ఆన్‌లైన్ చాటింగ్ & గ్రూమింగ్: మీ పిల్లలను ఈ డిజిటల్ ముప్పు నుండి ఎలా కాపాడాలి? | Shiva Chandana
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=dzvtS44rigs
Transcript:
(00:00) గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సో మీరు విన్నారు పోక్సో గురించి అని సో ఎంతమందికి ఐడియా ఉంది ఎవరనా చెప్తారా మైక్ ఫాస్ట్ చేయండి ఆడియన్స్ కి నమస్కారం నేను బాష్ సెషన్స్ తీసుకుంటాను. సో అడల్ట్స్ అబ్యూస్ అబవ్ సారీ ఏజ్ తర్వాత పాష్ వర్తిస్తుంది ది అదర్ వే లెస్ దన్ ద పర్టికులర్ ఏజ్ పోక్సో వర్తిస్తుందని మాత్రం తెలుసు నాకు అంతకుమించి బాక్స్ బై ద డీటెయిల్ ఓకే ఇంకెవరైనా అంటే మైనర్స్ పైన జరుగుతున్న సెక్షువల్ అగైన్స్ట్ గా ఉందది
(00:47) నాకు తెలిసిందన్నమాట యాక్చువల్ గా ఏంటంటే ఒక దుర్దృశ్యమైన విషయం ఏంటంటే ఆ విషయం నాకు తెలిసింది కోర్ట్ అనే మూవీ వల్ల నిజానికి తెలియాల్సింది ఎడ్యుకేటెడ్ పీపుల్ కి ఎలా ఉండాలి అంటే మనకు స్వతహగా తెలియాలి ఒక సినిమా వల్ల తెలిసింది అది కూడా కొంచెం అంతవరకే తెలిసింది ఇంకేమైనా పోక్సో యాక్ట్ 18 బిలో ఉన్న చైన్ అంటే గార్లు అవ్వచ్చు బాయ్ అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళ మీద 18 అబవ్ ఉన్నటువంటి ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ మీద లైంగిక దాడి జరిగితే అప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క యాక్టే పోక్స్ యాక్ట్ అన్నమాట అది బాయ్ బాయ్ కి అంటే ఒక చికటి ఉన్న అంకుల్
(01:28) ఒక బాయ్ మీద చేసినా అది పోక్స్ యాక్ట్ అవుతుంది ఒక 40 ఇయర్స్ ఉన్న లేడీ ఒకఎ ఇయర్స్ ఉన్న బాబు మీద గాని పాప మీద చేసినా సరే అది పోక్స్ యాక్ట్ అవుతుంది. మేజర్ గా గాల్ఫ్ మీదే రేపులు జరుగుతాయి అని ఆ సమాజంలో అది ఎక్కువగా ఉంది కానీ ఏంటంటే బాయ్స్ మీద కూడా ఆ లైంగిక దాడి అనేది చాలా సార్లు జరుగుతా ఉంటాయి అది వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు లేకపోతే ఎవరైనా సరే లైంగిక దాడి జరుగుతుంది కాబట్టి ఈ ఈ పిల్లలకి ఏదైనా ఆ సపోర్ట్ గా ఈ సుప్రీం కూడా అవ్వచ్చు లేకపోతే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అయినటువంటి రాజ్యం అవ్వచ్చు వీళ్ళకి సరైనటువంటి ఆ ప్రొడక్షన్ ఇవ్వాలని చెప్పేసి పోక్స్
(02:13) యాక్ట్ ని తీసుకొచ్చారు అపోక్సో యాక్ట్ ఏంటంటే నాన్ బేరబుల్ అంటే ఒకసారి అపోక్సో యాక్ట్ గాని మన మీద పడితే ఇక ఒక సెవెన్ ఇయర్స్ ఆర్ ఆల్ రెస్ట్రిక్షన్ బట్టి ఇక బాగా సివియర్ గా ఉంటుంది ఓకే ఇంకెవరన్నా ఏమన్నా చెప్తారా ఐడియా ఉందా ఆ ఈ పోక్స్ యాక్ట్ అంటే నేను ఎక్కువగా న్యూస్ లో చదువుతూ తెలుసుకున్నానండి. 18 ఇయర్స్ బిలో ఉన్న ఎవరైనా సరే అది జెండర్ సంబంధం లేక మగవాళ్ళ లేదా ఆడవాళ్ళ వాళ్ళని ఈ సెక్షువల్ అబ్యూస్ కి గురు కాకుండా కాపాడే చట్టమే పోక్స్ ఏమంతది సో ఇంకెవరైనా గాడనే కాదు ప్రేరేపించినా గాని ఇండైరెక్ట్ గా మాట్లాడినా గాని వర్తించి
(02:56) ఎగజక్ట్లీ ఈ బాక్స్ యాక్ట్ గురించి నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చదువు ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యక్ట్ అనుకుంటా కొంచెం చాలా వరకు అయితే యాక్ట్ మొత్తం ఏముంటదంటే ఎలాంటి ఆ అట్రాసిటీస్ కానీ ఎలాంటి కేసెస్ కి ఆ ఏ విధంగా వాళ్ళు అంటే అసలు అఫెన్స్ అంటే ఏంటి సెక్షువల్ అఫెన్స్ ఏంటి మొత్తం డెఫినిషన్స్ ఉంటాయి.
(03:26) నెక్స్ట్ వచ్చేసి డెఫినిషన్స్ ఫాలోయింగ్ గా ఎలాంటి అట్రాసిటీస్ కి ఏ విధంగా ఉంటది అని చెప్పేసి ఉంటది. సో నెక్స్ట్ ఏ విధంగా రీచ్ అవట్ అవ్వాలి అలా జరిగినప్పుడు ఏ విధంగా రీచ్ అవట్ అవ్వాలి ఇదంతా కూడా మొత్తం యక్ట్ అంతా ఉంటదని చెప్పేసి నేను నాకు గుర్తుంది ఓకే మీరు చాలా మంది చెప్పారు సో ఓకే చెప్పండి నేను లీగల్ కూడా పని చేస్తానండి నల్గొండ కోర్టు రెగ్యులర్ గా వెళ్తుంటాను నేను డైలీ ఒక కేసులో ఆ అంటే జడ్జిమెంట్ జడ్జి గారు ఇచ్చేటువంటి శిక్ష ఏదైతే ఉంటదో అది బయట ఆవా గ్రూపుల ద్వారా పేపర్ ద్వారా అయినప్పటికీ కూడా అవేర్నెస్ అనేది అంటే ఆ
(04:00) శిక్ష అంటే అట్లా చేయకుండా ఉండడు ఒక సమాజం మీద అనేది వాళ్ళ మానసిక ప్రవర్తన ఏందని నాకు అర్థం చెప్తూ తెలుస్తుంది. ఓకే సో అందరూ చెప్పారు ఏంటి ఇది పిల్లలకి సంబంధించిన యక్ట్ అన్నమాట మీరు చెప్పిన దానిలో ఏంటంటే ఇది జెండర్ న్యూట్రల్ మీరు ఇందాక మీరు చెప్పారు మీరు కూడా చెప్పినట్టు ఉన్నారు. ఆ ఇది అందరినీ కవర్ చేస్తుంది అండర్ 18 ఉన్న పిల్లల ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ ఇంక్లూడింగ్ ట్రాన్స్జెండర్స్ ఇది చాలా మందికి అవేర్నెస్ ఉండదు.
(04:32) ట్రాన్స్జెండర్ మీద సెక్షువల్ అబ్యూస్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. అది చాలా మందిలో అవేర్నెస్ ఉండదున్నమాట. ఇంక్లూడింగ్ ట్రాన్స్జెండర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీవన్ అండర్ 18 అందరూ కూడా దీనికి వర్తిస్తారు. అఫెన్స్ అంటే ఏంటి ముందు మనం అఫెన్స్ అంటే ఏంటి అని అర్థం చేసుకోవాలి. ఎనీథింగ్ దట్ ఇస్ నాట్ డయబుల్ సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే అంటే రాజ్యాంగ పరంగా లా పరంగా చూసుకున్నప్పుడు ఏదైతే అసలు చేయడానికి అర్హత లేదో అది అఫెన్స్ గా కన్సిడర్ అవుతుంది.
(05:07) అంటే ఇప్పుడు అబ్యూస్ ఉందనుకో నార్మల్ అబ్యూస్ ఉంది. అలా కాకుండా అబ్యూస్ తో పాటు హరాస్మెంట్ ఉంటుంది అసాల్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా అఫెన్సెస్ే ఎట్టి పరిస్థితుల్లో ఇవి చేయకూడదు అనేదాన్ని మొత్తం కలిపి అఫెన్స్ అంటారు. సో మొత్తం ఇందులో ఏమేమి కవర్ అవుతాయి అఫెన్సెస్ లిస్ట్ ఏంటి? పెనిట్రేటివ్ ఇక్కడ ఎవరైనా 18 బిలో ఉన్నారా 18 బిలో ఉన్నారా ఓకే పేరెంట్స్ ఉన్నారు కదా 18 బిలో ఉన్న వాళ్ళందరూ పక్కన పేరెంట్స్ ఉన్నారు కదా ఓకే సో లిస్ట్ ఆఫ్ అఫెన్సెస్ ఏంటంటే పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అంటే ఆ మన బాడీలోకి ఏదైనా ఒక ఆర్గాన్ కానీ
(05:58) ఆబ్జెక్ట్ కానీ పెనిట్రేట్ చేస్తూ సెక్షువల్ యక్ట్ పార్టిసిపేట్ చేయడం ఇది కూడా ఫస్ట్ మేజర్ ఎక్కువ డ్యూరేషన్ ఆఫ్ జైల్ప పీరియాడ్ ఉన్న మేజర్ ఇష్యూ అన్నమాట. బేసిక్ గా ఏంటంటే పోక్సోలో ఎప్పుడు కేసెస్ కి వెళ్లేవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఈ అసాల్ట్ జరిగినవి మనకు కనిపిస్తాయి. కానీ దానికి అండర్ ద రూట్ చూసినప్పుడు దాని కింద కూడా మనకి చాలా ఉంటాయి.
(06:27) మరి అందరూ వెళ్తున్నారా నిజంగా అందరూ వెళ్ళట్లేదు సో అన్ని రావట్లేదు. మరి దీన్ని ఎందుకు మనం మాట్లాడాలి ఎందుకంటే కనిపించనివే ఎక్కువ ఉన్నాయి. 2012 లో యాక్చువల్లీ పోక్సో యక్ట్ స్టార్ట్ చేశారు. పోక్సో యక్ట్ స్టార్ట్ చేయడానికి ముందు ప్రతి ఎనిమిది మందిలో ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక పీరియడ్ లో సెక్షువల్ అబ్యూస్ కి గురవుతున్నారు అనే స్టాటిస్టిక్స్ వచ్చాయన్నమాట.
(06:54) అది రావడం వల్ల యునెస్కో వాళ్ళు ఏం చేశారంటే మాండేట్ చేశారు ప్రతి కంట్రీకి పోక్సో ఉండడం మాండేట్ చేయడం వల్ల ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారు అంటే మీరు ఆలోచించండి ఒక ఎంటైర్ పాపులేషన్ లో ప్రతి ఎనిమిది మందిలో ఒక్కళ్ళు సఫర్ అవుతున్నారు అంటే అది ఎంత పర్సంటేజ్ అవుతుంది 12అ/2% అవుతుంది. 12/2% మంది ఇలా సఫర్ అవుతున్నప్పుడు వీళ్ళు పడే మానసిక కాన్సిక్వెన్సెస్ ఏంటి? మనం యాక్చువల్లీ ఈరోజు స్పోక్స్ నేను ఎక్కువ లీగల్ కవర్ చేయదలుచుకోలేదు మీరు గూగు చేసిన దొరుకుతుంది ఏమేమ కవర్ అవుతాయి అని ఇది మానసికంగా కాన్సిక్వెన్సెస్ ఏమ వస్తాయి సైకలాజికల్ పర్సెప్టివ్లో ఎలా దాని
(07:35) ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనం మేజర్గా డిసైడ్ చేద్దాం మనం పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ గురించి అంటే పెనట్రేషన్ జరిగినవి అవి కచ్చితంగా కోర్ట్ కి వెళ్తాయి వాళ్ళు కోర్ట్లో డీల్ చేస్తారు మరి పెనట్రేషన్ జరగలేదు అప్పుడు ఏమవుతుంది ఎవరికన్నా ఐడియా ఉందా మరి అది వదిలేయాలా పెనట్రేషన్ లేదు కానీ అబ్యూస్ జరిగింది. ఏంటి మరి కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఓకే ఇంకా ఓకే ఫస్ట్ మనం ఒక పేరెంట్ గా ఏం చేయాలి సో ఇలా ప్రతి ఎనిమిది మందిలో ఒకళ్ళు సఫర్
(08:22) అవుతున్నారు అన్నప్పుడు ఆ ఒక్కళ్ళు మన బిడ్డ ఎందుకు కాకూడదు మన బిడ్డ అవ్వద్దు అవ్వకుండా ఉంటే బాగుంటుంది ఏ బిడ్డ అవ్వద్దు అసలు కానీ అయితే ఒకవేళ మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనం చూద్దాం ఫస్ట్ ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జరిగిందా జరగలేదా కాకుండా పేరెంట్స్ అందరూ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పిల్లలతో ఓపెన్ కమ్యూనికేషన్ అనేది ఏర్పరచుకోవాలి ఏదన్నా ఒక ఇష్యూ జరిగింది.
(08:52) అది సెక్స్ రిలేటెడ్ కాకపోవచ్చు బట్ ప్రతిదీ వచ్చి పేరెంట్ దగ్గర మాట్లాడగలిగే ఒక రిలేషన్ అనేది కంపల్సరీగా ప్రతి పేరెంట్ పిల్లలతో రాపో బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇష్యూ జరిగాక వాళ్ళు చెప్పుకోవడానికి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో అవైలబిలిటీ ఎవ్వరు నమ్మాలో వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ అసలు ఒక ఇష్యూ జరిగిందనే విషయమే వాళ్ళకి క్లారిటీ ఉండదు. వాళ్ళకి క్లారిటీఏ లేనిది ఒక డిస్కంఫర్ట్ ఉంది.
(09:22) మరి ఎవరి దగ్గర చెప్పుకుంటారు అలా చెప్పుకోవాలి అంటే ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళతో మంచి రాప్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసినప్పుడు పేరెంట్స్ దగ్గర వాళ్ళు ఓపెన్ అవుతారు. ఓపెన్ అయినప్పుడు మీకు కమ్యూనికేట్ అవుతుంది ఫస్ట్ సో ఫస్ట్ రాపో అనేది రాపో అనేది ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు చెప్పారు చెప్పాక అది మీరు నాన్ జడ్జ్మెంటల్ గా వింటారు అనే నమ్మకం ఉండాలి.
(09:47) లేదు వాళ్ళు ఓకే చెప్దాం అనుకున్నారు ఓకే రాపో కూడా ఎస్టాబ్లిష్ అయింది అంతా బాగుంది కానీ మీకు చెప్తే మీరు వెంటనే జడ్జ్ చేస్తారు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది ఎందుకంటే ఇది అసలు నార్మల్ అందరి దగ్గర డిస్కస్ చేసే ఇష్యూ కాదు అలాంటప్పుడు మరి అసలు చెప్పడమే వాళ్ళు వద్దునుకునే స్టేజ్ కదా అది దాటి మీకు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటని మీరు అనుకుంటున్నారు ఓకే ఎక్కువ మాట్లాడే చేయాలి అది ఫస్ట్ థింగ్
(10:34) ఇంకా ఎంపతీగా ఫీల్ అవ్వాలి ఇంకా ఎంపతీగా ఫీల్ అవ్వాలంటే ఫీల్ అయి దాన్ని మనం పిల్లల్ని అర్థం చేసుకోవాలి ఓకే ఇంకా ఓకే బట్ మీరందరూ సెకండ్ స్టెప్ గురించి మాట్లాడారు అన్నిటికన్నా ఫస్ట్ మీరు స్టేబుల్ గా ఉండాలి. పేరెంట్స్ స్టేబుల్ గా ఉన్నప్పుడు మాత్రమే పిల్లలకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫిషు చెప్పగానే మీరే కోపం తెచ్చుకున్నారు మీరే భయపడ్డారు మీరే ఏదనా నెగిటివ్ ఎమోషన్ లోకి వెళ్ళారు రెండోసారి మీకు మాట్లాడాలంటే పిల్లలకు భయం
(11:20) వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ చేయాల్సింది మీరు ఎంపతీతో వినడమో వాళ్ళని దాని గురించి క్వశ్చన్స్ అడగడమో కాదు మీరు స్టేబుల్ గా ఉండటం మీ ఎమోషన్స్ ఎప్పుడూ కూడా మీరు వాళ్ళకన్నా పెద్ద స్టేజ్లో ఉన్నారు వాళ్ళకంటే కొంత లైఫ్ చూశారు కొంత మెచూరిటీ ఉంది కాబట్టి మీరు స్టేబుల్ గా ఉండాలి మీ ఎమోషన్స్ ని మీరు బాలెన్స్డ్ గా ఆ క్షణంలో మెయింటైన్ చేయగలగాలి ఇది చాలా కీ అన్నమాట ఎందుకంటే ఒక కేస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కేసులో ఏంటంటే వాళ్ళ నెబర్ ఆ అమ్మాయిని కొంత అబ్యూస్ చేశారు.
(11:53) చేసినప్పుడు తను వచ్చి వాళ్ళ ఫాదర్ కి చెప్పింది. చెప్పాక ఏమైందంటే వీళ్ళ ఫాదర్ వెంటనే వెళ్లి ఆ నేబర్ ని పట్టుకొని రోడ్డు మీద అందరి ముందు ఈ అమ్మాయి కూడా చూస్తుంది గబ గబ గబగబ కొట్టేసారు. కొట్టారు. ఆ అమ్మాయికి తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఈ జరిగిన అబ్యూస్ కంటే వాళ్ళ నాన్న వెళ్లి అలా రోడ్డు మీద అందరి ముందు కొట్టడం అనేది చాలా పెద్ద ట్రోమా అయిందన్నమాట.
(12:18) సో పేరెంట్స్ ఎమోషనల్ గా డెసిషన్స్ ఎప్పుడూ తీసుకోకూడదు. ఫస్ట్ మీరు స్టేబుల్ గా ఉండండి మీరు స్టేబుల్ గా ఉన్నప్పుడు మీరు ఏం చేద్దాం అనేది తర్వాత చేస్తారు మీరు స్టేబుల్ గా లేకుండా ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకుంటే మీ ఎమోషన్ అనేది ఎస్పెషల్లీ నెగటివ్ ఎమోషన్ అనేది మీ పిల్లలకి ఇంకొక ట్రోమాని క్రియేట్ చేస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్టేబుల్ గా ఉండాలి.
(12:41) నెక్స్ట్ క్వశన్స్ అడక్కండి ఆ ఏంటి స్టేబుల్ గా ఉండటం స్టేబుల్ గా ఉండడం అంటే ఏ విధమైన నెగిటివ్ ఎమోషన్ మీరు ఎక్స్ప్రెస్ చేయకూడదు అంటే కోపం కానీ సాడ్నెస్ కానీ చూడు ఎంత ఎలా జరిగింది అసలు ఇలా జరిగిందా ఎంత ఇదయింది అని చెప్పి మీరు ఎలాంటి నెగిటివ్ వర్డ్ మాట్లాడకూడదు కేవలం వినాలి శ్రద్ధగా వినాలి అంతే తప్ప మీరు ఏ విధమైన నెగిటివ్ ఎమోషన్ చూయించినా అది బిహేవియర్ గా గాని వర్డ్స్ పరంగా గాని చూయించారు అంటే వాళ్ళకి అది సెకండరీ ట్రోమాగా క్రియేట్ అవుతుంది.
(13:15) సో వాళ్ళు ఆల్రెడీ ఒక ట్రోమాతో సఫర్ అవుతున్నారు. వాళ్ళ దగ్గర మీరు నెగిటివ్ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అది వాళ్ళకి ఇంకా ప్రాబ్లమాటిక్ అవుతుంది అన్నమాట. మీ దగ్గరికి వాళ్ళు వచ్చి చెప్పారు అంటే మీరు ఒక సేఫ్ స్పేస్ అని ఫీల్ అవుతున్నారు. అందుకే చెప్తారు అలా చెప్పినప్పుడు మీరు అది మెయింటైన్ చేయాలి. మీరు ఆ బాలెన్స్నెస్ చూయించాలి వాళ్ళ మీ బిహేవియర్ లో కానీ మీ బాడీ లాంగ్వేజ్ లో గాని మీ ప్రతి యక్షన్ లో కూడా మీరు స్టేబుల్ గా ఉన్నది వాళ్ళు కమ్యూనికేట్ అవ్వాలి.
(13:46) అప్పుడే ఫర్దర్ ఏమైంది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేకపోతే కష్టం అవుతుంది. సో మీరు ఎప్పుడూ కూడా స్టేబుల్ గా ఉండండి. నెక్స్ట్ క్వశచన్స్ అడక్కండి క్వశచనింగ్ అస్సలు చేయకూడదు చాలామంది ఒకళ్ళు వచ్చారు ఫర్ ఎగజాంపుల్ వచ్చి ఇలా జరిగింది ఇలా అబ్యూస్ జరిగింది అని చెప్పగానే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నిన్నే ఎందుకు చేశారు? అక్కడ ఎవరూ లేరా? ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడూ అడక్కండి పిల్లల్ని వాళ్ళు ఏమి కావాలని అలా గురవ అవ్వలేదు వాళ్ళకి తెలియకుండా అది జరిగింది అది మీరు ఫస్ట్ ఎక్నాలెడ్జ్ చేయాలి దాన్ని ప్రతి క్షణము మైండ్లో గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి ఎప్పుడూ కూడా
(14:25) మీరు ఇంటరగేటివ్ మోడ్లో క్వశ్చన్ చేసినా వాళ్ళని మీరు లాయర్స్ లాగా లేదా ఆ ఏదన్నా టీచర్స్ క్వశ్చన్ అడిగినట్టు పిల్లల్ని ఎగ్జామ్ హాల్ లో క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ చెప్పమన్నట్టు బిహేవ్ చేసిన కూడా వాళ్ళకి వెంటనే క్లోజ్ అయిపోతుంది అన్నమాట వాళ్ళు ఓపెన్ అవ్వరు ఏం జరిగిందిని చెప్పడానికి సో ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే వాళ్ళని క్వశ్చన్స్ అడగొద్దు కంప్లీట్ గా ఏం జరిగిందని వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పేంతవరకు మీరు వెయిట్ చేయండి దొరికిన ఇన్ఫర్మేషన్ తో మీరు డీల్ చేయాలి తప్ప మీరు క్వశ్చన్ చేసి వాళ్ళని ఇంకా డిస్కంఫర్ట్ కి ఎట్టి పరిస్థితుల్లోన
(15:03) క్రియేట్ చేయకూడదు. అండ్ నేను ఇందాక చెప్పినప్పుడు ఒక మంచి అడల్ట్ సెక్యూర్ అడల్ట్ అనేది మెన్షన్ చేశాను ఈ సెక్యూర్ అడల్ట్ ఫీలింగ్ ఎలా ప్రతి పేరెంట్ కి ఎక్కడ దొరకాలి ఫస్ట్ పేరెంట్స్ దగ్గర నుంచి దొరకాలి ఎందుకంటే ఒక అబ్యూస్ జరిగినప్పుడు సహజంగా పిల్లలకి ఎస్పెషల్లీ బిలో 12 ఆర్ 10 అన్నమాట జరిగినప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకూడదు అని అలాంటి సిచువేషన్ లో పేరెంట్స్ ని తప్ప ఇంకా ఎవ్వరి మీద వాళ్ళకి నమ్మకం ఉండదు.
(15:42) అప్పుడు ఫస్ట్ గా చేయాల్సింది పేరెంట్స్ స్టేబుల్ గా ఉండి బాగా విని మళ్ళీ వాళ్ళకి ఆ రీఅూరెన్స్ కలిగించాలి మనం ఎట్టి పరిస్థితుల్లో ఏం జరిగినా మేము సపోర్ట్ చేస్తాము. మీరు ఎప్పుడు మా పిల్లలే ఈ విషయంలో మీకు తప్పు చేయలేదు అన్న ఎషూరెన్స్ మీ మాటల్లో మీ ప్రవర్తనలో వాళ్ళకి దొరికినప్పుడు అప్పుడు మాత్రమే వాళ్ళు సెక్యూర్ గా ఫీల్ అవుతారు ఆ తర్వాత మీరు దాన్ని ఎలా డీల్ చేయాలి అవన్నీ చూడొచ్చు సో ఫస్ట్ మీరు చేయాల్సింది స్టేబుల్ గా ఉండడం శ్రద్ధగా వినడం క్వశ్చన్ చేయకుండా ఉండడం ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట అండ్ ఎలా ఐడెంటిఫై చేయాలి కొన్నిసార్లు సరే వాళ్ళ వాళ్ళు
(16:23) వచ్చి చెప్పగలిగారు ఇవన్నీ చేస్తాం బానే ఉంది. చెప్పలేకపోతున్నారు. ఎలా తెలుసుకోవాలి? ఒక సెవెన్ ఇయర్స్ ఆ చెప్పండి వాళ్ళు చదువుకునే పిల్లలుయితే వాళ్ళు స్కోర్ తగ్గిపోతుంది అన్నమాట మార్కులన్నీ బాగా పడిపోతాయి. రెండోది వచ్చేసరికి యక్టివ్ గా ఉండరు ఫుడ్ ఫుడ్ సరిగ్గా తినరు ఇంతకుముందులాగా ప్రవర్తించారు పూర్తిగా ఇంకా ఇవి త్రీ కేటగిరీస్ లో ఉంటాయన్నమాట ఇప్పుడు ఏంటంటే బాగా చిన్న పిల్లల మీద జరిగింది అంటే బిలో సిక్స్ ఇయర్స్
(17:08) లేదాసిక్స్ సెవెన్ అలా జరిగింది అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి వీళ్ళ ఆ పాస్ట్ వెనక్కి వెళ్ళిపోతారు హ్యాబిట్స్ లో సడన్ గా మళ్ళీ బెడ్ వెటింగ్ స్టార్ట్ అవుతది. బాగా చిన్న పిల్లల్లో అయితే అప్పటి వరకు వాళ్ళకి నార్మల్ అయిపోయింది చిన్న తర్వాత బెడ్ వెటింగ్ ఆగిపోతుంది ఆఫ్టర్ టూ త్రీ ఇయర్స్ వచ్చాక మళ్ళీ స్కూల్ కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత సడన్లీ ఏంటంటే మళ్ళీ బెడ్ వెటింగ్ స్టార్ట్ అవుతది.
(17:34) లేదా నోట్లో వేలు పెట్టుకుంటారు. సడన్ గా మీరు అబ్సర్వ్ చేస్తే కొంతమంది ఎంత వయసు వచ్చినా నోట్లో వేలు పెట్టుకొనే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే నాకు సెక్యూరిటీ లేదు. ఇక్కడ ఈ సొసైటీ అంతా ఇన్సెక్యూర్ గా ఉంది అన్న ఒక భయం ఉందన్నమాట. ఆ భయం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే నోట్లో వేలు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ వస్తుంది ఆ సెక్యూరిటీ కోసం వాళ్ళలా తమ్స్ అకింగ్ అలవాటు అవుతుంది.
(17:57) సో మనం ఇవి అబ్సర్వ్ చేయాలి. నెక్స్ట్ సైకలాజికల్ గా సైకలాజికల్ గా ఏంటంటే ఎక్కువ కోపం చూపిస్తారు అప్పటివరకు ఉండదు సడన్ గా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ఎక్కువ స్వింగ్స్ ఉంటాయి కోపం ఉంటుంది సడన్ గా డిస్ట్రాక్ట్ అవుతారు లేదా దాక్కుంటుంటారు అంతకుముందుగా పార్టిసిపేట్ చేసిన ఈవెంట్స్ ఉన్న ఆక్టివ్ గా ఉన్నవాళ్ళు ఆ డిటాచ్ అయిపోతూ ఉంటారు మనుషుల నుంచి అండ్ ఈవెంట్స్ నుంచి అన్నిటిని దూరం పెట్టేస్తూ ఉంటారున్నమాట అండ్ సైకోసోమాటిక్ ఇష్యూస్ కూడా డెవలప్ అవుతాయి.
(18:32) అవేంటంటే సడన్ గా పెయిన్ రావడం అప్పటివరకు బానే ఉంటారు స్కూల్ కి వెళ్ళాలంటే అప్పుడు బస్ ఇంకో ఐదు నిమిషాల్లో వస్తుందన్నప్పుడు ఆటో వస్తుంది అన్నప్పుడు కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుంది చూసేవాళ్ళందరికీ ఏమనిపిస్తుంది కరెక్ట్ గా స్కూల్ కి ఎగ్గొట్టడానికి చేస్తున్నారు వీళ్ళు కరెక్ట్ ఐదు నిమిషాల ముందు స్టార్ట్ అవుతుంది.
(18:50) వాళ్ళు అబద్ధం చెప్పట్లేదు యాక్చువల్లీ వాళ్ళు నిజంగానే ఆ టైం లో కడుపులో నొప్పి వస్తుంది. అలా ఏదో ఒక వే లో బాడీ బయటికి వచ్చేస్తుంది అన్నమాట. చెప్పలేని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నప్పుడు మనం దీన్ని ఐడెంటిఫై చేయగలగాలి అండ్ లేటెస్ట్ గా వచ్చిన ఈ రోజుల్లో ఆన్లైన్ అఫెన్సెస్ అనేవి చాలా పెరిగాయి. లైక్ ఆన్లైన్ గ్రూమింగ్ కానివ్వండి ఆన్లైన్ హరాస్మెంట్ కానివ్వండి అంటే ఆన్లైన్ లో వీళ్ళు సెక్షువల్ ఇమేజెస్ సెండ్ చేస్తుంటారు ఆన్లైన్ లో వాళ్ళకి చాటింగ్ చేయడం ద్వారా వాళ్ళు వాళ్ళని చాట్ చేస్తూ ఫ్రెండ్షిప్ చేస్తూ వీళ్ళని ఏం చేస్తారంటే ఇది చాలా నమ్మకంగా మాట్లాడి సెక్షు వైపు లా
(19:35) తీసుకెళ్తూ ఉంటారు. ఇలాంటి కేసెస్ కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఇవి ఎక్కువ పెరుగుతున్నాయి అండ్ ఎస్పెషల్లీ ప్రతి పేరెంట్ ఎలా ఉంటుందంటే మా పేరెంట్స్ కి మేము మా పిల్లలకి మేము అన్ని ఇస్తున్నాము వాళ్ళు కంట్రోల్ లోనే ఉంటారు కంట్రోల్ లోనే ఉంటారు కరెక్టే కానీ లా ప్రకారం ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది వాళ్ళకి అవేర్నెస్ ఉందా లేదా అనేది మీరు పేరెంట్ గా అబ్సర్వ్ చేసుకోవాలి ఎందుకంటే వన్స్ వాళ్ళు అండర్ ఏజ్ ఎవరనా ఉండి వాళ్ళ పేరెంట్ వాళ్లే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ పేరెంట్ ఆ చాట్ తీసుకెళ్లి లీగల్ గా ప్రొసీడ్ అయితే మీ
(20:16) పిల్లలు కూడా జైల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది చాలా కష్టంగా ఉంటుంది మా పిల్లలు ఏం చేయలేదు కదా ఏమి చేయలేదు కరెక్టే కానీ ఇంటెన్షన్ ఏముంది మీరు చాటింగ్ చేశారు ఏ ఇంటెన్షన్ తో చాట్ చేశారు? ఒక అమ్మాయితో లేదా ఒక అబ్బాయితో ఏం ఇంటెన్షన్ తో చేసి ఉండొచ్చు. అక్కడికి వెళ్లి నేను ఆ ఇంటెన్షన్ కాదు అంటే మీరు చేసిన చాట్ లో దొరికిపోతారు కదా సో ఆన్లైన్ వాడేటప్పుడు మీ పిల్లలకి మీరు అవేర్నెస్ కల్పించండి ఇలా ఉంటుంది లా అనే విషయం వాళ్ళ కమ్యూనికేట్ అయినప్పుడు మాత్రమే వీళ్ళు ఏం చేయకూడదు అనేది వీళ్ళకి తెలుస్తుంది దానికి తగ్గట్టుగా వాళ్ళ
(20:52) బిహేవియర్ ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. అండ్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఎవరికి తీసుకోవాలి అనుకుంటున్నారు ఒకవేళ ఇవన్నీ చెప్పారు అంత బానే ఉంది బట్ స్టిల్ ఇష్యూ జరిగింది. అప్పుడు ఎవరు కౌన్సిలింగ్ తీసుకోవాలి ఎగజక్ట్లీ పేరెంట్స్ తీసుకోవాలి పేరెంట్స్ తీసుకో ఫస్ట్ తీసుకోవాల్సింది పేరెంట్స్ యక్చువల్లీ ఆ ఆన్లైన్ చాటింగ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది యాక్చువల్లీ గ్రూమింగ్ అంటారు దీనిలో ఏంటంటే సెక్షువల్ ఇంటెన్షన్ ఉంటుంది వీళ్ళలో కానీ వీళ్ళేం పార్టిసిపేట్ చేయరు డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు కానీ సెక్షువల్ చాట్ చేస్తారు రొమాంటిక్ చాట్ చేస్తారు
(21:38) కొంతమంది న్యూడ్ చాట్స్ కూడా చేస్తుంటారు ఇవన్నీ కూడా దానిలో కవర్ అవుతాయి అన్నమాట కచ్చితంగా మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరితో చాట్ చేస్తున్నారు ఏం చాట్ చేస్తున్నారు వాళ్ళ ఏజ్ ఎంత మీ పిల్లల ఏజ్ ఎంత ప్రతిదీ మీరు మానిటర్ చేసుకుంటూ ఉండాలి లేదా మీకు తెలియకుండా పిల్లలు చేస్తారు అని అనుకున్నప్పుడు వాళ్ళకి అవేర్నెస్ అన్న కల్పించండి అప్పుడు అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళ హద్దుల్లో ఉంటారు ఇది ఓకే ఇది లీగల్ గా వస్తుంది నేను నా లిమిట్ లో లేకపోతే నేను కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అన్న వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా అయినా ఉంటారు ఇది పేరెంట్స్ గా ప్రతి
(22:17) ఒక్కళళ రెస్పాన్సిబిలిటీ అన్నమాట ఎందుకంటే జరిగిన తర్వాత నేను అలా అనుకోలేదు నాకు తెలియలేదు అంటే ఎవ్వరు వినరు లా తెలియనంత మాత్రాన మీరు చేసింది ఒప్పు అయిపోదు అది తప్పే అవుతుంది అది అది కచ్చితంగా చెప్పాలి గట్టిగా చెప్పాలి నెక్స్ట్ చాట్ బై చేసినప్పుడు లీగల్ కాన్సిక్వెన్సెస్ లో చాట్ చేసి ఇద్దరు ఉంటారా లేదు చేసుకోవాలి మీరు ఆ లేదు పేరెంట్ హాస్పిటల్ గా ఉంట ఒకరు మైనర్ ఒకరు మేజర్ కదా మేజర్ మీద కేస్ మైనర్ విక్ట ఎక్స్ప్లాయిటేషన్
(23:05) ఇద్దరు మైనర్లు ఇద్దరిని ముందు తీసుకెళ్తారు కేస్ బుక్ అవుతుంది తర్వాత వాళ్ళని అసెస్మెంట్ జరుగుతుందన్నమాట ప్రొసీజర్ చాలా క్లియర్ గా ఉంటుంది కోర్ట్ ఇద్దరిని అసెస్ చేస్తారు వీళ్ళకు సైకలాజికల్ గా వీళ్ళకు మెచూరిటీ ఉందా తెలిసే చేశారా లేదా ఏదో క్రేజీనెస్ తో చేశారా అది వాళ్ళు అసెస్ చేసి దాన్ని బట్టి వాళ్ళు దేని కింద ఆప్ట్ అవుతారు చూసి వాళ్ళ ఏజ్ ప్రకారం త్రీ ఇయర్స్ చేయలా ఫోర్ ఇయర్స్ఫై వేయాలా అవేర్నెస్ కౌన్సిలింగ్ ఇప్పించాలా అనేది కోర్ట్ డిసైడ్ చేస్తుంది.
(23:37) బట్ ఇష్యూ వన్స్ రిపోర్ట్ అయింది అంటే కచ్చితంగా అది డాక్యమెంటెడ్ ఎవిడెన్స్ ఉంటుంది. మొత్తం వాళ్ళు తీసుకుంటారు. మైనర్ అండ్ మేజర్ పేరెంట్ ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది అక్కడ క్లియర్ గా కమ్యూనికేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. లానే ఇస్తుందన్నమాట. పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ తీసుకోండి అని వాళ్ళు అసైన్ చేస్తారు.
(24:13) బట్ అక్కడ క్లియర్ గా కమ్యూనికేట్ అవుతుంది కదా వాళ్ళు ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు పిల్లల పట్ల బాధ్యతతో లేరు అనేది తెలుస్తుంది. సో కోర్ట్ అనేది కొంతవరకు తీసుకుంటుంది మన పిల్లల గురించి మనకు ఉండాలి శ్రద్ధ వన్స్ 18 క్రాస్ చేసిన తర్వాత ఎవరైనా సరే ఇక పేరెంట్స్ తో సంబంధం లేదు ఇక వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళే రెస్పాన్స్ పేరెంట్స్ ఇప్పుడు ఇప్పుడు ఇతను చేసాడు కాబట్టి లేకపోతే 18 క్రాస్ అయిన తర్వాత అబ్బాయి చేసాడు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ దాంట్లో భాగమే తను కంప్లీట్ గా తన రెస్పాన్స్ నెక్స్ట్ ఇంకా డౌట్స్ అబ్యూస్ చేసిన వాళ్ళ పేరెంట్స్ అబ్యూస్ చేసిన అతను అబ్యూస్ చేసినతను అడల్ట్
(24:52) అడల్ట్ కాకుండా అడల్ట్ కాకపోతే పేరెంట్స్ ఉంటుంది దాని రెస్పాన్సిబిలిటీ ఉంటుంది పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు పిల్లలకు ఉంటుంది వాళ్ళు ఎంత సీరియస్ కేస్ అయింది అనే దాన్ని బట్టి అది వాళ్ళు జైల్ ఉంటుందా జైల్ పీరియడ్ ఉంటుందా అనేది మొత్తం కోర్ట్ అనేది నిర్ణయిస్తుంది. ఇలాగైతే మైనర్ డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్ చేస్తే ఆ వెహికల్స్ ఇంక్రీస్ చేస్తారు పేరెంట్స్ కి కూడా హలో మేడం ఇప్పుడు మీరు చాలా స్టెప్స్ చెప్పారు కదా ఇప్పుడు పిల్లల మీద దాడి జరిగిందని తెలిసింది.
(25:22) తర్వాత ఎలా కాపాడుకోవాలి పిల్లల్ని ఇప్పుడు ట్రామా గురయ్యారు కదా కొన్ని ఉంటాయి కదా అంటే ముందు ఇంకా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకు ఇబ్బందులు కలగకుండా మనం ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అది జస్ట్ స్టార్ట్ జరిగిన తర్వాత ఓకే జరిగినప్పుడు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది వాళ్ళ ఏజ్ అన్నమాట ఆ పిల్లల ఏజ్ ఎంత వీళ్ళు బిలోసెవెన్ ఉన్నారా సెవెన్ టు పువర్టీ మధ్యలో ఉన్నా రీచ్ అవ్వలేదా వన్స్ పువర్టీ రీచ్ అయ్యారా దాని తర్వాత 18 బిలో ఉన్నారా ఏంటి ఎవరు అనే అనేది మనం ఏజ్ వైస్ గా సెగ్రిగేట్ చేస్తాము.
(25:54) సెగ్రిగేట్ చేసిన తర్వాత ఏజ్ ప్రకారం వీళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది. వీళ్ళతో పాటు ఫస్ట్ కౌన్సిలింగ్ పేరెంట్స్ తీసుకోవాలి. ఎందుకంటే బిలో 18 ఉన్న పిల్లలకి ఒక కౌన్సిలర్ ఇచ్చే కౌన్సిలింగ్ కంటే కూడా పేరెంట్స్ బిహేవియర్ అండ్ పేరెంట్స్ ఆటిట్యూడ్ లో వచ్చిన చేంజ్ వాళ్ళు వాళ్ళ పట్ల చూపించే ఎంపతీ అనేది ఎక్కువ రిజల్ట్ ని ఇస్తుంది.
(26:18) సో ఫస్ట్ కౌన్సిలింగ్ పేరెంట్స్ తీసుకోవాలి పేరెంట్స్ తర్వాత వన్స్ ఒకవేళ జరిగింది. వీళ్ళు ట్రోమాకి గురయ్యారు భయపడుతున్నారు వీళ్ళకి మోస్ట్లీ ఏంటంటే ఆర్ట్ థెరపీ గాని ప్లే థెరపీ గాని ఇలా ఉంటాయన్నమాట ఇప్పుడు వీళ్ళకి తీసుకెళ్లి సైకోథెరపీ ఇప్పుడు గెస్ట్రాల్ థెరపీో ఎగ్జస్టెన్షియల్ లేకపోతే సిబి ఇలా ఇస్తాము అంటే వాళ్ళు పిల్లలకు కష్టం అవుతుంది ఇవి ఇవ్వటానికి సో వీళ్ళకి ఏం చేస్తారు అంటే ఆర్ట్ థెరపీ ఇస్తారు ప్లే థెరపీ ఇస్తారు డ్రామా థెరపీ ఉంటుంది అలా పిల్లల కోసం డిజైన్ చేసిన థెరపీస్ ఉంటాయి కొన్ని వాటిని మీ పిల్లలకి ఇస్తారు. సో కంప్లీట్ గా సెషన్ తీసుకోవాలి
(26:56) లేదంటే లాంగ్ రన్ లో వీళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు యంజైటీ డిసార్డర్స్ వస్తాయి పానిక్ అటాక్స్ డిప్రెషన్ లాంగ్ రన్ డిప్రెషన్ ఉంటుంది. సో కచ్చితంగా కౌన్సిలింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. థరపీ కంప్లీట్ గా తీసుకోవాలి. మధ్యలో ఆపకుండా కంటిన్యూస్ గా తీసుకోవాల్సి ఉంటుంది బోత్ పేరెంట్స్ అండ్ కిడ్స్ కూడా తీసుకోవాలి. పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని హాస్టల్ లో వేస్తారు కదా అప్పుడు ఆ బాబు మీద వేరేవాళ్ళు దాడి చేసినప్పుడు లేదా ఆ పాప మీద వేరే హైయర్ క్లాస్ వాళ్ళు ఆ యొక్క లైట్లకి దాడి చేసినప్పుడు ఆ చీకట్లో వాళ్ళు గుర్తుపట్టలేరు. గుర్తుపట్టలేనప్పుడు
(27:36) వాళ్ళు మార్నింగ్ భయపడిపోయి వాళ్ళ దగ్గరలో ఎవరు ఉంటారంటే వాటిని గాని టీచర్స్ గాని ఉంటారు వాళ్ళకి వీళ్ళు చెప్పారు ఇలా జరుగుతుందని చెప్పినప్పుడు వీళ్ళు రికగ్నైజ్ చేయపోయినా లేకపోతే వాళ్ళు దానికి సంబంధించిన ఇనిషియేటివ్ తీసుకోపోతే మరి ఈ పిల్లలు ఆ ట్రోమాలోనే ఉండిపోతారు కదా అంటే రికగ్నైజ్ అవుతారా అవ్వరా అనే ట్రోమా కంటే ఇష్యూ జరిగింది అనేది ఎక్కువ భయాన్ని ఇస్తుంది ఎవరు చేశారు అన్న దానికంటే అఫ్కోర్స్ చేసిన వ్యక్తి తెలియనప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద అనుమానం ఉంటుంది.
(28:12) ప్రతి ఒక్కరిని వాళ్ళు డౌట్ పడతారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ వాళ్ళకన్నా ఏజ్ గాని పెద్దగా ఉన్న ప్రతి ఒక్కరిని చూసి వీళ్ళకి భయం ఉంటుంది. సో తెలియనప్పుడు అది ఇంకా లాంగ్ రన్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట తెలిసింది అంటే టీచర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే ఏదైతే ఎస్ఐ అవుతారో లేకపోతే ఏదైతే కాంపిటేటివ్ చేసుకొని జాబ్ కి వెళ్తారండి.
(28:34) ఇప్పుడు సపోజ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే టీచర్స్ ఉన్నారు టీచర్స్ సైకాలజీ చదువుతారు చైల్డ్ సైకాలజీ అది ఎందుకు చదువుతారు అంటే మార్కుల కోసం మాత్రమే చదువుతారు. ఒకసారి జాబ్ వచ్చేసిన తర్వాత మన పిల్లలు ఎవరైతే 30 మెంబర్స్ ఉంటే ఆ పిల్లల మొహాన్ని చూస్తూ క్లాత్ చెప్పినప్పుడు ఎవడు డల్ గా ఉన్నాడు లేకపోతే ఎవడు ఈరోజు ఇబ్బంది పడుతున్నాడో రికగ్నైజ్ చేసి దాన్ని వాళ్ళు పాఠం చెప్పాలి అలాగే ఈ సెక్సువల్ అసాల్ట్ జరిగినప్పుడు ఇతనికి సపోర్ట్ గా వాళ్ళు టీచర్స్ ఉండాలి కదా అంటే ఇతనికి ఏం సపోర్ట్ ఇస్తున్నారు టీచర్స్ లేకపోతే అంటే వీళ్ళకే ఎడ్యుకేషన్ లేనప్పుడు వాళ్ళకి
(29:07) వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు. దానితో వీళ్ళు ఏమవుతుందంటే ఒకవేళ ఫ్రెండ్స్ ఏమనా ఇబ్బంది పెట్టినా సరే ఈ హాస్టల్ లోనే ఆ బాబుగానే పాప ఉంటుంది కాబట్టి ఇతను నా మీద మళ్ళీ ఇబ్బంది పెడతాడు అని చెప్పేసేసి వాళ్ళ పేరెంట్స్ కి కూడా వీళ్ళు చెప్పరు అప్పుడు పేరెంట్స్ ఈ పిల్లల తరపున ఎలాంటి భరోసా ఇవ్వాలి ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలి అది ఫస్ట్ చెప్పినట్టు మీకు మీ పిల్లలకి గనుక స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అనేది మీరు ఫౌండేషన్ ఏర్పరచుకోగలిగితే వాళ్ళు ఏం జరిగినా ఫస్ట్ వచ్చి మీతో కమ్యూనికేట్ చేస్తారు.
(29:40) ఆ కమ్యూనికేషన్ ఛానల్ అనేది ఎట్టి పరిస్థితిలో బ్రేక్ అవ్వకుండా చూసుకోవడం ఒక పేరెంట్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట వాళ్ళు అడల్ట్ అయిపోయి వాళ్ళు ఇష్టం లేక వాళ్ళు కొంత ఏది వచ్చాక ఆపేయటం వేరు అప్పటివరకు మీరు ఎప్పుడూ కూడా పేరెంట్ ఏం చేయాలంటే వాళ్ళకి ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళు వచ్చి మాట్లాడగలిగే రాపో అనేది పిల్లలతో కంటిన్యూస్ గా వాళ్ళు మాట్లాడతారా లేదా అనేది అనవసరం మాట్లాడే స్కోప్ మాత్రం వాళ్ళకు ఉండేటట్టు మనం బిహేవ్ చేయాలి సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ముందు ఇష్యూ కమ్యూనికేట్ అవుతుంది.
(30:13) అంటే అంటే ఆ పిల్లలకి హెల్ప్ లైన్ నెంబర్స్ ఏమీ లేవా మేడం 100 కి డైల్ చేయొచ్చు 1098 కూడా వర్క్ అవుతుంది. బట్ అంటే వాళ్ళు ఎంత తొందరగా రెస్పాండ్ అవుతార అనేది నేను చెప్పలేను బట్ హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఉంది. బట్ హెల్ప్ లైన్ వచ్చి దొరికి వీటన్నిటికంటే కూడా ముందు పేరెంట్ వాళ్ళకి సైకలాజికల్ ఉన్నాము అన్న సపోర్ట్ ఇవ్వగలిగినప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ గా ఫీల్ అవుతారు అన్నమాట అట్లీస్ట్ వాళ్ళు సేఫ్ గా ఫీల్ అవుతారు ముందు మేము సేఫ్ స్పేస్ లో ఉన్నాము అన్న ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో డెవలప్ అవుతుంది.
(30:47) మన నైబర్స్ కి నైబర్స్ అసాల్ట్ జరిగినప్పుడు వీళ్ళకి జరగలేదు బట్ మాకు జరుగుతుందేమో అన్న ట్రామా పిల్లలకు ఉంటుందా అండి అవును అండ్ ఇంకోటి ఏందంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళని వీళ్ళు వీళ్ళతో ఎవరు చాట్ చేస్తున్నారు వీళ్ళతో ఎవరు మాట్లాడుతున్నారు అని ఆ మానిటర్ చేసేటప్పుడు ఏమనా గిల్ట్ కి ఏమన్నా గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయా పిల్లలు ఆ అంటే నాకు ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని మానిటరింగ్ మినిస్ మా పిల్లలతో ఎవరెవరు ఆ తప్పుగా ప్రవర్తిస్తున్నారు అని ఒక ఒక దృష్టి పెట్టినప్పుడు వీళ్ళకి వీళ్ళఏమనా గిల్ట్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ నైబర్స్ కి గనుక అలాంటివి జరిగి ఉంటే నా
(31:27) మీద జరుగుతాయా అనే భయం ఒకటి మా పేరెంట్స్ వీళ్ళ మీద దృష్టి పెట్టినప్పుడు మా పేరెంట్స్ నన్ను ఏమన్నా అనుమానిస్తున్నారా అనే గిల్ట్ ఫీలింగ్ ఏమన్నాయి దాని ద్వారా ఏమనా ట్రౌమాలకి విరుక్కునే ఛాన్సెస్ ఉన్నాయా అంటే మీరు ఎలా మానిటర్ చేస్తున్నారు మానిటరింగ్ కి మీరు ఇచ్చే డెఫినిషన్ ఏంటి మానిటర్ అంటే ఒక జాగ్రత్తగా చూసుకోవడం ఆ అంటే ఇప్పుడు ఇప్పుడు మన పిల్లలతో ఎవరెవరు ఇలా చేస్తున్నారు ఎవరెవరు ఇలా బిహేవ్ చేస్తున్నారు మీతో నిన్ను ఎవరనా ఇలా తప్పుగా ప్రవర్తించారా ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు అది ఎలా వాళ్ళు వాళ్ళు ఎలా తీసుకోగలుగుతారు అంటే మనము కమ్యూనికేషన్
(31:59) చేసే ప్రాసెస్ లోనే పిల్లలతో కమ్యూనికేషన్ చేసే ప్రాసెస్ లోనే నిన్న మీతో ఎవరైనా ఇలా ప్రవర్తించారా మొన్న చూసావా 16 ఏళ్ళ అమ్మాయి మన ఇంటి దగ్గర అలా అమ్మాయి గురయింది మీరు చాటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఫోన్ పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మరి జాగ్రత్తలు చెప్పినప్పుడు కూడా ఆ జాగ్రత్తలు చెప్పే ప్రాసెస్ లో వాళ్ళేమ ఏమైనా గిల్ గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఆ ఇందాక చెప్పినట్టు మీరు ప్రశ్నలు అడగొద్దు అడ్వైస్ కూడా ఇవ్వద్దు మీ టోన్ ఎప్పుడూ కూడా ఇక్కడ ప్రతి బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట మీ ప్రతి ఇంటెన్షన్ మీ ప్రతిదీ కూడా ఎలా
(32:31) కమ్యూనికేట్ అవ్వాలంటే మీరు వాళ్ళ పట్ల శ్రద్ధతో చెప్తున్నారు అనేదే కమ్యూనికేట్ అవ్వాలి తప్ప మీరు వాళ్ళకఏదో వాళ్ళక ఏం తెలీదు వాళ్ళని మీరేదో ఎడ్యుకేట్ చేస్తున్నారు అన్నట్టుగా కమ్యూనికేట్ అయినప్పుడు అది రీచ్ అవ్వదు. వాళ్ళని మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇలా ఉంటుంది అనే విషయం మీరు షేర్ చేస్తున్నారు అది ఒక కమ్యూనికేషన్ లా జరగాలి తప్ప నీకు తెలిీదు నేను చెప్తాను నువ్వు తెలుసుకో అన్నట్టు ఉంటే అసలు రీచ్ అవ్వదు పిల్లలు తీసుకోరు అండ్ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు కూడా అప్రోచ్ ఫస్ట్ పేరెంట్స్ దగ్గర ఉండదు.
(33:02) ఎట్టి పరిస్థితిలో మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాము అనేది ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళకి నేర్పించడానికి టీచింగ్ అనే మెథడ్ ని ఎప్పుడూ వాడకండి పేరెంటింగ్ లో చాలా మెథడ్స్ ఉంటాయి మీరు అనదర్ మెథడ్స్ మీద ఫోకస్ చేయండి. బేస్డ్ ఆన్ ఏజ్ మనం క్ేటగరైజ్ చేయాలన్నమాట వాళ్ళు ఏ ఏజ్ లో ఉన్నారు కొన్ని ఏజ్లో ఏంటంటే చూపించి ఇట్లా ఇట్లా అని జనరల్ గా ఆ ఇష్యూ వైపు లీడ్ చేస్తూ మాట్లాడినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు కొంతమందితో కొంత ఓపెన్ డిస్కషన్ వచ్చినప్పుడు అర్థంవుతది లేదా ఏదన్నా వాళ్ళు టీవీ చూస్తున్నారు ఛానల్లో న్యూస్ కనిపించింది అప్పుడు మీరు
(33:41) ఇనిషియేట్ తీసుకొని మాట్లాడొచ్చు అదేదో వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేస్తున్నట్టు కూర్చోబెట్టి ఇదేదో సెషన్ ఇస్తున్నట్టుగా మాట్లాడితే పిల్లలు కచ్చితంగా వాళ్ళు కోపం తెచ్చుకుంటారు నన్నుఏదో వీళ్ళు అనుమానిస్తున్నారు అన్నదే ఫస్ట్ థాట్ వస్తుంది. సో ప్రాపర్ ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తున్నారు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు ఏ ఎలాంటి టోన్ మీరు వాడుతున్నారు కమ్యూనికేట్ చేసేటప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే ఫస్ట్ చెప్పింది మీరు స్టేబుల్ గా ఉండాలి అందుకే చెప్పాను బ్యాలెన్స్డ్ గా పేరెంట్స్ బిహేవ్ చేయకపోతే అసలు కమ్యూనికేట్ అవ్వదు.
(34:15) పేరెంట్స్ ఎప్పుడూ కూడా ప్రాపర్ మీ బిహేవియర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధమైన నెగిటివ్ ఎమోషన్ కమ్యూనికేట్ అవ్వకుండా చూసుకోవాలి మీరు స్టేబుల్ గా ఉండాలి అప్పుడే అది రీచ్ అవుతుంది. నాకు విన్నత నేను అలా అనట్లేదు మీరు నాన్ జడ్జ్మెంటల్ గా వినాలి ఫస్ట్ విన్న తర్వాత ఓకే నీకు జరిగింది ఇట్లా జరిగింది నేను దీన్ని నమ్ముతున్నాను ఒకవేళ ఒక్కొక్కసారి వాళ్ళు తప్పుగా కూడా అర్థం చేసుకోవచ్చు బట్ అక్కడ వాళ్ళు ఫీల్ అయిన ఫీలింగ్ మాత్రం నిజం వాళ్ళకి ఒక డిస్కంఫర్ట్ కలిగింది అందుకే వచ్చి మీ కమ్యూనికేట్ చేశారు ఆ ఫీలింగ్ ని మీరు
(35:00) వాలిడేట్ చేయాలన్నమాట దానికి నేను విలువిస్తున్నాను నువ్వు ఇలా అనిపించింది నీకు బాధ కలిగింది కానీ ఇప్పుడు ఆ సిచువేషన్ లేదు నువ్వు నాతో ఉన్నావు ఇప్పుడు నువ్వు సేఫ్ గా ఉన్నావు అన్నది మనం కమ్యూనికేట్ చేసినప్పుడు వాళ్ళు సెక్యూర్ ఫీల్ అవుతారు ఓకే థాంక్యూ ఆల్
No comments:
Post a Comment