్యూనికేట్ చేస్తారు వెర్బల్ గా ఇట్లా వచ్చి నాకుేదో ఇబ్బంది అయింది ఇట్లా జరిగింది ఏదో చెప్పడానికి ట్రై చేస్తారన్నమాట. ఈ 6క్స్ టు 12 ఏజ్ లో ఉన్నవాళ్ళు వెంటనే ప్లే ఏరియా నుండి ఫస్ట్ డిస్కనెక్ట్ అవుతారు.
(06:47) అంటే అప్పటివరకు వాళ్ళకి సహజంగా ఏంటంటే 6 టు 12 వాళ్ళకి ఆడుకోవడం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు బాగా ఆడతారా ఆడరా అని పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆడుకోవడం మీద శ్రద్ధ ఎక్కువ ఉంటుందన్నమాట. ఏజ్లో వాళ్ళు వెంటనే ఏమవుతుందంటే ఇట్లాంటివి ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ ప్లేన్ ఉండి డిస్కనెక్ట్ అవుతారు.
(07:10) ఎవరైనా పిల్లలు ప్లేన్ ఉండి సడన్ గా డిస్కనెక్ట్ అయ్యారు. లేదా సడన్ గా ఆడుకోనంటున్నారు. ఎక్కడికనా తీసుకెళ్తే ఏడుస్తున్నారు అప్పటివరకు ఉన్న ఫ్రెండ్స్ ని చూసి భయపడుతున్నారు. లేదా కొంతమంది ఏంటంటే సడన్ గా కొన్ని టీచర్స్ ని చూసి కూడా భయపడతారు టీచర్స్ లేదా ఎల్డర్స్ ని చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళమంటారు. అప్పటివరకు బాగానే ఉంటారు ఎవరన్నా రాగానే సడన్ గా కోపం తెచ్చుకోవడం అరి చేయడం అట్లా చేస్తూ ఉంటారున్నమాట ఇలాంటివి సడన్ గా జరుగుతున్నాయి అంటే మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లలు ఆ ఏరియాలో ఏదో ఇబ్బంది పడుతున్నారు అన్నది ఈసిక్స్ టు 12 ఇయర్స్
(07:46) వాళ్ళలో మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ జీరో టుసిక్స్ మధ్యలో కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు కంప్లీట్ గా ఏమి చెప్పలేరు. వాళ్ళక అసలు ఏమి తెలిీదు వాళ్ళకి అర్థం కూడా కాదు వాళ్ళు ఏమి చెప్పలేకపోతారు అన్నమాట సో ఈ మధ్య కాలంలో ఏంటంటేసిక్స్ టు 12 మధ్యలో సారీ జీరో టుసిక్స్ మధ్యలో కేసెస్ ఎక్కువ చూస్తున్నాము సో ఈ ఏరియాలో ఏంటంటే ఎక్కువ పేరెంట్స్ ఫోకస్డ్ గా ఉండాలి అంటే ప్రతిరోజు పేరెంట్స్ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి ఏం జరిగింది ఏం ఆడుకున్నావు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేస్ చెప్తాను రీసెంట్ గానే మేడం నాతో షేర్ చేశారు వంజి వర్క్ లో ఉన్నప్పుడు అదేంటంటే వాళ్ళ ఒక అమ్మాయి
(08:29) ఉంది తను వాళ్ళ ఫాదర్ తో రోజు ఆడుకుంటుంది. ఫాదర్ తో ఆడుకోవడం మంచిదే కదా అందులోనూ ఆడపిల్ల బానే ఉంది. వాళ్ళ మదర్ ఆ టైం లో ఏంటంటే పని చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ ఫాదర్ ఈ అమ్మాయి కలిసి ఆడుకుంటుంటారు. అయితే ఒక రోజు ఈ అమ్మాయి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది సారీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను చెప్తుందన్నమాట ఇలా ఇలా నేను స్కూల్ నుంచి వస్తాను అమ్మ పని చేసుకుంటుంది నేను డాడీ కలిసి ఆడుకుంటాను.
(08:59) ఆడుకుంటామ అన్నప్పుడు వాళ్ళ నాన్న అడిగారు సారీ అమ్మమ్మ ఏం ఆడుకుంటారు మీరు మీరు ఆడుకుంటారు కదా నాతో చెప్తే నేను మనఇద్దరం కూడా అదే ఆడదాము అంటే తను వెంటనే లాప్టాప్ ఓపెన్ చేసి ఫోన్ సైట్ ఓపెన్ చేసి మాస్టర్బెట్ చేసుకుంది. ఇది రియల్ గా జరిగిన కేస్ సో మీరు అర్థం చేసుకోండి సివయారిటీ ఎంత ఉంటుంది అనిసిక్స్ ఇయర్స్ బిలో ఉన్న ఒక అమ్మాయి అడల్ట్ సైట్ ఓపెన్ చేసి దానిలో చూస్తూ తను యక్ట్ చేయగలిగిందంటే ఆ పరిస్థితి ఆ అమ్మాయి పొజిషన్ ఎలా ఉంటుంది సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సహజంగా ఏమనుకుంటారంటే చాలామంది బయట వాళ్ళు ఎవరో చేస్తారు ఎక్కడో జరుగుతది
(09:43) అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది ఈ కేస్ మీరు అర్థం చేసుకుంటే సొంత ఫాదర్ సొంత ఫాదర్ ఇంట్లో అమ్మ పని చేసుకుంటుంది. ఈ అమ్మాయితో కలిసి ఇలాంటి పనులు చేస్తున్నారు. అమ్మాయి ఆటిట్యూడ్ మీద అమ్మాయి లైఫ్ మీద ఆ ఇన్స్టైట్ ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోగలం కదా ఇట్లా జరుగుతుంది ఆ అమ్మాయికి అంటే కానీ ఏమనుకుంటుంది ఇప్పటికీ తీసుకొచ్చారు సెషన్ కి తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయి ఇప్పటికే అదే నమ్ముతుంది అదిఒక ఆట ఎలాగైతే ఒక బాల్ తో ఎలా ఆడుకుంటామో లాప్టాప్ ఓపెన్ చేసి ఫోన్ సైడ్ చూడటం కూడా ఒక గేమ్ లాగా తను ఫీల్ అవుతుంది. సో ఇలా ఉంటాయన్నమాట కేసెస్
(10:24) రియల్ కేసెస్ చాలా సివియర్ గా చాలా పెయిన్ ఫుల్ గా ఉంటాయి. సో మనం జీరో టు జీరో టుసిక్స్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు పిల్లల్ని ఐడెంటిఫై చేసుకుంటూ ఉండాలి ఏం జరుగుతుంది వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారు ఆడుకుంటున్నాము అంటే ఏం ఆడుతున్నారు? ఈరోజు రేపు పిల్లలు వాళ్ళ చేతుల్లో ఫోన్ కంపల్సరీ ఉంటుంది.
(10:48) వాళ్ళకి ఫోన్ యక్సెస్ చేయడం అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు తెలియకుండా ఏ పిల్లలు లేరు. మా పిల్లలకు తెలియదు అని మీరు అనుకోవచ్చు బట్ స్టిల్ వాళ్ళకి తెలిసే ఉంటుంది. కాబట్టి దానిలో వాళ్ళు ఏం చూస్తున్నారు ఏమేమి ఇంటరాక్ట్ అవుతున్నారు దాని గురించి ఎవరితో డిస్కస్ చేస్తున్నారు మీతో డిస్కస్ చేయడానికి అసలు ఓపెన్ గా ఉన్నారా లేదా చాలా మంది ఏంటంటే పిల్లలతో ఎకడమిక్స్ మాట్లాడతారు.
(11:12) ఏవన్ కొంత ప్రోగ్రెసివ్ గా ఉన్నప్పుడు వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారా లేదా ఇలాంటివి కూడా మాట్లాడతారు అన్నమాట. బట్ ఏదైతే సెక్స్ అనే టాపిక్ ఉందో ఇది అసలు మాట్లాడటానికే కాదు కదా ఇట్లాంటి ఒక థాట్ వస్తుంది పిల్లలకి మాట్లాడదాం అనుకుంటున్నారు అనేది కూడా తట్టుకోలేకపోతారు అన్నమాట మా పిల్లలు ఏంటి మా పిల్లలు అసలు ఈ వర్డ్ గురించి ఇంట్లో డిస్కషన్ రూమ్లో చేయడం ఏంటి హాల్ లో మీరు మాట్లాడకపోతే వాళ్ళు ఫ్రెండ్స్ నుండి నేర్చుకుంటారు.
(11:42) కచ్చితంగా డిస్కషన్ అనేది మీరు తీసుకొచ్చినా తీసుకురాకపోయినా వాళ్ళ లైఫ్ లో వస్తుంది అనేది ఫస్ట్ ప్రతి పేరెంట్ కూడా అర్థం చేసుకోవాలి. అండ్ మీకు కూడా తెలిసే ఉంటుంది మీ చైల్డ్హుడ్ మీరు చూస్తే మీరు కూడా మీ పేరెంట్స్ తో మీరు డిస్కస్ చేయకపోవచ్చు. మీకు కూడా మీ ఫ్రెండ్స్ ద్వారా ఏజ్లో తెలిసింది ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే బుక్స్ లోనో చూసో ఇవో ఏదో ఒక వేలో మీకు ఆ ఏజ్లో తెలిసింది మీకు ఎలా తెలిసిందో మీ పిల్లలకు కూడా అలాగే తెలుస్తుంది ఇది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి.
(12:15) అండ్ డీలైనంత వరకు ఏంటంటే వాళ్ళు బయట నుండి తెలుసుకోకుండా మీ నుండే తెలుసుకున్నప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే మీతో డిస్కస్ చేస్తారు ఫస్ట్ కాబట్టి ఓపెన్ గా సెక్స్ గురించి మాట్లాడండి సెక్స్ గురించే కాదు దేని గురించి అయినా పిల్లలతో ఎప్పుడు వీలైనంత వరకు మీరే మాట్లాడితే వాళ్ళు ఎక్కువ రాంగ్ వేలో వెళ్ళకుండా ఉంటారన్నమాట అండ్ నెక్స్ట్ ముఖ్యమైనది ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళు వచ్చి చెప్పగానే కాదు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నా మేము ఇలా మాట్లాడుతూ ఉంటాం.
(12:48) వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారా కరెక్ట్ గా అర్థం చేసుకున్నారా అన్నది పక్కన పెడితే వాళ్ళు సఫర్ అయ్యారు. సఫర్ అయ్యారు అన్నది నిజం. ఆ పెయిన్ ని వాళ్ళ పెయిన్ ఏదైతే ఉందో ఆ టైంలో దాన్ని మనం ప్రాపర్ గా అడ్రెస్ చేసినప్పుడు వాళ్ళకి ఫ్యూచర్ లో ఇంకేదైనా పెయిన్ రేపు వస్తే వచ్చి మీతో కమ్యూనికేట్ చేయగలుగుతారు. అలా కమ్యూనికేట్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ లో పడకుండా ఉంటారన్నమాట.
(13:12) సో ఫస్ట్ వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూ ని నమ్మండి నమ్మకుండా మీరు వెంటనే కౌంటర్ చేసినప్పుడు వాళ్ళు ఎవరో తెలుసా వాళ్ళ గురించి ఎంత బయట ఎంత రెపుటేషన్ ఉంది రెపుటేషన్ ఎంతఉంది వాళ్ళకి ఎలాంటి వాళ్ళు అనేది సంబంధం లేదు. వాళ్ళు ప్రైవసీలో ఎలా బిహేవ్ చేస్తారో మీకు తెలియదు. ఈ పిల్లలు సఫర్ అయ్యాము అని చెప్తున్నప్పుడు అది నిజమా కాదా అని వాళ్ళని క్వశ్చన్ చేయకుండా ఫస్ట్ నమ్మినప్పుడు ఏంటంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
(13:40) పేరెంట్స్ నాకు ఏదైనా ఇష్యూ ఉంది అని నేను చెప్పినప్పుడు నాకు పెయిన్ ఉంది అని అడ్రెస్ చేసినప్పుడు దానికి యక్సెప్ట్ చేస్తున్నారు ముందు వింటున్నారు నన్ను ఏం బెదిరించట్లేదు అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా సెక్యూర్ గా ఫీల్ అవుతారు. ఆ సెక్యూర్ ఫీల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకవేళ నిజంగా వాళ్ళ లైఫ్ లో ఏదైనా అబ్యూస్ జరిగితే వాళ్ళు సెక్యూర్ ఫీల్ అయ్యే దగ్గరే చెప్పుకోగలరు తప్ప సెక్యూర్ ఫీల్ కాని దగ్గర అసలు చెప్పుకోలేరు.
(14:06) సో సెక్యూర్ ఫీల్ అయినప్పుడే వాళ్ళు మాట్లాడతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పేరెంట్స్ ఆ సెక్యూర్డ్ అడల్ట్ గా ఉండే ట్రై చేయాలి. సెక్యూర్ అడల్ట్ పొజిషన్ ఎవరికో బయట వాళ్ళకి వెళ్ళకూడదు. మన పిల్లలకి సెక్యూర్ అడల్ట్ ఎవరనా ఉన్నారు లైఫ్ లో వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో అంటే అది మదర్ గాని ఫాదర్ గాని అవ్వాలి తప్ప బయట వాళ్ళు సెక్యూర్ అడల్ట్ అన్న ఫీల్ వాళ్ళక వచ్చింది అంటే విత ఇన్ నో టైం వాళ్ళు మీతో డిస్కనెక్ట్ అవుతారు అండ్ ఆల్రెడీ అయిపోయి కూడా ఉండొచ్చు.
(14:37) సో ఎట్టి పరిస్థితుల్లో సెక్యూర్ అడల్ట్ గా ఏద వన్ ఆఫ్ ద పేరెంట్ మీ ఇద్దరూ ఉంటే మంచిది లేదా అట్లీస్ట్ ఒక్కళళనైనా ఇబ్బంది వస్తే నాకు సేఫ్ ప్లేస్ మా ఇల్లే మా పేరెంట్స్ే అన్న ఫీల్ వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. అండ్ నౌ ఏడేస్ ఏంటంటే ఆన్లైన్ యూసేజ్ అనేది బాగా పెరిగిందన్నమాట. ఆన్లైన్ యూసెస్ బాగా పెరగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి.
(15:05) నౌడేస్ ఏంటంటే పిల్లలు ఆన్లైన్ లో చాటింగ్ చేసుకుంటారు అంటే వాళ్ళకి గ్రూప్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు సహజంగా ఏమవుతుంది అండ్ అండర్ 18 ఉన్నవాళ్ళు కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ లో గాని గ్రాడ్యుయేషన్ లో గాని జాయిన్ అయినప్పుడు అందరికీ కలిపి ఒకవాట్ కామన్ గ్రూప్ ఉంటుంది. స్కూల్స్ లో అంత ఉండకపోవచ్చు లేదా టీచర్స్ మానిటర్ చేస్తూ ఉంటారు.
(15:29) బట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కి గ్రాడ్యుయేషన్ కి వెళ్ళాక ఏంటంటే పిల్లల పిల్లలే ఒక సపరేట్ గ్రూప్స్ ఏర్పరచుకుంటారు. ఆ గ్రూప్స్ ఉన్నప్పుడు సహజంగా ఏమవుతుందంటే గ్రూప్స్ లో ఫ్రెండ్షిప్స్ ఏర్పడతాయి అన్నమాట వాళ్ళకి సహజంగా ఎలా ఉంటుంది నాకు 18 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను లేదా గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను కాబట్టి నాతో పాటు ఉన్నవాళ్ళందరూ ఇలాగే ఉంటారు.
(15:52) 18 ప్లస్ఏ ఉంటారు అన్న ఫీల్డ్ లో ఉంటారు తప్ప 18 బిలో ఉన్న వాళ్ళు కూడా చదివే అవకాశం ఉంది నాతో పాటు వీళ్ళు కూడా చదువుతున్నారు అన్న ఆలోచన అనేది వీళ్ళు కోల్పోతారు అన్నమాట ఆ టైంలో ఎప్పుడైనా మీ పిల్లలు ఎవరితో అన్నా సెక్షువల్ ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళఏదైనా కొంచెం మాట్లాడి చాట్ చేసి ఆ చార్ట్స్ సహజంగా ఏమవుతాయి అంటే ఈ చార్ట్స్ పేరెంట్స్ చూసినప్పుడు చాలా పెద్ద ఇష్యూ అవుతుంది.
(16:20) మా పిల్లలు ఇట్లా కాలేజ్ కి మాకు ఇచ్చి చదువుకోవడానికి పంపిస్తుంటే వీళ్ళు ఇలా చాట్ చేస్తున్నారు. అన్నప్పుడు సహజంగా ఇందాక మాట్లాడిన కేసులో ఏంటంటే ఆ అబ్బాయికి 18 ప్లస్ ఉన్నాయి అమ్మాయికి అండర్ 18 అన్నమాట 17 కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో వస్తాయి. వీళ్ళు సెక్షువల్ చార్ట్ చేసుకుంటున్నారు. ఇద్దరు కన్సన్ తోనే చేసుకోవచ్చు.
(16:41) బట్ స్టిల్ వాళ్ళ మదర్ కి ఏంటంటే అది నచ్చలేదు. ఈ అమ్మాయి అండర్ 18 ఉంది కాబట్టి వెంటనే ఏం చేశారు పోక్సో కేస్ పెట్టారు. ఈవెన్ చాట్ చేయడము ఆ అమ్మాయిని సెక్షువల్ యక్ట్ కోసం ప్రేరేపించేలాగా ట్రై చేయించేలాగా మాట్లాడటము వీటిన్నిటిని ఏమంటారంటే గ్రూమింగ్ అంటారు అంటే ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట సెక్షువల్ యక్ట్ చేద్దాం అనే ఇంటెన్షన్ వీళ్ళకు ఉంది ఈ ఇంటెన్షన్ కోసం వీళ్ళు ఏద అమ్మాయిని లేదా అబ్బాయిని అదర్ పార్టీకి ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈ చార్ట్స్ లో అంటే మామూలుగా ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేయడం తర్వాత కొంచెం మాట్లాడటం తర్వాత తర్వాత సెక్షువల్ చార్ట్
(17:19) లోకి వెళ్ళడం రొమాంటిక్ చార్ట్ చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా [గొంతు సవరించుకోవడం] జరిగినప్పుడు ఏంటంటే ఒకళ్ళ అండర్ 18 ఉండి ఒకళ్ళు ఎబవ్ 18 ఉన్నప్పుడు ఈ అండర్ 18 ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేదా వాళ్ళ తరపు పేరెంట్స్ వెంటనే పోక్స్ ఓకేస్ తీసుకునే అవకాశం ఉంది. చాలా మంది ఏమనుకుంటారు నాకు 18 ఉన్నాయి కదా సో నాకు ఇంకేం ప్రాబ్లం లేదు అనుకుంటారు.
(17:42) మీకు 18 ఉంటే సరిపోదు మీరు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళకి 18 ఇయర్స్ ఏజ్ వద్ద వాళ్ళకు అన్సంతోనే ఉన్నారా వాళ్ళకి అంత మెచూరిటీ ఉందా అవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకునేంత ఆలోచన సహజంగా పిల్లల్లో ఉండొచ్చు ఒక్కొకసారి ఉండకపోవచ్చు. సో మనం పేరెంట్స్ గా ఏం చేయాలంటే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు.
(18:09) అసలు ఫస్ట్ మన పిల్లలకు అవగాహన ఉందా? చాలామంది ఏమనుకుంటారంటే మా పిల్లలక అసలు ఎందుకు ఒక కేస లో ఏమైందంటే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి జరుగుతుంది దాంట్లో ఏంటంటే మూడు ఫేజెస్ ఉంటాయి ఫస్ట్ లీగల్ మాట్లాడతాం అంటే పోక్సో యాక్ట్ గురించి బాష్ యక్ట్ గురించి ఇవన్నీ మాట్లాడతాం అన్నమాట నెక్స్ట్ ఏంటంటే బయోలాజికల్ గా చేంజెస్ ఎలా వస్తాయి మేల్లో ఫీమేల్ లో ఎలా ఉంటుంది అని మాట్లాడి థర్డ్ సెషన్ లో ఈ టీనేజ్ లో వచ్చినప్పుడు ఎలా ప్రెజర్ ఉంటుంది వాళ్ళకి ఇలా డివైడ్ చేసి సెషన్స్ తీసుకుంటాం సెక్స్ ఎడ్యుకేషన్ లో ఒక ఇట్లా జరుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళ పేరెంట్
(18:44) వచ్చి చెప్పారు మా కిడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాస్టర్బేట్ చేసుకుంటున్నారు. మాకు తెలియకుండా మాకు తెలియకుండా మాస్టర్బేట్ చేసుకుంటున్నారు. దీని గురించి మీరు కౌన్సిలింగ్ లో తనతో డిస్కస్ చేయండి. యాక్చువల్లీ అతను మాస్టర్బేటే చేసుకుంటున్నాడు. ఏ అమ్మాయి మీద తను ట్రై చేయట్లేదు. తను ఒకవేళ తను అలా మాస్టర్బేట్ చేసుకోకుండా ఈ డిజైర్స్ ఇలాగే పెట్టుకొని ఎవరి మీదనా ఇట్లా రొమాంటిక్ ఇంట్రెస్ట్ తో ట్రై చేస్తే అప్పుడు వచ్చేది పెద్ద సమస్య సహజంగా ఏంటంటే పిల్లలు మాస్టర్బేట్ చేసుకోవడం పేరెంట్స్ గమనించినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతుంటారున్నమాట ఎందుకు ఇలా
(19:20) మాస్టర్బేట్ చేసుకుంటున్నారు వీళ్ళకి ఏమైంది ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అసలు రియాక్షన్ కూడా ఎంత హై ఉంటుందంటే వాళ్ళు ఏదో చాలా ఘోరమైన పని చేశారు అన్నట్టు ఫీల్ అవుతారు అన్నమాట వీళ్ళు మాస్టర్బేట్ చేసుకుంటే అది వాళ్ళ పర్సనల్ అక్కడితో అది అయిపోతుంది. వీళ్ళు ఇలా డిజైర్ తో ఎవరితోనా ట్రై చేసి రొమాంటిక్ గా ఇంట్రెస్ట్ పెంచుకొని వాళ్ళతో ఏమన్నా చాట్ చేయడం గానీ లేదా బయటికి వెళ్ళడం గానీ ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ సమస్యల్లో పడతారు.
(19:53) సో పేరెంట్స్ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ అక్కర్లేదు మా పిల్లలకి నార్మల్ ఎడ్యుకేషన్ ఉంటే చాలు. ఇట్లా అనుకుంటూ ఉంటారున్నమాట [గొంతు సవరించుకోవడం] అట్లా కాదు కచ్చితంగా వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్ గా వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి పర్సనల్ హైజిక్ కానీ ఇవన్నీ నేర్పించుకుంటూ ఉండాలి. లేదంటే వాళ్ళు బయట నుంచి సహజంగా పేరెంట్స్ ఏమనుకుంటారంటే మేము చెప్పకపోతే వాళ్ళక అసలు వాళ్ళ రీచ్ లోకే రాదు అంటే ఇప్పుడు మేము మాట్లాడట్లేదు ఇంట్లో టీచర్స్ ఎలాగో క్లాస్ రూమ్లో ఇలా మాట్లాడరు కాబట్టి వాళ్ళకి అస్సలు తెలియదులే అనుకుంటారు.
(20:29) మీరు మాట్లాడకపోయినా వాళ్ళకి ఏదో ఒక అదర్ సోర్స్ నుండి కచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. వాళ్ళకి బయట నుండి వచ్చినప్పుడు ఇందాక అనుకున్నట్టు అది ప్రమాదకరంగానే అవుతుంది తప్ప వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అది ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి అన్నమాట. అండ్ ఇలాంటి కేసెస్ పోక్సో వచ్చే కేసెస్ ఏమన్నా ఉంది అంటే ముందు మనం మన పిల్లల్ని అవేర్నెస్ పెంచుకోవాలి మన పిల్లలకి ఇట్లా పోక్సో కేస్ ఉంటుంది దీనికి ఇలా ఏజ్ లిమిట్ ఉంది ఇలా మీకు ఒక్కళ్ళకే కాదు అదర్ పర్సన్ కి కూడా 18 క్రాస్ అవ్వాలి లేదా ఒకవేళ క్రాస్ అయినా
(21:05) దానిలో చాలా లిమిటేషన్స్ ఉంటాయి. 18 ఎబవ్ ఉంటే వాళ్ళు పాష్ యక్ట్ కింద కూడా క్లైం చేయొచ్చు తర్వాత ఇట్లా నాకు ఇష్టం లేదు ఇట్లా చేశారు అని సో దాని సీరియస్నెస్ అనేది మన పిల్లలకి మనం చెప్పుకోకపోతే వాళ్ళకి తెలియక ఏంటంటే వాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ లో పడిపోతూ ఉంటారున్నమాట అండ్ పిల్లలు ఇలాంటి కేసెస్ డిస్కస్ చేసినప్పుడు వెంటనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరు అబ్నార్మల్ గా రియాక్ట్ అవ్వకూడదు ఒకవేళ వీలైనంత వరకు మన పిల్లలకి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తాము ఇలా జరగకుండా చూసుకుంటాం ఒకవేళ బై ఛాన్స్ జరిగింది ఇన్సిడెంట్ జరిగింది మన పిల్లలే
(21:43) సఫర్ అయ్యారు. సఫర్ అయ్యారు అనుకున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే మీరు స్టేబుల్ గా ఉండాలి. ఇట్లా జరిగిందా నేను అసలు వాళ్ళ సంగతి చూస్తాను అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను అని విపరీతంగా మీరు రియాక్ట్ అయిపోయి వాళ్ళ మీద అరిచేసినప్పుడు ఏంటంటే రెండోసారి అసలు మీకు చెప్పాలంటే భయపడతారు. వీళ్ళు ఏం చేస్తారు [గొంతు సవరించుకోవడం] వీళ్ళే ఇంత అరిచేస్తున్నారు గొడవ గొడవ చేస్తున్నారు ఇట్లా చేస్తుంటే నేను ఎట్లా చెప్పుకుంటాను వీళ్ళకి అన్న భయం వస్తుంది తప్ప వాళ్ళకి సెక్యూర్ ఫీలింగ్ ఎట్టి పరిస్థితుల్లో రాదు పిల్లలు మీకు ఏదైనా ఒక ఇట్లా జరిగింది అని
(22:16) చెప్పినప్పుడు సహజంగా కోపం వస్తుంది బాధేస్తుంది మా పిల్లలకి ఇలా జరిగింది వీళ్ళు ఇంత సఫర్ అయ్యారా అనిపిస్తుంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రియాక్షన్ అనేది ఎమోషనల్ గా ఉండకూడదు. మీ కోపాన్ని మీరే కంట్రోల్ చేసుకోకపోతే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మీరు కేర్ తీసుకోలేరు. ఇది కచ్చితంగా ప్రతి పేరెంట్ అర్థం చేసుకోవాలన్నమాట.
(22:39) మీకు 18 ఎబవ్ ఏజ్ ఉంది కొంత లైఫ్ చూశారు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. మీరే మీ ఎమోషన్స్ ని బాలెన్స్డ్ గా ఉంచుకోకపోతే ఒక సీరియస్ సిచువేషన్ లో 18 బిలో ఉన్న పిల్లలకి మీ రియాక్షన్ చూసి వాళ్ళకి ఎంత భయమేస్తుంది. రెండోసారి ఏం చెప్పలేరు కదా వీళ్ళు ఇంత విపరీతంగా రియాక్ట్ అవుతున్నారు గట్టి గట్టిగా అరుస్తున్నారు. ఒక కేసలో ఏమైందంటే ఈ అమ్మాయి ఇట్లా జరిగింది అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళ ఫాదర్ వెళ్లి అందరి ముందు అతన్ని కొట్టేసాడు.
(23:07) గట్టి గట్టిగా అసలు రోడ్డు మీదకి లాగేసి విపరీతంగా కొడితే ఆ కాలనీలో ఉన్న అందరికీ తెలిసిపోయిందన్నమాట ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఆ అమ్మాయి అందరికీ తెలిసిందని అమ్మాయి సూసైడ్ అయడం ట్రై చేసింది. నాకు ఇట్లా సెక్షువల్ అబ్యూస్ జరిగిందని కాలనీ మొత్తం తెలిసింది నాతో ఆడుకోవడానికి ఎవరూ రావట్లేదు అని భయంతో ఆ అమ్మాయి బాధపడి సూసైడ్ అనడం ట్రై చేసింది. సో ఇలా ఉంటాయన్నమాట.
(23:31) ఆ సివియారిటీ అనేది ఇంత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లలు ఏదైనా మనం కమ్యూనికేట్ చేసినప్పుడు ఎమోషనల్ గా పేరెంట్స్ రియాక్ట్ అవ్వద్దు. మీరు ఎంత స్టేబుల్ గా ఉంటే అంత బెటర్ గా హ్యాండిల్ చేయగలుగుతారు. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అండ్ మీరు స్టేబుల్ గా ఉండాలి అని చెప్పాను బట్ ఎలా రియాక్ట్ అవ్వాలి? స్టేబుల్ గా ఉంటాం మనం అరవట్లేదు.
(23:58) బట్ వెంటనే వీలైనంత వరకు ఏం చేయాలంటే వాళ్ళు చెప్పేదంతా పూర్తిగా వినాలి మోస్ట్లీ ఏం చేస్తారంటే పేరెంట్స్ అసలు నువ్వు నిజంగా ఇలా జరిగిందా లేకపోతే నువ్వు ఫీల్ అవుతున్నావా లేదు అట్లా జరిగి ఉండదు ఎవ్వరు ఇలాంటివి నీ ఒక్కదానికే జరిగాయా మీ ఫ్రెండ్స్ కూడా ఇలాగే చెప్తున్నారా సో కంపేర్ చేస్తారన్నమాట మీకు జరిగినంత మాత్రాన ఫ్రెండ్స్ కి జరగాలని లేదు కదా ఫ్రెండ్స్ కి జరగకపోవచ్చు ఇది వాళ్ళు ఫేస్ చేయకపోవచ్చు సో వాళ్ళకి జరగలేదు కాబట్టి మీకు కూడా జరగదు ఇట్లా నువ్వే ఫీల్ అవుతున్నావు ఇలా మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళకి భయం వేస్తుంది. అంటే నేనే తప్పుగా అర్థం
(24:37) చేసుకున్నానేమో నేనే ఇట్లా ఉన్నానేమో అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారుఅన్నమాట. సో అలాంటి ఫీలింగ్ లోకి మనం ఎప్పుడు మన పిల్లల్ని నెట్టకూడదు. సో వాళ్ళు చెప్పినప్పుడు ఓకే నీకు ఇలా అనిపించింది ఇట్లా జరిగింది ఇలా జరిగితే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఇప్పుడు నువ్వు సేఫ్ గా ఫీల్ అవుతున్నావా సహజంగా ఏంటంటే ఇది మాట్లాడేటప్పుడు ఏ సఫరర్ కూడా సేఫ్ గా ఫీల్ అవ్వలేరు.
(25:05) అంటే వాళ్ళకి పెయిన్ ఉంటుంది ఇంత పెయిన్ నేను మోస్ట్లీ ఏంటంటే చాలా కేసెస్ లో ఇష్యూ జరిగిన వెంటనే పిల్లలు చెప్పరు. చాలాసార్లు రిపీటెడ్ గా అబ్యూస్ కి గురైన తర్వాత వీళ్ళు ఎప్పటికో ధైర్యం తెచ్చుకొని చెప్తారు. ఇట్లా చెప్పినప్పుడు వెంటనే ఏంటంటే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఓకే జరిగింది నువ్వు ఇది చెప్పడంలో నీకుేమన్నా ఇబ్బంది ఉందా నువ్వు ఓపెన్ గా చెప్పగలుగుతున్నావు కదా నాతో కంఫర్టబుల్ గానే ఉందా ఇది నీకు డిస్కస్ చేయడం అన్నది కచ్చితంగా అడిగి తీరాలి.
(25:39) చాలా మంది పిల్లలకి ఈవెన్ పేరెంట్స్ తో చెప్పడం కూడా కంఫర్ట్ ఉండదు. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో చాలా పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ మీతో షేర్ చేస్తున్నారు. అలా షేర్ చేస్తున్నప్పుడు మన పెయిన్ ని ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారు ఏం రియాక్ట్ అవుతారు అన్న భయం ఉంటుంది. అది పిల్లలకి చాలా ఎక్కువ ఉంటుంది.
(26:02) ఏ వ్యక్తికైనా ఈ పెయిన్ ఉంటుంది పిల్లల్లో అది చాలా ఎక్కువ ఉంటుంది. ఇలా వాళ్ళు సెక్షువల్ అబ్యూస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడటం నీకు కంఫర్టబుల్ గానే ఉందా డిస్కషన్ కంటిన్యూ చేద్దామా కొంచెం గ్యాప్ తీసుకుంటావా ఓకే ఇలాంటివి మీరు కచ్చితంగా అడిగి తీరాలి ఇలా అడిగినప్పుడు వాళ్ళు కొంత సెక్యూర్ గా ఫీల్ అవుతారుఅన్నమాట ఓకే నా కంఫర్ట్ ఏంటి అని మా పేరెంట్స్ చూస్తున్నారు.
(26:28) నా కంఫర్ట్ గురించి నా పెయిన్ గురించి వీళ్ళు అక్నాలెడ్జ్ చేస్తున్నారు అడ్రెస్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు ఓపెన్ గా ఈ ఇష్యూని డిస్కస్ చేయగలుగుతారు. అప్పుడు మీకు ఎగజాక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ముందు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే మీరు దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో తీసుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళు సేఫ్ గా ఫీల్ అవుతున్నారా లేదా అనేది కచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి.
(26:52) వాళ్ళు సేఫ్ గా ఫీల్ అవ్వట్లేదు అన్నప్పుడు అది ఏ పొజిషన్ లో ఉన్నా వెంటనే ఆ డిస్కషన్ అక్కడితో ఆపేయండి ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి ఎందుకంటే వాళ్ళు సేఫ్ గా ఫీల్ అవ్వట్లేదు అన్నప్పుడు మీరు చెప్పుకు చెప్పు ఎప్పటినుంచి జరుగుతుంది ఏం జరుగుతుంది కేస్ పెడదాం అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు వెంటనే అబద్ధం చెప్తారు లేదా ఊరికే చెప్పాను అన్న అట్టే ఏదో జోక్ చేశను అన్నట్టు మాట్లాడతారు లేదా కంప్లీట్ గా క్లోజ్ అయిపోతారు రెండిటి వల్ల పిల్లలకి నష్టమే జరుగుతుంది.
(27:24) కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సేఫ్ గా ఫీల్ అవుతున్నారా డిస్కషన్ కంటిన్యూ చేయాలా వద్దా ఇవన్నీ కచ్చితంగా చూసుకోవాలి. ఇది మాట్లాడే పిల్లల గురించి వచ్చినప్పుడు అండ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా జీరో టుసిక్స్ ఉన్నప్పుడు మాట్లాడలేరు అని ఈ మాట్లాడలేని పిల్లల్లో ఏమవుతుందంటే వాళ్ళు బిహేవియర్ గా చూపిస్తారన్నమాట లైక్ ఎలా అంటే 6క్స్ టు 12 వాళ్ళని చూద్దాం ఫస్ట్ 6క్స్ టు 12 వాళ్ళు ఏంటంటే వాళ్ళ సోషల్ యాక్టివిటీస్ ఏమైతే ఉంటాయో అంటే స్కూల్ కి వెళ్ళటం లేదా ఆడుకోవడం లేదా ఏదన్నా వాళ్ళు డైలీ చేసే పని వాటన్నిటి నుంచి డిస్కనెక్ట్ అవుతారు. అప్పటివరకు బాగా
(28:02) అన్ని మాటలు చెప్పేవాళ్ళు సడన్ గా సైలెంట్ అయిపోతారు. అప్పటివరకు సైలెంట్ గా ఉండేవాళ్ళు వీళ్ళ అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ పెరుగుతుంది వాళ్ళలో ప్రతిక్షణం నా చుట్టూ ఎవరో ఒకళ్ళు ఉండాలి నా మీద అంతా ఫోకస్ ఉండాలి దాని మీద ఫోకస్ లేకపోతే నన్ను ఎవరైనా వచ్చి ఇలా మళ్ళీ ట్రై చేస్తారేమో ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు సైలెంట్ గా ఉన్నప్పుడే కదా ఇలా జరిగింది.
(28:23) సో ఎప్పుడు నా మీద అటెన్షన్ ఉండి నన్ను ఎప్పుడు ఫోకస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటే అప్పుడు నేను సేఫ్ గా ఉంటాను అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో ఏందర్ వెంటనే వాళ్ళ బిహేవియర్ లో అబ్నార్మల్ చేంజ్ షడన్ గా వస్తుంది. అండ్ స్కూల్ కి లేదా ఫ్రెండ్స్ కి బాగా డిస్కనెక్ట్ అవుతారు. వెంటనే మేము వెళ్ళము అంటూ ఉంటారు అటెండెన్స్ డ్రాప్ అవుతుంది.
(28:45) గ్రేడ్స్ సడన్ గా పడిపోతాయి. ఇలాంటివన్నీ గమనించొచ్చు అన్నమాట. జీరో టుసిక్స్ పిల్లల్లో ఏంటంటే ఫస్ట్ కనిపించేది బెడ్ వెటింగ్ బెడ్ వెటింగ్ థం్స్ అకింగ్ ఇవి రెండు వస్తాయి బెడ్ వెటింగ్ ఏంటంటే వాళ్ళకి ఫియర్ ఉంటుంది. నిద్రపోయినప్పుడు కలల్లో ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట ఆ గుర్తొచ్చే భయంలో ఏంటంటే వీళ్ళు యూరినేట్ చేస్తారు.
(29:07) పెడ్ వెటింగ్ వస్తుంది. థం్ సకింగ్ ఏంటంటే వీళ్ళకి సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. అంటే థం్ సకింగ్ అంటే ఏంటి మనం పిల్లలు పుట్టినప్పుడు సహజంగా మదర్ బ్రెస్ట్ ఫీడ్ చేస్తారు కాబట్టి త మదర్ నిప్పిల్ హక్ చేస్తున్నప్పుడు మమ్మీ నాతో ఉంది అన్న సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. ఆ సెక్యూర్ ఫీలింగ్ ఏదైతే ఉందో ఈ యక్ట్ జరగడం వల్ల ఆ సెక్యూరిటీని వీళ్ళు కోల్పోయారు.
(29:30) సో మళ్ళీ ఆ సెక్యూరిటీ వీళ్ళు ఎలా పొందుతారు ఏదో సగ్ చేయడం ద్వారా ఎక్కువ బాటిల్ నోట్లో పెట్టుకొని చిక్కుతూ ఉంటారు. పెన్ చీకుతూ ఉంటారు. ఇలాంటివి గమనించొచ్చు అన్నమాట. పెన్సిల్ నోట్లో పెట్టుకుంటారు. ఇలాంటివి చేస్తుంటారు థం్స్ అకింగ్ అండ్ బెడ్ వెడ్డింగ్ ఉంటాయి. దాని అర్థం ఇట్లా థం్స్ అకింగ్ అండ్ బెడ్ వెటింగ్ ఉన్న వాళ్ళందరూ ఇట్లా సఫర్ అయ్యారనట్టు కాదు బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఇట్లా ఉంది అంటే సహజంగా మళ్ళీ ఏదో సఫర్ అవుతున్నారు.
(29:55) సెక్యూరిటీ కోల్పోయారు సెక్యూరిటీ కోసం మళ్ళీ ట్రై చేస్తున్నారు. దానిలో భాగంగా ఇలాంటి బిహేవియర్స్ బాగా చూపిస్తున్నారు. సో మీరు ఎవరనా పిల్లల్ని ఇలా ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళు ఈ ఏరియాస్ లో ఇట్లా ఉన్నారు అంటే కొంత అబ్నార్మాలిటీ వీళ్ళలో ఉంది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసినప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం.
(30:15) అండ్ ఇలా ఐడెంటిఫై చేసిన తర్వాత ఏంటంటే వీలైనంతవరకు దీన్ని రికార్డ్ చేయండి. ఎందుకంటే అన్రికార్డెడ్ వీళ్ళకి హెల్ప్ తొరగడం చాలా కష్టం అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో అబ్యూసర్స్ ఎవరైతే ఉంటారో [గొంతు సవరించుకోవడం] ఈ విక్టిమ్ ని రిపీటెడ్ గా ట్రై చేస్తూ ఉంటారన్నమాట. ఇందాక చెప్పుకున్నట్టు తెలిసిన వాళ్ళలోనే ఉంటారు.
(30:45) ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వీళ్ళకు తెలిసిన ఏరియాలోనే ఉంటారు కాబట్టి మీరు జస్ట్ ఇట్లా ఐడెంటిఫై చేసి మనం కౌన్సిలింగ్ తీసుకొని బయటికి వచ్చేద్దాము మనం దూరంగా జరుగుదాము అని అనుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు అంత ఈజీగా వాళ్ళని వదలరు. ఎందుకంటే ఈ ఎవరైతే అబ్యూసర్ ఉన్నారో వాళ్ళు వీళ్ళకి దొరికారు ఈ విక్టిం ఎవరైతే వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని సెక్స్ కోసం వాడుకోవడం స్టార్ట్ చేశారు.
(31:10) వాళ్ళు అంత ఈజీగా ఈ పిల్లల్ని వదలరన్నమాట వాళ్ళని ఎందుకు నువ్వు నా దగ్గరికి రావట్లేదు ఎందుకు స్కూల్ కి రావట్లేదు ఎందుకు అక్కడ దూరంగా ఆడుకుంటున్నావ్ వచ్చి నా దగ్గర ఆడుకోవాలి కదా అదే కదా నేను నీకు అలవాటు చేశాను మనఇద్దరం ఫ్రెండ్స్ కదా అని బలవంతంగా వీళ్ళు గుంజుతూ ఉంటారున్నమాట సో మీరు ఎప్పుడైతే దాన్ని ప్రాపర్ గా రిపోర్ట్ చేస్తారో వాళ్ళకి ముందు కొంత భయం వస్తుంది.
(31:35) వీళ్ళు అడ్రెస్ చేశారు అన్నది తెలిసినప్పుడు ఏంటంటే వీలైనంతవరకు వాళ్ళతో మళ్ళీ ఇంకోసారి ట్రై చేయడం ముందడికి వేయరన్నమాట భయమేస్తుంది. వద్దు అనుకుంటారు. వీళ్ళు ఎప్పుడు పేరెంట్స్ సహజంగా ఏం చేస్తారంటే ఏదో జరిగింది అది జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం అడ్రెస్ చేస్తే రిపోర్ట్ చేసి కంప్లైంట్ చేస్తే అందరికీ తెలిసిపోతుంది కదా అందరికీ తెలియడం కాదు మీ పిల్లల సేఫ్టీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్.
(32:01) చాలా మంది పేరెంట్స్ మా పరువు పోతుంది. ఇప్పుడు మేము స్కూల్ కి వెళ్లి ఇట్లా కంప్లైంట్ చేస్తే ఇంకేమవుతుందో తెలుసా ఇది ఎక్కువ మాట్లాడతారు అన్నమాట ఈ ఎవరైతే అబ్యూసర్ ఉన్నారో వాళ్ళు మీకు తెలిసిందని ఏం వదలరు వాళ్ళని వీళ్ళు కూడా అప్పటివరకు వాళ్ళంటే భయం ఉంటుంది కాబట్టి వెంటనే వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడతే లొంగిపోతారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా జరిగింది అన్నప్పుడు ప్రాపర్ వేలో మీరు కంప్లైంట్ చేయాలి ఇది మేము నోటీస్ చేశము అన్నప్పుడు వీలైనంతవరకు అడ్రెస్ చేయండి అడ్రెస్ చేయకుండా మేము ఆ పిల్లల వరకు డీల్ చేస్తాము వాళ్ళు ఎలా పోతే మాకు ఎందుకు అనుకుంటే సరిపోదు మీరు
(32:42) పిల్లల్ని డీల్ చేస్తారు కరెక్టే ఆ ఇష్యూ రెండోసారి రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కదా మీరు మీ పిల్లల్ని చూసుకుందామా అని ఆ [గొంతు సవరించుకోవడం] ఎవరైతే అబ్యూస్ చేశారో వాళ్ళని వదిలేస్తే వాళ్ళఏం మీ పిల్లల్ని వదిలి పెట్టారు. అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో కచ్చితంగా ఈ విషయాలు జరిగినప్పుడు రిపోర్ట్ చేయండి ఇది ఎట్టి పరిస్థితిలో రిపోర్ట్ చేయాలి.
(33:06) తర్వాత హెల్ప్ లైన్స్ ఉంటాయి అవసరమైతే మీరు రిజిస్టర్ కూడా చేయాల్సి వస్తుంది. చాలామంది పోలీస్ కేస్ అయితే అసలు ఫస్ట్ పేరెంట్స్ ఎప్పుడూ కూడా ఏం చేస్తుంటారంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మా పరువు పోతుంది మా పరువు పోతుంది అన్ని కేసెస్ లో కూడా చాలా కేసెస్ లో మా పిల్లలంటే కేర్ ఉంది మేము పట్టించుకుంటాం కరెక్ట్ దీన్ని ఎవరికీ తెలిసేలా చేయలేము.
(33:31) చాలా ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట వాళ్ళ బరువు పోవటం గురించి సో ఎట్టి పరిస్థితుల్లో మీకు తెలిసిన లేదా మీ సరౌండింగ్ లో ఇట్లా ఏదైనా జరిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా రిపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అట్లీస్ట్ ఆ కన్సన్ అథారిటీకి ముందు తెలియజేయండి ఇట్లా జరుగుతుంది మీ ఏరియాలో మీ హస్బెండ్ లేదా మీ పిల్లలు ఇట్లా మా పిల్లల మీద ట్రై చేశారు వాళ్ళ లైఫ్ ఇంత బాధపడుతున్నారు ఇవన్నీ అడ్రెస్ చేయకపోతే వాళ్ళు ఇంకొకళ్ళ మీద కూడా ఇదే చేస్తారు కదా సరే మీరు మీ పిల్లల్ని కాపాడుకుంటారు మీకు కనీసం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా ప్రతి పేరెంట్ కి కూడా సో ఎంటి పరిస్థితిలో కూడా
(34:10) రిపోర్ట్ చేయండి తర్వాత చాలా మందికి ఏం ఫీలింగ్ ఉంటుందంటే సహజంగా ఏంటంటే ప్రతి ఫీమేల్ లైఫ్ లో లేదా ఈవెన్ మేల్ కి కూడా ప్రతి ఇండివిడ్యువల్ ప్రతి ఎనిమిది మందిలో ఒకళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక స్టేజ్ లో అబ్యూస్ జరిగి ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే ఇట్లా చాలా మందికి జరుగుతున్నాయి కదా ఇప్పుడు దీన్నంత ఇష్యూ ఏంటి అనుకుంటూ ఉంటారు.
(34:36) లేదు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ ని కోల్పోతారు అన్నమాట. వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు లేదా వీళ్ళ నాలెడ్జ్ లేని స్థితిలో ఉన్నప్పుడు ఒక నాలెడ్జబుల్ అడల్ట్ అంటే సెక్షువల్ యక్ట్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి లేని వ్యక్తితో ఇట్లా ఏదనా అబ్యూసివ్ గా బిహేవ్ చేశారు అంటే వాళ్ళకి అడల్ట్స్ అన్నా లేదా హై నాలెడ్జ్బుల్ పర్సన్స్ అన్నా లేదా ఏదనా ఆపోజిట్ జెండర్ ఉన్నప్పుడు జెండర్ పట్ల విపరీతమైన ఇన్సెక్యూరిటీ ఉంటుంది.
(35:02) [గొంతు సవరించుకోవడం] నాట్ ఓన్లీ ఆ పర్సన్ కంప్లీట్ జెండర్ పట్ల ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక గిఫ్ట్ కి ఒక అమ్మాయికి ఒక మేరీ ఇట్లా అటెంప్ట్ చేస్తే తను హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ని తన జీవితంలో నమ్మలేదు. అంటే అది అంత సివియర్ గా ఉంటుంది అనేది ఆలోచించండి. సో అంత సివియర్ గా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో చాలా మందికి జరిగింది ఈ ఒక్కదానికేనా లేదా నీ ఒక్కడికైనా ఇట్లాంటి మాటలు ఎట్టి పరిస్థితిలో మాట్లాడొద్దు.
(35:30) చాలా సివియర్ గా వాళ్ళు సఫర్ అవుతారు. సో ఎట్టి పరిస్థితిలో ఇది ప్రాపర్ గా టెస్ట్ చేయాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇష్యూ జరిగాక కౌన్సిలింగ్ తీసుకొని బయటికి రావచ్చు అని అనుకుంటారు. అది హైలీ ఇంపాజబుల్ చాలా మందికి కష్టంగా ఉండొచ్చు బట్ హైలీ ఇంపాజబుల్ దాని ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది లైఫ్ లాంగ్ ఉంటుంది.
(35:52) సో ఎట్టి పరిస్థితుల్లో ఇష్యూ జరగకముందే మీ పిల్లలకి అవేర్నెస్ కల్పించి వాళ్ళని కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు ఐ హోప్ ఎవరీవన్ అండర్స్డ్ ద సీరియస్ ఆఫ్ ఆఫ్ దిస్ ఇష్యూ థాంక్య [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment