ఎందుకు అక్రమ సంబంధం వైపు వెళ్తారు?ఇది నిజంగా ప్రేమేనా?
Author Name:Psychologyintelugu
Youtube Channel Url:https://www.youtube.com/@Psychologyintelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=JGamgFGuDPg
Transcript:
(00:00) ఇప్పటి వార్తల్లో ఒక కామన్ పాటర్న్ నోటీస్ చేశారా భార్య భర్త లవర్ చివరికి మనిషినే లేకుండా చేయడం ఇది ఏం జరిగింది అన్నది ఫుల్ న్యూస్ కవర్ చేసి మనకి ఫుల్ క్లారిటీ ఇచ్చే న్యూస్ ఛానల్స్ ఇది సినిమా స్టోరీ కాదు ఇది నిజంగా మన సొసైటీలో జరుగుతున్న రియాలిటీ ఒక్క అఫైర్ ఒక్క డెసిషన్ రెండు ఫ్యామిలీస్ కంప్లీట్ గా నాశనం అయిపోతున్నాయి. పిల్లలు అనాధలైపోతున్నారు.
(00:25) రీసెంట్ గా మనం చూసుకుంటే నావీి ఆఫీసర్ కేస్ మంచి జాబ్ భార్య పాప ఉండి లవర్ ని ఇంటికి పిలిచి తను లేకుండా చేయడం అనేది చూశ అంతకుముందు డ్రమ్ కేస్ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి అన్నది కూడా నాకు అర్థం కావడం లేదు. అసలు అఫైర్ ఎందుకు స్టార్ట్ అవుతుంది మనలానే ఉన్న ఒక పర్సన్ అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్న పర్సన్ పిల్లలు ఉన్న పర్సన్ ఇంతటి ఘోరమైన నేరాన్ని ఎలా చేయగలుగుతున్నాడు అసలు దీన్ని మనం అవాయిడ్ చేయడానికి ఏం స్టెప్స్ తీసుకోవాలి అన్నది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను
(01:00) ఎక్కువసార్లు హత్య అని చంపడం అని యూస్ చేయలేను అందుకని మనిషిని లేకుండా చేయడం అని అంటాను కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పటి న్యూస్ లో మనము ఇల్లీగల్ మరిటల్ అఫైర్ అబ్సర్వ్ చేస్తే అవే థింగ్స్ ఒక కామన్ పాటర్న్ ఉంది అదేంటి అంటే ఇది చేసేది ఎవరో కరుడు కట్టిన నేరస్తుడు కాదు సమాజంలో మనలాగానే ఉండి ఒక మంచి జాబ్ చేస్తూ మంచి పర్సన్ అని పేరు తెచ్చుకున్న వ్యక్తి ఇంతటి ఘోరమైన నేరాన్ని చేయగలుగుతున్నాడు.
(01:30) అసలు అఫైర్ అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది అన్నది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. 90% కేసెస్ లో అఫైర్ స్టార్ట్ అయ్యేది అఫైర్ కి పునాది పడేది ఇంట్లోనే ఇది చాలా మంది రియలైజ్ అవ్వరు అఫైర్ కి పునాది పడేది ఇంట్లోని ఎలా అంటే ప్రేమ లేకపోవడం ఎమోషనల్ నెగ్లెక్ట్ వల్ల జరుగుతుంది. ఒక సిచువేషన్ ఇమాజిన్ చేయండి భార్య భర్తతోని మాట్లాడాలని ట్రై చేస్తుంది.
(01:57) భార్య నాకు ఈరోజు చాలా హెడ్ేక్ వచ్చింది అనిఅంటే భర్త ఫోన్ చూస్తూ అని అంటాడు. భార్య నాతో ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడతావా అనిఅంటే భర్త బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడదాం అంటాడు. ఇది అందరి ఇండ్లలో చాలా కామన్ గా జరిగే విషయం ఇక్కడ ఫైట్ లేదు అబ్యూస్ లేదు కానీ అంతకన్నా డేంజరస్ థింగ్ే ఉంది అదేంటి అంటే ఎమోషనల్ నెగ్లెక్ట్ దీనివల్ల స్లోగా రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవుతుంది.
(02:25) హ్యూమన్ బ్రెయిన్ కి ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి. ఆ ఎమోషనల్ నీడ్స్ మూడు ఉన్నాయి అవేంటి అంటే నన్ను గుర్తించాలి నాతో కనెక్టెడ్ ఉండాలి నేను ఇంపార్టెంట్ అని ఫీల్ అవ్వాలి. ఇది గనుక లైఫ్ పార్ట్నర్ నుంచి దొరకకపోతే ఆ బ్రెయిన్ అనేది ఆటోమేటిక్ గా వేరే ఆల్టర్నేటివ్స్ చూస్తుంది. ఇంకొక రీజన్ ఏంటి అని అనేసి అంటే చాలాసార్లు ఎట్లా ఉంటుంది అంటే భార్య కూడా భర్తల్ని గుర్తించకపోవడం అంటే వాళ్ళకి ఆఫీస్ లో ఉన్న ప్రెజర్స్ లోన్లు కట్టుకోవడం ఇంట్లో చాలా మట్టుకి అవసరాలకు కూడా డబ్బులు అడ్జస్ట్ కాకపోతే ఆ ప్రెజర్ హస్బెండ్స్ ఫీల్ అయ్యేటప్పుడు ఆ విషయం భార్యతో షేర్ చేసుకుందామ అని
(03:00) అనుకుంటున్నప్పుడు నాతో కొంచెం మాట్లాడతావా అనిఅంటే ఈరోజు టైర్డ్ గా ఉన్నాను అని రేపు మాట్లాడదాంలే అని అనేసి అవాయిడ్ చేసినప్పుడు భారత కూడా చాలా హర్టింగ్ గా ఫీల్ అవుతాడు ఇది భార్య భర్త విషయం కాదు ఇది ఒక హ్యూమన్ ఇష్యూ సో ఎవరైనా కానీ అటెన్షన్ ని ఎవరైనా కానీ అప్రిషయేషన్ ని కోరుకుంటారు. ఒక పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేసి ఆఫీస్ లో ఫ్యామిలీ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ ఎఫర్ట్స్ ని ఆ పర్సన్ పడే కష్టాన్ని ఎవ్వరు గుర్తించకపోతే అరే నేను ఎంత చేసినా గుర్తించట్లేదు అని ఫీల్ అవుతారు.
(03:35) అట్లాంటి టైంలో ఆఫీస్ లో ఎవరైనా నువ్వు చాలా టైర్డ్ గా కనిపిస్తున్నావ్ ఆర్ యు ఓకే అని అంటే వాళ్ళు సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతారు. వీళ్ళు నన్ను గుర్తిస్తున్నారు నేను ఏం గోత్ర అవుతున్నానో వీళ్ళకి అర్థం అవుతుంది అని అనుకుంటారు. అలా స్లోగా ఎమోషనల్ కనెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత అది ఫిజికల్ అయి తర్వాత మనము కంట్రోల్ చేయలేని స్టేజ్ కి వెళ్ళిపోతుంది.
(03:56) సో ఇక్కడ చాలా మంది ప్రలోభ పడతారు అదేంటి అంటే ఈ ఎమోషనల్ గా మాట్లాడడం మనం కనెక్ట్ అవ్వడం అన్నది ప్రేమ అనుకుంటారు కాదు ఇది ఒక ఎమోషనల్ గ్యాప్ ని ఫిల్ చేయడం మాత్రమే ఇది ప్రేమ కాదు ప్రతి పర్సన్ ఆ రిలేషన్షిప్ నిలబడాలి ఇద్దరు వ్యక్తుల మధ్యల లైఫ్ పార్ట్నర్స్ మధ్యల అంటే మూడు విషయాలు కంపల్సరీ ఉండాలి ఒకటి ప్రేమ రెండోది ట్రస్ట్ నమ్మకం మూడోది అటెన్షన్ ప్రేమ నమ్మకం ఉన్న అటెన్షన్ గనుక ఇవ్వకపోతే 100% ఆ రిలేషన్ అనేది నిలబడదు చాలా సిచువేషన్స్ లో భర్త ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చి వర్క్ చేసుకొని వచ్చిన తర్వాత కూడా భార్య అర్థం చేసుకోకుండా నువ్వు ఇలా చేసావు నువ్వు అలా చేశవు
(04:35) నువ్వు అలా ఉంటావు ఇలా ఉంటావు అని క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఆఫీస్ లో ఎవరైనా నువ్వు చాలా టాలెంటెడ్ నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తావు అని చిన్న అప్రిషియేట్ చేసినా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ నేను ఇంపార్టెంట్ ఇక్కడ నాకు విలువ ఉంది ఇక్కడ నేను పెట్టే ఎఫర్ట్స్ ని వేరే వాళ్ళు గుర్తిస్తున్నారు అని ఫీల్ అవుతారు.
(04:54) చాలా సిచువేషన్స్ లో భార్య సంపాదించకుండా ఇంట్లో చాలా వర్క్ చేస్తుంది పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో పనులు చేయడం వంట చేయడం ఇల్లంతా మేనేజ్ చేయడం అన్నది చేస్తుంది అట్లాంటి సిచువేషన్స్ లో చాలా మంది తను ఏం చేస్తుందిలే అని గుర్తించకుండా ఇంట్లో చేసే పని అసలు పనే కాదు అని అనుకోవడం వల్ల ఆ భార్యకి నేను ఎంత చేసినా ఎఫర్ట్స్ పెట్టినా కానీ నాకు గుర్తింపు లేదు అన్న ఫీలింగ్ వస్తుంది.
(05:17) అలా కాకుండా నువ్వు ఇంట్లో చేస్తున్నావ్ ఇంటిని మేనేజ్ చేస్తున్నావ్ పిల్లల్ని చూసుకుంటున్నావ్ కాబట్టే నేను ఆఫీస్ లో వర్క్ చేయగలుగుతున్నాను ఆఫీస్ వర్క్ మీద ఫోకస్ చేస్తున్నాను అని ఒక్క మాట అన్నా ఏదైతే నిజమో ఆ మాట అంటే ఆ పర్సన్ కి నన్ను నేను పెట్టే ఎఫర్ట్స్ ని కనీసం నా పార్ట్నర్ అయినా గుర్తిస్తున్నాడు అని ఫీలింగ్ అనేది వస్తుంది.
(05:37) సో ఈ ఎమోషనల్ గ్యాప్స్ అనేది ఫస్ట్ లేకుండా చూసుకోండి. సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కమ్యూనికేషన్ ఓపెన్ గా మాట్లాడుకోవడం చాలామంది లైఫ్ పార్ట్నర్స్ మధ్యల కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అంటే ఈరోజు ఏమంటా చేశవ్ నా బైక్ కీస్ ఎక్కడఉన్నాయి నేను ఆఫీస్ వెళ్తున్నా ఇట్లానే ఉంటదిన్నమాట అసలు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు ఏం గో త్రూ అవుతున్నారు అన్నది ఒకళ్ళతోన ఒకళ్ళు షేర్ చేసుకోలేరు.
(06:02) దీనివల్ల చాలాసార్లు ఒక ఎమోషనల్ సపోర్ట్ అనేది కోల్పోతారు. భర్తకి భార్య భార్యకి భర్త ఉన్నా చాలా మంది ఈరోజుట్లో ఒంటరితనాన్ని ఫేస్ చేస్తున్నారు. సో ఇట్లాంటి సిచువేషన్ లోనే ఎవరైనా చిన్నగా కేర్ చూపించినా బయట వాళ్ళు లేదంటే కనీసం విన్నా కానీ వీళ్ళు మాట్లాడేది వాళ్ళకి ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ ఎమోషనల్ కనెక్షన్ే లాస్ట్ కి అఫైర్ వరకి వెళ్లి ఎండ్ అవుతుంది.
(06:29) సో దీన్ని కాకుండా మనం ముందే ఆ ఫిల్ చేసుకోవచ్చు ఎమోషనల్ గ్యాప్ ని పీపుల్ ని అప్రిషియేట్ చేసి మన లైఫ్ పార్ట్నర్ ని అప్రిషియేట్ చేసి వాళ్ళకి ఇంపార్టెంట్ నువ్వు నాకు ఇంపార్టెంట్ నీ ఎఫర్ట్స్ నేను గుర్తిస్తున్నాను అని ఫీల్ చేయగలిగితే 90% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంకా ఇవి ఎమోషనల్ రీజన్స్ కొన్ని కొన్ని సార్లు సైకలాజికల్ రీజన్స్ కూడా ఉంటాయి.
(06:48) ఎట్లా అంటే బోర్డం అదే కామన్ లైఫ్ అదే రొటీన్ లైఫ్ భార్య భర్త పెళ్లయిన తర్వాత వాళ్ళ వాళ్ళ లైఫ్ రెస్పాన్సిబిలిటీస్ లో ప్రెజర్స్ లో సేమ్ వర్క్ చేస్తూ రొటీన్ అయిపోతుంది వాళ్ళ లైఫ్ ఆ బోర్డం వల్ల కూడా అఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొక రీజన్ క్యూరియాసిటీ హ్యూమన్ బ్రెయిన్ కి క్యూరియాసిటీ క్యూరియస్ గా ఉండే విషయాలు అంటే చాలా ఇష్టం కొత్త విషయాలు కొత్త పరిచయాలు కొత్త స్టోరీస్ సీక్రెట్ గా మాట్లాడుకోవడం సీక్రెట్ గా కలుసుకోవడం ఇవన్నీ బ్రెయిన్ ని ఎక్సైట్ చేస్తాయి.
(07:23) దాని వల్ల కూడా అఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొక రీజన్ మిడ్ లైఫ్ క్రైసిస్ అంటే సగం లైఫ్ అయిపోయిన వాళ్ళు నేను ఇప్పటివరకు లోన్స్ అని రెస్పాన్సిబిలిటీస్ అని పిల్లలని ఫ్యామిలీ అని దీంట్లోనే నా లైఫ్ అయిపోయింది సగం లైఫ్ అయిపోయింది ఇప్పటి వరకి నేను ఇప్పుడైనా ఎంజాయ్ చేయాలి అని టెంపరరీ హ్యాపీనెస్ కోసం కూడా అఫైర్ అనేది స్టార్ట్ చేస్తారు.
(07:46) ఇంకొక రీజన్ సోషల్ మీడియా ఇది ఎక్స్టర్నల్ ఫాక్టర్ అది ఎట్లా ఉంటుంది అంటే బయట చూసే రీల్స్ బయట చూసేవి మా భార్యని సర్ప్రైజ్ చేయడం అవన్నీ చూసి నా రియల్ లైఫ్ లో ఇది లేదు అని ఫీల్ అయ్యి ఆ ఇది ఎక్కడైనా బయటనైనా దొరుకుతుందేమో అన్న ఆశతోని అఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొక రీజన్ సెక్షువల్ డిస్సాటిస్ఫాక్షన్ ఇంకొక రీజన్ ట్రస్ట్ ఇష్యూస్ అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం ఎంత చేసినా కానీ వేరే వాళ్ళు నమ్మకపోతే అనుమానిస్తే చిన్న చిన్న వాటికి అక్కడ కూడా నేను ఎంత చేసినా వీళ్ళకి నమ్మకం లేదు అని కూడా అఫైర్ స్టార్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది.
(08:24) ఇంకొక రీజన్ ఫోర్స్డ్ మ్యారేజెస్ ఇష్టం లేకుండా పెళ్లి చేయడం పేరెంట్స్ బలవంత పెట్టడం అట్లాంటి సిచువేషన్ లో కూడా కొద్ది రోజులు మ్యారేజ్ లైఫ్ కంటిన్యూ అయ్యాక పిల్లలు అయ్యాక కూడా అఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ ఇంకొక బిగ్గెస్ట్ రీజన్ ఏంటి అంటే ప్రైవసీ ఇప్పుడున్న సమాజంలో ఎవరి ఫోన్స్ వాళ్ళవి ఎవరి పాస్వర్డ్స్ వాళ్ళవి ఎవరితో మాట్లాడిన కన్వర్సేషన్ కానీ చాటింగ్ కానీ ఆ రెండు ఫోన్స్ మధ్యల అంటే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యలనే ఉంటుంది.
(08:52) ఈ ప్రైవసీ ముసుగులో కూడా చాలా తప్పులు అనేవి జరుగుతున్నాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏదైనా కానీ జరిగింది అంటే ఇట్లాంటి ఒక బ్రూటల్ క్రైమ్ ఎవరైనా చేశారు అనింటే అది రియాలిటీ అనేది ఇమాజిన్ చేసుకోకపోవడం వల్లనే ముందే గనుక నా లైఫ్ ఏంటి నా లైఫ్ జైల్లోనే ఎండ్ అయిపోతుంది అని ఇమాజిన్ చేసుకుంటే ఇట్లాంటివి ఫస్ట్ే జరగకుండా ఉంటాయి.
(09:15) చాలా మట్టుకు కేసెస్ లో ఇట్లాంటి నేరాలు ఘోరమైన నేరాలు చేస్తే ఐపిసి సెక్షన్ 302 ప్రకారం మరణ శిక్ష లేకపోతే లైఫ్ టైం జీవితాంతం కూడా జైల్లోనే ఉండే కఠినమైన చట్టాలు కూడా అమల్లో వచ్చినాయి ఇప్పుడు సో ప్రైవసీ ఉంది అని అనేసి అనుకోకండి ఇంకొక నిజం ఏంటి అనింటే ఈ విషయం బయటకి రానంతసేపే ప్రైవేట్ ఒక్కసారి బయటక వచ్చింది అనింటే అంటే మీ లైఫ్ మీ చార్ట్ మీ కన్వర్సేషన్ మొత్తం పబ్లిక్ అయిపోతుంది.
(09:49) అండ్ దొంగతనం చేసినా అఫైర్ పెట్టుకున్న డెఫినెట్ గా ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఇప్పుడు మనము ఎప్పుడ కూడా ఆ నోటీసబులే ఉన్నాం అంటే అండర్ సర్వే లైన్స్ లోనే ఉన్నాం. త్రూ సిసిటీవీ గానీ లేదు అంటే త్రూ మన ఫోనే కానీ మన ఫోనే బిగ్గెస్ట్ సాక్ష్యం ముందు ఎట్లా ఉండేది ఏదైనా క్రైమ్ జరిగింది అనింటే ఆ బాడీ అంతే సాక్ష్యం ఆ సర్కమస్టాన్సెస్ ఆ చూసిన వాళ్ళు అంతే ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు టూ టైప్స్ లో జరుగుతుంది ఏ ఇన్వెస్టిగేషన్ అయినా ఫస్ట్ ది బాడీని ఎగ్జమిన్ చేయడం సిచువేషన్స్ ఎగ్జామిన్ చేయడం రెండోది ఫోన్ డిజిటల్ ఫారెన్సిక్ అంటారు దీన్ని దీనికి ఒక సెపరేట్ టీమ్ ఉండి అసలు ఏం జరిగింది ఈ
(10:27) పర్సన్ ఎవరెవరితో మాట్లాడాడు ఈ పర్సన్ ఎవరికి ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశాడు మనీ ట్రాన్సాక్షన్స్ ఎవరితో ఏం చాటింగ్ చేశడో మీరు డిలీట్ చేసినా దాన్ని రికవర్ చేయగలుగుతారు పోలీసు వాళ్ళు సో మీకు ఇట్లాంటి ఒక చిన్న ఒక్కటి ఆలోచించండి మీరు ఒక సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళిపోతేనే మీరు ఇంటికి వచ్చే వరకంటే మీకు చలాన్ పడిపోతుంది.
(10:47) అట్లాంటిది మీరు ఇంత బ్రూటల్ బిగ్గెస్ట్ క్రైమ్ చేసిన తర్వాత కూడా తప్పించుకోగలుగుతామని ఎలా అనుకుంటున్నారు ఈరోజు వరల్డ్ లో మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోయింది అసలు తప్పించుకోవడం అనేది ఇంపాసిబుల్ సో దీన్ని ఎట్లా అరికట్టొచ్చు ఫస్ట్ మీరు రియాలిటీ ఒకసారి యక్సెప్ట్ చేయండి. అసలు మన ఇండియాలో నే కాదు ఎక్కడైనా అఫైర్స్ ఉన్నాయి ప్రతి దగ్గర అఫైర్స్ ఉన్నాయి కానీ మన ఇండియాలోనే మనిషిని లేకుండా చేయడం వరకు ఎందుకు వెళ్తుంది అంత బిగ్గెస్ట్ థింగ్ ఎందుకు అవుతుంది అది కూడా సమాజంలో మనలాంటి వాళ్లే ఉండడం మనలాంటి ఫ్యామిలీ ఉన్నవాళ్లే ఉండడం ఉన్నా కానీ ఇంత పెద్ద క్రైమ్ ఎవరైనా ఎలా
(11:19) చేయగలుగుతున్నారు అని అంటే మనకి వేరే కంట్రీలో ఉన్న రిలేషన్స్ ఇక్కడున్న రిలేషన్స్ కంప్లీట్ గా డిఫరెంట్ వేరే కంట్రీలో ఒకవేళ ఎమోషనల్ గా కనెక్టెడ్ లేకపోతే లేకపోతే రిలేషన్షిప్ లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఓపెన్ గా మాట్లాడుకుంటారు. వాళ్ళద్దరు కూర్చొని ఓపెన్ గా మాట్లాడుకుంటారు అండ్ అక్కడ డివోర్స్ అన్నది చాలా కామన్ థింగ్ డివోర్స్ తీసుకోవడం అనేది దాన్ని పెద్ద పాపంలా చూడరు ఫస్ట్ వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుకొని అప్పటికే అవ్వట్లేదు అంటే థెరపీస్ తీసుకుంటారు సైకాలజిస్ట్ ని కలుస్తారు కపుల్ కౌన్సిలింగ్ తీసుకుంటారు ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకుంటారు అట్లా
(11:52) తీసుకొని వాళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మాక్సిమం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పటికీ అవ్వకపోతే కోర్ట్లో వెళ్లి వాళ్ళు లీగల్ గా డివోర్స్ తీసుకొని విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. కానీ మన ఇండియాలో మన భారతదేశంలో అట్లా కాదు ఇప్పుడు ఒకప్పుడు భారతదేశంలో లైఫ్ పార్ట్నర్ బాగుండాలి అని పూజలు చేసిన వాళ్లే చిన్నగా లైఫ్ పార్ట్నర్ కి ఏమన్నా అయితే తట్టుకోలేని వాళ్లే ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ నే లేకుండా చేస్తున్నారు.
(12:18) దానికి రీజన్ మన సొసైటీ మన సొసైటీలో డివోర్స్ గురించి ఉన్న ఒక బ్యాడ్ ఒపీనియన్ ఎవరైనా కానీ ప్రాబ్లం ఉంది అనింటే ఎమోషనల్ గా డిస్కనెక్ట్ ఉన్నారు అనింటే వర్కవుట్ అవ్వట్లేదు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా అనింటే వాళ్ళు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోరు చాలా మందికి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లి థెరపీస్ ఉంటాయి అన్న విషయం కూడా తెలీదు.
(12:39) అండ్ చాలా మందికి అప్రిసియేషన్ ఇవ్వాలి గుర్తించాలి అసలు ఏం అవసరాలు ఉన్నాయి ఒక మ్యారేజ్ లో అన్నవి కూడా చాలా మందికి అవగాహన ఉండదు. ఎంతసేపు మనం ఫంక్షన్ బాగా చేసామా అందరికీ పెంచామా భోజనాలు పెట్టామా అన్నదే ఆలోచిస్తారు. దానికి ఒక పర్సన్ మన లైఫ్ లోకి వస్తున్నారు అంటే మనం హెన్స్ ఫర్దర్ ముందు ఎట్లా ఆ రిలేషన్ ని తీసుకెళ్ళాలి అని ముందే ఎవ్వరు ఆలోచించకపోవడం అండ్ మన సొసైటీలో ఒకవేళ రిలేషన్షిప్ వర్క్ అవ్వట్లేదు అనిఅంటే మనము ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పినా అది ఎంత పెద్ద ఇష్యూ అయినా అసలు ఇది పెద్ద ఇష్యూనా ఏం పర్వాలేదు అడ్జస్ట్ అయిపో అని
(13:12) చెప్తారు నా పరవ ఏమైపోతుంది కుటుంబం పరవ ఏమైపోతుంది నీ వల్ల కుటుంబం పరువు పోతుంది డివోర్స్ తీసుకుంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు అని ప్రెజర్ చేస్తారు ఈ ప్రెజర్ వల్ల ల డివోర్స్ మీద ఉన్న ఒక సైకలాజికల్ గా గాని సోషల్ గా గాని అవేర్నెస్ లేకపోవడం వల్ల దాన్నిఏదో పెద్ద క్రైమ్ లాగా చూడడం వల్ల ఇంతటి పెద్ద క్రైమ్స్ అవుతున్నాయి దీన్ని అంటే ఎఫైర్ ఉన్నా దీన్ని బయట పడకుండా చూడాలి అనే ఆలోచిస్తున్నారు.
(13:39) నేను చెప్పాను కదా అఫైర్ ఉంటే కానీ దొంగతనం చేస్తే కానీ బయట పడకుండా అయితే 100% ఉండదు ఏదో ఒక రోజు బయట పడుతుంది మీరు ఎంత తెలివిగా చేసినా సరే సో ఫస్ట్ దాని జోలికే వెళ్ళకండి. సో ఇప్పటివరకి మనము ప్రాబ్లం ఏంటి అన్నది తెలుసుకుందాం దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటి అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవడం ప్రాబ్లం ఫస్ట్ ఇంట్లోనే స్టార్ట్ అవ్వకుండా మీరు చూసుకున్నారు అనింటే మీరు 90% సేఫ్ గా ఉన్నట్టే ఫస్ట్ ఓపెన్ గా మాట్లాడండి వాళ్ళు చేసే ఎఫర్ట్స్ ని గుర్తించండి వాళ్ళకి థాంక్యూ చెప్పండి ఏ విషయాలయతే
(14:11) వాళ్ళు చేస్తున్నారో దానికి థాంక్యూ చెప్పండి అది ఏ పర్సన్ అయినా సరే చివరికి మీ లైఫ్ పార్ట్నర్ అయినా సరే ఇంకొక విషయం ఏంటి అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండడం మీరు మీకు మీ బ్రెయిన్ చెప్తుంది ఇది తప్పు అని ఇనిషియల్ స్టేజ్ లోనే అనే చెప్తుంది. అప్పుడు మీ బ్రెయిన్ మాట మీరు వినండి. మీరు ఎంత కంట్రోల్ చేసుకోలేకపోయినా మీ ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకొని మీరు సెల్ఫ్ కంట్రోల్డ్ గా ఉండండి.
(14:33) ఇది ఇంకొక సిచువేషన్ ఇంకొక సొల్యూషన్ ఇంకొకటి ఏంటి అంటే రియాలిటీని యాక్సెప్ట్ చేసి మీరు ఒకవేళ ఇంతటి ఘోరమైన నేరం చేస్తే మీ లైఫ్ ఎట్లా ఉంటది అన్నది గుర్తించండి. తప్పు చేసిన తర్వాత ఆ అసలు ఈ తప్పుని ఎట్లానైనా ఈ అఫైర్ ని ఎట్లానైనా కప్పి పుచ్చాలి అని తప్పు చేస్తారు చేసిన తర్వాత దొరికి 100% దొరుకుతారు దొరికిన తర్వాత జైల్లో రియలైజ్ అవుతారు రిగ్రెట్ ఫీల్ అవుతారు బాధపడతారు ఎంత చేసినా లైఫ్ మళ్ళీ తిరిగి రాదు కదా ఇంకొక విషయం చేసిన పర్సన్ జైల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ వెళ్ళిపోతుంది ఎవరైతే పిల్లలు ఉంటారో పిల్లలు అనాధలు అయిపోయి పిల్లలు పెరిగేటప్పుడు అందరూ ఏదో
(15:08) ఒక రకంగా మాటలు అంటూ ఉంటారు కుటుంబం కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇదంతా మీరు ముందే ఆలోచించండి ఇంకొక సొల్యూషన్ ఏంటి అంటే బౌండరీస్ మీరు గనుక ఎవరైనా మీతో మాట్లాడేటప్పుడు కొలీగ్స్ కానీ ఎవరైనా ఆఫీస్ లో కానీ బయట కానీ ఒక లిమిట్ క్రాస్ చేసి మాట్లాడుతున్నారు అని అంటే మీరు వెంటనే కట్ చేసేయండి మీరు ఎవరితోనైనా లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు అని అనిపిస్తే వెంటనే మీరు అలర్ట్ అయి దాన్ని కంట్రోల్ చేసుకోండి లిమిట్ క్రాస్ చేసి అసలు మాట్లాడకండి.
(15:39) ఇంకొక సొల్యూషన్ ఏంటి అనిసి అంటే మీకు రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఉంది అనిపిస్తే మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా రిలేషన్షిప్ వర్క్ అవ్వట్లేదు అని అనిపిస్తే మీకు ఏదైనా హెల్ప్ కావాలి అని అనిపిస్తే లేకపోతే మీరు మాట్లాడే మాట్లాడే విధానం కానీ ఏదైనా మార్చుకోవాలి అని అనిపిస్తే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా వర్కవుట్ అవ్వట్లేదు అనింటే ఇంతటి క్రైమ్ చేసే కన్నా డివోర్స్ తీసుకోండి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు చేస్తారు అని ఆలోచించకండి మాట్లాడే వాళ్ళు ఒక రోజు రెండు రోజులు మాట్లాడుకుంటారు తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు అంతేకానీ ఇంతటి ఘోరమైన నేరం
(16:14) చేసి మీ లైఫ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ అందరి లైఫ్ ఎండ్ చేసేయకండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి వేరే వాళ్ళు ఏమనుకుంటారు అని అనుకోవడం కన్నా మీ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ మీ హ్యాపీనెస్ కన్నా మీ కుటుంబం మీ పిల్లలు ఏమి తెలియని పిల్లలు ఇంపార్టెంట్ సో మీరు ఒక్క తప్పు చేయకన్నా ముందే ఆలోచించుకోండి ఎందుకంటే మీ లైఫ్ మీ టైం పోతే మళ్ళీ తిరిగిరావు.
(16:37) ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు వర్తీ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి లైక్ చేశక హై పాయింట్స్ ఇవ్వండి సో దట్ కొత్త వాళ్ళకి ఇది రికమెండ్ అవుతుంది అండ్ మీకు ఇట్లాంటి కంటెంట్ వాల్యబుల్ కంటెంట్ కావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ ఏంటి నేను షేర్ చేసిన కంటెంట్ మీద అన్నది డెఫినెట్ గా కింద కామెంట్ లో షేర్ చేయండి థాంక్యూ
No comments:
Post a Comment