Friday, April 10, 2026

******చెడు తిరుగుళ్ళు తిరగడం ఆపండి!! || @sridevi_vlogs515

చెడు తిరుగుళ్ళు తిరగడం ఆపండి!! || @sridevi_vlogs515

Author Name:RAJAHMAHENDRI__SRIDEVI

Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515

Youtube Video URL:https://www.youtube.com/watch?v=pjTFM6D6ZFQ



Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో మనిషి మనుగడ అన్నది చాలా కష్టతరంగా మారిందండి రోజులు మారాయి మారాయి మారాయి అని చెప్తూనే వస్తున్నారు కదా ఆ మారిన కొత్త ప్రపంచంలో మనకంటూ కొత్తగా ఏమన్నా సాధించామా మనకంటూ విలువలు పెంచుకున్నామా మానవ సంబంధాలు అన్నవి దగ్గర చేసుకున్నామా ఇంకా దూరం అయపోయామా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నామా మా వీటన్నిటికీ మనం క్వశ్చన్ వేసుకుంటే గనుక అభివృద్ధి సాధించాము గానీ మన జీవితాలఅయతే నాశనం చేసేసుకున్నాం అందులో కుటుంబాలు ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు పెద్దవారు ఉండొచ్చు తల్లిదండ్రులు ఉండొచ్చు తోడ పుట్టినోళ్ళతో
(00:49) గొడవలై ఉండొచ్చు ఇవన్నీ లేకపోతే ప్రగతి అభివృద్ధి సాధించి ఏం లాభం అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అయితే ఈరోజు వీడియో వచ్చేసి మనం ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటే మన పిల్లల పెంపకం గురించి ఎవరు పట్టించుకుంటారు అన్నది ఒక్క క్వశ్చన్ అయితే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. మరి ఆ ఆడపిల్లలు ఈరోజు ఎలా తయారయ్యారు అన్నది ఈరోజు వీడియోలో మనం ముచ్చడించుకుందాం.
(01:22) అందరూ వీడియో చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఇదివరకు రోజుల్లో కుటుంబ బాధ్యత పోషణ అంతా మగవారే చూసుకునేవారు. పిల్లల బాధ్యత ఇంటిలో ఆడవారు చూసుకునేవారు అంటే భార్య మరి ఈరోజు అటువంటి పరిస్థితులు ఏమీ లేవు మన కుటుంబం డామేజ్ అవ్వటానికి మొదటి కారణం అని చెప్తున్నా అన్నమాట మరి ఇప్పుడు ఆడవారు ఎలా ఉన్నారు మరి భర్తతో పాటు సమానంగా కష్టపడుతున్నారు ఉదయం లేచి ఉరుగులు బరుగులు జీవితాన్ని అనుభవిస్తున్నారు ఇంట్లో చేసుకోవటం బయట కష్టపడటం మళ్ళీ రావటం ఇంట్లో పని పాటలు చేసుకోవటం తర్వాత వీళ్ళతో పాటు పిల్లల్ని కూడా పరిగిలెత్తిస్తున్నారు. మరి ఇటువంటి లైఫ్
(02:03) అనుభవించడం ఎంత కష్టమో మన కుటుంబం కూడా చంద్రవంద రావడం అంతే ఈజీ మాట. ఆడవాళ్ళు ఇదిఒక్కటే కాదండీ మరి ఇంట్లో ఆడవాళ్ళు లేరా అందరూ జాబ్ చేస్తున్నారా అని మీరు నన్ను అడగవచ్చు. ఇంట్లో ఆడవాళ్ళు టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటున్నారు. టీవీ సీరియల్సే వాళ్ళ ప్రపంచం. ఏవో పేర్లు ఉన్నాయి కదండీ మొదటి పేరు వచ్చేసి కార్తీకదీపం నాకు పెద్దగా పేర్లు తెలియవు సీరియల్స్ పేర్లు ఎందుకంటే నేను సీరియల్స్ చూడను తర్వాత కొంతమంది ఆడవాళ్ళు ఫోన్స్ రీల్స్ చూసుకొని ఉంటారు ఇంకా అదే పని మాట వాళ్ళకి కొంతమంది డాన్సులు వేసుకొని ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు బయట షాపింగ్స్
(02:45) చేస్తూ ఉంటారు. ఇంట్లో కొంతమంది ఆడవాళ్ళు వంట చేస్తున్నారు కొంతమంది చేయట్లేదు ఇక కర్రీ పాయింట్లు ఉన్నాయి కదండీ మనకి వంట అవసరం లేదు అనుకోండి అలాగే కొంతమంది అందరి మీద అబ్జర్వేషన్ పెడతారు ఎవరి ఇంటికి ఎవరు వస్తున్నారు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం కొని తెచ్చుకున్నారు ఆ వీళ్ళు ఏం శారీ కట్టుకున్నారు వీళ్ళు ఎందుకు ఇంత బాగున్నారు వీళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఇవన్నీ అబ్జర్వేషన్ వాళ్ళకే కావాలి చక్కగా తీరిగ్గా అన్ని అబ్జర్వేషన్ చేస్త గమనిస్తూ ఉంటారు ఎవరికీ కనిపించకుండా కూడా చాటుగా చూస్తూ గమనిస్తారున్నమాట ఎవరేం మాట్లాడుకున్నారా
(03:25) అని వింటూ ఉంటారు పక్కనోళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ అంటే పక్కన వాళ్ళ సంసారాల మీద ఉన్న ఇంట్రెస్ట్ వాళ్ళ మీద ఉండదు వాళ్ళ ఇంట్లో అది ఉంటే వాళ్ళ ఇల్లు బాగుపడద్ది వాళ్ళ పిల్లలు బాగుపడతారు. కొంతమంది ఇరుగు పొరుగు మీద చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. ఇదే పనిగా పెట్టుకుంటూ ఉంటారున్నమాట. మరి కొంతమందికి ఎంత ఇంటి బాధ్యతలు బయట బాధ్యతలు అన్ని చేసుకున్నా కూడా నిమిషం తీరుకుండక సతమతం అయిపోతూ ఉంటారు.
(03:56) మరి ఇవన్ని బాధ్యతల్లో ఆడపిల్లల్ని పట్టించుకోవడం చాలా కష్టమైపోతుంది. ఇప్పటికి మనం పాయింట్ కి వచ్చామండి ఆడపిల్లలు ఎక్కడ చూసినా బలాదురుగా తిరుగుతున్నారు. కారణం ఏంటి అంటే ఇంట్లో తల్లి పట్టించుకోకపోవటం తండ్రి తన దారి తను కష్టపడతాడు ఎక్కడికో వెళ్తాడు లేదా కొంతమంది తాగుబోతు తండ్రులు ఆ బారు షాప్ అమ్మట ఆ దెమ్మలమ్మట ఆ తుప్పలమ్మట తిరుక్కొని తాక్కొని ఉంటారు.
(04:18) తల్లి ఏమో సీరియల్స్ చూస్తూ ఉంటది లేకపోతే చుట్టాలతో ఫోన్లు మాట్లాడుతూ ఉంటది. కాలక్షోపం చేస్తూ ఉంటది. ఈ పిల్లలేమో నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను లేకోతే నేను సుశీల ఇంటికి వెళ్తాను నేను బాబా ఇంటికి వెళ్తున్నాను పెద్దమ్మాల ఇంటికి వెళ్తున్నాను ఇవి చెప్పే వస్తున్నారు బయటికి ఉట్టి అబద్ధాలు అవన్నీ మీరు నమ్మకండి ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లల్ని ఎక్కడ చూసినా జంటలు జంటలుగా కనిపిస్తూనే ఉన్నారు.
(04:45) ఆడపిల్లల పెంపకం అంటే చాలా కష్టతరం అండి ఇదివరకు రోజుల్లో ఆడపిల్లని చాలా క్రమశిక్షణగా పెంచేవారు మంచి చెడ్డలు చెప్పేవారు సంస్కారాలతో ముందుకి నడిపించేవారు మరి ఈ రోజున అవి లేవు అసలు బయటకి కూడా పంపించేవారు కాదు చదువుకోకుండా పిల్లలు నరకం అనుభవించేవారు అంటే చదువుకోవడానికి కూడా ఆడపిల్లను పంపేవారు కాదు మాకు ఈ చదువులు వద్దు అనేవారు ఇప్పుడు ఆడపిల్లలకి మహా స్వేచ్ఛ వచ్చేసింది అధిక స్వేచ్ఛ మేము చదువుకున్న న్నప్పుడు అంతకుముందు కూడా చక్కగా ఆడపిల్లని చదివించేవారు అంతే బాధ్యతగా అబ్జర్వేషన్ లో ఉండేవారు అంటే అజా కొట్టుకునేవారు కాచుకొని ఉండేవారు ఎవరైనా చూస్తున్నారు అంటే వాడు మక్కిలు ఎరగ
(05:25) తీసేవారు అన్నమాట ఆ ఇంట్లో తల్లిదండ్రులు గాని అన్నదమ్ములు కానీ వారి బంధువర్గం గాని కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే మనం బంధువులతో సరిగ్గా ఉండం కొట్టుకుంటాం తిట్టుకుంటాం ఎవడో బయటోడు వస్తే ఆడికి ప్లేస్ ఇచ్చేస్తాం ఆడే మా సర్వస్వం అనుకుంటాం బయటోడు ఎన్ని రోజులు ఉంటాడు మనతో బయట ఆడవాళ్ళు బయట మగవాళ్ళు బయట ఫ్యామిలీస్ కలుస్తున్నారు అంటే వాళ్ళ అవసరం కోసమే అని మీరు అర్థం చేసుకోవాలి.
(05:52) మన బంధువర్గాన్ని మీరు పోగొట్టుకోకూడదు. ఈరోజు మన ఆడపిల్ల అర్ధరాత్రిలు తిరుగుతుందిఎనిమిది తొమ్మిది ఇంటి వరకు తిరుగుతుంది నెట్ట మధ్యాహ్నం తిరుగుతుంది అది కూడా తొప్పలమ్మట చెరువులమ్మట చాలమ్మట ఇంకా ఆ బూత్ బంగళాలు ఎక్కడెక్కడో లోన ప్లేసులు ఈ అమ్మాయి ఏం చేస్తుందో కూడా మనకు తెలీదు అబద్ధం చెప్పి వెళ్తున్నారు దాన్ని నిజమనుకొని తల్లిదండ్రులు ఇంకా రాలేదు ఇంకా రాలేదని సీరియల్స్ చూసుకుంటూ ఉంటున్నారు ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడే వాళ్ళకి అర్థంవుద్ది సిచువేషన్ ఆడపిల్లలకి కి ప్రత్యేకించి ఫోన్ వాడకం ఎంత ప్రమాదమో కూడా తెలిసి మనం ఫోన్లు
(06:29) కొనేస్తున్నాం.ఇస్టా ఇస్టా అనిఫేస్బుక్ అని టెలిగ్రామ అంట ఇవేవో అకౌంట్లు ఓపెన్ చేసుకోవడం అందులో చాట్ చేయటం సీక్రెట్ గా వాళ్ళని కలవటం ఇంకా వీడియో కాల్స్ ఇంకా చెప్పలేని దరిద్రాలు ఇందులో ఉన్నాయి అయితే వీటికి లాక్ వేసుకుంటున్నారు కదా ఫోన్లు ఈ పాస్ వాళ్ళు అవి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు. అవి మీరు తెలుసుకుంటేనే మన పిల్లలు ఎక్కడున్నారు అన్నది ఇటువంటి సందర్భాల్లో ఫోన్ ట్రాక్ చేయడానికి కూడా చాలా వీలు కుదురుతుందిన్నమాట మనకి పిల్లలు ఎక్కడున్నారో కూడా తెలుస్తుంది.
(07:02) కానీ పిల్లల పెంపకం అన్నది మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం మరి ఆడపిల్లల విషయంలో చాలా నిర్లక్ష్య ధోరణతో వ్యవహరిస్తున్నాం ముందు తల్లి మంచి జడులు చెప్పుకోకపోవడంతో పాటు అసలు పిల్లల్ని ఎలా ఉండాలి ఒక వయసు నుంచి డ్రెస్ సెన్స్ ఎలా వేసుకోవాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరైనా సరే మీద చెయేస్తే ఆ టచ్ ఎలా ఉంటది ఇవేమి చెప్పి పంపించట్లేదు వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి పంపించేస్తున్నారు వాళ్ళేమో ప్రేమ అన్న అన్న మాయలో పడుతున్నారు తెలిసి తెలియని పిల్లలేండి చిన్న పిల్లలనే నేను చెప్తున్నా హై స్కూల్ వయసు పిల్లలే ఈ మాయలో పడిపోతున్నారు ముఖ్యంగా ఎందుకంటే
(07:42) అవతల మగపిల్లలు ప్రేమని రప్పించడం వాళ్ళని చిరాగు చేయటం సెక్స్ చేయటం ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవడం మళ్ళీ వాటిని వీడియోస్ తీయటం బెదిరించడం ఈ తలనొప్పులన్నీ అవసరం అంటారా ఆడపిల్లల్ని చాలా భద్రం చేసుకోండి ఎక్కడ పడితే అక్కడ పంపించొద్దు కూడా తిప్పుకునేవారు వరకు తల్లులు ఆడపిల్లల్ని ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా పిల్ల ఫోన్లో ఏం చేస్తుందో తెలీదు తల్లి ఏం చేస్తుందో తెలీదు తల్లి ఒక టీవీ పెట్టుకొని సీరియల్స్ వస్తదో తెలియదు ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంటదో తెలీదు ఎవరి కాలు ప్రపంచం మాట భర్త ఒక ఫోను మిగతా పిల్లలు ఒక ఫోను ఇదే మన ప్రపంచం అయిపోయింది.
(08:22) ఆడపిల్లలందరికీ నేను ఒకటే విషయం చెప్తున్నాను అమ్మ మీరు ప్రేమ అని చెప్పి మాయలో పడుతున్నారు ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు ఒక్కసారి సెక్స్ రుచి మరిగారు అంటే ఎవ్వరు వదిలిపెట్టరన్నమాట వాడు చీ ఛీ అన్న కూడా మీరు వాడి మీదకి ఎక్కుతూ ఉంటారు అలాగే మీరు ఎక్కడ పడితే అక్కడ తిరిగితే మందు బాబులు ఉంటారు తాగుబోతులు ఫుల్ గా డ్రింక్ చేసి ఉంటారు సిగరెట్స్ కాస్తూ ఉంటారు డ్రగ్స్ అని గంజాయి అని ఫుల్ గా కొట్టేసి ఉంటారు ఆ మత్తులో వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలియదు ఘోరంగా రేపులు చేస్తారన్నమాట నార్మల్ గా రేప్ చేసి వదిలేయడం కాదు ఏది పడితే అది
(08:58) నిర్భయ కేసులో రాడ్లు దించారు చూసారా అలా ఉంటది పరిస్థితి అక్కడ చస్తారా బతుకుతారా కూడా తెలియని పరిస్థితి చస్తే దరిద్రమే వదిలిపోద్ది కానీ బతికితేనే చావుకి బ్రతిక్కి మధ్యలో కొట్టుకుంటూ ఉంటారు ఆ నరకం పగవాడికి కూడా రాకూడదుఅన్నమాట ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి చదువు పేరిట మీద ఊర్లు వెళ్ళటం ఎవరితో పడితే వాళ్ళతో తిరగటం లేకోతే తిరిగేసి చదువులు గని వెళ్ళటం కడుపులు చేసుకోవడం తీయించుకోవటం ఈ ఘోరమైన పనులు మనకు అవసరమా చిన్న వయసులోనే మీరు తప్పుదారిని పడుతున్నారు అది ఒక ప్రాణం పోసుకున్న ఆ పసిబిడ్డని భూమ్మీదకి రాకముందే చిదిమేస్తున్నారు.
(09:35) ఎంత అవమానకరమైన విషయాలు ఇవి మీరు తప్పులు చేస్తారు తల్లిదండ్రులు పరువు పోకూడదని మిమ్మల్ని కవర్ చేస్తూ ఉంటారు మరి జీవితంలో మీరు ఏం బాగుపడతారు అసలు మీలాంటి వాళ్ళు ఎందుకు చదువుకోవాలి ఎవరి కోసం చదువుతారు మీరు సమాజంలో వాల్యూస్ లేనప్పుడు మీరు ఎథిక్స్ ఫాలో అవ్వనప్పుడు మీకు ఆ చదువు అనవసరం దయచేసి చదువులు మానేసి గుట్టుగా ఇంట్లో ఉండి పెళ్లిళ్లు చేసుకొని కుటుంబాన్ని అన్నా ఉద్ధరించుకోండి నా సలహా అయితే ఇది మరి అందరూ ఆడపిల్లలు అలా ఉంటారా అంటే ఉండరు కానీ కానీ ఎక్కువ శాతం ఆడపిల్లలు ఇదే బానిీలో నడుస్తున్నారు ఇదే బాటలో ఉంటున్నారు చాలా వల్గర్ గా
(10:10) ప్రవర్తిస్తున్నారు అన్నమాట ఈ దరిద్రమైన జీవితాలను చూసి భయమేస్తుంది ఆడపిల్లని కనాలంటేనే భయంేస్తుంది ఇందుకు మూల కారణం ఎవరంటే తల్లి తల్లికి ముందు బాధ్యత లేదు తల్లి విచ్చలవిడితనం తల్లి సోకులు చేసుకొని తిరగటం ఎవరికి అందంగా కనిపించాలి అని చూడటం ఇల్లు శుభ్రం ఒల్లు శుభ్రం వంట వార్పు ఇవేమీ లేవు మానేసారు టీవీల ముందు కూర్చొని సాంగ్స్ అని ఇంకా సినిమాలని సీరియల్స్ అని వీడిలకు బానిసలుగా అయిపోయారు.
(10:41) మరి ఈ సమాజం ఎటువైపు వెళ్తుంది ఆడపిల్లనే మనం ఎలా రక్షించుకుంటాము ఎంత చెప్పినా ఈ ప్రపంచం మారదు ఈ సమాజం అర్థం చేసుకోదు. నాకు పిచ్చెక్కి చెప్పడమే అన్న విషయం నాకు అర్థంవుతుంది. దయచేసి ఇంట్లో ఆడవాళ్ళు బాధ్యత కొనండి మీరు జాబ్ చేయటానికి వెళ్ళినా మీ పిల్లలు ఏం చేస్తారో కనిపెట్టుకొని ఉండండి. వాళ్ళకి మంచి ఆహారాన్ని అలవాటు చేయండి.
(11:08) మంచి అలవాటలను అలవాటు చేయండి మంచి డ్రెస్ సెన్స్ నేర్పండి ఇరుకు పురుగు వాళ్ళ మీద చాడీలు చెప్పుకునే ఆడవాళ్ళు అవి మానేసి మీ ఇంటి బాధ్యతలను పట్టుకోండి మీ పిల్లల్ని చక్కదిద్దుకోండి. మంచి కుటుంబ వాతావరణాన్ని అలవరుచుకోండి బాధ్యతగా తల్లి ఉంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఇదండి ఈ వీడియో ఈరోజు ఆడపిల్ల పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆడపిల్లలందరూ ఎంత దరిద్రంగా తయారవుతున్నారు కామానికి బలి అవుతున్నారు మగ్గవాళ్ళతో తిరగడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళు పిలవగానే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు.
(11:47) అది ఇంట్లో కనిపెట్టుకొని ఉండట్లేదు అని ఈ వీడియో చేయడం జరిగింది. అందరూ మన ఆడపిల్లల్ని సంప్రదాయంతో పాటు మన కల్చర్ నేర్పుతూ పెంచుదాం. వాళ్ళకి చిన్న పిల్లలు అర్థం చేసుకునే మనస్తత్వం ఉండదు. అది మంచేదో చెడేదో చక్కగా బుజ్జగిస్తూ నేర్పుదాం. చక్కగా దారిలోకి వచ్చి మన మాటే వింటారు. తప్పు చేయటానికి మనం వేరే కంట్రీ ఆడపిల్లలు కాదండి మన ఇండియన్స్ పిల్లలు నిప్పు ముట్టుకుంటే కాలుతారు ఇదే ద్వారణలో ఉంటారు కానీ మనం చెప్పకుండా వదిలేయడమే తప్పు ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.
(12:30) మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. అందర ఆడపిల్లల్ని భద్రం చేసుకోండి అందరి ఫ్యామిలీస్ కి ఉపయోగపడుద్ది మరి షేర్ చేస్తారు కదు

No comments:

Post a Comment