ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు💐🌹🥭🍫 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏గీతాచార్యులు విశ్వ గురువులు జీవితానికి మార్గదర్శంగా నిలిచిన భగవద్గీత ను ప్రపంచానికి పంచిన శ్రీ కృష్ణ పరమాత్ములవారు, జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులవారు, గురు శ్రీ దక్షిణా మూర్తులా వారు,పూజ్య గురువులు గురు శ్రీ రాఘవేంద్ర స్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబగసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..ఈ రోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాభినందనలు 🌹🌹🥭🥭🍫🍫🍇🍇
_ *మన తప్పులను సరిచేస్తూ.. మన భవిత కు పునాదులు వేస్తూ..మన గమ్యానికి బాటలు వేస్తూ.. తాను చేరలేనీ గమ్యాలకు బిడ్డలు చేరుకోవాలని..కలలు కనే ఒకే ఒక వ్యక్తి*._*నాన్న*_
_*గెలుపు అనేది నీడ లాంటిది.. దానిని పట్టుకోవాలని చూడకు.. నీ దారిలో నువ్వు సాగిపో.. నీ వెనక దానంతటా అదే వస్తుంది.. కానీ ఒకటి గుర్తుంచుకో.. నీ ప్రయాణం వెలుగు వైపు అయితేనే నీడ నీ వెనుక ఉంటుంది..*_
*_ రెండు చేతులతో మనం పది మంది నీ కొట్టలేము.. కానీ ఆ రెండు చేతులు జోడిస్తే కోట్లాది హృదయాలను గెలవగలం*_
_*స్నానం.. అలసిన దేహాన్ని శుభ్రపరిచి హాయిని ఇస్తుంది, మౌనం.. నీలో కోపాగ్నిని చల్లార్చి నిన్ను మనిషిని చేస్తుంది, ధ్యానం.. ని అంతరాత్మను శుద్దిచేసి దైవ మార్గం చూపుతుంది,,*_
_*కండ్లు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్లు కాదు అవిటి వారు,, మంచి (మనసు) గుణం లేని వారు నిజమైన అవిటి వారు,,*_
_*మరణం నీ ఎదురుగా ఉన్నా సరే నీశత్రువు ముందు మాత్రం ఎడవకు,, ఎందుకంటే నీ శత్రువుకు కావాల్సింది నీ మరణం కాదు, నీ భయం మాత్రమే,,*_
🙏🕉️🙏
No comments:
Post a Comment