ఇరాన్ యుద్ధం లో వాడిన గుండె టెక్నాలజీ అద్భుతం.. The heart technology used in Iran war is miraculous
Author Name:Dr M S S Mukharjee | Pulse Heart
Youtube Channel Url:https://www.youtube.com/@DrMukharjeeOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=4MBfpGO-Pek
Transcript:
(00:00) ఇమాజిన్ మీరు ఒక ఫైటర్ పైలట్ అనుకోండి ఇరాన్లో అమెరికా తరపున మీరు యుద్ధం చేస్తున్నారు కూలిపోయింది ఫ్లైట్ అక్కడ జాగ్రోస్ మౌంటెన్ లో ఒకాయన పైలట్ నేమో తీసుకెళ్ళిపోయారు అమెరికన్ సోల్జర్స్ ఇంకొకయన పాపం ఇట్లాగే మీరు ఆ రెండో వ్యక్తి అనుకోండి మీరు కష్టపడి ఒక కొండ ఎక్కి ఆ కొండలో ఒకచోట క్రివైస్ లో కూర్చోన్నారు దాక్కొని ఉన్నారు ఇరాన్ వాళ్ళ చుట్టూ చుట్టుముట్టుతా ఉన్నారు మీరు మీ ఉన్న లొకేషన్ ని అమెరికాకి పంపించాల వాళ్ళకి ఫైటర్ పైలట్స్ కి తెలిస్తే వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకుపోతారు రు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏముంది అనింటే మీరు
(00:34) జిపిఎస్ బీకన్ గనుక ఆ జిపిఎస్ బీకన్ అనేది ఉంటది సిఎస్సిఎల్ అని అది గనుక మీరు జిపిఎస్ యాక్టివేట్ చేస్తే ఇరాన్ వాళ్ళకి కూడా మీరు ఎక్కడున్నారో తెలుస్తది. సో దాంతో ఏమవుతదిఅంటే వాళ్ళు మిమ్మల్ని పట్టుకునే అవకాశం ఉంటది అమెరికా నుంచి వచ్చే లోపల. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లమ అయినా కూడా ధైర్యం చేసి వాళ్ళు తొందరగా వచ్చేస్తారు ఫ్లైట్ లో వీళ్ళు కింద దీంట్లో రావాలి అని చెప్పి మీరు ధైర్యం చేసి అది యక్టివేట్ చేశారు.
(00:59) చేసిన తర్వాత కూడా మీ సిగ్నల్ అమెరికా వాళ్ళకి వెళ్ళట్లే ఎందుకు ఇరాన్ మీ చుట్టూ చుట్టుముట్టేసి ఉండి దాన్ని బ్లైండ్ చేసే వాళ్ళు ఎలక్ట్రానిక్ వారియేర్ సూట్స్ తీసుకొని వచ్చారు. అంటే దాన్ని ఏం చేస్తారంటే మొత్తం హై ఎండ్ ఎలక్ట్రానిక్ వారియేర్ చేసేసి జిపిఎస్ సిగ్నల్ బయటికి వెళ్ళకుండా చేస్తారు. అప్పుడు మీరు బతికు ఉన్నారో లేదో తెలీదు మీరు అక్కడ ఎక్కడ సేఫ్ గా ఉన్నారో లేదో తెలియదు మీరు చుట్టూ ఇరాన్ సోల్జర్స్ చుట్టుముట్టు ఉన్నారు వాళ్ళు మీరు ఉన్నారని తెలిసి చుట్టుముట్టారో తెలియదు మీరు లేకుండా వచ్చిన రెస్క్యూ వాళ్ళని చంపేద్దామని
(01:31) చుట్టుముట్టు ఉన్నారో లేదో తెలియదు అలాంటప్పుడు గుండెకి సంబంధించి ఒకటి వచ్చింది అందుకే గుండె డబ్బు డాక్టర్ గా నేను ఈ విషయం చెప్తాఉన్నా ఇది ఏంటి అని అంటే అప్పుడు దీన్ని ఒక ఘోస్ట్ మర్మర్ అనే టెక్నాలజీ సిఐ వాళ్ళు తయారు చేశారు ఈ ఘోస్ట్ మర్బర్ అనే టెక్నాలజీ ఏంటంటే సుమారు ఒక 60 కిలోమీటర్ల దూరంలో కూర్చున్నప్పటికీ కూడా మీ గుండె చప్పుడుని గుర్తుపట్టే టెక్నాలజీ అన్నమాట దీన్ని ఏమంటారంటే క్వాంటం మాగ్నెటోమెట్రీ అంటారు ఇది మన ఆర్టిఫిషియల్ డైమండ్స్ తీసుకొని వాటి లోపల ఉండే కిర్రవైసెస్ లోపల కొద్దిగా నైట్రోజన్ ని మాడిఫై చేయడం ద్వారా ఈ
(02:08) హార్ట్ సౌండ్స్ ని అది గుర్తుపట్టడమే కాకుండా దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపల వేసి దాని ద్వారా ఇది ఖచ్చితంగా తంగా మనవాడిదే ఈ గుండె చప్పుడు అనేది తెలుసుకునే టెక్నాలజీని కనిపెట్టారు. దాన్ని ఘోస్ట్ మర్మర్ టెక్నాలజీ అంటారు అది ఒకసారి కనిపెట్టిన తర్వాత ఇక మిగతాదంతా ఈజీే మీ దగ్గర ఓవర్వెల్మింగ్ ఎయిర్ పవర్ ఉంది ఒక 200 మంది మీరు దిగారు మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయారు కానీ ఆ కనిపెట్టడానికి చేసిన టెక్నాలజీ ఈ ఘోస్ట్ మర్మర్ టెక్నాలజీ అనేది గుండె జబ్బులు డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడే అవకాశం ఉంది.
(02:37) జస్ట్ ఇమాజిన్ మీరు ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నారు మీరు హార్ట్ ప్రాబ్లం వచ్చింది హార్ట్ ప్రాబ్లం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇంటి దగ్గర వెళ్ళిపోయి ఉన్నారు. ఈ ఘోస్ట్ మర్మర్ టెక్నాలజీ గనక మనకు రాగలిగితే మీకు ఇంటి దగ్గర హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్ గా మీకు యంబులెన్స్ పంపించి మీరు చెప్పే లోపలే మిమ్మల్ని తెప్పించుకునే అవకాశం ఉంటది.
(02:54) ఫ్యూచర్ లో ఇది రాబోతోంది.
No comments:
Post a Comment