👉 "Bike Show Off = Love కాదు ⚠️ | ఇది ట్రాప్… జాగ్రత్త!#BikeShowOff #LoveVsReality #FakeLove #fyp
Author Name:Stories In Kuwait
Youtube Channel Url:https://www.youtube.com/@StoriesInKuwait
Youtube Video URL:https://www.youtube.com/watch?v=jPVgqX_SYw8
Transcript:
(00:00) నీకే ఈ వీడియో బైక్ మీద తిరుగుతూ కొత్త కొత్త బైక్ల మీద పోజ కొడుతూ నీ ముందు స్లోగా వెళ్లి సౌండ్ పెంచుతాడా అప్పుడు నీకు ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది. ఇవ్వాళ నన్నే చూసి ఇలా చేస్తున్నాడని కానీ జాగ్రత్త అది ఇంప్రెస్ చేయడానికి కాదు నీ దృష్టి దోచుకోవడానికి వేసిన ప్లాన్ చేసిన ట్రిక్ నీ అటెన్షన్ కోసం అతను వేసే మొదటి అడుగు అదే.
(00:23) అతను చూపిస్తున్నది అతను నిజమైన లైఫ్ కాదు ఒక అద్దం లాంటి ఫేక్ ఇమేజ్ బైక్, స్టైల్, ఫ్రెండ్స్ ముందు యాక్టింగ్ ఇవన్నీ బయటకి కనిపించే పాత్రలు మాత్రమే నిజం కాదు. నిజమైన వ్యక్తి ఎప్పుడూ ఇంతగా షో చేయాల్సిన అవసరం ఉండదు. షో చేయాల్సి వస్తే అక్కడే డౌట్ స్టార్ట్ అవ్వాలి. అబ్బాయి సీక్రెట్ ఏంటో తెలుసా? ఒకేసారి ఒకరిని కాదు ఇంకా రెండు నుంచి మూడు మందిని కూడా ఇలానే టార్గెట్ చేస్తాడు.
(00:49) అందరితో ఒకే డైలాగ్స్ ఒకే స్టైల్ ఎవరు ఫస్ట్ స్పందిస్తే వాళ్ళతోనే గేమ్ మొదలు మిగతా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లోనే ఉంటారు నెక్స్ట్ ఛాన్స్ కోసం అతని ఫ్రెండ్స్ దగ్గర చూడరా ఆమెతో మాట్లాడడం స్టార్ట్ చేశ అని గర్వపడతాడు. నీతో మాట్లాడడం అతనికి ఒక ఫీలింగ్ కాదు ఒక అచీవ్మెంట్ లాంటిది. నీ ఫీలింగ్స్ అతనికి సీరియస్ కాదు అవి అతని స్టేటస్ పెంచే ఒక స్టోరీ మాత్రమే మొదట్లో బైక్ రైడ్ కి పిలుస్తాడు ఒక్కసారి బయటికి రా ఏమీ కాదు అంటాడు.
(01:18) అప్పుడు నీకు సరే ఒకసారి వెళ్దాం అనిపించొచ్చు కానీ అక్కడే మొదలవుతుంది అసలు సమస్య నీ సేఫ్టీ నీ గౌరవం రెండు రిస్క్ లో పడే అవకాశం ఉంటుంది. ఒక చిన్న డెసిషన్ పెద్ద ప్రాబ్లం గా మారిపోతుంది. ఒక్కసారి నువ్వు అతని వర్డ్ లోకి అడుగు పెట్టాక బయటకి రావడం అంత ఈజీ కాదు. మొదట్లో కేర్ చూపిస్తాడు తర్వాత కంట్రోల్ మొదలు పెడతాడు. ఎమోషనల్ గా నిన్ను బలహీనంగా చేసి నీ డెసిషన్స్ మీద అతనే కంట్రోల్ తీసుకుంటాడు.
(01:42) నువ్వు నువ్వుగావుగా ఉండే స్వేచ్ఛ కూడా మెల్లగా తగ్గిపోతుంది. అమ్మాయిలు బైక్ సౌండ్ కాదు మనసు సౌండ్ వినండి. షో ఆఫ్ కాదు నిజమైన గౌరవం చూసుకోండి. ఎవరైనా స్టైల్ తో దగ్గరవుతే ముందు వాళ్ళ నిజం తెలుసుకోండి. మీ విలువ అర్థం చేసుకునే వాళ్ళు ఎప్పుడూ ఇలా షో చేయరు. ఇంకో విషయం మీ నిజంగా ప్రేమించే వాళ్ళు మీ గౌరవాన్ని కాపాడే వాళ్ళు మీ కళలను సపోర్ట్ చేసేవాళ్ళు మీ జీవితంలో ఖచ్చితంగా వస్తారు.
(02:10) అంతవరకు తప్పు వాళ్ళ కోసం మీ హృదయాన్ని వృధా చేయకండి. అలాగే ఇది అందర అబ్బాయిల గురించి కాదు నిజంగా గౌరవించే వాళ్ళు ఎప్పుడూ షో ఆఫ్ చేయరు. షో చేసి ఇంప్రెస్ చేయాలని చూసే వాళ్ళ గురించి మాత్రమే ఇప్పుడు కామెంట్ చేయండి మీరు షో చేసేవాళ్ళా లేక సైలెంట్ గా గౌరవం ఇచ్చేవాళ్ళా
No comments:
Post a Comment