ఐటీ కంపెనీ లో మతమార్పిడి రాకెట్...ముస్లింలుగా మారమని ఒత్తిడి...| Nasik Conversion Racket
Author Name:R Political
Youtube Channel Url:https://www.youtube.com/@rpolitical-f1g
Youtube Video URL:https://www.youtube.com/watch?v=kbShpNNA1To
Transcript:
(00:03) వందేమాతరం వెల్కమ్ టు ఆర్ పొలిటికల్ నేను జర్నలిస్ట్ నవత నాసిక్ లోని ఒక మల్టీనేషనల్ కంపెనీలోని సంఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. ఆ కంపెనీలో పని చేయాలంటే హిందువులు ముస్లింలుగా మారాలి. రంజాన్కి ఉపవాసాలు ఉండాలి. ఆడపిల్లలు బుర్కా ధరించాలి. మగవాళ్లైతే ఆ నమాజ్ చేయాలి. అలాగే అక్కడ ముస్లిం మతాచారాలను పాటించకపోతే వారి మీద వివక్ష చూపిస్తారు.
(00:27) ఎస్ దేశవ్యాప్తంగా సంచలనాన్ని కుదిపిస్తున్న సంఘటన ఏడుగురు ముస్లింలపై లైంగిక వేధింపులు మరియు మతపరమైన బలవంతపు చర్యలకు పాల్పడినందుకు తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఆశ్చర్యం ఏంటంటే వీరిలో ఒక ఆడఆమె కూడా ఉండడం ఇందులో అందరూ టీం లీడర్స్ఏ కావడం కూడా మనం గ్రహించాల్సిన అంశం ఐటీ కంపెనీలో టీం లీడర్స్ గా మారుతూ తమ కింది ఉద్యోగులను మత మార్పిడి చేయడంలో కానీ లేకపోతే లవ్ జిహాద్ కి గురి చేయడం కానీ వాళ్ళ మీద ఒత్తిళ్లు తేవడం కానీ అనేకం జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అతని మీద కేస్ అయింది ఇప్పుడు
(01:02) తన రిమాండ్ లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని కూడా మనం మన ఛానల్ ద్వారా బయటికి తీసుకువస్తాం అతి త్వరలోనే ఇక ఈ అంశానికి వస్తే ఏడుగురు టీం లీడర్లుగా ఉన్న ఆసిఫ్ అన్సారి, షఫీ షేక్, షారుక్ ఖురేషి, రజా మోమాన్, ఆ తౌసఫ్, అత్తర్, డానిష్ షేక్ వీళ్ళతో పాటు ఒక ఆ లేడీ వీళ్ళంతా కలిసి కంపెనీలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగుల మీద టీం లీడర్స్ గా హుకుం చెలాయించడం మొదలు పెట్టారు.
(01:28) వాళ్ళను మత మార్పిడి చేసే విధంగా ఒక పెద్ద ఎత్తున రాకెట్ ని కొనసాగించారు. ఈ కేసు కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటే నాసిక్ పోలీసుల దర్యాప్తుల ప్రకారం ఒక మల్టీషనల్ కంపెనీలో దాని షేక్ తౌసఫ్ అట్టార్ రాజ్ మొమాన్ షారుక్ ఖురేషి షఫీ షేక్ తదితరులు మహిళా ఉద్యోగులపై అనుచితంగా ప్రవర్తించారు. అలాగే అసభ్య వ్యాఖ్యలు చేయడం బలవంతపు ప్రవర్తన చేయడం వేధింపులకు గురి చేయడంతో వారిని సంబంధాలలోకి బలవంతంగా లాగడం మొదలుపెట్టారు లైంగికంగా దాడి చేయడం లైంగికంగా దాడి చేయడంతో పాటు బుర్ఖ వేసుకోవాలి అని బలవంతం చేయడం వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి అంతేకాకుండా హిందూ దేవతల పై
(02:04) కూడా వీళ్ళు అవమానకర వ్యాఖ్యలు చేయడం వ్యక్తిగత జీవితం పై దూషణలు చేయడం నమాజ్ చేయమని బలవంతంగా గోమాంసం తినిపోని ఒత్తిడి చేయడం ఇలాంటివి చేయకపోతే వాళ్ళని వర్క్ లో హరాస్ చేయడం వంటివి చేసారు అదేవిధంగా ఒక పురుష ఉద్యోగిని కూడా ఆడవాళ్ళనే కాదు ఆడవాళ్ళను లైంగికంగా వశపరుచుకుంటూ వాళ్ళతో బీప్ తినిపిస్తూ వాళ్ళని బుర్కా వేసుకోమని బెదిరేయడమే కాదు ఇలానే పురుష ఉద్యోగుల మీద కూడా తమ ప్రతాపాన్ని చూపించారు తమ ఇస్లాం కి సంబంధించిన మతపరమైన ఆచారాల్లో పాల్గొనమని బలవంతం పెట్టడం మొదలు పెట్టారు.
(02:36) మత మార్పిడి జరిగిందని కూడా ఫిర్యాదు జరిగింది ఇక అది భరించలేక ఉద్యోగం చేయాలంటే హెచ్ఆర్లకు కంప్లైంట్ చేసిన చూసి చూడనట్టు ఉండాలి అని చెప్పడంతో ఏమి చేయలేని పరిస్థితిలో మత మార్పిడి జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. బాధితులు మొత్తం ఎనిమిది మందిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఎనిమిది మంది మహిళలు ఒక పురుషుడు అంటే మొత్తం తొమ్మిది మందిగా ఉన్నట్టు తెలుస్తోంది.
(02:53) అసలు ఈ గుట్టు బయటికి ఎలా వచ్చింది అంటే ఎవరైతే ఈ బలవంతపు మత మార్పిడికి గురయ్యారో ఒక అమ్మాయి ఇంట్లో ప్రవర్తించిన తీరు తల్లిదండ్రులకు అనుమానం రావడంతో మొదటి కేసు నమోదయింది. రంజాన్ ఉపవాసాలు చేయడం బుర్కా ధరించడం తన కూతురులో వచ్చిన మార్పును గమనించిన తల్లిదండ్రులు ఆరాతీశారు గట్టిగా గారాతీయగా తన కూతురు చెప్పిన విషయాలను విని నిర్ఘాంత పోయారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
(03:16) గత నాలుగేళ్లుగా ఇదంతా జరుగుతుందని తెలుస్తుంది అంటే నాలుగేళ్లుగా వీళ్ళు ఎంత మందిని మత మార్చి ఉండొచ్చు ఎంత మంది మీద బలవంతపు అత్యాచారాలు చేయించి ఉండొచ్చు ఎంత మందితో బలవంతంగా గోమాంసాన్ని తిరిపించి ఉండొచ్చు ఇలాంటి దాష్టికాలు చేసేవాళ్ళు వైట్ కాలర్ మొన్నటికి మొన్న డాక్టర్లని చూసాము ఇప్పుడు ఐటి కంపెనీల్లో చూస్తున్నాము ఆ మతోన్మాదులుగా మారుతూ మత మార్పిళ్లు బలవంతపు అకృత్యాలు చేసే ఇలాంటి మోసగాళ్ళను ఏం చేయాలి వీళ్ళంతా ఒకే వర్గానికి చెందడం ఈ దేశాన్ని 2047 కల్లా ఇస్లామిక్ కంట్రీగా మార్చడమే వీళ్ళ కలగా కనిపించడం ఎలా అర్థం చేసుకోవాలనేది
(03:46) చెప్పాలి ఇంతటి దుష్ట బుద్ధితో ఉన్న ఈ వ్యక్తులు తమ జీవితాన్ని ఎలా గడుపుతారో అయితే అర్థం కావడం లేదు మనతో పాటే నివసిస్తున్న రాక్షసులు వీరు కార్పొరేట్ కార్యాలయం కూడా సురక్షితం కాదు ఈ రాక్షసుల నుంచి అని అర్థమవుతుంది చదువుకున్నవాడైనా నిరక్షణాశ్రయి పెద్ద తేడా ఏం లేదు వీళ్ళ మెదలలో ఉంది ఒకటే మతోన్మాదం అలాంటి మతోన్మాదం ఉన్న రాక్షసులను వదిలిపెట్టకూడదు ఈ కేసు తీగలాగితే డొంక బయట పడుతున్నట్టు ఇంకా ఎన్ని మల్టీనేషనల్ కంపెనీలలో ఎన్ని ఐటి కంపెనీలలో ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు అనే సంబంధించి పూర్తిగా ఒక ఆ కమిటీని అలాగే ఒక టీమ్ ని
(04:18) పెట్టి కూడా వెరిఫై చేయించాల్సిన అవసరం ఉంది వీళ్ళకి సంబంధించి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ హిందువులకు సంబంధించి భయపడాల్సిన పని లేదు ఎవరైనా మిమ్మల్ని అక్రమంగా మత మార్పిడి చేయాలని చూసినా మీతో బీప్ మాంసం తినించాలని చూసిన మిమ్మల్ని బుర్కా వేయించాలని చూయించిన మిమ్మల్ని అసభ్యంగా తాకినా వెంటనే పోలీసులకు సమాచారం అందించండి ఇలాంటి మూర్ఖులను ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఇలాంటి మతోన్మాదులను కటకటాల పాలు చేయాలి సమాజంలో తిరగనియద్దు వాళ్ళు మీకే కాదు సమాజం మొత్తానికి కూడా ప్రమాదం కాబట్టి ధైర్యంగా
(04:49) అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను చెప్పింది నిజమా కాదా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
No comments:
Post a Comment