Friday, April 10, 2026

Matha Anandamayi: ఆనందమయి మాత అద్భుత గాధ | Why did Millions worship her?

Matha Anandamayi: ఆనందమయి మాత అద్భుత గాధ | Why did Millions worship her?

Author Name:Ananda Lakshmi Bhakthi (Studios)

Youtube Channel Url:https://www.youtube.com/@anandalakshmistudios

Youtube Video URL:https://www.youtube.com/watch?v=9nV9GGP6dKQ



Transcript:
(00:00) తపసంపరులైన యోగులు సిద్ధయోగులు పరమాత్మ ప్రతినిధులు వారు ఏ శరీరమును ఆశ్రయించిన పరిపూర్ణ పరమాత్మను ఆవిష్కరించారు. భారతావనిలో నడయాడిన ఎందరో మహానుభావులు ఈ నేలను గారిని పవిత్రం చేసి భక్తులను కరుణించి మోక్షం ఇచ్చారు. నేటికీ ఇస్తూనే ఉన్నారు. ఈ అశాశ్వతమైన శరీరమే నిజము కాదు అనంతమైన చైతన్యం ఉంది. ఈ చిన్ని శరీరంలోకి జీవిగా రాకపోవ చైతన్యం ఉంది.
(00:29) బాల్య దశలో ఉండగా ఉంది. పరిపూర్ణ స్త్రీ తత్వము సంతరించుకున్న తర్వాత ఉంది. శరీరము తర్వాత కూడా ఉంది. ఉన్నది కేవలము మార్పు లేని పరిపూర్ణమైన చైతన్యమే. రూపుదిద్దుకున్న పరిపూర్ణ చైతన్యమే మానవ శరీరంలో మెసలి భక్తులకు ఆనంద ఆధ్యాత్మికత ప్రసాదించిన అవధూత అవతార రూపమే యోగిని, మాత ఆనందమయ మాత అనంతమైన ఆనందము రూపుదిద్దుకున్న ఆకారము ఆనందమయమా భగవంతుని నమ్మే భక్తులకు ఆధ్యాత్మిక ఆనందము ఇవ్వటము తన వ్రతమని చెబుతారు ఆనందమయి మా తల్లి తమ పిల్లలను ఎంత కనికరంగా చూసుకుంటారో అదే కనికరము మాకు
(01:15) భక్తులందరి పైన ఉంది. ఆనందమై మా గురించిన ప్రస్తావన ప్రసిద్ధి చెందిన శ్రీ పరమహంస యోగానంద రచించిన ఒకయోగి ఆత్మకథలో ఉంది శ్రీ పరమహంస మాను కలిసిన వివరము వారికి మాతకు మధ్య నడిచిన సంభాషణ ఆ గ్రంథంలో ఉన్నాయి ఎందరో మహా పురుషులకు కదిలించి తమ భక్తులకు ఆధ్యాత్మిక ఆత్మోన్నతిని ఇచ్చిన ఆనందమయ మాత జన్మనామము నిర్మల సుందరి దేవి 1896లో ఒక నిరుపేద సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో ఆనాటి అవిభక్త బెంగాల్ రాష్ట్రంలో జన్మించింది.
(01:52) పుట్టిన నాటి నుంచి కూడా భగవన్ నామము వినబడినంతనే వింతైన ఆనందంలో మునకలు వేసేది ఆ బాలిక. నిశలమైన మౌనములో సమాధి స్థితిలో నిత్యానందంలో తేలియాడే బాలిక వింత ప్రవర్తన తల్లిదండ్రులని అబ్బురుపరిచేది. ఆనాటి సంప్రదాయం ప్రకారం నిర్మలకు 1909లో ఆమె 11వ ఏట విక్రమపురి వాస్తవీయులైన రమణీ మోహన్ చక్రవర్తితో వివాహం జరిపించారు తల్లిదండ్రులు వివాహానంతరం అత్తగారింట ఆ బాలిక శారీరకమైన కష్టతరమైన పనులు ఎన్నో చేయవలసి వచ్చేది.
(02:25) ఆ కష్టాలు ఆమె ముఖంపై ఆనందాన్ని దూరం చేయలేదు. ఆమె సదా ఆ నిత్యానందంలో మునకలు వేస్తూ ఉండేది. ఆమె భర్త ఆమెలోని పరమాత్మను చూసి ఆమెకు భక్తుడయ్యారు. ఆయనే భోలానాథుగా ప్రసిద్ధి చెందారు. వారి దాంపత్యము విచిత్రమైంది. వివాహమైన పూర్తి సన్యాస దీక్షలో గడిపారు దంపతులు ఆమె భర్త అన్నగారి ఇంటిలో దాదాపు రెండు సంవత్సరాలు ఉన్న తర్వాత తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరారు మాత బావగారింట మాత ఉన్నని రోజులు ఎన్నో సిరి సంపదలతో తేలియాడింది ఆ కుటుంబం బావగారి మరణము 13 సంవత్సరాల నిర్మల ఆరోగ్యం బాగుండకపోవడము ఇత్యాదివి ఆమెను పుట్టింటికి చేర్చాయి. ఆనందమయ్య మాకు
(03:10) గురువు గాని ఉపదేశం కానీ లేవు. 1922వ సంవత్సరము ఒక పౌర్ణమికి ఆమెకు భగవంతుని నుంచి సందేశం అందింది. ఆమె విన్నవి విన్నట్లుగా ఆచరిస్తూ ఉండేది. ఈ ప్రక్రియ గురించి మాతా మాటలలో ఉపదేశం ఇచ్చే గురువు తీసుకుని శిష్యులు రెండు ఆనందమయే మానే ఆమెకు అందే ఉపదేశంతో ఆమె ఆచరించే యోగాక్రియను చూస్తే ఎంతో అనుభవజ్ఞులు ఆచరిస్తున్నట్లుగా ఉండేది.
(03:37) ఆమె ఆ యోగాసనాలలో ఎంతో కాలం అలా నిలిచిపోతూ ఉండేది కూడా డాకా చేరిన తర్వాత భగవంతుని కీర్తనలతో అనంతమైన ఆ ఆనందంలో ఉండే మాను చూసి ప్రజలు తన్మయులైపోయేవారు డాకాలో ఉండగా శ్రీ జ్యోతిష్ ప్రందరరాయ్ మాను ఆశ్రయించిన తొలి భక్తుడు ఆయనను భాయిజీ అంటూ ఉండేవారు. అనంతమైన బ్రహ్మానందంలో శాంత వదనముతో సంచరించే మా తన చుట్టూ అదే ప్రతి వారికి అనుగ్రహిస్తూ ఉండటం జరిగేది.
(04:08) అలాంటి సందర్భంలోనే ఆమెను ఆనందమయమా అని నామకరణ చేశారు బైజీ ఆనందమయి మాకు ఒక ఆశ్రమము ఏర్పాటు చేశారు కొందరు భక్తులు మరునిధికి గురుప్రియ దీదికి ఉపనయనము చేసి వారికి పవిత్ర యజ్ఞోపవేతం ప్రసాదించారు మాతా ఆనందమయ్యి మా భారతదేశమంతా అతి విస్తారంగా పర్యటిస్తూ భక్తులను అనుగ్రహించారు ఆమె సేవాగ్రములో గాంధీ మహాత్ముని కలవటము ఢిల్లీలో జిడ్డు కృష్ణమూర్తిని కలవటము ఇలానే తటస్థించింది.
(04:44) అలాగే దక్షిణ భారత యాత్రలో మా రమణాశ్రమము పాండిచేరిలో మదర్ను రామేశ్వరము సందర్శించారు. పరమహంస యోగానందను కలిసినప్పుడు ఎంతో ప్రియమగా మాట్లాడుకున్నారు. యోగానంద మాత ఆనందమయిని రాంచి ఆశ్రమానికి ఆహ్వానించి వారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. సున్నితమైన పువ్వు వంటి ఆనందమయ్యమా తన శరీరముపై శ్రద్ధ వహించేవారు కాదు ఎవరైనా భోజనం చిన్న పిల్లలకు తినిపించినట్లుగా తినిపిస్తే తినేవారు లేకపోతే అసలు ఆ భోజన విషయం గుర్తు కూడా ఉండేది కాదు ఆమెకు తరచు నిసల సమాధిలో మునిగి బాహ్య స్పృహలో ఉండేవారు కారు ఒకసారి ఆమె కురులు ఒక భక్తురాలు సరిచేస్తూ ఉండగా మాత ఆనందమయి సమాధి
(05:28) స్థితిలోకి వెళ్ళిపోయారు. కురులు పట్టుకున్న భక్తురాలు కూడా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి మా బాహ్య స్ప్రోకు వచ్చినప్పుడు మెలకువులోకి వచ్చింది. ఇది ఆ శిష్యుల అనుభవాలు అందరినీ సరిసమానంగా చూడడం ఆమెకు చాలా సహజం ఆనాటి ప్రధాని నెహ్రూ భార్య కమలా నెహ్రూ మాకు శిష్యురాలు ఆమెతో కలిసి నెహ్రూ మా ఆశ్రమానికి రెండు సార్లు దర్శనానికి వచ్చారు.
(05:54) అందరూ ఎంతో హడావిడి పడిపోతున్న మా ఎప్పటిలానే సర్వసామాన్యమైన వైకరితో ఉన్నారు. ఇందిరా గాంధీ కూడా మా శిష్యులలో ఒకరు మా ఎప్పుడు నేను అన్న మాట పలికేవారు కారు తన గురించి చెప్పవలసి వస్తే ఈ చిన్ని పాప మీ కుమార్తె ఈ శరీరము అంటూ పలికేవారు తన శిష్యులుగా ఎవ్వరిని చూచేవారు కారు అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కటే అన్న అభేద భావంతో ఉండేవారు ఆమె అందరితో అభేద భావము పెంపొందించుకోమని చెప్పేవారు రెండు అన్నవి లేవు ఉన్నది ఒక్కటే అదే బ్రహ్మం పరబ్రహ్మం అని చెప్పేవారు ఆనందమయమా ఆమె బోధ కూడా చాలా సరళంగా సామాన్యులకు సైతం అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టుగా
(06:38) అర్థమయ్యేది. ఒకసారి అందరి మధ్య ఉండగా నాయన అంటూ గట్టిగా కేకలు పెట్టారు మా ఎవ్వరూ పలకలేదు మళ్ళీ తిరిగి కేకలు పెట్టారు మా బయట వరండా నుంచి ఒకరు లేచి వచ్చి సమాధానం ఇచ్చారు. దాని గురించి ఇలా వివరిస్తూ ఆనందమయ్యమా ప్రతి బిడ్డను తల్లి గమనిస్తూ ఉంటుంది. అవసరాన్ని బట్టి వారికి సమాధానం లభిస్తుంది. బోధలలో ముఖ్యంగా ప్రతిరోజు కొంత సమయము పరమాత్మకే వెచ్చించండి ఒక్క 15 నిమిషాలు ప్రతిరోజు అదే సమయంలో ఆ 15 నిమిషాలు భగవంతునివి మీరు ఆ సమయము ఆయనకి ఇచ్చేశారు.
(07:18) ఈ అభ్యాసం వలన మీకు తెలియకుండా మీరు ప్రశాంతత పొందుతారు. నామ రూప భేదము లేని భగవంతుడు అఖండమైన చైతన్యము మీరు తలిచే నామము ఏదైనా చైతన్యము మాత్రమ అదే భగవంతుని భక్తులుగా జీవించమని బోధించారు మా పరమాత్మ అందరిని తన గురించి తాము తెలుసుకోమంటున్నాడు. మీకు అదే ప్రధాన లక్ష్యం కావాలి అని ఉద్బోధించేవారు. ఆనందమయ్యమా తన భక్తులకు ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు ఇచ్చారు.
(07:52) బారి షట్ చక్రాలను చైతన్యం చేయడం నుంచి ఉన్నతికి తీసుకువెళ్లే వరకు ఆమె పాదాలు ఆశ్రయించి ధరించిన భక్తులఎందరూ 1982 లో డెహరాడూరులోని ఆశ్రమంలో సమాధి చెందారు మాతా ఆనందమయీమా ఎన్నో ప్రదేశాలలో మాత ఆశ్రమాలు ఉన్నాయి. నేటికీ ఆ ఆశ్రమాలు సాధకులను ఆశ్రతులను అనుగ్రహిస్తూనే ఉన్నాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ హ

No comments:

Post a Comment