లా ఆఫ్ ఎట్రాక్షన్ వల్ల ఉపయోగం ఉందా? | Rebirth Explains Dr Newton Kondaveeti @SreeNiraviAstro
Author Name:Sree Niravi Astro Tv
Youtube Channel Url:https://www.youtube.com/@SreeNiraviAstro
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fEAdBfB2OYE
Transcript:
(00:01) ఇప్పుడు కొంతమంది ఎక్స్పీరియన్సస్ చెప్పేటప్పుడు నేను గత జన్మలో ఇంత పెద్ద యోగిని లేకపోతే ఇంత గ్రాండ్ మాస్టర్ ని ఆర్ ఇంత పెద్ద అంటారు వాళ్ళు ఇప్పుడు జీవితాలు చూస్తే చాలా నార్మల్ లెవెల్ లో ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళు ఎందుకు గత జన్మ తాలూకు ఉన్నటువంటి సాధనా జ్ఞానం కావచ్చు గతజన్మ తాలూకు ఉన్నటువంటి ఆ గ్రేట్ క్వాలిటీస్ ఈ జన్మలోకి ఎందుకు డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారు అవి ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా మనక ఎప్పుడో మనం ఇప్పుడు ఒక 400 జన్మలు 500 జన్మలు ఎత్తింటే 500 జన్మల తాలూకు ఎక్స్పీరియన్స్ డేటాని ఈ జన్మలో
(00:38) పెట్టుకుంటే ఇంకా అది ఇంకా క్వాలిటీగా జీవించడానికి కి ఆస్కారం ఉంటుంది కదా అది ఎందుకు జరగటం లేదు అలా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఆ డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఒక గ్రేట్ ఎక్స్పెరిమెంట్ గురించి నేను చెప్తాను అది ఆర్టిఫిషియల్ రీఇన్కార్నేషన్ అని చెప్పేసి రష్యాలో 1950స్ అరౌండ్ దట్ టైంలో పారాసైకాలజిస్ట్లు అంతా కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు.
(01:11) భారతదేశంలోని రీఇన్కార్నేషన్ అంటే పునర్జన్మల సిద్ధాంతం గురించి ఇవన్నీ విని ఇది మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి అంటే స్కూల్లో చదివే విద్యార్థులందరినీ వాళ్ళ ఆర్టిఫిషియల్ గా మీరు మీ గదనమల్లో మీరు జీనియస్ గా ఉన్న వాళ్ళు గాని ఆథర్స్ ఆఫ్ ది బుక్స్ గా గాని ఒక యోగులుగా ఉన్నవారు గాని ఒక పారా సైకాలజీ సైంటిస్ట్ గా ఉన్న అలాంటి జన్మల్లోకి వెళ్లి తెలుసుకోండి అని చెప్పి వాళ్ళని హిప్నాటిక్ స్టేట్ లో తీసుకువెళ్ళారు.
(01:43) వాళ్ళంతా ఆ గత జన్మల స్మృతులన్నీ కలిగాయి. ఆ ఎక్స్పెరిమెంట్లో అరౌండ్ 200 స్టూడెంట్స్ కి చేస్తే వాళ్ళలో వాళ్ళ యొక్క అవేకనింగ్ జరిగింది. వాళ్ళలో ఎవరైతే చిత్రలేఖనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రేట్ పెయింటర్ ఉన్నాడు గత జన్మలో ఆ పెయింటర్ లైఫ్ టైమ అవేకన్ అవ్వంగానే ఈ చైల్డ్ కి ఆ పెయింటింగ్ స్కిల్ వచ్చేసింది. ఈ జన్మలో నేర్చుకోకపోయినా అద్భుతమైనటువంటి చక్కగా గీయగలుగుతున్నాడు బొమ్మలు అలా వీళ్ళు అబ్సర్వ్ చేశారు దీన్నే ఆర్టిఫిషియల్ రీకార్నేషన్ అని ఎందుకంటే వాళ్ళు నమ్మరు కాబట్టి జన్మలు జన్మల తర్వాత ఇంకొక జన్మ ఉంటుంది అనేది వాళ్ళు నమ్మరు కాకపోతే దానినుంచి సం బెనిఫిట్
(02:22) పొందాలని చెప్పి ఈ ఎక్స్పెరిమెంట్ చేశం సక్సెస్ఫుల్ అయింది. అంటే మనం గత జన్మలో కూడా యక్టివేట్ అవ్వచ్చు కానీ దానికి కావాల్సినటువంటి సాధన చేయాలి చాలా మందికి సాధన తక్కువ ఉంటుంది. ఏదో చూస్తారు ఒక సినిమాలో గ్లిమ్సెస్ లాగా కొన్ని చూస్తారు. ఓకే నేను ఇది గత జన్మలో ఒక యోగిని ఇక్కడ అడవిలో తపస్సు చేసుకున్నాను. కానీ వాళ్ళకి ఈ జన్మలో మాత్రం మళ్లా ఈ యొక్క ప్రాపంచికతలో ఇరుక్కుపోయి దీనిలో ఈ బంధాల్లో ఉంటూ చాలా వేదన పడుతూ ఉంటారు.
(02:54) సో ఆ యోగి యొక్క క్వాలిటీస్ వాళ్ళలోకి ఇంకా రాలే ఆ నిస్సంగత్వం గాని ఆ శ్రద్ధ గాని ఒక ఆధ్యాత్మిక దానాన్ని సాధన చేసుకోవాలని గాని వాళ్ళకి ఆ అది రాలేదు ఇంకా కాకపోతే అలా చూసుకున్నారు ఎందుకంటే ఒక గ్లిమ్స్ మాత్రమే చూసుకున్నారు. సాధన చేస్తే ఎవరికైనా కూడా ఆ డౌన్లోడ్ చేసుకునే ఆ శక్తి వాళ్ళకి వస్తుంది డౌన్లోడ్ చేసుకుంటే అది ఉత్తమౌతం ఇప్పుడు చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ అని మాట్లాడుతారు లా ఆఫ్ మేనిఫెస్టేషన్ అని మాట్లాడుతారు లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ మేనిఫెస్టేషన్ గురించి అందరికీ తెలుసు ఎందుకు అందరూ ఆ అట్రాక్ట్ చేయలేకపోతున్నారు ఎందుకు అందరూ
(03:33) మేనిఫెస్టేషన్ చేయలేకపోతున్నారు మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే తే వరల్డ్ వైడ్ సీక్రెట్ అనే బుక్ ద్వారా ఇది ప్రాచర్యం పొందిందో అది ఒక ఫెయిల్యూర్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ఏ ఫెయిల్యూర్ అంటే అనుకున్నట్టుగా అందరికీ అది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వాళ్ళు అనుకున్న విధంగా ఏది సృష్టింప చేసుకోలేకపోతున్నారు.
(03:57) చాలా అనుకుంటూ ఉంటాం కానీ సృష్టి కావట్లేదు. దాని ఒక రీజన్ ఉంది. సో ఈ జ్ఞానం తెలియకపోతే మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో మళ్ళా మనం విశ్వాసం కోల్పోతాం ఏ నా ఆలోచనల వల్ల ఏమవుతుంది ఏం కాదు మనం మామూలుగా మనం భారతదేశంలో అనుకుంటాం యద్భావం తద్భవతి మన వాస్తవానికి మనమే సృష్టిం మన ఆలోచనలే ఇవన్నీ మూర్తి భవించి ఇన్నీ ఏమనుకుంటామో సృష్టి చేసుకుంటాంని కానీ అది ఎట్లా సత్యం అవుతుంది ఇప్పుడు నాకు పేదరికంలో ఉన్నాను నాకు డబ్బుల మీద డబ్బులు కావాలి సో నేను గోల్ పెట్టుకుంటాను నాకు ఈ డబ్బులు కావాలి డబ్బులు కావాలని కానీ ఈ లోపల నా నేను పేదవాడిని అనే భావనతో నేను
(04:40) క్రియేట్ చేయలేను. లా ఆఫ్ అట్రాక్షన్ ఫెయిల్ అవుతుంది. అలానే ఇప్పుడు పెళ్లి కావట్లేదు ఆల్రెడీ నాలుగు పెళ్లిళ్లు మ్యారేజ్ ప్రపోజల్స్ ఫెయిల్ అయ్యాయి. ఈ వ్యక్తి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని సంకల్పాలు చేసి థాట్ పవర్ ఉపయోగించుకుంటూ ఉంటాడు. పెళ్లి కావాలి పెళ్లి కావాలి కానీ కాదు ఎందుకంటే లేనితనాన్ని నుంచి లోపల వెలితి నుంచి ఈ సృష్టి చేయడం అనేది కాదన్నమాట ఎప్పుడైతే మనం మన సిచువేషన్ యక్సెప్ట్ చేసి కంప్లీట్ గా నాకు ఇప్పుడు డబ్బులు లేవు నా దగ్గర నాకు ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను నా స్థితి ఇది దీన్ని కంప్లీట్ గా యాక్సెప్ట్ చేస్తాను కానీ
(05:19) దీనికి ఆపోజిట్ స్థితి ఏది కావాలని కోరుకుంటున్నానో దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను రెండు యాక్సెప్ట్ చేస్తాం ఎప్పుడైతే ఈ రెండిటిని యక్సెప్ట్ చేసుకునే వాళ్ళు న్యూట్రలైజ్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు ఏ సంకల్పం అయితే చేస్తారో ఆ సంకల్పాన్ని ఆజ్ఞా చక్రం నుంచి వాళ్ళు రిలీజ్ చేస్తారో ఆ సంకల్పం ఆజ్ఞ అన్నమాట కమాండ్ అది జరిగి తీరుతుంది అన్నమాట అయితే ఇప్పుడు మనకి చాలామంది ఈ యొక్క ఎక్స్పరిమెంట్స్ చేస్తూ ఉంటారు స్పిరిచువల్ గా చేస్తున్నప్పుడు కొంతమంది సాధన బాగా చేసినప్పుడు వాళ్ళకి ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది రాదు దీనికి దీనికి
(05:59) ప్రాక్టికల్ గా ఏంటంటే నాకు ఒక 24 25 ఇయర్స్ ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఆ గ్రూప్స్ కి ఇట్లా ప్రిపేర్ అవుతుంది. తన బాడీ ఎమోషన్ అంటే ఏజీ తాలూకు సెక్షువల్ ఎమోషన్స్ కానీ ఇవి ఆ అమ్మాయికి ఎవరో చెప్పేశారు రోజుకి సిక్స్ అవర్స్ మెడిటేషన్ చేస్తే నువ్వు జాబ్ కొట్టేస్తావ్ ఇట్లా అన్నమాట. ఆ ఆ ఎనర్జీ ఏమో ఎమోషన్ గా కన్వర్ట్ అవుతుంది.
(06:24) ఇట్లాంటి వాళ్ళకి మనం ఎలా గైడ్ చేస్తే బాగుంటుంది. వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే కామము క్రోధము లోహమో అన్నమాట ఏదో ఒకటి కొంతమందికి ఒక అబ్బాయి వచ్చారు వాళ్ళకి ఏందంటే చికాకు ఉన్నట్టుండి చికాకు లోపల నుంచి వచ్చేస్తూ ఉంది. ఆ చికాకు ఎక్కడి నుంచి వస్తుందో తనకి అడ్రస్ చేసుకోలేకపోతున్నారు. ఇరిటేషన్, కోపాలు ఇవి వస్తున్నాయి.
(06:45) కొంతమందికి ఎమోషన్స్ వస్తున్నాయి. ఇట్లాంటి వాళ్ళకి మనం ఎట్లా గైడ్ చేస్తే కరెక్ట్ వే లో వెళ్తారు. అలాగే గైడెన్స్ లేకుండా చేయడం వల్ల ఇది జరుగుతుందా? ఆ అదే ఆ పాయింట్ ని ఎలా అడ్రస్ చేయాలి? చాలామంది ధ్యానులు ఈ యొక్క ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. మార్గదర్శకత్వం లేకపోవడం ఎందుకంటే ఒక గైడెన్స్ కావాలి సీనియర్ ఎవరైతే ఈ యొక్క సీనియర్ మెడిటేటర్ సాధకులు వాళ్ళ గైడెన్స్ కచ్చితంగా కావాల్సిందే.
(07:17) ఎక్కువ చేయడం వలన చాలామంది అనుకుంటారు తొందరగా నాకు గోల్ కొట్టేస్తాను నాకు నేను కావాల్సినవన్నీ పొందగలుగుతాను శక్తిని ఎక్కువ సంపాదించుకుంటాను. కానీ అది ఇంబాలెన్స్ స్టేట్ ని క్రియేట్ చేయగలుగుతుంది చేస్తుంది కూడా చాలామంది ఆ శక్తిని తట్టుకోవాలంటే దాంతో పాటు మనం కొంత లోపల ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మందిలో చూశను ఇది వాళ్ళు కొంతమంది ఆ సైకయాట్రిక్ ఇల్నెస్సెస్ లోకి వెళ్ళిపోవడం అంటే స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు.
(07:48) ఒక మానసిక స్థితిలో ఉండి సడన్ గా వాళ్ళు వేరే స్థితిలోకి మారిపోతారు ఎమోషన్స్ అందరినీ తిట్టేస్తుంటారు కొట్టేస్తుంటారు. అది ఎంతమాత్రము కూడా మనకి ఆ నష్టం కలుగచేసేటటువంటి అనుభవాలే ఎందుకంటే మనకే కాదు వేరే వాళ్ళకి కూడా చాలా నష్టాలని కలుగజేస్తుంది వాళ్ళకి గైడెన్స్ ఏంటంటే కచ్చితంగా అంత మధ్య మార్గం ఎప్పుడైనా సరే ఒక్క గంట చేసినా కూడా ధ్యానం క్వాలిటీ నాణ్యత చక్కగా సిన్సియర్ గా శ్రద్ధగా త్రికరణ శుద్ధిగా కూర్చుని ధ్యానం చేయాలి అంతే ఆ ఆ శ్రద్ధ త్రికరణ శుద్ధి లేదు త్వరితంగా పరిగెత్తాలి పరిగెత్తాలి ఇప్పుడు ఎట్లా ఉందో ప్రపంచం అందరూ పరిగెత్తి పరిగెత్తి
(08:33) ఫాస్ట్ ఫాస్ట్ గా నేను టార్గెట్ కొట్టాలని అలా పరిగెడుతున్నారు ఈ ధ్యానం ఆధ్యాత్మిక మార్గం అలాంటి పరిగెత్తే మార్గం కాదు ఇక్కడ సాధన మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి లోపల ఎన్నో జరుగుతుంటాయి అంతరంలో ఎన్నో జరుగుతుంటాయి ఆ మార్పులని గమనిస్తూ ఒక్కొక్కటి ఎంతో మధ్య మార్గంలో వెళ్ళాలి. అందుకే ఆ మనలో ఏం జరుగుతుందో మన అవేర్నెస్ ని పెంచుకుంటూ ఎరుక స్థాయిని పెంచుకుంటూ అబ్సర్వ్ చేసుకుంటూ మనం అన్వయించుకుంటూ మన జీవిత అనుభవాలతో అన్వయించుకుంటూ ఎందుకంటే జీవితంలో కూడా అనుభవాలు కూడా మనల్ని ఎంతో ప్రభావితం చేస్తూంటాయి.
(09:09) దేన్ని విస్మరించకూడదు మనం మన బాధ్యతలని విస్మరించి గాని లేకపోతే కొన్ని భయపడి దానినుంచి పారిపోవడానికి ధ్యానాన్ని ఉపయోగించుకోవడం గాని ఇలా చేయకూడదు కచ్చితంగా అలా చేసినప్పుడే ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి ప్లస్ షార్ట్ కట్స్ ఉండవు దేనికైనా సరే మన అర్హత సంపాదించాలంటే సాధన కావాలి కచ్చితంగా మనం అర్హులు అవుతాం యోగ్యత వస్తుంది.
(09:35) సో ఆ గైడెన్స్ వాళ్ళకి ఇవ్వచ్చు మధ్య మార్గం
No comments:
Post a Comment