Friday, April 10, 2026

Eat Outside at Your Own Risk : ఔట్ సైడ్ ఫుడ్ తినేవాళ్లకు దవాఖానాలో బెడ్ కన్ఫర్మ్! - TV9

Eat Outside at Your Own Risk : ఔట్ సైడ్ ఫుడ్ తినేవాళ్లకు దవాఖానాలో బెడ్ కన్ఫర్మ్! - TV9

Author Name:TV9 Shorts

Youtube Channel Url:https://www.youtube.com/@TV9ShortsTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=c__mKnYCSiU



Transcript:
(00:00) అవుట్సైడ్ ఫుడ్ తింటే దవాఖానాలో బెడ్ ఎక్కినట్టే ఇంకా వికటిస్తే డెత్ బెడ్ గ్యారెంటీ తినడానికి కటువుగా ఉంది కదా మీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే కఠోర నిజం ఏదో ఒకటి అరా హోటల్లు తప్పితే మిగతా అన్ని గలీస్ కి కేర్ ఆఫ్ అడ్రెస్లుగా మారిపోతూ ఉన్నాయి దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది. వెతికిన కొద్ది రోజుక ఒక రుజువు కనిపిస్తుంది.
(00:23) అరే డబ్బులుఇచ్చి మరి ఈ ఫుడ్ మనం ఆబగా తినేస్తున్నది అని నోరెళ్ల పెట్టాల్సిన పరిస్థితి కాళ్ళ కింద తొక్కి తొక్కి మసాలా తయారు చేయు విధా [సంగీతం] సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మీరు చూసే ఉంటారు. [సంగీతం] అవురా అని అవాక్ అయి ఉంటారు. జీటి రోడ్ లోని శుభం హోటల్ పేరు చూసారా ఎంత పరిశుభ్రంగా ఉందో లోపలికి వెళ్ళారో పొరబాటన కిచెన్ లోకి తొంగి చూశారో అంతే సంగతులు కడుపు దేవేయడం కాయం.
(01:01) [సంగీతం] గుంటూరు నగరంలోని పలు హోటల్లలో అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ అంటే ఆహార నియంత్రణ అధికారులు తనికీలు నిర్వహిస్తా ఉన్నారు. గతంలో మనం లక్ష్మీపురంలో ఒక హోటల్ లో తనికీలు చేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఫ్రిడ్జ్ లో ఉంచిన మాంసాన్ని కూడా బయట పడడం జరిగింది.
(01:19) ఈరోజు జీ రోడ్ లో ఉన్న శుభం హోటల్ లో మనం గనక చూసినట్లయితే ఇక్కడ కళ్ళతో తొక్కుతూ మసాలా తయారు చేస్తున్నారంటూ కొన్ని ఆరోపణలు వచ్చాయి. అదే విధంగా వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు పెద్దయతన హోటల్ మీద దృష్టి పెట్టి మొత్తం వచ్చి కూడా వీటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. అవును కాళ్ళతో అల్లాన్ని తొక్కిన మాట వాస్తవమే వర్కర్ తప్పు చేశాడు.
(01:38) వెంటనే లెంపులు వేసుకున్నాడు. తొక్కిన అల్లాన్ని డస్ట్ బిన్ లో పారేసాం అని హోటల్ వాళ్ళు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. తిన్నవాళ్ళకేగా గత్తరంతా మా వర్కర్ చేసిన తప్పు దానికి క్షమించండి. అల్లం మిషన్ రిపేర్ అవ్వడం వల్ల అతని వర్కర్ తెలియక టెంపరరీ వర్కర్ అతను తెలియక అట్లా కడిగాడు నేను దాన్ని పడేసానందండి దాని వాళ్ళ లేదు మళ్ళీ ఫ్రెష్ గా మిషన్ రిపేర్ చేపించి మళ్ళీ మిషన్ చేపించి చేశనండి అది అల్లం అయిందండి చింతపండు ఏదో దినుసులు అంటున్నారు చింతపండు మాత్రం కాదండి మేము చింతపండు వాడం అది అంత చింతపండు వాడము వాడితే ఒక 1/2 kg కేజీ వాడతామండి. చింతపండు ఏది కాదు అది అల్లం
(02:20) దాని వల్ల నేను చాలా బాధపడుతున్నాను. అట్లా జరిగిన దాని వల్ల ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటానండి. అవురా ఆహార పదార్థాలు ఇలా తయారు చేస్తున్నారా అని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా ఉలిక్కి పడింది. తనికీలు, సీజలు, కేసులు కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు అన్నీ శరామాలే స్టాక్స్ అయితే బాగానే ఉన్నాయి ఎనాలసిస్ పంపిస్తా ఉన్నాం.
(02:41) తర్వాత ఏం వీళ్ళ మీద వచ్చిన కంప్లైంట్ ఏంటంటే అల్లం వాళ్ళ మిషన్ చేరిపోవడం మూలాన మేము ఇట్టా చేసామ అని చెప్తున్నారు ఏదో కాళ్ళతో దుక్కుతున్నారు ఏందయ్యా అని అడిగితే మేము అది వర్కర్ తెలియక చేసా అంటే అది డిస్ట్రాయ్ చేసామని ఫోటోలు చూపిస్తా ఉన్నారు మీరు కూడా అబ్సర్వ్ చేయొచ్చు అది జెన్యూన్ ఫోటోలా కాదా అనేది మేము చూసి మేము ఇమ్మీడియట్ గా నోటీస్ ఇస్తాం నెగ్లిజెన్సీ ఏదైనా గన వాడినా వాడకపోయినా నెగ్లిజెన్సీ కాబట్టి దానికి నోటీస్ ఇస్తున్నాము అది జాయింట్ కలెక్టర్ దగ్గర కేస పెట్టడం జరుగుద్ది.
(03:03) ఈయనకు కాదు ఎవరికైనా సరే ఇట్లాంటి ఈయన కండిషన్స్ జరిగితే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు ఇమ్మీడియట్ గా లైసెన్స్ సస్పెండ్ చేయడానికి ఎప్పుడూ వెనకాడం కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్ గా స్టింజ అండ్ యాక్షన్ తీసుకుంటాం. వారానికి ఒక్కసారైనా ఇంట్లో కిచెన్ కి సెలవు పెట్టి హోటల్లో కూర్చొని ఆరాంగా తిందామంటే అక్కడ జీరో హైజీనిటీ 99% గలీజు ఇదిగో ఇక్కడ చూడండి పాచిపోయిన బిర్యానీ ఫర్ సేల్ ఎక్కడో మారుమూల గల్లీ హోటల్లలో కాదు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఓ అపార్ట్మెంట్లో వందల బిర్యానీ ప్యాకెట్లు ఫ్రిడ్జ్ లో దాచిపెట్టి ఓవెన్ లో వేడి చేసి తాజా బిర్యానీ అంటూ నమ్మించి
(03:36) జొమాటోలో గుట్టుగా అమ్మేస్తున్నారు. లక్కీ బిర్యానీ షవర్మా పేరుతో జరుగుతున్న ఈ గలత్గాళ్ళ గలీజు పనిపై బంజారా హిల్స్ పిఎస్ లో కేసు నమోదయింది. [సంగీతం] ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఏదైతే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ లో ఉన్నటువంటి ఒక కాలనీలో ఇర్ఫాన్ అనే ఒక వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నాడు మనం చూస్తున్నటువంటి ఈ నివాసంలోనే ఇర్ఫాన్ బిర్యానీకి సంబంధించినటువంటి ప్యాకెట్స్ ను తయారు చేస్తూన్నాడు.
(04:13) తాను ఇక్కడే వండి ఆ తర్వాత వాటిని జొమాటో సిగ్గికి సంబంధించినటువంటి డెలివరీస్ చేస్తున్నటువంటి క్రమంలో ఆర్డర్ ఎవరైనా పెట్టినప్పుడు మిగిలిపోయినటువంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రిఫ్రిజిరేటర్ లో పెట్టి ఆ తర్వాత వాటినే వేడి చేసి పంపిస్తూ ఉన్నారు. సో బయటి ఫుడ్ మీద రోజు రోజుకు నమ్మకాలు తగ్గిపోతున్నాయి. ఆన్లైన్ యప్స్ లో ఆర్డర్ చేసుకుంటే అలా డోర్ డెలివరీ అయ్యేది కూడా ఆవార ఆహారమే తిన్నవాళ్ళకు తిన్నంత [సంగీతం]

No comments:

Post a Comment