Thursday, April 9, 2026

సహాయం మరియు స్వీయ గౌరవం | Shiva Chandana | Square Talks

సహాయం మరియు స్వీయ గౌరవం | Shiva Chandana | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=eKim-OOVnuE



Transcript:
(00:06) [సంగీతం] హలో నేను చందన ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే సహజంగా మన లైఫ్ లో మనం ప్రతి స్టేజ్ లో అన్ని వర్క్స్ మనమే చేసుకోలేకపోతున్నాం. అలా చేసుకోలేకపోయినప్పుడు ఏంటంటే మనకి ఎక్స్టర్నల్ గా కొంత సపోర్ట్ ఎవరినో ఒకళ్ళ నుంచి వస్తూ ఉంటుందన్నమాట. ఇలా వస్తున్న క్రమంలో ఒక్కొకసారి మన కొలీగ్స్ హెల్ప్ చేస్తారు మన ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు లేదా ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేస్తారు ఇట్లా ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి హెల్ప్ వస్తున్నప్పుడు ఆ హెల్పర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు తెలియకుండానే మన లైఫ్ మీద కొంత అథారిటీ అనేది తీసుకుంటూ ఉంటారు. ఆ
(00:48) తీసుకునే క్రమంలో ఏమవుతుందంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఓవర్ స్టెప్ గా బిహేవ్ చేయడము లేదంటే మనల్ని కించపరిచేటట్టు మాట్లాడటము ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇలా జరిగినప్పుడు ఏంటంటే ఎవరైతే ఈ హెల్ప్ తీసుకున్నారో అంటే పొందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు నొచ్చుకుంటూ ఉంటారు. అరే వాళ్ళు నాకు హెల్ప్ చేశారు కరెక్టే అంతవరకు ఓకే బట్ ఇలా నన్నుఏదో తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా హెల్ప్ చేసినంత మాత్రాన నన్నేదో నేను చేతగాని వాడిని లేదా చేతగాన్ని అన్నట్టు వీళ్ళు చూస్తే ఎలా అన్న ఇదిలో ఉంటారన్నమాట సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు మానసికంగా ఆ
(01:27) స్ట్రగుల్ అవుతూ ఉంటారు నేను హెల్ప్ తీసుకోకుండా ఉండాల్సిందా అనవసరంగా తీసుకున్నాను వీళ్ళు చేసిన సాయం నాకు రియల్ గా కూడా ఒక్కొక్కసారి ఉపయోగపడుతుంది ఒక్కొక్కసారి ఉపయోగపడకపోతుంది బట్ స్టిల్ అక్కడ తీసుకున్నారు అన్న ఫీల్ ఏదైతే ఉందో అది ఉండిపోతుంది అన్నమాట అలా ఉండిపోయినప్పుడు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఏంటి ఇది పరిస్థితి ఇలా లైఫ్ లాంగ్ వీళ్ళు కనిపించిన ప్రతిసారి నేను హెల్ప్ చేశాను నేను హెల్ప్ చేశాను అని చెప్తూ ఉంటారు వీళ్ళకేమో సరే చేస్తే చేశారు ఇన్నిసార్లు ఎందుకు దాన్ని రివైండ్ చేస్తూ పొద్దువులు గుర్తు చేస్తున్నారు అన్న ఫీల్
(02:00) ఉంటుందన్నమాట ఇలా ఉన్నప్పుడు ఏంటంటే హెల్ప్ పొందిన వాళ్ళు బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మరి ఇంత స్ట్రగుల్ అవుతున్నప్పుడు వీళ్ళకి అర్థం కాదు ఇక మీదట నేను హెల్ప్ తీసుకోవాలా హెల్ప్ తీసుకోకుండా నేనే ఇబ్బంది పడుతూ ఉండిపోవాలా ఇబ్బంది పడుతూ ఉండిపోతే నాకు ప్రాబ్లం అవుతుంది నేను డీల్ చేయలేకపోతున్నాను హెల్ప్ తో కచ్చితంగా బయటికి రావాల్సిన పరిస్థితి అలా అని హెల్ప్ తీసుకుంటే వాళ్ళేమో ఇలా మాట్లాడుతున్నారు.
(02:29) ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు బాగా యంజైటీకి స్ట్రెస్ కి గురవుతారన్నమాట. ఇలా స్ట్రగుల్ అవుతున్నప్పుడు వీళ్ళు ఫస్ట్ ఎవరైతే హెల్ప్ పొందారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు మీకు ఒక విషయం రాలేదు లేదా చేసేటప్పుడు కష్టం వచ్చింది. అందువల్ల సెకండ్ పర్సన్ ని మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇన్వాల్వ్ చేసి ఇలా నాకు ప్రాబ్లం ఉంది అని అప్రోచ్ అయితే వాళ్ళు మీకు హెల్ప్ చేశారు.
(02:56) అది జరిగింది లేదా వాళ్ళే ఇనిషియేట్ తీసుకొని వాళ్లే హెల్ప్ చేశారు. సో హెల్ప్ చేసిన వాళ్ళకి ఎప్పుడు నేను చేశాను అన్నదే ఉంటుంది తప్ప నేను నేను చేశాను అక్కడితో నేను వదిలేద్దాము అన్నది ఉండే అవకాశం అనేది చాలా తక్కువ అన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేస్ లో ఒక ఒక కేస లో ఏమైందంటే ఒక ఇద్దరు ఒక ఇంట్లో ఉంటున్నారు అంటే షేర్డ్ ఒక ఇంట్లో ఉంటున్నారు బిహెచ్కే ఫ్లాట్ లో ఉంటున్నారు.
(03:24) ఉంటున్న క్రమంలో ఏంటంటే ఒకరోజు ఒకళ్ళు ఒక అమ్మాయికి ఎక్కువ వర్క్ ఉండడం వల్ల ఏంటంటే రెండో అమ్మాయి రైస్ పెట్టడం చేసింది. వాళ్ళ మధ్య ఏదో గొడవ వచ్చింది తర్వాత కొన్ని రోజుల తర్వాత గొడవ వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తారు అప్పుడు నీ డ్యూటీ అయినా కూడా నేను నా నీ బదులు నేను నీకోసం రైస్ పెట్టాను నేను కర్రీస్ తీసుకొచ్చాను కాబట్టి నువ్వు ఇలా నా మీద గ్రాటిట్యూడ్ లేకుండా బిహేవ్ చేస్తావా అని చెప్పి మాట్లాడతారు.
(03:54) వెంటనే ఏమవుతుంది వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట నేను తను నార్మల్ గా నా కోసం చేసింది అనుకున్నాను దాన్ని ఇప్పుడు తను పాయింట్ అవుట్ చేసి ఇట్లా నన్ను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఈ ఎవరైతే మాట పడ్డవాళ్ళు ఉంటారో వీళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటారన్నమాట ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం హెల్ప్ పొందినప్పుడు మనకి ఎవరికైనా ఎలా ఉంటుంది బాగుంటుంది మనకి ఒకళ్ళు హెల్ప్ చేశారు దానిలో నుండి ఈజీగా బయటికి వచ్చేసాము అంటే వెంటనే ఏమనిపిస్తుంది అమ్మయ్య నాకు ఒక ఇష్యూ సాల్వ్ అయింది.
(04:26) ఒక ప్రాబ్లం్ నుండి నేను బయట పడ్డాను అన్న రిలాక్సేషన్ వస్తుందన్నమాట. బట్ తెలుసుకోవాల్సిన ఇష్యూ ఏంటంటే ఎవరైతే మనకు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళు కచ్చితంగా ఏదో ఒక టైంలో మన పర్సనల్ లైఫ్ మీ లేదా ఛాయిసెస్ విషయంలో మన మీద అథారిటీ అనేది చూపిస్తారు. అంటే ఇంటెన్షనల్ గా కాకపోయినా ఇన్సిడెంటల్గా అన్ఇంటెన్షనల్ గా అయినా కూడా వాళ్ళకి తెలియకుండానే నేను అప్పుడు నీకు చేశాను.
(04:52) సో నేను చేసే పొజిషన్ లో ఉన్నాను నువ్వు చేయించుకునే పొజిషన్ లో ఉన్నావు నీ మీద నాకు హై అథారిటీ ఉంది అన్న బిహేవియర్ వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు కనపరుస్తూ ఉంటారున్నమాట ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఈ ఎవరైతే హెల్ప్ పొందుతున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇట్లా నానకు హెల్ప్ చేసి వెంటనే దాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి నేను చేశాను చేశాను 10 సార్లు చెప్పుకుంటున్నారు ఎందుకు అని ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు హెల్ప్ చేసే చెప్పుకుంటున్నారు.
(05:22) మీకు వద్దు అని అనిపించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకోకుండా ఉండడం ఎలా అనేది మనం అలవాటు చేసుకోవాలి లేదా మనం ప్రాక్టీస్ ద్వారా నేర్చుకొని మన స్కిల్స్ మనం పెంచుకొని మనం ఇండిపెండెంట్ గా తయారయ్యేలా మనం ట్రై చేయాలి తప్ప వన్స్ మనం హెల్ప్ తీసుకున్న తర్వాత వాళ్ళు మనల్ని దాన్ని ఎస్టాబ్లిష్ చేసి మాట అనొద్దు అని అనుకుంటే మనం మానసికంగా సఫర్ అవుతాం తప్ప ఎదుటి వాళ్ళని మనం చేయగలిగేదంటూ ఏమీ ఉండదు.
(05:52) ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేశారు. వాళ్ళు ఆ టైంలో కన్సర్న్ తో చేశారా లేదంటే ఏదో తర్వాత అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనే ఇంటెన్షన్ తో చేశారా అనేది సెకండరీ ఇష్యూ అవుతుంది బట్ హెల్ప్ మనం వాళ్ళ నుంచి కొంత పొందాము అన్నది వాస్తవం అన్నమాట. వన్స్ హెల్ప్ పొందాక అది కాదు అని మనము చెప్పలేము వాళ్ళు ఒకవేళ అన్నా కూడా మనం భరించాల్సిన అవసరం అనేది మన మీద ఖచ్చితంగా ఉంటుంది.
(06:18) సో ఎదుటి వాళ్ళు మనల్ని హెల్ప్ చేసి తర్వాత అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. మన మీద పెత్తనం చలాయిస్తున్నారు అని అనుకున్నప్పుడు మనం వీలైనంతవరకు ఏ విషయాల మీద వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నామో ఆ విషయాల్లో మన స్కిల్ ని లేదా నాలెడ్జ్ ని పెంచుకొని వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా అయ్యే ప్రయత్నం చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ మీద మనకున్న డిపెండెన్సీ ఏదైతే ఉందో అది తగ్గుతుంది.
(06:42) వన్స్ మనం డిపెండ్ అవ్వడం తగ్గినప్పుడు వాళ్ళు మన మీద అథారిటీ చలాయించే అవకాశం వాళ్ళకు ఉండదున్నమాట. అలా ఉండకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ లిమిట్స్ లో ఉంటారు మనని ఒక మాట అనదానికి ముందు ఆలోచిస్తారు. మనం హెల్ప్ తీసుకున్న తర్వాత వాళ్ళు అనద్దు అంటే చాలా కష్టం అవుతుంది అది ప్రాక్టికల్ గా కూడా పాసిబుల్ అవ్వదుఅన్నమాట.
(07:03) వాళ్ళు చేసినప్పుడు మనం తీసుకున్నాము హెల్ప్ చేసినప్పుడు తీసుకున్నాము. వాళ్ళు మాట అంటే మనం పడలేకపోతున్నాము అన్నప్పుడు చూసేవాళ్ళక కూడా ఏంటంటే వీళ్ళు అడ్వాంటేజ్ పాజిటివ్ అయితే తీసుకుంటారు ఒక మాట అంటే మాత్రం భరించలేరు అన్నట్టుగా చూసే వాళ్ళకి కూడా అనిపిస్తుంది అన్నమాట వాళ్ళకి సైడ్ అయిపోతారు. సో ఎవరన్నా మనల్ని హట్ చేస్తున్నారు ఒక మాట అంటున్నారు అనుకున్నప్పుడు వీలైనంత వరకు వాళ్ళ మీద మనకుఉన్న డిపెండెన్సీ ఏదైతే ఉంటుందో అది తగ్గించుకొని వీలైనంత ఎక్కువ ఇండిపెండెంట్ గా మన లైఫ్ ని మనం డిజైన్ చేసుకున్నప్పుడు హెల్పర్స్ ఎవరైతే ఉంటారో లేదా హెల్పర్ గా ప్రొక్లైమ్
(07:37) చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అథారిటీని మన మీద నుంచి మనం తీసేసే ఛాన్స్ మనకి దొరుకుతుంది. సో వాళ్ళని మనం ఎలా డీల్ చేయాలి అనేది మనం పక్కన పెట్టేసి మనం వీలైనంత వరకు వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఎలా ఉండగలం అనే దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఏంటంటే దీనికి బెటర్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. థాంక్యూ ఫర్ వాచింగ్.
(08:02) [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment