Friday, April 10, 2026

కోపం వచ్చినప్పుడు మీ శరీరంలో జరిగే వింతలు! | Breath Control | Anger Management | PMC Telugu

కోపం వచ్చినప్పుడు మీ శరీరంలో జరిగే వింతలు! | Breath Control | Anger Management | PMC Telugu

Author Name:PMC Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@PMCTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Sq39lzWmnJM



Transcript:
(00:00) ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో శ్వాస మీద ధ్యాస అనే ఈ యొక్క జ్ఞానాన్ని అభ్యసిస్తారో వారు ఈ ఆరు శ్వాసలకు వచ్చేస్తారు మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు ఈ ఆరు శ్వాసలు వస్తాయి మనం నిద్రపోతున్న సమయంలో ఆరు శ్వాసలు మాత్రమే శ్వాసిస్తాం కానీ మనం మెలుకు రాంగానే మళళ మన మైండ్ ఫాస్ట్ అయిపోతుంది ఆలోచనలు వచ్చేస్తాయి ఇక్కడ ద్వంద్వ ఆలోచనలు చాలా వరకు అనవసరమైనటువంటి ఆలోచనలే ఉంటాయి.
(00:32) ఈ ఆలోచనల వలన ఏమవుతుంది అంటే మన శ్వాసం వేగంగా తీసేసుకుంటాం. మీరు గమనించే ఉంటారు ఒక విషయం గురించి మీరు ఎప్పుడైతే కోపంలో ఉన్నారో ఊగిపోతున్నారో ఆవేశంతో కోపంతో క్రోధంతో అప్పుడు మీ శ్వాస చాలా పెరిగిపోతుంది ఆ ఉగ్ర రూపంతో మీరు అప్పుడు ఆ రుద్ర శివుడు లాగా మీరు ఎక్కువ శ్వాసలు తీసేసుకున్నారు భయపడుతున్నారు మీ శ్వాస కూడా చాలా భయపడుతూ వస్తుంది లోపలికి మీరు ఎక్కడో యంజైటీ వచ్చింది అంటే ఏమవుతుందా అనే ఒక కొత్తదనం అంటే మనకు భయం ఉంటుంది అది వచ్చేసింది మీకు ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం చాలామందికి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలంటే భయము రాంగానే వాళ్ళ
(01:18) గుండె చప్పుడు పెరిగిపోతుంది. శ్వాస ఎక్కువ తీసేసుకుంటారు. మనం ఎలా శ్వాసించాలో మనకి తెలియదండి. మన మలమూత్రాదులతో 10 శాతం మనలో ఉన్నటువంటి చెత్త చెదాన్ని మనం రోజు ఆ కాలకృత్యాల సమయంలో బయటకు పంపించేస్తున్నాం మలమూత్రాదుల ద్వారా 10 శాతం చెత్త మనలో చాలా చెత్త ఏర్పడుతుంది మనం తినే ఆహారం గాన మనం ఏదైతే మనం ఈ లోక వ్యవహారాలన్నీ చూస్తున్నామో అదంతా కూడా చెత్తే ఆ లోపలికి వెళ్ళిందంతా కూడా టాక్సిన్స్ గా ఏర్పడతాయి ఉంది ఏ టాక్సిన్స్ నైట్రోజన్ కార్బన్ డైాక్సైడ్
(02:03) ఇంకా యూరియా క్రియాటినిన్ ఇవన్నీ కూడా ఏర్పడతాయి మన శరీరంలో అవి ఓన్లీ 20 శాతం మాత్రమే మనం యూరిన్ మన మలంతోను బయటకు పంపించేస్తున్నాం కానీ మన స్కిన్ ఉంటుంది కదండీ మన చర్మము అది ఇంకొక 20 శాతం క్లీనింగ్ చేస్తుంది ఇంకొక 20 శాత మనకి స్వేదన క్రియ ద్వారా మనం పరిశ్రమ చేస్తాం వర్క్ చేస్తాం ఇక్కడ స్వెట్ వస్తుంది ఈ స్వేదన క్రియ ద్వారా ఇంకొక 20% బయటకి వెళ్ళిపోతుంది.
(02:39) కానీ 70% శ్వాస ద్వారా మనలో ఉన్న చెత్త అంతా క్లీన్ అయిపోతుంది మరి శ్వాసకి చప్పట్లు కొడదాం చేతులు ఉన్నవాళ్ళంతా చప్పట్లు కొట్టండి. శ్వాసం యొక్క ప్రాసస్యం ఏమని చెప్పాలండి ఎంతని చెప్పాలి చెప్పాలంటే మనం ఎంతైనా చెప్పుకోవచ్చు 70 శాతం మనలో ఏర్పడుక పేరుపోయినటువంటి చెత్త చెదారం అంతా ఈ శ్వాస బయటకి పంపించేస్తుంది.
(03:15) మన ఉచ్వాస మన నిశ్వాస ఈ ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం దీని ద్వారా అది ఏమవుతుందంటే మన లోపలికి వెళ్ళినప్పుడు పంచ ప్రాణాలుగా మారిపోతుంది. సమాన ఉదాన ప్రాణ అపాన వ్యాన వాయువులుగా ఈ పంచప్రాణ శక్తులుగా మారి ఈ యొక్క మెటబాలిజం అనేది మన శరీరంలో ఒక వ్యవస్థ చక్కగా జరిగే విధంగా అది చేస్తుంది. ఎవరైతే శ్వాసని తెలుసుకోలేకపోతారో వారికి ఈ ఆత్మ జ్ఞానము లభించదు.
(03:52) ఈ ఆత్మజ్ఞానం ఎవరికి వస్తుంది అంటే ఈ శ్వాసను పట్టుకోవాలి అంతే శ్వాస నిరంతరం జరుగుతుంది కానీ నిరంతరంగా జరుగుతుంది కాబట్టే ఎప్పుడైనా పర్లేదులే అనుకుంటాం దాన్ని ఆ తేలిగ్గా తీసేసుకుంటాం ఆ దాంట్లో ఏముందిలే ఇది మన దగ్గరే ఉంది కదా ముక్కులోనే ఉంది కదా అనుకుంటాం కానీ అది సూక్ష్మంగా ఉందని మనం దాన్ని తేలిగ్గా తీసి పారేయద్దండి ఏదైతే సూక్ష్మంగా ఉందో దాన్నే పట్టుకోవాలి ఏదైతే సూక్ష్మంగా సూక్ష్మాది సూక్ష్మంగా మనలో ఉందో దాన్ని పట్టుకోవాలి ఎవరైతే శ్వాస జ్ఞానాన్ని తెలుసుకొని శ్వాసన్ని పట్టుకుంటారో వారికి సర్వ ఆరోగ్యాలు
(04:39) వచ్చేస్తాయి

No comments:

Post a Comment