మన ఛానల్ ఎవరో hack చేసారు.. పూర్తిగా వినండి 🙏Kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=H7tNWHIFx_w
Transcript:
(00:00) సో అందరికీ నమస్కారం మన లైఫ్ లో ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటప్పుడు డిస్టర్బ్డ్ కాకుండా ప్రశాంతంగా డీల్ చేయమని చెప్తున్న నేను ఇప్పుడు అట్లాంటి సందర్భమే నాకు ఒకటి వచ్చింది. కాంతిరేసా అనే ఒక ఛానల్ 2000 చాలా కాలం క్రితం స్టార్ట్ చేసి 2022 నుంచి కంటిన్యూస్ గా వీడియోస్ చేస్తున్నా నేను నాకున్న చిన్న అనుభవాన్ని షేర్ చేస్తున్నా మీకు తెలిసిందే నిన్న ఎవరో దాన్ని హ్యాక్ చేశారు.
(00:28) వ్యక్తిగతంగా నేను ఏ మిస్టేక్ చేయలే ఇప్పుడు ఉదాహరణకి బ్యాంక్ ఫ్రాడ్ ఉంటది మనకు ఓటీపి వస్తే ఆ ఓటీపి కొడితే డబ్బులు పోయిన సందర్భాలు ఉన్నాయి బట్ నిన్న మామూలుగా ఒక మెయిల్ వచ్చింది ఆ మెయిల్ ఏమని వచ్చింది అంటే మా మీరు పెట్టిన వీడియోలో మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది అది డిలీట్ చేయండి. మ్ లేకపోతే కాపీరైట్ స్ట్రైక్ వేస్తామ అంటే నాకు తెలిసిన టెక్నీషియన్ కూడా చూపిస్తే ఇది ఒకసారి క్లిక్ చేసి చూద్దాం అనింటే చూస్తే అది డిఎంసిఏ అంటే డిజిటల్ మానిటైజేషన్ కి సంబంధించిన కాపీరైట్ అథారిటీ ఏదో ఉంటుందన్నమాట చూసిన తర్వాత ఓకే అన్నా అది వాడు చూపిస్తున్నాడు
(01:04) పర్టికులర్ వీడియోలో వెనక ఎక్కడైనా బ్యాక్గ్రౌండ్ లో పాయి ఉండొచ్చు అట్లా జరుగుతుంది. మీ ఛానల్ మీద ఏం మచ్చ లేదు కదా ఆ వీడియో డిలీట్ చేద్దాం అన్న ఏముంది నువ్వే కంటెంట్ కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు అంటే ఆ వీడియో డిలీట్ చేసి సైన్ అవుట్ అయ్యామ సైన్ అవుట్ అవ్వగానే నా కాంతరస ఛానల్ కి సంబంధించిన అన్నిసైన్ లాగిన్స్ డిసపిర్ అయిపోయింది అంటే నా ఫోన్ నుంచి సైన్ అవుట్ అయిపోయింది ఐపాడ్ నుంచి సౌండ్ అయిపోయింది.
(01:27) నా ఫోన్ నెంబర్ డిటెక్ట్ చేస్తలేదు చాల సో ఇప్పుడు ఛానల్ అఫీషియల్ గా నాది కాదు ఇంకెవరి చేతిలో ఉంది. ఇప్పుడు నేను మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీ మీ YouTube్ ఛానల్స్ ఉంటే కాంత్రేస ఛానల్ హ్యాక్ అయింది దయచేసి దాన్ని తిరిగి ఇప్పించండి అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి ఇంకా ఎలా పెట్టాలనేది నేను మధ్యాహ్నం ఇంకో వీడియో పెడతా అందరూ నాకు మెసేజ్ చేసి ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఆ ఛానల్ కనిపిస్తలేదు కదా నిన్న రాత్రి వరకు ఉండే ఇప్పుడు అది కూడా కనిపిస్తలేదు.
(01:57) ఆ కాంత్రిశాఖ లింక్ కింద రెండు ఛానల్స్ ఉన్నాయి విస్డమ అని ఆ తర్వాత అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ లో చెప్పడానికి ఆర్ట్ అని ఒక ఛానల్ ఆ రెండు కనిపిస్తున్నాయి. మరి అవి ఎందుకు కనిపిస్తున్నాయో తెలియదు ఎందుకంటే అన్ని దానికే లింక్ అయినాయి ఇప్పుడు ఆ మూడు ఛానల్స్ యొక్క రైట్స్ వేరే వాళ్ళ చేతులోకి వెళ్ళిపోయింది. అందరూ నాకు ఫోన్ చేసి అడిగే వింత ప్రశ్న ఏందంటే ఇప్పుడు ఇలా జరిగింది కదా మీ మానసిక స్థితి ఎలా ఉంది నేను మంచిగానే ఉన్నాను సాక్షిగా ఉన్నాను అది నా యొక్క ఒరిజినల్ స్టేట్ ఎప్పుడు చెప్పేదే రియల్ గా ఇంప్లిమెంట్ చేయాల్సింది ఓన్లీ మనం చెప్పేది ప్రవచనం
(02:28) లేకపోతే సలహా కాదు నిజంగా సందర్భం వస్తుంది లైఫ్ లో ఏదైనా మనం అనుకున్నది పోవచ్చు అది నువ్వు తప్పు చేస్తేనే పోతుందని కాదు నీతో తప్పు చేయించడానికి ట్రై చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా మన కొన్న వస్తువు గానీ లేకపోతే మన ప్రాపర్టీ గాని మన ఇంట్లో ఉన్న ఒక మనిషి గాని మన యొక్క క్రియేటివిటీ గాని దొంగతనం చేయడానికి ఎప్పుడూ ఉంటారు రెండోది ఇప్పుడు నా ఛానల్ లో కంటెంట్ ఎవరిని తిట్టింది కాదు మ్ ఇప్పుడు పొలిటికల్ రెటరిక్ అంటారు రారా చూసుకుందాం అని బూతులు మాట్లాడే ఛానల్ కాదు.
(02:59) అయినా సంబడీ వాంటెడ్ టు హాక్ ఒక అవేర్నెస్ చేసి ఓన్లీ అవేర్నెస్ రెండోది అట్లీస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా అడిగిన ఛానల్ లేదు అదిఒక ప్రయోగం సో ఏదో జరిగిందని మనం జీవన ప్రయాణాన్ని మనం ఆపవలసిన అవసరం లేదు చింతించవలసిన అవసరం లేదు కానీ ఏం చేయాలని ఆలోచించాలి. నిన్న YouTube టెక్నీషియన్ సహాయంతో YouTube కి సంబంధించిన ఒక అఫీషియల్ ఫోన్ నెంబర్ ఉంటది.
(03:21) దాంతో వేరే ఛానల్ తో లాగిన్ అయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వివరాలన్నీ తీసుకొని ఒక కంప్లైంట్ అయితే రైస్ చేశం. సో అకార్డింగ్ టు టెక్నీషియన్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మన ఛానల్ అకౌంట్ కి ఒక యడ్సెన్స్ అకౌంట్ అని ఉంటుంది. ఆ యడ్సెన్స్ అకౌంట్ అంటే ఏంటి ఉదాహరణకి ఛానల్ మానిటైజేషన్ అయింది కాబట్టి డబ్బులు వచ్చే ప్రక్రియ కోసం మన బ్యాంక్ అకౌంట్ లింక్ అవుతుంది.
(03:44) అట్లా లింక్ అయినప్పుడు YouTube మనకఒక అకౌంట్ నెంబర్ ఇస్తుంది దాన్ని పబ్ అకౌంట్ అని చెప్తారు. పబ్లిషర్ అకౌంట్ అని లెక్క సో అది లక్కీగా కాంతిస ట్రెండింగ్ అనే ఛానల్ లో ఉంది కాబట్టి ఈ అకౌంట్ే దానికి లింక్ చేశను కాబట్టి ఇవన్నీ టెక్నికల్ అంశాలు వినేవాళ్ళకి అంత అర్థం కాకపోవచ్చు నేనే కొంత కొంత తెలుసుకొని చేస్తున్నాను నేను కూడా ఏం అంత టెక్నికల్లీ ఎప్పుడెప్పుడు కాదు సో బట్ ఎరుకలో ఉన్నాను ఆ దాంట్లో పబ్ అకౌంట్ ఇస్తే అదిఒక్కటే నా ఛానల్ అని చెప్పడానికి ఒక సెక్యూరిటీ అన్నమాట అది ఒకవేళ మనం చింతించకుండా ఫైట్ చేయాలి కాబట్టి ఆ విషయంగా చెప్తున్నాను
(04:18) అంటే ఏదో పోయింది కదా అని బెంబెలు ఎత్తిపోవాల్సిన అవసరం లేదు చూడు ఎన్ని పాజబుల్ మెజర్స్ ఉన్నాయో తీసుకుందాం. సైబర్ లో ఏమన్నా కాంప్లైంట్ చేయాలి ఉదాహరణకి నా ఛానల్ లో వాళ్ళు ఏదన్నా ఆ అశ్లీలమైన వీడియోస్ పెట్టారు అప్పుడు నేను పెట్టినట్టు అవతది. అట్లాంటప్పుడు మనం ఈ డేట్ వరకు పెట్టినవే నావి ఆ తర్వాత నా చేతిలో లేదు హ్యాక్ అయింది.
(04:38) అని నేను కాంప్లైంట్ కూడా రేస్ చేయాల్సిన అవసరం వస్తే చేస్తాను. ఈరోజు అంతా ఆ పని మీదే ఉంటాను. అందుకని నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను ఒకవేళ ఛానల్ రిట్రీవ్ కాకపోతే మళ్ళీ నా యొక్క వాడిని వినిపించడానికి మాధ్యం ఉంది కాబట్టి ఐ విల్ స్టార్ట్ అనదర్ ఛానల్ అది నేను చెప్తాను అప్పుడు దానికి ఈలక్ష 70 వేల మంది ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గనుక నా వాడిని వినిపిస్తే కమ బ్యాక్ వవిల్ వర్క్ టుగెదర్ ఆన్ లైఫ్ లైఫ్ ఇలాగే ఉంటదని ఒక ఎగ్జాంపుల్ ఇది ఎంత బాగున్నా హటాత్తుగా ఎవడో చచ్చిపోవచ్చు ప్రయాణం హాయిగా చేస్తుంటే ఆక్సిడెంట్ అయింది ోవచ్చు సం
(05:13) టైమ్స్ మిస్టేక్స్ హాపెన్ మిస్టేక్ జరిగినప్పుడు మనం బాధపడొద్దు అనేది నేను చెప్తున్నది జరుగుతాయి దాన్ని ఎట్లా కోర్స్ కరెక్షన్ చేసుకోవాలనేది ఇప్పుడు నా యొక్క టాక్స్ యొక్క సారాంశం అందుకని నేను పూర్ణ సాక్షిగా జరిగిందన్న దాన్ని గుర్తిస్తూ దాని కోర్స్ కరెక్షన్ ఏమిటి అని ఆలోచిస్తూ మళ్ళీ నాకు వేరే పనులు ఉన్నాయి నేను పుస్తకాన్ని రాయాలి నా బిడ్డతో బుక్ రాయించాలి తర్వాత త్వరలో ఇంకొక బుక్ పూర్తి అయింది దాని ప్రింట్ చేయాలి కార్యక్రమాలు ఉన్నాయి అంటే ఏది దేనికోసం ఆగకూడదు.
(05:45) అంటే వేరే వాళ్ళకి భూములు, బంగళాలు అట్లా ఉంటాయి మనకేమ లేదు జస్ట్ బుక్కు పెయింటింగ్ లేద ఆ అంటే మన జీవిక అది అంతే అంటే మనమేం కోర్ట్లు ఎర్న చేస్తలేము దానినుంచి జస్ట్ ఊరికే మనం బతకడానికి కావలసింది కొంతమంది వచ్చే ఒక మాధ్యమం అంతే అంతకుమించి ఏమ లేదు. నేను ఎప్పుడు చెప్పినట్టుంటే ఏదైనా పని హాయిగా చేసుకొని బతకొచ్చు.
(06:08) అంటే మన స్కిల్ ని ఎవడైతే హైజాక్ చేయలేడు. మన ప్రశాంతతని ఎవడు హ్యాక్ చేయలేడు. కదా నా ఇంటెలిజెన్స్ ని ఎవడు హ్యాక్ చేయలేడు నన్ను ఎవడు కిడ్నాప్ చేయలేడు. వాడు కిడ్నాప్ చేసిన నా ఇంటెలిజెన్స్ అయితే ఎవడు తీసుకున్నాడు అది మన దగ్గర ఉంటది. అందుకని నాకున్న ఒకానొక అవగాహన ఏమిటంటే ఏదైతే కోర్ ఉందో అది ఎవరు హ్యాక్ చేయలేరు. టెక్నాలజీ కాబట్టి మనకి ఎథికల్ హ్యాకింగ్ ఉంటది అనఎథికల్ హ్యాకింగ్ ఉంటది ఒక పెద్ద వ్యవస్థ అది ఇన్ని మెజర్స్ తీసుకున్నా సం టైమ్స్ మిస్టేక్ మే హాపెన్ రెండోది టూ స్టెప్ వెరిఫికేషన్ ఇట్లాంటివన్నీ ఉన్నా కూడా అవేమి సంబంధం లేకుండా హ్యాక్ అయిపోయింది. హ్యాక్ అయినప్పుడు మనకు
(06:42) తెలియాలి. ఇప్పుడు రికవరీ మెయిల్ కింద మా అమ్మాయిది ఇస్తే మేము మేము లాగిన్ అయ్యేకంటే కొంత ముందు తనక ఒక మెయిల్ వచ్చింది తను చూసుకోలే అది ఏముంది యువర్ రికవరీ ఫోన్ నెంబర్ చేంజ్ అని ఒక మెయిల్ వచ్చింది. సో మేమేమ లాగిన్ అవ్వకుండా సంథింగ్ హాపెన్డ్ లాగిన్ అయ్యాం కాబట్టి అట్లీస్ట్ తెలిసింది అది లేకపోతే రేపైనా తెలిసేది ఎల్లుండి తెలిసేది ఎవడో కాచుకొని ఉన్నాడు.
(07:03) ఎవరు వాళ్ళు ఏమవస్తుంది ఒకరు చేసిన వర్క్ని లాగేసుకుంటే అన్యాయంగా మనది కానిదాన్ని ఎట్లా అనుభవిస్తారు లేకపోతే అదేమన్నా ఒక చిన్న ఒక ఏమంటారు ఆ ఆటవిక మానసిక స్థితి మనకు తెలియదు. ఎవరు ఎలా ఆలోచిస్తారు అన్నది అన్ని ఆలోచిస్తూ కూర్చుంటే మనం పని చేయకుండా అయిపోతాం. అందుకని మీరందరూ ఇంకా తర్వాత నేను మధ్యాహ్నం ఇంకొక అప్డేట్ ఇస్తాను అంటే నేను కూడా తెలుసుకుంటున్నాను రాత్రి నుంచి YouTube ఇండియా అనిట్wిitటter లో ఒకటి ఉంటుందంట దాంట్లో చాలా మంది ఎంటర్ అయ్యి కాంత్రిసా అనే ఛానల్ మేమంతా చూస్తాం అది ఎవరో హ్యాక్ చేశారు తిరిగి వెనక్కి ఇప్పించండి అని
(07:41) గనుక ఎక్కువ మంది మెసేజ్ పెడితే YouTube మే టేక్ ఇంటు కాగ్నిజన్స్ నిన్న కాంప్లైంట్ రైజ్ చేశం కాబట్టి ఆ కాంప్లైంట్ కి ఒక టికెట్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మేబి 11 12 తర్వాత ఆ టెక్నీషియన్స్ వాళ్ళకి అంటే నేనేం వెళ్ళను అట్టు వాళ్ళు చూస్తారు. ఇప్పుడు మనకు గనుక ఏదైనా పార్సెల్ బుక్ చేస్తే ట్రాక్ చేయొచ్చు కదా అంటే కాంప్లెక్ట్ ఎంతవరకు వచ్చింది అట్లా ఇప్పుడు నెక్స్ట్ ఒక సంశయం ఏమిటి ఏదైతే నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయో అవి తీసేసి వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ పెట్టుకుంటే అప్పుడు నాకు వచ్చే కొంత అమౌంట్ వాళ్ళకి వెళ్లొచ్చు. కానీ అట్లా
(08:14) చేసినప్పుడు కూడా మనకు తెలుస్తుందా? ఇది నాకు తెలిీదు. సో నేను మే బి టూ త్రీ అవర్స్ లో నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. సో లైఫ్ లో ఏదైనా ఒక సంఘటన జరగొచ్చు జరిగిన దాన్ని మనం కరెక్ట్ చేయకపోయినా ఆ సంఘటనని మనం ఎట్లా తీసుకుంటామ అన్నది మన చేతిలో ఉందనేది ఎపిక్టేటస్ చెప్తాడు. ఇప్పుడు అది మొట్టమొదటిసారి ఇంతకుముందు కూడా నా బ్యాంకులో డబ్బులు పోయాయి ఒకసారి అప్పుడు కూడా ఇలాగ ప్రశాంతంగా డీల్ చేశాను వచ్చాయి.
(08:45) అట్లా సో ఏదేమైనా మన ప్రశాంతత కోల్పోకుండా అన్ని పనులు చేయాలన్న దాన్ని నేను తిరిగి మీకు చెప్తూ అది నేను కొనసాగిస్తూ ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నా ఆ మళ్లా పోస్ట్ కార్డు గాని ఏదైనా నేను చేయాల్సింది ఇది ఒక చిన్న ఆటవిడుపులాగా రెండోది రకరకాల మానసిక అవస్థల్లో పడి ఇబ్బంది పడుతున్న మానవజాతిని కాస్త మన అనుభవాన్ని ఉపయోగించి కాస్త లేపడానికి ఇదొక మాధ్యమం తప్ప అంతకు మించి ఏమి కాదని మీకు తెలుసు నాకు 100% తెలుసు అని చెప్తూ ఇక్కడ ఇక్కడ నుంచి బాయ్ బాయ్ చెప్తున్నా సో ఎవరెవరైతే చూస్తున్నారో ఒకసారి చూడండి నేను లక్కీగా ట్రెండింగ్ ఛానల్ ఒక స్టార్ట్ చేశను కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే వేరియస్
(09:20) టాపిక్స్ వేరియస్ ఛానల్స్ అనుకున్నాం. అవకాశం ఉంది కాబట్టి ఒక వేళ్ళ క్రితం అయితే ఇవి ఏం చేయలేవు అందుకని చూద్దాం వల్ స్టార్ట్ ఈ వీడియోని మాత్రం షేర్ చేసి ఆ ఈ వీడియోని షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ చేసాడు చూడండి మీలో కూడా ఎవరనా ఇట్లా YouTube హ్యాకింగ్ అయితే ఏం చేయాలనే దాని పట్ల అవగాహన ఉంటే నాతో మాట్లాడండి. ఆ తర్వాత ఎందుకంటే అది మన కంటికి కనబడిన వ్యవస్థ అది మనకు తెలియదు అయినా నా జీవితంలో నాకు సిన్సియర్ గా కొంత డబ్బులు ఇచ్చిందంటే YouTube నాకు దాని పట్ల పూర్ణ గౌరవం ఉంది.
(09:52) సో టెక్నాలజీ అనేది మిస్యూస్ చేస్తారు అది తెలిసిందే. బట్ స్టిల్ నిన్న అయితే నా తరఫున నేను ఏ ఓటీపి గాని నా పాస్వర్డ్ షేర్ గాని ఎవరితో చేయలేదు. ఓన్లీ నా టెక్నీషియన్ నేను మాత్రమే ఏకకాలంలో లాగిన్ అయి జస్ట్ చూసాం దాన్ని ఏమిటనేది చెక్ చేశం అది అందరూ చేస్తారు అట్లా అది అందుకని ఏమంటారు సెల్ఫ్ బ్లేమ్ చేసుకొని గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు.
(10:15) కానీ దాన్ని కరెక్ట్ ఎట్లా చేయొచ్చు మళ్ళీ అటువంటి మిస్టేక్స్ రాకుండా ఏం చేయొచ్చు అనేది మాత్రం కచ్చితంగా ఆలోచించాలి. ఇట్స్ ఏ లర్నింగ్ అండ్ టైసన్ తో పడుకునే ఉందన్నమాట ఏందంటే మేబి దిస్ కుడ్ బి అనదర్ బిగినింగ్ ఒకవేళ ఛానల్ రిట్రైవ్ అయినా అనదర్ బిగినింగ్ కింద లెక్క నా జీవితంలో ఎవరీ టూ త్రీ ఇయర్స్ కి ఒకసారి ఓ చిన్న ఓ చిన్న ఘాతం అనేది తగులుతుంది.
(10:36) అలాంటి అన్ని సందర్భాల్లో నేను ప్రశాంతంగానే ఉన్నాను నేను మళ్ళీ తిరిగి జీవితాన్ని స్టార్ట్ చేశను. అట్లా అంటే ఉదాహరణకి YouTube లేదనుకో పెయింటింగ్ కొనేవాడు లేడనుకో బతకలేమా ఇడ్లీ బండి ఉంది ఏదైనా చక్కగా బ్యూటిఫుల్ గా అన్ని పనులు సమస్య శ్రద్ధతో చేస్తూ జీవించొచ్చు అనేది నేను చెప్తున్నాను ఆచరిస్తాను కూడా అందుకని ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఎక్కువ మందికి షేర్ చేయండి.
(10:58) కాంత్రేస్ అనే కామెంట్స్ లో పెట్టండి తర్వాత మీవాట్ ఛానల్స్ లో కూడా వీలైతే షేర్ చేయండి ఎవరైతే YouTube గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. నాకు తెలిసింది కొంత కాబట్టి ఆ కొంతలో నేను సమగ్రంగా చేసే ప్రయత్నం చేస్తాను. మిగతాది తెలుసుకుంటూ రాత్రి వరకు ఏదైనా చేస్తాను. ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ప్రశాంతతకి ఓపికకి, సమస్యల్ని అర్థం చేసుకొని స్థిరంగా నిలబడగలిగే ఒక అవగాహనకి శిరస్సు వచ్చి నమస్కారం. శ్రీ సరసాయి.
No comments:
Post a Comment